Update 149

బాబూ ..... అంటూ ఎత్తుకుని ఆడిస్తున్నాను .
( మేడమ్ : లవ్ యు ఫర్ everything ......
What everything మేడమ్ ..... ? I didn't do ......
మేడమ్ : Yes yes you didn't do anything I know i know ..... , నీ దేవతలకు - పెద్దమ్మను ఆహ్వానించడం కోసం పట్టు వస్త్రాలు - నగలకోసం అమౌంట్ నా అకౌంట్ లో ఎలా మరి ? .
(లవ్ యూ పెద్దమ్మా ......) , నేను కాదు నేను కాదు .
మేడమ్ : Ok ok అంటూ బుగ్గపై ఇష్టంతో చేతితో ముద్దుపెట్టి పట్టరాని ఆనందంతో వెళ్లారు ) .

అంటీలు : చెల్లీ ..... ఏమిటా సంతోషం ? .
మేడమ్ : అక్కయ్యలూ ...... ఇక ఫంక్షన్ అయ్యేంతవరకూ బుజ్జిజానకితోనే - మీతోనే ...... అంటూ పట్టరాని సంతోషంతో తెగ ముద్దులు కురిపిస్తున్నారు .
అంటీలు : అత్తగారు ఒప్పుకోవడం అంటే మాటలా ? - వారు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము .
మేడమ్ : మన బుజ్జిజానకి - అక్కయ్యల వల్లనే , తనను చూడగానే అత్తయ్యగారే వరం ఇచ్చేసారు ...... ఎంత సంతోషం వేస్తోందో తెలుసా ? లవ్ యు బుజ్జిజానకీ - తల్లులూ ......, కనీసం ఒక్కరోజైనా మన బుజ్జితల్లితోపాటు ఉండగలనో లేనో అని బాధపడ్డాను , ఇప్పుడు ఫుల్ హ్యాపీ .... , పైగా మా అక్కయ్యలు - పెద్దమ్మ ...... దేవతల్లా పసుపు కుంకుమ పట్టుచీర నగలతో ఆహ్వానించారుకదా ....... లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యలూ ......
అంటీలు : లవ్ యు చెల్లీ ..... , ఇదిగో మా చెల్లి - పెద్దమ్మ దేవతలా ఆహ్వానించగానే లగేజీతోపాటు బుజ్జితల్లి ఇంటికి వచ్చేస్తాము .
మాకూ exams అయిపోయాయి కాబట్టి ఇక చెల్లితోనే ..... అంటూ అక్కయ్యలు .
బుజ్జిజానకి : యాహూ యాహూ ..... లవ్ యు లవ్ యు దేవతలూ - అక్కయ్యలూ అంటూ అంతులేని ఆనందంతో అంటీల ఒడిలో కూర్చుని ముద్దులు కురిపిస్తోంది , అత్తయ్యలూ ...... నాకోసం ఇంత ఖర్చు చెయ్యాలా ? .
దేవతలు : కడుపున పుట్టిన బిడ్డకు కాకుంటే ఇంకెవరికి చేస్తాము , నిజం చెప్పమా ...... ఇలా మీ అక్కయ్యలకు కూడా చెయ్యలేదు , అయినా ఇంతలా ఖర్చు చేసే ఈ అదృష్టం మా బుజ్జిజానకి ..... మా జీవితంలోకి వచ్చిన తరువాతనే కలిగింది - మీ నలుగురి సంతోషమే మా సంతోషం .......
అక్కయ్యలు : మా చెల్లికి చేస్తే మాకు చేసినట్లే కదా .......
టచ్ చేశారు అక్కయ్యలూ - ఇక దేవతల మనసైతే చెప్పాల్సిన అవసరం లేదు అంటూ సంతోషంతో అమ్మను తలుచుకున్నాను .
అమ్మమ్మ ఆనందాలకు అవధులే లేవు ......
అక్కయ్యలు : మేము నలుగురం కాదు అమ్మలూ ఐదుగురం ......
లవ్ .... థాంక్యూ అక్కయ్యలూ .....
అంటీలు : అవును మీరు ఐదుగురే ......
Am i in dream ? యాహూ యాహూ ...... దేవతలు దేవతలు .....
అంటీలు : ఆగు ఆగు ...... , ఐదుగురంటే నీ బుజ్జిజానకి - నీ అక్కయ్యలు - బాబు .....
పెద్దమ్మ - మేడమ్ : దేవతలూ .....
యాహూ యాహూ ...... అంటూ లేచిమరీ బాబుతోపాటు డాన్స్ చేస్తున్నాను .
అంటీలు : ఐదుగురిలో లేవు అన్నాకూడా సంతోషంగా డాన్స్ చేస్తున్నాడు ఏమిటి ? .
బుజ్జిజానకి : అయ్యో అత్తయ్యలూ ..... ఒకసారి ఐదుగురు ఎవరో మళ్లీ చెప్పండి .
అంటీలు : నువ్వు - నీ అక్కయ్యలు ...... అర్థమైంది అర్థమైంది క్యాన్సిల్ క్యాన్సిల్ .......
అక్కయ్యలు : నీ బుజ్జిజానకి - నీ అక్కయ్యలు అనిచెప్పి ఇప్పుడు క్యాన్సిల్ అంటే తమ్ముడి సంతోషం ఆగుతుందా ? అమ్మలూ ...... అంటూ ఎంజాయ్ చేస్తున్నారు .
అంటీలు : అలా ఎలా అన్నామో అర్థమే కావడంలేదే .....
అక్కయ్యలు : మనసులో ఉన్నదే అన్నారు అంటూ బుజ్జిజానకితోపాటు ఆనందిస్తున్నారు .
అంటీలు : అంతా మీవల్లనే ......
బుజ్జిజానకి : నన్ను నన్ను కొట్టండి దేవతలూ .....
అంటీలు : నువ్వు మా ప్రాణం .....
బుజ్జిజానకి : అందుకే కొట్టమన్నాను అత్తయ్యలూ ..... , ఎలాగో అమ్మచేతి గోరుముద్దల రుచిని దేవతల వలన పొందుతున్నాను - అలాగే అమ్మచేతి దెబ్బలుకూడా ......
అంటీలు : మా బంగారూ ..... అంటూ ప్రాణంలా హృదయంపైకి తీసుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులు కురిపిస్తున్నారు .
బుజ్జిజానకి : ముద్దులు కాదు దేవతలూ దెబ్బలు ......
అందరూ సంతోషన్గా నవ్వుకున్నారు .
అలాగే నాకు కూడా ......
మేడమ్ : ముద్దులా ? లేక దెబ్బలా ? బుజ్జిహీరో ......
అక్కయ్యలు : మళ్లీ అడగాలా ? అమ్మలూ ముద్దులే అయి ఉంటాయి , ఒక్కటంటే ఒక్క ముద్దు చాలు ...... జీవితాంతం ఎంజాయ్ చేస్తాడు .
ముద్ ...... దెబ్బలే దెబ్బలే ...... అంటూ ముద్దును ఫీల్ అవుతూ హృదయంపై చేతినివేసుకున్నాను .
అంటీలు : బ్రతికిపోయాడు ......
నవ్వులు ఆగడంలేదు - దేవతల ఇంటికి చేరుకున్నట్లు ఆగింది .

మేడమ్ : దేవతలూ ......
అంటీలు : Ok ok చెల్లీ ..... అంటూ మేడమ్ ను కౌగిలించుకుని బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి దిగారు .
మేడమ్ : తల్లులూ ..... మీరెక్కడికి ? , ఇప్పుడు మీరు నా బిడ్డలు ......
అక్కయ్యలు : అర్థమైంది అర్థమైంది దేవతా ..... , తమ్ముడి అంటీలూ ...... మురిసిపోయింది చాలు వెళ్ళండి వెళ్ళండి .
లవ్ ...... థాంక్యూ అక్కయ్యలూ ......
అంటీలు : మిమ్మల్నీ ..... , మిమ్మల్ని చూసుకునే మరింత అల్లరి చేస్తున్నాడు .
అంటీలు చూస్తుండగానే నాబుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
నో నో నో లేదు లేదు అంటీలూ ..... ఇదిగో చేరిపేస్తున్నాను - గుంజీలు కూడా తీస్తాను .
కాస్త కోపంతోనే వెళ్లారు .

బుజ్జిజానకి : ఇవే ముద్దులు అత్తయ్యలు పెట్టి ఉంటే ......
గుంజీలు తీస్తున్నవాడిని హృదయంపైకి చేతినివేసుకుని అఅహ్హ్ అంటూ వెనక్కు సోఫాలోకి చేరిపోయాను .
అక్కయ్యలు : దేవతలూ దేవతలు ...... అంటూ కొడుతున్నారు .
బుజ్జిజానకి : తప్పులేదు అక్కయ్యలూ మీతోపాటు నేనూ కొడతాను .
మీరు కాకుండా దేవతలు కొడితే ఎంత బాగుంటుందో ......
అంతే కోపంతో దొరికినచోట గిల్లేసారు ......
స్స్స్ స్స్స్ స్స్స్ ..... అంటూ మేడమ్ వెనుకకు చేరి చేతులపై - నడుముపై స్పృశిస్తున్నాను .
చేతులను బిగిపట్టి కదలకుండా ఉండిపోయారు మేడమ్ ......
పెద్దమ్మ గమంచి నవ్వుకుని , తల్లులూ ..... వదలకండి చుట్టూ వెళ్లి మరీ కొట్టండి గిళ్లండి కొరికేయ్యండి ......
వీరేమైనా దేవతలా పెద్దమ్మా .......
తమ్ముడూ - మహేష్ అయిపోయావు అంటూ వెనక్కు రావడంతో మేడమ్ ను పట్టుకునే ముందుకు చేరాను - చిరునవ్వులు చిందిస్తూనే నాకే తెలియకుండా మేడమ్ ను ఎక్కడపడితే అక్కడ తాకుతున్నాను .
మేడమ్ పరిస్థితి తెలిసినట్లు పెద్దమ్మ ప్రక్కకు చేరారు .......
బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... రెండువైపుల నుండీ పట్టేసుకుందాము .
అమ్మో అంటూ మేడమ్ ను వదిలి లోపల దొరకకుండా పరుగులుతీస్తున్నాను .
చెల్లీ ...... కౌగిలి కావా....లా ? అని పెద్దమ్మ ఆడిగేంతలో ..... తియ్యదనంతో జలదరిస్తూ గుండెలపైకి చేరిపోయారు .
దొరికేశావ్ తమ్ముడూ - మహేష్ ......
వద్దు వద్దు అక్కయ్యలూ ...... దేవతలు చూస్తే కోప్పడతారు .
మేడమ్ : నేనూ దొరికిపోయాను ...... , పెద్దమ్మా ..... మహేష్ స్పర్శకే మాటల్లో వర్ణించలేని తియ్యనైన అనుభూతి , జీవితాంతం కావాలనిపించేంతలా ..... అంటూ తియ్యదనంతో నవ్వుతున్నారు , అంతలోనే తప్పుచేస్తున్నానా పెద్దమ్మా ? .
పెద్దమ్మ : లేనేలేదు ...... , మహేష్ వచ్చినదే మీకోసం , మీ అత్తయ్య కోరికను - నీ మనసులోని కోరికను తీర్చడానికే వచ్చాడు .
మేడమ్ : అత్తయ్యగారి కోరికనా ? అంటూ ఆశ్చర్యంగా అడిగారు .
పెద్దమ్మ : త్వరలోనే తెలుస్తుందిలే చెల్లీ ...... , నిన్నే కోరబోతున్నారు ..... , మీ అత్తయ్యకు చెల్లెలు ఉండేదని తెలుసుకదా .....
మేడమ్ : చిన్నతనంలోనే కోల్పోయారని తెలుసు ......
పెద్దమ్మ : నీద్వారా పొందాలని ఆశపడుతున్నారు ......
మేడమ్ : బాబుకే నానా రాద్ధాంతం చేశారు ఇప్పట్లో వద్దు బడ్జెట్ అని ......
పెద్దమ్మ : మీ అత్తయ్య ఎలా ప్లాన్ చెయ్యబోతున్నారో కాలమే సమాధానం చెబుతుంది చెల్లీ ...... , దాని గురించి ఆలోచన వదిలి ......
మేడమ్ : అవునవును దేవతలు ఎదురుచూస్తుంటారు , తల్లులూ తల్లులూ ..... నన్ను నలుగురూ చుట్టేసి ఉండటం చూసి నవ్వుకున్నారు .
కమింగ్ కమింగ్ దేవతా .....
మేడమ్ : లోపలే ఉన్నాయికదా నేనెవస్తాను , పాపం మహేష్ .....
ఎక్కడపడితే అక్కడ గిల్లేసారు మేడమ్ ......
మేడమ్ : ( నువ్వూ అంతేగా ఎక్కడపడితే అక్కడ తాకావు ) ......
మేడమ్ ......
మేడమ్ : తల్లులూ తల్లులూ అమ్మా అంటూ లోపలికివెళ్లి , దేవతలకోసం పట్టుచీరలు - నగలు , అక్కయ్యలకోసం పట్టు లంగావోణీలు - డ్రెస్సులు - నగలు .......
అక్కయ్యలు : మాకు కూడా లవ్ యు లవ్ యు దేవతా ......
మేడమ్ : మాకెందుకు అని అడిగి ఉంటే దెబ్బలుపడేవి అంటూ ఆనందించి పసుపు కుంకుమతోపాటు దిగి ఇంటివైపుకు నడిచారు .
ఏమాత్రం అనుమానం రాకుండా వెనుకే వెళుతున్నాను .
పెద్దమ్మ చూసి నవ్వుకుంది .

అందరూ నేరుగా లోపలికివెళ్లి , చిరునవ్వులు చిందిస్తూ దేవతలూ ..... మీ బిడ్డ ఫంక్షన్ మీఇష్టం ఎంత ఘనంగా జరిపిస్తారో ఊహిస్తేనే సంతోషం వేస్తోంది అంటూ పసుపు కుంకుమతో ఆహ్వానించారు .
దేవతలు : చాలా చాలా సంతోషం ..... , మీ వెంటే వచ్చేస్తాము ఫంక్షన్ అయ్యేదాకా బుజ్జితల్లితోనే .......
బుజ్జిజానకి : ఆ విషయం మాకు ముందే తెలుసు దేవతలూ లవ్ యు లవ్ యు .......
అంటీలు : మొదటిసారి దేవతలు - మనందరి బుజ్జిదేవకన్య ...... ఏంటి హీరో మేడమ్ ఇంట్లోకి రమ్మంటే లేడీస్ ఫంక్షన్ ఏదో అన్నావు .
మేడమ్ : దేవతల నిలయం కదా పిలవకుండానే వచ్చేశాడు .
Sorry sorry దేవతలూ అంటూ గుంజీలు తీస్తున్నాను .
అంటీలు : ఫంక్షన్ అయ్యేంతవరకేలే మాటిచ్చావు గుర్తుందికదా ......
గుర్తుంది గుర్తుంది దేవతలూ ...... , ( ఫీల్ అవ్వకు బుజ్జిజానకీ ..... జరిగేది జరుగుతుందిలే )
బుజ్జిజానకి : లవ్ యు ...... , ఫస్ట్ టైం మా అంటూ నావైపు కన్నుకొట్టి దేవతల నిలయం కు వచ్చాము ఏమీలేదా ? .
అంటీలు : ప్రాణమైన ముద్దులతోపాటు అన్నీ రెడీ బుజ్జితల్లీ అంటూ ప్రక్కకుజరిగి చూయించారు .
స్వీట్స్ - ఫ్రూట్స్ - డ్రింక్స్ - ఐస్ క్రీమ్స్ ...... టేబుల్ నిండుగా ఉండటం చూసి wow లవ్ యు లవ్ యు దేవతలూ .......
అక్కయ్యలు : మా చెల్లి - దేవతలకోసం - తమ్ముడి కోసం ...... రాత్రి ప్రేమతో చేశారు అమ్ములు .
అంటీలు : మీ తమ్ముడికోసం ఏమీ కాదులే ......
అక్కయ్యలు : మా తమ్ముడు ? .
అంటీలు : ఈపాటికి అల్లరి చేస్తుంటాడే అదిగో డాన్స్ చేస్తున్నాడు ...... , మళ్లీ ఎలా అబ్బా .....
I know i know పైకి మాత్రమే కోపం ......
అంటీలు : పైన - లోపల అంతా కోపమే ..... , నువ్వూ తినొచ్చు .....
దేవతలు స్వయంగా ఇస్తే తింటాను .
బుజ్జిజానకి : కూల్ కూల్ దేవతలూ ...... , ఇంటికి వచ్చిన వారి ఆతిధ్యం సాంప్రదాయం ......
అంటీలు : మా బుజ్జితల్లి చెబుతోంది కాబట్టి ok ......
యాహూ ...... , ఆ స్వీట్ ఈ స్వీట్ ఐస్ క్రీమ్ ఆ పండు అంటూ రెండు చేతుల నిండా అందుకుని గబుక్కు గబుక్కుమంటూ తింటున్నాను .
అందరూ చూసి నవ్వుకున్నారు .
అంటీలు: చిన్నగా తిను అవేమీ పారిపోవులే ......
ఇవి తొందరగా తింటే మళ్లీ ఇస్తారుకదా .......
అంటీలు : ఉగ్రరూపమై చూస్తున్నారు .
అక్కయ్యలు నవ్వుకుని చెల్లీ - మేడమ్ - పెద్దమ్మా - అమ్మమ్మా ..... రండి ఇల్లుమొత్తం చూద్దాము అంటూ పైకి పిలుచుకునివెళ్లారు .
నేనుమాత్రం దేవతల చేతి వంటలను రుసరుసలాడుతున్న దేవతలను చూస్తూనే కుమ్మేస్తున్నాను .

అత్తయ్యలూ అత్తయ్యలూ ...... మా ముగ్గురి అత్తయ్యల నిలయాలు బాగా నచ్చేసాయి , మూడు నిలయాలు కాదు కాదు ఒక్కటే sorry లవ్ యూ లవ్ యు .....
అక్కయ్యలు : అమ్మలూ ..... ఫంక్షన్ తరువాత ఈ వీధిలోకే వచ్చేస్తుందట మీ బుజ్జితల్లి ......
అంటీలు : నో అంటే నో ..... , వీధిలోకి ఏమిటి మన ఇల్లు ఉండగా , మీకు మాత్రమే అమ్మ ఉంటే సరిపోతుందా ? మాకూ అమ్మ ఉండాలికదా ...... , అమ్మా ..... ఫంక్షన్ అయిన మరుసటి రోజే వచ్చేయ్యాలి , హ్యాపీనా బుజ్జిజానకీ......
బుజ్జిజానకి : ఒక్కసారిగా ఆనందబాస్పాలతో అంటీల కౌగిలిలోకి చేరిపోయింది , లవ్ యు లవ్ యు లవ్ యు అత్తయ్యలూ ......
అంటీలు : నీకోసం కాదులే మా అమ్మకోసం .....
బుజ్జిజానకి : సరే అత్తయ్యలూ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది , నావైపుకు చూసి ఇక ఎదురెదురుగా అంటూ కన్నుకొట్టింది .
తింటూనే నవ్వుకున్నాను .

అంటీలు : బుజ్జిజానకీ ..... ఇంకేమి తింటావు ? .
బుజ్జిజానకి : ఇల్లు చూస్తూ ఫుల్ గా తిన్నాము అత్తయ్యలూ చాలు చాలు ......
అంటీలు : తినడం పూర్తయితే వెళదాము ఇంకా చాలా ఇళ్లకు వెళ్ళాలి , ఇంతలేడు సగం పైనే తినేశాడు .
దేవతల ఇంటిలో దేవతల చేతి వంటలు ..... మళ్లీ అదృష్టం ఉందో లేదో ......
అక్కయ్యలు : తథాస్తు తథాస్తు అనండి అమ్మలూ .......
అంటీలు : మీవల్లనే మరింత అల్లరి చేస్తున్నాడు , దెబ్బలుపడాలి మీకు , ఫంక్షన్ తరువాత ముద్దులు పెట్టడం కాదు కదా కలిసినా మాట్లాడినా ఊరుకునేదిలేదు , మాటిచ్చాడు మాటమీద నిలబడాలి ......
దేవతలకిచ్చిన మాటపైనే నిలబడతాను .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ......
అంటీలు : మంచిది మంచిది .....
బాధపడుతున్న అక్కయ్యల దగ్గరకువెళ్లి , తల్లులూ ..... దైవం ఇలాంటివి ప్రత్సహించరులే మీరు హ్యాపీగా ఉండండి , మీరు - మీ అమ్ములు ...... అందరూ అందరూ హ్యాపీగా ఉండబోతున్నారు ఒక్కరుతప్ప - ఆ ఒక్కరి వలన అందరమూ ....... అన్నారు పెద్దమ్మ .
అక్కయ్యలు : ఎవరు ఎవరు పెద్దమ్మా ? .
పెద్దమ్మ : ఫంక్షన్ తరువాత తెలుస్తుంది , ఇప్పుడు ఇప్పుడైతే బుజ్జిజానకి సంతోషం ముఖ్యం ......
అక్కయ్యలు : అలాగే పెద్దమ్మా ..... , దేవతలూ ..... నెక్స్ట్ ఎక్కడికి ? .
అంటీలు - మేడమ్ : ఇక మిగిలిన దేవత ఇంటికి పెద్దమ్మ ఇంటికి ......
అక్కయ్యలు : ఇప్పటివరకూ పెద్దమ్మ గురించి ఏమీ తెలియదు , పెద్దమ్మా ఇల్లు ఎక్కడ ? .
పెద్దమ్మ : అబ్బో చాలా దూరం ......
ఎంతదూరమైన వెళదామన్నారు అందరూ ......
అదీ అలా అడగండి అంటూ పెద్దమ్మ వైపు కన్నుకొట్టి నవ్వుకుంటున్నాను .
పెద్దమ్మ : కొంటె కోపంతో చూసి , తల్లులూ ...... మన ఇంటికి వెళితే ఇక ఎవ్వరి ఇంటికీ వెళ్లలేము వెళ్ళిరావడానికే రోజు గడిచిపోతుంది , నెక్స్ట్ టైం తప్పక తీసుకెళతాను , ప్రస్తుతానికి అదిగో ఎదురుగా కనిపిస్తున్న బుజ్జిహీరో ఇల్లే మన ఇల్లు ...... అక్కడికే వచ్చి ఆహ్వానించండి ప్లీజ్ ప్లీజ్ .....
దేవతలు : అయోమయంగానే ok అన్నారు .
నో నో నో ..... నో పెద్దమ్మా ..... ( ఓన్లీ దేవతలు మాత్రమే ) .
పెద్దమ్మ : సరే అంటూ నవ్వుకున్నారు .
అక్కయ్యలు : పెద్దమ్మా ఏదో ఏదో చెప్పాడు , మొదటిరోజు నుండీ చూస్తున్నాము మమ్మల్ని లోపలికే రానివ్వలేదు , ఒక్కసారి మాత్రం దేవతలకు మాత్రమే ఆహ్వానం అన్నట్లు గుర్తు , అదిగో ఎలా సిగ్గుపడుతున్నాడో చూడండి .
లేదు లేదు అక్కయ్యలూ ...... , అదేమీ ఇంద్ర భవనం కాదు పూరి గుడిసె ...... మీరు ఒక్క క్షణం కూడా ఉండలేరు .
అక్కయ్యలు : మా తమ్ముడు ఉండే పూరి గుడిసెనే మాకు ఇంద్ర భవనానికి మించి ......
లవ్ యు అక్కయ్యలూ అంటూ ముద్దులుపెట్టి ఆనందిస్తోంది బుజ్జిజానకి ......
అక్కయ్యలు : లెట్స్ గో ......
Sorry అక్కయ్యలూ నో అంటే నో ......
అంటీలు : చూసారా ..... మీరు ఎంత ప్రేమ కురిపించారు కనీసం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు , పొగరు ......
అక్కయ్యలు : తమ్ముడు నో అన్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది .
అంటీలు : మిమ్మల్నీ ..... ఈ రెండు రోజులేలే .....
కారణం ఏమీలేదు అక్కయ్యలూ ..... , Entry for దేవతలకు మాత్రమే ......
అక్కయ్యలు : దేవతల పిచ్చి ......
అంటీలు : మెమొక్కటే అయితే రానే రాము ......
ఆ అదృష్టం కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాను దేవతలూ .....
అంటీలు : అత్యాశ ..... , ఈ అల్లరి ఉండేదేకానీ పెద్దమ్మా ఎలా ? .
పెద్దమ్మ : మనింటిలోనే ఇక్కడే ఆహ్వానించండి ......
లవ్ టు లవ్ టు లవ్ టు అంటూ కారా వ్యాన్ నుండి తీసుకొచ్చి , అంటీలు - మేడమ్ అందరూ ఆహ్వానించి కౌగిలించుకున్నారు .
అంటీలు : పొగరు అన్నాము sorry మహేష్ ...... , దేవతలాంటి పెద్దమ్మను కూడా ఈ ఇంటి మనిషిని చేసి అదృష్టాన్ని కలిగించావు .
అక్కయ్యలు ; చెబితే వినలేదు అమ్మలూ ..... , తమ్ముడు ఏమిచేసినా కారణం ఉంటుంది .
ఈ కారణం అయితే కాదు అక్కయ్యలూ ..... నన్ను మన్నించండి .
అక్కయ్యలు : నిజాయితీగా ఉంటావు తమ్ముడూ లవ్ యు లవ్ యు ......
అంటీలు : ముగ్గులు చేరిపేసి అందరి ముందు నవ్వులపాలు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకున్నాడా ? , ఇంకా చాలా విషయాలలో అల్లరిని ఒప్పుకున్నాడా ? .
అక్కయ్యలు : తమ్ముడు కాదంటే నమ్మడం లేదు మీరు ......
అంటీలు : కౌన్సిలర్ అంటీ చెప్పలేదూ ......
అక్కయ్యలు : తమ్ముడి మీద నింద వేసినదమ్మా .....
అంటీలు : మీరెంత చెప్పినా నమ్మములే కానీ , ఇక బుజ్జితల్లి ఫ్రెండ్స్ ఇళ్లన్నింటికీ వెళ్ళాలి .
తల్లులూ ..... చివరగా సంతోషమే అన్నారు పెద్దమ్మ .
లవ్ యూ పెద్దమ్మా అంటూ బుజ్జిజానకి అందరూ కారా వ్యాన్ లోకి చేరారు - నేనైతే రెండు చేతులలో స్వీట్స్ అందుకుని బాబుతో షేర్ చేసుకుని తింటున్నాను .

బుజ్జిజానకి : పెద్దమ్మా ..... మా ఫ్రెండ్స్ అడ్రెస్సెస్ .
పెద్దమ్మ : నీ స్నేహితురాళ్లందరి అడ్రెస్సెస్ అన్నీ నీ హీరోతో ఉన్నాయి , అన్ని ఇళ్లకూ తీసుకెళతాడు .
బుజ్జిజానకి : లవ్ యు మహేష్ అంటూ మురిసిపోతూ వెళ్లి అంటీల మధ్యలో కూర్చుని చేతులను చుట్టేసి నన్నే చూస్తోంది ప్రేమతో .....
అందరి ఇల్లులూ కాలేజ్ చుట్టూ దగ్గరలోనే ఏరియా లలో ఉన్నట్లు మొదటగా బుజ్జిజానకి బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నాము .
బాబు నిద్రపోవడంతో ఊయలలో పడుకోబెట్టాము .

బుజ్జిజానకి : దేవతలూ ..... మిమ్మల్ని ఇబ్బందిపెట్టను బస్సులోనే ఉంటాను కానీ ముద్దులు ఇచ్చి వెళ్ళండి .
లవ్ టు లవ్ టు అంటూ పళ్ళెంలో పసుపు కుంకుమ పట్టుచీర అందుకున్నారు .
పెద్దమ్మ : మొత్తం మూడు పట్టుచీరలు తీసుకోండి దేవతలూ ......
బుజ్జిజానకి : అంటీకి పట్టుచీర ..... లవ్ యు లవ్ యు దేవతలూ .
అంటీలు : ఈ లవ్ యు లన్నీ పెద్దమ్మ - మేడమ్ అంటీకు చెప్పు .....
పెద్దమ్మ - అంటీ : నావైపుకు చూయించారు .
నావైపు అలా ప్రాణంలా చూస్తుండిపోయింది .
వెళ్ళొస్తాము బుజ్జితల్లీ అంటూ ఐదుగురు దేవతలు ముద్దులు కురిపించి అమ్మమ్మతోపాటు వెళ్లారు .
అక్కయ్యలు : చెల్లీ ..... మేముకూడా వెళుతున్నాము , ముద్దులతో రుణం తీర్చుకో ....... అంటూ ముద్దులుపెట్టి వెళ్లారు .
బుజ్జిజానకి : నన్నే చూస్తూ వచ్చి ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేసింది , ఎందుకురా ......
నీకోసమేమీ కాదులే అమ్మకోసం ......
అంతులేని ఆనందపు నవ్వుతో ముద్దుపెట్టింది బుజ్జిజానకి ......
అఅహ్హ్ ..... , అమ్మా హ్యాపీనా ? , లవ్ యు ...... , ఆపకు ఆపకు ఇలా జీవితాంతం చూస్తుండిపోవచ్చు తెలుసా ? .
బుజ్జిజానకి : లవ్ యు తథాస్తు అంటూ సంతోషం పట్టలేక బుగ్గపై కొరికేసింది .
స్స్స్ ...... , పట్టుచీరకే కొరికేస్తే అమ్మో ఇంకా చెప్పలేదు .
బుజ్జిజానకి : ఏంటి ఏంటి ఏంటి ...... ? .
( అమ్మా అమ్మా హెడ్ మిస్ట్రెస్ మేడమ్ మరియు మహి అమ్మమ్మ వచ్చారు అంటూ కేకలువేస్తూ లోపలికి పిలుచుకునివెళ్లింది మహి ఫ్రెండ్ .....
రండి రండి అంటూ సంతోషంగా ఆహ్వానించారు , తల్లి చెప్పింది వస్తారని నిన్నటి నుండీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫోనులో మాట్లాడుతూనే ఉన్నారు ......
మహి ఫ్రెండ్ : అమ్మమ్మా - మేడమ్ ..... మహి ఇంట్లోనే ఉందా ? .
మేడమ్ : బెస్ట్ ఫ్రెండ్ కోసం రాకుండా ఉంటుందా బయట బస్సులో ఉంది పద్మా ...... .
మహీ మహీ అంటూ బయటకు పరుగులుతీసింది .
అందరితోపాటు మేడమ్ నవ్వుకుని , అక్కయ్యా ..... మహి ప్రాణమైన అత్తయ్యలు - పెద్దమ్మ - అక్కయ్యలు .....
అంటీ : సంతోషం ..... , తను నా తోడి కోడలు - తను అత్తయ్య ..... వారి పిల్లలు , విజయవాడ - రాజమండ్రిలో ఉంటారు , ఉదయమే వచ్చారు .
అంటీలు : మా మహికోసమే మహిని ఆశీర్వదించడం కోసమే సమయానికి ఆ దైవం ఇక్కడకు చేర్చారు , చెల్లీ .....
మేడమ్ : అక్కయ్యలూ .... అంటూ అంటీలతోపాటు కలిసి , రేపు సాయంత్రం కాదు కాదు మీరు ఉదయమే రావాలి మీరంటే చాలా ఇష్టం మహికి , మహి ఫంక్షన్ కు తప్పకుండా విచ్చేసి ఆశీర్వదించాలి అంటూ పసుపు కుంకుమ ఉంచి సంతోషంగా ఆహ్వానించారు .
అంటీ : మా మహి ఫంక్షన్ ఉదయమే వచ్చేసి అన్నీ పనులూ చేస్తాను .
చాలా సంతోషం అంటూ ఆనందించారు .
కూర్చోండి మా ఆతిధ్యం స్వీకరించండి ..... )
మహీ మహీ ..... బస్సు ఎక్కి hi మహేష్ .....
Hi సిస్టర్ ......
పద్మ - మహి అంటూ సంతోషంతో కౌగిలించుకుని మాటలు కలిపారు , నేను ఉదయమే వచ్చేస్తానే నాన్నకు చెప్పేసాను .
నవ్వుకుని లోపలనుండి షాపింగ్ బ్యాగ్స్ తీసుకొచ్చి బుజ్జిజానకికి అందించాను .
బుజ్జిజానకి : ఇదేనా లవ్ యు లవ్ యు ..... , పద్మా తీసుకోవే .....
మహి ఫ్రెండ్ : ఇన్ని గిఫ్ట్స్ ? .
బుజ్జిజానకి నావైపుకు చూసింది .
సిస్టర్ ..... మీ పిన్నమ్మ పిల్లలకు మరియు అత్తయ్య పిల్లలకు ......
మహి ఫ్రెండ్ : థాంక్యూ వే మహీ ..... అంటూ కౌగిలించుకుంది .
ఇంకా నావైపే చూస్తున్నట్లు , సిస్టర్ వధలగానే లేచి నన్ను చుట్టేసింది , లవ్ యు లవ్ యు మహేష్ ......
నీకోసం ......
బుజ్జిజానకి : తెలుసు అమ్మకోసం అంటూ బుగ్గపై మరింత గట్టిగా కొరికేసింది .
కెవ్వున కేకవేసి రుద్దుకుంటూ వెళ్లి కూర్చున్నాను .
ఫ్రెండ్స్ ఇద్దరూ సంతోషంగా నవ్వుకుని , గిఫ్ట్స్ తెరిచి చూసారు .....
మూడు పట్టు లంగావోణీలు - మూడు డ్రెస్సులు - బాయ్స్ డ్రెస్సెస్ తోపాటు మూడు బుజ్జి క్యూట్ టెడ్డీస్ ......
మహి ఫ్రెండ్ : థాంక్యూ థాంక్యూ వే ......
అంతలో దేవతలు - అక్కయ్యలు వచ్చారు .
మహి ఫ్రెండ్ : మేడమ్ - అమ్మమ్మా ..... మహి గిఫ్ట్స్ ఇచ్చింది .
మేడమ్ : హ్యాపీ కదా ....
మహి ఫ్రెండ్ : చాలా అంటే చాలా ..... , ఉదయమే వచ్చేస్తాను .
గుడ్ గుడ్ ..... , వెళ్లి అమ్మకు చూయించు .....
మహి ఫ్రెండ్ : మహీ రేపు కలుద్దాము బై అంటూ రెండుచేతులలో పట్టుకుని అమ్మా అమ్మా అంటూ సంతోషంతో కేకలువేస్తూ వెళ్ళింది . అప్పటికే పట్టుచీరలను చూస్తుండటం చూసి , అమ్మా - పిన్నీ - అత్తయ్యా ..... మీకే కాదు మా అందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చింది మహి అంటూ పిల్లలందరికీ అందించింది .
పట్టుచీరలు - లంగావోణీలు - డ్రెస్సెస్ ..... అన్నీ అన్నీ చాలా విలువైనవి .
మహి ఫ్రెండ్ : మహికి మనమంటే చాలా ఇష్టం అమ్మా ......
అంటీ : చాలా సంతోషం , అందరమూ ఉదయమే వెళదాము .
అలా సాయంత్రం 5 గంటలవరకూ దగ్గరదగ్గరలో ఉన్న బుజ్జిజానకి ఫ్రెండ్స్ పేరెంట్స్ ను పసుపు కుంకుమ పట్టు వస్త్రాలతో సంతోషంగా ఆహ్వానించి ఇంటికి చేరుకున్నాము , 6 లోపు ఇంటిచుట్టూ తెలిసినవాళ్లను కూడా ఆహ్వానించి ఏమాత్రం అలసట లేనట్లు చిరునవ్వులు చిందిస్తూ ఇంటికి చేరుకున్నారు దేవతలు .........

ఇంటిముందు రెండు కొత్త కాలేజ్ బస్సెస్ ఆగి ఉండటం - బస్సెస్ ప్రక్కనే చాలామంది పిల్లలు - బామ్మలు ఉండటం చూసి ఆశ్చర్యపోతూనే కిందకుదిగారు .
పిల్లలూ ..... మన బుజ్జిదేవత వచ్చినట్లుంది అంటూ ఆయా చెప్పడంతో పిల్లలందరిలో ఒక్కసారిగా సంతోషం - ఉత్సాహం ......
అక్కయ్యా అక్కయ్యా - బుజ్జిజానకి బుజ్జిజానకి ...... అంటూ సంతోషంతో పలుకుతూ దేవతల దగ్గరికి చేరుకున్నారు , అమ్మలూ అమ్మలూ ......
అంతమంది అనాధలు ..... అమ్మలూ అన్న పిలుపుకు దేవతలలో అంతులేని సంతోషం , పిల్లలూ ఎవరికోసం ఎదురుచూస్తున్నారు ? ఎప్పుడు వచ్చారు ? .
పిల్లలు : చాలాసేపు అయ్యింది అమ్మలూ ..... , మీకోసమే ఎదురుచూస్తున్నాము .
అంటీలు - మేడమ్ : చాలాసేపు అయ్యిందా ? , మాకోసం ? అంటూ ఆశ్చర్యపోతున్నారు .
పిల్లలు : అమ్మలూ అమ్మలూ ..... మా బుజ్జిదేవత ఎక్కడ ? .
అక్కయ్యలు : బుజ్జిదేవత అంటే చెల్లి బుజ్జిజానకే , చెల్లీ చెల్లీ ......
పిల్లలు : అవును బుజ్జిజానకే మా బుజ్జిదేవత ..... , బుజ్జిజానకీ - అక్కయ్యా అంటూ దిగిన బుజ్జిజానకిని ఆనందబాస్పాలతో చుట్టేశారు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ .......
వందలాది థాంక్స్ ...... బుజ్జిజానకి కళ్ళల్లో ఆనందబాస్పాలను రప్పించాయి .
పిల్లలు : మీకోసం చాలాసేపు ఏమిటి ఎంతసేపైనా ఎదురుచూస్తాము , థాంక్యూ థాంక్యూ ...... థాంక్యూ అక్కయ్యా అక్కయ్యా బుజ్జిజానకీ .....
బామ్మలు కూడా వచ్చి చల్లగా ఉండు బుజ్జిజానకీ ..... , ఇంతమంది సంతోషాలకు కారణమయ్యావు మా ఆయుష్షు కూడా పోసుకుని అంటూ దీవించారు .

అదిగో బుజ్జిదేవతతోపాటు బుజ్జిదేవుడు కూడా ఉన్నాడు అంటూ ఆయా ......
అన్నయ్యా - అన్నయ్యా ..... అంటూ చుట్టూ చేరి థాంక్స్ చెబుతున్నారు .
సిస్టర్స్ - బామ్మలూ ...... మీ సంతోషాలకు కారణం , మీ బుజ్జిదేవత అయిన బుజ్జిజానకి మొదటి కారణం అయితే రెండవ కారణం తన అంటీ - అత్తయ్యలు - పెద్దమ్మ - అమ్మమ్మ ..... వారు చెబితేనే వచ్చాను , ఇదిగో ఆ సమయంలో భయపడిపోతున్న నాకు ధైర్యం చెప్పి వారి కారులో పంపించింది ఈ అక్కయ్యలు , నేను కేవలం పోస్ట్ మ్యాన్ మాత్రమే వెళ్ళండి వెళ్ళండి ......
బామ్మలు : పోస్ట్ మ్యాన్ వు అయినా బుజ్జిదేవత తల్లులతోపాటు మా బుజ్జిదేవుడివే , ఇక వీరంతా ఇకనుండీ మా దేవతలు అంటూ రెండు చేతులూ జోడించారు ఆనందబాస్పాలతో .....
అమ్మలూ అమ్మలూ ..... మీరు పెద్దవారు ఆశీర్వదించాలికానీ ఇలా చెయ్యకూడదు అంటూ ఆపారు ( పెద్దమ్మ వివరించినట్లు పిల్లలతోపాటు బుజ్జిజానకిని ప్రాణంలా కౌగిలిలోకి తీసుకున్నారు ) బుజ్జిజానకీ ...... ఇంతమంది పిల్లలు - బామ్మల పెదాలపై సంతోషాలను నింపి నిజంగా బుజ్జిదేవతవు అయ్యావు ...... , పిల్లలూ - అమ్మలూ ..... మిమ్మల్ని వేచి చూసేలా చేసాము క్షమించండి , లోపలికి రండి .....
ఆయా : మాకోసం ఎంతసేపైనా సంతోషంగా వేచిచూస్తారు , మీకిష్టమైతే మిమ్మల్ని మా శరణాలయానికి ఆహ్వానించడానికి వచ్చాము , కొద్దిసేపు కొద్దిసేపు ..... , మా బుజ్జిదేవత ఫంక్షన్ హడావిడిలో ఉన్నారని తెలిసింది అయినా మా ఆశ మాది , మమ్మల్ని మన్నించి ......
అంటీలు : బుజ్జితల్లీ ..... ok , ఆహ్వానాలన్నీ అయిపోయాయి , కొద్దిసేపు ఏమిటి మీకు ఇష్టమైనంతసేపు ......
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ .....
పిల్లలు : నిజంగా దేవతలే అన్నమాట అక్కయ్యా ......
బుజ్జిజానకి : అవును చెల్లెళ్ళూ - అక్కయ్యలూ ...... , దేవతలు వచ్చాకనే నెనుకూడా మీలా సంతోషంగా మారిపోయాను , వారి వల్లనే మనందరి సంతోషం .......
అంటీలు : ఐదే ఐదు నిమిషాలు ..... మీ బుజ్జిదేవతను బుజ్జిదేవతగా మార్చి మీకు అప్పగిస్తాను .
పిల్లలు : అవునవును , మాకు ఊహతెలిసినప్పటి నుండీ ఫస్ట్ టైం కొత్త బట్టలు ఈరోజునే వేసుకున్నాము , థాంక్యూ బుజ్జిదేవత ......
అందరి కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... , బుజ్జిజానకి మోకాళ్లపై కూర్చుని పిల్లలను హత్తుకుని ముద్దులుపెడుతోంది .
అంటీలు : బుజ్జితల్లీ ..... 5 మినిట్స్ రామరి , మంచిపని చేసావు sorry రాత్రి అలా మాట్లాడకూడదు అంటూ నా కురులపై స్పృశించి లోపలికివెళుతున్నారు .
తమ్ముడూ తమ్ముడూ అంటూ అక్కయ్యలు ......
సంతోషంతో అందరి మధ్యలోకివెళ్లి , సిస్టర్స్ డాన్స్ వచ్చా అంటూ చిందులువేస్తున్నాను .
ఓ వచ్చు అంటూ నాతోపాటు సంతోషాన్ని పంచుకున్నారు .
దేవతలు : అల్లరి పిల్లాడు అంటూ లోపలికివెళ్లారు .
బుజ్జిజానకి : మధ్యలోకివచ్చి చెల్లెళ్ళూ - అక్కయ్యలూ - బామ్మలూ ..... మీముందు మీ బుజ్జిదేవుడిని కౌగిలించుకోవచ్చా ? .
మేమైతే ముద్దులుకూడా పెడతాము అంత ఇష్టం మీరంటే ......
బుజ్జిజానకి : థాంక్యూ అంటూ అంతులేని ప్రేమతో చుట్టేసి లవ్ యు అంటూ బుగ్గపై గట్టిగా కొరికేసి , బుజ్జాయిల చేతులుపట్టుకుని లోపలికి పరుగుణవెళ్లింది .
స్స్స్ ......
సిస్టర్స్ అందరూ నవ్వుతున్నారు .
సిస్టర్స్ ఐస్ క్రీమ్ తింటారా ? .
పిల్లలు : ఉదయం నుండీ తింటూనే ఉన్నాము బుజ్జిదేవుడా ..... , అయినా తింటాము .
అన్నయ్య - తమ్ముడూ అని పిలవండి ఆప్యాయంగా .....
పిల్లలు : మాకు దేవుడే .....
ఐస్ క్రీమ్ వెహికల్ ఆగడం చకచకా అందరికీ వారికి ఇష్టమైనవి అందించడంతో ముందుగా నాకు అందించారు , బుజ్జిదేవత - దేవతలకు ఇచ్చోస్తాము అంటూ లోపలికివెళ్లారు .
థాంక్యూ థాంక్యూ అంటూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ తిన్నాము .
Next page: Update 150
Previous page: Update 148