Update 132
1అంతటి హడావిడిలోనూ మహేష్ అంటూ తియ్యనైన నెమలి స్వరంలా పిలుపు వినిపించింది ప్రస్ఫూటంగా ఇంకేముందు నా హృదయం పులకించిపోసాగింది - నా హృదయస్పందననే అంటూ అటువైపుకు చూడగానే మహేష్ మహేష్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చి నాకు అతిదగ్గరగా ఆగి ఎందుకో కంట్రోల్ చేసుకుంటున్నట్లు పిడికిళ్ళు బిగిస్తోంది .
నన్ను కౌగిలించుకోకుండా ఉండటానికి తెగ కంట్రోల్ చేసుకుంటోందని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు - తను ...... నా కళ్ళల్లోకి చూస్తున్న ఘాడతకు పులకించిపోయినట్లు హృదయంపై చేతినివేసుకుని ఆహ్హ్ ...... అంటూ వెనక్కు పడిపోవడం అటుగా వస్తున్న ఫ్రెండ్స్ చూసి పట్టుకుని నిలబెట్టి జాగ్రత్త అనిచెప్పి వెళ్లిపోవడం చూసి నా హృదయస్పందన నవ్వులు ఆగడం లేదు .
జీవితాంతం అలా చూస్తూ ఉండమన్నా చూస్తూ ఉండిపోతానేమో .......
" మహేష్ నీకొక సంతోషమైన విషయం చెప్పాలి - బుజ్జిజానకీ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి " అని ఇద్దరం ఒకేసారి పలికి నవ్వుకున్నాము .
" ముందు నువ్వు బుజ్జి జానకీ - ముందు నువ్వు మహేష్ " మళ్లీ నవ్వుకున్నాము .
" ముందు నువ్వు - ముందు నువ్వు " అంటూ మళ్లీ మళ్లీ నవ్వుకుంటున్నాము .
మహేష్ మహేష్ ........ నువ్వు బుజ్జిజానకీ అంటూ అమ్మ పేరుతో పిలిచిన ప్రతీసారీ వొళ్ళంతా బటర్ ఫ్లైస్ ఎగురుతున్నంత హాయిగా ఉంటుంది తెలుసా ....... , ( పేరెంట్స్ ఉండగా నిన్ను కౌగిలించుకోకుండా ఉండటానికి ఎంత ఘర్షణ చెందుతున్నానో నీకు తెలియదు ) .
బుజ్జి జానకీ ....... వినిపించలేదు .
మహి : పో మహేష్ వినిపించుకోవాలికదా అంటూ బుంగమూతిపెట్టుకుంది .
ఆహ్హ్ ....... అంటూ మళ్లీ కిందపడిపోతుంటే ఈసారి మహినే చేతిని పట్టుకుని జాగ్రత్త కింద రాళ్లు ఉంటాయి అంటూ నవ్వుతోంది .
ఈ ఆనందంతో పోలిస్తే అవి ఏపాటివి బుజ్జిజానకీ .......
మహి : " బుజ్జిజానకి " ...... ఈరోజంతా కాదు కాదు జీవితాంతం వింటూ ఉండమన్నా సంతోషమే మహేష్ .......
జీవితాంతం పిలిచే అదృష్టం లభించినా సంతోషమే బుజ్జిజానకీ బుజ్జిఇందూ ......
మహి : మహేష్ ....... అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలు .
బుజ్జిజానకీ ....... ఆనందబాస్పాలే కదా అంటూ ఆనందిస్తున్నాను .
మహి : తెలిసే అడుగుతున్నావు కదూ పో మహేష్ ....... , ఏదో ముఖ్యమైన విషయం అన్నావు చెప్పు .......
ముందైతే బుజ్జిజానకి గారు చెప్పండి .
మహి : " గారు "
మరి బుజ్జిజానకి గారు 10th క్లాస్ - నేను 9th క్లాస్ , జూనియర్ ని కదా ......
మహి : వయసులో జూనియర్ వి అయినా చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టడంలో దేవుడితో సమానం , ఊహూ ....... నా ఆనందానికి కారణమైన మహేష్ గారే చెప్పాలి .
ఊహూ ఊహూ ఊహూ ఊహూ ....... , అంతలో కాలేజ్ బెల్ మ్రోగడంతో ఇద్దరమూ నవ్వుకున్నాము .
మహి : మహేష్ ...... అమ్మమ్మా - తాతయ్య వచ్చారు .
అవునా ఎక్కడ ఉన్నారు ? .
మహి : అంటీ అదే అదే హెడ్ మిస్ట్రెస్ మేడమ్ ఆఫీస్ లో ఉన్నారు - నీకోసమే నిన్ను కలవాలని ఎప్పుడో వచ్చాము తెలుసా .......
Sorry sorry బుజ్జిజానకీ ........
మహి : పర్లేదులే రా వెళదాము అంటూ చేతిని అందుకోబోయి ప్చ్ ప్చ్ అంటూ ప్రక్కనే అతిదగ్గరగా నడవసాగింది .
కాలేజ్ కు ఎందుకు పిలిపించారో అంటూ గ్రౌండ్ లోని పేరెంట్స్ అందరూ గుసగుసలాడుకుంటున్నారు .
బుజ్జిజానకీ ...... ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరి పేరెంట్స్ వచ్చినట్లున్నారు గుడ్ గుడ్ ........
మహి : ఐడియా ఎవరిది అంటూ మురిసిపోతూ హెడ్ మిస్ట్రెస్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లింది .
మే ఐ కం ఇన్ హెడ్ మిస్ట్రెస్ ? .
మేడమ్ : నాకు తెలియకుండా కొట్టానని sorry కూడా చెప్పానుకదా అయినా కూడా నాపై కోపం పోలేనట్లుంది మహేష్ కు ........
మహి : అంటీ ....... మహేష్ ను కొట్టారా ఎప్పుడు అంటూ లోపలికి లాక్కెళ్ళింది - కొట్టనంటే కొట్టను అన్నారుకదా అంటీ - నాకు తెలియకుండా ఎప్పుడబ్బా , మహేష్ చెప్పు చెప్పు .......
మేడమ్ : నేను నేనుచెబుతానుకదా అంటూ మహి చెవిలో గుసగుసలాడారు .
మహి : ఓహో మొత్తానికి మహేష్ అనుకున్నది సాధించాడన్నమాట అలాచేసే అంటూ మేడమ్ తోపాటు సిగ్గుపడుతోంది .
మహేష్ మహేష్ ...... అంటూ అమ్మమ్మ పిలిచారు - ఏమండోయ్ ఇతడే మన మనవరాలి సంతోషాలకు కారణం .
మహేష్ ........
తాతయ్యా ఎలా ఉన్నారు ? , అమ్మమ్మా ...... వచ్చి చాలాసేపు అయ్యిందట క్షమించండి అంటూ పెద్దల పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకున్నాను .
మహేష్ అంటూ లేపి కురులను స్పృశిస్తూ మా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు నాయనా ......
మీరు నిండు నూరేళ్లూ బుజ్జిజానకి సంతోషాలను చూస్తూ అంతే సంతోషంగా ఉంటే చాలు .
అమ్మమ్మ : మా నాయనే అంటూ గుండెలపైకి తీసుకున్నారు .
తాతయ్య : ఒక్కమాటతో మహేష్ అంటే ఏమిటో తెలిసింది బుజ్జిజానకీ .......
మహి : ఇంటికి వెళ్లిన క్షణం నుండీ అమ్మమ్మ - తాతయ్యలు అలానే పిలుస్తున్నారు మహేష్ , సో సో sooooo హ్యాపీ ........
నీ సంతోషమే కదా కావాల్సింది బుజ్జిజానకీ ....... , మీ అమ్మమ్మ తాతయ్యలతో పాటు మరొకరు కూడా చూసి ఎంత ఆనందిస్తున్నారో అంటూ బుజ్జిహృదయంపై చేతినివేసుకుని పైకి చూస్తున్నాను .
మహి : లవ్ ....... థాంక్యూ సో మచ్ మహేష్ .
అమ్మమ్మ : తల్లీ బుజ్జిజానకీ ....... మహేష్ కు చెప్పావా ? .
మహి : లేదు అమ్మమ్మా ....... , ముందు తనే ఏదో చెప్పడానికి వచ్చి చెప్పడం లేదు .
ఊహూ ముందు బుజ్జిజానకి .......
మహి : ఊహూ ...... ఇంతమంది సంతోషాలకు కారణమైన మహేష్ ......
ఊహూ ఊహూ .......
అంతలో ప్రేయర్ బెల్ మ్రోగడంతో నవ్వుకున్నాము .
మేడమ్ : నవ్వుకుని , అమ్మా ...... ప్రేయర్ పూర్తయ్యేంతవరకూ మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి .
అమ్మమ్మ : లేదు లేదు మా మనవడు మహేష్ - మనవరాలు బుజ్జిజానకితోపాటు ప్రేయర్ చేస్తాము , మళ్లీ మా చిన్ననాటి స్మృతులను తలుచుకుంటాము , ఈ భాగ్యం కూడా మహేష్ వల్లనే లభిస్తోంది .
మహి : లవ్ టు అమ్మమ్మా ....... , లవ్ ..... థాంక్యూ మహేష్ అంటూ నావైపుకు సంతోషంతో చూస్తూ అమ్మమ్మ చేతిని చుట్టేసింది .
మేడమ్ : మహేష్ ....... పేరెంట్స్ అందరినీ చూస్తుంటే కాస్త కంగారుగా ఉంది - నువ్వున్నావనే ధైర్యం .......
పెద్దమ్మ ఉండగా కంగారు ఎందుకు హెడ్ మిస్ట్రెస్ ......
మేడమ్ : కళ్ళుమూసుకుని పెద్దమ్మను తలుచుకున్నట్లు వెంటనే కాంఫిడెన్స్ గా అడుగులుపడ్డాయి .
మహి : ఆశ్చర్యం , ఆంటీ అంటీ ...... మహేష్ ఏదో మంత్రం వేసినట్లు క్షణంలో ఎంత మార్పు అంటూ నా ప్రక్కన చేరింది .
మేడమ్ : మహేష్ ప్రక్కన ఉంటే ఇంతేమరి , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , ఇక చూడండి ఎలా ఆటాడిస్తానో అంటూ మహిని తనవైపుకు పిలుచుకుని చేతిలో పెనవేసి ప్రేయర్ దగ్గరకు చేరుకున్నారు .
మహిని వారి ప్రక్కనే ఉంచుకోవడంతో సరిగ్గా మహికి ఎదురుగా వెళ్లి స్టూడెంట్స్ వరుసలో నిలబడ్డాను .
ప్రక్కనే ఉన్నావుకదా ఎప్పుడు వెళ్ళావు ఇక్కడికిరా అన్నట్లు కళ్ళతోనే సైగలుచేస్తున్నారు మేడమ్ .......
ఇక్కడే బాగుంది మేడమ్ అంటూ మహివైపే చూస్తుండటం చూసి సరే సరే అంటూ నవ్వుకున్నారు - అమ్మమ్మావాళ్ళు పేరెంట్స్ తోపాటు నిలబడ్డారు.
అంతలోనే ప్రేయర్ మొదలవడం - స్టూడెంట్స్ తోపాటు పేరెంట్స్ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అవడం - జనగణమనతో ప్రేయర్ పూర్తవ్వడంతో స్టూడెంట్స్ అందరినీ వారి వారి క్లాస్సెస్ కు వెళ్ళమని అనౌన్స్మెంట్ జరగడంతో వెళ్లిపోయారు .
అప్పటికే హెడ్ మిస్ట్రెస్ ఆర్డర్స్ వేసి ఉండటంతో పేరెంట్స్ కోసం చెట్టుకింద ఏర్పాట్లు చేసి ఉండటంతో అందరూ వెళ్లి కూర్చున్నారు .
హెడ్ మిస్ట్రెస్ మేడం పిలుస్తారని తెలిసే నాలో నేను మూసిముసినవ్వులు నవ్వుకుంటూ స్టూడెంట్స్ తోపాటు వరుసలలో వెళుతున్నాను - మహేష్ అంటూ పిలవడంతో నవ్వుని కంట్రోల్ చేసుకుని మేడమ్ వైపుకు చూసాను .
కోపంతో రుసరుసలాడుతూ చూడటంతో బుద్ధిగా వెళ్లి వెనుక నిలబడ్డాను - కాటన్ చీరలో హెడ్ మిస్ట్రెస్ ను మరియు కాలేజ్ డ్రెస్సులో నా హృదయస్పందన వెనుక అందాలను మార్చి మార్చి చూస్తున్నాను .
మేడమ్ : 10th క్లాస్ అయిన మన బుజ్జిజానకినే నాకోసం నాలో ధైర్యం ఇవ్వడం కోసం నాతోనే ఉంది నువ్వెక్కడికి వెళ్లిపోతున్నావు - నువ్వు ప్రక్కనే ఉంటే ధైర్యంగా ఉంటుందని చెప్పానుకదా ....... - బ్రతిమిలాడుకోవాలా చెప్పు ఎన్నిసార్లైనా రిక్వెస్ట్ చేసుకుంటాను - ఏంటి ఏమీ మాట్లాడటం లేదు .
మహి : ఇంకేం మాట్లాడతాడు అందాలను ఎంజాయ్ చేస్తూ ........
మేడమ్ : అందాలనా ? .
లేదు లేదు అదేమీ లేదు హెడ్ మిస్ట్రెస్ అంటూ తలదించుకున్నాను .
మహి : అదే అదే అంటీ ...... మీరు పిలవగానే ఇంతమంది వచ్చారని షాక్ లో చూస్తున్నాడు అంటూ మూసిముసినవ్వులు నవ్వుతోంది .
మేడమ్ : మహేష్ ఐడియా నే కదా , థాంక్యూ మహేష్ ..... , పేరెంట్స్ అందరూ చెట్టుకింద నీడలో కూర్చుని ఎందుకు ఎందుకు అంటూ గుసగుసలాడుకోవడం చూసి , రండి వెళదాము అంటూ పిలుచుకునివెళ్లారు , మహేష్ - బుజ్జిజానకీ నావెనుకే ఉండి ఎప్పటికప్పుడు నాలో ధైర్యాన్ని నింపాలి సరేనా .......
మహి : మన వెనుక నిలబడి అందాలను ఆస్వాదించడం మహేష్ కు ఇష్టమేలే అంటీ .......
లేదు లేదు హెడ్ మిస్ట్రెస్ .........
మేడమ్ : ఏమైంది మహేష్ అంతలా కంగారుపడుతున్నాడు .
మహి : అంతటి అందాలు మరి .......
మేడమ్ : నాకైతే అర్థం కావడం లేదు .
హెడ్ మిస్ట్రెస్ ....... పేరెంట్స్ పేరెంట్స్ ....... , బుజ్జిజానకీ ప్లీజ్ ప్లీజ్ అంటూ చేతిని అందుకోబోయి ఆగిపోయాను .
మహి : చేతిని పట్టుకుని బ్రతిమాలవచ్చు అంటూ నా చేతిని అందుకుంది .
చిరు జలదరింత ........
ఎప్పుడూ లేనిది పేరెంట్స్ అందరినీ ఎందుకు పిలిపించారు - టైం అంతా వేస్ట్ అవుతోంది - వచ్చి గంట అవుతోంది ఎందుకు పిలిపించారో ఏమిటో ........
మేడమ్ : గుడ్ మార్నింగ్ పేరెంట్స్ ........ , నేను ఈ కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ .......
అయినాకూడా పేరెంట్స్ వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉండటంతో కోపంతో ఒక చూపు చూసారు .
అంతే ష్ ష్ ష్ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు .
Thats it హెడ్ మిస్ట్రెస్ మేడమ్ ....... , ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టేశారు , ఇక దూసుకుపోండి .
మేడమ్ : థాంక్యూ మహేష్ , ఇందుకోసమే కదా తోడుగా ఉండమన్నది అంటూ వెనక్కు తిరగకుండానే అన్నారు , నేను ఈ కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ - పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు , స్టూడెంట్స్ ద్వారా తెలిసినది ఏమిటంటే మీలో చాలామంది ఈ కాలేజ్లో నే చదువుకున్నారు , ofcourse నేను మరియు నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళు కూడా ఇక్కడే చదువుకున్నారు అంటూ మహివైపు చూసి నవ్వారు , మనందరికీ ఈ కాలేజ్ తో అనుబంధం ఉంది , అప్పటికీ ఇప్పటికీ కాలేజ్ లోని మార్పులు గమంచి ఉంటే తెలుపగలరు .
పేరెంట్స్ అందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు .
మేడమ్ : మీ అనుభవాలను వ్యక్తపరచగలరు .
పేరెంట్ : ఏమీ మార్పులు లేవు మేడమ్ - అప్పుడెలా ఉండేదో అలానే ఉంది - govt కాలేజ్స్ అంటే ఇంతేకదా మేడమ్ ........
మేడమ్ : మరి అయితే రెస్పాన్సిబుల్ ఎవరు ? .
మరొక పేరెంట్ : మన రాజకీయ ప్రతినిధులు - ఆఫీసర్స్ , వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు మేడమ్ ........
మేడమ్ : గుడ్ , ఇంకా ఏంటి ? .
పేరెంట్ : govt పట్టించుకుంటేనే కదా మేడమ్ ........
మేడమ్ : govt సంగతి ప్రక్కన పెట్టండి , మీరు చదువుకున్న కాలేజ్ కోసం మీరేమి చేశారు చేస్తున్నారు .
పేరెంట్ : ఆ ఇష్టంతోనే కదండి మేడమ్ మా పిల్లలను కూడా ఈ కాలేజ్లోనే చేర్పించినది .
మేడమ్ : గుడ్ .
పేరెంట్ : మేము చదువుకుంటున్నప్పుడు అయితే ఇంత అపరిశుభ్రoగా పెచ్చులూడిన తరగతులలా లేవు మేడమ్ ........
మేడమ్ : మరి ఇలాంటి పరిస్థితులలో మీ పిల్లలు చదువుకోవడం మీకిష్టమేనా ? .
పేరెంట్స్ : ఎవరికి మాత్రం ఇష్టం మేడమ్ .......
మేడమ్ : మరి మీ పిల్లలు చదువుతున్న కాలేజ్ కోసం మీరేమి చేశారు ? .
పేరెంట్స్ : మేమేమి చేయగలం మేడమ్ చేస్తే ఏమైనా ........
మేడమ్ : చేస్తే ఏమైనా govt చెయ్యాలి అంటారు అంతేనా ....... , " ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా " అన్నారు ఒక మహాకవి .
పేరెంట్స్ : మేడమ్ ఏమంటున్నారు అంటూ గుసగుసలాడుకుంటున్నారు .
మేడమ్ : ఏదైనా పండుగ వస్తే చాలు మన ఇళ్లను - మన దేవాలయాలను శుభ్రం చేసి రంగులువేసి అందంగా ముస్తాబు చేసి సంబరాలు చేసుకుంటాము కదా ...... , govt వచ్చి అలా చేస్తోందా ? .
పేరెంట్స్ : నిజమే మేడమ్ కానీ కాలేజ్స్ - దేవాలయాలు ఒకటేనా మేడమ్ ......
మేడమ్ : కాలేజ్స్ అంటే కూడా దేవాలయాలే , దేవాలయాలలో ప్రశాంతత - కాలేజ్స్ లో విద్య , గురువులు కూడా దైవంతో సమానం , దేవాలయాలకు విరివిగా విరాళాలు ఇస్తారు మంచిదే కానీ govt కాలేజ్స్ కు ఎందుకు దానాలు చెయ్యరు - మీరూ ఇక్కడే చదువుకున్నారు కదా ...... , మీరు మనఃస్ఫూర్తిగా చేతనైనంత సహాయం చేస్తే మనం కోరుకున్న మార్పును మనమే తీసుకురాగలం , తరగతులు - భోజనసాల - వాటర్ - టాయిలెట్స్ - ఆవరణ ....... ఇలా అన్నీ అన్నీ మార్చుకోగలం , రండి మన కాలేజ్ ను మనమే మార్చుకుందాం నావంతుగా నా నెల సాలరీ ని డొనేట్ చేస్తున్నాను అంటూ హ్యాండ్ బ్యాగులోనుండి ఒక కట్టను తీసి " పేరెంట్స్ సహాయనిది " అని రాసి ఉన్న బాక్స్ లోకి వేశారు .
పేరెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు .
లవ్ యు సో మచ్ అంటీ అంటూ మేడమ్ చేతిని చుట్టేసి ఆనందిస్తోంది మహి .
బుజ్జిజానకీ అంటూ అమ్మమ్మ పిలిచి అంతే మొత్తంలో డబ్బుని ఇవ్వడంతో , లవ్ యు టూ అమ్మమ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టివచ్చి బాక్స్ లోకి వేసింది మహి .
కాలేజ్ మొత్తం వినిపించేలా విజిల్ వేసి చప్పట్లు కొట్టడంతో పేరెంట్స్ అందరూ లేచి చప్పట్లు కొడుతున్నారు వరుసగా వచ్చి డొనేట్ చేస్తున్నారు - స్టూడెంట్స్ అందరూ కిటికీలలో చూసినట్లు బయటకువచ్చి చప్పట్లు కొడుతున్నారు .
పేరెంట్స్ : వాళ్ళ పిల్లల సంతోషాలను చూసి , మేడమ్ ...... నేను ఇంజినీర్ ని నన్ను ఈస్థాయికి చేర్చిన కాలేజ్ కోసం నేనూ పనిచేస్తాను - నేను మెస్త్రీని నేనూ పనిచేస్తాను - నేను పెయింటర్ ను నేనూ పనిచేస్తాను ........ అంటూ ముందుకువచ్చారు .
అంతలో లారీలు - ట్రాక్టర్లు - జేసీబీ - సిమెంట్ మిక్సర్ - కూలీలు ...... ఇలా కట్టడాలకు కావాల్సినవన్నీ కాలేజ్ లోపలికి వచ్చాయి , కొంతమంది ఆఫీసర్స్ నేరుగా మేడమ్ దగ్గరకువచ్చారు , మేడమ్ ....... DEO సర్ పంపించారు ఇంతకాలం కాలేజ్ కు రావాల్సిన ఫండ్స్ తో కాలేజ్ పునర్నిమాన పనులు వెంటనే మొదలుపెట్టాలని ఆర్డర్స్ వేశారు , ఈ పనులన్నింటినీ మీ చేతుల ద్వారానే జరగాలని చెక్స్ పంపించారు అలాగే క్షమాపణలు కూడా చెప్పమన్నారు .
స్టూడెంట్స్ - పేరెంట్స్ మొత్తం సంతోషాలతో చప్పట్లు కొడుతున్నారు .
మేడమ్ : సంతోషించి , పేరెంట్స్ ...... మనం ఒక అడుగు ముందుకువేశాము ఇప్పుడు govt కూడా తమవంతు సహాయం చేసింది , మీరు మీ విరామ సమయాన్ని కేటాయిస్తే చాలు .
పేరెంట్స్ : విరామ సమయం కాదు మేడమ్ మా సగం సమయాన్ని కేటాయిస్తాము , ఈ శుభ కార్యక్రమాన్ని మీరే పూజ జరిపించి ప్రారంభించండి .
పిల్లలందరూ మేడమ్ చుట్టూ చేరి ఈ ఒక్కరోజు మావంతు సహాయం చేస్తాము మేడమ్ అంటూ ముద్దుముద్దుగా కోరారు .
మేడమ్ : రేపటి నుండి బుద్ధిగా క్లాస్సెస్ కు వెళ్ళాలి .
అంతే కాలేజ్ మొత్తం సంతోషాలతో దద్దరిల్లింది .
ప్యూన్ వెంటనే పూజాసామాగ్రి తీసుకురావడంతో , మేడమ్ ..... మాఇద్దరి చేతులను అందుకుని స్టూడెంట్స్ రండి అంటూ సైగచెయ్యడంతో వెనుకే వచ్చారు , ఈ బృహత్కార్యం పిల్లలకోసం కాబట్టి పిల్లలచేతనే మొదలుపెడదాము , మహీ ...... లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ - మహేష్ అంటూ టెంకాయ అందించారు .
బుజ్జిజానకి బుజ్జి చేతులతో కొడితే జానకమ్మ హ్యాపీ ......
మహి కళ్ళల్లో ఆనందబాస్పాలతో నాముందుకు రాబోయి ఆగి లవ్ థాంక్యూ మహేష్ అంటూ ప్రార్థించి కొట్టడంతో సంబరాలు ఆ వెంటనే పనులు చకచకా మొదలైపోయాయి - దేవుళ్ళ ఆశీర్వాదం లభించినట్లు సూర్యుడు మబ్బులచాటుకు వెళ్లి చిరుజల్లు కురిసింది , అందరి ఆనందాలకు అవధులులేవు .
మేడమ్ : బుజ్జిజానకీ ...... అమ్మ హ్యాపీ అనడానికి ఈ చిరుజల్లులే నిదర్శనం , నా ఫ్రెండ్ చాలా హ్యాపీ అన్నమాట , ఈ సంతోషాలకు ముఖ్య కారణం అంటూ నావైపుకు చూస్తున్నారు .
నేనైతే కాదు నేనైతే కాదు .......
మేడమ్ : థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ మహేష్ , నువ్వు లేకపోయుంటే ఏదీ జరిగేది కాదు , నీకు ఋణపడిపోయాము అందరం .
మహి : అవునవును అంటూ మేడమ్ చేతిని చుట్టేసి నావైపే చూస్తోంది - పెద్ద బహుమతి ఇవ్వాలి .
నాకు కాదు పెద్దమ్మకు ...... వద్దులే నాకే అంటూ నవ్వుకున్నాను . బుజ్జిజానకీ ..... బహుమతి తరువాత ముందైతే నువ్వు చెప్పబోయి ఆగిన ముఖ్యమైన విషయం చెప్పు ........
హెడ్ మిస్ట్రెస్ మేడమ్ హెడ్ మిస్ట్రెస్ మేడమ్ ....... మిమ్మల్ని కలవడానికి ఎవరో చాలామంది వచ్చారు వీరే ........
Hi hi hi మేడమ్ అంటూ సంతోషంతో మాచుట్టూ చేరారు .
మేడమ్ : మీరు ....... ? .
మేమంతా సిటీలో ఉన్న govt కాలేజ్స్ హెడ్ మాస్టర్స్ - హెడ్ మిస్ట్రేస్సెస్ మేడమ్ ....... , ఆశ్చర్యంగా కాలేజ్స్ రెనోవేషన్ పనులు మొదలయ్యాయి ఎంక్విరీ చేస్తే కేవలం మీవల్లనే అని తెలిసింది - మీ కాలేజ్ మాత్రమే కాదు govt కాలేజ్స్ అన్నింటి మార్పుకూ శ్రీకారం చుట్టారు , దశాబ్దాలుగా కానిది మీవలన జరగబోతోంది అటువంటి మిమ్మల్ని వెంటనే అభినంచాలని వచ్చాము చాలా చాలా సంతోషం మేడమ్ , govt కాలేజ్స్ ఉన్నంతవరకూ మీ సంకల్పన నిలిచే ఉంటుంది .
మేడమ్ : ఇది నా సంకల్పన కా .......
అవునవును మా హెడ్ మిస్ట్రెస్ మేడమ్ సంకల్పనే మేడమ్ మేడమ్ మేడమ్ అంటూ అరవడంతో మహితోపాటు స్టూడెంట్స్ అందరూ నినాదాలు చేశారు .
హెడ్ మిస్ట్రెసస్ ....... అభినందించడానికి వచ్చి ఇంకా చూస్తున్నారే అనగానే , మేడమ్స్ అందరూ కలిసి మా మేడమ్ ను పైకెత్తి నినాదాలు చేస్తూ సంతోషాలను పంచుకున్నారు .
హెడ్ మిస్ట్రెస్ మేడమ్ సిగ్గుపడుతుంటే ముచ్చటేసి అలా చూస్తుండిపోయాను .
మహి చప్పట్లు కొడుతూ ఆనందిస్తూనే చూడు చూడు ఎంజాయ్ ఎంజాయ్ ......
ఎంజాయ్ ఏమిటి బుజ్జిజానకీ ........
మహి : మేడమ్ ను చూడమంటున్నాను .
అందరిలానే చూస్తున్నాను .
మహి : ఎలా చూస్తున్నావో నాకు తెలుసులే , మేడమ్ ను తొలిసారి కూడా ఇలానే చూశావు .
లేదు లేదు లేదు ......
మహి : ఏమ్ లేదు లేదు .......
అదీ అదీ ....... తడబడి మాట మార్చేసాను .
అంతలో మేడమ్ ను కిందకుదింపి , మేడమ్ ...... అక్కడ కాలేజ్లో దగ్గరుండి చూసుకోవాలి ఫండ్స్ అన్నీ మాకే ఇచ్చేసారు , నెక్స్ట్ టైం మిమ్మల్ని ఘనంగా సత్కరించుకోవడానికి వస్తాము .
మేడమ్ : అలాంటివేమీ అవసరం లేదు .......
అవసరమే అవసరమే .......
మేడమ్స్ : తప్పకుండా స్టూడెంట్ , అది మా కర్తవ్యం అంటూ మేడమ్ ను మరొకసారి అభినందించి సంతోషంగా వెళ్లిపోయారు .
బయటపడటం లేదుకానీ హెడ్ మిస్ట్రెస్ మేడమ్ లోలోపలే తెగ మురిసిపోతున్నారు - మహేష్ నీవల్లనే థాంక్యూ థాంక్యూ సో మచ్ ......
ఇందాకనే చెప్పారు మేడమ్ .......
మేడమ్ : ఎన్నిసార్లు చెప్పినా తక్కువే .......
అయితే మన బుజ్జిజానకిని అభినందించండి , ఈ మార్పుకు తొలిబీజం పడినది బుజ్జిజానకి వల్లనే .......
మహి : ఎలా ఎలా చెప్పు ? కానే కాదు .......
ఎలానా ...... బుజ్జిజానకి పెదాలపై చిరునవ్వు చిగురించాలంటే జానకమ్మ సంతోషంగా ఉండాలి - జానకమ్మ పెదాలపై చిరునవ్వులు పూయాలంటే బుజ్జిజానకి సంతోషంగా ఉండాలి , ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే కాలేజ్ మార్పు వల్లనే అవుతుంది , ఇప్పుడు చెప్పండి ఎవరి వల్ల ? .
మేడమ్ : మన బ్యూటిఫుల్ బుజ్జిజానకి వల్ల .......
Yes yes బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ .......
మహి మరింత అందంగా సిగ్గుపడటం చూసి హృదయంపైకి ఆటోమేటిక్ గా చెయ్యి వెళ్ళిపోయింది .
మహి : లేదు లేదు మహేష్ వల్లనే .......
లేదు లేదు బుజ్జిజానకి - మేడమ్ వల్లనే , మీ ఇద్దరి సంతోషాలను జీవితాంతం ఇలానే చూస్తుండిపోవచ్చు ........
మహి : చూడు చూడు అంటూ మేడమ్ వైపు సైగచేసి కన్నుకొట్టింది - మూసిముసినవ్వులు నవ్వుతోంది .
తలను అడ్డంగా ఊపాను - బుజ్జిజానకీ ...... ఆ ముఖ్యమైన విషయం ఏమిటో మాత్రం చెప్పనేలేదు అంటూ మాటమార్చేసాను .
మహి : మార్చు మార్చు ...... అంటూ నవ్వుతోంది , ముందైతే నీ అందమైన విషయం చెప్పు .......
బహుమతి ఇస్తాను అన్నావు కాబట్టి ముందు నువ్వే చెప్పాలి - మేడమ్ అమ్మమ్మా మీరైనా చెప్పండి .
మేడమ్ : మీమధ్యలో మేమైతే involve అవ్వము అంటూ ఆనందిస్తున్నారు .
బుజ్జిజానకీ ప్లీజ్ ప్లీజ్ .......
మహి : సరే .......
అమ్మమ్మా : తల్లీ బుజ్జిజానకీ ...... ఇక్కడకాదేమో .
మహి : అవునవును , అంటీ మీ ఆఫీస్ రూమ్ కు వెళదాము .
మేడమ్ : మా బుజ్జిజానకి ఇష్టమే నా ఇష్టం - త్వరగా రండి మనం కూడా ......
అవునవును .........
అమ్మమ్మ : మీరు రావాల్సిన అవసరం లేదులే అంటూ తాతయ్యను ఆపేశారు .
నలుగురం హెడ్ మిస్ట్రెస్ ఆఫీస్ చేరుకున్నాము .
మేడమ్ : తల్లీ బుజ్జిజానకీ ...... నీఇష్టప్రకారమే ఆఫీస్ రూంలో ఉన్నాము - కంగారేమీలేదు నీఇష్టమైనంత సమయం తీసుకో - మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు .
నా హృదయస్పందన బహుమతి ఏమిటో అంటూ ఆశతో ఎదురుచూస్తున్నాను .
బుజ్జిజానకికి సిగ్గోచ్చేసింది నా సంతోషం - ఆత్రం చూసి , మేడమ్ వెనుకాల దాక్కుని తొంగి తొంగి చూస్తూ మురిసిపోతోంది .
మేడమ్ : బహుమతి ఇస్తాననిచెప్పి ఇలా దాక్కుంటే ఎలా బుజ్జిజానకి తల్లీ ...... , సిగ్గే ..... అమ్మా మన బుజ్జిజానకి సిగ్గుపడుతోంది .
అవును ముద్దొ ...... చూడటానికి ముచ్చటేస్తోంది అంటూ ఆనందిస్తున్నాను .
అమ్మమ్మ : నా బంగారం అంటూ మురిసిపోతున్నారు .
మేడమ్ : నీ హీరోకి ఇష్టమే కాబట్టి ఎంతసేపైనా సిగ్గుపడు కానీ లంచ్ టైం అయ్యింది బెల్ కొట్టేస్తారు - పేరెంట్స్ అందరూ భోజనం చేసేలా చూసుకోవడానికి వెళ్ళిపోతాడు హీరో .......
బుజ్జిజానకి : అమ్మో తన బహుమతి కోసం లంచ్ పూర్తయ్యేంతవరకూ వేచి ఉండలేను అంటూ ముచ్చటగా సిగ్గుపడుతూనే ముందుకువచ్చింది .
అఅహ్హ్ ...... బ్యూటిఫుల్ ...... నో నో నో ......
మేడమ్ : నీకు తెలియకుండానే వచ్చేసిందిలే హీరో అంటూ ఆనందిస్తున్నారు .
అవునవును మేడమ్ ........
బుజ్జిజానకి : లవ్ ...... థాంక్యూ మహేష్ , అమ్మమ్మా ..... బహుమతి ఇవ్వనా ? .
అమ్మమ్మ : సంతోషంగా తల్లీ బుజ్జిజానకీ ...... మీ అమ్మ ఆనందించడం కంటే ఇంకేమి కావాలి అంటూ ఆనందబాస్పాలతో తెలియజేసారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ....... , మహేష్ - మేడమ్ ..... మీరు నమ్ముతారో లేదో తెలియదు రాత్రి అమ్మ వచ్చింది ( సంతోషంతో బుజ్జిజానకి బుగ్గపై ముద్దుపెట్టారు మేడమ్ ) ప్రేమతో అక్కున చేర్చుకున్నారు ప్రాణంలా బోలెడన్ని ముద్దులుపెట్టారు - తల్లీ ...... నిన్ను ఎలా చూడాలని ఆశపడ్డానో అలా చూసాను చూస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది - మనిద్దరి సంతోషాలకు కారణం ఎవరో తెలుసు ఇంకా ఎన్నో సంతోషాలను పంచబోతున్నాడు - మన సంతోషాలకు కారణమైన బుజ్జిహీరోకు నాసంతోషం కోసం అందమైన బహుమతిని ఇవ్వు అంటూ రాత్రంతా అమ్మప్రేమలో ...... అమ్మప్రేమ ఎలా ఉంటుందో తెలియజేశావు మహేష్ లవ్ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటూ నాకు అతిదగ్గరగా వచ్చి , అమ్మ బహుమతి అంటూ సంతోషపు చిరునవ్వుతో కుడి బుగ్గపై ముద్దు ......
స్వీటెస్ట్ షాక్ తో ఆ ...... అంటూ నోరు తెరిచి కదలకుండా ఉండిపోయాను , కళ్ళనిండా నా హృదయస్పందన ప్రతిరూపం మరియు మేడమ్ - అమ్మమ్మ నవ్వులు మాత్రమే వినిపిస్తున్నాయి .
అమ్మమ్మ : తల్లీ బుజ్జిజానకీ కానివ్వు ......
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ...... , అమ్మ సంతోషాలను చూయించినందుకు - అమ్మ ప్రేమను ఆస్వాదించేలా చేసినందుకు నీకిష్టమైన నీప్రియమైన బుజ్జిజానకి బహుమతి అంటూ ఎడమ బుగ్గపై ముద్దుపెట్టింది .
వొళ్ళంతా జలదరించి అఅహ్హ్ అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడిపోబోయాను .
తల్లీ - బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : అప్పటికే నడుముచుట్టూ చేతులువేసి పట్టేసుకుని నాకు తెలియదా అంటీ - అమ్మమ్మా ...... అంటూ సంతోషంతో నవ్వుతోంది , నీ హృదయంలో మేడమ్ తోపాటు ఉన్నది నేనేకదా అంటూ గుసగుసలాడి చెవిని హృదయంపై తాకించింది .
అఅహ్హ్ ...... అంటూ మళ్లీ జలదరించి తెరుకున్నాను , మేడమ్ విన్నారేమో అన్నట్లు కంగారుపడుతున్నాను .
బుజ్జిజానకి : నవ్వుకుని , మేడమ్ కూ తెలియాలికదా ...... కూల్ కూల్ కంగారుపడకు చిన్నగానే చెప్పానులే ....
హమ్మయ్యా ....... , చిరునవ్వులు చిందిస్తున్న నా హృదయస్పందనను చూసి తలదించుకుని సిగ్గుపడుతున్నాను .
అమ్మో మా బుజ్జిహీరోకు సిగ్గుపడటం కూడా వచ్చా అంటూ మేడమ్ నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : ముద్దొ ...... ముచ్చటేస్తోంది మహేష్ , సిగ్గుపడింది చాలుకానీ బహుమతి అన్నావుకదా ఇవ్వు ........
మేడమ్ : అవునవును ఇప్పుడిక మహేష్ వంతు ...... , వంకలు చెప్పడం - మాట మార్చడం కుదరదు ఇక ......
బుజ్జిజానకి : అవునవును , మహేష్ ..... నువ్వు కోరినట్లుగానే అమ్మ - నా బహుమతి ఇచ్చాము , త్వరగా త్వరగా .......
అమ్మ మరియు మరియు నా నా ..... ఇద్దరి అందమైన బహుమతుల తియ్యదనాన్ని తనివితీరా ఆస్వాదించనీ అంటూ నా హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
బుజ్జిజానకి : లవ్ ..... sorry sorry నీఇష్టం మహేష్ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి మేడమ్ ను చుట్టేసి తెగ మురిసిపోతోంది - సిగ్గుపడుతోంది .
మేడమ్ : మహేష్ ...... ఇద్దరిలో ఎవరి ముద్దు బాగుంది ? , అమ్మ ముద్దా లేక నీ నీ ....... ప్రియమైన బుజ్జిజానకి ముద్దా ? .
సరే సరే ఇక నా బహుమతి ........
బుజ్జిజానకి : మాట మార్చకు ...... ఎవరి బహుమతి ఇష్టమో చెప్పు ? ప్లీజ్ ప్లీజ్ మహేష్ .......
తప్పదు అయితే ...... , ఇద్దరి ముద్దులను రోజంతా అనుభూతి చెందామన్నా చెందుతాను , మన బుజ్జిజానకి ముద్దు ఇష్టం ....... తన బుజ్జిజానకి ముద్దు ఇష్టం వలన సంతృప్తి చెందే అమ్మ ముద్దు మహా ఇష్టం ..... , అమ్మ సంతోషమే బుజ్జిజానకి సంతోషం ...... హ్యాపీ బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : చాలా అంటే చాలా మహేష్ ...... , లవ్ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ మాటమాటకూ సంతోషాన్ని రెట్టింపు పెంచుతావు తెలుసా అంటూ అమితమైన ఆనందంతో ఏమాత్రం ఆలోచించకుండా నన్ను కౌగిలించుకుంది .
ఇక మనం భూమిపైన ఎక్కడుంటాము గాలిలో తెలిపోతున్నాను - అందమైన అనుభూతి కౌగిలిలో ఐస్ లా కరిగిపోతున్న నన్ను పట్టుకుని ఆనందిస్తోంది బుజ్జిజానకి .......
మేడమ్ : ఒకేరోజు అంత ప్రేమ అంటే తట్టుకోలేడేమో బుజ్జిజానకీ ...... అంటూ నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : అవునా మహేష్ ...... , ఇంతదానికే ఇలా అయిపోతే ఎలా అంతులేని పేమ ఉంది ......
ఆమాటకే జిల్లుమంది .
బుజ్జిజానకి : నవ్వుకుని , నా బహుమతి ఇచ్చి ఎంతసేపైనా ఫీల్ అవ్వవచ్చుకదా ప్లీజ్ ప్లీజ్ ...... నువ్వెంత ఆశపడ్డావో అంతకు రెట్టింపు ఆశగా ఉంది చూడు నా హృదయం ఎంత వేగంగా కొట్టుకుంటోందో అంటూ నాచేతిని అందుకుని హృదయంపై వేసుకోబోయింది .
తెలుస్తోంది తెలుస్తోంది బుజ్జిజానకీ ...... అంటూ అక్కడితో ఆపేసాను .
బుజ్జిజానకి : సరే అయితే వదిలేస్తున్నాను పడిపోకుండా నిలబడు కావాలంటే పట్టుకో ఎక్కడైనా సరే అంటూ అందమైన సిగ్గుతో వెనక్కు జరిగింది .
తెరుకోవడానికి కొన్ని క్షణాలే పట్టింది - బుజ్జిజానకి కళ్ళల్లో ఆశను చూసి ఇక ఆలస్యం చెయ్యలేక ఒక్కనిమిషం అంటూ పరుగున బయటకువెళ్లి బ్యాగులోనుండి చార్ట్ తీసుకుని వెనుక ఉంచుకుని అంతే వేగంతో బుజ్జిజానకి ముందు నిలబడ్డాను.
బుజ్జిజానకి : ఎక్కడికి వెళ్ళావు అంటూ కళ్ళతోనే సైగచేసింది - ok ok ముందైతే బహుమతి బహుమతి ......
మేడమ్ : ఎలాంటి బహుమతో చూడాలని నాకూ ఆత్రంగానే ఉంది .
అమ్మమ్మ : నాకుకూడా ......
అమ్మమ్మా - మేడమ్ ..... తప్పదంటారా ? .
బుజ్జిజానకి : మహేష్ .......
సరే సరే ...... , అమ్మమ్మా - మేడమ్ ...... మీకు కోపం తెప్పించబోతున్నాను , ఇష్టం లేకపోతే కఠినంగా శిక్షించండి సంతోషంగా అనుభవిస్తాను , ఉఫ్ఫ్ .... బుజ్జిజానకీ - మేడమ్ - అమ్మా ...... మీరుకూడా నమ్ముతారో లేదో రాత్రి అమ్మ .... నాకలలోకి కూడా వచ్చారు ( నమ్ముతాం నమ్ముతాం మహేష్ చెప్పు చెప్పు అంటూ తెగ ఆనందిస్తూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది బుజ్జిజానకి ) బుజ్జాయికి ఇష్టమైన బొమ్మ అందిస్తే ఎంత ఆనందిస్తుందో అంతకు రెట్టింపు ఎంజాయ్ చేస్తున్న బుజ్జిజానకిని చూసి పెదాలపై చిరునవ్వుతో ....... ( బుజ్జిహీరో ...... నా బుజ్జితల్లిని ఎలాగైతే చూడాలనుకున్నానో అలా చూయించావు - ప్రేమతో గుండెలపైకి తీసుకుని అమ్మతనపు అనుభూతిని పొందేలా చేసావు అంటూ ఆనందబాస్పాలతో ముద్దులవర్షమే కురిపించారు , ఇన్ని ముద్దులు పెట్టాను ఈ అమ్మకు ఒక్క ముద్దైనా ....... ) లవ్ టు అమ్మా అంటూ కళ్ళుతెరిచిచూస్తే ...... ప్చ్ ......
బుజ్జిజానకి : కళ్ళు ఎందుకు తెరిచావు మహేష్ ...... , వింటుంటేనే లాలిపాడినట్లుగా ఉంది .
అందుకే గట్టిగా లెంపలేసుకుని కళ్ళుమూసుకున్నాను ...... ( బుజ్జిహీరో ...... ఆ ముద్దేదో నీ ప్రియమైన ..... అదే అదే నా తల్లికి పెడితే మరింత సంతోషిస్తాను ) అమ్మ సంతోషం కంటే ఏమికావాలి అంటూనే బుజ్జిజానకి బుగ్గపై ముద్దుపెట్టి తప్పుచేసినవాడిలా చేతులుకట్టుకుని నిలబడ్డాను .
ఆ ...... అంటూ నాలానే స్వీట్ షాక్ లో కదలకుండా ఉండిపోయింది బుజ్జిజానకి .
మహేష్ - మహేష్ అంటూ చెరొకవైపు చేరారు మేడమ్ - అమ్మమ్మ .......