Update 14

మమ్మల్ని అమ్మ - మిమ్మల్ని చూడాల్సినవారు అని బుజ్జాయిలిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ రూమ్ డోర్ మరియు మెయిన్ డోర్ పూర్తిగా తెరుచుకుని ఉత్సాహంతో పరుగులు తీస్తుంటే ,
పెద్దమ్మ హాల్ వరకూ వడివడిగా వచ్చి బుజ్జాయిలూ నెమ్మది పడిపోతారు .
బుజ్జాయిలు : లవ్ యు పెద్దమ్మా ......... అని బిల్డింగ్ మొత్తం వినిపించేలా సంతోషంతో కేకవేయ్యడం కిందకు దిగుతున్న నాకు వినిపించింది . నేను అక్కడికి చేరుకునేలోపు ఇంట్లోకి వెళ్లిపోవడం చూసి ఆనందించాను .

మెయిన్ డోర్ తెరిచి ఉండటంతో నేరుగా లోపలికివెళ్లిపోయాను . ఎదురుగా అక్వేరియం ప్రక్కనే నా టీ షర్ట్ మాత్రమే వేసుకుని నన్నుచూసి సిగ్గుపడుతున్న పెద్దమ్మను చూసి , పెద్ద పెద్ద కళ్ళతో గుటకలుమింగుతూ పైనుండి కిందవరకూ స్కాన్ చేస్తూ కదలకుండా నిలబడిపోయాను . ఫస్ట్ టైం ఒకరిని అదికూడా అతి సౌందర్యమైన నా దేవతల్లో ఒకరిని చూస్తుండటంతో , కొత్త ఫీల్ తో వొళ్ళంతా తియ్యదనపు భావాలు నన్ను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి .
నిమిషం రెండు నిమిషాలు .......... ఐదు నిమిషాలైనా కదలకుండా కన్నార్పకుండా స్కాన్ చేస్తూనే ఉండటం - కళ్ళు తొడల దగ్గరకు చేరిన ప్రతీసారీ నా గుండె వేగం అమాంతం పీక్స్ చేరిపోయి - అందమైన కళ్లదగ్గరకు చేరేసరికి కూల్ అవుతోంది .

నా పరిస్థితిని చూసి తియ్యదనం చిలిపిదనంతో నవ్వుకుని మహేష్ మహేష్ ........... అని పలకరించినా కదలకపోవడంతో , పెద్దమ్మ నావైపు అడుగులువెయ్యడం చూసి ప్రతీ అడుగుకూ సెక్సీ ......... తప్పు తప్పు సౌందర్యమైన తొడల దగ్గర నా కళ్ళు ఆగిపోయాయి - కళ్ళు రెప్పవెయ్యడం మరిచిపోయాయి - పెదాలు తడారిపోతుంటే నాలుకతో తడుపుకోవడం - వొళ్ళంతా జలదరిస్తుండటం చూసి ,
పెద్దమ్మ మరింత చిలిపిగా నోటికి చేతిని అడ్డుపెట్టిమరీ అందంగా నా హృదయం పరవశించిపోయేలా నవ్వుతున్నారు . నావైపు పడుతున్న ప్రతీ అడుగుకూ నా తల మరింత కిందకు నాకు తెలియకుండానే కిందకు దిగుతోంది . నాకు అతిదగ్గరగా రావడంతో గడ్డం మెడను నొక్కేసేంతలా అతుక్కుపోతోంది .

మ........ హే ........ష్ .......... ఏ.....మైంది ఎందు.......కలా అయిపో.....యావు అని హస్కీ వాయిస్ తో అడిగి నా హృదయం పై చేతినివేశారు .
కరెంట్ షాక్ కొట్టినట్లు జలదరించి వెనక్కు పడిపోయాను . కుడిభుజం పై ఉన్న బెడ్ ముందుకు - ఎడమ భుజం పై ఉన్న సోఫా వెనుక పడటం అందులో నేను పడటంతో దెబ్బలు తగలలేదు .
పెద్ద బెడ్ నామీద పడకుండా ఒక్కచేతితో గాలిలోనే ఆపేశారు పెద్దమ్మ . వెంటనే ప్రక్కన ఉంచేశారు .
అధిచూసి మరింత షాక్ తో కదలకుండా ఉండిపోయాను .
పెద్దమ్మ కంగారుపడుతూ , మహేష్ ........... దెబ్బలు తగలలేదు కదా అని తల వెనుక ప్రాణంలా స్పృశించి , హమ్మయ్యా .......... ఇలా కాదు అని బుగ్గపై తియ్యని ముద్దుపెట్టారు .

తియ్యని కరెంట్ షాక్ తో వొళ్ళంతా జిల్లుమంది . తేరుకుని sor .......... లవ్ యు పెద్దమ్మా .......... అని వెంటనే చూపును తొడల నుండి ప్రక్కకు మరల్చాను . కానీ ఆ సౌందర్యాన్ని చూడకుండా ఉండలేక , అమ్మా తల్లీ ........... నావల్ల కావడం లేదు అని వొళ్ళంతా చెమటతో తొడల వైపు చూడటం - తప్పు అని ప్రక్కకు తిప్పడం , తొడలవైపు చూసి గుటకలు మింగడం - వెంటనే లెంపలేసుకుని ప్రక్కకు తిరగడం చూసి పెద్దమ్మ నవ్వుతూనే ఉన్నారు .

మహే........ ష్ .......... ఏమైంది , వొళ్ళంతా చెమటలు ఏంటి జ్వరమేమైనా వచ్చిందా ప్యాంట్ కూడా టైట్ అయిపోయింది అని నుదుటిపై చెమటను తుడిచి స్పృశించి , లేదే .......... అని లోలోపలే నవ్వుని ఆపుకుంటున్నారు . ఏమైంది మహేష్ ............. ఈ పెద్దమ్మతో మొహమాటం ఏంటి ...........
తలదించుకుని పెద్దమ్మా .......... అదీ అదీ నా టీ షర్ట్ ...........
పెద్దమ్మ : ఓహ్ ఆదా .......... , నిన్న ఒకే ఒక చీర తీసుకొచ్చావు - అదికూడా బుజ్జాయిలు నీళ్లతో తడిపేశారు అందుకే నీ టీ షర్ట్ వేసుకున్నాను - టీ షర్ట్ మాత్రమే వేసుకున్నాను . నీకు ఇష్టం లేదు అంటే చెప్పు ఇప్పుడే ఇక్కడే తీసేస్తాను అని తియ్యని కోపంతో నవ్వుని బయటపడనీయకుండా సెక్సీగా మాట్లాడుతుంటే ,
ఆ ఆ .......... నోట్లో మాటలు తడారిపోవడం వలన అక్కడే ఆగిపోతున్నాయి . టీ షర్ట్ మాత్రమేనా ........... వొళ్ళంతా జిల్లుమంది . నా కళ్ళు నాకు తెలియకుండానే పై నుండి కిందవరకూ స్కాన్ చేస్తూ డ్రీమ్స్ లోకి వెళ్లిపోతున్నాను . వెంటనే తప్పు తప్పు .......... అని తలదించేసి లెంపలేసుకుని , ఉఫ్ఫ్ .......... అంటూ లేచి పెద్దమ్మా ........ ఇప్పుడే షాప్స్ తాళాలు పగలగొట్టి అయినా సంవత్సరానికి సరిపోయే చీరలు తీసుకొస్తాను .

ఆ ఆ ........... అంటూ నా చెయ్యిపట్టుకుని ఆపి , లవ్ యు అంటూ నా బుగ్గపై మరొక తియ్యని ముద్దుపెట్టారు .
అంతే మళ్లీ సోఫాలోకి పడిపోయాను .
వయసొచ్చిన సమయం నుండీ పద్దతిగా పెరిగితే ఇదిగో ఇలాగే ఉంటుంది - అందుకే నేను వచ్చినది - రేపు ఉదయానికల్లా ఎలా మారుస్తానో చూడు అంటూ నా నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
జలదరించి పెద్దమ్మా .......... ఏమైనా మాట్లాడారా అని మాట్లాడుతూనే నాకళ్ళు పెద్దమ్మ తొడలపైకి చేరిపోయాయి . లొట్టలేస్తూ చూస్తూ ఉండిపోయాను .
పెద్దమ్మ : నవ్వుకుని లేదే ...........
తేరుకుని ఒక్కసారి ఒక్కసారి అని గట్టిగా చెంపలపై లెంపలేసుకున్నాను .
పెద్దమ్మ : చిలిపినవ్వుతో దోమలు కుడుతున్నాయా ........... అని బుగ్గలపై ప్రేమతో రుద్ది , మన కీర్తి తల్లి నీ దేవత చీర జాకెట్ లంగా మరియు లోపల వేసుకునేవి కూడా తీసుకురావడానికి వెళ్లారు , అదిగో తెచ్చేశారు .
పెద్దమ్మా .......... ఇదిగోండి అని అందించి నా గుండెలపై చేరిపోయి , అన్నయ్యా ........ ఏమి చూసారు ? ఏమైనా చూసి భయపడ్డారా ? ఇలా షర్ట్ మొత్తం తడిచిపోయింది అని నా పరిస్థితి గురించి తెలిసే పెద్దమ్మ వైపు కళ్ళతో సైగచేసి అడిగారు .

అదీ అదీ .......... ఏమీ చూడలేదు అని నా ప్రాణమైన బుజ్జాయిలకు అపద్దo చెప్పలేను అలా అని ఏమిచూసానో నిజమూ చెప్పలేను లవ్ యు లవ్ యు నన్ను లవ్ యు బుజ్జాయిలూ .............
బుజ్జాయిలు ........... పెద్దమ్మతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుని , అన్నయ్యా ............ అయితే మీ మనసులోనే దాచుకోండి . మా అన్నయ్య ఏది చేసినా చూసినా మాకు సంతోషమే - అన్నయ్యా .......... ఏది చూసినా మాకు సంతోషమే , మాకు అంటే మాఇద్దరికీ పెద్దమ్మకు మరియు అమ్మకు సరేనా ........... , మీరు మమ్మల్ని ఎంత సంతోషపెట్టారో మేము కూడా అంతే సంతోషపెట్టాలికదా ........... అని నా బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ : అవునవును మా బుజ్జాయిల మాటలు అక్షరాల సత్యం అని నావైపు కన్నుకొట్టి సిగ్గుతో , హీరోగారూ .......... రాత్రి నా చిన్న చిలిపి కోరికలను తీరుస్తాను అని మాటిచ్చారు ముఖ్యంగా చివరిది - కొంపదీసి మరిచిపోయారా అని చిరుకోపంతో చూస్తున్నారు .
లేదు లేదు పెద్దమ్మా ..........
పెద్దమ్మ : లవ్ యు ........... వెళ్లి ఆ లాక్ చేసిన రూంలో రెడీ అయ్యివస్తే , నేను ఈ రూంలో రెడీ అవుతాను .
బుజ్జాయిలు లాక్ గురించి అడగబోయి పెద్దమ్మ మాటలు గుర్తుకురావడంతో సైలెంట్ అయిపోయారు .

సరే అంటూ పెద్దమ్మ తొడలవైపు చూస్తూనే గంగిరెద్దులా తలఊపాను .
బుజ్జాయిలు : అన్నయ్యా ......... ఏంటి అంత తదేకంగా చూస్తున్నారు అని నవ్వుని ఆపుకుంటున్నారు .
తల్లీ .......... అదీ , wow ............. ఈ కొత్త బట్టలలో ఏంజెల్స్ లా ఉన్నారు అని ముద్దులతో ముంచెత్తాను .
కీర్తి : మీరు తెచ్చిన డ్రెస్ లే కదా ...........
నేనా ............ లేదు తల్లీ , నేను తెచ్చినది నిన్ననే వేసుకున్నారు కదా - మీరు లేకపోవడంతో సైజ్ తెలియక నేను తెచ్చినది ఒకేఒక్క డ్రెస్ ............. ఈరోజు మీకు నచ్చినవన్నీ తీసుకుందామని .
కీర్తి : అన్నయ్యా ........... మా birthday ఆనందంలో మరిచిపోయి ఉంటారు .
నేనా ........... అంటూ బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని సోఫాలో కూర్చోబెట్టి లెవబోతే , అత్యంత దగ్గరగా నా శ్వాస తగిలేంత దగ్గరలో పెద్దమ్మ తొడలను చూసి మాటలు శరీరం తడబడ్డాయి . రూమ్ వైపు అడుగులు భారంగా పడుతున్నాయి - అడుగుకు ఒకసారి తల ఆటోమేటిక్ గా వెనక్కు తిరిగిపోతోంది . 10 అడుగులు పడటానికి 10 నిమిషాల సమయం పట్టింది - నాకొసమే నేను చూడటం కోసమేనేమో పెద్దమ్మ కదలకుండా బుజ్జాయిలతో మాట్లాడుతూ నవ్వుతున్నారు . రూమ్ డోర్ దగ్గరకు చేరుకుని అప్పుడే చేరుకున్నానా ప్చ్ ........... అంటూ వెనక్కు తిరిగి చూస్తున్నాను .
పెద్దమ్మ నావైపు తిరిగి చిలిపినవ్వుతో నచ్చాయా అంటూ పెదాలను కదిల్చి కన్నుకొట్టడంతో ,
డోర్ తీసుకుని లోపలికివెళ్లి గట్టిగా సౌండ్ వచ్చేలా డోర్ వేసేసుకున్నాను .

పెద్దమ్మ రూమ్ వైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి తియ్యదనంతో మురిసిపోవడం చూసి , పెద్దమ్మా ............ అన్నారు బుజ్జాయిలు .
పెద్దమ్మ : బుజ్జాయిలూ సక్సెస్ మీరే చూశారుకదా అని బుజ్జాయిల బుజ్జిచేతులపై చిరునవ్వులు చిందిస్తూ హైఫై కొట్టి , మీరు కోరిన కోరిక తీర్చేసాను అని ఇద్దరినీ గుండెలపై ప్రాణంలా హత్తుకున్నారు .
బుజ్జాయిలు : యాహూ యాహూ ......... అని సంతోషంతో కేకలువేసి ష్ ష్ ష్ ....... అంటూ పెద్దమ్మను ముద్దులతో ముంచెత్తారు .
పెద్దమ్మ : కానీ మీ అన్నయ్య అమాయకత్వం చూస్తే ముద్దొచ్చేస్తోంది - ముద్దులుపెట్టకుండా ఉండటానికి ఎంత కంట్రోల్ చేసుకోవాల్సివచ్చిందో - చివరికి బుగ్గపై పెట్టి కూల్ అయ్యాను .
బుజ్జాయిలు : ఇచ్చేయ్యొచ్చు కదా పెద్దమ్మా ............ ,
పెద్దమ్మ సిగ్గుపడి ఇచ్చేయ్యొచ్చు కానీ మన ప్రాణమైనవాళ్ళు మొదట ప్రేమతో ఆ కోరిక తీరిస్తే కలిగే ఆనందం మాధుర్యం కిక్కు మామూలుగా ఉండదు . అందుకే ఆగిపోయి ఎన్ని సిగ్నల్స్ ఇచ్చాను - చివరికి ఒకరికొకరం శ్వాస తగిలేంత దగ్గరికివెళ్ళాను . గౌరవం కోరికను డామినేట్ చేస్తోంది పాపం మీ అన్నయ్య మనసులో ........... , మళ్లీ ఇంటికి చేరుకునేలోపు రివర్స్ అయ్యేలా చేస్తానుగా ఎలాగో మా బుజ్జాయిల సపోర్ట్ ఉండనే ఉంది అని కవర్ అందుకును ముగ్గురూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ రూంలోకివెళ్లి ఇద్దరినీ బెడ్ పై కూర్చోబెట్టారు .

పెద్దమ్మ టీ షర్ట్ తీసేయ్యబోతుంటే బుజ్జాయిలు గట్టిగా కళ్ళుమూసుకున్నారు . పెద్దమ్మ నవ్వుకుని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , మీ అన్నయ్య మొత్తం చూడాలా .......... మీరు కోరుకోవడం అది తీరకపోవడమూనా అని నిమిషంలో ఇద్దరి మధ్యలో కూర్చున్నారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా .......... అప్పుడే అయిపోయిందా అని అనుమానంతో ఓర కంటితో చూసి , అవును ఇంత తొందరగా ఎలా .........
పెద్దమ్మ : ఎలానో మా బుజ్జాయిలకు అతిత్వరలోనే అర్థమైపోతుంది అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . తల్లీ .......... అమ్మ .
కీర్తి : ఊహూ ......... అంటూ తల ఊపి పెద్దమ్మ ఒడిలోకి చేరిపోయింది .
పెద్దమ్మ : నా బంగారు తల్లీ ........... ఇక రెండే రెండు రోజులు ఆగు , మీ అన్నయ్య మొత్తం మార్చేస్తారు - వాడి సమస్యే లేకుండా చేస్తారు - మీ అన్నయ్యపై నమ్మకం ఉందికదా ...........
బుజ్జాయిలు : ప్రాణం ...........
పెద్దమ్మ : మీ అన్నయ్యే మీ సర్వస్వం అని నాకుతెలుసు అంటూ ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని ముద్దుచేస్తున్నారు .

ఫ్రెష్ అయ్యివచ్చి చివరిసారిగా తొడలను చూద్దామని దొంగచాటుగా చేరుకుని , పెద్దమ్మ మాటలు విని రూంలోకివెళ్లి , పెద్దమ్మా .......... రెండురోజుల్లోనా ......... నా వల్ల అవుతుందా ఎలా ఏమిచెయ్యాలో కూడా అంతుపట్టడం లేదు అని సైగలు చేసాను .
పెద్దమ్మ : మా బుజ్జాయిల అన్నయ్య కెపాసిటీ నాకు తెలియదా ? - నాకు ఫేస్ రీడింగ్ తెలుసునని మరిచిపోయావా హీరో ............., రెండే రెండురోజులు అంతే మా బుజ్జాయిలు పరిపూర్ణమైన వారు కోరుకున్న సంతోషాన్ని పొందుతారు .
అదేజరిగితే నాకంటే ఆనందించేవాళ్ళు ఎవ్వరూ లేరు పెద్దమ్మా .......... , ఇక మా దేవత అమ్మను ఏకోరికా కోరను - దానికి ప్రతిఫలంగా నా ప్రాణా ............
పెద్దమ్మ లేచి నానోటిని మూసేసి ఇక అలా ఎప్పుడూ కోరిక కోరకు అని తల ఊపి బుజ్జాయిలతోపాటు నా గుండెలపై వాలారు .
ఆఅహ్హ్హ్.......... పెద్దమ్మా అంటూ తియ్యని జలదరింపులతో మెలికలు తిరిగిపోతున్నాను .
పెద్దమ్మ - బుజ్జాయిలు నవ్వుకుని , బుజ్జాయిలు బుగ్గలపై - పెద్దమ్మ పాదాలను ఎత్తి నా పెదాలపై ముద్దుపెట్టబోయి నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ నుదుటిపై ముద్దుపెట్టి , సమయం లేదు ఒక్కరోజులో అన్నీ కోరికలూ తీర్చాలి .
లవ్ యు పెద్దమ్మా .......... అని బిస్వాస్ ను ఎత్తుకుని ముద్దుచేసి , బయటకు దారి చూయించాను . వెనుకే వచ్చి తాళం వేసి బుజ్జాయిల ఇంటివైపు ఆశతో చూస్తున్నాను.
పెద్దమ్మ : మరొకచేతితో నాచేతిని చుట్టేసి రెండే రెండు రోజులు ఆగడం కష్టమే కానీ తప్పదు .
మీ ఆశీర్వాదం పెద్దమ్మా అని లిఫ్ట్ వరకూ వెనుతిరిగి చూస్తూ చూస్తూ లిఫ్ట్ లోకి చేరాము .

కిందకువచ్చి పార్క్ చేసిన కారు దగ్గరకు చేరుకుని ముందరి డోర్ తెరిచి please మేడం అండ్ బుజ్జిమేడం గారు అని ఆహ్వానించాను .
లవ్ యు హీరో - లవ్ యు అన్నయ్యా .......... తియ్యని నవ్వుతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి కూర్చున్నారు .
నెమ్మదిగా డోర్ క్లోజ్ చేసి , రేయ్ బిస్వాస్ రెండు తియ్యని నవ్వుల లవ్ యు లు అని ముద్దుచేస్తూ అటువైపువెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుని , పెద్దమ్మా బెల్ట్ అన్నాను .
పెద్దమ్మ - కీర్తి : ముసిముసినవ్వులతో ఏ బెల్ట్ మాకు తెలియనే తెలియదు అన్నారు .
పెదాలపై చిరునవ్వుతో పెద్దమ్మ శ్వాసతో ఏకమయ్యేలా అటు చివర ఉన్న సీట్ బెల్ట్ అందుకుని పెట్టబోయి పెద్దమ్మ నడుముపై వేళ్ళు స్పృశించడంతో ఇద్దరి నుండి మ్మ్మ్.......... అన్న మూలుగులు తియ్యని జలదరింపులతో అదురుతున్న పెదాలతో కొన్ని క్షణాలు ఇద్దరమూ ఒకరికళ్ళల్లోకిమరొకరము చూస్తూ ఉండిపోయాము . కీర్తి - బిస్వాస్ మమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా నోటికి చేతులతో తాళం వేసుకుని కిముక్కుమనకుండా మాఇద్దరిపై కూర్చున్నారు .

ప్రక్కనే పార్క్ చేసిన కార్ హార్న్ సౌండ్ చేస్తూ వెళ్లడంతో ఆఅహ్హ్హ్........ అని తడబడుతూ నా సీట్లో కూర్చుని బిస్వాస్ తోసహా మా ఇద్దరికీ సీట్ బెల్ట్ పెట్టుకుని కీస్ తిప్పకుండానే చేతులతో స్టీరింగ్ మరియు కాళ్లతో బ్రేక్ ను ఆక్సిలేటర్ ను తొక్కేస్తున్నాను .
పెద్దమ్మ తలదించుకుని ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు . కీర్తి తల్లి గుడ్లు పెద్దవిగా చేసుకుని ఆ కార్ వైపు కోపంతో చూస్తోంది .
బిస్వాస్ : అన్నయ్యా ......... కీస్ .
సిగ్గుపడి అందరితోపాటు నవ్వుకుని , నా బంగారం అంటూ బిస్వాస్ బుగ్గపై ముద్దుపెట్టి కీస్ తిప్పి స్టార్ట్ చేసి పోనిచ్చాను .
కీర్తి : అన్నయ్యా .......... స్టార్ట్ చేయకుండానే ఇంతకంటే వేగంగా పోనిచ్చారు సూపర్ అంటూ పెద్దమ్మతోపాటు నవ్వుతోంది .
లవ్ యు తల్లీ ........... అని కీర్తి బుగ్గను స్పృశించబోతే , పెద్దమ్మ తన బుగ్గను ముందుకు తీసుకురావడంతో వేళ్ళు పెద్దమ్మ బుగ్గను స్పృశించాయి . వెంటనే వెనక్కు తీసేసుకున్నాను .

పెద్దమ్మ : మహేష్ ........... అంటూ ధీర్ఘం తీశారు .
Sorr .......... బిస్వాస్ నా బుగ్గను కొరికెయ్యడంతో , లవ్ యు పెద్దమ్మా .......... గోళ్లు గుచ్చుకున్నాయా ? .
పెద్దమ్మ : గుచ్చుకున్నందుకు కాదు కొప్పుడింది , అంత త్వరగా తీసేసినందుకు , నిన్నటి నుండీ చూస్తున్నాను నన్ను అంటరానిదానిలా చూస్తున్నావు .
కీర్తి : అవును పెద్దమ్మా .......... నేనే సాక్ష్యం .
పెద్దమ్మ : చూసావా ............ , నేనంత అంటరానిదాన్ని అయ్యానా నేను హార్ట్ అయ్యాను బుంగమూతిపెట్టుకున్నాను అని అటువైపు తిరిగి కీర్తి తల్లివైపు నవ్వడం నాకు కనిపించలేదు .

లేదు లేదు పెద్దమ్మా - నేనలాంటివాణ్ని కాదు కదా కీర్తి తల్లీ .......... ఇప్పుడేమి చేయమంటారు .
కీర్తి : అదీ అలా అడిగారు బాగుంది . అన్నయ్యా ......... పెద్దమ్మ కోపాన్ని మీ ముద్దుతో చల్లార్చండి .
అంతే రోడ్ మధ్యలో సడెన్ బ్రేక్ వేసాను . వెనుక హార్న్ సౌండ్స్ వినిపించడంతో ప్రక్కకు తీసుకెళ్లి ఆపాను . వెక్కిళ్ళతో కీర్తి తల్లీ .............
పెద్దమ్మ : మా ప్రాణమైన నువ్వుచెప్పినా వినడం లేదు . నన్ను అలానే చూస్తున్నాడు తల్లీ నేను అంటరానిదాన్నే .
పెద్దమ్మ బుగ్గపై తాకీతాకనట్లుగా ముద్దుపెట్టాను .
పెద్దమ్మ : దీనిని ముద్దు అని ఎవరైనా అంటే వాడిని ఉరితీసేయ్యాలి - కీర్తి తల్లీ .......... మీ అన్నయ్యకు ఇష్టం లేదులే - ఏదో మనం ఇబ్బందిపెడుతున్నట్లు ఉంది అని కోపంతో రుసరుసలాడుతుండటం చూసి ,
ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా పెద్దమ్మ బుగ్గపై ఉమ్మా ......... అంటూ గట్టిగా ముద్దుపెట్టాను .

Yes yes అంటూ కీర్తి తల్లి - పెదాలపై తియ్యదనంతో లవ్ యు హీరో అని పెద్దమ్మ ........ కీర్తిని మ్మ్మ్మ్మ్......... అంటూ చుట్టేసి సిగ్గుపడటం చూసి , నేనూ సిగ్గుపడి లోలోపలే ఎంజాయ్ చేస్తూ పెద్దమ్మ బుగ్గను తాకిన పెదాలను నాలుకతో రుచి చూసి మైమరిచిపోయాను . పెద్దమ్మా .......... పోనివ్వమంటారా .......
ఊ ........ అంటూ ముద్దుని తనివితీరా ఎంజాయ్ చేస్తున్నట్లు సైగచెయ్యడంతో ,
లవ్ యు కీర్తి తల్లీ అని చిలిపినవ్వుతో ఫ్లైయింగ్ కిస్ వదిలి పోనిచ్చాను . బుగ్గపై ముద్దుపెడితేనే ఇలా ఉంది ఇక పెదా ........... రేయ్ ఓవర్ అవుతున్నావు అని నెత్తిపై దెబ్బవేసుకున్నాను .
పెద్దమ్మ నావైపు చూసి ok ok ఎంజాయ్ అని నవ్వుకున్నారు .
పెద్దమ్మకు తెలిసిపోయింది రేయ్ కంట్రోల్ అని అటువైపు తిరిగి నవ్వుకున్నాను . అలా అర్థమయ్యీ అర్థం కాని చిలిపి భావాలతో ఆఫీస్ చేరుకున్నాము .

పెద్దమ్మా ........... ఇంటిదగ్గరే చెప్పాల్సింది ఆఫీస్ లో .........
పెద్దమ్మ : ష్ ష్ ష్ ............ మీ సర్ డిమాండ్ నాకు తెలుసులే , ఎంతసేపయినా సరే పర్లేదు కారులోనే ఉంటాను వెళ్ళిరండి అని సంతోషంతో చెప్పారు .
కీర్తి : పెద్దమ్మా .......... మీతోపాటు నేనూ ఉంటాములే , అన్నయ్యను ఆఫీస్ పని చూసుకోనిద్దాము .
పెద్దమ్మ : తల్లీ నువ్వు వెళ్లకపోతే లోపల రణరంగం జరిగిపోతుంది . మీ అన్నయ్య వెల్లకపోయినా పర్లేదు మీరు వెళ్ళాలి .
కీర్తి : అయితే మీరిద్దరూ కారులో కూర్చుని ముద్దులు పంచుకోండి , నేనూ - అన్నయ్య వెళ్లి వర్క్ చేస్తాము , ఏమిచెయ్యాలో అన్నయ్య చూయించారు పెద్దమ్మా అని సిగ్గుపడుతున్న పెద్దమ్మ బుగ్గపై ముద్దులుపెట్టి నవ్వుతోంది .
పెద్దమ్మ : నేను ఎప్పుడో రెడీ - మీ అన్నయ్యే .......... అని కీర్తిని ఏకమయ్యేలా చుట్టేసి నా వైపు ఆరాధనతో చూస్తూ కీర్తిని ముద్దులతో ముంచెత్తారు .
ఆ ముద్దులు నాకు పెడుతున్నట్లుగా ఆస్వాదించి సిగ్గుపడటం చూసి పెద్దమ్మ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
పెద్దమ్మ : ఉమ్మా ........... ఇలా మంచివాడిలా ఉంటే ఎలా హీరో , అయినాకూడా ముద్దొచ్చేస్తున్నావు అని చేతితో నా బుగ్గను సున్నితంగా గిల్లేసి నవ్వుకున్నారు . బుజ్జితల్లీ .............సమయం 9 గంటలు అవుతోంది ఇంకా నా ఒక్క కోరిక కూడా తీరలేదు - తొందరగా లోపలికివెళ్లి పనిచూసుకుని వస్తే .............
కీర్తి : లవ్ టు పెద్దమ్మా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , అన్నయ్యా ........ అంటూ చేతులు చాపింది .
చేతితో ఎత్తుకోబోతే పెద్దమ్మ నా చేతికి అందివ్వాలెనేమోనని ముందుకు కదలడంతో చీరపైనే పొంగుని స్పృశించింది . కరెంట్ షాక్ కొట్టినట్లు వెనక్కు తీసేసుకుని తలదించుకుని కిముక్కుమనకుండా ఉండిపోయాను .
పెద్దమ్మ ముసిముసినవ్వులు నవ్వుకుని తల్లీ .......... ఎంజాయ్ అంటూ ముద్దుపెట్టి నా గుండెలపైకి చేర్చి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టారు .
పెదాలపై చిరునవ్వు చిగురించి , బుజ్జాయిలను ప్రాణంలా హత్తుకున్నాను . పెద్దమ్మా ............. మన బుజ్జాయిలలా బుజ్జి టీవీ ఉంది చూస్తూ ఉండండి అని సెట్ చేసి రిమోట్ అందించి పెద్దమ్మ వైపు కన్నెత్తికూడా చూడకుండా దిగాను .
కీర్తి : అన్నయ్యా ........... పెద్దమ్మను ఇలానా ఒంటరిగా వదిలి వెళ్ళేది . కనీసం ప్రేమతో ఒకముద్దు - నాకు తెలిసి పాపం పెద్దమ్మ ఫీల్ అవుతుంటారు .
వొంగి విండోలో తొంగిచూస్తే పెద్దమ్మ తలదించుకున్నారు . అవును తల్లీ ఇప్పుడెలా ............
కీర్తి : ఇప్పుడే చెప్పానుకదా అన్నయ్యా .......... పెద్దమ్మ పెదాలపై ముద్దుపెట్టండి - మనం వచ్చేన్తవరకూ ఆ ముద్దే తోడుగా ఉండి ధైర్యాన్ని ఇస్తుంది అని నా చెవిలో గుసగుసలాడింది .
పెదాలపైననా ........... మా నుదుటిపై చెమటలు పట్టేసాయి .
కీర్తి తుడిచి అవును అంది .
చెంప చెల్లుమంటుందేమో బుజ్జితల్లీ ............
కీర్తి నవ్వుకుని దేవతలాంటి పెద్దమ్మ పెదాలపై ముద్దుకోసం ఏమైనా చెయ్యొచ్చు .
అవును తల్లీ ప్రాణాలైనా ఇవ్వచ్చు అని డ్రీమ్స్ లోకి వెళ్లిపోయినట్లు నాకు తెలియకుండానే మాటలు వచ్చేసాయి .
కీర్తి : అయితే చెంపదెబ్బ పడితే పడింది పెద్దమ్మ అంటే ఎంత ఇష్టమో ప్రేమో ప్రాణమో ఆశనో తెలిసేలా గట్టిగా ముద్దుపెట్టేయ్యండి అటువైపు పదండి .
అంతేనంటావా తల్లీ ..........
కీర్తి : ముద్దుపెట్టడానికి ఇంత ఆలోచించాలా అయినా దేవతను ప్రక్కన పెట్టుకుని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారో ఏంటో , ఇంత అమాయకుడు అయితే ఎలా అన్నయ్యా ........... , కొడితే కొట్టారు ముద్దు ముఖ్యం బిగిలు ......... అని సినిమా డైలాగ్ చెప్పి నవ్వుకుంది కీర్తి .
ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , భయపడుతూనే అటువైపుకు వెళ్లి వణుకుతున్న చేతులతో విండో తట్టాను .
విండో తెరుచుకుని నాకొసమే అన్నట్లు ముఖాన్ని విండో దగ్గరకు తీసుకొచ్చారు పెద్దమ్మ . బుజ్జితల్లీ .......... ఏమైంది - నేను మూవీ చూస్తూ ఉంటానులే - ఎంతసేపయినా పర్లేదు - మహేష్ ......... వేడి కూడా ఎక్కువ లేదు అక్కడ ఇంట్లో ఇప్పుడు ఇక్కడ చెమట పట్టింది , తుడుస్తాను అని చీర కొంగు అందుకున్నారు.
పెద్దమ్మ కళ్ళల్లోకే చూస్తూ నన్ను నేను మరిచిపోయి బుజ్జాయిలను ఎత్తుకునే వొంగాను.
పెద్దమ్మ : ఏంటి వణుకుతున్నావు అని చీరతో తుడుస్తున్నారు .
కీర్తి : అన్నయ్యా ......... అంటూ చెవిలో 3 2 1 .........
అంతే పెద్దమ్మ పెదాలపై ప్చ్ అంటూ చిరుముద్దుపెట్టి , చెంపను చూయిస్తూ దెబ్బపడిపోద్ది అని కళ్ళను గట్టిగా మూసుకున్నాను .
తియ్యని నవ్వు లవ్ యు హీరో అని వినిపించడం - అన్నయ్యా ......... సక్సెస్ అని కీర్తి చెవిలో గుసగుసలాడటంతో కళ్ళుతెరిచి , అందమైన సిగ్గుతో తలదించుకుని నవ్వుతూనే విండో క్లోజ్ చెయ్యడం చూసి అంతులేని ఆనందంతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులు కురిపించి , పెద్దమ్మా ......... జాగ్రత్త అనిచెప్పి ముద్దు తియ్యదనాన్ని గుర్తుచేసుకుని మైమరిచిపోతూ ఆఫీస్ వైపు నడిచాను .

కీర్తి : నన్నుచూసి ఆనందించి , ఎంజాయ్ అన్నయ్యా .......... అంటూ బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , వెనక్కుతిరిగి పెద్దమ్మకు విక్టరీ సింబల్ చూయించింది . అన్నయ్యా .......... ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదా ఒక్కరూ లేరు - ఒక్క వెహికల్ కూడా లేదు - నిన్న వచ్చినప్పుడు గోల గోలగా ఉంది .
టైం అయ్యింది బుజ్జితల్లీ ......... , అదే నాకూ అర్థం కావడం లేదు డోర్స్ అన్నీ తెరిచేయున్నాయికదా లోపలికివెళ్లి చూద్దాము , ఒకవేళ ఎవ్వరూ లేకపోతే లేకపోతే ........... అని సిగ్గుపడుతున్నాను .
కీర్తి : తెలుసులే అన్నయ్యా .......... పెద్దమ్మ దగ్గరికి వెళ్లిపోదాము అంటారు అంతేకదా ..........
అవును బుజ్జాయిలూ అని ముద్దులుపెట్టి , ఒకసారి వెనుకకు తిరిగిచూసి మరింత సిగ్గుపడుతూ లోపలికి అడుగుపెట్టాను . ఆఫీస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ - చుట్టూ చూసినా ఎవ్వరూ లేరు - కానీ ఫంక్షన్ కోసం అన్నట్లుగా అందంగా డెకరేషన్ చేసి ఉండటం చూసి బుజ్జాయిలు wow బ్యూటిఫుల్ అన్నయ్యా ........... ఎవరికోసమో కానీ భలేగా ఉంది .
అవును బుజ్జాయిలూ ............ఏదైనా గుడ్ న్యూస్ తెలిసి ఉంటుంది అని ఆశ్చర్యంతో నా రూమ్ వైపు అడుగులువేశాను .

అంతే ఆఫీస్ మధ్యలోకి అడుగుపడగానే మా ముగ్గురిపై పూలవర్షం కురిసింది - birthday మ్యూజిక్ ఆ వెంటనే చుట్టూ మరియు పైన కూడా చుట్టూ అందరూ హ్యాపీ birthday పిల్లలూ హ్యాపీ birthday పిల్లలూ ............ అంటూ సంతోషంతో విష్ చేస్తూ మా చుట్టూ దగ్గరికివచ్చారు . పోటీపడుతూ బుజ్జాయిల బుజ్జిచేతులను సున్నితంగా అందుకుని విష్ చేస్తున్నారు .
అన్నయ్యా అన్నయ్యా .......... ఇంతమంది అని సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు .

సర్ వాళ్ళు వచ్చి మా లక్కీ బుజ్జి స్టార్స్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని బుజ్జి చేతులపై ముద్దులుపెట్టిమరీ విష్ చేసి , ఈ డెకరేషన్ మొత్తం మీకోసమే ........... , మీ పుట్టినరోజు జరుపుకోవడాన్ని ఈ కంపెనీ అదృష్టంగా భావిస్తోంది అని చిటికె వేశారు అంతే క్షణాల్లో స్టెప్ బై స్టెప్ కేక్ మా ముందుకు తీసుకొచ్చారు .

బుజ్జాయిలు : అన్నయ్యా ........... ఎంతపెద్ద కేక్ అని సంతోషంతో నన్ను గట్టిగా హత్తుకున్నారు .
సర్ వాళ్లకు మీరంటే అంత ఇష్టం బుజ్జాయిలూ ........... , మీ birthday అనిచెప్పగానే నాకంటే ఎక్కువ సంతోషించారు - రాత్రి అంత అద్భుతమైన డెకరేషన్ చేయించింది కూడా సర్ వాళ్లే ............
సర్ : పిల్లలూ ......... చేయించింది మేమైనా , ఎలా ఉండాలంటే అని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ వివరించింది మీ అన్నయ్యే ...........
బుజ్జాయిలు : ఉమ్మా ఉమ్మా ..........
సర్ : పిల్లలూ .......... ఈ సంతోషమైనరోజు మీరు జాలీగా ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్ వేసుకుని ఉంటారు - మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము - మీ అన్నయ్యకు ఈరోజు కూడా లీవ్ ఇచ్చేసాము మీ ఇష్టప్రకారం ఎంజాయ్ చెయ్యండి . కేక్ కట్ చేసిన తరువాత ........... అని నవ్వుకున్నారు .

కీర్తి : థాంక్యూ soooooo మచ్ సర్ ........... యాహూ ......... అని కేకలువేసి , అన్నయ్యా ........... ఈరోజంతా పెద్దమ్మ కోరికలు తీర్చడమే మన డ్యూటీ అని చెవిలో గుసగుసలాడి , సర్ పిలవడంతో కేక్ ముందుకువెళ్లాము . కేక్ పై రాసినది చదివి మురిసిపోయి వెంటనే సర్ సర్ ........... అన్నయ్య birthday కూడా ఈరోజే ........
సర్ : తెలుసు పిల్లలూ ........... మీ అన్నయ్యకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని అంటూ చిటికె వెయ్యడంతో మరొక కేక్ తీసుకొచ్చారు . అందులో ముగ్గురికీ విషెస్ ఉండటం చూసి బుజ్జాయిల ఆనందానికి అవధులు లేవు .
సర్ మొదలుకుని స్టాఫ్ అంతా birthday విషెస్ తెలిపారు .
ఆశ్చర్యపోతూనే థాంక్స్ థాంక్స్ .......... చెప్పాను .
సర్ : నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా మహేష్ , ఉదయం unknown నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది , అంతే వెంటనే మరొక కేక్ తెప్పించాము .
బుజ్జాయిలు : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ ..........
సర్ : ఆనందించి మీకోసం ఏమైనా చేస్తాము పిల్లలూ .......... అంత సంతృప్తి మాకు అని కట్ చెయ్యమన్నారు .
బుజ్జాయిలు : అన్నయ్యా .......... అంటూ కేక్ కట్ చేసాము - అందరూ నవ్వుతూ birtday సాంగ్ పాడటంతో నవ్వేసాము .
సర్ : పిల్లలూ ............ తెలుసులే మీ అన్నయ్య మీకు - మీకు మీ అన్నయ్యే ముందు తినిపించాలని కానివ్వండి . ఆ వెంటనే మేమూ తినిపిస్తాము అని సంబరంలా సెలెబ్రేషన్ ఎంజాయ్ చేశారు . సర్ దగ్గర నుండి వెంకట్ అన్నయ్య వరకూ ఇష్టంతో బుజ్జాయిలకు గిఫ్ట్స్ అందించారు . ఫోటోలు సెల్ఫీలతో సందడి సందడిలా జరిగింది .
సర్ : పిల్లలూ - మహేష్ .......... మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు . ఈరోజంతా నీ ప్రాణమైన పిల్లలతో ఎంజాయ్ అని మళ్లీ చిటికె వెయ్యడంతో అకౌంటెంట్ మరొక లావుపాటి గిఫ్ట్ కార్డ్ అందించారు .
లోపల చూస్తే కట్ట ఉంది - సర్ .......... ప్రస్తుతానికి అవసరం లేదు - నిన్న డబ్బు ఖచ్చితంగా సర్ పంపించి ఉంటారని , సర్ నిన్న రాత్రే ట్రాన్స్ఫర్ చేశారుకదా అన్నాను.
సర్ : నిన్ననా నేనా అంటూ మొబైల్ చెక్ చేసి లేదే ...........
Ok సర్ అవసరమైతే తీసుకుంటాను అని అకౌంటెంట్ కు అందించి , వెళ్లిస్తాము సర్ అనిచెప్పాను . బుజ్జాయిలు సంతోషంతో టాటా చేశారు .
ముగ్గురమూ ఒకేసారి పెద్దమ్మకు కేక్ అని తియ్యదనంతో నవ్వుకుని మూడు పేపర్ ప్లేట్స్ లో మూడు పెద్ద పెద్ద ముక్కలను పట్టుకుని - నాదికూడా కీర్తి పట్టుకుని అందరికీ బై చెప్పి సంతోషంతో బుజ్జాయిల బుగ్గలపై ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ......... అంటూ ముద్దులుపెడుతూనే బయటకువచ్చాము .
Next page: Update 15
Previous page: Update 13