Update 138
నా అందమైన దేవతలను మరియు అక్కయ్యలను వదిలి ఇంట్లోకివెళ్లి డోర్ వేసుకుని కిటికీ దగ్గరకు చేరిపోయాను , అందంగా మారిపోయిన ఇంటిని చూసి సంతోషపు ఆశ్చర్యాలకు లోనౌతున్న దేవతల సంతోషాలను చూసి మురిసిపోతున్నాను , అంటీలు - అక్కయ్యలు ...... లోపలికివెళ్లాక , బుజ్జిజానకి ఆనందాలను తలుచుకుంటూనే తెగ ఆనందిస్తూ ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్సులోకి మారిపోయి బెడ్ పైకి చేరాను .
ప్చ్ ...... పెద్దమ్మ గనుక వచ్చి ఉంటే అంటూ దిండును గట్టిగా హత్తుకుని పూలపాన్పుపై అటూ ఇటూ దొర్లుతున్నాను .
( ఇలా నలిపేస్తావనే రాలేదు అంటూ నవ్వులు ...... )
పెద్దమ్మా పెద్దమ్మా ...... వచ్చేసారా అంటూ ఉత్సాహంగా లేచి కూర్చున్నాను బెడ్ పై - పెద్దమ్మా పెద్దమ్మా ....... నవ్వులు మాత్రమేనా అంటూ నిరాశతో వెనక్కు వాలిపోయాను .
మొబైల్ రింగ్ అవ్వడంతో ...... ఇప్పుడు ఎవరబ్బా అంటూ అందుకున్నాను , చూస్తే బుజ్జిజానకి .......
ఎక్కడలేని హుషారు - ఉత్సాహం వచ్చేసింది , ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ స్క్రీన్ పై ఉన్న బుజ్జిజానకి పేరుపై ముద్దులుకురిపించి ఎత్తాను , మా అందమైన బంగారపు కుందనపు బొమ్మ అమ్మకూచీ ఇంకా నిద్రపోలేదన్నమాట .......
బుజ్జిజానకి : అహహ ...... అందమైన నవ్వులు , " అమ్మకూచీనే " కాదు ఐదుగురి దేవతల స్వచ్ఛమైన ప్రేమను మరియు కలిసిన క్షణం నుండీ ఈ క్షణం వరకూ ఎల్లలులేని సంతోషాలను దగ్గరకు చేర్చిన నాదేవుడైన " మహేష్ కూచీని " కూడా ........ , ఇన్ని ఆనందాలను ఆస్వాదించేలా దేవుడికి హృదయపూర్వకంగా మనసారా థాంక్స్ చెప్పకుండా ఎలా నిద్రపోగలను ........
అఅహ్హ్ ...... అందమైన కవిత్వం విన్నట్లు హాయిగా అనిపిస్తోంది అమ్మకూచీ ......
బుజ్జిజానకి : ముందైతే థాంక్స్ చెబుతాను ఆతరువాత నీఇష్టం ఎంతసేపైనా ఎలా అయినా పొగడ్తలతో శిఖరానికి తీసుకెళ్లు అంటూ నవ్వులు , ఉమ్మా ...... లవ్ .... థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ......... థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ...... థాంక్ సో సో సో మచ్ మహేష్ ఉమ్మా ......
హమ్మయ్యా అయిపోయిందా ...... ఉదయం వరకూ చెబుతావేమో అనుకున్నాను .
బుజ్జిజానకి తియ్యనైన నవ్వులు ......
మా అమ్మకూచి నవ్వులను మాత్రం ఉదయం వరకూ కాదు కాదు జీవితాంతం వింటూ ఉండమన్నా హాయిగా ఉండిపోతాను .
బుజ్జిజానకి : లవ్ ..... థాంక్యూ సో సో మచ్ మహేష్ అంటూ నవ్వులు ......
అయినా ఈరోజు చేసినవన్నీ నీకోసమేమీ చెయ్యలేదులే సంబరపడకు ......
బుజ్జిజానకి : ఎవరికోసమో నాకు తెలుసులే ...... అంతకంటే ఆనందం మరొకటి ఏముంది మహేష్ , అందుకైతే మాత్రం ఇంతకు ముందు చెప్పిన థాంక్స్ లు రెట్టింపు మూడింతలు ...... మొదలుపెడుతున్నాను - థాంక్యూ థాంక్యూ థాంక్యూ .......
అమ్మ నుండి అయితే ఎన్ని థాంక్స్ లు అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను , కంటిన్యూ కంటిన్యూ ........ థాంక్యూ సో మచ్ అమ్మా .....
బుజ్జిజానకి : థాంక్యూ సో మచ్ మహేష్ ....... , నువ్వు ప్రక్కన ఉన్నా - ఇలా దూరంగా ఉన్నా ...... నీ ప్రెజెన్స్ చాలు వొళ్ళంతా సంతోషపు పులకింతలు ..... పరవశించిపోతున్నాననుకో ....... , అమ్మ ఎంత సంతోషిస్తున్నారో ఊహించుకుంటేనే ఆనందానికి ఎల్లలు లేవు మహేష్ ...... ఇక జీవితంలో అమ్మను సంతోషపెడతాను అనుకోలేదు - దేవుడిగా నా జీవితంలోకి వచ్చి అమ్మ సంతోషాలను కళ్ళ ముందుకు తీసుకొచ్చావు - కళ్ళుమూసుకుని హృదయంపై చేతిని వేసుకుంటే చాలు అమ్మ నవ్వులు .......
అమ్మకూడా అలానే నీ సంతోషమైన నవ్వులను చూసి మురిసిపోతున్నారు బుజ్జిజానకీ ...... , ఒకసారి కళ్ళుమూసుకో అమ్మకూచీ ......
బుజ్జిజానకి : లవ్ టు దేవుడా ...... , అవును మహేష్ అమ్మ అమ్మ కనిపిస్తోంది అమ్మా అమ్మా ...... అంటూ సంతోషపు నవ్వులు ......
అమ్మ సంతోషాలను చూస్తూనే అమ్మ ఒడిలోనే హాయిగా నిద్రపో బుజ్జిజానకీ ..... , తల్లీ బిడ్డ ప్రేమ మధ్యన మరొకరు ఉండకూడదు గుడ్ నైట్ .......
బుజ్జిజానకి : నో నో నో ..... కట్ చేస్తే అమ్మ ..... నన్ను కొడుతుందట , అమ్మా ...... ఏంటీ నాకంటే మహేష్ అంటేనే ఎక్కువ ఇష్టమా ...... ? , తల్లీ బిడ్డను మళ్లీ కలిపిన దేవుడు నువ్వట ...... , అమ్మా ...... చెబుతానులే మహేష్ మహేష్ ..... అమ్మ హృదయంలో నాకంటే ఎక్కువగా నిన్నే నింపుకుని నీపై ప్రేమను దాస్తూనే ఉంటారట , కలిసే అదృష్టం కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉంటారట ప్రేమను వ్యక్తపరచడానికి ......
అఅహ్హ్ ..... లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా , ఆ క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తాను , అంతవరకూ ...... ఈ అమ్మకూచీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను .
బుజ్జిజానకి : లవ్ ..... థాంక్యూ ......
అమ్మకు నేనే ఇష్టం అని తెలిసేసరికి బుజ్జిజానకి మాటలలో తియ్యనైనకోపం తెలుస్తోందే .......
బుజ్జిజానకి : స్స్స్ ..... కోపమా లేదమ్మా ......
ఏమైంది ఏమైంది అమ్మకూచీ ...... ? .
బుజ్జిజానకి : నువ్వు కాలేజ్లో కొరికావే అలా కొరికింది అమ్మ ......
లవ్ యు సో మచ్ అమ్మా ...... , ప్చ్ ..... నాకా అవకాశం లేదే ..... దూరంగా ఉన్నాను .
బుజ్జిజానకి : అలా కొరికే కదా నన్ను నన్ను .......
నిన్ను నిన్ను ......
బుజ్జిజానకి : పో మహేష్ సిగ్గేస్తోంది , చేసిందంతా చేసి అమాయకుడిలా ఎలా అడుగుతున్నాడో చూడమ్మా ...... , అఅహ్హ్ ..... లవ్ యు లవ్ యు అమ్మా ......
బుజ్జిజానకీ .......
బుజ్జిజానకి : అమ్మకళ్ళల్లో ఆనందబాస్పాలు దేవుడా ...... , చూడగానే కలిగిన ఆనందం ...... లవ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ సంతోషపు కన్నీళ్ళతో పరవశించిపోసాగింది , అమ్మా ..... ఇస్తాను ఇస్తాను నువ్వు మళ్లీ చెప్పాలా అమ్మా నాకు ......
అమ్మ ఏమి ఇవ్వమంటున్నారు అమ్మకూచీ ...... అర్థమైనట్లు నవ్వుతున్నాను .
బుజ్జిజానికి : చెబుతారు పాపం ...... , రేపు ఉదయం వస్తావుకదా నేనే ఇస్తానులే , నవ్వుతున్నావు అంటే తెలిసిపోయిందన్నమాట , ఇలా ముందే ఎలా తెలిసిపోతాయి నీకు అన్ని సర్ప్రైజ్ లు నువ్వుమాత్రమే ఇస్తున్నావు పో మహేష్ ...... అయినా ఎలా తెలిసింది ? నీకు ......
ఎందుకంటే నేనుకూడా కళ్ళుమూసుకుని హృదయంపై చేతినివేసుకున్నాను కాబట్టి .......
బుజ్జిజానకి : అంటే కాస్త దూరంలో మసకమసకగా కనిపిస్తున్నది నువ్వే అన్నమాట ....... , అవునా అమ్మా ...... అంటే మీకు ముందే తెలుసన్నమాట మిమ్మల్నీ మిమ్మల్నీ ......
నో నో నో అమ్మకూచీ అమ్మా అమ్మా అంటూ నవ్వుకున్నాము .
అంతలో తలుపు కొడుతున్న చప్పుడు వినిపించడంతో అదికూడా తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ అంటూ పిలుపులు ...... , అమ్మకూచీ ..... మీ అక్కయ్యలు ఎందుకో తలుపులు కొడుతున్నట్లున్నారు ......
బుజ్జిజానకి : అక్కయ్యలా ..... కట్ చెయ్యకు కట్ చెయ్యకు .....
అలాగే అమ్మకూచీ ..... , మా అమ్మకూచికి ఇప్పుడు అమ్మ - అమ్మమ్మ - ఐదుగురు దేవతలు - ముగ్గురు అక్కయ్యలు ......
బుజ్జిజానకి : అందరినీ కలిపిన దేవుడుకూడా ...... ఉమ్మా .
అఅహ్హ్ ..... లవ్ .... థాంక్యూ థాంక్యూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ తలుపువైపుకు అడుగులువేశాను .
కొద్దిసేపటి ముందు అంటే బుజ్జిజానకి కాల్ రిసీవ్ చేసుకున్న సమయంలో స్వాతి అక్కయ్య బెడ్రూంలో .......
( అక్కయ్యలు : త్వరగా త్వరగా త్వరగా నాన్నలకు కాల్ చెయ్యండి , ఎలాగైనా జరిగినది తెలుసుకోవాలి అంటూ మొబైల్స్ అందుకుని ముగ్గురూ మూడు మూలలకు చేరుకున్నారు .
ష్ ష్ ష్ ..... నెమ్మదిగా అంటూ అంకుల్ వాళ్లకు కాల్ చేశారు , నాన్నా నాన్నా నాన్నా ......
అంకుల్స్ : వాసంతీ - స్వాతీ - కావ్యా ...... ఇంకా నిద్రపోలేదా తల్లులూ , అక్కడ అంతా ok కదా ......
అక్కయ్యలు : దొరికిపోయారు నాన్నగారూ ...... , ఏమిజరిగింది నాన్నగారూ ..... మీరు క్షేమమే కదా ......
అంకుల్స్ : మేము క్షేమమే తల్లులూ ..... ఎందుకలా అడుగుతున్నారు .
అక్కయ్యలు : నాన్నగారూ ..... మీరు ఏడుస్తున్నారు , ఏమిజరిగిందో చెప్పండి , ఈ మార్పు మాకు సంతోషాన్నే ఇచ్చింది కానీ సంవత్సరాలుగా కానిది ఒక్కరోజులో ఎలా నాన్నగారూ ...... తెలుసుకోవాలని ఉంది , మీరు ఏడుస్తుంటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి .
అంకుల్స్ : మీరు బాధపడతారు - మీకు తెలియనే కూడదు అని మాట తీసుకున్నాడు .
అక్కయ్యలు : ఎవరు ? ఏది తెలియకూడదు అని నాన్నగారూ ..... , నాన్నగారూ .... ఇల్లు మొత్తం ఎలా మారిపోయిందో తెలుసా ..... స్వయానా సిటీ CI గారు దగ్గరుండి చూసుకోవడం అంటే మాటలుకాదు అంటూ తెలిసినది చెప్పారు .
అంకుల్స్ : అంటే అదికూడా ఆ దేవుడి అనుగ్రహమే ......
అక్కయ్యలు : దేవుడి అనుగ్రహమా ..... ? , ఏ దేవుడు నాన్నగారూ ..... ? , మేమేమీ చిన్నపిల్లలం కాదు చెప్పండి లేకపోతే ఏమిజరిగిందో అని మనసు కుదురుగా ఉండదు ......
అంకుల్స్ : చెబుతాము తల్లులూ కానీ మీ అమ్మలకు తెలియనివ్వకండి , మీ అమ్ములు బాధపడితే ఆ దేవుడు తట్టుకోలేను అన్నాడు .
అక్కయ్యలు : అమ్మలంటే ఒక్కరికే ప్రాణం ...... , చెప్పండి చెప్పండి నాన్నగారూ .....
అంకుల్స్ : ఎవరోకూడా తెలియని ఆ బుజ్జిదేవుడు లేకపోయుంటే ఈపాటికి మేము సెంట్రల్ జైల్లో కఠిన కారాగార శిక్షను అనుభవిస్తూ ఉండేవాళ్ళము తల్లులూ ......
అక్కయ్యలు : జైల్ జైల్ జైల్ ఏమిటి నాన్నగారూ అంటూ కంగారుపడిపోతున్నారు .
అంకుల్స్ : కంగారుపడాల్సిన పనిలేదు తల్లులూ ...... , ఆ బుజ్జిదేవుడి వలన జైల్లో ఉండాల్సిన వాళ్ళం బెంగళూరులో వన్ ఆఫ్ ద కాస్ట్లీఎస్ట్ బిల్డింగ్ లో ఉన్నాము .
అక్కయ్యలు : థాంక్ గాడ్ .....
అంకుల్స్ : బుజ్జిదేవుడు తల్లులూ ..... జీవితాంతం ఋణపడిపోయాము , స్టార్టప్ సక్సెస్ అవ్వడంతో నిన్న రాత్రి ఇంటినుండి బెంగళూరుకు బయలుదేరిన మమ్మల్ని ...... పార్ట్నర్స్ - సేట్ - CI కలిసిపోయి మోసపూరిత కేసులుపెట్టి రాత్రంతా చీకటి గృహంలో బంధించి ఈరోజు మధ్యాహ్నానికి తప్పుడు FIR సిద్ధం చేసి సెక్యూరిటీ అధికారి స్టేషన్ నుండి కోర్ట్ తీసుకెళ్లేలా ప్లాన్ చెయ్యడం - సెక్యూరిటీ అధికారి వెహికల్లో వెళుతున్న మమ్మల్ని ఆ బుజ్జిదేవుడు చూడటం వెనుకే వచ్చి కాపాడటం - మన అప్పులన్నీ అలా చిటికెలో తీర్చెయ్యడం మొత్తం వివరించారు , మీరు బెంగళూరులో కాకుండా స్టేషన్ లో ఉన్నారని తెలిస్తే అంటీవాళ్ళు - అక్కయ్యలు బాధపడతారు వెంటనే బెంగళూరుకు వెళ్లిపోండి అంటూ ఫ్లైట్లో పంపించాడు , ల్యాండ్ అవ్వగానే ఒకరు రిసీవ్ చేసుకుని బిగ్గెస్ట్ కంపెనీతో కలిసి పనిచేసేలా అన్నీ తానే చూసుకున్నాడు , మన జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి తల్లులూ ఆ బుజ్జిదేవుడి అనుగ్రహం వలన ......
అక్కయ్యలు : CI గారు మాముందే అమ్మలకు క్షమాపణ చెప్పారు నాన్నగారూ .....
అంకుల్స్ : ఖచ్చితంగా ఆ బుజ్జిదేవుడి వల్లనే తల్లులూ ..... , మేమైతే కాదు మీ అమ్మలూ - మీరు ఏజన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఆ బుజ్జిదేవుడి వలన అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు .
అక్కయ్యలు : బుజ్జిదేవుడు - తమ్ముడే తమ్ముడే ......
అంకుల్స్ : తమ్ముడా ...... ? , ఆ ఆ ...... ఆ బుజ్జిదేవుడి పేరు ......
అక్కయ్యలు : మహేష్ మహేష్ మహేష్ ......
అంకుల్స్ : అవును తల్లులూ మహేష్ ..... , జీవితాంతం దేవుడిలా కొలుస్తాము , మీకు తెలుసా మహేష్ .......
అక్కయ్యలు : ఆనందబాస్పాలు చిరునవ్వులు ..... తమ్ముడు తమ్ముడు తమ్ముడు , అవును నాన్నగారూ ..... బాగా గుర్తుచేసుకుని ఈ విషయం చెప్పండి బాగా గుర్తుచేసుకుని చెప్పండి , ఆ విషయం తెలిస్తే అమ్మలు మాత్రమే బాధపడతారు తట్టుకోలేను అన్నాడా లేక అమ్మలూ - మేమూ బాధపడితే తట్టుకోలేము అన్నాడా ...... ? .
అంకుల్స్ : ఇప్పటికీ గుర్తుంది తల్లులూ కేవలం ......
అక్కయ్యలు : చాలు చాలు అర్థమయ్యింది , తమ్ముడికి ..... అమ్మలంటేనే ప్రాణం అమ్ములు అమ్మలు అమ్ములు ...... అయిపోయాడు తమ్ముడు , విషయం తెలిసింది కదా మీరిక రెస్ట్ తీసుకోండి గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ ......
అంకుల్స్ : తల్లులూ ...... ఎట్టిపరిస్థితులలో మీ అమ్మలకు తెలియనివ్వకండి , బుజ్జిదేవుడు బాధపడితే ......
అక్కయ్యలు : మీరుకూడా తమ్ముడి ఫాన్స్ అయిపోయారన్నమాట బై బై బై గుడ్ నైట్ ......
తల్లులూ తల్లులూ ...... బుజ్జిదేవుడు అనాధ కదా , మాకోసం ఆ ఊహనే రానీకుండా చూసుకోవాలి .
అక్కయ్యలు : అయ్యో నాన్నలూ ...... మీరు మరీ చెప్పాల్సిన అవసరం లేదు , తమ్ముడంటే ఇప్పటివరకూ ఇష్టం - ప్రేమ , ఇకనుండీ ప్రాణం - ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము , ఏలోటూ లేకుండా చూసుకుంటాము .
అంకుల్స్ : లవ్ యు తల్లులూ ...... ఇక ఎలాగో మీ అమ్ములు ప్రాణంలా చూసుకుంటూ ఉంటారు , మీ అమ్మలకు చాలా ఇష్టం కదా - మీ అమ్ములు బాధపడితేనే తట్టుకోలేని మనస్తత్వం ......
అక్కయ్యలు : ఏంటీ అంటూ అక్కయ్యల నవ్వులు ఆగడం లేదు .
అంకుల్స్ : తల్లులూ ........
అక్కయ్యలు : అయ్యో నాన్నలూ ...... , అమ్మలకు - తమ్ముడికి ఇక్కడ టామ్ & జెర్రీ వార్ జరుగుతోంది , తమ్ముడికి ....... అమ్మలే సర్వస్వం కానీ అమ్మలకు అంటూ ఇప్పటివరకూ జరిగింది వివరించారు .
అంకుల్స్ : మీ అమ్ములు దూరం పెడుతున్నా ఇంత చేస్తున్నాడు అంటే నిజంగా దేవుడే , ఇప్పుడెలా తల్లులూ ......
అక్కయ్యలు : మేము ఉన్నాము కదా నాన్నలూ ......
అంకుల్స్ : తల్లులూ ...... అమ్ములు ఎంత కోప్పడినా మీరు మాత్రం దేవుడిని వదలకండి .
అక్కయ్యలు : ప్రాణాలు పోతున్నా వదలం నాన్నలూ ...... , ఇక మేము చూసుకుంటాము కదా మీరు అక్కడ హ్యాపీగా ఉండండి .
అంకుల్స్ : సంతోషం చెందే మాట చెప్పారు తల్లులూ ......
వాసంతీ - స్వాతీ - కావ్యా ...... అంటూ కళ్ళల్లో కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చుకుని ఒకదగ్గరికి చేరారు , తమ్ముడు తమ్ముడు తమ్ముడు ...... అలా రెప్పపాటులో మన కష్టాలన్నీ తీర్చేసాడు , అంత చేసి ఏమీ ఎరుగనట్లు ఉండిపోయాడు , మనమంటే ఎంత ఇష్టమో వ్యక్తపరుస్తుంటే .....
వాసంతి అక్కయ్య : మనమంటే కాదు కేవలం అమ్మలంటేనే ఇష్టం - ప్రేమ - ప్రాణం ...... , అమ్మల సంతోషం కోసం మాత్రమే ......
స్వాతి - కావ్య అక్కయ్యలు : అవునవును అమ్మలకోసం మాత్రమే , కారులో అన్నట్లు అమ్మలకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అన్నది అతిశయోక్తి కాదు అక్షరాలా సత్యం ....... , అమ్మల సంతోషం కోసం ఏమైనా చేస్తాడు , మనం ఇప్పుడు ఇలా సంతోషంగా మాట్లాడుతున్నాము అంటే తమ్ముడి వల్లనే ......
వాసంతి అక్కయ్య : వెంటనే తమ్ముడిని చూడాలి .......
అవునవును తమ్ముడిని చూడాలి ఇప్పుడే ...... , ష్ ష్ ష్ ...... అమ్మ అమ్మ అమ్మ అంటూ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్లి బెడ్రూంలో హాయిగా నిద్రపోతుండటం చూసారు - అమ్మా అమ్మా అమ్మా ...... మీరిప్పుడు సంతోషంగా నిద్రపోతున్నారు అంటే కారణం మీ భక్తుడు , దేవతలూ దేవతలూ దేవతలూ ..... అంటూ ఏ కష్టం దరిచేరనివ్వకుండా దేవతల్లానే చూసుకుంటున్నాడు , వెళ్లి థాంక్స్ చెప్పకపోతే మనసు కుదుటపడేలా లేదు అంటూ నెమ్మదిగా తలుపు మూసి మెయిన్ డోర్ అంతే నెమ్మదిగా తెరిచి చప్పుడు చెయ్యకుండా కిందకుదిగి మెయిన్ గేట్ తెరిచి నేరుగా గుడిసె దగ్గరకు చేరి , కాలింగ్ బెల్ లేకపోవడం చూసి తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ అంటూ తలుపు తట్టారు ) .
ఇంకెంతసేపు మహేష్ ...... బయట అక్కయ్యలు చీకటిలో పైగా చలి అంటూ బుజ్జిజానకి తియ్యనైనకోపం .......
లవ్ ..... sorry sorry బుజ్జిజానకీ కూల్ కూల్ ఇదిగో ఓపెన్ చేస్తున్నాను .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ లోపలికి దూసుకురాబోయారు అక్కయ్యలు ......
స్టాప్ స్టాప్ స్టాప్ అక్కయ్యలూ ..... అక్కడే ఆగండి , నా స్వర్గంలోకి మొదటగా అడుగుపెట్టాల్సినది దేవతలు మీరుకాదు అంటూ బయటకు అడుగుపెట్టాను .
మొబైల్లో బుజ్జిజానకి నవ్వులు ......
నవ్వుకుని , అక్కయ్యలూ ..... ఈ సమయంలో వచ్చారు ఏమిటి ? , నా దేవతలు చూశారంటే ఇంకేమైనా ఉందా ? , అయినా మీతో మాట్లాడుతున్నాను ఏంటి ? Sorry లవ్ యు లవ్ యు దేవతలూ ...... అంటూ నోటికి తాళం వేసి తలదించుకున్నాను .
మళ్లీ మొబైల్లో నవ్వులు .......
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ..... లవ్ యు సో మచ్ అంటూ మూడువైపుల నుండీ ముగ్గురూ కౌగిలించుకొన్నారు .
ఆక్ ....... మౌనంగా ఉండిపోయాను .
హలో హలో దేవుడా ...... నీపరిస్థితి అర్థమయ్యింది స్పీకర్లో ఉంచు నీ తరుపున నేను మాట్లాడతాను " అక్కయ్యలూ అక్కయ్యలూ ...... ఈసమయంలో వచ్చారు ఏమిటి ? - ఇంత చలిలో చీకటిలో వచ్చినా లోపలికి రమ్మనలేదు కదూ " .
అక్కయ్యలు : చెల్లీ చెల్లీ చెల్లీ ..... అంటూ సంతోషం , అవును చెల్లీ ..... చలికి వణుకుతున్న తలుపుకు అడ్డుగా నిలబడ్డాడు తమ్ముడు , లోపలికి ప్రవేశం దేవతలకు మాత్రమేనట ....... , చెల్లీ చెల్లీ చెల్లీ ..... థాంక్స్ చెప్పడానికి వచ్చాము .
ఎందుకో తెలుసుకో బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : అక్కయ్యలూ ......
అక్కయ్యలు : ఎందుకో ఏమిటో మధ్యాహ్నం స్టేషన్ లో ఏమిచేశాడో మా కష్టాలన్నింటినీ ఎలా తీర్చాడో ..... అంటూ కౌగిలించుకుని లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ ...... అంటూ ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టారు .
నేనేమి చేసాను - మధ్యాహ్నం నుండీ బుజ్జిజానకి ఇంటి దగ్గరే ఉన్నాను , చెప్పు బుజ్జిజానకీ .......
బుజ్జిజానకి : మా అక్కయ్యలు చెబుతున్నారంటే విషయం ఉంది .
అక్కయ్యలు : చెల్లీ అంటూ జరిగింది మొత్తం వివరించారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... ఇప్పుడు అంతా ok కదా ......
అక్కయ్యలు : అంతా సంతోషమే చెల్లీ ...... , దేవుడు తోడు ఉంటే ......
నేనా ...... అది నేను కాదు , వేరెవరో అయి ఉంటారు బుజ్జిజానకీ ...... అంటూ కంగారు .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ..... నీ దేవతలకు తెలియదులే కంగారుపడకు .
థాంక్ గాడ్ ...... అంటూ ఊపిరిపీల్చుకున్నాను .
అక్కయ్యలు : మేమంటే అంత ఇష్టమా తమ్ముడూ ......
బుజ్జిజానకి : అక్కయ్యలూ ...... ఎమోషనల్ అవుతున్నారు కదూ , వద్దే వద్దు ..... , అదంతా చేసినది మీకోసమేమీ కాదు దేవతలకోసం కావాలంటే మహేష్ కళ్ళల్లోకి చూడండి , నేనూ ఇందాక మా అక్కయ్యల లానే ఉద్వేగానికి లోనయ్యి భంగపడ్డాను - నాకోసం చేశాడేమో అనుకున్నాను కానీ చేసిందంతా అమ్మకోసం ...... , మనం అనవసరంగా తెగ ఫీల్ అవుతున్నాము .
అక్కయ్యలు : అవును చెల్లీ ...... కన్నింగ్ గా నవ్వుతున్నాడు , అయినా మొదటనుండీ తమ్ముడికి దేవతలంటేనే ఇష్టం ......
ప్రాణం ......
అక్కయ్యలు : గిల్లేసారు ......
స్స్స్ స్స్స్ స్స్స్ ......
బుజ్జిజానకి : అక్కయ్యలూ ...... నాతరపున కూడా ఒకసారి , దూరంగా ఉన్నానుకదా ......
స్స్స్ .....
బుజ్జిజానకి : యాహూ ...... లవ్ యు లవ్ యు అక్కయ్యలూ ......
బుజ్జిజానకీ ..... ఎట్టిపరిస్థితుల్లోనూ అంకుల్స్ విషయం దేవతలకు తెలియకూడదు అనిచెప్పు .......
అక్కయ్యలు : అమ్ములు బాధపడితే తట్టుకోలేవని తెలుసులే తమ్ముడూ ..... , నువ్వు బాధపడితే మేము తట్టుకోగలమా చెప్పు అంతేకదా చెల్లీ ......
బుజ్జిజానకి : అమ్మో గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు ..... , దేవుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి .
అక్కయ్యలు : లవ్ యు చెల్లీ ...... , నాన్నలు ఏమన్నారో తెలుసా ? - నిన్ను ప్రాణంలా చూసుకోమన్నారు .
బుజ్జిజానకి : సొంత తమ్ముడి కంటే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారని తెలియదు అంకుల్ వాళ్లకు .......
అక్కయ్యలు : లవ్ టు చెల్లీ ......
థాంక్స్ చెప్పారు - ప్రేమతో కౌగిలించుకొన్నారు - ఇష్టంగా ముద్దులుపెట్టారు ..... ఇక వెళ్ళమని చెప్పు బుజ్జిజానకీ ...... , దేవతలు చూస్తే బాధపడతారు .
అక్కయ్యలు : అమ్మలేమో తమ్ముడితో మాట్లాడకూడదు అన్నారు - నాన్నలేమో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోమన్నారు ...... ఎలా చెల్లీ ? .
అవన్నీ ఉదయం ఆలోచిద్దామని చెప్పు బుజ్జిజానకీ ...... దేవతలకు తెలిస్తే .....
అంతలో కింద మధ్యలో పైన లైట్స్ వెలగడం , తల్లులూ తల్లులూ తల్లులూ అంటూ దేవతల కంగారు .......
అక్కయ్యలు : అయిపోయాము , అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... ఇక్కడే ఉన్నాము ఇక్కడే ఉన్నాము తమ్ముడితో ఉన్నాము , ఇక దెబ్బలే ......
దెబ్బలు ఎన్నైనా తినండి కానీ ......
అక్కయ్యలు : నీ దేవతలకు చెప్పములే ......
అంటీలు కంగారుపడుతూ వచ్చి తల్లులూ తల్లులూ తల్లులూ ..... ఎంత కంగారుపడ్డామో తెలుసా అంటూ గుండెలపైకి తీసుకున్నారు , ఈ అల్లరిపిల్లాడే పిలిచాడు కదూ ......
అవును అంటీలూ ......
అంతే చెంపలు చెళ్లుమన్నాయి ......
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ ......
Sorry sorry sorry అంటీలూ ...... , అక్కయ్యలతో మాట్లాడకుండా ఉండలేకపోయాను అందుకే జారిపడ్డాను నొప్పివేస్తోంది అని అపద్దo చెప్పి వచ్చేలా చేసాను , అమ్ములు బాధపడతారు అన్నారు కానీ నేనే బలవంతపెట్టాను అందుకే వచ్చారు అంటూ మోకాళ్లపై కూర్చుని అక్కయ్యలవైపు ఊహూ అంటూ సైగచేసాను .
అంటీలు : అల్లరికి కూడా ఒక లిమిట్ ఉంటుంది తెలుసుకో ...... , ఇక ఎప్పుడూ మాట్లాడటానికి ప్రయత్నించకు రండి తల్లులూ వెళదాము అంటూ అమ్మలూ అమ్మలూ అమ్మలూ అంటూ నావైపే ప్రాణంలా కళ్ళల్లో కన్నీళ్ళతో చూస్తున్న అక్కయ్యలను లోపలికి పిలుచుకునివెళ్లిపోయారు .
లోపలికి అడుగుపెట్టే క్షణాన ......
యాహూ యాహూ యాహూ ...... దేవతలు నన్ను స్పృశించారు అంటూ పట్టరాని సంతోషంతో గెంతులువేస్తున్న నన్నుచూసి అక్కయ్యల పెదాలపై ఒక్కసారిగా చిరునవ్వులు ......
తల్లులూ ..... అంటూ దేవతలు చూసి ఈ అల్లరి పిల్లాడు మారడు అంటూ కోపాలతో లోపలికివెళ్లి తలుపులేసేసుకున్నారు .
అమ్మలూ అమ్మలూ ..... సునీత అమ్మ ఇంట్లో అంటూ ముగ్గురు అక్కయ్యలూ ..... సునీత అంటీ ఇంటి డోర్ దగ్గర ఆగి లవ్ యు తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి లోపలికివెళ్లారు .
బుగ్గలపై స్పృశించుకుని ముద్దులు పెట్టుకుంటూ లోపలికివెళ్లి బెడ్ పైకి చేరాను .
మహేష్ మహేష్ ...... ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు ? , చెంపదెబ్బల సౌండ్ వినిపించగానే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి తెలుసా ? .
నో నో నో అమ్మకూచీ ..... , దేవతలు స్పృశించడమే అదృష్టం ఇక చెంప దెబ్బలు అంటే పట్టరాని సంతోషం కదా ......
బుజ్జిజానకి : సో స్వీట్ ఆఫ్ యు మహేష్ ...... , దేవతలు - అమ్మ అంటే ఎంత ప్రాణమో అర్థమైంది అనుకుంటాను కానీ ప్రతీసారీ అర్థమైంది కొద్దిగా మాత్రమే అని తెలుస్తోంది , చాలా చాలా ఆనందం వేస్తోంది మహేష్ , wait wait ..... అక్కయ్యలు కాల్ చేస్తున్నారు మాట్లాడి కాల్ చేస్తాను అంటూ కట్ చేసింది .
దేవతల దెబ్బలే ఇంత తియ్యగా ఉంటే ఇక ముద్దులు ...... అఅహ్హ్హ్ ఆ ఊహకే జిళ్ళుమన్నట్లు బెడ్ పైకి వాలిపోయాను చిలిపినవ్వులతో .......
10 నిమిషాల తరువాత కాల్ ......
చూడకుండానే ఎత్తి అమ్మకూచీ అన్నాను .
బుజ్జిజానకి : మహేష్ నువ్వు బుజ్జిజానకీ అని పిలిచినా ..... అమ్మకూచీ అని పిలిచినా ..... బటర్ ఫ్లైస్ తెలుసా ? , తియ్యనైన పులకింత అంటూ తియ్యగా నవ్వుతోంది .
మా బుజ్జిజానకి ఇలా నవ్విన ప్రతీసారీ నాకు కూడా సేమ్ ఫీలింగ్ అంటూ నవ్వుకున్నాము .
బుజ్జిజానకి : అవునా అవునా మహేష్ స్వీట్ ఆఫ్ యు , నీవలన ఈ విషయం తెలుసా అక్కయ్యలు సేఫ్ ......
ప్చ్ ప్చ్ ..... ఏంటి ఒక్క దెబ్బ కూడా ......
బుజ్జిజానకి : ఊహూ ......
ఒక్క మొట్టికాయ కూడా ......
బుజ్జిజానకి : లేదు అంటూ నవ్వుతోంది .
సరేలే అక్కయ్యల వలన దేవతలు బాధపడలేదు అదే హ్యాపీ ......
బుజ్జిజానకి : బంగారు దేవుడు ఉమ్మా ......
అఅహ్హ్ ...... థాంక్యూ అమ్మకూచీ , అమ్మకూచీ ..... చిన్న చిలిపి కోరిక ? .
బుజ్జిజానకి : హమ్మయ్యా ..... ఇప్పటికి ఆడిగావు , ఏంటి ఏంటి మహేష్ ..... ? .
ఏమీలేదులే అడిగినా వృధానే ......
బుజ్జిజానకి : మహేష్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ...... లేకలేక అదృష్టం ప్లీజ్ ప్లీజ్ ......
అడిగినా కోరిక తీరదని తెలిసి అడగడం దేనికి చెప్పు అమ్మకూచీ ......
బుజ్జిజానకి : అదేదో ఆడిగితేనేకదా తెలిసేది , ప్లీజ్ ప్లీజ్ మా బంగారం కదూ మా దేవుడివి కదూ .......
అదీ అదీ ...... మా అమ్మకూచీని మరొక్కసారి ఓకేఒక్కసారి దేవతలు బహూకరించిన బ్యూటిఫుల్ పరికిణీ మరియు నగలలో చూడాలని ఆశగా ఉంది , ఆ అందమైన పట్టు పరికిణీలో మా అందమైన బుజ్జిజానకి క్యూట్ గా భువినుండి దిగివచ్చిన బుజ్జిదేవకన్యలా ...... అఅహ్హ్ కళ్ళముందు మెదులుతున్నావు తెలుసా ? , కనీసం ఒక్కఫోటో అయినా షేర్ చేశావా ? , ఈపాటికి నాలా నైట్ డ్రెస్సులోకి మారిపోయి ఉంటావు అందుకే అడిగినా నిరాశ అ..... న్న..... ది .....
మొబైల్లో రింగ్ టోన్ మారడంతో చూస్తే Accept వీడియో కాల్ అంటూ స్క్రీన్ పైన .......
నిరాశతోనే వీడియో కాల్ ఆన్ చేసాను , ఇంకా పరికిణీ - నగలలోనే నా హృదయస్పందన ఉండటం చూసి , యాహూ ..... లవ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో మచ్ అమ్మకూచీ ...... wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ......
బుజ్జిజానకి : హ్యాపీనా ......
కాసేపు డిస్టర్బ్ చెయ్యకు కనులారా - హృదయమంతా నింపుకోనీ ....... , నీకిష్టమైతేనే ......
బుజ్జిజానకి : అమ్మే పూర్తి పర్మిషన్ ఇచ్చేసింది కదా ...... నీఇష్టమే నా ఇష్టం .
లవ్ యు లవ్ యు లవ్ యు ......
బుజ్జిజానకి : నాకేనా ..... ? .
నో నో నో అమ్మకు , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా ...... , దేవతల పరికిణీ వలన అమ్మకూచీకి అందం వచ్చింది - అమ్మకూచీ వలన దేవతల పరికిణినీకి అందం వచ్చింది .
బుజ్జిజానకి : ఒక్క ఫోటో అన్నావుకదా ఏకంగా నీ దేవతలతో - అక్కయ్యలతో దిగిన ఫోటోలు - సెల్ఫీలు మొత్తం పంపించాను .
థాంక్యూ థాంక్యూ అమ్మకూచీ ...... , మన దేవతలు ...... వారికి నాకంటే నువ్వంటేనే ప్రాణం , నాకూ ఇష్టమేలే ......
బుజ్జిజానకి : లవ్ ..... సో స్వీట్ ఆఫ్ యు , ప్రస్తుతానికి నేను ఇష్టం - నిజం తెలిసాక దేవుడికోసం సర్వాన్నీ అర్పించేస్తారు .
పో అమ్మకూచీ ...... , అమ్మకూచీ ...... పడుకునేముందు డ్రెస్ చేంజ్ చేసుకోలేదా ? .
బుజ్జిజానకి : రోజూ ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్సులోకి మారిపోయి అమ్మమ్మ ప్రక్కన పడుకుంటాను కానీ గిఫ్ట్స్ ప్రాణంలా తెచ్చినది దేవతలు - ప్రేమతో అలంకరించినది అక్కయ్యలు ...... ఎలా విప్పగలను చెప్పు ? .
సో స్వీట్ ఆఫ్ యు అమ్మకూచీ ...... , పైగా అమ్మ వచ్చి చూసేది రాత్రి కదా ..... , పడుకున్నాక అమ్మ వచ్చి బుజ్జిదేవకన్యలా అలంకరింపబడిన వారి అమ్మకూచీని ఇలాగనుక చూస్తే ఎంత మురిసిపోతారో ....... , అమ్మ సంతోషాలను కళ్లారా చూడాలని ఉంది ఊహించుకుంటేనే హాయిగా ఉంది .
బుజ్జిజానకి : లవ్ ..... థాంక్యూ థాంక్యూ మహేష్ గుర్తుచేసినందుకు , అమ్మ నిజంగా వస్తుంది అంటావా ? .
తప్పకుండా తప్పకుండా అమ్మకూచీ , వారి అమ్మకూచీని ఆశీర్వదించడానికి తప్పకుండా వస్తారు - అంతులేని ఆనందానుభూతికి లోనౌతారు .
బుజ్జిజానకి : కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... ఉమ్మా అంటూ స్క్రీన్ పై గట్టిగా ముద్దుపెట్టారు .
అఅహ్హ్ ....... , అవును అమ్మకూచీ ..... వీడియో కాల్ చేసినప్పటి నుండీ ఎవరో మహేష్ మహేష్ ...... అంటూ పిలుస్తున్నట్లు అనిపిస్తోంది , ఇక్కడో అక్కడో తెలియడం లేదు .
బుజ్జిజానకి : నవ్వులు ...... , ఆనందబాస్పాలను తుడుచుకుని ఇక్కడే ఇక్కడే మహేష్ అంటూ స్క్రీన్ ను ప్రక్కకు చూయించారు .
అమ్మమ్మ ...... నిద్రలో మహేష్ మహేష్ ..... అంటూ కలవరిస్తున్నారు , అమ్మకూచీ .......
బుజ్జిజానకి : అప్పుడు కళ్ళుమూసుకుని హృదయంపై చెయ్యివేసుకున్నప్పుడు ఎలా అయితే అమ్మకు ..... నాకంటే నువ్వంటే ఎలా ఎక్కువ ప్రాణం అయిపోయావో , ఈరోజుతో ముఖ్యంగా దేవతలకు పసుపు కుంకుమ సారె ఇప్పించావో ఆ క్షణం నుండీ నువ్వే ప్రాణం అయిపోయావు , నువ్వు గుర్తుచేసేంతవరకూ ఎలా ఎలా అంటూ కంగారు పడిపోయిందట తెలుసా ..... ? , అమ్మమ్మకు ...... బుజ్జిదేవుడివి అయిపోయావు .
మరి అమ్మకు సంతోషం పంచడం కోసం మా అమ్మకూచీని ఆశీర్వదించడానికి వచ్చిన వారిని దేవతలుగా మార్చుకోవడం మన ధర్మం , అందుకేనా అమ్మమ్మా .... దేవతలకు గిఫ్ట్స్ లోపల ఉన్నాయి అనగానే ఒక్కసారిగా సంతోషపు ఆనందబాస్పాలు ......
బుజ్జిజానకి : అవును దేవుడా అవును ఉమ్మా అంటూ చప్పుడొచ్చేలా ముద్దుపెట్టి మురిసిపోతోంది .
ష్ ష్ ష్ ..... అమ్మమ్మ నిద్రపోతోంది , సరే అయితే తనివితీరా అందమైన అమ్మకూచీ బుజ్జి దేవకన్యను హృదయమంతా నింపుకున్నాను , ఇప్పటికే ఆలస్యం అయ్యింది ......
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ ప్చ్ ..... మరికాసేపు మరికాసేపు ......
కాసేపు ఏమిటి జీవితాంతం ఇలానే మాట్లాడుతూ మా అమ్మకూచీ సంతోషాలను చూస్తుండిపోవాలని ఆశగా ఉంది కానీ మా అమ్మకూచీ ఎంత త్వరగా నిద్రపోతే అంత త్వరగా అమ్మ వచ్చి ఆశీర్వధిస్తారు .
బుజ్జిజానకి : నువ్వు నిజంగా దేవుడివే మహేష్ ...... , నీ ప్రతీ మాటతో అంతులేని ఆనందం ...... , నిన్ను నేరుగా చూడటం కోసం ఉదయం వరకూ వేచిచూడాలి ప్చ్ ప్చ్ ప్చ్ ......
పెదాలపై తియ్యదనం ...... , హాయిగా నిద్రపో అమ్మకూచీ ..... అమ్మ ఖచ్చితంగా వస్తుంది గుడ్ నైట్ ......
బుజ్జిజానకి : ప్చ్ ...... ( లవ్ యు చెప్పొచ్చుకదా ) .
ఏంటి అమ్మకూచీ ......
బుజ్జిజానకి : ఇది మాత్రం వినిపించదు సరే గుడ్ నైట్ అంటూ నవ్వులతో కట్ చేసింది .
అఅహ్హ్ ...... అంటూ ఆ నవ్వులు వెళ్లిపోకుండా కళ్ళు గట్టిగా మూసుకున్నాను .