Update 52

బుజ్జాయిలిద్దరినీ గుండెలపై హత్తుకుని ముద్దులను ఆస్వాదిస్తూ డ్రైవ్ చేస్తున్నాను. కీర్తి తల్లీ ........ మీ ఆక్కయ్యలు అడవిలో ఉండేవాళ్ళల్లా ఉన్నారు అని తెలపగానే ........ , నీ బెస్ట్ ఫ్రెండ్ చెవిలో ఏదో గుసగుసలాడి సైగలు చేసావు . వాళ్ళెవరో నీకు తెలుసా బంగారూ ..........
కీర్తి తల్లి : మీకు కూడా తెలుసుకదా డాడీ ........ , మీరు పెద్దమ్మ అన్నయ్యతోపాటు గుడికి వెళ్ళినప్పుడు అడవిలో నివసించే గూడెం మనుషులు వారి గూడెం దేవత సంబరాలకు వచ్చినప్పుడు పెద్దయ్యను , గూడెం అంటీ వాళ్ళను , మా బుజ్జి ఫ్రెండ్స్ ను కలిసి కోలాటం మొదలుకుని వారి నృత్యాలన్నీ ఎంజాయ్ చేసాము కదా వాళ్లేనేమో అని అనుమానం ...........
గుర్తొచ్చింది గుర్తొచ్చింది బుజ్జితల్లీ .......... , మీ అమ్మలు ఈ హృదయమంతా ఆక్రమించిన తరువాత వారి సంతోషాలు తప్ప ఏవీ గుర్తుకురావడం లేదు .
బుజ్జితల్లులు : కేవలం మీ దేవతలు మాత్రమేనా , మేమేమైనా ఉన్నామా డాడీ ? .
నా బుజ్జితల్లులు - బుజ్జాయిలు లేకుండానా అని స్టీరింగ్ వదిలి ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నాను .
బుజ్జితల్లులు : బుజ్జి బుజ్జి నవ్వులతో పులకించిపోతూనే డాడీ డాడీ ........ స్టీరింగ్ అని కేకలువెయ్యడంతో పట్టుకుని నవ్వుకున్నాము .

20నిమిషాలలో కమీషనర్ ఆఫీస్ కు చేరుకుని , బుజ్జితల్లులను ఎత్తుకుని లోపలికివెళ్ళాను .
ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు . Fax నుండి పేపర్ లను కలెక్ట్ చేస్తున్న కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి సర్ ........ విశ్వ సర్ ను కలవాలి .
కానిస్టేబుల్ : ఎవరు బాబూ నువ్వు ఏకంగా కమీషనర్ గారినే కలవాలని చెబుతున్నావు అది అంత ఈజీ అనుకున్నావా ? పనేంటో నాకు చెప్పు ముందు .......... అని మావైపు చూసి సర్ సర్ అంటూ సెల్యూట్ చేశారు . హెడ్ గారూ ....... మహేష్ సర్ వచ్చారు అనగానే .........
ఆఫీస్ లో ఉన్న కానిస్టేబుల్స్ మొదలుకుని SI సర్ - CI సర్ - SP సర్ ......... అందరూ వచ్చి సెల్యూట్ చేశారు .

బుజ్జితల్లిలిద్దరూ సంతోషపు షాక్ లో బుజ్జి నోటిని తెరిచి అలా చూస్తూ ఉండిపోయారు .
మహేష్ సర్ - మహేష్ .......... ఎన్నిరోజులకు మమ్మల్ని కలవడానికి వచ్చారు - వచ్చావు , ఈ క్షణం కోసం కమీషనర్ గారితోపాటు వైజాగ్ ఎంటైర్ సెక్యూరిటీ ఆఫీసర్లం ఎదురుచూస్తున్నాము . Please please ఒక సెల్ఫీ అని పోటీపడుతున్నారు .
బుజ్జితల్లులిద్దరూ ......... నెమ్మదిగా నా నుండి దిగి ప్రక్కన నిలబడి అలా కన్నార్పకుండా చూస్తున్నారు .
SI CI SP సర్స్ : కానిస్టేబుల్స్ అటెన్షన్ అనగానే ఎక్కడివారు పొజిషన్ తీసుకుని సైలెంట్ గా నిలబడిపోయారు . సీనియారిటీ ప్రకారం అందరమూ తీసుకుందాము మహేష్ ఒప్పుకుంటే ........... అని లోలోపలే నవ్వుకున్నారు .
కానిస్టేబుల్స్ : సార్ ......... , మన బిడ్డల ఫ్రెండ్స్ ను ప్రాణాలకు తెగించి కాపాడిన మహేష్ గారితో సెల్ఫీ కూడా తీసుకురాలేవా అని ఫుడ్ కూడా సరిగ్గా పెట్టడం లేదు సర్ - మరొక్కరోజు ఆలస్యం అయితే ఇంట్లోకి కూడా రానివ్వరేమో ..........
సర్ వాళ్ళు : మీ ఇంట్లోనే అలా అంటే , సిటీకి చీఫ్స్ అయిన మా ఇళ్లల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి కానిస్టేబుల్స్ ......... , నిన్ననే మీ ఫైనల్ పరిస్థితి వచ్చేసింది అందుకే కదా నైట్ డ్యూటీ లేకపోయినా ఇక్కడే ఉండిపోయాము .

బుజ్జితల్లులిద్దరూ ........ గట్టిగా నవ్వేసి ఒకరినొకరు నోటికి తాళం వేసుకున్నారు . ఆ నవ్వులకు కానిస్టేబుల్స్ అందరూ నవ్వేశారు .
సర్స్ : తలదించుకున్నారు . మహేష్ ........ please please లంచ్ కు కూడా ఇంటికి పిలవలేదు - ఇప్పుడు సెల్ఫీ తీసుకుని పంపిస్తే , ఆ సెల్ఫీ కూడా గ్రాఫిక్స్ కాదని నిర్ధారించుకున్నాకే లంచ్ కు కాల్ వస్తుంది .
బుజ్జితల్లులతోపాటు నవ్వుకుని , సర్స్ ........ తప్పు నాదే కాబట్టి వెంటనే సరిదిద్దుకుంటాను please సర్స్ అని SP గారి ప్రక్కకు వెళ్లి నిలబడ్డాను .
SP సర్ : మహేష్ ........ సెల్ఫీ అంటే మేమే రావాలి - ఈ విషయం అలా ఇలా ఇంట్లో లీకైతే కథ మళ్లీ మొదటికి వస్తుంది .
సిటీలో అందరూ హ్యాపీగా ఉంటున్నారు అంటే అది కేవలం సెక్యూరిటీ ఆఫీసర్ల వల్లనే , మిమ్మల్ని గౌరవించుకోవడం మా ధర్మం అని సెల్యూట్ చేసాను .
నన్ను చూసి బుజ్జితల్లులూ సెల్యూట్ చేశారు సెక్యూరిటీ అధికారి అంటూ ...........
ఉమ్మా ఉమ్మా .......... , అయినా నేనే మీ ప్రక్కకు చేరానని ఎలా తెలుస్తుంది సర్ ............
సర్స్ : ఇంతమందిమి ఉన్నాము ఎవరో ఒకరు వీడియో తీస్తూనే ఉంటారు . ఇప్పుడు కాకపోయినా షేర్స్ ద్వారా ఇంట్లోవాళ్లకు చేరిపోతోంది .
కానిస్టేబుల్స్ అందరూ sorry సర్స్ అని జేబులోనుండి మొబైల్స్ తీసి వీడియో ఆఫ్ చేశారు .
సర్స్ : చూశావా మహేష్ ......... ఇది మొబైల్స్ యుగం - జనాలతోపాటు మేమూ అలర్ట్ గా ఉండాలి అని మొబైల్ తీసేంతలో ..........

అటెన్షన్ అని వెనుక నుండి భారీ వాయిస్ వినిపించడంతో సర్ వాళ్ళు కూడా కదలకుండా నిలబడిపోయారు .
విశ్వ సర్ వచ్చి సీనియారిటీ ప్రకారం అయితే ముందు నేను కదా ..........
కీర్తి తల్లి : hi అంకుల్ ........ , ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నర్గీస్ - డాడీ కి నేనెంతో ఇదీ అంతే ..........
విశ్వ సర్ : కీర్తి ........ sorry sorry మీ అంకుల్ వాళ్లంతా అడ్డుగా ఉండటం వలన చూడలేదు - నర్గీస్ కదా ........ hi నర్గీస్ ఇకనుండీ నేనూ నీ ఫ్రెండ్ నే అంటూ ఇద్దరినీ ఎత్తుకుని ముద్దుచేశారు .
నర్గీస్ తల్లి : hi సర్ అంటూ సెల్యూట్ చేసి నవ్వుకున్నారు .

సర్స్ - కానిస్టేబుల్స్ : సర్ సర్ ..........
విశ్వ సర్ : మీ ఇంట్లో పరిస్థితులే అలా ఉంటే వైజాగ్ సెక్యూరిటీ అధికారి బాస్ ఇక మా ఇంట్లో పరిస్థితిని మీరే ఊహించుకోండి - ఇంట్లో అడుగుపెట్టి రెండు మూడు రోజులయ్యింది ఫస్ట్ నేను అంటూ బుజ్జితల్లులతోపాటు వచ్చి ఫోటో తియ్యమని కానిస్టేబుల్ కు ఇచ్చారు .
బుజ్జితల్లులు : అంకుల్ ........ కిందకు దించండి .
విశ్వ సర్ : మహేష్ తోపాటు మహేష్ ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జితల్లులతోపాటు సెల్ఫీ దిగితే ఇంట్లో వాళ్ళు మరింత హ్యాపీ .........
సర్స్ : సర్ ......... మాకు కూడా ఆ అదృష్టం అని ఒక్కొక్కరే బుజ్జితల్లులను ఎత్తుకుని నాతో సెల్ఫీలు తీసుకున్నారు . చివరన ఎంటైర్ సెక్యూరిటీ ఆఫీసర్లు గ్రూప్ ఫోటో తీసుకున్నారు .

విశ్వ సర్ : బుజ్జితల్లులను ఎత్తుకుని మహేష్ ....... అంటూ వారి గదిలోకి ఆహ్వానించి , బుజ్జితల్లులను వారి చైర్ లో కూర్చోబెట్టారు . స్టాఫ్ ను పిలిచి బుజ్జితల్లులకు the బెస్ట్ ఐస్ క్రీమ్ - మాకు డ్రింక్స్ .........
Yes సర్ అంటూ ఉత్సాహంతో వెళ్లారు .
విశ్వ సర్ : బుజ్జితల్లులూ ......... గోవా ట్రిప్ ఎలా జరిగింది .
బుజ్జితల్లులు : సూపర్ అంకుల్ ........ , మేము అన్నిరోజులు ఎంజాయ్ చెయ్యడం వలన మీరు ఇబ్బందిపడ్డారన్నమాట ........
విశ్వ సర్ : అవునవును అని నవ్వుకున్నారు . అంతలో ఐస్ క్రీమ్స్ రావడంతో బుజ్జితల్లులకు అందించారు .
బుజ్జితల్లులు : థాంక్స్ అంకుల్ ......... , అంకుల్ ........ ముందు ఈ విషయం చెప్పండి - డాడీ కోసం ఎవరు వచ్చారు . పెద్దయ్యా - అంకుల్ వాళ్లే కదా .........
విశ్వ సర్ : exactly , వారుకూడా కీర్తితల్లి ఎలా ఉంది అనే అడిగారు - ఎలా తెలుసు .........
కీర్తి తల్లి : వారి గూడెం దేవత సంబరాలలో ఆడి పాడి ఎంజాయ్ చేసాము .

సర్ ........ నాకోసం వారు రోజూ రావడం ? .
విశ్వ సర్ : నువ్వు ప్రాణాలకు తెగించి రక్షించిన అమ్మాయిలలో గూడెం అమ్మాయిలు 12 మంది ఉన్నారు . వారి అమ్మాయిలను రక్షించినందుకు గానూ పేపర్లో నిన్ను చూసి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి రోజూ అడవిలోనుండి ఆశతో రావడం - నిరాశతో వెళ్లడం ........ వారి సాంప్రదాయం ప్రాకారం వారికి సహాయం చేసినవారి రుణం తీర్చుకోకుండా సంతోషంగా ఉండలేరట ........ రేపు ఉదయం మళ్లీ వస్తారు .
సర్ ........ ఇన్నిరోజులుగా వారిని బాధపెట్టాను . రేపు మళ్లీ వారిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదు - ఎందుకంటే వారు ఎక్కడికైనా ఎద్దుల బండ్లలోనే వస్తారు , నడుచుకుంటూనే వస్తారు కాబట్టి ఈరోజే ఇప్పుడే నేనే స్వయంగా వెళ్లి నా ఆలస్యానికి మన్నింపు కోరతాను .
విశ్వ సర్ : అందుకేనేమో ........ అరెస్ట్ మన సెక్యూరిటీ ఆఫీసర్లు డిస్టర్బెన్స్ కేస్ మీద అరెస్ట్ చేస్తే నడుచుకుంటూనే వచ్చారు పాపం ......... , మహేష్ ........ కాసేపట్లో చీకటి పడుతుంది అడవిలో డ్రైవింగ్ కష్టం .
పర్లేదు సర్ ......... మనకు ఆక్సిజన్ - ఆయుర్వేద మూలికలను అందించే స్వచ్ఛమైన మనుషులకోసం ఆ మాత్రమైనా చెయ్యకపోతే నేను మనిషినే కాదు . వారు రోజూ ఆ దారినే ముళ్ళు గుచ్చుకున్నా నడుచుకుంటూ వచ్చారు అని ఫీల్ అయ్యాను .

గదిబయట సంబరాలు చేసుకుంటున్నట్లు కేకలు - కేరింతలు వినిపించాయి . ఏమిటని విశ్వ సర్ బయటకు వెళ్లబోయి ఆగి పెదాలపై చిరునవ్వులతో మెసేజ్ చూయించారు .
బోలెడన్ని లవ్ గుర్తులతో ఇంటికి లంచ్ కు ఆహ్వానించినట్లు ..........
సర్ ........ వెళ్లి ఇంటి ఫుడ్ కుమ్మేయ్యండి మనం రేపు కలుద్దాము .
విశ్వ సర్ : మహేష్ .......... ఆపితే తప్పు జాగ్రత్త అని కౌగిలించుకుని డ్రింక్ పూర్తయ్యేంతవరకూ మాట్లాడి కారు వరకూ వదిలారు .
కానిస్టేబుల్ to SP : థాంక్యూ sooooo మచ్ మహేష్ ........ మేమూ ఇంటికివెళుతున్నాము అని సంతోషాన్ని పంచుకున్నారు .

బుజ్జితల్లులు : నావైపే చూస్తున్నారు .
ఏంటి బుజ్జి డార్లింగ్స్ అంతలా చూస్తున్నారు .
బుజ్జితల్లులు : ఒకటనా రెండనా ........ మా డాడీ గొప్పతనం చెప్పుకుంటూ పోతే రోజులైనా సరిపోవు - చివరన మనమే గూడెం కు వెళతాము అని చెప్పారు చూడండీ ........ ఇక్కడ ఇక్కడ టచ్ చేశారు డాడీ లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు .
ఇక్కడేనా ఇక్కడేనా ........ మా బుజ్జి హృదయాలనేనా టచ్ చేసినది అని అక్కడ తియ్యనైన ముద్దులుపెట్టి అపార్ట్మెంట్ చేరుకున్నాము . బుజ్జితల్లులూ ........ ఇప్పుడు సమయం 5 గంటలు అయ్యింది - మీ అమ్మలు , అమ్మమ్మలు రెడీ అవ్వాలంటే ఎంత సమయం పడుతుందో .......... నేనేమి ఎప్పుడో రెడీ ........ నో నో నో ఆ అడవిలో మీ అమ్మమ్మలను ఇబ్బందిపెట్టకూడదు ఇక్కడే మీ అక్కయ్యలతోపాటు ఉండనిద్దాము సరేనా ........
బుజ్జితల్లులు : లవ్ యు డాడీ ........ , అయినా పెద్దమ్మ ఉండగా రెడీ అయ్యే సమయం గురించి ఆలోచిస్తారు కదా డాడీ , మీరు కార్ స్టార్ట్ చేసి ఉంచండి 10 నిమిషాలలో మీ సెక్సీ దేవతలతోపాటు కిందకువచ్చేస్తాము అని నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . పెద్దమ్మా ......... డాడీకి గొప్పగా చెప్పేసాము ఇక మీరే చూసుకోవాలి - పైకి వెళ్లేంతలో అమ్మలు పట్టుచీరలలో రెడీ అయి ఉండాలి అని కార్ దిగి పరుగున లోపలికివెళ్లారు .
లవ్ యు ......... అని కార్ టర్న్ చేసి మెయిన్ డోర్ వైపు చూస్తున్నాను .

చెప్పినట్లుగానే బుజ్జితల్లులు బార్బీస్ లా - బుజ్జాయిలు బుజ్జి హీరోల్లా ఇక నా సెక్సీ రాణులైతే పట్టుచీరలలో దివి నుండి దిగివచ్చిన దేవతల్లా సెక్సీ నవ్వులతో వచ్చి కన్నుకొట్టారు ..........
అంతే ఆఅహ్హ్ ....... మై బ్యూటిఫుల్ క్వీన్స్ ....... ఫ్లాట్ అయిపోయినట్లు హృదయం పై చేతినివేసుకుని , నా ఒడిలో ఎవరు కూర్చోబోతున్నారని ఆశతో పెదాలను తడుముకున్నాను .
దేవతలు ముసిముసినవ్వులతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , ఒసేయ్ నువ్వు - ఒసేయ్ నువ్వు .......... అంటూ వాదులాడుకుంటున్నారు .
శ్రీమతులూ ........ తొందరగా ఎవరో ఒకరు వచ్చి వెంటనే నా గుండెలపై చేరకపోతే ఈ హృదయం తట్టుకోలేక ఆగిపోయేలా ఉంది అంత సెక్సీ ........ లవ్ యు లవ్ యు బుజ్జాయిల ముందు అలా మాట్లాడకూడదు అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
బుజ్జితల్లులు : పర్లేదు డాడీ ....... we are mature enough అంటూ నవ్వుకుంటున్నారు .

దేవతలు : విన్నారుకదా ......... , ఒసేయ్ - ఒసేయ్ ...........
ప్చ్ ప్చ్ ......... ఆఅహ్హ్ మై లవ్లీ క్వీన్స్ ........ అని చేతులను విశాలంగా చాపి రమ్మన్నాను .
మళ్లీ ఒసేయ్ - ఒసేయ్ ........ అంటూ ఒకరినొకరు తోసుకుంటున్నారు .
బుజ్జితల్లులు : ఇలా కాదు కానీ , డాడీ వెనుకవచ్చి కూర్చుని ఒకేసారి అమ్మలిద్దరినీ చెరొకవైపు మీ ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దులే పెట్టుకుంటారో - గిల్లేస్తారో - కొరుక్కుని తినేస్తారో మీఇష్టం - డ్రైవింగ్ మేము చేస్తాము .........
ఉమ్మా ఉమ్మా ........ లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ ఉమ్మా ఉమ్మా ....... అంటూ వెనుకకు జంప్ చేసి మై సెక్సీ క్వీన్స్ కమాన్ కమాన్ తొందరగా వచ్చి ఆగిపోతున్న ఈ గుండెకు ముద్దులతో బీట్ పెంచండి .
దేవతలు : బుజ్జాయిలూ ........ మీరు ? డ్రైవింగ్ ? ........
బుజ్జితల్లులు : కొండనే ఎత్తిన గాడ్ శ్రీకృష్ణుడుకు గులకరాయి ఎత్తమన్నట్లు - హెలికాఫ్టర్ నడిపిన మాకు ఈ చిన్న కార్ ఒక లెక్కా ........
Thats it thats it బుజ్జాయిలూ ...........
దేవతలిద్దరూ ........ తమ మాటలను వెనక్కుతీసుకున్నట్లు అందమైన సిగ్గు నవ్వులతో నా ఒడిలో చేరిపోయారు .
ఆఅహ్హ్ ........ కేకోకేక అంటూ దేవతలిద్దరినీ చుట్టేసి ఉమ్మ్ ఉమ్మ్ అంటూ కసితో పెదాలను జుర్రేసి వదిలి - బుజ్జి డ్రైవర్స్ లెట్స్ గో ...............
బుజ్జాయిలు : ok డాడీ .......... గేర్ మార్చి రయ్యిన పోనిచ్చారు .

Goddessess ......... రెడ్ అండ్ పింక్ సిల్క్ సారీస్ లో నా హృదయాన్ని కొల్లగొడుతున్నారు తెలుసా మోస్ట్ బ్యూటిఫుల్ అని బుగ్గలపై చెరోక్షముద్దుపెట్టాను.
దేవతలు : అంటే ఇన్నిరోజులూ మేము అందంగా లేమన్నమాట - ఈ చీరలవలన అందం వచ్చింది అంటారు అని బుంగమూతిపెట్టుకున్నారు గుండెలపై ప్రాణంలా కొడుతూ ..........
ఆఅహ్హ్హ్ .....ఆఅహ్హ్ ...... అలకలో నా దేవతలు మరింత ముద్దొచ్చేస్తారు - భలే ముచ్చటేస్తుంది నాకు అని అలకచెందిన పెదాలపై మార్చి మార్చి ముద్దులుపెట్టాను. అయినా అలక విడవకపోవడంతో ......... దేవతలూ నిజం చెప్పేస్తున్నాను - న దేవతలు రోజురోజుకూ కొత్తగా మరింత అందంగా నా కళ్ళకు నాకుమాత్రమే కనిపించేలా పెద్దమ్మ నుండి వరం పొందాను మ్మ్మ్ మ్మ్మ్ ........ నా దేవతల అందాలన్నీ నాకే సొంతం అని మెడపై పెదాలను తాకించాను .
దేవతలు : మ్మ్మ్ ......మ్మ్మ్ ....... ఇలాంటి వరాలు కోరడంలో ముందుంటారు శ్రీవారు అని చిలిపినవ్వులతో నా బుగ్గలపై లవ్ బైట్స్ పెట్టి ఏకమయ్యేలా అల్లుకుపోయారు .

స్స్స్ స్స్స్ ........ దేవతల వెచ్చని కౌగిలికే నాకు మూడ్ వచ్చేస్తోంది అని పిరుదులపై చేతులను వేసి , చీరపైనే పెదాలతో పాలిండ్ల కమ్మదనం రుచిచూసేంతలో ............
చేతులపై - చెంపలపై ప్రేమతో దెబ్బలువేశారు .
స్స్స్ స్స్స్ ......... అంటూ వెనక్కు తీసేసుకున్నాను . ఎందుకు ఈ దెబ్బలు అన్నట్లు ఆశతో చూస్తున్నాను .
దేవతలు : ముసిముసినవ్వులతో లవ్ యు లవ్ యు మై కింగ్ - మై గాడ్ ........ దెబ్బలు గట్టిగా తగిలాయా ? ఉమ్మా ఉమ్మా ........... , అతి ముఖ్యమైన వారిని కలవబోతున్నాము కదా చీరలు నలిగిపోతే బాగుంటుందా చెప్పండి - రాత్రికేలాగో చీరలు , జాకెట్లు , సెక్సీ ప్యాంటీ బ్రా చింపేస్తారు ........ అంతవరకైనా అని చిలిపినవ్వులతో నా పెదాలపై తియ్యనైన గాట్లు పెడుతున్నారు .
అతిముఖ్యమైన వారా ........ ఎవరు goddessess ? .
దేవతలు : అదీ అదీ ........ అంటూ తడబడి , అదే అదే శ్రీవారూ ......... బుజ్జాయిలు గుడిలో ఆడిపాడిన బుజ్జి ఫ్రెండ్స్ ను మరియు గూడెం అమ్మలను కలవబోతున్నారు కదా ..........
నాకేదో అనుమానంగానే ఉంది , మీరు మీ పెద్దమ్మ ఏమీ ప్లాన్ చెయ్యలేదు కదా ...........
దేవతలు : సడెన్ గా తలలుధించుకుని నిలువు - అడ్డంగా తలలు ఊపారు .
ఇంతకుముందు కూడా ఇలానే ......... , నేను నా జాగ్రత్తలలో ఉండాలి అమ్మో అమ్మో ఈ తల్లీకూతుళ్ళను అస్సలు నమ్మలేము అని ప్రేమతో నుదుటితో కొట్టాను .
దేవతలు : స్స్స్ స్స్స్ ........ అంటూ ముసిముసినవ్వులతో నా గుండెలపైకి చేరి సైగలు చేసుకుంటున్నారు .

అంతలో సిటీ బయటకువచ్చి చీకటిగా ఉన్న అడవి మార్గంలో వెళుతుండటం చూసి , బుజ్జితల్లులూ ......... మీ బుజ్జి ఫ్రెండ్స్ గూడెం ఎక్కడో తెలుసా అలా దూసుకెళ్లిపోతున్నారు .
బుజ్జితల్లులు : మెమెక్కడ డ్రైవ్ చేస్తున్నాము డాడీ పెద్దమ్మనే గమ్యం వైపు తీసుకెళుతున్నారు . డాడీ ........ ఇంతకీ పెద్దమ్మ ఎక్కడ ? .
అవును దేవతలూ మీ అమ్మ పెద్దమ్మ ఎక్కడ ? , గూడెం మహిళలకు ....... పెద్దమ్మ - పెద్దమ్మకు ....... వాళ్ళు అంటే చాలా ఇష్టం , ఒక్కటిగా కలిసిపోయి ఎంజాయ్ చేశారు ఆరోజు .
బుజ్జాయిలు : అవును అమ్మలూ ......... , వెళ్ళగానే డాడీ కంటే ముందుగా పెద్దమ్మనే అడుగుతారు . పెద్దమ్మా పెద్దమ్మా ........ ఎక్కడ ఉన్నా వెంటనే డాడీ కౌగిలిలోకి వాళ్లిపోండి .

దేవతలిద్దరి కళ్ళల్లో చెమ్మ ......... , బుజ్జాయిలూ ......... వెళ్లిపోయిందిగా ........
వెళ్లిపోయారా ........ ? .
బుజ్జాయిలు : పెద్దమ్మ వెళ్లిపోయిందా ......... అని గట్టిగా అడుగుతూ సడెన్ బ్రేక్ వేసి వెనక్కు తిరిగారు - డాడీ........ పిలిచినా పెద్దమ్మ పలకడం లేదు అని ఏడుస్తున్నారు , హెలికాఫ్టర్ లో పెద్దమ్మ కన్నీళ్లు చూసినప్పుడే ఇలాంటిది ఊహించాము .........
దేవతలతోపాటు మా ఐదుగురి కళ్ళల్లో కన్నీళ్లు - అంతులేని ఉద్రేకానికి లోనౌతున్నాము .
దేవతలు : ( పెద్దమ్మ చెప్పినది నిజమే శ్రీవారు - బుజ్జాయిలు తట్టుకోలేరు ) కన్నీళ్లను తుడుచుకుని లేదు లేదు బుజ్జాయిలూ అంటూ ఎత్తి తమ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు . మా కన్నీళ్లను తుడిచి పెద్దమ్మ వెళ్ళిపోయింది నిజమే , మామూలుగా అయితే పిలవగానే వచ్చేవారు ఈసారి ఆలస్యం అవుతుంది , ఎంత ఆలస్యమో చెప్పలేను ఎందుకనేది ఈ రాత్రికి తెలుస్తుంది - మన దేవుడి హృదయంలో నా స్థానాన్ని మరొకరికి ఇచ్చే సమయం ఆసన్నమయ్యింది అని చెప్పారు .
నో ........ నో అంటే నో ........ , అలా ఎప్పటికీ జరగనే జరగదు . పెద్దమ్మ స్థానాన్ని ఆక్రమించేది దేవలోకపు అతిలోక సుందరి అయినా కన్నెత్తి కూడా చూడను - గూడెం కు వెళుతున్నాము , గూడెం ప్రజల అభిమానాన్ని పొందుతున్నాము ఆ వెంటనే వైజాగ్ వెళ్లిపోతున్నాము అని దేవతల ఒడిలో ఉన్న బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి డ్రైవింగ్ సీట్లోకి చేరి పెద్దమ్మా పెద్దమ్మా ........ అని తలుచుకుంటూ పోనిచ్చాను .
దేవతలు : మై గాడ్ ......... వెళ్ళొస్తాను అని మీకు మాటిచ్చారు కాబట్టి తప్పకుండా వస్తారు - అలాగే పెద్దమ్మ చెప్పినట్లు మీ హృదయంలోని పెద్దమ్మ స్థానాన్ని కూడా ...........
లేదు లేదు ......... పెద్దమ్మా ఈ ఒక్కటీ మాత్రం జరగనే జరుగకూడదు please please మీరు లేకుండా నేను , మీ తల్లులూ , బుజ్జాయిలు ఉండనేలేము - మీరు లేకుండా మా పెదాలపై చిరునవ్వు కూడా చిగురించదు అంతే ......... what do you say బుజ్జాయిలూ ? .
బుజ్జాయిలు : yes yes డాడీ డాడీ , we are with you అని ఏడుస్తూనే ఉన్నారు .
దేవతలు : విషయం తెలియగానే మీరు ఇలా ప్రవర్తిస్తారని కూడా చెప్పింది పెద్దమ్మ , ఒక్కసారి గూడెం లోకి అడుగుపెట్టాక నా దేవుడి హృదయంలో నా స్థానం ఖాళీ అవుతుంది - ఆ స్థానంలో ..........
Goddessess నో ....... , ఈ ప్లాన్ లో మీరూ భాగమేనా .........
బుజ్జాయిలు : కోపంతో దేవతలను కొడుతున్నారు .
దేవతలు : లేదు లేదు శ్రీవారూ ........ మన జీవితంలోకి చెల్లి రాబోతోందు అంటే ఎంత ఆనందించామో , పెద్దమ్మ స్థానం ఆక్రమిస్తుంది అని తెలియగానే ఇంతకంటే ఎక్కువ కన్నీళ్లను కార్చాము అని బుజ్జాయిలను హత్తుకున్నారు - వెళుతూ మాత్రం ఒక్కసారి మీ చెల్లిని చూశాక నేను ఏమాత్రం గుర్తుండనులే మన శ్రీవారికి అంత సౌందర్యారాసి నా కావ్యా తల్లి - మెహ్రీన్ తల్లి సౌందర్యం తరువాత తనే ........ , మన శ్రీవారి హృదయంలో నా తల్లులతో స్థానం ఆక్రమించాల్సిన అన్ని అర్హతలూ ఉన్నది ఆ తల్లికే ........ శ్రీవారూ మీకే తెలుస్తుందిలే - తనను చూసిన తరువాత మీ హృదయంలో కొద్దిగానైనా స్థానం ఇవ్వమని ప్రాధేయపడినా మీరే ఇవ్వరు అని తియ్యనైన నవ్వులతో తెలిపారు .
అలా జరగనే జరగదు దేవతలూ .......... గూడెంలో 10 నిమిషాలకంటే ఎక్కువ ఉండము అలా వెళ్లడం వెనక్కు వచ్చెయ్యడం - అక్కడ కూడా ఒక్క అమ్మాయిని కూడా చూసేదేలేదు తలదించుకునే ఉంటాను .
దేవతలు : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
బుజ్జాయిలు : డాడీ బాధపడుతుంటే మీకు నవ్వు వస్తోందా అని దెబ్బలు కొడుతున్నారు .
దేవతలు : నవ్వుతూనే , మీ గురించి కూడా చెప్పారు పెద్దమ్మ - కొద్దిసేపట్లో కనిపించే కొత్త అమ్మను చూసి ఈ పెద్దమ్మను పూర్తిగా మరిచిపోతారట .......
బుజ్జాయిలు : మేమా ....... పెద్దమ్మను ఎలా ఎలా అమ్మలూ పెద్దమ్మ ఇక్కడ ఇక్కడ ఉంటారు .
దేవతలు : ఈ మాట అంటారు అనికూడా చెప్పారులే అని నవ్వుకున్నారు - మా అందాల చెల్లికి మీరంటే అంత ప్రాణమట .........
బుజ్జాయిలు : పెద్దమ్మ చెప్పారంటే జరిగి తీరుతుంది కదా , కొత్త అమ్మకు మేమంటే అంత ప్రాణమా ......... అని ఆలోచనలో పడ్డారు .
దేవతలు : నవ్వుకుని ప్రాణమైన ముద్దులుపెట్టారు - శ్రీవారి కోపం చల్లారేలా లేదు - బుజ్జాయిలూ ........ ఈ విషయం కూడా చెప్పారు , మీ కొత్త అమ్మను చూడగానే కోపం మాయమై తియ్యని మాధుర్యం పరిమలిస్తుందట ......
అలా జరగనే జరగదు దేవతలూ ........ అని సింహద్వారం కనిపించడంతో కారు ఆపాను . సింహ ద్వారానికి ఇరువైపులా కాగడాల వెలుగులు లోపలికి దారిని చూస్తున్నాయి .

బుజ్జాయిలూ ......... సింహ ద్వారం ద్వారా కారు వెళ్లేలా లేదు , అక్కడ కొంతమంది ఉన్నారు వేరే మార్గమేదైనా ఉందేమో కనుక్కుంటాను . చుట్టూ చీకటిగా ఉంది మీరు కిందకు దిగకండి .
బుజ్జితల్లులు : మాకు భయం భయం డాడీ డాడీ అంటూ నా గుండెలపైకి చేరారు .
బుజ్జితల్లులను ఎత్తుకునే కిందకుదిగాను .
నన్ను చూడగానే మహేష్ దొర ....... దొరా దొరా అంటూ అందరూ వచ్చి దండాలు పెడుతున్నారు .
ఇన్నిరోజులకు మమ్మల్ని కారుణించారా దొరా ........ మీకోసమే రోజుల తరబడి కాదు కాదు ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము దొరా ఇక మాకు సంబరాలే సంబరాలు , రేయ్ మల్లన్నా ........ శంఖం మ్రోగించరా అని కేకలు వేశారు .
కొంతమంది సింహద్వారం ప్రక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్లి శంఖం తోపాటు పెద్ద ఎత్తున గంటలు మ్రోగించారు - ఆ వెంటనే సింహద్వారం లోపల చాలాదూరం నుండి శంఖం - గంటలు మ్రోగుతున్నాయి .

బుజ్జితల్లులిద్దరూ చిన్న దేవాలయంలోని దేవతకు రెండుచేతులూ జోడించి మొక్కుతున్నారు . దేవతలు ........ బుజ్జాయిలను ఎత్తుకుని కారులోనుండి మా దగ్గరికివచ్చి శ్రీవారూ - శ్రీవారూ .........
దేవతలను చూసి దండాలు తల్లీ దండాలు అని గౌరవిస్తున్నారు .

అన్నలూ ......... మేమేవరో మీకు తెలుసా ? .
వాళ్ళు : మా ఆడబిడ్డలను కాపాడిన దేవుడు సామీ మీరు - మీ సాగభాగమైన ఇల్లాళ్ళు పిల్లలు . మీకోసం ........ మా బిడ్డలను కాపాడిన రోజు నుండే కాదు సామీ కొన్నేళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్నాము .
దేవతలు : పెద్దమ్మ చెప్పారు శ్రీవారూ .........
ప్రేమతో ఇద్దరి నుదుటిపై నా నుదుటితో కొట్టాను .
దేవతలు : స్స్స్ స్స్స్ ........ పెద్దమ్మ చెబితే మమ్మల్ని కొడుతున్నారా ........

సంవత్సరాలుగానా ....... నాకోసమా ....... ఎందుకు అన్నయ్యలూ ? .
వాళ్ళు : మా గూడానికి వస్తే తమరికే ఎరకౌతుంది దొరా ........ , మీరు ఈపూట వస్తారని తెలిసే మా గూడెం బాగోగులు చూసుకునే అవ్వ తెలిపారు . అందుకే మేము మీకోసం ఇక్కడ ఎదురుచూస్తున్నాము దొరా .........
అవ్వనా ....... ? .
వాళ్ళు : అవును దొరా ......... , ఆ అవ్వకు భవిష్యత్తు ఎరుక - మీరు అడవిలోపలికి వస్తున్నారని మమ్మల్ని పంపారు , గూడెం కు వెళదాము రండి దొరా ....... , పెద్దయ్య - మా ఇల్లాళ్ళు , బుజ్జి బిడ్డలూ ........ మీ బుజ్జి స్నేహితురాళ్లు ఎదురుచూస్తుండారు ........
బుజ్జాయిలు : యాహూ ......... డాడీ డాడీ తొందరగా వెళదాము .
అలాగే బుజ్జాయిలూ ...... అని ముద్దులుపెట్టాను . అన్నయ్యలూ ........ లోపలికి వెళ్ళడానికి పెద్ద మార్గమేమైనా ఉందా ? .
వాళ్ళు : లేదు దొరా ......... , ఇక్కడ నుండి ఒక్క వాహనం కూడా వెళ్లరాదనే అవ్వ ఆ కాలంలోనే ఈ సింహద్వారాన్ని కట్టించారు ఇలా - మీకోసం పగలగొట్టేస్తాము దొరా ..........
డాడీ డాడీ .........
మీ ఇష్టమే మా ఇష్టం బుజ్జాయిలూ ......... , అన్నలూ ....... మీ సాంప్రదాయాలంటే మాకు గౌరవం - మేమూ నడుచుకుంటూనే వస్తాము .
లవ్ యు soooooo మచ్ డాడీ .........
వాళ్ళు : దండాలు దండాలు దొరా ......... అని మాకు ఇరువైపులా కాగడాలతో దారిని చూయిస్తూ లోపలికి నడిచారు .
దేవతలతోపాటు దేవతను మొక్కుకుని వారితోపాటు నడకదారి సాగించాము .
డాడీ డాడీ ........ చుట్టూ చీకటి - ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి అని గట్టిగా చుట్టేశారు .
దట్టమైన అడవిలోపలికి వచ్చేసాము కదా బుజ్జాయిలూ ....... జంతువుల శబ్దాలు - మీరు వైజాగ్ జూ లో చూసారే ఆ జంతువులన్నీ ఇక్కడ బోలెడన్ని స్వేచ్ఛగా తిరుగుతుంటాయి .
వాళ్ళు : బిడ్డలూ ........ ఇంతకుముందు వినిపించింది పులి , చిరుతలవి - ఇప్పుడు వినిపిస్తున్నవి సింహాల గాండ్రిమ్పులు .......... గూడెం లో అయితే జింకలు కుందేళ్లు కోతులు బుజ్జి ఏనుగులు .......... చాలా ఉంటాయి మీ బుజ్జి స్నేహితులతోపాటు ఆడుకోవచ్చు .
పులి సింహం అనగానే భయపడినా జింకలు - కుందేళ్లు అనగానే చిరునవ్వులు చిందిస్తున్నారు . డాడీ డాడీ ........ ఇంకెంత దూరం ? .
వాళ్ళు : అదిగో అల్లంతదూరంలో కాగడాల వెలుగులు కనిపిస్తున్నాయే అదే మన గూడెం బిడ్డలూ ......... , అలాంటి గూడెం లు అడవినిండా ఉంటాయి .

మరికొన్ని అడుగులువెయ్యగానే మరికొంతమంది చిరునవ్వులు చిందిస్తూ వచ్చి దండాలు దొరా దండాలు మా జన్మ ధన్యం అయ్యింది అంటూ సాదరంగా గూడెం కు తీసుకెళ్లారు .
అందరూ : బిడ్డలూ ....... ఇదే మన గూడెం .
లోపలికి అడుగుపెట్టగానే డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు . గూడెం లో ఉన్న ప్రతీఒక్కరూ సంతోషంతో మా చుట్టూ చేరారు .
బుజ్జితల్లి : డాడీ ........ అదిగో పెద్దయ్య .
పెద్దయ్య వచ్చి నా మెడలో పూలహారం వేసి సాధారంగా ఆహ్వానించారు . రేయ్ ........ దేవుడే స్వయంగా మన గూడానికి విచ్చేసిండ్రు సంబరాలు అంబరాన్ని అంటాలి అని ఆజ్ఞాపించడం ఆలస్యం గూడెం మొత్తం కాగడాల వెలుగులతో వెలిగిపోయింది .
దేవతలు - బుజ్జాయిలు ........ సంభ్రమాశ్చర్యాలకు లోనై చుట్టూ చూస్తున్నారు .

పెద్దయ్య : బిడ్డలూ ......... ఇక మిమ్మల్ని ఆపము .
అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ నేను రక్షించిన చెల్లెమ్మలు అనుకుంటాను , వచ్చి నా గుండెలపైకి చేరారు - చెల్లెమ్మల తల్లిదండ్రులు చేతులెత్తి దండాలు పెడుతున్నారు .
బుజ్జితల్లులు : డాడీ - మమ్మీ ........ మమ్మల్ని కిందకు దించితే మా ఫ్రెండ్స్ దగ్గరకు వెళతాము మావైపు ఆశతో చూస్తున్నారు .
లవ్ టు అంటూ ముద్దులుపెట్టి కిందకుదించాము .

చెల్లెమ్మల కన్నీళ్లను తుడిచి , పెద్దయ్యా ......... మీరు ఇంతమంది ఉన్నా ఎలా తీసుకెళ్లారు ? .
సమయం చూసి మంచినీళ్లు కోసం దగ్గరలోని వాగుదగ్గరకు వెళ్లిన మా బిడ్డలను కాపు కాశీ మత్తుమందు ఇచ్చి తీసుకెళ్లారు . మీరు రక్షించకపోయి ఉంటే మా బిడ్డలను మళ్లీ చూసేవాళ్ళము కాదు అని కన్నీళ్ళతో దండాలు పెట్టారు . మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది .
అంతా దైవేచ్చ .......... చెల్లెమ్మలు సేఫ్ గా మిమ్మల్ని చేరారు , నా వలన రక్షిoపబడటం పైనున్న దేవుళ్ళు నాకు అందించిన అదృష్టం - లేకపోతే మీ అందరి ఆప్యాయతలను పొందేవాడిని కాదు - దీనికి నేనే మీకు రుణపడిపోయాను అని దండాలు పెట్టాను .
దొరా దొరా ......... అంతపెద్ద శిక్ష వెయ్యకండి మా దేవుడు మీరు ..........
దేవుడు అంటే గుర్తుకువచ్చింది ......... , భవిష్యత్తును చూసే బామ్మ గారు ఉన్నారని అన్నయ్యలు చెప్పారు . చెల్లెమ్మల గురించి వారు మిమ్మల్ని హెచ్చరించలేదా ............
పెద్దయ్య - అన్నయ్యలు ......... సంతోషంతో నవ్వుకున్నారు . దొరా ........ ఈ ప్రశ్నను ఆ తల్లిని మీరే స్వయంగా అడిగి తెలుసుకోండి అని పవిత్రంగా చూసుకుంటున్నట్లు తాయత్తులు మంత్రాలు కట్టిన గుడిసె వైపుకు దారిని వదిలారు.
చెల్లెమ్మలు : కన్నీళ్లను తుడుహుకుని అన్నయ్యా - అక్కయ్యలూ ......... రండి అని చివరన ఉన్న గుడిసెలోకి తీసుకెళ్లారు .

బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ ..........
డాడీ ......... మాకే సమాధానాలు తెలుసుకోవాలని లేదు - చాలారోజుల తరువాత కలిసాము మా ఫ్రెండ్స్ తో ఆడుకోనిస్తారా లేదా ........ ? .
దేవతలతోపాటు నవ్వుకుని లవ్ యు లవ్ యు ఎంజాయ్ .........
లవ్ యు soooooo మచ్ డాడీ ...........

లోపలికి వెళితే మంత్రగత్తె నివాసం లా ఉంది . ఎక్కడ చూసినా తాయత్తులు - క్యాండిల్స్ వెలుగులు - గుడిసె మధ్యలో మంత్రాగత్తెలా ఒక బామ్మ చూడగానే భయం వేసేలా కూర్చుని మంత్రాలు పటిస్తున్నారు .
చెల్లెమ్మలు : ఒసేయ్ ఒసేయ్ అన్నయ్య భయపడుతున్నారు - అన్నయ్య ఉన్నందువల్లనేమో ఆక్కయ్యలు భయపడుతున్నట్లు అనిపించడం లేదు అని దేవతలతోపాటు నవ్వుకున్నారు . అన్నయ్యా ........ వెళ్లి అడగండి భవిష్యత్తు ముందే తెలిసినా కూడా మీ చెల్లెమ్మలను వాగు దగ్గరికి ఎందుకు వెళ్లేలా చేశారని ............
వెళ్ళాల్సిందేనా చెల్లెమ్మలూ ............
చెల్లెమ్మలు : వందలమంది రాక్షసుల్లాంటి రౌడీలు గూండాలకు భయపడని మా అన్నయ్య , బామ్మకు భయపడుతున్నారు అని నన్ను ముందుకు తోసారు నవ్వుకుంటూ ..........
శ్రీమతులూ ......... మీరూ రండి నాకు భయమేస్తోంది అని ఇద్దరి చేతులనూ పెనవేసి , వణుకుతూనే వెళ్లి నాలుగైదు అడుగుల ముందే ఆగిపోయాను .

ఆమె సడెన్ గా ఊగడం చూసి దేవతలను గట్టిగా చుట్టేసి , పెద్దమ్మా పెద్దమ్మా ....... అని కళ్ళు మూసుకుని తలుచుకుంటున్నాను .
నాయనా మహేష్ - తల్లులూ కావ్యా , మెహ్రీన్ .......... ఇన్నిరోజులకు మమ్మల్ని అనుగ్రహించడానికి - సంతోషాలను పంచడానికి వచ్చారా , రండి వచ్చి నా ప్రక్కన ఆశీనులు కండి అని మాటలు వినిపించడంతో చూస్తే ..........
ఆ బామ్మ కళ్ళుమూసుకునే మమ్మల్ని గుర్తుపట్టి పిలవడం చూసి మరింతభయమేస్తోంది .
దేవతలు : నవ్వుతున్నారు .
దేవతలూ ......... మీకు భయం వెయ్యడం లేదా ? .
దేవతలు : మా దేవుడి కౌగిలిలో ఉండగా మాకెందుకు భయం అని లాక్కునివెళ్లి బామ్మ ముందు కూర్చోబెట్టారు .
అంత దగ్గర నుండి చూడగానే గుండె ఆగినంత పని అయ్యింది - ( సినిమాల్లో మంత్రగత్తె పాత్రలకు బామ్మగారికి ఇక ఏమాత్రం మేకప్ వెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను ) .
బామ్మ : అయితే సినిమాల్లో అవకాశం ఇప్పిస్తావా నాయనా మహేష్ అని గట్టిగా నవ్వడంతో .........
గుండెపై చేతినివేసుకున్నాను .
దేవతలు : శ్రీవారూ ........ మేమున్న హృదయం ఉన్నది ఎడమవైపున , కుడివైపున కాదు అని నా చేతిని గుండెలపైకి చేర్చి నవ్వుకున్నారు .
అధిచూసి ముందున్న బామ్మ గారు - వెనకున్న చెల్లెమ్మలు నవ్వుతున్నారు.

తియ్యనికోపంతో దేవతల బుగ్గలను కొరికేసాను .
దేవతలు : స్స్స్ స్స్స్ ......... ష్ ష్ , శ్రీవారూ ........ మీ మనసులోని ప్రశ్న అడిగితే మీ కోరిక ప్రాకారం ఇక్కడ నుండి వెళ్లిపోవచ్చు .
బామ్మ గారు : ప్రశ్న కాదు తల్లులూ ప్రశ్నలు - రెండు ప్రశ్నలు ఉన్నాయి మీ దేవుడి మనసులో .......... , శ్రీవారు అంటే ఎంత ప్రాణమో మీ ఇద్దరికీ - చాలా చాలా సంతోషం .

కూల్ అయ్యి బామ్మ గారూ .........
బామ్మ గారు : తెలుసు తెలుసు నాయనా మహేష్ ........
అయితే బయట పెద్దయ్యతో మాట్లాడినది విన్నట్లున్నారు , ఇక అడగడం దేనికి మీరే సమాధానమివ్వండి .
బామ్మ గారు : నవ్వుకున్నారు . చూడు నాయనా ఇలా మా బిడ్డలు అపహరణకు గురి అవుతారని నాకు ముందే తెలుసు - మరి ఆపి ఉండచ్చు కదా అంటావు అంతేనా ......... , ఆపి ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చేవాడివా .......? , నీ అనుగ్రహం మాకు లభించేదా ......... ? - నేను మావాళ్లకు చెప్పి ఉంటే ఎలా ఉన్నారో చూసే ఉంటావు ఒక్కొక్కరూ ఇద్దరిద్దరిని ఈ మట్టిలో పాతేసేవాళ్ళు - నువ్వు ఇక్కడికి రావాలన్నది విధి నాయనా మహేష్ ......... , విధిని ఎవ్వరూ మార్చలేరు - మీ ప్రియాతిప్రియమైన పెద్దమ్మ కూడా ...........
దేవతలు : పెద్దమ్మ కూడా విధిని మార్చలేను అనిచెప్పారు శ్రీవారూ ....... అని నా చేతులను ప్రాణంలా చుట్టేసి భుజాలపై వాలారు .
పెద్దమ్మ ........ , పెద్దమ్మ మీకు తెలుసా బామ్మగారు .......
బామ్మ గారు : 18 ఏళ్ల ముందే తెలుసు . ఇప్పటికైనా నన్ను నమ్ముతావా నాయనా ...........
తలను నిలువు అడ్డుగా ఊపాను ........... , నిజమే మీరు ........ చెల్లెమ్మలను వాగు దగ్గరకు వెళ్లకుండా ఆపి ఉంటే నేను ఈ క్షణం ఇక్కడ ఉండేవాడినే కాదు - నేను , దేవతలిద్దరూ ఇంత అభిమానాన్ని పొందేవాళ్ళం కాదు - బుజ్జాయిలు ....... కలిసి ఉన్నది కొన్ని గంటలయినా ఇప్పటికీ హృదయంలో గుర్తుచేసుకున్న బుజ్జి ఫ్రెండ్స్ ను కలిసేవాళ్ళూ కాదు . మరి .......... నాకోసం ........
బామ్మ గారు : నీకోసం ఏళ్లుగా 18 ఏళ్లుగా ఎందుకు ఎదురుచూస్తున్నామనేది నీలో సాగభాగమైన ఇల్లాళ్ళు అడిగే ప్రశ్నతో సమాధానం దొరుకుతుంది . తల్లులూ ........ మోహమాటపడకుండా అడగండి ........
దేవతలు : థాంక్స్ ....... ధన్యవాదాలు బామ్మగారూ , మీరంతా 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మా దేవుడికి ఇద్దరు భార్యలు ఉండటం ..........
బామ్మగారు : నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండండి తల్లులూ .......... , దేవుళ్ళకు ఉన్నప్పుడు " దైవం మనుష్యరూపేణా " మనిషి రూపంలో ఉన్న దేవుడికి ఉండటంలో తప్పే లేదు . అయినా మీ దేవుడికి మీరిద్దరే కాదు బుజ్జాయిలు మరియు మీ ఇష్టప్రకారమే కొద్దిసేపట్లో ముగ్గురు దేవతల ముద్దుల శ్రీవారు అవ్వబోతున్నారు .
దేవతలు : కొద్దిసేపట్లోనేనా బామ్మగారూ ........ అని సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టి కౌగిలించుకున్నారు చెరొకవైపు .........
వెనుక అయితే చెల్లెమ్మలు - గూడెం వాసులు ఒకరినొకరు కౌగిలించుకుని సంబరాలు మొదలెట్టేశారు .........

లేదు లేదు బామ్మగారూ ......... అది ఎప్పటికీ జరగనే జరుగదు . ఈ జీవితానికి నా దేవతలిద్దరు మరియు మరియు ..........
బామ్మ గారు : తెలుసులే తెలుసులే .......... , కానీ వెళ్ళిపోయింది కదా ......... , తన కోరిక తీర్చడం నీ ధర్మం ........ అలా అనకూడదు , నువ్వే ఇష్టంతో ప్రేమతో నీదానిని చేసుకుంటావులే నమ్ముతున్నావు కదా నాకు భవిష్యత్తు తెలుసు అని .....
నమ్ముతున్నాను బామ్మగారూ ......... అందుకే కదా మీతో మాట్లాడిన వెంటనే , చెల్లెమ్మలను - పెద్దయ్యా , గూడెం వాసులందరినీ ఆప్యాయతలతో పలకరించి , వైజాగ్ లో మీకోసం ఎదురుచూసే ఆత్మీయుణ్ణి ఉంటాను అనిచెప్పి వెళ్లిపోతున్నాము .
బామ్మగారు : నాయనా .......... 18 ఏళ్లుగా నీకోసమే మా గూడెం దేవుడి కోసమే ఎదురుచూస్తున్న నీ పాద దాసిని - నీ దేవతల ప్రియమైన చెల్లిని - నీ బుజ్జాయిలంటే ప్రాణమైన ఒక తల్లిని నీతోపాటు తీసుకోకుండా వెళ్లడం భావ్యమా ........ ? .
దేవతలు : 18 ఏళ్లుగానా బామ్మ గారూ .......... , శ్రీవారూ ......... నా ముందు మీరు దూరంగా ఉన్న కొన్నిరోజులకే తట్టుకోలేకపోయాను - ఇది అయితే ఒక్కరోజు కాదు కాదు కొన్ని గంటలు కూడా మీ గుండెల్లో చేరకుండా ఉండలేకపోయింది , అలాంటిది మా చెల్లి ......... మా దేవుడి కోసం కాదు కాదు మాకు ఆ అర్హత తన తరువాతనే - తన దేవుడి కోసం ఏకంగా 18 ఏళ్లుగా ......... తలుచుకుంటేనే వొళ్ళు గగుర్పాటుకు లోనౌతోంది స్వామీ అని వణుకుతూ నన్ను అల్లుకుపోయారు .
దేవతలూ ......... నన్ను క్షమించండి , ఈ జీవితానికి నా ఇద్దరు ప్రియమైన దేవతల ప్రేమ తప్ప ఇంక ఎవరి ప్రేమా అవసరం లేదు - నాకంటే మంచివాడు తనను ఏలుకుంటాడు ........
అంతే నా చెంపలు చెళ్లుమన్నాయి - లవ్ యు లవ్ యు అంటూనే బుగ్గలపై మందు రాస్తూనే కోపం చల్లారక గుండెలపై దెబ్బల వర్షం కురిపిస్తున్నారు .
దేవతలూ ......... మీకు ఇప్పుడు తప్పుగా అనిపించవచ్చు కానీ నా ప్రేమ మీఇద్దరికి - పెద్దమ్మకు మాత్రమే ......... , ఇదే నా నిర్ణయం - పదండి వెళదాము - బామ్మగారూ ......... మిమ్మల్ని కలవడం అదృష్టం వెళ్ళొస్తాము - ఆ విషయం చెప్పకపోయి ఉంటే రాత్రి ఇక్కడే మీ ఆతిధ్యం స్వీకరించి మీ ఆనందాలను పంచుకునేవాడిని ........ అని దేవతలతోపాటు పైకిలేచి డోర్ వైపు తిరిగాను .
చెల్లెమ్మలు - పెద్దయ్య - గూడెం వాసులంతా కళ్ళల్లో కన్నీళ్ళతో చేతులు జోడించి ప్రాధేయపడుతున్నారు .
చెల్లెమ్మలూ - పెద్దయ్యా ........ మీరు అనుకుంటున్నట్లుగా ఆ వ్యక్తిని మీ దేవుడిని నేను కాదు నన్ను మన్నించండి అని అందరి మధ్యలోనుండి బయటకువచ్చాను .
బుజ్జాయిలు : విన్నట్లు కళ్ళల్లో కన్నీళ్ళతో వచ్చి నా పాదాలపై కొడుతున్నారు . డాడీ డాడీ ........ మా మా బుజ్జిఅమ్మ కావాలి మా బుజ్జిఅమ్మ కావాలి .........
బుజ్జితల్లులను గుండెలపైకి ఎత్తుకుని , బుజ్జితల్లులూ ......... మీ బుజ్జిఅమ్మ మన జీవితంలోకి వస్తే పెద్దమ్మ శాశ్వతంగా నా హృదయం లోనుండి వెళ్ళిపోతారు - మీకూ ఇష్టం లేదు కదా .......... అందుకే .......
బుజ్జితల్లులు : డాడీ ......... పెద్దమ్మ - బుజ్జిఅమ్మ ఇద్దరూ కావాలి .
అలా కుదరదు - విధి ఒప్పుకోదు అని మీ పెద్దమ్మ ......... మీ అమ్మలతో చెప్పారు కదా , నన్ను ఏమిచెయ్యమంటారు - మీ బుజ్జిఅమ్మ కంటే నాకు మన పెద్దమ్మ ప్రేమనే ముఖ్యం - అలా జరగాలంటే వెంటనే మనం ఇక్కడ నుండి వెల్లడమే ఉత్తమం .

బామ్మ గారు : ఇలా కాదు , నాయనా మహేష్ ........ నీ కొత్త ప్రియురాలిని చూడకుండానే వెళుతున్నావు అంటే చూస్తే నీ ఇద్దరు దేవతలను దూరం పెడతావు అని భయపడుతున్నావన్నమాట అని దేవతల వైపు కన్నుకొట్టారు .
ఇక్కడ నా హృదయంలో నా దేవతల సౌందర్యాన్ని మించిన అందగత్తె ఈ విశ్వంలోనే లేదు .
బామ్మగారు : అయితే నీ సుందరిని చూశాక ఆ మాట చెబితే విలువ ఉంటుంది కానీ ఇప్పుడు చెబితే ఎలా .........
దేవతలు : లోలోపలే నవ్వుకుని , అవును శ్రీవారూ ......... మీరు మాత్రమే చెబితే ఎలా మీ దేవతలే విశ్వ సుందరీమణులు అని , కాకి పిల్ల కాకికి ముద్దుకదా ......... , అతిలోక సౌందర్యరాసి అని చెబుతున్న చెల్లిని కూడా చూసి మాపెదాలపై ముద్దుపెట్టారంటే ప్రపంచానికే తెలుస్తుంది .
లేదు లేదు దేవతలూ ......... మనం ఇప్పుడే వెళుతున్నాము .
దేవతలు ........ బుజ్జితల్లుల వీపులపై స్పృశించి కన్నుకొట్టడంతో , డాడీ ........ మమ్మీలు విశ్వ సుందరులు కాదన్నమాట మీరు చెప్పడం వలన మేమూ అలానే అనుకుంటున్నామన్నమాట , అమ్మలూ ......... మీరే అందగత్తెలు అని మిడిసిపడకండి మీకంటే ...........
నా దేవతల కంటే సౌందర్యరాశులు లేరు ఉండరు - ఈ నిజాన్ని తెలియజెయ్యడానికైనా ఆ సుందరిని చూసి రిజెక్ట్ చేస్తాను - బామ్మగారూ ఎక్కడ మీ అందాల రాశి పిలుచుకుని రండి లేదా మమ్మల్నే తీసుకెళ్లండి .

బామ్మగారు : అదీ మగాడి మాట కాదు కాదు మా గూడెం దేవుడి మాట కాదు కాదు 18 ఏళ్లుగా ప్రాణంలో ప్రాణంలా ఎదురుచూస్తున్న అందాల రాశి దేవుడి మాట . నాయనా మహేష్ .......... ఆ పవిత్రమైన తల్లిని చూడటానికి అడవిలో మరికొద్దిదూరం లోపలకు నడవాల్సి ఉంటుంది . మా తల్లి ........ మా బిడ్డలను కాపాడిన దేవుడికి నచ్చితే ..........
జరగని పని బామ్మగారూ ..........
బామ్మగారు : సరే సరే , ఒకవేళ నచ్చితే ....... మేము ప్రేమతో మీ మెడలో వేసిన హారాన్ని మీ పాద దాసి - నీ దేవతల ప్రియమైన చెల్లి , నీ బుజ్జాయిల బుజ్జితల్లి మెడలో వెయ్యండి చాలు , ఎందుకంటే తనను చూసిన తరువాత నీ నోటి నుండి మాటలు రావు , ఇక్కడ బెట్టు చేశానని మొహమాటం కూడాపడవచ్చు అని నవ్వుతూ చెప్పారు - మీకు అప్పటికీ నచ్చకపోతే ఆ హారాన్ని విసిరేసి నువ్వు కోరుకున్నట్లుగానే ఇక్కడ నుండి వెళ్లిపోవచ్చు , సింహద్వారం వరకూ వచ్చి సాధారంగా వీడ్కోలు చెబుతాము . ఒక్కసారి నువ్వుకానీ నచ్చినట్లు పూలహారం మా తల్లి మెడలో వేశావంటే , ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ నెలలుగా వాయిదా వేస్తున్న మా గూడెం దేవతజాతరను ఆ క్షణమే మొదలుపెట్టి సంబరాలు చూసుకుంటాము .
పెద్దయ్య : అమ్మా ......... చూసేసి ఉంటారుకదా ఇప్పుడే జాతర సంబరాలు మొదలుపెట్టమంటారా ..........
బామ్మగారు : నెలలుగా ఆగారు , కొన్ని నిమిషాలు ఆగలేరా ........ , మన గూడెం దేవుడి సంతోషంతో మొదలవ్వబోవు జాతర న భూతొ న భవిష్యతి .........
గూడెం వాసులందరూ సంతోషంతో ప్రీ సంబరాలలో మునిగిపోయి కేరింతలతో గెంతులేస్తున్నారు .

దేవతలు : శ్రీవారూ .......... నచ్చినదనే చెప్పి , మా చెల్లెలి మెడలో పూలహారం వేసేయ్యాలి అని మగాడి వీక్ పాయింట్ కొల్లగొడుతున్నారు - ఛాతీపై సున్నాలు చుడుతూ భుజాలపై పెదాలను తాకించి ........
ఆఅహ్హ్హ్ ....... జలదరించి , అమ్మో ....... మీరు ఒక అడుగు దూరం ఉండండి , ఎక్కడెక్కడో నొక్కేస్తున్నారు - ఇలా అయితే ఇక్కడే ok చెప్పేలా ఉన్నాను .
దేవతలు : ప్చ్ ప్చ్ ........ తియ్యదనంతో నవ్వుకున్నారు .
బామ్మ గారు : నవ్వుకుని , తల్లులూ ......... మీకోరిక నిస్వార్థమైనది - మీ ప్రాణం కంటే ఎక్కువైన శ్రీవారి హృదయంలో అందమైన సవతికి ........
దేవతలు : బామ్మగారూ .......... , మా ప్రాణమైన చెల్లి .
బామ్మగారు : ఇందుకుకాదూ మీరు మీ శ్రీవారి దేవతలైనది , మీ శ్రీవారి హృదయంలో అందమైన మీ చెల్లితో స్థానం పంచుకుంటున్నారు , నా డిస్టినే తగిలేలా ఉంది తల్లులూ మీకు , ఇప్పుడు కుదరదు కానీ ఉదయం ముగ్గురికీ కలిపి తీస్తాను .
దేవతలు : థాంక్స్ ........ ధన్యవాదాలు ధన్యవాదాలు బామ్మగారూ .......
బామ్మగారు : నాకు ఇంగ్లీష్ అర్థమవదు అనుకుంటున్నారా ? .
దేవతలు : sorry sorry బామ్మగారు అని పాదాలను స్పృశించారు .
బామ్మ గారు : తల్లులూ ......... మా గూడెం వాసులందరిలో మీ స్థానం మా హృదయాలలో అని లేపారు - మీ ప్రియమైన చెల్లి దగ్గరకు వెళదామా ? .
దేవతలు : లవ్ టు లవ్ టు బామ్మ గారూ అని ఆతృతతో బదులివ్వడంతో నాయనా మహేష్ .......... ముందుకు కదిలారు .
దేవతలూ ........ ఎక్కువ ఆశపడకండి చూడటం వైజాగ్ వెళ్లిపోవడం , మీరు ...... మీ బామ్మ గారి దగ్గరే ఉండండి లేకుంటే ఎక్కడెక్కడో టచ్ చేసి ఒప్పించేస్తారు అని బుజ్జితల్లులను ఎత్తుకుని వెనుకే నడిచాను .
నా వెనుక బుజ్జాయిలను ఎత్తుకుని చిరునవ్వులు ముద్దులు కురిపిస్తున్న చెల్లెమ్మలు - ఆ వెనుక గూడెం వాసులు ఫాలో అయ్యారు సంతోషాలను పంచుకుంటూ ...........
Next page: Update 53
Previous page: Update 51