Update 107

దేవత : చెల్లెళ్ళూ ...... ప్రేయర్ స్టార్ట్ అవ్వబోతోంది పదండి పదండి - మల్లీశ్వరీ ..... బుజ్జిహీరో కోరిక ప్రకారం నువ్వుకూడా చెల్లి దగ్గరకే వెళ్లు అనిచెప్పి కిందకుదిగారు .
నాతోపాటు చెల్లెళ్లు ...... దేవతకు ముద్దులతో లవ్ యు చెప్పి ప్రేయర్లో దేవత ముందు నిలబడ్డాము .
దేవత : చెల్లెళ్ళూ ...... మీ అన్నయ్య క్లాస్ అక్కడకదా , ఇక్కడెందుకు నిలబడ్డాడు .
చెల్లెళ్లు : తెలిసి కూడా అడుగుతారు - బామ్మలకు ......
దేవత : Ok ok ముందు ప్రేయర్ ప్రేయర్ అంటూ నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : డిస్టర్బ్ చేస్తున్నది మీరే అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : ప్రేయర్లో కూడా మీ అన్నయ్యకు ముద్దులుపెట్టాలా ? .
చెల్లెళ్లు : ప్రేయర్ - క్లాస్ - గ్రౌండ్ - బస్ - హౌస్ ...... అంటూ మాకు తేడాలేవీ లేవు దేవతా , ఎక్కడ ముద్దులుపెట్టాలనిపిస్తే అక్కడ పెట్టేస్తాము - మీ బుజ్జిదేవుడు వచ్చాక మీరు ఆగుతారా ఏమిటి ? .
దేవత : అవునవును తేడాలేకుండా ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులు పెడతానులే - మీరు కుళ్ళుకోవాలి .......
చెల్లెళ్లు : హ హ హ మాకు చాలా చాలా సంతోషమే కదా అక్కయ్యా , ఆ క్షణం కోసం అక్కయ్య - మేము వెయిటింగ్ ...... అంటూ మళ్లీ నాకు ముద్దులుపెట్టారు .
దేవత : అవునవును మీకు ఇద్దరూ సమానమే కదా ...... ప్రేయర్ స్టార్ట్స్ .....

ప్రేయర్ పూర్తిచేసుకుని బ్యాగ్స్ తో దేవత వెనకాలే ఆఫీస్ రూమ్ - స్టాఫ్ రూమ్ వైపు నడిచాము .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... దేవత క్లాస్ మధ్యాహ్నం .
మాకు కూడా చెల్లెళ్ళూ ...... ప్చ్ ప్చ్ ......
చెల్లెళ్లు : మీరేమిలే అన్నయ్యా ...... దేవత ప్రతీ క్లాసుకు వెళ్ళిపోతారు - ఎంజాయ్ ......
దేవత : నవ్వుకుని , మీరూ రండి చెల్లెళ్ళూ ...... - ప్రతీ క్లాసులో మీ అన్నయ్య అల్లరిని చూసి తరించండి .
చెల్లెళ్లు : రియల్లీ దేవతా ....... యాహూ యాహూ మరి క్లాస్సెస్ .......
దేవత : నా చెల్లెళ్లు టూ టూ ఇంటెలిజెంట్ ఒకరోజు క్లాస్సెస్ మిస్ అయితే నథింగ్ అనుకుంటాను - అయినా మిస్ అయిన క్లాస్సెస్ టీచ్ చెయ్యడానికి మీ అక్కయ్య ఉండనే ఉందికదా ......
చెల్లెళ్లు : ఉన్నారుకదా అంటూ సంతోషంతో నా బుగ్గలపైముద్దులుపెట్టారు .
దేవత : గుడ్ న్యూస్ నేను చెప్పినా మీ అన్నయ్యకే ముద్దులు , ముందు మీ అన్నయ్యను వదిలి నాదగ్గరకు రండి అంటూ చేతిలోని బుక్స్ ను నాకు అందించి చెల్లెళ్ళ చేతులను అందుకున్నారు .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడు అన్నయ్య వచ్చాక కూడా మా పరిస్థితి ఇదేకదా అక్కయ్యా .......
దేవత : సంవత్సరం పాటు నా కౌగిలింతలు - నా ముద్దులు మాత్రమే , అటుపై మీ ఇష్టం ......
చెల్లెళ్లు : సంవత్సరమా ...... చాలా చాలా లాంగ్ దేవతా - కాస్త కణికరించండి ప్లీజ్ ప్లీజ్ .......
దేవత : మీరు - మీ అన్నయ్య చేస్తున్నది చూసి ఎంత కుళ్ళుకుంటున్నానో మీకు తెలియదా ? , సంవత్సరం ఫిక్స్ ..... నా కౌగిలిలోనే ఉంచేసుకుంటాను .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... అదృష్టం అంటే నీదే అంటూ నావైపుకు తిరిగి ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నారు .
దేవత : ఎవరికి చెల్లెళ్ళూ ముద్దులు ? .
చెల్లెళ్లు : ఇంకెవరికి దేవతా ..... మనబుజ్జిదేవుడికి అంటూ నావైపు కన్నుకొట్టి గాలిలోకి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత : అయితే ఎన్ని ముద్దులైనా పెట్టొచ్చు లవ్ యు లవ్ యు ......

స్టాఫ్ రూమ్ దగ్గరకు చేరుకుని యు స్టాప్ బుజ్జిహీరో బయటే వెయిట్ చెయ్యి అంటూ బుక్స్ అందుకున్నారు.
చెల్లెళ్లు : దేవతా .......
దేవత : అంతేలే మీకు , మీ అన్నయ్య అంటేనే ప్రాణం ఈ ఈ ఈ ......
నవ్వుకుని , చెల్లెళ్ళవైపు వెళ్ళమని సైగచెయ్యడంతో ......
లవ్ యు లవ్ యు దేవతా ..... రండి అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
లోపలికివెళ్లి ఫస్ట్ క్లాస్ రిజిస్టర్ - బుక్స్ తీసుకునివచ్చి , చెల్లెళ్ళూ ..... ఫస్ట్ క్లాస్ LKG క్లాస్ ..... , ఆ బుజ్జాయిలకు ..... నాకంటే , మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం ..... , అందరినీ మాయచేసి బుట్టలో వేసేసుకున్నాడు - మీరే చూస్తారుకదా రండి .....
మేడం ...... బుక్స్ ? .
దేవత : చిన్న బుక్స్ కదా పర్లేదు - నువ్వు ..... నీ క్లాసుకు వెళ్లు అంటూ నవ్వుకున్నారు .
చెల్లెళ్లు : జోక్ బాగుంది దేవతా ......
క్లాసులోకి అడుగుపెట్టగానే గుడ్ మార్నింగ్ అన్నయ్యా గుడ్ మార్నింగ్ అన్నయ్యా అని చెప్పిన తరువాతనే గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ దేవతకు విష్ చెయ్యడంతో చిరుకోపంతో చూస్తున్న దేవతను హత్తుకుని నిజమే దేవతా అంటూ నవ్వుకుంటున్నారు .
దేవత : రోజూ ఇంతే బుజ్జిచెల్లెళ్ళూ ...... ఈ ఒక్క క్లాస్ మాత్రమే కాదు చాలా క్లాస్సెస్ ఇంతే .....

బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా అంటూ లాక్కునివెళ్లి కూర్చోబెట్టుకున్నారు .
బుజ్జాయిలూ ...... మీ ఆక్కయ్యలు వైష్ణవి - హాసిని - వర్షిణి ......
బుజ్జాయిలు : బుజ్జిబుజ్జినవ్వులతో వెళ్లి బుజ్జి బుజ్జి చేతులతో చెల్లెళ్లను పిలుచుకునివచ్చి కూర్చున్నారు - అన్నయ్యా అన్నయ్యా ...... నిన్న టీవీలో మిమ్మల్ని చూసాము తెలుసా ? - అన్నయ్య అన్నయ్య అంటూ మమ్మీ డాడీ లకు చూయించాము అన్నయ్యా ......
చెల్లెళ్లు ఆనందించారు .
దేవత : ఇక క్లాస్ జరిగినట్లే ...... కానివ్వండి కానివ్వండి అంటూ కుర్చీలో కూర్చుని నావైపు కోపంతో - చెల్లెళ్ళుపిల్లలవైపు సంతోషంతో చూస్తున్నారు .
చెల్లెళ్లు : దేవతా ...... డిస్టర్బ్ చేస్తున్నామా ? .
దేవత : తెలిసి తెలిసి అడుగుతున్నారు కదూ మిమ్మల్నీ ...... అంటూ నవ్వేశారు .
లవ్ యు లవ్ యు దేవతా అంటూ పిల్లలతో చెల్లెళ్ళ ఆనందం చూసి ముచ్చటేసి చెల్లెళ్ళ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : లవ్ యు సో మచ్ అన్నయ్యా ...... , రోజూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట - అక్కయ్యకు విషయం చెప్పి ఇకనుండీ రోజూ మేముకూడా .....
దేవత : మరి క్లాస్సెస్ ? .
చెల్లెళ్లు : దేవత చెప్పినట్లు అన్నయ్య - అక్కయ్యతో నేర్చుకుంటాము .
దేవత : మీ అన్నయ్యతో అని నేను చెప్పలేదు నేను చెప్పలేదు .
చెల్లెళ్లు : అన్నయ్య అంటే బుజ్జిదేవుడు అన్నయ్యతో దేవతా ......
దేవత : అలా అయితే నా ఫుల్ సపోర్ట్ మీకే అంటూ సంతోషంతో లేచివచ్చి , మాతోపాటు పిల్లలమధ్యన కూర్చుని ఆనందిస్తూ పిల్లలకు టీచ్ చేస్తున్నారు .

పిల్లలు ...... ప్లే వే పద్ధతిలో ఎంజాయ్ చేస్తూ , దేవత - చెల్లెళ్ల ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ నేర్చుకోవడం ...... అప్పుడే ఎంటర్ అయిన మేనేజ్మెంట్ చూసారు .
అవంతికా ...... నీ క్లాస్ ఇంత బాగుంటుందా ? .
మేడమ్స్ మేడమ్స్ అంటూ దేవత ..... బుజ్జాయిని ఎత్తుకుని లేచారు .
మేనేజ్మెంట్ : sorry sorry డిస్టర్బ్ చేసినందుకు - నీ చుట్టూ పిల్లలను వారి ఆనందాలను చూస్తుంటే మాకు మళ్లీ బుజ్జివయసుకు వెళ్లిపోవాలనిపిస్తోంది - ప్రొడఫ్ యు అవంతికా కీప్ ఇట్ అప్ కీప్ ఇట్ అప్ ......
నా ఆనందం చూసి చెల్లెళ్లు ...... దేవత బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
దేవత : థాంక్యూ మేడమ్స్ .......
మేనేజ్మెంట్ : Hi hi మహేష్ ...... , నీ వలన మన కాలేజ్ నేమ్ క్యాపిటల్ దాకా వెళ్ళింది - కాలేజ్ తరుపున థాంక్యూ థాంక్యూ సో మచ్ ......
చెల్లెళ్లు సంతోషం కంట్రోల్ చేసుకోలేక నా బుగ్గలపై పెదాలతో ముద్దులుపెట్టారు .
మేనేజ్మెంట్ : టీవీలో కూడా చూసాములే మీ అన్నాచెల్లెళ్ల ప్రేమను - ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణం ...... , మహేష్ ...... మీ మేడం గురించి నువ్వు చెప్పినది నిజమే fully satisfied అతి త్వరలో మళ్లీ కలుద్దాము - అవంతికా యు కంటిన్యూ అనిచెప్పి పిల్లలూ ...... మేడం బాగా టీచ్ చేస్తారా ? .
అంతే పిల్లలందరూ లేచి దేవతను చుట్టేశారు .
మేనేజ్మెంట్ : ఈ ఒక్కటీ చాలు అంటూ సంతోషంగా వెళ్లిపోయారు .

దేవత : మేనేజ్మెంట్ స్వయంగా వచ్చారు - ఎంత కంగారుపడ్డానో తెలుసా ? - అవును బుజ్జిహీరో ఇంతకూ ఏమిచెప్పావు ? .
కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే చూసి సంతోషంతో వెళ్లారో అదే చెప్పాను మేడం ......
దేవత : ఇంతకూ ఎప్పుడు కలిసావు - రోజంతా మా దగ్గరే ఉంటావుకదా......
సర్ప్రైజ్ మేడం .......
దేవత : ప్చ్ ...... అల్లరి పిల్లాడు అంటూ నవ్వుకున్నారు , అయినా మీరేంటి చెల్లెళ్ళూ ...... నాకు చేతులతో - మీ అన్నయ్యకు మాత్రం పెదాలతో ..... అంటూ బుంగమూతిపెట్టుకుని పిల్లలమధ్యన కూర్చున్నారు .
నేను ..... దేవతనే ప్రాణంలా చూస్తూ నవ్వడం చూసి , దేవతా దేవతా ..... బుంగమూతిలోకూడా బ్యూటిఫుల్ లవ్లీ గా ఉన్నారు తెలుసా అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : మీ పొగడ్తలకు హద్దూ పద్దూ ఉండదు అంటూ మురిసిపోతూనే నవ్వేశారు.
చెల్లెళ్లతోపాటు పిల్లలుకూడా యాహూ యాహూ అంటూ కేకలువేస్తూ ఆనందించారు .
అంతలో బెల్ మ్రోగడంతో పిల్లలకు బైబై చెప్పి దేవత వెనకాలే మరొక క్లాసుకు వెళ్ళాము . అక్కడకూడా మరియు నెక్స్ట్ క్లాస్సెస్ కూడా ఇలానే ఎంజాయ్ చేస్తూనేసమయం తెలియనట్లు లంచ్ బెల్ మ్రోగింది . అంతే అందరమూ ఒకేసారి అక్కయ్య అక్కయ్య అంటూ దేవతతోపాటు పరుగుపరుగున బయటకువచ్చాము.

సరిగ్గా అదేసమయానికి మెయిన్ గేట్ దగ్గర బస్సు ఆగింది . ఏదో కొన్నిరోజులుపాటు చూడలేదు అన్నట్లు అందరమూ అక్కయ్యా అక్కయ్యా - చెల్లీ ...... అంటూ కేకలువేస్తూ , బస్సులోనుండి దిగిన అక్కయ్యను కౌగిలించుకున్నారు .
దేవత : బుజ్జిహీరో ..... నువ్వు బస్సులోకి ఎక్కి కూర్చో మీ అక్కయ్యను ...... నీ దగ్గరకే పంపిస్తాము అంటూ ఆర్డర్ వేయడంతో ......
చెల్లెళ్లు - దేవత - అక్కయ్య ...... సంతోషాలను చూస్తూ వెళ్లి ఉదయం కూర్చున్నట్లుగా వెనుక కూర్చున్నాను .
నాకోసమన్నట్లు అక్కయ్య ఆకలేస్తోంది తొందరగా వెళదాము - చెల్లెళ్ళూ ...... మీ మమ్మీ నుండి కాల్స్ మీద కాల్స్ , వస్తున్నాము అక్కయ్యా ఆన్ డా వే అనిచెప్పినా వదలడం లేదు అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి బస్సు ఎక్కారు . చెల్లెళ్లను ..... దేవత కోరిక ప్రకారం ప్రక్కనే కూర్చోబెట్టి , నా ప్రక్కనే వచ్చి కూర్చుని పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ అంటూ మూడు ముద్దులుపెట్టి ప్రాణంలా కౌగిలించుకున్నారు - తమ్ముడూ ...... ఫీల్ అయ్యావా ? .
నో నో నో అక్కయ్యా ...... , దేవత ఏమిచేసినా ఇష్టమే ...... దేవత వల్లనే కదా మా అక్కయ్య మూడు ముద్దులు పెట్టారు అంటూ ఆనందిస్తున్నాను .
అక్కయ్య : నేను మూడు ముద్దులుపెట్టినా ..... నా తమ్ముడు ఒక్కముద్దూ పెట్టలేదు అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ..... అలకలో మా అక్కయ్య మరింత ముద్దొచ్చేస్తోంది అంటూ పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టాను .
అక్కయ్య : మ్మ్మ్ ..... లవ్లీ లవ్లీ అంటూ అందమైన సిగ్గులతో నన్ను చుట్టేసి పెదాలను నుదుటిపై తాకించారు .

అంతలో సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ రావడంతో కిందకుదిగాము . అయ్యో అక్కయ్యా ..... మేమెలాగో అదే అదే మీ తల్లులు పైకి వస్తున్నారు కదా ......
వైష్ణవి మమ్మీ : నేనొచ్చినది నా చెల్లెళ్లకోసం - మీ చెల్లెళ్లకు ..... వాళ్ళ అన్నయ్య తప్ప ఎవ్వరూ అవసరం లేదు , చూసారా మమ్మీకి కనీసం ముద్దులైనా పెట్టకుండా వాళ్ళ అన్నయ్య చేతులను చుట్టేసి ఎలా వెళ్లిపోతున్నారో ..... అంటూ నవ్వుకుంటూ వెనుకే వచ్చారు , తల్లుళ్ళూ - బుజ్జిహీరో - చెల్లెళ్ళూ ..... లోపల మీకొక స్మాల్ సర్ప్రైజ్ .
దేవత - అక్కయ్య ...... చెల్లెళ్ళ ఇంటిలో , నేను - చెల్లెళ్లు ..... ఖాళీగా ఉన్న పక్క ఇంటిలో ఫ్రెష్ అయ్యి , చెల్లెళ్ళ మమ్మీ అందించిన టవల్స్ తో తుడుచుకుని డైనింగ్ టేబుల్ పై చేరాము , మమ్మీ - అంటీ ..... సర్ప్రైజ్ ఎక్కడ ? .

సర్ప్రైజ్ అంటూ బామ్మలు - మిస్సెస్ కమిషనర్ ..... వంట గదిలోనుండి లంచ్ ఐటమ్స్ తో వచ్చారు .
బామ్మలూ - మమ్మీ - అంటీ ..... అంటూ పిల్లలంతా వెళ్లి సంతోషంతో కౌగిలించుకున్నాము . బామ్మలూ - మమ్మీ ...... ఎప్పుడు వచ్చారు ? .
బామ్మ : మీరులేక తెగ బోర్ కొట్టేసింది - మీ మమ్మీ లెట్స్ గో అన్నారు వచ్చేసాము .
చెల్లెళ్లు : బామ్మలూ ...... ఉదయం లా కాకుండా అందరమూ కలిసి తిందాము .
బామ్మలు : లవ్ టు లవ్ టు తల్లులూ అంటూ ముద్దులుపెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నారు .

ఒకరికొకరు వడ్డించుకుని అందరమూ కలిసి తింటున్నాము .
బామ్మలూ - అమ్మలూ & మా అక్కయ్య ఉందన్న ధైర్యంతో మా క్లాసులో కాకుండా అన్నయ్యతోపాటు దేవత క్లాస్సెస్ ఎంజాయ్ చేసాము . మమ్మీ మమ్మీ ...... is it కరెక్ట్ or రాంగ్ ? .
చెల్లెళ్ళ అమ్మలు : మా బంగారు తల్లులే ...... , అయినా మా రెస్పాన్స్ అడగాల్సిన అవసరం లేదు తల్లులూ ...... , ఒక్కసారి కాలేజ్లోకి అడుగుపెట్టిన తరువాత మీ దేవత - మీ అన్నయ్యనే మీ పేరెంట్స్ , వాళ్ళు ఎలా అంటే అలా అదే మాకూ ఇష్టం .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ మమ్మీ అంటూ లేచివెళ్లి వాళ్ళ మమ్మీల బుగ్గలపై ముద్దులుపెట్టారు - దేవత కూడా ఇలానే అన్నారు మీరు టూ ఇంటెలిజెంట్ మీ అక్కయ్య మీ అన్నయ్యతో కవర్ చేసేస్తారులే రండి అంటూ - మమ్మీ మమ్మీ ...... ఎంత ఎంజాయ్ చేశామో తెలుసా ? .
చెల్లెళ్ళ అమ్మలు : ఎంజాయ్ చేసాము అంటున్నారు కానీ ఎలానో చెప్పడం లేదు - గంట సమయం ఉందికదా తింటూ చెప్పండి మేమూ ఆనందిస్తాము .

దేవత : ఒకకరెక్షన్ ఒక కరెక్షన్ ...... అక్కయ్య మాత్రమే అన్నయ్య అని నేను అనలేదు .
చెల్లెళ్లు : అన్నయ్య అంటే ......
దేవత : అయ్యో ...... చెప్పారుకదా మరిచిపోయాను మరిచిపోయాను బుజ్జిదేవుడు అన్నయ్య అంటూ వారికివారు మొట్టికాయలు వేసుకుని నవ్వుకుంటున్నారు .
అందరూ నవ్వుకున్నారు .
ఫస్ట్ క్లాస్ నుండీ జరిగిన సంతోషాలను చెల్లెళ్లు వివరిస్తూ తృప్తిగా భోజనం చేసాము.
Wow ...... మేనేజ్మెంట్ చెప్పినది నిజమే , మీరు చెబుతుంటే మాకు కూడా ఇప్పటికిప్పుడు బుజ్జాయిలు అయిపోయి మీతోపాటు కాలేజ్ కు రావాలనిపిస్తోంది - ఇలా రానిస్తారా తల్లులూ .......
చెల్లెళ్లు : కాలేజ్ డ్రెస్ లో రావాలి బామ్మలూ ......
బామ్మలు : ఈవయసులో కాలేజ్ డ్రెస్సా అంటూ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చూసి అందరమూ నవ్వుకున్నాము .
చెల్లెళ్లు : అయితే రారా బామ్మలూ ...... , ఇంటికి వెళ్లిపోతారా ? - ఇక్కడే ఉంటారా ? .
బామ్మలు : మీరు మీ అన్నయ్య - దేవతతో ఎంజాయ్ చేస్తుంటే మేము ఇంటిలో ఉండాలా ? , నోవే ...... We are going to మూవీ అంటూ చెల్లెళ్ళ అమ్మలిద్దరితో హైఫై కొట్టుకుని నవ్వుకున్నారు .
చెల్లెళ్లు - అక్కయ్య - దేవత ....... మమ్మల్ని వదిలి వెళుతున్నారు కదూ అంటూ తియ్యనైనకోపాలతో కుళ్ళుకుంటున్నారు .
బామ్మలు - మిస్సెస్ కమిషనర్ : చూసి ఎంజాయ్ చేస్తున్నారు .
దేవత - అక్కయ్య : చెల్లెళ్ళూ - బుజ్జిహీరో ...... ఈ అందమైన ఘోరాలను చూడలేకపోతున్నాము పదండి మనం వెళ్లిపోదాము అంటూ బామ్మలకు ముద్దులుపెట్టి కాలేజ్ బయలుదేరాము .
అక్కయ్యా - చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ..... ఒక్కనిమిషం ఒక్కనిమిషం అంటూ లోపలికివెళ్లారు అక్కయ్య , నేరుగావెళ్లి బామ్మ కౌగిలిలోకి చేరారు .
మిస్సెస్ కమిషనర్ : చెల్లీ ...... ఇంతలా సిగ్గుపడుతున్నావంటే నీ తమ్ముడు పెదాలపైనేకాకుండా ఇంకెక్కడో ముద్దులుపెట్టినట్లున్నాడు .
అవునన్నట్లు మరింత సిగ్గుపడుతూ సైగలుచేశారు అక్కయ్య , అక్కయ్యా - బామ్మా ....... ఉదయం కాలేజ్ లో సడెన్ గా వెనుక వీపుపై ముద్దుపెట్టాడు , కొన్నిక్షణాలపాటు జలదరిస్తూనే వొళ్ళంతా గాలిలో తేలిపోయినట్లు అనిపించింది అంటూ గట్టిగా చుట్టేశారు .
మిస్సెస్ కమిషనర్ : అంటే ఉదయమే తడిచిపోయిందన్నమాట ......
అక్కయ్యలో మరింత సిగ్గు ......
బామ్మా : ఇలాంటి మధురానుభూతులు ఉంటాయని తెలిసే extraa ప్యాంటీ - ప్యాంట్ తీసుకొచ్చాము , లోపల గదిలో బెడ్ పైన కవర్లో ఉన్నాయి .
అక్కయ్య : లవ్ యు లవ్ యు sooooo మచ్ బామ్మా - అక్కయ్యా ..... అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లెళ్ళూ ...... వన్ మోర్ మినిట్ వచ్చేస్తున్నాను అంటూ కేకలువేస్తూ పరుగున గదిలోకివెళ్లి ప్యాంట్ - ప్యాంటీ చేంజ్ చేసుకుని సిగ్గులొలికిస్తూనే బై బై చెప్పి మాదగ్గరికివచ్చారు .

చెల్లెళ్లు టూ ఇంటెలిజెంట్ కాబట్టి చేంజ్ వెంటనే కనిపెట్టి అడిగారు .
అక్కయ్య : మీ అన్నయ్య వల్లనే చెల్లెళ్ళూ ......
నేనేమి చేసాను అక్కయ్యా ...... అంటూ గుంజీలు తీస్తున్నాను .
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ ...... తప్పుకాదు ఒప్పే , ఏమిటన్నది త్వరలో నీకే తెలుస్తుందిలే అంటూ చేతిని అందుకుని ముద్దులుపెడుతూ కిందకుదిగాము .
అక్కయ్యా అక్కయ్యా ...... ఇంకా టైం ఉందికదా నడుచుకుంటూ వెళదామా ? .
అక్కయ్య : ఊహూ బస్సులోనే వెళదాము అంటూ చిలిపిగా నవ్వుకున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా ...... అన్నయ్య ఆశ ఏమిటంటే ......
అక్కయ్య : నాకు తెలియదా చెల్లెళ్ళూ ..... , బస్సులో వెళితే నిమిషంలో చేరుకుంటాము అయినాసరే మనం బస్సులోనే వెళదాము అంటూ ఎక్కి నా చేతిని చుట్టేసి కూర్చున్నారు .

బస్సు అలా కదిలిందో లేదో కాలేజ్ ముందు ఆగింది .
దేవత : చెల్లీ ..... ఆఫీస్ రూమ్ లో స్మాల్ వర్క్ వెళ్ళాలి అంటూ ముద్దుపెట్టి కిందకుదిగారు .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... అక్కయ్యను హ్యాపీగా నెమ్మదిగా పంపించి రండి అంటూ దేవత వెనకాలే వెళ్లారు .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ...... అంటూ ఆనందిస్తున్నారు .
అక్కయ్యా ...... సాయంత్రం వరకూ మీ నవ్వులను చూడకుండా .......
రాజేశ్వరి గారు : అక్కయ్య నవ్వులనా లేక అక్కయ్య ముద్దులనా బుజ్జిదేవుడా .... , ok ok డిస్టర్బ్ చెయ్యనులే ఎంజాయ్ ఎంజాయ్ బామ్మ - మిస్సెస్ కమిషనర్ మాకు అంతా చెప్పారులే అంటూ డ్రైవింగ్ క్యాబిన్ లోకి వెళ్లారు .
అక్కయ్య ప్రాణంలా బుగ్గలను అందుకుని లవ్ యు మై డియర్ తమ్ముడూ అంటూ పెదాలపై ముద్దుపెట్టారు .
పెదాలపై చిరునవ్వులు చిగురించాయి .
అక్కయ్య : అక్కయ్య ముద్దు మాధుర్యం నుండితేరుకుని , తమ్ముడూ ..... ముద్దిచ్చేసాను కదా ఇక దిగితే కాలేజ్ కు వెళతాను .
ప్చ్ ...... ఇంకా అర గంట ఉంది కదా అక్కయ్యా అంటూ బుంగమూతితో లేచి అక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టి కిందకుదిగాను - ప్రతీసారీ చెబుతున్నానని కోప్పడకండి అక్కయ్య జాగ్రత్త అని రాజేశ్వరి గారికి చెప్పాను .
రాజేశ్వరి గారు : నో నో నో బుజ్జిదేవుడా ...... , ఎన్నిసార్లైనా చెప్పొచ్చు - మీ అక్కయ్యను చెల్లిలా చూసుకుంటాము .
థాంక్యూ థాంక్యూ - చిరునవ్వుతో అక్కయ్యవైపుకు తిరిగి వెంటనే తియ్యనైనకోపంతో టాటా చెప్పి ఫ్లైయింగ్ కిస్ వదిలి బస్సును చూస్తూనే లోపలికి ఆఫీస్ రూమ్ బయట వెయిట్ చేస్తూ నిలబడ్డాను .

చెల్లెళ్లు బయటకువచ్చి , అన్నయ్యా ..... ఇంకా 20 మినిట్స్ ఉందికదా అప్పుడే ఎందుకు వచ్చేసారు ? .
అక్కయ్యనే వెళ్ళిపోతే నేను కాలేజ్ కు వెళతాను అని బస్సు నుండి తోసేశారు .
నాతోపాటు చెల్లెళ్లు నవ్వుకున్నారు - అక్కయ్య అలా అన్నారంటే ఏదో ఉండే ఉంటుంది .
అలా అనుకునే బస్సు కనుచూపుమేర వెళ్లేంతవరకూ చూసి నిరాశతో లోపలికివచ్చాను చెల్లెళ్ళూ ...... , చాలా కోపం వచ్చేసింది - ఒకే ఒక ముద్దు పెట్టారు అంతే .......
చెల్లెళ్లు : అక్కయ్య .... ఒక్కముద్దేనా ? - నమ్మసఖ్యన్గా లేదే , something something ......

15 నిమిషాల తరువాత బెల్ మ్రోగడం - దేవత బయటకు రావడంతో క్లాస్ కు బయలుదేరాము .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... మా క్లాసుకే .....
అవునా చెల్లెళ్ళూ ..... , నెక్స్ట్ వచ్చేసి మా క్లాస్ ......
చెల్లెళ్లు : ఇక పండగే పండగ అన్నమాట అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , దేవత దగ్గరికి వెళ్లారు .
దేవత : ఎంజాయ్ ఎంజాయ్ అంటూ నవ్వుకుంటూ చెల్లెళ్ళ క్లాసులోకి అడుగుపెట్టారు .

గుడ్ ఆఫ్టర్ నూన్ మేడం - వెనుకే నన్ను చూసి hi hi మహేష్ అన్నయ్యా మహేష్ అన్నయ్యా గుడ్ ఆఫ్టర్ నూన్ గుడ్ ఆఫ్టర్ నూన్ ..... అంటూ విష్ చేశారు .
చెల్లెళ్లు సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : స్టార్ట్ అయ్యిందా ఇక కాలేజ్ వదిలేవరకూ ఇంతే - గుడ్ ఆఫ్టర్ నూన్ స్టూడెంట్స్ సిట్ డౌన్ ......
గుడ్ ఆఫ్టర్ నూన్ మేడం - గుడ్ ఆఫ్టర్ నూన్ చెల్లెళ్ళూ hi hi ......
చూస్తే స్టూడెంట్స్ వెనుక అక్కయ్య - స్వీటెస్ట్ సర్ప్రైజ్ తో అక్కయ్యా అక్కయ్యా ..... అంటూ వెళ్లి చుట్టేశారు చెల్లెళ్లు .
దేవత : చెల్లీ ...... అంటూ స్వీట్ షాకింగ్ గా చూస్తున్నారు .
అక్కయ్య : సంతోషంతో ఫ్లైయింగ్ కిస్ వదిలి క్లాస్ స్టార్ట్ చెయ్యమని సైగలుచేశారు .
దేవత : Yes yes అంటూ నవ్వుకుని స్టార్ట్ చేశారు .
అక్కయ్య : నవ్వుతూనే చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , చేతులను పెనవేసి కూర్చున్నారు .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ..... లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అక్కయ్యా అంటూ ఆనందిస్తూ వెనుక కూర్చున్న నన్ను చూసి , ఇందుకేనా అక్కయ్యా ...... టైం ఉన్నా అన్నయ్యను బస్సులోనుండి తోసేసింది - పాపం ఓకేఒకముద్దు పెట్టారని చాలా బాధపడ్డారు .
అక్కయ్య : అలా కోపంతో చెప్పాడా మీ అన్నయ్య అంటూ నవ్వుతూనే వెనక్కుతిరిగి లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ చేతితో పెదాలపై ముద్దుపెట్టారు - మరి మీ అన్నయ్యను త్వరగా పంపిస్తేనే కదా నేను లోపలికివచ్చి ఇలా సర్ప్రైజ్ చేయగలిగేది .
లవ్ యు అక్కయ్యా అంటూ వెనుక నుండే అక్కయ్య రెండు బుగ్గలను చేతులతో స్పృశించి ముద్దులుపెట్టాను .
అక్కయ్య : Welcome వెల్కమ్ ......

చెల్లెళ్లు : ష్ ష్ దేవతకు కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఉదయం నుండీ క్లాస్సెస్ అన్నీ ఇలానే డిస్టర్బ్ చేస్తున్నాము .
అక్కయ్య : ఇకనుండీ కాలేజ్ వదిలేంతవరకూ మీలో నేను కూడా జాయిన్ అయ్యి డిస్టర్బ్ చేద్దాము - అక్కయ్య కోపంలో చాలా అందంగా ఉంటుంది అంటూ నవ్వుకున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా ..... కాలేజ్ ? .
అక్కయ్య : తమ్ముడూ ...... నేనేమీ బంక్ కొట్టి రాలేదులే , కాలేజ్ లైఫ్ అంటే ఇంతే చెల్లెళ్ళూ .... ఒక్కొక్కసారి ఫుల్ దయుంటుంది - ఇలా హాఫ్ డే ఉంటుంది - ఒక్కొక్కసారి ఫుల్ డే ఉండకపోవచ్చు , అందుకే కదా కాలేజ్ అంటే అందరూ ఇష్టపడేది .
చెల్లెళ్లు : అయితే ఇలా ఫ్రీ అవ్వగానే మా అక్కయ్య , మా దగ్గరికి వచ్చేస్తుందన్నమాట యాహూ యాహూ అంటూ సంతోషంతో కేకలువేశారు .
దేవత : సైలెంట్ సైలెంట్ మిమ్మల్నీ ..... , మీ వలన మీ ఫ్రెండ్స్ డిస్టర్బ్ అవుతున్నారు - అంతా మీ అన్నయ్య వల్లనే .......
స్టూడెంట్స్ : నో నో నో మేడం - అన్నయ్యను ఏమీ అనకండి - మా అందరి రోల్ మాడల్ మా అన్నయ్య - మా పేరెంట్స్ కూడా అన్నయ్యలా ఉండాలని చెప్పారు .
దేవత : మీరు కూడానా ..... ? - మీ అన్నయ్యను ఒక్కమాట అనకూడదే ......
Yes yes మేడం అంటూ అందరూ నవ్వుకున్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముడూ ...... , బస్సులోకి వెళ్లగానే చాలు అనేలా ముద్దులు పెడతానులే ఉమ్మా ఉమ్మా ......
చాలు అని అననే అనను అక్కయ్యా ......
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుంటున్నారు .

చెల్లెళ్లు : ఏంటి మేడం ...... మీ బుజ్జిదేవుడి కంటే ఎక్కువ ఫాలోయింగ్ అని ఫీల్ అవుతున్నారా ..... ? .
దేవత : అవును అవును ...... లేదు లేదు లేదు ......
చెల్లెళ్లు - అక్కయ్య నవ్వులు ఆగడం లేదు .

దేవత : అవును నిజమే అంటూ కోప్పడుతూనే నవ్వుకున్నారు . స్టూడెంట్స్ ..... చెప్పలేదు కదూ , తను కావ్య మై లవ్లీ & బ్యూటిఫుల్ సిస్టర్ .....
Hi hi కావ్య అక్కయ్యా ......
దేవత : మీ ఫ్రెండ్స్ హాసిని - వైష్ణవి - వర్షిని - విక్రమ్ & మీ మహేష్ అన్నయ్య ప్రాణమైన అక్కయ్య .......
మహేష్ అన్నయ్య అక్కయ్యనా అంటూ స్టూడెంట్స్ అందరూ లేచివచ్చి hi hi & షేక్ హ్యాండ్స్ ఇస్తూ పలకరిస్తున్నారు .
దేవత : మీ మేడం చెల్లి అనిచెబితే కేవలం hi hi అనిచెప్పి - మీ అన్నయ్య అక్కయ్య అనగానే లేచిమరీ దగ్గరకువెళ్లి పలకరిస్తున్నారు , మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ దగ్గరకువెళ్లి సున్నితంగా దెబ్బలువేస్తూ - చెవులుపిండుతూ కూర్చోబెట్టారు.
చెల్లెళ్ళ నవ్వులు ఆగడం లేదు .
దేవత : చెల్లీ చూశావా ..... ఇదీ నీ ముద్దుల తమ్ముడి ఫాలోయింగ్ ......
అక్కయ్య ఆనందాలకు అవధులులేవు ......

దేవత : నేను ఫీల్ అయ్యేలా చేసినందుకుగానూ మరియు మిమ్మల్ని క్లాసులో బిజీగా ఉంచడం కోసం గానూ గ్రామర్ క్వశ్చన్స్ అడగబోతున్నాను .
సూపర్ మేడం - i am రెడీ అంటూ ఉత్సాహంగా బదులిచ్చాను .
దేవత : హలో హలో మహేష్ ...... నిన్ను ఎలిమినెట్ చేస్తున్నాను - నువ్వు జవాబులివ్వడం లేదు .
చెల్లెళ్లు : ఎందుకు మేడం ? .
దేవత : అన్నయ్యకు సపోర్ట్ గా చెల్లెళ్లు ...... , ఎందుకంటే మీ అన్నయ్య గ్రామర్ లో కింగ్ కాబట్టి .......
చెల్లెళ్లు : అలా అయితే ok మేడం - అయినా తెలుగు మీడియం నుండి వచ్చిన అన్నయ్యను ఇంగ్లీష్ లో కింగ్ ను చేసిన దేవత ఎవరో అందరికీ తెలుసు ......
దేవత మురిసిపోతున్నారు .
అక్కయ్య : ఎంజాయ్ ఎంజాయ్ అక్కయ్యా లవ్ యు ......
దేవత : చెల్లీ ...... you are included .
అక్కయ్య : నో నో నో అక్కయ్యా ..... నన్నుకూడా ఎలిమినేట్ చెయ్యండి - ఎందుకంటే ఇంగ్లీష్ లో ఎప్పుడూ వీక్ ......
చెల్లెళ్లు : అక్కయ్యా ......
అక్కయ్య : అవును చెల్లెళ్ళూ ..... , అప్పట్లో మీ మేడం లాంటివారు లేరు ఉండి ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది .
దేవత ఇంకా పొంగిపోతున్నారు .
చెల్లెళ్లు : అంటే మా అక్కయ్య కేవలం సబ్జెక్ట్స్ లోనే కింగ్ అన్నమాట - మేడం ...... మురిసిపోయింది చాలు గ్రామర్ అడగండి అంటూ అక్కయ్యతోపాటు సంతోషంతో నవ్వుతున్నారు .
దేవత : Yes yes yes ......

దేవత TENSES తో స్టార్ట్ చేశారు . ప్రెసెంట్ అడిగి పాస్ట్ - పాస్ట్ అడిగి ఫ్యూచర్ .... ఇలా ......
పెదాలపై చిరునవ్వులతో వెనకనుండి అక్కయ్య మెడ కింద స్కిన్ పై ఆన్సర్స్ ను వేలితో రాస్తున్నాను .
నా వేలు అక్కయ్య ఒంటిపై తాకగానే మ్మ్మ్ ..... అంటూ జలదరిస్తూ ఇరువైపులా ఉన్న చెల్లెళ్ళ చేతుల్లో గట్టిగా పెనవేసి ఆన్సర్ ను పెదాలపై పలికారు .
చెల్లెళ్లతోపాటు స్టూడెంట్స్ అందరూ మేడం మేడం అంటూ చేతులుపైకెత్తారు .
దేవత : అందరికీ తెలుసన్నమాట చెప్పండి అంటూ ఆనందిస్తున్నారు .
స్టూడెంట్స్ అందరూ గట్టిగా కేకలువేస్తూ ఆన్సర్ చేసి నవ్వుకుంటున్నారు .
దేవత : మురిసిపోతున్నారు .
చెల్లెళ్లు : ఇలా ప్రతీసారీ మురుసిపోతే టైం వేస్ట్ అవుతుంది మేడం అంటూ చెల్లెళ్లు ....... అక్కయ్యతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
దేవత : నవ్వుతూనే సైలెంట్ సైలెంట్ - స్టూడెంట్స్ ఇంత గట్టిగానా ...... ప్రక్క క్లాస్సెస్ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి నేను ఆడిగినవాళ్ళు మాత్రమే చెప్పాలి .
Yes yes మేడం .......
చెల్లెళ్లు : మీరుకూడా మురిసిపోవడం తగ్గించాలి .
దేవత : మిమ్మల్నీ ...... అంటూ కోపంతో వచ్చి , ఒక్కసారిగాపెదాలపై చిరునవ్వుతో చెల్లెళ్ళ బుగ్గలపై సున్నితంగా కొరికేసి వెళ్లారు .
చెల్లెళ్లు : స్స్స్ స్స్స్ ......
చెల్లెళ్ళూ ...... మందు నేను నేను రాస్తాను అంటూ చెల్లెళ్లతోపాటు అక్కయ్య బుగ్గపై కూడా ముద్దుపెట్టి వెనుక కూర్చున్నాను .
నలుగురూ వెనక్కుతిరిగి లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . అక్కయ్య అయితే వారి ఒంటిపై రాయడానికి అనుకూలంగా కూర్చున్నారు .

దేవత అడగడం - వెంటనే అక్కయ్య వీపుపై వేలితో రాయడం - అక్కయ్య తియ్యని మూలుగుతో చెల్లెళ్ళ చేతులను పెనవేసి చెల్లెళ్లు - స్టూడెంట్స్ కంటే ముందుగా చకచకా చెప్పడం ........
చెల్లెళ్లు : అక్కయ్యా ...... ఇంగ్లీష్ లో వీక్ అంటూనే మాకంటే ముందుగా ఆన్సర్ చేసేస్తున్నారు .
అక్కయ్య : వెనుక చూడండి చెల్లెళ్ళూ అంటూ సైగలు చేసి ఫీల్ అవుతున్నారు .
నేను ...... అక్కయ్య వీపుపై ఆన్సర్స్ రాస్తుండటం చూసి లవ్ యు అన్నయ్యా ...... అంటూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు . అక్కయ్యా ...... అంతగా ఆనందిస్తున్నారు .
అక్కయ్య : మీ అన్నయ్య స్పర్శ చాలు చెల్లెళ్ళూ ...... , పులకించిపోవడానికి తియ్యనైన గిలిగింతలు పడుతున్నాయి .
చెల్లెళ్లు : అన్నయ్యా ఆపకండి - అక్కయ్య నవ్వులు చూస్తుంటే ముద్దొచ్చేస్తోంది .
అవునా అవునా చెల్లెళ్ళూ ...... ప్చ్ ప్చ్ క్లాసులో ఉన్నాము కదా అంటూ కేవలం బుగ్గలపై ముద్దులుపెట్టి satisfy అయ్యాను .
నా పెదాలను చూస్తూ అక్కయ్య చిలిపిదనంతో నవ్వుకుంటున్నారు .

అంతలో నెక్స్ట్ పీరియడ్ బెల్ మ్రోగడంతో , అక్కయ్యా అక్కయ్యా నెక్స్ట్ అన్నయ్య క్లాస్ రండి రండి దేవతతోపాటు వెళదాము అన్నయ్యా రండి అంటూ దేవత ప్రక్కన చేరారు .
దేవత : ప్చ్ ...... మీ అన్నయ్య క్లాస్ ఇంకెంత అల్లరిగా ఉంటుందో ఏమో , చెల్లీ ..... క్లాస్ అంతా నీ తమ్ముడి ఫ్యాన్స్ ......
అక్కయ్య : Wow అంటూ వెనుక నడుస్తున్న నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

క్లాసులోకి అడుగుపెట్టగానే క్లాస్ అంతా దేవతకు విష్ చేసి మహేష్ మహేష్ ..... అంటూ పలకరిస్తున్నారు . HI hi హాసినీ - వర్షిణీ - వైష్ణవీ ...... , హమ్మయ్యా ..... మహేష్ అక్కయ్య వచ్చారు రారని తెగ ఫీల్ అవుతున్నాము అంటూ క్లాస్ గర్ల్స్ అంతా అక్కయ్య చుట్టూ చేరి అక్కయ్యా ..... మహేష్ ఫ్రెండ్ జాహ్నవి - అక్కయ్యా ...... మహేష్ ఫ్రెండ్ కీర్తీ ....... అంటూ పరిచయం చేసుకున్నారు .
అక్కయ్య : ఆనందిస్తూ ...... Hi హలో సిస్టర్స్ , సిస్టర్స్ ...... నేను కావ్య , మహేష్ అక్కయ్య అని పరిచయం చేసుకోవడంతో అందరూ సంతోషంతో నవ్వుతున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యలూ ...... అక్కయ్య గురించి మీకెలా తెలిసింది ? .
జాహ్నవి : మీ క్లాస్ నుండి స్వీట్ ఇంఫర్మేషన్ లీక్ అయ్యింది చెల్లెళ్ళూ ..... , కావ్యక్కా ...... మేడం కంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు అంటూ గుసగుసలాడుకుంటున్నారు .
అక్కయ్య : లేదు లేదు చెల్లెళ్ళూ ..... మీ మేడం అందం అనంతం - అందులో ఒక భాగం నేను అంతే ......

అక్కయ్య - చెల్లెళ్ళ సంతోషాలను చివరి బెంచ్ లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాను.
దేవత దగ్గుతో క్లాస్ అంటూ సౌండ్ చెయ్యడంతో అక్కయ్యా అక్కయ్యా కూర్చోండి అంటూ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసస్ లో కూర్చున్నారు .
చెల్లెళ్లు : sorry sorry మేడం అంటూ నవ్వుకుంటూ వచ్చి నా ముందు బెంచ్ లో కూర్చున్నారు . హాసినిని సరిపోదు అంటూ తోసేయ్యడంతో ...... లవ్ యు వే అంటూ మరింత ఆనందంతో వెనక్కువచ్చి నా ప్రక్కన కూర్చుంది .
అక్కయ్య : మీ అన్నయ్య ప్రక్కన కూర్చోవాలని తోసేశారుకాదూ లవ్ యు చెల్లెళ్ళూ ...... , చెల్లెళ్ళూ ..... అంటూ చెవిలో గుసగుసలాడారు .
చెల్లెళ్లు : ఎస్క్యూస్ మీ మేడం మేడం ...... , మా క్లాసులో ఎంజాయ్ అదే అదే గ్రామర్ గ్రామర్ ఇక్కడకూడా అంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు .
క్లాస్ అంతాకూడా ఉత్సాహం చూయించడంతో దేవత ok అన్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతూ నావైపు కొత్తగా చూసి కన్ను కొట్టారు .
హాసిని : అన్నయ్యా ..... అక్కయ్య సైగలకు అర్థం ......
తెలిసింది తెలిసింది చెల్లీ అంటూ అక్కయ్య వీపుపై వేళ్ళతో స్పృశిస్తూ సున్నాలు చుడుతున్నాను .
అక్కయ్య ఆనందిస్తూ మళ్లీ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టారు .

దేవత : Ok టైం వేస్ట్ చెయ్యకుండా గ్రామర్ క్వశ్చన్స్ లోకి వెళ్లిపోదాము - బుజ్ ..... మహేష్ ఇక్కడకూడా నువ్వు ఎలిమినేటెడ్ ......
చెల్లెళ్లు ముగ్గురూ లేచి why why why దే ...... మేడం - ఇదేమీ మా క్లాస్ లోయర్ క్లాస్ కాదే - అన్నయ్య క్లాసే కదా ...... ఎందుకు ఎలా ఎలిమినేట్ చేస్తారు .
దేవత : అమ్మబాబోయ్ ...... బ్రిటీష్ వాళ్లపై తిరుగుబాటులా మేడం పైనే తిరుగుబాటు భయమేస్తోంది - మహేష్ క్లాసే కదా అలవాటులో పొరపాటుగా అలా అనేసాను లవ్ యు లవ్ యు ...... మీ అన్నయ్య included - అన్నయ్యను ఒక్కమాట అంటే చాలు దండయాత్ర చేసేలా ఉన్నారు .
క్లాస్ అంతా నవ్వుకుంటున్నారు .
దేవత : are you హ్యాపీ వైష్ణవీ .......
చెల్లెళ్లు : లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

దేవత : నవ్వుకుని , are you రెడీ స్టూడెంట్స్ ......
Yes yes అంటూ టాప్ లేచిపోయేలా రిప్లై ఇచ్చారు .
దేవత : ముందు క్లాస్ కంటే సౌండ్ అంటూ చెవులు మూసుకున్నారు - ఇలాకాదు ఆడిగినవాళ్ళు మాత్రమే చెప్పాలి .
అక్కయ్య : మేడం గారూ ...... నన్నుకూడా include చెయ్యండి ప్లీజ్ ......
దేవత : Are you sure చెల్లీ ......
చెల్లెళ్లు : మీలాంటి మేడం టీచింగ్ ఒక్క క్లాస్ వింటే చాలు మేడం ......
దేవత : తెగ మురిసిపోతున్నారు .
చెల్లెళ్లు : మళ్ళీనా మేడం ...... అంటూ అక్కయ్యతోపాటు ముసిముసినవ్వులు ....
దేవత సిగ్గుపడి , సైలెంట్ సైలెంట్ లెట్స్ స్టార్ట్ అంటూ క్వశ్చన్ అడిగి నవ్వుతూనే ఉన్నారు .
అక్కయ్య వీపుపై వేలితో రాసి , మేడం మేడం అంటూ ఫ్రెండ్స్ మరియు అక్కయ్యతోపాటు చేతిని పైకెత్తాను .
దేవత : అందరికీ తెలుసన్నమాట ముందు బాయ్స్ ..... వినయ్ .....
వినయ్ ఉత్సాహంగా లేచి టక్ మని చెప్పాడు .
దేవత : గుడ్ వినయ్ .....
వినయ్ : థాంక్యూ మేడం అంటూ ఆనందిస్తూ కూర్చున్నాడు .
దేవత : నెక్స్ట్ క్వశ్చన్ గర్ల్స్ కు .....
అలా క్లాస్ మొత్తం అక్కయ్య వీపుపై రాసి చేతిని పైకెత్తాను .
దేవత : మహేష్ ..... నీకు తెలుసని నాకు తెలుసు డౌన్ డౌన్ ......
అక్కయ్య : నా స్పర్శలకు పులకించిపోతూనే ప్రౌడ్ ఆఫ్ యు తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు . క్షణాలలో క్లాస్ అయిపోయినట్లు ఇంటర్వెల్ బెల్ మ్రోగింది .

మురళీ - ఫ్రెండ్స్ ......
మురళి : గ్రౌండ్ లో కలుద్దాములే గో గో మహేష్ ...... అంటూ ఇంటర్వెల్ కోసం బయటకువెళ్లారు .
థాంక్యూ ఫ్రెండ్స్ అంటూ చెల్లెళ్లతోపాటు బయటకువెళ్ళాను .
దేవత : హలో బుజ్జిహీరో & బుజ్జిహీరో సిస్టర్స్ ...... , లాస్ట్ పీరియడ్ నాకు లీజర్ నేను - చెల్లి ..... స్టాఫ్ రూంలో ఉంటాము , మీరు క్లాస్ అటెండ్ అవ్వండి .
బామ్మలకు .......
చెల్లెళ్లు : Yes yes అన్నయ్య ...... బామ్మలకు ప్రామిస్ చేశారు - అనుక్షణం దేవతతోపాటే ఉంటారని - మేముకూడా ..... మా అన్నయ్యతోపాటే ......
దేవత : సరిపోయారు అన్నయ్యకు తగ్గ చెల్లెళ్లు - చూశావా చెల్లీ ......
అక్కయ్య : దివినుండి దిగివచ్చిన దేవతతో ఉండటం కంటే ఆనందం ......
దేవత : పో చెల్లీ ..... , ఇక రండి రండి అంటూ స్టాఫ్రూం చేరుకుని నావైపు చూసారు.
Ok మేడం అంటూ బయటే ఆగిపోయాను .
అక్కయ్య : అక్కయ్యా ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......
దేవత : సరే సరే దూరంగా కూర్చోవాలి .
అక్కయ్య : తమ్ముడూ ......
అలాగే అక్కయ్యా - దేవత ఆజ్ఞ ఎలా అంటే అలా అంటూ సంతోషంతో లోపలికివెళ్ళాను - చెల్లెళ్లు సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .

పెద్దటేబుల్ పై ..... టీచర్స్ అందరూ లెస్సన్ ప్లాన్స్ కోసం ర్యాక్స్ నుండి తీసుకున్న బుక్స్ చాలా ఉండటం చూసి , అందుకుని ర్యాక్స్ లో చక్కగా సర్దుతున్నాను .
మా అన్నయ్య రియల్ హీరో అంటూ చేతితో బుగ్గలపై ముద్దులుపెట్టి నాతోపాటు ఉత్సాహంగా బుక్స్ సెట్ చేస్తున్నారు .
What you said was absolutely కరెక్ట్ స్టూడెంట్స్ - sorry మహేష్ ...... క్లాస్సెస్ కు టైం అవ్వడం వలన బుక్స్ టేబుల్ పైనే వదిలి వెళ్లిపోతున్నాము - నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాము అంటూ లోపలికి వచ్చిన టీచర్స్ చెప్పారు .
Its alright సర్ ...... , మాకోసమే కదా - మాకు టీచ్ చెయ్యడం కోసమే కదా అంటూ సంతోషంతో రిప్లై ఇచ్చాను .
టీచర్స్ : ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ ...... బెల్ కొట్టడంతో గాట్ టు గో అనిచెప్పి వెళ్లారు .

అక్కయ్య అంతులేని ఆనందంతో గుండెలపై చేతినివేసుకుని మురిసిపోతున్నారు .
దేవత : ప్చ్ ప్చ్ ...... టీచర్స్ ను కూడా మాయ చేసేసాడు ఇడియట్ అంటూ రుసరుసలాడుతున్నారు .
అక్కయ్య : కూల్ కూల్ అక్కయ్యా ...... , మీ స్టూడెంటే కదా ......
దేవత : అలా అనే ఒకవైపు సంతోషం మరొకవైపు కోపం ......
చెల్లెళ్లు : బుజ్జిదేవుడిని మించిపోతున్నారనే కదా దేవతా ......
దేవత : అవునవును ...... , కాదు కాదు దేశాన్ని సేవ్ చేసిన బుజ్జిదేవుడు ఎక్కడ - ఇలా మాయ చేసే ఈ అల్లరి పిల్లాడు ఎక్కడ .......
చెల్లెళ్లు : మీ మనసులో ఒప్పుకున్నారులే అంటూ చిరునవ్వులతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : నెవర్ నెవర్ ...... , ok ఆ విషయం వదిలెయ్యండి - చెల్లీ ..... ఏదైనా చందమామ బుక్ చదువుతావా ? .
మా దేవత ముద్దొచ్చే కోపాన్ని - చెల్లెళ్లు మరియు తమ్ముడి అందమైన అల్లరిని చూడటానికే సమయం సరిపోవడం లేదు ఇక బుక్స్ చదవడమా ? అంటూ దేవత పెదాలపై చేతివేళ్ళతో ముద్దుపెట్టారు .
దేవత : ఈ కోపం అంతా అదిగో ఆ అల్లరి పిల్లాడి వల్లనే అంటూ అక్కయ్య కురులపై ముద్దుపెట్టి నవ్వుకున్నారు .
దేవత - అక్కయ్య సంతోషాలను చూస్తూనే బుక్స్ తోపాటు దేవత లాకర్ గల బీరువాను శుభ్రం చేసేసరికి లాంగ్ బెల్ కొట్టారు .

చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... ఇంటికివెళదాము అంటూ లేచారు .
అన్నయ్యా అన్నయ్యా ...... బ్యాగ్స్ క్లాసులోనే ఉండిపోయాయి .
అక్కయ్య : తమ్ముడూ ...... మీరు వచ్చేన్తవరకూ నీ ప్రాణమైన దేవతను ప్రాణంలా చూసుకుంటాను - మీరువెళ్లి బ్యాగ్స్ తీసుకుని నేరుగా బస్సు దగ్గరికి వచ్చెయ్యండి .
దేవత : మీ ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యను , నేను ప్రాణంలా చూసుకుంటానులే ..... వెళ్ళండి వెళ్ళండి .
లవ్ యు లవ్ యు అంటూ కేకలువేస్తూ అందరమూ పరుగునవెళ్లి అప్పటికే నిశ్శబ్దం అయిపోయిన మా మా క్లాస్సెస్ నుండి బ్యాగ్స్ తీసుకుని అటునుండి ఆటే బయటకు పరుగులుతీసాము .
Next page: Update 108
Previous page: Update 106