Update 128
హెడ్ మిస్ట్రెస్ : అలా తినిపించడానికి జానకి అమ్మ లేరు మహేష్ ....... అంటూ ప్రాణంలా ముద్దులుపెడుతున్నారు .
Sorry sorry సో sorry జానకీ ...... అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : అందరిలా అమ్మ ప్రేమను పొందలేకపోయినా కనీసం అమ్మ స్పర్శను కూడా ఆస్వాదించలేకపోయింది .
మేడం ..... ? .
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ ...... , జానకి జన్మించిన రోజునే జానకి అమ్మ స్వర్గస్థులయ్యారు , అమ్మ స్పర్శ - అమ్మ ప్రేమ కనీసం అమ్మను చూడకుండానే పెరిగింది , అమ్మ ప్రేమకోసం బాధపడని రోజంటూ లేదు , జానకీ అని నువ్వు గెస్ చేయగానే అంతులేని సంతోషంతో నిన్ను ఎందుకు కౌగిలించుకుందో తెలుసా ......
" అమ్మ పేరు జానకి "
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ ...... , జానకి తన అమ్మ పేరు - అలా పిలవగానే ఎంత సంతోషించిందో నువ్వూ చూశావుకదా , ఇలా గుర్తుచేసుకుని మధ్యాహ్నం పూట సరిగ్గా భోజనం కూడా చెయ్యదు - ఒక్కొక్కసారి ముద్దకూడా ముట్టకుండా కాలేజ్ వదిలేంతవరకూ భాదపడుతూనే ఉంటుంది .
నెంబర్2 ..... కాదుకాదు జానకీ ...... , అమ్మప్రేమ పొందలేని పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు ...... , నీ బాధను తగ్గించడానికి అపద్దo చెబుతున్నాను అనుకోవద్దు , ఇందాక ఆడిగావు కదా అంటీలూ అంటీలూ అంటావు అమ్మానాన్నల గురించి మాట్లాడవా అని ...... , నేనుకూడా వారి ప్రేమ లేకుండానే పెరిగాను - వారు ఎలా ఉంటారో కూడా తెలియదు - నాకు ఊహ తెలిసేనాటికి అనాధాశ్రమంలో ఉన్నాను .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... అంటే నువ్వు ? .
అవును మేడం అనాధనే ...... , నిన్ననే మా ఇంటి ముందు ఉన్న అంటీలు చెప్పారు నెక్స్ట్ ఇయర్ తో మన ఇండియా జనాభా ..... చైనా జనాభాను మించిపోతుందని , అంతమంది ఉన్న నేను అనాథను ఎలా అవుతాను .
మేడం - జానకి కన్నీళ్ళతో నాచేతిని అందుకున్నారు .
I am happy i am happy జానకీ - మేడం ...... , నన్ను ఎల్లవేళలా కంటికి రెప్పలా చూసుకునే పెద్దమ్మ ఉన్నారు అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను , నిన్ననే అంటీలు - ఆక్కయ్యలను కలిశాను , ఈరోజు మేడం ను - నిన్ను ..... ok ok జానకిని మరియు ఇంతమంది స్టూడెంట్స్ ను కలిశాను ...... , హమ్మయ్యా ...... జానకి నవ్వింది .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ మహేష్ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
జానకీ ...... రెండు విషయాలు చెబుతాను తరువాత నీ ఇష్టం ఇలా రోజూ బాధపడతావో - సంతోషంగా ఉంటావో ....... , మొదటిది నా అనుభవంతో చెబుతున్నాను ...... నాకు తెలిసి కాన్పు రోజున డాక్టర్స్ వచ్చి ఇక ఏమీ చేయలేము తల్లినో - బిడ్డనో ఒక్కరినే కాపాడగలం అని జానకి అమ్మ ప్రక్కన ఉండగానే చెప్పి ఉంటారు , అలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏ తల్లి అయినా ఏమని బదులిస్తారో తెలుసా ...... ? .
హెడ్ మిస్ట్రెస్ : డాక్టర్స్ ...... నాకేమైనా పర్లేదు నా బిడ్డను బ్రతికించండి అంటూ ప్రాధేయపడుతుంది అంటూ ఆనందబాస్పాలతో చెప్పారు .
జానకీ ...... ఒకసారి మీ అంటీ కళ్ళల్లోకి చూడు , జానకి అమ్మగారు కూడా అంతే సంతోషంతో చెప్పి ఉంటారు , అమ్మలకు ...... బిడ్డలు చల్లగా ఉండాలన్నదే సంతోషం కాబట్టి ...... , జానకి అమ్మ వారి ఆయువునంతా పోసి నీకు సంతోషంతో జన్మనిచ్చి అపురూపంగా గుండెలపైకి తీసుకుని తల్లీ ...... నీలో నేను బ్రతికే ఉంటాను - నిన్ను అనుక్షణం కాపు కాస్తూనే ఉంటాను అని ముద్దుపెట్టి ........ కన్నీళ్లను తుడుచుకుని జానకి చేతిని సున్నితంగా అందుకున్నాను .
జానకి : మహేష్ ....... నన్ను అమ్మ స్పృశించారా ? .
హెడ్ మిస్ట్రెస్ : తన ప్రాణాన్ని గుండెలపై హత్తుకుని ముద్దుకూడా పెట్టి ఉంటారు జానకీ .......
జానకి : అంటీ - మహేష్ ...... చాలా ఆనందం వేస్తోంది అమ్మ ప్రేమను పొందానని తెలిసి చాలా చాలా ఆనందం వేస్తోంది అంటూ అంటీ గుండెలపైకి చేరింది .
హెడ్ మిస్ట్రెస్ : నిన్ను ప్రాణం కంటే ఎక్కవగా ముద్దుపెట్టకుండా ఎలా ఉంటారు జానకీ అంటూ ముద్దులుకురిపిస్తున్నారు .
జానకి : ఆనందిస్తూనే ....... మహేష్ మహేష్ మరొకటి ఏమిటి ? అంటూ ఆతృతతో అడిగింది .
హెడ్ మిస్ట్రెస్ ప్రేమతో గోరుముద్దలు కలిపి తినిపిస్తారు తింటేనే చెబుతాను .
జానకి : అంటీ ......
హెడ్ మిస్ట్రెస్ : ఇదిగో ఇదిగో ఇప్పుడే తినిపిస్తాను జానకీ ...... అంతకంటే అదృష్టమా ...... , థాంక్యూ థాంక్యూ మహేష్ ...... అంటూ ప్రేమతో తినిపించారు .
జానకి : మహేష్ నువ్వూ తిను ......
Yes yes జానకీ ..... థాంక్యూ థాంక్యూ అంటూ తిన్నాను .
జానకి : ఇష్టంగా తింటున్నాను కదా చెప్పు మరి ? ......
చెబుతా చెబుతా ...... , రెండవది వచ్చేసి పెద్దమ్మ ద్వారా తెలుసుకున్నాను - ఏమిటంటే ...... మనం ఇక్కడ అమ్మను తలుచుకుని చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉంటే పైన స్వర్గంలో ఎక్కడ స్వర్గంలో చెప్పు చెప్పు .....
జానకి - మేడం : స్వర్గంలో అంటూ ఆనందిస్తున్నారు .
అవును స్వర్గం నుండి చూస్తూ మురిసిపోతారు - అదే మనం బాధపడుతుంటే అమ్మలు నరకంలో ......
జానకి : వద్దు వద్దు మహేష్ ....... అంటూ మేడం ను గట్టిగా హత్తుకుంది .
అవును జానకీ ...... మన బాధనే వారికి నరకం - నిన్ను పైనుండి అలా చూస్తూ ఎంత బాధపడతారో .......
జానకి : లేదు లేదు లేదు ఇంకెప్పుడూ బాధపడను , అమ్మను తలుచుకుని సంతోషంగా ఉంటానుకదా ...... , అమ్మ స్వర్గంలో సంతోషంగా ఉండాలి .......
అలా ఉండాలంటే నువ్వు చెప్పినట్లుగానే ఉండాలి ఇక నీఇష్టం ......
జానకి కళ్ళుతుడుచుకుని , అంటీ అంటీ తినిపించండి .......
జానకి ...... మొదట నిన్ను తినమని ఎందుకు చెప్పానో తెలుసా ? .
హెడ్ మిస్ట్రెస్ : నాకు తెలుసు నాకు తెలుసు ....... , ఏ బుజ్జి జానకి తింటేనే స్వర్గంలో ఉన్న జానకి అమ్మ తినేది .......
జానకి : అవునా అంటీ ...... ? .
హెడ్ మిస్ట్రెస్ : అవును జానకీ ....... , మొదటిదాని మాదిరి మహేష్ అనుభవంతో ఈ విషయం చెప్పి ఉంటే నేనూ నమ్మెదానిని కాదు - పెద్దమ్మ చెప్పారన్నారు చూడు ఎవరైనా నమ్మాల్సిందే , రుజువు నేనే నిన్నటికీ ఇప్పటికీ తేడా చూస్తూనే ఉన్నావుకదూ .......
జానకి : నేనే నమ్మలేకపోయాను , ఉన్నట్టుండి మా అంటీ రుద్రమదేవిలా మారిపోవడం అంటూ సంతోషంతో నవ్వుకున్నారు , ఇలా అడుగుతున్నానని ఫీల్ అవ్వకండి ఇంతకూ పెద్దమ్మ ఎవరు అంటీ - మహేష్ .......
అనాధలకు అమ్మలాంటివారు జానకీ ...... , పేదరాసిపెద్దమ్మ కథలు వినే ఉంటావు చిన్నప్పుడు ....
జానకి : అమ్మమ్మ చెబుతూ నిద్రపుచ్చేవారు .....
వారే పెద్దమ్మ ..... , నీలో ఉంటారు - నాలో ఉంటారు - మేడం లో ఉంటారు ......
హెడ్ మిస్ట్రెస్ : ఉన్నారు ఉన్నారు ...... , పెద్దమ్మే నా ధైర్యం ...... థాంక్యూ పెద్దమ్మా .......
జానకీ ...... స్వర్గంలో జానకి అమ్మ - పెద్దమ్మ కలిసే ఉంటారని నా నమ్మకం ......
జానకి : అయితే పెద్దమ్మ నాకుకూడా అమ్మే అంటూ బుజ్జి హృదయంపై ముద్దుపెట్టుకుంది సంతోషంతో ........
జానకి : మహేష్ ..... మేము తింటున్నాము కానీ నువ్వు తినడం లేదు .
రెండవది చెప్పకపోయుంటే కొట్టేలా ఉన్నావు చెబుతూ ఎలా తినగలను చెప్పు .....
జానకి : Sorry sorry అంటూ మేడంతోపాటు నవ్వుతోంది - ఇక డిస్టర్బ్ చెయ్యములే తిను ......
ట్యాంక్ చుట్టూ నీరు చేరడం వలన బుజ్జిస్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ..... ప్లేట్స్ కడగడం కోసం - నీరు తాగడం కోసం ఇబ్బందిపడుతుండటం చూసి ఒక్క నిమిషం జానకీ అంటూ లేచి పరుగుపెట్టాను , పిల్లలూ ...... wait wait అక్కడే ఉండండి పాచి ఉంది జారి పడిపోతారు అంటూ బాటిల్లో వాటర్ పడుతున్నాను - ట్యాంక్ లోపలకూడా పాచి ఉన్నట్లు బాటిల్లోకి చేరింది - పిల్లలూ ...... ప్రస్తుతానికి ప్లేట్స్ మాత్రమే కడుగుదాము నిమిషంలో ఫ్రెష్ వాటర్ తోపాటు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ రాబోతున్నాయి .
పిల్లలు : ఐస్ క్రీమ్స్ వస్తున్నాయి అంటే నిమిషం ఏమిటి ఎంతసేపైనా ఉంటాము అన్నయ్యా అన్నయ్యా ......
ఒక్క నిమిషం చాలు పిల్లలూ అంటూ పెద్దమ్మను ప్రార్థించాను . పిల్లలూ ..... ప్లేట్స్ - క్యారెజీ ఇవ్వండి అంటూ వాళ్ళతోపాటు శుభ్రం చేస్తున్నాను .
ఎప్పుడు వచ్చిందో ఏమిటో జానకి కూడా హెల్ప్ చేస్తోంది - పిల్లలూ ...... జారిపోతారు అని మీ అన్నయ్య చెబుతున్నాడు కదా అక్కడే ఆగండి .
నవ్వుతూ పిల్లలకు హెల్ప్ చేస్తున్నాము .
పిల్లల అమ్మలు ...... థాంక్స్ చెప్పడం చూసి జానకి ఆనందం మరింత పెరిగింది .
అలా పూర్తయ్యిందో లేదో వాటర్ బాటిల్స్ వెహికల్ - కూల్ డ్రింక్స్ వెహికల్ తోపాటు పెద్ద ఐస్ క్రీమ్ వెహికల్ కాలేజ్ లోపలివచ్చాయి .
పిల్లలు : అమ్మా అమ్మా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ .......
అమ్మలు : మీ కాలేజ్ దగ్గరికి ఐస్ క్రీమ్ వస్తుందని తెలియక డబ్బు తీసుకురాలేదు - సాయంత్రం ఇంటికి వెళ్ళాక కొనిస్తాములే .......
పిల్లలూ ...... అవి సొసైటీ స్పాన్సర్ వెహికల్స్ , వాటర్ బాటిల్స్ తోపాటు కూల్ డ్రింక్స్ - ఐస్ క్రీమ్స్ ఫ్రీ .......
పిల్లలు : ఫ్రీ నా ? .
ఒకటి కాదు రెండు కాదు మీ ఇష్టమైనన్ని తినొచ్చు - మీరు అడగడం ఆలస్యం ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు వెళ్ళండి వెళ్ళండి .......
పిల్లలు : చాలే చాలే అమ్మా అంటే వినకుండా తినిపించావు - ఇప్పుడు చూడు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినలేము అంటూ గిల్లేసి పరుగులుతీశారు .
అమ్మలు : తల్లీ - కన్నా ...... ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకూడదు .
జానకి : ఏమీకాదులే అమ్మలూ ...... , ఎండ ఉందికదా ఎన్ని తిన్నా కోల్డ్ చెయ్యదు .
అమ్మలు : మీఇష్టం అంటూ నవ్వుకున్నారు .
పిల్లలు ...... వాటర్ బాటిల్ వెహికల్ మరియు కూల్ డ్రింక్స్ వెహికల్ దగ్గరికి ఒక్కరూ వెళ్ళలేదు అందరూ ఐస్ క్రీమ్ వెహికల్ నే చుట్టుముట్టారు .
పిల్లలూ ...... అందరికీ ఎన్నికావాలంటే అన్ని ఇస్తాము సరేనా అంటూ రెండు చేతులకు రెండు రెండు ఐస్ క్రీమ్స్ అందిస్తున్నారు .
అమ్మలు : పిల్లలూ ...... ముందు నీళ్లు తాగాలి .
జానకి : అమ్మలూ ...... ఐస్ క్రీమ్స్ తిన్నాక చేరేది అక్కడికే మీరేమీ కంగారుపడకండి అనిచెప్పి ఆనందిస్తోంది .
ఆఅహ్హ్ ..... జానకీ , నీ నవ్వుని చూస్తే చాలు ఈ బుజ్జిహృదయం గాలిలో తెలిపోతుందనుకో ......
జానకి : మరింత అందంగా నవ్వుతోంది .
అమ్మో ఆకలి ఆకలి అంటూ మేడం వైపుకు అడుగులువేశాను .
పిల్లలు రెండురెండు ఐస్ క్రీమ్స్ పట్టుకుని థాంక్యూ థాంక్యూ అన్నయ్యా అంటూ తింటున్నారు .
నాకెందుకు చెబుతున్నారు - వెహికల్స్ కు చెప్పండి ..... ( వాటికి చెబితే వాటిని పంపించిన పెద్దమ్మకు చెప్పినట్లే అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను ) .
జానకి ...... నా ప్రక్కనే నడుస్తూ , నావైపుకే పదేపదే చూస్తోంది .
ఏమైంది జానకీ అలాచూస్తున్నావు ? అంటూ మేడం ఎదురుగా కూర్చుని తింటున్నాను - మేడం ..... జానకికి తినిపించి మీరూ తినండి - లంచ్ టైం పూర్తయ్యే సమయం అయ్యింది .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ జానకీ ...... ఎందుకు మహేష్ ను డౌట్ గా చూస్తున్నావు అంటూనే తినిపించారు .
జానకి : అదికాదు అంటీ ...... , పిల్లలూ ..... ట్యాంక్ వాటర్ బాగోలేవు ఒక్క నిమిషం ఆగండి వాటర్ తోపాటు కూల్ డ్రింక్స్ మరియు ఐస్ క్రీమ్స్ వస్తాయి అన్నాడు , చెప్పడం ఆలస్యం వచ్చేసాయి .
నేనెప్పుడు అన్నాను జానకీ .....
పిల్లలకోసం నువ్వు పరిగెత్తినప్పుడే నేనూ వెనుక వచ్చాను - అంతా విన్నాను .
హెడ్ మిస్ట్రెస్ : అవునా జానకీ ......
జానకి : అవును అంటీ ......
ఓహ్ ఆదా ....... అదీ అదీ ఈ సొసైటీ వారు రోజుకొక కాలేజ్లో పిల్లలకు ఉచితంగా వీటిని స్పాన్సర్ చేస్తున్నారు .
జానకి : నువ్వు చెప్పగానే సరిగ్గా ......
జానకీ మధ్యలో డిస్టర్బ్ చెయ్యకుండా పూర్తిగా విన్నాక మాట్లాడాలి - ఎలా కవర్ చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు .
జానకి : ఏంటి ఏంటి కవర్ కవర్ ....... ok ok సైలెంట్ చెప్పు చెప్పు ......
కవర్ కవర్ ...... yes yes రోజుకొక కాలేజ్ కవర్ చేస్తూ వెళుతున్నారు - ఈ విషయం నాకెలా తెలిసింది అంటే మన కాలేజ్ కు దగ్గరగా అంటే దగ్గరగా కాదు నెక్స్ట్ ఉన్న govt కాలేజ్లో చదువుతున్న నా ఫ్రెండ్ చెప్పాడు ఇలా నిన్న వెహికల్స్ వచ్చాయి ఐస్ క్రీమ్స్ ఎన్నైనా తినొచ్చు కుమ్మేసాను అని , నెక్స్ట్ మన కాలేజ్ ..... మామూలుగా అయితే లంచ్ టైం కు వచ్చేస్తారు అనిచెప్పాడు కాస్త ఆలస్యం అయ్యింది అంతే అంతే , నా అదృష్టం ..... నేను అలాచెప్పాను ఇలా వచ్చేసాయి అంతే ఇందులో నా గొప్పతనం ఏముంది ......
జానకి : భలే కవర్ చేసావు ......
జానకీ ..... what what ? .
జానకి : అదే అదే భలేగా కవర్ చేస్తున్నాయి వెహికల్స్ అంటున్నాను అంటూ మేడంతోపాటు డౌట్ గా నవ్వుకుంది , ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ ఉందని నాకు తెలియనే తెలియదు .
హెడ్ మిస్ట్రెస్ : అసలు ఇలాంటి సొసైటీ ఉందని హెడ్ మిస్ట్రెస్ అయిన నాకే తెలియదే ...... something something ......
అన్నీ మీకే తెలుసని అనుకోకండి .
హెడ్ మిస్ట్రెస్ : అదైతే నిజమే ...... , నాకంటే నీకే బాగా తెలుసు - కొన్ని గంటల్లో చాలానే చెప్పావనుకో ........
ఆ సంగతి వదిలెయ్యండి - ముందైతే ఈ విషయం చెప్పండి ...... , కాలేజ్ ప్రాబ్లమ్స్ ఒకే లిస్ట్ ఇద్దరితో ఎలా ఉంది ? .
హెడ్ మిస్ట్రెస్ : ఆదా .......
అంతలో అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ...... ఇదిగో ముగ్గురికీ బోలెడన్ని ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ & హిమాలయ వాటర్ బాటిల్స్ , హెడ్ మిస్ట్రెస్ మేడం మీకుకూడా అంటూ నాకు రెండువైపులా స్టోన్ బెంచ్ ఎక్కి బుగ్గలపై ముద్దులుపెట్టారు బుజ్జి స్టూడెంట్స్ .......
జానకి - మేడం ...... సంతోషంతో చప్పట్లుకొట్టి , పిల్లలూ పిల్లలూ ...... అలాగే అలాగే ముద్దులుపెట్టండి అంటూ మొబైల్స్ తీసి ఫోటోలు తీసుకున్నారు .
థాంక్యూ పిల్లలూ ...... కానీ ఐస్ క్రీమ్ వెహికల్ కు కాల్ చేసి వచ్చేలా చేసినది మీ జానకి అక్కయ్య మరియు మన హెడ్ మిస్ట్రెస్ ...... , ఇక ఏమిచేస్తారో మీఇష్టం ..... అంటూ మొబైల్ తీసాను , షాక్ ఇంకా అంటీ వాళ్లకు కాన్ఫరెన్స్ కాల్స్ వెళుతూనే ఉండటం చివరిసారిగా హలోహలోహలో అంటూ అంటీల భద్రకాళీ కోపాన్ని ఆస్వాదించి sorry అంటూ కట్ చేసి నవ్వుకున్నాను .
అప్పటికే పిల్లలు ...... జానకిని - మేడం ను చుట్టుముట్టి ముద్దులుకురిపిస్తుండటం చూసి ఆపకుండా క్లిక్ మనిపిస్తూనే ఉన్నాను .
జానకి - మేడం : పిల్లలూ పిల్లలూ ...... మీ అన్నయ్యే మీ అన్నయ్యే ......
వినకండి పిల్లలూ ...... ఒక్కొక్క ఐస్ క్రీమ్ కు ఒక్కొక్క ముద్దు అంటూ ఏకంగా వీడియో మోడ్ లో ఉంచి ఆనందిస్తున్నాను .
జానకి - మేడం : అంతులేని ఆనందాలతో థాంక్యూ థాంక్యూ ...... అంటూ ముద్దులను ఆస్వాదించారు .
పిల్లలూ ...... ఒక్కొక్కరు ఎన్నెన్ని తిన్నారు ? .
పిల్లలు : మూడు నాలుగు నాలుగు మూడు ...... నేనైతే ఆరు అంటూ ఒక డుంబు పిల్లాడు చెప్పడంతో అందరమూ నవ్వుకున్నాము .
పిల్లలూ ...... చాలా మరి ? .
పిల్లలు : ఊహూ ..... ఇంకా కోన్ ఐస్ క్రీమ్స్ - బాల్ ఐస్ క్రీమ్స్ తిననేలేదు ......
అయితే చాలా పెద్ద తప్పు , వెళ్లండి వెళ్లండి అవికూడా తినెయ్యండి అంటూ పంపించి ఆనందించాము .
అదేసమయానికి అటెండర్ వచ్చి మేడం ...... లంచ్ టైం అయిపోయింది బెల్ కొట్టమంటారా ? .
నో నో నో ...... sorry sorry అని ఇద్దరమూ ఒకేసారి అన్నాము .
హెడ్ మిస్ట్రెస్ : అలాచూసారా అటెండర్ గారూ ..... పిల్లలు ఇంకా కోన్ - బాల్ ఐస్ క్రీమ్స్ తిననేలేదట - ఇప్పుడుకానీ మనం బెల్ కొడితే పిల్లలంతా వచ్చి మనల్ని కొట్టినా కొడతారు కాబట్టి ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ ను లీజర్ పీరియడ్ గా మార్చానని స్టాఫ్ రూంలో ఉన్న టీచర్స్ కు చెప్పండి - ఇష్టమైతే వారినీ వచ్చి ఐస్ క్రీమ్స్ తినమని చెప్పండి ......
అటెండర్ : మేడం అప్పుడే తింటున్నారు మేడం ......
హెడ్ మిస్ట్రెస్ : ఇలాంటివాటికి ఎప్పుడో ముందు ఉంటారులే అంటూ నవ్వుకున్నారు .
థాంక్యూ థాంక్యూ అంటీ ......
థాంక్యూ మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : పిల్లలకు ..... ఫేవరెట్ అన్నయ్య - అక్కయ్య అయిపోయారు మిమ్మల్ని ఏమీ అనరు కానీ తిట్టుకునేది నన్నే కదా అంటూ నవ్వుకున్నారు , తల్లీ జానకీ ...... అన్నం చాలు ఇక ఐస్ క్రీమ్ తిందాము .
జానకి : లవ్ టు లవ్ టు ఆ ఆ ...... , మ్మ్మ్ మ్మ్మ్ ...... ఇలాంటి టేస్టీ ఐస్ క్రీమ్స్ ఇంతవరకూ తినలేదు .
అవునా అంటూ టేస్ట్ చేసి అవునవును కొత్తగా ఉన్నాయి yummy yummy ..... మొత్తం డ్రై fruits అందుకే పిల్లలు అంత ఇష్టంగా తింటున్నారు , పేరెంట్స్ ...... డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ కాబట్టి మీరు కంగారుపడాల్సిన అవసరమేలేదు - ఎనర్జీ ఐస్ క్రీమ్స్ ...... , పిల్లలూ ..... మొత్తం మీరే తింటున్నారు మీ అమ్మలకు ఇవ్వరా ? .
పిల్లలు : మేమెక్కడ ఎక్కువ తింటామని వారు తినడం లేదు మేడం ......
హెడ్ మిస్ట్రెస్ : ఇప్పుడు ఇవ్వండి తింటారు .
పిల్లలు : అలాగే మేడం అంటూ తీసుకొచ్చి ఇచ్చారు .
పేరెంట్స్ తిని చాలాబాగున్నాయి అంటూ పిల్లలకు ముద్దులుపెట్టారు .
మేడం గారూ ..... ఇక మన విషయానికి రండి ......
హెడ్ మిస్ట్రెస్ : వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా ...... , తల్లి జానకి ..... అమ్మ ప్రేమ నోచుకోకపోవడంతో అమ్మమ్మ ఇంట్లోనే అంటే వైజాగ్ లోనే పెరిగింది , కాలేజ్లో చేర్పించే వయసు రావడంతో జానకి తండ్రి పనిచేస్తున్న హైద్రాబాద్ కు తీసుకెళ్లిపోయాడు , 5th క్లాస్ వరకూ అక్కడే చదివింది , ఆ తరువాత సెకండరీ కాలేజ్ కోసం గురుకుల - కేంద్రీయ విద్యాలయాల్లో మరియు ఇంటర్నేషనల్ కాలేజ్లో సీట్ వచ్చినప్పటికీ అమ్మ పుట్టి పెరిగిన వైజాగ్ లోనే - అమ్మ చదువుకున్న ఈ govt కాలేజ్లోనే - అమ్మ టీచర్ మరియు హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసిన ఈ govt కాలేజ్లోనే చదువుతానని తండ్రికి ఇష్టం లేకపోయినా అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటోంది .
Wow ..... , జానకి అమ్మగారు ...... ఇక్కడే చదువుకుని ఇక్కడే టీచర్ ఆపై హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసారన్నమాట ..... , అమ్మా మీరు గ్రేట్ ...... , అమ్మ చదివిన - పనిచేసిన కాలేజ్లో ఉంటే అమ్మతో ఉన్నట్లే కదా , you are very lucky జానకీ ......
జానకి : థాంక్యూ మహేష్ అంటూ హృదయంపై చేతినివేసుకుంది . మహేష్ ...... అంటీ కూడా సేమ్ టు సేమ్ .
Wow wow ...... చెప్పండి చెప్పండి.....
హెడ్ మిస్ట్రెస్ : నాకు జానకి మేడం గారే ఇన్స్పిరేషన్ - వారు హెడ్ మిస్ట్రెస్ గా ఉన్నప్పుడు మీలాగే స్టూడెంట్ ను - మేడం కు నేనంటే చాలా ఇష్టం , వారిలాగానే ఇక్కడే చదువుకుని టీచర్ గా వేరేచోట పనిచేసినా ఈ సంవత్సరమే ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయ్యి నాకోరిక తీర్చుకున్నాను .
కంగ్రాట్స్ కంగ్రాట్స్ మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ మహేష్ అంటూ ఆనందిస్తున్నారు , 6th క్లాస్ జాయిన్ అయిన జానకి .... తన తల్లిలాంటి కాలేజ్ ఇలా మారిపోయిందని బాధపడని రోజంటూ లేదు - ఎప్పుడైనా మార్చడానికి ఒకరు వస్తారని సిన్సియర్ గా wait చేసింది - here it is ...... బుజ్జిహీరోలా నువ్వు వచ్చావు మారుస్తున్నావు .......
నేనుకాదు నేనుకాదు ...... , జానకి మొదలెట్టింది - మా హెడ్ మిస్ట్రెస్ పూర్తిచేస్తున్నారు ...... ఇదే ఫిక్స్ ......
హెడ్ మిస్ట్రెస్ : సరే సరే ...... ఎవరి ప్రతిఫలం వారికే చెందుతున్నది ధర్మం , హెడ్ మిస్ట్రెస్ గా కాలేజ్లో జాయిన్ అయిన రోజునే జానకి పోలికలు గుర్తుపట్టి దగ్గరయ్యాము .
గుడ్ వెరీ వెరీ గుడ్ ...... , మేడం గారూ ...... ప్రతిఫలం వద్దుకానీ ఒక్క దెబ్బ వెయ్యండి చాలు .......
జానకి : ఊహూ ఊహూ .......
హెడ్ మిస్ట్రెస్ : నిన్ను కొడితే తల్లి జానకి నన్నుకొట్టేలా ఉంది . నువ్వంటే అంత ఇష్టం ఇప్పుడు .......
Wow ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : ఇక నీకోరిక తీరనట్లే మహేష్ ....... , ఇంత సంతోషం పంచిన నిన్నుకోడితే ఇక అంతే సంగతులు .......
మేడం ...... ఈరోజే తీరుతుంది చూస్తూ ఉండండి - సవాల్ విసిరాక వెనక్కు తగ్గేదెలేదు .......
హెడ్ మిస్ట్రెస్ : మేముకూడా కదా బుజ్జిజానకీ అంటూ నవ్వుకున్నారు .
మరి ఈ బుజ్జిజానకి అసలైన - అందమైన పేరేమిటో తెలుసుకోవచ్చా ? .
మహేష్ మహేష్ ....... జానకి అనే పిలవచ్చు కదా అంటూ లేచివచ్చి నాప్రక్కన కూర్చుంది , నువ్వు ...... జానకీ అని పిలిచిన ప్రతీసారీ ఈ బుజ్జిహృదయంలో ఏదో తెలియని తియ్యనైన ఆనందం ......
నీ నిజమైన పేరు తెలిసినప్పటికీ నీకు ప్రాణం కంటే ఎక్కువైన అమ్మ పేరుతోనే పిలుస్తాను , జానకీ అని .......
హెడ్ మిస్ట్రెస్ : నేనుకూడా తల్లీ బుజ్జిజానకి .......
థాంక్యూ మహేష్ - లవ్ యు అంటీ ...... , సరే అయితే మహేష్ ..... ఓన్లీ వన్ గెస్ - నీకు అదిచాలు అనుకుంటాను అంటూ నేను చెప్పకముందే చేతిని నా బుజ్జిహృదయంపై వేసింది .
ఆఅహ్హ్ ......
తల్లీ పడిపోతాడు ...... పడిపోయాడు అంటూ లేచివచ్చి , బెంచ్ పై పడి ఫీల్ అవుతున్న నన్ను కూర్చోబెట్టి మరొకవైపు కూర్చుని , జానకితోపాటు నవ్వుతున్నారు .
ఓన్లీ వన్ ఛాన్స్ ...... , నాకు ప్రాణమైన పేర్లు .......
జానకి : తెలుసు తెలుసు నీకు ప్రాణమైన పేర్లు 4 - ఇష్టమైన పేర్లు 2 ....... ఇక నీ ప్రాణం కంటే ఎక్కువైన పేర్లు 2 అందులో ఒకటి అమ్మ పేరు మరొక్కటి మాత్రం మిగిలివుంది ...... అనిచెప్పి నవ్వుకుంది .
నా ప్రాణం కంటే ఎక్కువైన పేర్లు ప్రతీసారీ రెండు ఉంటాయి జానకీ ...... , అంటే అమ్మ జానకి పేరుతో కలుపుకుని మూడు .......
జానకి : అంటే మళ్లీ ......
అవునవును అలా పెరుగుతూ ఉంటాయి .
జానకి : సంతోషం ....... , ఇక గెస్ చెయ్యి మహేష్ ....... , చేతిపై చెయ్యి వేయడానికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు .
థాంక్యూ థాంక్యూ బుజ్జిజానకీ ...... , ఎందుకంటే చెయ్యి వేయకుండా చెప్పలేను మరి అంటూ చిన్నగా జలదరిస్తూ తనపై చేతినివేసి కళ్ళు మూసుకున్నాను , ఆదా ఇదా ఆదా ఇదా ....... , ఊహూ ...... ఈసారి బుజ్జిజానకి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గెస్ చేయాల్సిందే ......
జానకి : సరే సరే ......
బుజ్జిజానకి గారూ ...... ఒక్క 5 సెకండ్స్ కనురెప్పవెయ్యకుండా ఉండగలరా ? .
జానకి : నీకోసం ఎంతసేపైనా ఉండగలను ......
5 సెకండ్స్ ఎనఫ్ 3 2 1 అంటూ కళ్ళుతెరిచి తన కళ్ళల్లోకే అపురూపంగా చూసి , నా ప్రాణం కంటే ఎక్కువైన పేర్లలో మొట్టమొదటి పేరు ...... " మహి ..... మహేశ్వరి " అంటూ గట్టిగా కళ్ళు మూసుకుని ఒరకంటితో చూసాను .
బుజ్జిజానకి మరియు మేడం ....... షాక్ లో ఉన్నట్లు అలా కదలకుండా నోరుతెరిచి చూస్తుండిపోయారు .
యాహూ యాహూ ...... మీఇద్దరినీ చూస్తుంటేనే తెలిసిపోతోంది బుజ్జిజానకీ ...... నీ పేరు " మహి ..... మహేశ్వరి " అని , ఆ పేరు ఇక్కడ ఇక్కడ ఉంటుంది అంటూ బుజ్జిహృదయాన్ని చూయిస్తూ ఒకవైపుకు లేచి డాన్స్ చేస్తున్నాను .
దగ్గరలో ఐస్ క్రీమ్ తింటున్న బుజ్జి స్టూడెంట్స్ వచ్చి , అన్నయ్యా అన్నయ్యా ...... మీ ఆనందానికి కారణం ఏమిటి అంటూ నాతోపాటు డాన్స్ చేస్తున్నారు .
అదిగో అదిగో మీ జానకి అక్కయ్యను - హెడ్ మిస్ట్రెస్ గారిని చూడండి ....... అదే ఆనందం .
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఎలా ? - ఎలా ? అంటూ షాక్ నుండి తేరుకుని నవ్వుకుంటున్నారు . ఒక్క గెస్ లోనే ఎలా సాధ్యం ? .
డెస్టినీ అంటే అదే బుజ్జిజానకి .......
జానకి : Impressed impressed మహేష్ ...... & వెరీ వెరీ థాంక్యూ ఇంకా జానకీ అంటూ అమ్మ పేరుతోనే పిలుస్తున్నందుకు ........
బుజ్జిజానకి ఎంత సంతోషిస్తే , ఈ బుజ్జి హృదయం మరియు మేడం మరియు బుజ్జిజానకి అమ్మమ్మ గారు అంత ఆనందిస్తారు .
జానకి : అదిమాత్రం నిజం మహేష్ ...... , నాతోపాటు అమ్మమ్మ బాధపడని రోజంటూ లేదు , థాంక్యూ థాంక్యూ ...... నా కళ్ళు తెరిపించినందుకు , నావలన అంటీ - అమ్మమ్మ - తాతయ్య బాధపడేవారు , నీ రుణం తీర్చుకోలేది ......
బుజ్జిజానకి అనుకుంటే ఇప్పుడే ఇక్కడే తీర్చుకోవచ్చు అంటూ మేడం వైపు ఆశతో చూస్తున్నాను .
జానకి : నో నో నో అది కుదరని పని , మాఇద్దరితోపాటు ఇప్పుడు అమ్మమ్మ - తాతయ్య కూడా సంతోషిస్తారు ........
సరిపోయింది ....... , చిన్న అతిచిన్న కోరిక తీర్చమంటే పెద్ద లిస్ట్ చెబుతున్నారు , అయినా వదలనులే .......
మేముకూడా తీర్చములే ...... అంటూ నవ్వుకున్నారు .
జానకి : మహేష్ మహేష్ అంటూ నవ్వుతూనే వచ్చి , నీ ప్రాణం కంటే ఎక్కువైన ఆ మూడవ పేరేమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అంటూ చేతిని నా బుజ్జిహృదయంపై ఉంచింది .
బుజ్జిజానకి గారే స్వయంగా అడిగితే కాదనగలనా ...... , ఈ పేరు చెప్పడానికి బుజ్జిజానకి గారు నా బుజ్జిహృదయంపై చెయ్యి ఉంచనవసరం లేదు .
జానకి : Ok అంటూ చేతిని తీసేసి నవ్వుతోంది .
అలా చెప్పగానే తీసేయ్యడమేనా బుజ్జిజానకీ ..... , పర్లేదు నాకు సంతోషం అని ఒక్క అపద్దo చెప్పి ఉండొచ్చుకదా .......
జానకి : అయ్యో ...... sorry sorry మహేష్ , అపద్దo అని ఎందుకు చెప్పాలి మనఃస్ఫూర్తిగా చెబుతున్నాను నీ బుజ్జిహృదయంపై చేతినివెయ్యడం మిక్కిలి సంతోషం .......
Wait wait తల్లీ ...... అంటూ లేచివచ్చి వెనుక నిలబడి , ఇప్పుడు వెయ్యి అన్నారు మేడం .......
జానకి : Yes yes థాంక్యూ అంటీ అంటూ నా బుజ్జిహృదయంపై చేతినివేసింది .
ఆఅహ్హ్ ...... అంటూ బుజ్జిజానకి చేతిపై చేయివేసాను .
హెడ్ మిస్ట్రెస్ : పట్టుకున్నానులే ఎంత ఫీల్ అవుతావో అవ్వు బుజ్జిహీరో ...... అంటూ ఆనందిస్తున్నారు .
బుజ్జిజానకీ ...... నీ కళ్ళల్లోకి చూడాల్సిన అవసరం లేదులే కనురెప్ప వెయ్యి ......
జానకి : చూడు ఎంతసేపైనా తనివితీరా చూసుకో ..... , నువ్వు చెప్పేంతవరకూ కనురెప్పకూడా వెయ్యను ......
ఆఅహ్హ్ ..... థాంక్యూ థాంక్యూ సో మచ్ బుజ్జిజానకీ ...... అంటూ తియ్యదనంతో నవ్వుకున్నాను .
బుజ్జిజానకి : ఇక స్టార్ట్ చెయ్యి మహేష్ ...... , నీ ప్రాణమైన పేర్లు 4 ......
అయితే డైరెక్ట్ గా చెప్పేస్తానులే .......
బుజ్జిజానకి : లేదు లేదు లేదు మహేష్ ...... , నువ్వు 100 సార్లు చెప్పినా మాకు ఇష్టమే నిజం చెబుతున్నాను నీనోటితో వినాలని ఆశ , అంటీ ......
హెడ్ మిస్ట్రెస్ : అవునవును .......
థాంక్యూ థాంక్యూ ...... , నాకు ప్రాణమైన పేర్లు 4 - ఇష్టమైన పేర్లు 2 ....... ఇక నా ప్రాణం కంటే ఎక్కువైన పేర్లు ప్రస్తుతానికి 3 అందులో ఒకటి అమ్మ జానకి పేరు - రెండోది ..... బుజ్జిజానకి పేరు ఇక ఇక మూడోది వచ్చేసి " ఇందు " అంటూ ఫీల్ అవుతున్నాను .
అంతే చేతిని నా హృదయంపై ఉంచే నన్ను గట్టిగా చుట్టేసింది - థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ మహేష్ .......
ఆఅహ్హ్హ్ .....హ్హ్హ్ ...... హ్హ్హ్ ..... మ్మ్మ్ ...... ఎంత బాగుందో అంటూ నిలువెల్లా అంతులేని మాధుర్యంతో జలదరిస్తున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ బుజ్జిజానకీ ..... నీఇష్టం ఎంతసేపైనా ఫీల్ అవ్వు ఎంత బరువునైనా సంతోషంగా మోస్తాను .
జానకి : థాంక్యూ థాంక్యూ soooo మచ్ అంటీ అంటూ కౌగిలినుండి వేరయ్యి , థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో సో sooooo మచ్ మహేష్ అంటూ నా హృదయంపై చేతితో ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్హ్ ...... హ్హ్హ్ ...... మళ్లీ అంతులేని తియ్యదనం అంటూ పడిపోబోతే ఇద్దరూ పట్టుకుని నవ్వుకుంటున్నారు.
జానకి : మహేష్ మహేష్ ....... ఎంత ఆనందం కలుగుతోందో తెలుసా ..... ? , ఇంతకుముందు మొదటి గెస్ కే అమ్మపేరు - నాపేరు చెప్పినప్పుడు రిజిస్టర్లో .......
రిజిస్టర్లో ...... ? .
బుజ్జిజానకి : రిజిస్టర్లో ఏమైనా చూసావేమోనని చిన్న అతిచిన్న అనుమానం ......
చిరుకోపంతో వెళ్లి స్టోన్ బెంచ్ పై అటువైపుకు తిరిగికూర్చున్నాను .
జానకి : అమ్మో అలకే ...... , sorry sorry వంద వెయ్యి లక్ష కోటి sorry లు ..... , ఇంకా కోపం తగ్గలేదా అంటూ చెవులను పట్టుకుని గుంజీలు తియ్యబోయింది .
బుజ్జిజానకీ ...... ఇప్పుడు నీలో ఉన్నది అమ్మ - అమ్మను ఎవరైనా గుంజీలు తీయిస్తారా చెప్పు అంటూ లేచి బెంచ్ పై కూర్చోబెట్టి , నేనే వంద వెయ్యి లక్ష కోటి sorry లు అనిచెప్పాను , నిజాయితీగా చెప్పానని ఎలా తెలిసిందో బుజ్జిజానకి గారికి ......
జానకి : పెళ్లికాకముందు అమ్మ పేరు ఇందు కాబట్టి , ఈ పేరు నాకు - అమ్మమ్మా వాళ్లకు తప్ప అంటీకి కూడా తెలియదు ....... , అమ్మా ..... మీరు నాలో ఉన్నారని మహేష్ - అంటీ నమ్ముతున్నారు అంటూ ఆనందబాస్పాలతో తన హృదయంపై ముద్దుపెట్టుకుంది .
నువ్వు హ్యాపీ అయితే నా బుజ్జిహృదయానికి అదే చాలు బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి పెదాలపై అంతులేని ఆనందం .......
హెడ్ మిస్ట్రెస్ : నాకూ అదే అనుమానం కలిగిందని చెప్పలేదు - చెప్పి ఉంటే ఇక అంతే ......
వినిపిస్తోంది మేడం ......
జానకి : అంటీ అంటీ ...... మనసులో అనుకుని బయటకు మాట్లాడేస్తున్నారు అంటూ నవ్వుతోంది .
హెడ్ మిస్ట్రెస్ : అవునా ..... అంటూ మొట్టికాయవేసుకోబోతే ఆపాను .
మేడం మేడం ...... మీ అపాలజి accept చేసేసాను , ఆ మొట్టికాయ ఏదో నన్ను కొట్టండి ప్లీజ్ ప్లీజ్ .......
హెడ్ మిస్ట్రెస్ : అలాచేస్తే పెద్ద నేరం చేసినట్లే , నావల్ల కాదబ్బా అంటూ చేతులు కట్టేసుకున్నారు .
ప్చ్ ప్చ్ .......
ఇద్దరూ నవ్వుకున్నారు .