Update 137

ముందైతే మహేష్ కు - తమ్ముడికి వడ్డించండి అంటూ ఒకేసారి అని నవ్వుకున్నారు బుజ్జిజానకి - అక్కయ్యలు .......
తప్పకుండా తల్లులూ ..... , మాబుజ్జిజానకి కోరడమూ మేము కాదనడమూనా రండి మరి బయట కారులో ఉన్న ఆ బుజ్జిహీరోకు మీరే స్వయంగా తీసుకెళ్లండి అంటూ అన్నం - పప్పు - వెజిటబుల్ కూర - ఊరగాయ - వడియాలు ...... అంటూ ఐదుగురు దేవతలు వడ్డించి అందించారు .
లవ్ యు దేవతలూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిజానకి - అక్కయ్యలు కారు దగ్గరకు చేరుకున్నారు .
తల్లులూ .... అక్కడే ఉండిపోతారేమో ఇచ్చి వచ్చెయ్యండి అంటూ నవ్వుకున్నారు .

కారులో చూస్తే లేను - ఎక్కడకు వెళ్ళాడు ...... ? అంటూ చుట్టూ చూస్తున్నారు .
నాకోసమేనా బుజ్జిజానకీ .......
బుజ్జిజానకి : ఎక్కడికి వెళ్ళావు అంటూ దగ్గరికివచ్చి ఇష్టమైనకోపంతో కొడుతోంది .
ఇదిగో మా బుజ్జిజానకి మరియు తన దేవతలకు కూల్ డ్రింక్స్ తీసుకురావడం కోసం వెళ్ళాను అంటూ వెనుక దాచిన నాలుగు కూల్ డ్రింక్స్ బాటిల్స్ చూయించాను .
బుజ్జిజానకి : లవ్ ...... థాంక్యూ సో మచ్ మహేష్ కొట్టాను sorry .....
నో నో నో ...... మా బుజ్జిజానకి దెబ్బలుకూడా హాయిగా ఉంటాయని చెప్పానుకదా ......
బుజ్జిజానకి మురిసిపోతోంది .
అఅహ్హ్హ్ ...... ఇలా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి అంటూ వెనకున్న అక్కయ్యల గురించి పట్టించుకోకుండా నాలుగింటినీ బుజ్జిజానకికే అందిస్తున్నాను .
బుజ్జిజానకి : అక్కయ్యలకు ఇవ్వచ్చుకదా .....
అక్కయ్యలు : అవును మేమూ ఇక్కడే ఉన్నాము .
కూల్ తగ్గకముందే త్రాగాలి , వెళ్ళండి అదే అదే వెళ్లు లోపలికివెళ్లు నీ దేవతలతో కలిసి ఎంజాయ్ చెయ్యండి ..... చెయ్యి .....
అక్కయ్యలు : తమ్ముడూ నీకోసం భోజనం తీసుకొచ్చాము .
అవునా బుజ్జిజానకీ ..... , దేవతల చేతి వంట ఇవ్వుమరి కారులో కూర్చుని తృప్తిగా తింటాను .
అక్కయ్యలు : ఇదిగో తమ్ముడూ ......
అంతే తలదించుకుని చేతులుకట్టుకుని మౌనంగా ఉండిపోయాను .
బుజ్జిజానకి : అక్కయ్యలు అంటే ఇష్టం కదా మహేష్ ......
అక్కయ్యలు : తమ్ముడికి కేవలం అమ్మలంటేనే ఇష్టం ప్రాణం - వాళ్ళ సంతోషమే మన సంతోషం అని సంతోషపెడతాడు , అయినా ఇందులో తమ్ముడి తప్పేమీ ఉండదు అమ్మలే ఏమో చేశారు వాళ్ళనే అడుగుతాము అయిపోయారు అమ్ములు .......
నో నో నో ......
అక్కయ్యలు : అమ్మలను ఒక్కమాట అంటే చాలు రోషం పొడుచుకువచ్చేస్తుంది అంత ప్రాణం అంటూ చేతులపై గిల్లేసారు , మాతో కనీసం మాట్లాడటం లేదు మాకెంత కోపం రావాలి .......
స్స్స్ స్స్స్ స్స్స్ అంతే మళ్లీ మౌనంగా ఉండిపోయాను .
బుజ్జిజానకి ముసిముసినవ్వులు నవ్వుతోంది .
బుజ్జిజానకీ వెళ్లు లోపల దేవతలు మీ ..... నీకోసం ఎదురుచూస్తుంటారు , నేను కారులో తింటానులే అంటూ బుజ్జిజానకి చేతితోనే అందుకుని వెళ్లు వెళ్లు ..... వెనక్కు తిరిగితిరిగి చూస్తున్న బుజ్జిజానకి వైపు నవ్వి - అక్కయ్యల చూపు నుండి తప్పించుకుని తిన్నాను .

వచ్చారా కూర్చోండి అంటూ బుజ్జిజానకి - అక్కయ్యలను డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టి , వడ్డించుకుని మొదట బుజ్జిజానకికి అక్కయ్యలకు తినిపించారు .
బుజ్జిజానకి - అక్కయ్యలు : మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ..... దేవతలంతా కలిసి వంటచేస్తే ఇంత అద్భుతంగా ఉంటుందన్నమాట అంటూ ఆస్వాధిస్తున్నారు .
మెసేజ్ సౌండ్ ......
బుజ్జిజానకి చూసుకుని , దేవతలూ ...... మహేష్ నుండి " భోజనం అద్భుతం " అని పంపాడు అంటూ లేచి దేవతలు - అమ్మమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి , డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చోబెట్టి , అక్కయ్యలూ రండి వడ్డీద్దాము ......
తల్లులూ ......
బుజ్జిజానకి - అక్కయ్యలు : ఈ అదృష్టాన్ని వధులుకుంటామా అంటూ వడ్డించి ముద్దులుపెట్టి కూర్చున్నారు .
దేవతలు : తల్లులు వడ్డించినందుకేమో ...... అద్భుతం .
లవ్ యు దేవతలూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ డిన్నర్ చేశారు .

ఏంటి అత్తయ్యగారూ ...... రోజంతా ఇలా నవ్వుతూనే ఉంటారా లేక నాకేమైనా భోజనం పెట్టేది ఉందా అంటూ నిద్ర - తాగిన మత్తులో హాల్లోకి వచ్చాడు బుజ్జిజానకి నాన్న , అయినా వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్లు ఉండాలికానీ ఇలా భోజనాలు చేస్తూ ఉండిపోతారా ఎవరైనా .......
అమ్మమ్మ : బుజ్జిజానకిని ఆశీర్వదించడం కోసం వచ్చినవారిని ఏమైనా అంటే నేను ఊరుకోను అల్లుడూ ...... , నీ భోజనం గదిలోకే వస్తుంది వెళ్ళండి .
తాతయ్య : నేను తీసుకెళతాను , పట్టించుకోకండి ......
అమ్మమ్మ : దేవతలూ ......
పెద్దమ్మ : అతడి గురించి ఒక్క పరిచయంలోనే తెలిసిపోయింది , అయ్యో బుజ్జిజానకీ ...... మేము బాధపడితేనే కదా నువ్వు కళ్ళల్లో చెమ్మ తెచ్చుకోవాలి , మాలో ఎవ్వరైనా బాధపడినట్లు కనిపిస్తోందా ? అటూ ముద్దుచేశారు .
బుజ్జిజానకి : చూసి లేదు అంది .
అంటీలు : మరి ఎందుకా చెమ్మ ..... , మేము వచ్చినది మా కుందనపు బొమ్మైన బుజ్జితల్లికోసం , తను వెల్లమంటేనే వెళతాము .
బుజ్జిజానకి : నేనైతే అనను .....
పెద్దమ్మ : అయితే ఇక్కడే ఉండిపోవాలా ..... ? .
బుజ్జిజానకి : అవునవును దేవతమ్మా - దేవతలూ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తూ ఇరువైపులా సోఫాలో కూర్చున్న అంటీల చేతులను పట్టేసుకుంది .
అంటీలు : మాకూ ఇక్కడే ఉండాలని ఉంది కానీ ఆచారాల ప్రకారం రేపటినుండి ఐదురోజులు అంటే ఫంక్షన్ వరకూ బంధువులు - ఇరుగుపొరుగువారి ఇంటి నుండి ప్రేమతో తీసుకొచ్చిన ఫుడ్ తినాలి కాబట్టి ఇప్పుడు ఇంటికివెలితేనేకదా రేపు ఉదయం మా బుజ్జితల్లికోసం ఒక్కొక్కరం ఒక్కొక్క టిఫిన్ చేసుకొచ్చి ఇలానే స్నానం చేయించి కుందనపు బొమ్మలా రెడీ చేసి మురిసిపోవాలి .
అమ్మమ్మ : నేనే ఆడిగేలోపు మీరే చెప్పారు దేవతలూ ....... , ఇక ఐదురోజులూ పండగే ......
అంటీలు : అది మా అదృష్టం అమ్మా ...... , మీరు రావద్దని తోసేసినా వస్తాము అంటూ బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకుంటున్నారు .
పెద్దమ్మ : అంతేమరి చక్కగా చెప్పారు దేవతలూ ...... , అయితే ఇక వెళ్ళిరామా ...... బుజ్జిజానకీ అంటూ గుండెలపైకి తీసుకున్నారు , మేము వెలితేనేకదా నువ్వు తొందరగా నిద్రపోవచ్చు నిద్రపోతేనేకదా నీ ఊహల్లోకి ..... , సిగ్గుపడకు నేను మాట్లాడేది అమ్మ గురించి ......
బుజ్జిజానకి : దేవతమ్మా...... అంటూ నడుముమడతపై గిల్లేసింది .
పెద్దమ్మ : స్స్స్ ..... నువ్వుకూడానా ? .
బుజ్జిజానకి : ఇంకెవరు దేవతమ్మా ......
పెద్దమ్మ : అదో పెద్ద కథలే మొదలుపెడితే రోజులైనా సరిపోవు , నీ ఊహాలలోకి నీకు ఇష్టమైన అమ్మ మరియు మహేష్ రావాలని దీవిస్తున్నాను , ఏమిచేసారో ఉదయం చెప్పాలి సరేనా అంటూ కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి , మేడమ్ గుండెలపైకి చేర్చారు .
మేడమ్ : బుజ్జిజానకి బుగ్గలను అందుకుని , మీ అమ్మ ఎక్కడ ఉన్నా చాలా చాలా సంతోషిస్తూ ఉంటుంది .
బుజ్జిజానకి : అమ్మలేని లోటును తీర్చేశారు మీరంతా అంటూ అందరినీ పిలిచి ఆనందబాస్పాలతో చుట్టేసింది .
ఐదుగురు దేవతలు - అక్కయ్యలు .... ఒకేసారి ముద్దులుపెట్టడంతో అంతులేని ఆనందాలతో పరవశించిపోతోంది .
మేడమ్ : బుజ్జిజానకీ ..... మన ఈ సంతోషాలకు ముఖ్యమైన కారణం ......
అక్కయ్యలు : తమ్ముడనే కదా అదే అదే మీ స్టూడెంట్ అనేకదా చెప్పబోతున్నారు .
మేడమ్ : అవును తల్లులూ ...... , మహేష్ వల్లనే ..... , కానీ తను మాత్రం బయటే ఉండిపోవాల్సివచ్చినది .
పెద్దమ్మ : రేపు ఇలా జరగకుండా చేసేస్తుందిలే మన బుజ్జిజానకి , ఏమంటావు బుజ్జిజానకీ ...... ? .
బుజ్జిజానకి : రేపు చూస్తారుకదా దేవతలూ ..... అంటూ బయటివైపుకు ఆశతో చూస్తోంది .
అక్కయ్యలు : దేవతమ్మా ..... ఇందాక భోజనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ఉలుకూ పలుకూ లేదు తమ్ముడి నుండి , దేవతమ్మకు విన్నవించుకుంటుంటే మీరెందుకు కంగారుపడుతున్నారు అమ్మలూ ......
అంటీలు : తల్లులూ ఉదయమే రావాలంటే ఇప్పుడు తొందరగా వెళ్ళాలి పైగా ఇంటితాళాలు కానిస్టేబుల్స్ కు ఇచ్చాము .
అక్కయ్యలు : కానిస్టేబుల్స్ కు ఎందుకు అమ్మలూ ......
అంటీలు : కానిస్టేబుల్స్ కు అన్నామా లేదే లేదే , ఒకరినొకరు చూసుకుని ఆ ఆ .... సంక్రాంతి పండుగ రాబోతోంది ఇప్పుడేమో బుజ్జిజానకి ఫంక్షన్ కదా ఇంటిని చక్కగా సర్దుకోవాలికదా పనివాళ్ళు ఆ పనిమీద ఉన్నారు .
పెద్దమ్మ : తల్లులూ ...... మళ్లీ కంగారుపడుతున్నారు .
అంటీలు : అక్కయ్యా ...... ప్లీజ్ ప్లీజ్ కాస్త సహాయం చెయ్యొచ్చుకదా అంటూ కళ్ళతోనే బ్రతిమాలుకుంటున్నారు .
పెద్దమ్మ : ఏమిచెయ్యమంటారు మీకంటే నాకు బుజ్జిజానకి - తల్లులు అంటేనే ఇష్టం మరి ......
అంటీలు : తల్లులూ ...... తాళాలు వదిలివచ్చాము , లోపలేమో మిగతా నగలు - మీ నగలు ఉన్నాయి .
అక్కయ్యలు : నగలు అంటే గుర్తుకువచ్చింది , మీ ఒంటిపై మన నగలు ఎలా ? .
అంటీలు : మన బుజ్జితల్లి వేళా విశేషం , సుమారు 3 గంటల సమయం అనుకుంటాను సేట్ స్వయంగా వచ్చి మీ నాన్నలు అప్పులన్నీ తీర్చేశారు అంటూ మన ఇంటి పత్రాలను మరియు నగలను తీసుకొచ్చి ఇచ్చేసాడు , తప్పుచేశానని క్షమాపణలు కూడా చెప్పాడు .
అక్కయ్యలు : నాన్నలతో నిన్ననే మాట్లాడాము , స్టార్టప్ సక్సెస్ అయ్యింది రెండు మూడేళ్ళలో మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నారు కానీ కొన్ని గంటల్లో ఎలా సాధ్యం అయ్యింది ? .
అంటీలు : మాకూ ఆ అనుమానం వచ్చింది తల్లులూ ...... , ఏది ఏమైతే కానీ బుజ్జితల్లి వేళావిశేషం అంతా సంతోషమే అంటూ మొక్కుకున్నారు .
అక్కయ్యలు : ఇంటికివెళ్లాక నాన్నలకు కాల్ చేస్తాము , మాకైతే చెల్లితోనే ఉండాలని ఉంది కానీ ఇప్పుడే exams ఊడిపడ్డాయి .
బుజ్జిజానకి : ఇక్కడే ఉంటే మాత్రం ఏమాత్రం చదువుకోలేరు , మా అక్కయ్యల ప్రేమ ఎంతైనా సరిపోదు .
అక్కయ్యలు : లవ్ యు చెల్లీ అంటూ ఒకేసారి చుట్టూ హత్తుకుని ముద్దులుకురిపించారు , నువ్వు మళ్లీ కాలేజ్ మొదలుపెట్టాక ఇంటర్వెల్ లో - లంచ్ టైం లలో పండగే పండగ ......
బుజ్జిజానకి : అయ్యో ...... ఐదురోజులు వేచిచూడాలా ? .
అందరూ సంతోషంతో నవ్వుకుంటున్నారు .
దేవతలు : వెళ్ళిరామా ...... బుజ్జిజానకీ ......

అమ్మమ్మ : అంతలోనే కాదు దేవతలూ , దేవతల్లా వచ్చి దివ్యమైన ఆశీస్సులు ఇచ్చారు , పసుపు కుంకుమ ఇచ్చుకుని కాస్తయినా రుణం తీర్చుకొనివ్వండి , బుజ్జిజానకీ ..... నీదేవతలకు అందివ్వు అంటూ పళ్లెంలలో పట్టుచీర - జ్యూవెలరీ - పసుపు కుంకుమ అందించారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా అంటూ సైడ్ నుండి హత్తుకుంది .
అమ్మమ్మ : నాకుకాదు మహేష్ కు అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : మహేష్ మహేష్ ...... అంటూ ఆనందబాస్పాలతో అందుకుని , అంటీ - దేవతలు - దేవతమ్మ అంటూ అందించింది , అమ్మమ్మా ..... అక్కయ్యలకు ? .
అక్కయ్యలు : మాకు మా బుజ్జిజానకి ముద్దులు ......
అమ్మమ్మ : మీ అక్కయ్యలకు కూడానూ ......
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ( లవ్ యు సో మచ్ మహేష్ ) ముద్దులతోపాటు అంటూ డ్రెస్ - జ్యూవెలరీ అందించి ముద్దులుపెట్టి మురిసిపోతోంది .
అక్కయ్యలు : మనం వెళ్ళాక అంకుల్ ..... చెల్లి బాధపడేలా మాట్లాడితేనూ .....
పెద్దమ్మ : అలా జరగనే జరగదు మాయ చేసేసాను , ఉదయం లేచి వెళ్ళిపోతాడు మళ్లీ ఫంక్షన్ కు వస్తాడన్నాడుగా అలానే జరుగుతుంది .
అక్కయ్యలు : దేవతమ్మ చెబితే జరిగినట్లే అంటూ బుజ్జిజానకితోపాటు కారువరకూ చేరుకున్నారు .

బుజ్జిజానకి - దేవతల సంతోషాలను చూస్తుండిపోయాను .
అంటీలు : ఇంకా వెనుకే ఉన్నావే దిగితే కూర్చుంటాము .
లవ్ ..... sorry sorry అంటీలూ అంటూ కిందకుదిగాను .
బుజ్జిజానకి : మీరంటే ఎంత భక్తినో అత్తయ్యలూ ......
అంటీలు : భయం ......
అక్కయ్యలు : భయమా అమ్మలూ ..... , ఎవరు భయపడతారో ......
అంటీలు : ష్ ష్ ష్ తల్లులూ .......
బుజ్జిజానకి : అవును భయమే భయమే అత్తయ్యలూ అంటూ నవ్వుకుంటోంది , అత్తయ్యలూ ఎక్కండి అంటూ ఒక్కొక్కరి చేతిని అందుకుని ముద్దులుపెట్టి ఎక్కించింది , అక్కయ్యలూ ..... మీరెక్కడ కూర్చుంటారు ముందా వెనుకనా ? .
అక్కయ్యలు : ముందు తమ్ముడు - వెనుక మేము కదా తమ్ముడూ ......
అంతే చేతులుకట్టుకుని నిలబడిపోయాను .
అక్కయ్యలు : దేవతమ్మా ఇదిగో ఇలా ......
దేవతమ్మ : మళ్లీ నన్ను అడుగుతారే ......
అంటీలు : అక్కయ్యా ......
అక్కయ్యలు : ఎవరిని గట్టిగా అడిగితే తెలుస్తుందో అర్థం అయ్యింది అర్థం అయ్యింది , తమ్ముడూ ..... నువ్వు ముందు కూర్చో మేము అమ్మలపై కూర్చుంటాము , గుడ్ నైట్ చెల్లీ ఉదయం వచ్చేస్తాము అంటూ ముద్దులుపెట్టి ఎక్కారు .

పెద్దమ్మా ..... ఎక్కండి ? .
బుజ్జిజానకి : పెద్దమ్మనా ? ..... ఇప్పుడు గుర్తొచ్చింది ఎక్కడో ఎక్కడో చూసాను అని చార్ట్ చార్ట్ ....
మేడమ్ : పెద్దమ్మనా ..... ? .
పెద్దమ్మ వెంటనే ఇద్దరి భుజాలపై చేతులువెయ్యడంతో ......
మరిచిపోయినట్లు గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పారు .
చూసావా ఎలా మాయచేసానో అంటూ నావైపు కన్నుకొట్టారు .
నవ్వుకుని , దేవతమ్మా ..... ముందు కూర్చోండి వెళదాము .
పెద్దమ్మ : ( నీతోపాటు వస్తే నలిపేస్తావని తెలుసు - నీ అసలు కర్తవ్యం అంటీలు .... ఎలానో అది ఆలోచించు ) .
అంతేనా పెద్దమ్మా .....
పెద్దమ్మ : ( విధిని మార్చలేను కన్నయ్యా ..... , నాకు మాత్రం నీతో గడపాలని లేదా ? , మళ్లీ ఆ క్షణం కోసం ఆశతోఎదురుచూస్తూ ఉంటాను ) .
బుజ్జిజానకి : ఏంటి ఇద్దరూ కళ్ళతోనే మాట్లాడేస్తున్నారు ? .
పెద్దమ్మ : నీ సంతోషం కోసం ఇంకేమి సర్ప్రైజస్ ఇవ్వబోతున్నాడో తెలుస్తుందేమోనని నీ మహేష్ కళ్ళల్లోకే చూస్తున్నాను బుజ్జిజానకీ ..... , సరే అయితే వెళ్ళిరానా హాయిగా నిద్రపో నిద్రపోతేనే కదా ......
బుజ్జిజానకి : దేవతమ్మా ..... అంటూ సిగ్గుపడుతోంది .
పెద్దమ్మ : గుడ్ నైట్ అంటూ ముద్దుపెట్టి , ప్రక్కనే పార్క్ చేసిన కారులో వెళ్లిపోయారు .

బుజ్జిజానకి : గుడ్ నైట్ దేవతమ్మా ...... , అంటీ .... నావలన అక్కడ బాబు .....
మేడమ్ : మా అత్తయ్యకు కాల్ చేసి చెప్పానులే , సంతోషించారు , ఉదయం వస్తాను , మీ అమ్మ హ్యాపీ అధిచాలు గుడ్ నైట్ అంటూ ముద్దుపెట్టి స్కూటీ కోసం చూస్తున్నారు .
బుజ్జిజానకి : అయ్యో అంటీ ..... మీ స్కూటీ స్కూళ్ళోనే ఉండిపోయింది .
మేడమ్ : అవునుకదా అంటూ నవ్వుకున్నారు , టాక్సీ లో వెళ్లిపోతాను .
అంటీలు : మమ్మల్ని డ్రాప్ చేసేలానే నిన్నూ డ్రాప్ చేస్తుంది రా చెల్లీ అంటూ వెనుక అడ్జస్ట్ అయ్యారు - ముచ్చట్లు పెట్టేసారు .

గుడ్ నైట్ బుజ్జిజానకీ - అమ్మమ్మా ......
బుజ్జిజానకి : ఎలా థాంక్స్ చెప్పగలను మహేష్ , ఈ సంతోషాలన్నీ నీవల్లనే ...... అంటూ నాకళ్ళల్లోకే ఆరాధనతో చూస్తోంది , చేతులను బిగిపెట్టి ఉండటం చూస్తుంటే .....
తెగ ఆనందం వేస్తోంది , కూల్ కూల్ బుజ్జిజానకీ ..... అయినా ఇదంతా నీకోసం చెయ్యలేదులే ......
బుజ్జిజానకి : మరి ఎవరికోసం అంటూ కళ్ళల్లో అందమైనకోపం .......
మా జానకి అమ్మకోసం ......
ఒక్కసారిగా బుజ్జిజానకి కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... , లవ్ .... థాంక్యూ సో మచ్ అంటూ హత్తుకుంది .
అఅహ్హ్ ...... గాలిలో తేలిపోసాగాను .
బుజ్జిజానకి : నా హార్ట్ బీట్ విన్నట్లు వదిలి అమితమైన ఆనందంతో చిరునవ్వులు చిందిస్తోంది .
మేడమ్ కు - అంటీలకు ఆలస్యం అవుతుందేమో వెళతాము గుడ్ నైట్ .....
బుజ్జిజానకి గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ చూస్తున్న చూపుకు వొళ్ళంతా తియ్యదనం .......
అమ్మమ్మా ..... లోపలికి తీసుకెళ్లండి , చంద్రుడు - చుక్కలు చూడండి ఎలా ఈర్ష్య - అసూయలతో ఎలా చూస్తున్నాయో వాళ్ళను మించిన అందం భువిపై ఉందని , దిష్టి తగిలేలా ఉంది .
బుజ్జిజానకి : సంతోషంతో నవ్వుతోంది , సరే వెళతాను , అంటీ - అత్తయ్యలూ - అక్కయ్యలూ గుడ్ నైట్ జాగ్రత్తగా వెళ్ళండి .
బుజ్జిజానకి లోపలికివెళ్లి తలుపులువేసి విండో నుండి చూస్తుండటం చూసి నవ్వుకుని రేంజ్ రోవర్ ముందు సీట్లోకి ఎక్కడంతో బయలుదేరింది .

మేడమ్ : సిస్టర్ ..... ****** ఏరియా కు పోనివ్వండి , 15 నిమిషాలలో చేరుకున్నాను రైట్ లెఫ్ట్ అంటూ లోపలికి తీసుకెళ్లి స్టాప్ స్టాప్ అన్నారు .
అక్కయ్యలు : అంటీ ఏ ఇల్లు ? .
మేడమ్ : అదిగో అటువైపు చివరన ఉన్నది .
అక్కయ్యలు : మరి ఇక్కడే ఆపారే ......
మేడమ్ : అదీ అదీ , అయినా మా తల్లులతో దాచడం దేనికి , మా ఆయన ఎక్కువగా అనుమానపడతాడు అంటూ తలదించుకున్నారు , నేను జాబ్ కూడా చెయ్యకూడదు అంటారు .
అక్కయ్యలు : జాబ్ మాత్రం వధలకండి అంటీ ఎంత కష్టపడి ఉంటారు , మన కాళ్లపై మనం నిలబడటంలో తప్పేలేదు , మీరు ఏ తప్పూ చెయ్యడం లేదు భయపడకండి .
మేడమ్ : లవ్ యు తల్లులూ ..... , మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లలేకపోతున్నాను sorry .....
అక్కయ్యలు : బాబును చూడలేకపోయాము అన్న బాధ అంతే .....
మేడమ్ : ఉదయం పిలుచుకునివస్తాను .
అక్కయ్యలు : అయితే సూపర్ ......
మేడమ్ : వెళ్ళాలి గుడ్ నైట్ .....
అక్కయ్యలు : గుడ్ నైట్ ......
మేడమ్ కిందకుదిగి , మహేష్ ...... చాలా చెప్పాలని ఉంది , బుజ్జిజానకిని ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేలా చేస్తున్నావు పైనున్న జానకి మేడమ్ హ్యాపీ , థాంక్స్ ..... గుడ్ నైట్ రేపు కలుద్దాము .
Wait wait హెడ్ మిస్ట్రెస్ ...... , ఆక్ ..... sorry అంటీలూ ...... బాబుకి గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇవ్వకుండా ఉండిపోతే ఎలా ...... ? .
అంటీలు : ఉన్నాయా ..... ? వెనుకే ఉన్నాయికదూ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తూ బొమ్మలు అందుకుని చెల్లీ అంటూ అందించారు .
అక్కయ్యలు : బాబుకు కూడా నీ దేవతలతోనే ఇప్పించాలా ..... ? , ఇంకా ఉన్నాయేమో చూద్దాము ..... లేవు అంటూ సంతోషమైనకోపంతో చూస్తున్నారు .
మేడమ్ : బ్యూటిఫుల్ గిఫ్ట్స్ - బాబు లవ్స్ them ..... లవ్ యు సో మచ్ అక్కయ్యలూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్యలు : అంటీ ..... ముద్దులు అమ్మలకు మాత్రమేనా ? .
గిఫ్ట్స్ ఎవ్వరిస్తే వారికి మాత్రమే ఇస్తారు కదా ఆక్ ..... sorry sorry .....
అక్కయ్యలు : అంటీలు అంటీలు ...... అంటీలు మాత్రమే దేవతలు నీకు అంటూ నా బుగ్గలపై గిల్లేసారు .
మేడమ్ : నవ్వుకున్నారు , తల్లులూ ..... మా అక్కయ్యలకు ఫ్లైయింగ్ కిస్సెస్ మీకు ప్రేమతో ముద్దులు రండి రండి ......
అవసరం లేదు హెడ్ మిస్ట్రెస్ ..... , ఆ ముద్దులుకూడా మీ అక్కయ్యలకే ......
నా తలపై సున్నితంగా మొట్టికాయలువేసి లవ్ టు లవ్ టు లవ్ టు అంటీ అంటూ కిందకుదిగి మేడమ్ ను హత్తుకున్నారు అక్కయ్యలు .....
మేడమ్ : లవ్ యు సో మచ్ తల్లులూ అంటూ ముగ్గురి నుదుటిపై ముద్దులుపెట్టి గుడ్ నైట్ చెప్పారు .
అక్కయ్యలు : లవ్ యు సో మచ్ అంటీ ......
మేడమ్ : ఇక వెళ్ళాలి తప్పదు అంటూ నావైపు ఆరాధనతో చూసి , వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే వెళుతున్నారు .
అక్కయ్యలు : అంటీ ఇంటికి వెళ్లేంతవరకూ ఉందాము , చివరగా టాటా చెప్పి ఇక పోనివ్వండి సిస్టర్ అంటూ ఎక్కారు , ఇప్పుడు చెప్పండి అమ్మలూ ......

అంటీలు : ఏంటి ? .
అక్కయ్యలూ : అమ్మలూ ..... ఇప్పటికే చాలా ఓపిక పట్టాము ఇక మావల్ల కాదు .
అంటీలు : ఏ ఓపిక ..... ? .
అక్కయ్యలు : అమ్మలూ అంటూ బుగ్గలపై కొరికేశారు .
నవ్వుకున్నాను ..... , ప్చ్ ప్చ్ ..... ఆ అవకాశం నాకెప్పుడు వస్తుందో ఏమిటో .....
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ ...... , మేమే మేమే మేమే దానికి కారణం మేమే అంటూ జరిగినదంతా ...... ప్రామిసస్ మరియు కండిషన్స్ తో సహా వివరించారు .
నో నో నో తప్పంతా నాదే ...... , బుజ్జిజానకి సంతోషమైన విషయం చెప్పి ఉంటే ఇలా జరిగేదే కాదు .
అంటీలు : అవును తప్పంతా ఈ అల్లరి పిల్లాడిదే , అలా చెయ్యొచ్చా తల్లులూ ..... , మాపై నమ్మకం లేదనే కదా ......
అక్కయ్యలు : అమ్మలూ నిజం చెప్పండి అంటూ తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
అంటీలు : ఏ నిజం తల్లులూ ..... ? .
అక్కయ్యలు : అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ..... ? .
అంటీలు : ఎలా ? .
అక్కయ్యలు : ముందే చెప్పినా నమ్మేవాళ్ళం కాదని దేవతమ్మతో .......
అంటీలు : ష్ ష్ ష్ తల్లులూ అంటూ అక్కయ్యల నోళ్ళకు చేతులతో తాళం వేశారు .
అక్కయ్యలు కొరికేశారు .
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ ......
నవ్వుకున్నాను .
అంటీలు : చూసావా మేము నొప్పిపడుతుంటే ఎలా నవ్వుతున్నాడో ...... , అదంతా నాటకం అని దేవతమ్మ చెప్పినది నిజమే అయితే .......
పెద్దమ్మా ..... అలా చెప్పారా ? .
(నాబుగ్గపై ముద్దు .......)
అక్కయ్యలు : అమ్మలూ ..... తమ్ముడు స్వచ్చం , అలా ప్రామిస్ చేయించడం తప్పుకదా ...... , తమ్ముడు మన జీవితంలోకి వచ్చాకే ఈ సంతోషాలన్నీ .......
అంటీలు : అవునుకదా ...... , ( పెద్దమ్మ : నో నో నో దేవతలూ ట్రాప్ ట్రాప్ ) అవన్నీ మాకు తెలియదు మా మాటంటే మాటే మా మాటే శాసనం అంతే , ఇకనుండీ మీతో కలవరాదు మాట్లాడకూడదు - రేపటి నుండి మాతోకూడా మాట్లాడకూడదు .
నా దేవతలు ఎలా ఆజ్ఞవేస్తే అలా ..... , అక్కయ్యలను కలవకుండా మాట్లాడకుండా .......
అక్కయ్యలు : యాహూ యాహూ ...... కలవకుండా మాట్లాడకుండా ........
అక్కయ్యలను కలవకుండా మాట్లాడకుండా ఉండగలను కానీ ఈ దేవతలను చూడకుండా దేవతలతో మాట్లాడకుండా ఉండలేను .......
అక్కయ్యలు : బుజ్జి భద్రకాలుల్లా మారిపోయి కొడుతున్నారు గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ అంటీలూ అంటీలూ ......
అంటీలు : మాకేంటి సంబంధం అల్లరిచేస్తే ఇలానే దెబ్బలుపడతాయి మరి ......
( పెద్దమ్మా ...... మిమ్మల్నీ .....
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు కన్నా ....... , ఇప్పుడు కరుణిస్తే కొద్దిపాటి ప్రేమ మాత్రమే ...... , నా కన్నయ్యకు అదే ఇష్టమైతే దానితోనే సంతృప్తి చెందుతానంటే ఇప్పుడే ఇక్కడే నిజం తెలిసేలా చేసేస్తాను .
అంటే ఇంతకు మించిన ప్రేమను పంచుతారా ...... ? .
పెద్దమ్మ : ఊహకందనంత ప్రేమ ...... సాగరంలా ఎల్లలు ఉండదు , నీ ఇష్టం ......
అదే అదే ఆ ఎల్లలులేని దేవతల ప్రేమనే కావాలి ......
పెద్దమ్మ : తథాస్తు అంటూ పెదాలపై ముద్దు ) .
లవ్ యు లవ్ యు లవ్ యు ........ అంటూ ఆనందిస్తున్నాను .

అక్కయ్యలు : తమ్ముడూ నిన్ను కొడుతుంటే ఎంజాయ్ చేస్తున్న అమ్మలకే లవ్ యు లు చెబుతున్నావు నువ్వంటే ఇష్టం కాదు కాదు ఈరోజుతో ప్రాణం అంటుంటే మాత్రం ఏమీ పట్టించుకోవడంలేదు - నీతో మాట్లాడకుండా నిన్ను కలవకుండా ఉండలేము తమ్ముడూ అంటూ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
దేవతల ఆజ్ఞ ..... వారి ఇష్టమే నాఇష్టం ...... శిరసావహిస్తాను సంతోషంగా ......
అక్కయ్యలు : అంటే అమ్మలకోసం ఏమైనా చేస్తావా ? .
అవసరమైతే ప్రాణాలనైనా సంతోషంగా అర్పిస్తాను ......
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ ....... మాకు తెలుసు అలా చేస్తావని .....
అంటీలు : నమ్మకండి తల్లులూ ...... , మాటలు బాగా నేర్చిన అల్లరిపిల్లాడు .
అక్కయ్యలు : విన్నావా తమ్ముడూ ...... , అయినా అమ్మలంటేనే నీకు ప్రాణం ..... , అమ్మలూ ...... తమ్ముడితో మాట్లాడకుండా ఉండలేమే .......
Sorry అంటీలూ ..... , అక్కయ్యలూ ...... దేవతలను ఇబ్బందిపెట్టకండి , తప్పుచేసింది నేను కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే .......
అక్కయ్యలు : మరి మేమేమి చేసాము తమ్ముడూ .......
అంటీలు బాధపడేలా నేనేమీ చేయలేను , వారికి ప్రామిస్ చేసేసాను మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే , మీరే వారి సర్వస్వం - మీ సంతోషం కోసం ఏమైనా చేస్తారు , స్ట్రేంజర్ అయిన నన్ను నమ్మడం తప్పు - దేవతలు జాగ్రత్తపడటంలో తప్పులేదు , ప్రతీ తల్లిదండ్రులూ ఇలానే చేస్తారు .
అక్కయ్యలు : ఇంతవరకూ ok కానీ ఇప్పుడైతే కళ్ళల్లో చెమ్మతో చెబుతున్నాము , మా తమ్ముడితో మాట్లాడకుండా మేము ఉండలేము , అమ్మలూ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .....
అంతలో కారు ఆగింది .
ఇంటికి వచ్చేసాము గుడ్ నైట్ దేవతలూ ...... , మీ అనుమతితో చివరిసారిగా గుడ్ నైట్ అక్కయ్యలూ అనిచెప్పి కారు దిగి డోర్స్ తెరిచాను , సిస్టర్ ...... సూర్యోదయానికి ముందే వచ్చెయ్యండి - దేవతలను వారి బుజ్జితల్లి దగ్గరకు తీసుకెళ్లాలి అనిచెప్పి గుడిసెలోకివెళ్లిపోయాను .

CI సర్ ...... మేడమ్ వాళ్ళు వచ్చారు అంటూ లేడీ కానిస్టేబుల్స్ ......
CI గారు వెహికల్ దిగివచ్చి , మేడమ్ ..... ముందు ఎలా ఉందో అలా మార్పించేసాను , మరొకసారి మా అందరి తరుపున sorry ...... , చేసిన తప్పులన్నింటి నుండీ ఇప్పుడే కాస్త ఉపశమనం కలుగుతున్నట్లుగా అనిపిస్తోంది - మంచిపని చేస్తే ఎంత సంతోషం కలుగుతుందో రుచిచూసాను ఇక ఆగను - ఇంట్లో బార్యాపిల్లలు కోరుకున్నది ఇదే - థాంక్యూ సో మచ్ మేడమ్ అంటూ తాళాలు అందించి లేడీ కానిస్టేబుల్స్ తోపాటు వెళ్లిపోయారు .

అక్కయ్యలు : కానిస్టేబుల్స్ ...... ఏకంగా CI సర్ ..... sorry మరియు థాంక్స్ చెప్పి దగ్గరుండి ఇంటిని ..... అంటూ అప్పటివరకూ గమనించినట్లు ఇంటివైపుకు చూసి సంతోషమైన షాక్ లో ఉండిపోయారు ......
అంటీలు : తల్లులూ ...... ఏంటి అలా కొత్తగా చూస్తున్నారు అంటూ ఇంటివైపుకు తిరిగి అంతే సంతోషపు షాక్ లో ......
అక్కయ్యలు : కలర్ఫుల్ & బ్యూటిఫుల్ డిజైన్స్ తో బిల్డింగ్ మొత్తం రంగులతో అద్భుతంగా మారిపోవడం చూసి wow బ్యూటిఫుల్ ...... మన ఇళ్లేనా ? .
అంటీలు : రంగులువేసి ఎంత కాలం సంవత్సరాలు గడిచిపోయాయి , మన ఇంటిని ఎలా అయితే చూడాలనుకున్నామో అలా మారిపోయింది అంటూ ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు , లోపల వస్తువులన్నింటినీ ఎలా సర్దారో - తల్లుల నగలు ఉన్నాయి .
అక్కయ్యలు ...... అంటీ చేతుల్లోని తాళాలను అందుకుని వెళ్లి కింద ఇంటిని తెరిచారు - అడుగుపెట్టగానే ఆటోమేటిక్ లైట్స్ ఆన్ అయ్యి ఇల్లుమొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోవడం - ఇల్లుమొత్తం కొత్త వస్తువులతో మారి ఉండటం అలా చూస్తుండిపోయారు .
అంటీలు : తల్లులూ తల్లులూ ......
అక్కయ్యలు : అమ్మలూ ...... డైనింగ్ టేబుల్ - ఫ్రిడ్జ్ - AC - సోఫా ..... బెడ్రూం లలో బెడ్స్ - బాత్రూం లలో సింక్ - వాషింగ్ మెషీన్ ...... మొత్తం మొత్తం కొత్తవి కొత్తవి అంటూ షాక్ లోనే చెబుతున్నారు .
అంటీలు లోపలికివెళ్ళిచూసి ఆశ్చర్యపోయారు - బెడ్రూం బెడ్ పై అక్కయ్యల నగలు ఎలా ఉంచినవి అలాగే ఉన్నాయి అంటూ చూయించి ఆనందిస్తున్నారు , లోపలకూడా రంగులతో నిండిపోయింది తల్లులూ ...... చాలా చాలా అందంగా సంతోషంగా ఉంది అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు .

అక్కయ్యలు : ఇలా మారిపోవడం సంతోషంగానే ఉంది కానీ ఎలా అమ్మలూ ......
అంటీలు : మీ నాన్నల వలన .......
అక్కయ్యలు : ఒక్కరోజులో ఎలా సాధ్యం అమ్మా ...... , మీరేదో దాస్తున్నట్లుగా అనిపిస్తోంది , మేము కాలేజీలో ఉండగా ఏదో జరిగినట్లు అనిపిస్తోంది .
అంటీలు : ఏమి జరిగింది ఏమీ జరగలేదు .......
అక్కయ్యలు : అమ్మలూ ..... మేమేమీ పిల్లలం కాదు , మాకు తెలియాల్సిందే ......
అంటీలు : అధీఅధీ ..... అంతలో కాల్ , బుజ్జితల్లి - మీ చెల్లి కాల్ తల్లులూ .....
అక్కయ్యలు : చెల్లినా అంటూ మొబైల్ అందుకుని సంతోషంతో మాట్లాడుతున్నారు , మీతోనే మాట్లాడుతుందట ..... తమ్ముడికీ అమ్మలంటేనే ఇష్టం - చెల్లికి కూడా అమ్మలంటేనే ఇష్టం ...... , ఇదిగోండి మీరే మాట్లాడండి అంటూ తియ్యనైనకోపం ......
బుజ్జిజానకి : లవ్ యు సో మచ్ అక్కయ్యలూ .......
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ ...... , అమ్మల సంతోషమే మన సంతోషం ......
బుజ్జిజానకి : అత్తయ్యల రూపంలో ముగ్గురు అమ్ముల ప్రేమను పొందడం ఎంత అదృష్టమో .....
అక్కయ్యలు : సంతోషంగా సంతోషంగా చెల్లీ ..... ఉమ్మా ఉమ్మా ఉమ్మా .....
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......

అంటీలు : బుజ్జితల్లి మాట్లాడతానన్నది మాతో , మీ ముద్దులు ఆపితే మేమూ ముద్దులుపెడతాము ......
బుజ్జిజానకి : అత్తయ్యల ముద్దులు లవ్ టు లవ్ టు ......
అంటీలు : మా బుజ్జితల్లి ప్రేమ అనంతం లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ..... , అక్కడంతా ok కదా ......
బుజ్జిజానకి : అత్తయ్యలు ప్రాణంలా ఆశీర్వదించి వెళ్లారుకదా అంతా హ్యాపీ ..... , అత్తయ్యలూ ..... జాగ్రత్తగా ఇంటికి చేరారా ? .
అంటీలు : ఇప్పుడే బుజ్జితల్లీ ...... , ఉదయం ఎప్పుడు అవుతుందా నీదగ్గరికి ఎప్పుడువద్దామా అన్నట్లుంది .
బుజ్జిజానకి : లవ్ టు లవ్ టు అత్తయ్యలూ ...... , ఇప్పటికే ఆలస్యం అయ్యింది హాయిగా నిద్రపోండి ఉదయం కలుద్దాము - అక్కయ్యలూ గుడ్ నైట్ .....
అక్కయ్యలు : గుడ్ నైట్ చెల్లీ ..... హాయిగా నిద్రపో ...... బై .
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

అక్కయ్యలు : ఇప్పుడు చెప్పండి ఏమైంది అమ్మలూ .......
అంటీలు : బుజ్జితల్లి చెప్పిందికదా ఆలస్యం అయ్యిందని వెళ్ళిపడుకోండి మాకైతే నిద్ర తన్నుకువస్తోంది అంటూ ఆవలింతల యాక్టింగ్ తో ముగ్గురూ మూడు ఇళ్లల్లోకి వెళ్ళిపోయి మార్పులకు ఆనందిస్తూ బెడ్ పైకి చేరారు .
అక్కయ్యలు చిరుకోపాలతోనే రోజూ ఒక్కొక్కరి ఇంటిలో కలిసి పడుకోవడంలో భాగంగా ఫస్ట్ ఫ్లోర్ స్వాతి అక్కయ్య బెడ్రూంలోకి చేరారు , ఎలాగైనా తెలుసుకోవాలి ఎలా .... ? , డైరెక్ట్ నాన్నకే కాల్ చేద్దాము ముగ్గురూ చేద్దాము .
Next page: Update 138
Previous page: Update 136