Update 59
నేరుగా కారు కాంపౌండ్ లోపలికివెళ్లి ఆగింది . గోవర్ధన్ - వినయ్ వాళ్ళతోపాటు మేడం వాళ్లంతా కారు దగ్గరికి చేరుకున్నారు .
బుక్స్ పట్టుకుని కిందకుదిగగానే , మహేష్ మహేష్ ........ మా నమ్మకాన్ని నిలబెట్టావు . వారం ముందు గ్రౌండ్ లో - ఈరోజు కాలేజ్లో మా సర్వస్వమైన బిడ్డలను కాపాడావు అని థాంక్స్ చెప్పారు .
మేడమ్స్ ........ నా డ్యూటీ చేసాను అంతే అని బుక్స్ బెంచ్ పై ఉంచాను .
వినయ్ : మమ్మీ మమ్మీ ........ 8 మంది పైనే వచ్చారు మమ్మల్ని కొట్టడానికి , మహేష్ ను చూసి వెనక్కు తిరిగిచూడకుండా పరుగో పరుగు అని నవ్వుతూ చెప్పారు .
మేడమ్స్ : మహేష్ ........ ఇలానే మా పిల్లల ప్రక్కనే ఉండాలి .
అలాగే మేడం ....... , నన్ను అంతపెద్ద కాలేజ్లో జాయిన్ చేశారు - అనుక్షణం ప్రక్కనే ఉండి చూసుకుంటాను .
మురళి : మమ్మీ ........ మమ్మల్ని కొట్టడానికి వచ్చినవాళ్లను కొట్టకుండా వదిలేసాడు .
మేడం : మహేష్ .........
క్షమించండి , పట్టుకుని కొట్టడం ఎంతసేపు మురళి సర్ ........ , అలాచేస్తే మనపై మరింత పగతో రగిలిపోతారు - టైం కోసం ఎదురుచూసి ఏదో ఓకేసమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు దాడిచేస్తారు - అలాకాకుండా వదిలెయ్యడం వలన ఈ భయంతో మన జోలికి రావడమనే ఆలోచనే రాదు - మేడమ్స్ ....... మీరు ఆర్డర్ వెయ్యండి ఇప్పుడేవెళ్లి ఆ బస్తీ పిల్లలు ఎక్కడ ఉన్నా కట్టేసి మీముందు పడేస్తాను - మీకోసం ఏమైనా చేస్తాను .
మేడమ్స్ : నో నో నో ....... మంచిపనిచేశావు మహేష్ . మనమంటే ఉన్న భయమే వాళ్ళు మరొకసారి ఇలా చెయ్యడానికి సాహసం చెయ్యరు . మురళీ ......... మహేష్ చేసినదే కరెక్ట్ అని మరొకసారి థాంక్స్ చెప్పి డబ్బుని అందించారు .
వద్దు వద్దు మేడమ్స్ ....... చోటు - ఫుడ్ - సాలరీ ఇస్తున్నారు కదా ........
మేడమ్స్ : ఇష్టంతో ఇస్తున్నాము తీసుకో , చాలా బుక్స్ కొన్నట్లు ఉన్నావు . ఇంకా చాలా అవసరమవుతాయి అని అందించి వెళ్లిపోయారు .
మేడం : అందరూ చెప్పినట్లు ఆ పిల్లలను భయపెట్టి మంచిపనిచేశావు అని భుజం తట్టారు .
అధిచూసి మురళి కోపంతో లోపలికివెళ్లిపోయాడు .
మేడం ......... మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను .
మేడం : ఆలోచించి చెప్పు అన్నారు .
మేడం ......... మురళి అనుమతి తీసుకుని , బస్తీపిల్లల బెట్టింగ్ డబ్బు మరియు బ్యాట్స్ తిరిగిఇచ్చేస్తే మరింత మంచిది అనుకుంటున్నాను అని తలదించుకున్నాను .
మేడం : పిల్లలను ఒప్పించడం కష్టమే అయినా ఒకసారి మీ మేడమ్స్ అందరితో మాట్లాడుతాను అని లోపలికివెళ్లారు .
బుక్స్ - కొత్త బ్యాగ్ అందుకుని ఔట్ హౌస్ లోకివెళ్లి ఫ్రెష్ అయ్యాను . గంట సమయం అయినా మురళి పిలవకపోవడంతో టెక్స్ట్ బుక్స్ కు నీట్ గా కవర్స్ వేసుకున్నాను - మేడం వాళ్ళు ఇచ్చిన డబ్బుని లెక్కవేస్తే 5 వేల దాకా ఉంది - ఈ డబ్బుని ఇలాగే ఉంచుకుని సాలరీతోపాటు మొత్తం డబ్బులతో పిల్లలకు ఏమైనా తీసుకెళ్లాలి అని ఆనందించాను .
నైట్ భోజనం చేసి బెడ్ పైకి చేరాను - జీవితంలో మొదటిసారి కార్ లో ప్రయాణించాను అని మురిసిపోతున్నాను , ఇలానే అవ్వలు - పిల్లలు కూడా కారులో చిరునవ్వులు చిందిస్తూ వైజాగ్ మొత్తం చుట్టేయ్యడం చూడాలి అని నెరవేరని కోరిక తలుచుకుంటూ నిద్రలోకిజారుకున్నాను .
తరువాతిరోజు బ్రేక్ఫాస్ట్ తోపాటు మురళి పాత కాలేజ్ డ్రెస్ ను మేడం పంపించారని పనిమనిషి అక్క అందించారు .
కాలేజ్ డ్రెస్ వేసుకుని , బ్యాగులో బుక్స్ పెట్టుకుని మెయిన్ గేట్ దగ్గరికివచ్చాను .
మురళి కాలేజ్ బ్యాగుపట్టుకుని వెనుకే వచ్చారు మేడం . మహేష్ ....... నువ్వు ఇచ్చిన ఐడియా అందరికీ నచ్చింది . సెక్యూరిటీతో బెట్టింగ్ డబ్బు - బ్యాట్స్ ...... బస్తీ పిల్లలకు అందేలా చూస్తాము .
థాంక్స్ మేడం అనిచెప్పి కారు వెనుక డోర్ తెరిచాను . మురళి దర్జాగా ఎక్కి కూర్చున్నాడు - మేడం నుండి బ్యాగు - లంచ్ బాక్సస్ అందుకుని లోపల ఉంచి ముందు కూర్చున్నాను . డ్రైవర్ ...... కాలేజ్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు .
నిన్నటిలానే అర్థం కాని ఇంగ్లీష్ టీచింగ్ - బోర్ కొట్టే రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్స్ క్లాస్ లతో పనిష్మెంట్ లా మూడు వారాలపాటు meaning less గా గడిచిపోయాయి ( evenings మరియు sundays ఆటలతో ) .
ఒక friday కాలేజ్ నుండి ఇంటికిరాగానే , మహేష్ ....... ఈరోజుతో నెలరోజులు గడిచాయి - ఈ నెలరోజులూ ........ మేము చెప్పినట్లుగానే మా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నావు - ఇదిగో నీ సాలరీ అని కవర్ అందించారు .
మేడం ....... అడ్వాన్స్ కంటే ఎక్కువ ఉన్నట్లుంది .
మేడం : నీ మేడమ్స్ అందరూ సంతోషంగా ఇచ్చారుమరి అని లోపలికివెళ్లారు .
ఔట్ హౌస్ లోకి చేరి చూసుకున్నాను . అంత డబ్బును చూసి నోటివెంట మాటరాలేదు . ప్చ్ ....... రేపే ఆదివారం అయితే ఎంతబాగుణ్ణు అంటూ పెదాలపై చిరునవ్వుతోనే డబ్బుని జాగ్రత్తగా దాచాను . ఫ్రెష్ అయ్యి చదువుకుందామంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే ఉండటం వలన ఓపెన్ చేసేందుకు ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు .
అంతలోనే మురళి నుండి కాల్ రావడంతో సంతోషంగా చిన్న గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్ళిపోయాను . రాత్రంతా కూడా saturday అలా స్కిప్ అయిపోతే ఎంత బాగుంటుందో అని తలుచుకుంటూనే నిద్రపోయాను .
ఉదయం రోజూలానే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్ డ్రెస్ లో గేట్ దగ్గరికి చేరుకున్నాను .
మురళి బాల్ బ్యాట్ తీసుకుని కలర్ డ్రెస్ లో బయటకువచ్చి , కాలేజ్ బ్యాగ్ - కాలేజ్ డ్రెస్ లో ఉన్న నన్నుచూసి నవ్వుతున్నాడు . బయట నుండి సేమ్ గెటప్స్ లో గోవర్ధన్ వాళ్ళు వచ్చి మహేష్ మహేష్ ........ అంటూ నవ్వుకుంటున్నారు .
మురళి సర్ , గోవర్ధన్ ........ ఈరోజు కాలేజ్ కు వెళ్లడం లేదా ? .
గోవర్ధన్ : ఈరోజు స్కూలే లేదు మహేష్ ........
ఆశ్చర్యంగా చూస్తున్నాను .
వినయ్ : మహేష్ ....... ఈరోజు సెకండ్ సాటర్డే మరిచిపోయావా ? .
కదా అంటూ సిగ్గుపడ్డాను . అందరితోపాటు నవ్వుతూనే ఔట్ హౌస్ లోకి పరుగుతీసాను . రాత్రి స్కిప్ చెయ్యమని కోరితే ఇలా కోరిక తీర్చారా దేవతలూ ....... నా దేవత పెద్దమ్మ కదా , పెద్దమ్మా ........ థాంక్యూ soooooo మచ్ అని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను . అవ్వల దగ్గరికి వెళ్ళాలి , మురళి వాళ్లేమో బ్యాట్స్ తో రెడీగా ఉన్నారు ఇప్పుడెలా ఎలాగైనా వెళ్ళాలి అని డబ్బును - మొబైల్ ను జేబులో పెట్టుకున్నాను .
బయటకువచ్చి మురళి దగ్గరికివెళ్ళాను . మురళీ ........ ఇంగ్లీష్ టీచర్ చెప్పారు సోమవారం కాలేజ్ కు వచ్చేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకురమ్మని వెళ్లి తీసుకువస్తాను .
మురళి : రేపు వెళ్ళొచ్చులే , మ్యాచ్ ఆడాలని రెడీ అయిపోయాము .
గోవర్ధన్ : రేపు ఎలా కుదురుతుంది , రేపు సెక్యూరిటీ వాళ్ళతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నాము కదా ........
మురళి : మరిచేపోయాను ....... , మహేష్ ....... ఒక్క బుక్ కదా తొందరగా వెళ్లి తీసుకొచ్చేయ్ ........
( ఈ కొద్దిసమయం సరిపోదు - సాయంత్రం వరకూ నా ప్రాణమైన వాళ్ళతో సరదాగా గడపాలి - చూసి మూడు వారాలవుతోంది ) ఇప్పుడెలా , మురళి సర్ .... ఇప్పటివరకూ జూ చూడలేదు , బుక్ కొనుక్కొని చూసి రావాలని చిన్నప్పటి నుండి ఆశ ...... please please నన్ను వెళ్ళనివ్వండి .
నామాటలు మేడం విన్నట్లు , నాన్నా మురళీ ........ పంపించు పాపం అన్నారు .
మురళి : మమ్మీ చెప్పింది కాబట్టి ఈసారికి ok వెళ్లు ........
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మురళి సర్ అని చేతిని అందుకోబోతే విధిలించాడు .
వినయ్ : మురళీ ....... మనం కూడా మహేష్ తో పాటు వెళితే ఎలా ఉంటుంది .
ఇప్పుడెలా ......... , ఒప్పుకోనే ఒప్పుకోడులే అని కాన్ఫిడెంట్ గా 3 2 1 .......
మురళి : మహేష్ గాడితోపాటు వెళ్లడం ఏమిటి , వాడు బస్ లో మనం కారులో వెళదాము కొత్తబట్టలు వేసుకుని రెడీ అయ్యి ........ మహేష్ నువ్వు వెళ్లు .
హమ్మయ్యా ........ థాంక్ గాడ్ నో నో నో థాంక్ పెద్దమ్మ అని మనసులోనే నవ్వుకుని ఏరియా బయటకువచ్చాను . బస్తీ గుండా వెళుతుంటే మళ్లీ ఎవర్ ఫాలో అవుతున్నట్లు అంతలోనే బస్తీ పిల్లలు నా ముందుకువచ్చి , మహేష్ ....... థాంక్యూ మా డబ్బులు వడ్డీతోసహా చేరాయి - మా బ్యాట్స్ ఇచ్చేసారు నువ్వే చెప్పావట కదా సెక్యూరిటీ అన్నలు చెప్పారు ఇకనుండీ మీజోలికి రాము వెళ్లు అని దారిని వదిలారు .
అయితే ఇకనుండీ మనం ఫ్రెండ్స్ , వీలైతే కలసి క్రికెట్ ఆడుదాము అని చేతులుకలిపి బయలుదేరాను .
సిటీ సెంటర్ చేరుకుని పిల్లలకోసం రెండు బుజ్జి సైకిళ్ళు - పాపాయిలకోసం ఆటవస్తువులు తీసుకుని లగేజీ ఆటోలో ఇంటికిచేరుకున్నాను .
ఆశ్చర్యం కాదు కాదు షాక్ ........ , క్రికెట్ గ్రౌండ్ కంటే పెద్దదైన కాంపౌండ్ గోడ నిర్మించినట్లు , సెక్యురిటి గల మెయిన్ గేట్ పై " అవ్వ అనాధశరణాలయం " బోర్డ్ తో స్వాగతం పలకడం చూసి షాక్ ఆ వెంటనే అమితమైన ఆనందం కలుగుతోంది .
సైకిళ్ళు - బొమ్మలు కిందకుదించి ఆటో కు పే చేసి పంపించి , లోపలికి వెళ్లబోతే సెక్యూరిటీ ఆపాడు .
అంతలోనే లోపల ఆడుకుంటున్న పిల్లలు చూసి , అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ అందరూ పరుగునవచ్చి నన్ను లోపలికి పిలుచుకునివెళ్లారు . సెక్యూరిటీ అన్నా ........ మా అన్నయ్య ఎప్పుడు వచ్చినా వదలాలి అని ఆర్డర్ వేశారు .
లోపల చూస్తే మరింత ఆశ్చర్యం .........
పిల్లలు : అవ్వలూ అవ్వలూ ....... అన్నయ్యలు వచ్చారు . సైకిళ్ళు బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు అని కేకలువేశారు . అన్నయ్యా ....... ఏంటి అలా చూస్తున్నారు మన పెద్దమ్మే ఇలా చిన్న ఇళ్లను ఇంతపెద్ద అనాధ శరణాలయం లా మార్చేశారు . అదిగో అక్కడ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు ( అప్పుడే బేస్మెంట్ వరకూ పనులు పూర్తయ్యాయి ) - అన్నయ్యా ........ అదిగో అక్కడ ఉన్న కార్లు కూడా మనవే పెద్దమ్మ మనకోసం ఎక్కడికైనా వెళ్ళడానికి ........ కార్లలోనే జూ - వండర్ లా - మూవీస్ ........ ఇలా రోజూ ఒకచోటకు వెళ్ళాము తెలుసా భలే ఎంజాయ్ చేసాము - మీరు కూడా ఉండి ఉంటే బాగుండేది .
రాత్రి కోరుకున్న కోరికను ఎప్పుడో తీర్చేసారా పెద్దమ్మా ...... మా దేవతా ....... , చుట్టూ చూసి మాటల్లో వర్ణించలేనంత ఆనందం కలుగుతున్నట్లు పరవశించిపోతున్నాను . పిల్లలూ ........ మీరు ఎంజాయ్ చేస్తే నేను చేసినట్లు కాదా ....... చెప్పండి .
అంతలో అవ్వలు వచ్చి మహేష్ మహేష్ వచ్చావా నాయనా అంటూ కౌగిలించుకున్నారు .
అవ్వల ఆనందం చూస్తే ఇక ఈ జీవితానికి ఈ సంతోషం చాలు అని అవ్వా అవ్వా ........ చాలా చాలా ఆనందం వేస్తోంది . మిమ్మల్ని ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూస్తున్నాను అని చేతులను అందుకుని శరణాలయం మొత్తం చిరునవ్వులు చిందిస్తూ రౌండ్ వేశాము .
అవ్వలు : నాయనా మహేష్ ........ ఇదంతా నీవల్లనే మహేష్ , నువ్వు కోరుకున్నావని చిన్న ఇళ్లను ఇలా మార్చేసింది పెద్దమ్మ - మేము కారులో తిరగాలని కోరుకున్నావని వెంటనే కార్లు తీసుకొచ్చేసారా .
అయ్యో ........ అలా అయితే ఈ విషయం తెలిసి ఉంటే నా అవ్వలు - పిల్లలు పాపాయిలు ఫ్లైట్ ఎక్కి ఆకాశంలో విహరించాలని కోరుకునేవాన్ని నాకు బుద్ధే లేదు.
అందరూ నవ్వుకున్నారు . అంతలో కొరియర్ బాయ్ వచ్చి మహేష్ కు కొరియర్ అంటూ కవర్ అందించి సంతకం చేయించుకుని వెళ్ళిపోయాడు .
ఆశ్చర్యపోయి ఏముందబ్బా అని ఓపెన్ చేసి చూస్తే " ఇండియన్ ఎయిర్లైన్స్ టికెట్స్ " అవ్వలూ ....... అంటూ సంతోషంతో కౌగిలించుకున్నాను - పిల్లలూ ....... ఇవి ఏమిటో తెలుసా రేపు మీరందరూ విమానం ఎక్కబోతున్నారు అని ఇద్దరిని ఎత్తుకుని ముద్దులుపెట్టాను .
పిల్లల సంతోషాలకు అవధులు లేవు . అన్నయ్యా అన్నయ్యా ....... మరి మీరు ? .
మీరు ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేసినట్లే కదా ........ , రేపు నేను బయటకు రావడం కుదరదు - ఈరోజుకూడా అపద్దo చెప్పి వచ్చాను మిమ్మల్ని చూడటం కోసం - ఇక్కడకు వచ్చాక మరింత ఆనందం ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా ఇలా కోరుకోగానే తీర్చేశారు మీరు నిజంగా దేవతే అని ప్రార్థించాను - కానీ నాకుమాత్రం కనిపించడం లేదు పర్లేదు పర్లేదు ....... పిల్లల సంతోషాలలో మిమ్మల్ని చూసుకుంటానుగా ........
అవ్వలు : నాయనా మహేష్ ........ ఇక నువ్వుకూడా ఇక్కడికే వచ్చేయ్యొచ్చు కదా , ఇంత విశాలమైన శరణాలయం ........
అంతకంటే అదృష్టమా అవ్వలూ ....... కానీ అక్కడ మాట ఇచ్చేసాను . మాట తప్పడం అంటే ప్రాణాలు వదలడమే - కష్టంలో ఉన్నప్పుడు వారే సహాయం చేసారు ఇప్పుడు వదిలి రావడం తప్పు . మీరు ఇక్కడ సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అని భోజనం చేసి సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసి వెళ్ళొస్తానని చెప్పాను .
అవ్వ : నాయనా మహేష్ ........ చెప్పడం మరిచిపోయాము . పెద్దమ్మ మరొక మాటకూడా చెప్పారు - అతిత్వరలో నీ జీవితంలోకి " నువ్వు ప్రాణమిచ్చే , నీకోసం ప్రాణమిచ్చే ఆత్మీయులు " రాబోతున్నారట .........
అవునా అవ్వలూ ........ మన దేవత పెద్దమ్మ చెబితే ok అని ఆశీర్వాదం తీసుకుని తిరుగుప్రయాణమయ్యాను . " నేను ప్రాణమిచ్చే - నన్ను ప్రాణంలా చూసుకునే ఆత్మీయులు ఎవరై ఉంటారబ్బా " ..................

అవునా అవ్వలూ ........ మన దేవత పెద్దమ్మ చెబితే ok అని ఆశీర్వాదం తీసుకుని తిరుగుప్రయాణమయ్యాను . " నేను ప్రాణమిచ్చే - నన్ను ప్రాణంలా చూసుకునే ఆత్మీయులు ఎవరై ఉంటారబ్బా " అని ఆలోచిస్తూ ........
అంతలో గోవర్ధన్ నుండి కాల్ వచ్చింది - మహేష్ ....... ఎక్కడ ఉన్నావు ? , మధ్యాహ్నం అనగా జూ కు వచ్చాము , అప్పటి నుండీ చూస్తున్నాము నువ్వు ఎక్కడా కనిపించడం లేదు .
ఓహ్ షిట్ ....... ఇక్కడే ఇక్కడే చాలా లోపల ఉన్నాను - నేను ...... మిమ్మల్ని ఎప్పుడో చూసాను - మురళీ సర్ కోప్పడతారేమోనని కలవలేదు .
గోవర్ధన్ : ఎక్కడ ఉన్నావు ? , మేము జిరాఫీల దగ్గర ఉన్నాము వచ్చేయ్ , సమయం అయ్యిందికదా ఇక వెళదాము .
నేను చాలా దూరంలో ఉన్నాను అదే అదే జూలోపల 10 నిమిషాలలో వచ్చేస్తున్నాను అని కట్ చేసి జూ వైపు పరుగుతీసాను . అప్పటివరకూ శరణాలయంలోని పిల్లలతో గ్రౌండ్ లో ఆడుకోవడం వలన కిలోమీటర్ పరిగెత్తగానే ఆయాసం వచ్చేసి ఆగిపోయాను .
అదేసమయానికి జూ బొమ్మలు గల జూ వెహికల్ వచ్చి ఆగింది . బాబూ మహేష్ ....... జూ కేకదా ఎక్కు అని డోర్ తెరిచారు .
ముందూ వెనుకా ఆలోచించకుండా ఎక్కాను . వేగంగా పోనిచ్చారు ఆశ్చర్యం ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ , ఏ ఒక్క వెహికల్ గానీ అడ్డుగా రావడం లేదు - అయినా నా పేరు ఎలా తెలిసింది అని డ్రైవర్ అన్నయ్యను అడిగాను .
డ్రైవర్ : నాకూ తెలియదు , నిన్ను చూడగానే నువ్వు అర్జెంట్ గా జూ కు వెళ్లాలని - నీ పేరు మహేష్ అని నా మైండ్ చెప్పింది 5 నిమిషాలలో నేరుగా నేను చెప్పిన దగ్గరికి తీసుకెళ్లాడు .
కిందకుదిగి థాంక్స్ అన్నయ్యా ....... నా ఫ్రెండ్స్ కు చెప్పినట్లుగానే 10 నిమిషాలలో జూ లో ఉండేలా చేశారు అని 50 రూపాయలు ఇవ్వబోయాను .
డ్రైవర్ : ఎవరు బాబూ నువ్వు - నాకెందుకు థాంక్స్ చెబుతున్నావు - డబ్బు ఎందుకు ఇస్తున్నావు - అయినా ఇక్కడిదాకా ఎలా వచ్చాను - జూ ఆఫీసర్ చూశాడంటే ఇక అంతే అని మెయిన్ డోర్ వైపుకు పోనిచ్చాడు .
చాలా చాలా ఆశ్చర్యం వేసింది .
అంతలో మహేష్ మహేష్ ....... అంటూ పిలుపులు వినిపించడంతో , అందరి దగ్గరికి వెళ్ళాను .
వినయ్ : ఎక్కడకు వెళ్ళావు మహేష్ ? .
Sorry వినయ్ - మురళీ సర్ ....... మరింత లోపల నో ఎంట్రీ అని ఉంది లోపల ఏమి ఉందో చూద్దామని వెళ్ళాను ఏమీలేదు మొక్కలు తప్ప .......
గోవర్ధన్ : నీకు ధైర్యం ఎక్కువే మహేష్ ....... , ఎక్కడికైనా వెళ్లిపోతావు - ఎవ్వరినైనా ఎదిరిస్తావు .
ఏదో అదొక ఆసక్తి గోవర్ధన్ అని అపద్దo చెప్పాను . ఇలానే మన ఏరియా లో ఉన్న భూత్ బంగ్లా లోపల కూడా ఏముందో ........
అందరూ : అమ్మో భూత్ బంగ్లానా అని భయంతో చెమటలు పెట్టినట్లు నీళ్ల బాటిల్స్ తీసి ఫాస్ట్ గా తాగారు - మహేష్ ....... ఇంకెప్పుడూ భూత్ బంగ్లా గురించి మాట్లాడకు ఉచ్చ కారిపోతుంది - అనిమల్స్ చూస్తూ వెళ్లిపోదాము పదా చీకటి పడేలా ఉంది .
ఫస్ట్ టైం జూ లో అడుగుపెట్టడంతో సగం దూరం నుండీ ఉన్న జంతువులను కొత్తగా సంతోషంతో చూస్తున్నాను .
వినయ్ : ఏంటి మహేష్ ....... ఇంతలా చూస్తున్నావు ? , ఉదయం నుండీ జూ లోనే ఉన్నావు కదా .........
మళ్లీ చూసే అవకాశం వస్తుందో రాదో అందుకే .........
మురళి : అయితే మళ్లీ ఒకసారి జూ మొత్తం రౌండ్ వేద్దామా ...... ? .
ఏంటీ ....... మహేష్ అడుగగానే ఒప్పుకున్నావు అని అందరూ షాక్ లో ఉండిపోయారు .
థాంక్స్ మురళీ సర్ ........ నాకోసం ఒప్పుకున్నందుకు అని పూర్తిగా ఒక రౌండ్ వేసి బయటకు చేరుకున్నాము .
మురళి : చీకటి పడిపోయింది . రేయ్ ....... మనం 5 గంటలకే వెళ్లిపోదామని బయటకు నడిచాము కదా ........ , అక్కడ నుండి ఇక్కడికి రావడానికి గంట పట్టిందా ? .
గోవర్ధన్ : నువ్వేకదరా మహేష్ కోసం మరొకసారి జూ మొత్తం చూద్దామని చెప్పావు తీసుకెళ్ళావు .
మురళి : నేను ....... వాడికోసం వాడితోపాటు నోవే , నేను ..... వాడిమాట వినడం ఏమిటి ? , అలా ఎప్పటికీ చెయ్యను .
అప్పుడు మేమూ ఇలానే షాక్ అయ్యామురా కానీ అదే నిజం - ఇప్పుడు మరింత షాక్ ........ అంటూనే రెండు కార్లలో కూర్చున్నారు . నేను బయటే నిలబడి ఉండటం చూసి మహేష్ ......... అక్కడే ఆగిపోయావే ఎక్కు అని వినయ్ పిలిచాడు .
మురళి : బస్ లో వచ్చాడుకదా బస్ లోనే వస్తాడు - ( అయినా నేను వాడి మాటను వినడం ఏమిటి ) .
డ్రైవర్ : మురళీ సర్ ...... ఇప్పటికే చీకటిపడింది - కారులోకూడా స్థలం ఉంది .....
మురళి : డాడీ కి చెప్పి తీసేయించాలా చెప్పు ...... , తొందరగా ఇంటికి తీసుకెళ్లు ఆకలివేస్తోంది .
ఫ్రెండ్స్ తోపాటు డ్రైవర్ sorry చెప్పి వెళ్లిపోయారు .
జూ మళ్లీ చూడటం వల్లనే మురలికి కోపం వచ్చినట్లుంది - అప్పుడు నాకే ఆశ్చర్యం షాక్ వేసింది - అయినా జూ చూడాలనుకున్నాను పూర్తిగా చూసేసాను హ్యాపీ అంటూ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ వైపుకు నడిచాను .
ఆశ్చర్యంగా జూ వెహికల్ వచ్చి ఆగింది . బాబూ మహేష్ ...... ఇంటికే కదా ఎక్కు తీసుకెళతాను .
ఆశ్చర్యపోతూనే ఎక్కి అన్నయ్యా ....... జూ లోపల డ్రాప్ చేసి ఎవరో తెలియదు అని వెళ్లిపోయారు .
డ్రైవర్ : నేనా ....... లేదే అంటూ ఫ్రెండ్స్ కంటే ముందుగా ఏరియా మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్లాడు .
థాంక్యూ సో మచ్ అన్నయ్యా అంటూ కిందకుదిగి నోటు అందివ్వబోయాను .
మళ్లీ సేమ్ టు సేమ్ ఎవరు బాబూ నువ్వు - నాకెందుకు థాంక్స్ చెబుతున్నావు - డబ్బు ఎందుకు ఇస్తున్నావు - అయినా ఇక్కడిదాకా ఎలా వచ్చాను ....... ఈ సమయానికి జంతువులకు ఫుడ్ ఇవ్వాలికదా జూ ఆఫీసర్ కు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని వెళ్ళిపోయాడు .
ఏంటీ అంతా మాయలా ఉందే అని నోటుని జేబులో పెట్టుకుని లోపలికి నడిచాను .
మెయిన్ గేట్ పూర్తిగా తెరుచుకోవడంతో చూస్తే ఫ్రెండ్స్ కార్స్ ........
అందరూ : స్టాప్ స్టాప్ డ్రైవర్ స్టాప్ అంటూ కిందకుదిగివచ్చి మహేష్ ....... బస్ లో మాకంటే ముందుగానే ఎలా వచ్చావు అని ఆశ్చర్యపోతున్నారు .
జూ వెహికల్ డ్రాప్ చేసింది ఫ్రెండ్స్ .........
వినయ్ : సూపర్ డ్రైవర్ అన్నమాట , మహేష్ ...... ఇంటివరకూ మేమూ నీతోపాటే నడుచుకుంటూ వస్తాము .
మురళి : కోపంతో డ్రైవర్ ....... పోనివ్వు అనడంతో వెళ్ళాడు .
జూ గురించి మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ అందరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ల దగ్గర వదిలి గుడ్ నైట్స్ రేపు మ్యాచ్ లో కలుద్దాము అనిచెప్పి ఇంటికి చేరుకున్నాను .
నాకోసమే ఎదురుచూస్తున్నట్లు డ్రైవర్ అన్న వచ్చి మళ్లీ sorry చెప్పాడు . చీకటిలో ఎలా వస్తావో అని కంగారుపడ్డాను తమ్ముడూ ....... , ఈ మురళి ఎప్పుడూ ఇంతే , నువ్వు జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నావు హ్యాపీ .......
ఇందులో మీ తప్పు లేదు అన్నయ్యా ....... , మళ్లీ కలుద్దాము అని ఔట్ హౌస్ చేరుకున్నాను .
బట్టలన్నీ విప్పేసి బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ గా స్నానం చేసివచ్చి బట్టలు వేసుకోగానే భోజనం తీసుకొచ్చారు పనిమనిష్ అక్కయ్య .
కడుపునిండా తిని పాత్రలను శుభ్రం చేసేసి బయట ఉంచి సెక్యూరిటీ దగ్గరకువెళ్లి రేపటి మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాము . నిద్ర రావడంతో గుడ్ నైట్ చెప్పేసివచ్చి పెద్దమ్మ కోరికమేరకు బెడ్ పైకి చేరాను .
చిన్న ఇల్లు కాస్తా ఇప్పుడు అందమైన పెద్ద " అవ్వ అనాధశరణాలయం " లా మారడం - అవ్వలు , పిల్లలు , పాపాయిలు సంతోషం సేఫ్ గా ఉండటం - రేపు వాళ్లంతా ఫ్లైట్ లో దేశ రాజధానికి వెళుతుండటం ఇంతకంటే నాకు ఏమికావాలి , జూ కూడా చూసాను ........ ఒక్కరోజులో ఇన్ని సంతోషాలు అని పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు . పెద్దమ్మా ........ ఈ సంతోషాలకు ఏకైక కారణం మీరే థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ - దేవుళ్ళ స్థానంలో మిమ్మల్నే పూజించుకుంటాను నా దైవం మీరే - ఇన్ని సంతోషాలతోపాటు త్వరలోనే నా జీవితంలోకి ఎవరు వస్తున్నారని చెప్పారు ....... నన్ను ప్రాణంలా చూసుకునేవారు - నాకు ప్రాణమైనవారు ....... చాలా చాలా సంతోషం పెద్దమ్మా .
అవునూ ఇంతకూ ........ నా ప్రియమైనవారంతా ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక అక్కడ సిటీలో జనసందోహంలో ఎలా అని ఆతృతగా లేచి అవ్వకు కాల్ చేసాను .
ఎత్తగానే అవ్వా అవ్వా .........
ఒక దైవాత్మకమైన వాయిస్ , నాయనా మహేష్ ........ వీళ్ళు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా ? , ఢిల్లీలో ల్యాండ్ అయిన క్షణం నుండీ ఇక చాలు పెద్దమ్మా బాగా ఎంజాయ్ చేసాము ఇక ఇంటికి వెళదాము అని శరణాలయం చేరుకునేంతవరకూ అన్నీ ఏర్పాట్లూ చేసేసాను నువ్వు హాయిగా పడుకోవచ్చు కదా రేపు మ్యాచ్ మరియు మరియు ....... నీకే తెలుస్తుందిలే ok గుడ్ నైట్ అని ఒక అమ్మ చెప్పినట్లు ఆప్యాయతతో చెప్పారు .
అలాగే అమ్మా ...... పెద్దమ్మా గుడ్ నైట్ గుడ్ నైట్ , దైవమే ఉండగా భయమేల అని పెదాలపై తియ్యదనంతో కళ్ళుమూసుకోగానే హాయిగా నిద్రపట్టేసింది .
సంతోషంలో హాయిగా నిద్రపట్టెయ్యడంతో సూర్యోదయం అయినా మెలకువరాలేదు . మొబైల్ రింగ్ అవ్వడంతో ప్రక్కనే ఉన్న మొబైల్ అందుకునిచూస్తే మురళి ........
నిద్రమత్తు ఎగిరిపోయింది . లేచి బాత్రూమ్ కు కూడా వెళ్లకుండా బయటకువచ్చిచూస్తే అప్పటికే అందరూ క్రికెట్ కిట్స్ తో రెడీగా ఉన్నారు .
మురళి : నువ్వు మాకోసం వేచిచూడాలా ? లేక మేము నీకోసం వేచి ఉండాలా ? .
Sorry మురళి సర్ అని రెండు చేతులతో రెండు కిట్స్ బ్యాగ్స్ అందుకున్నాను .
మురళి : 10 గంటలకు సెక్యూరిటీ వాళ్ళతో మ్యాచ్ కాబట్టి ఇప్పుడు రెండు గంటలపాటు ప్రాక్టీస్ చెయ్యాలి - సెక్యూరిటీ గాళ్లతో కూడా ఓడిపోయామంటే మన ప్రెస్టీజ్ పోతుంది - కూలీలతో మనం ఓడిపోవడం నేను జీర్ణించుకోలేను - వద్దు అన్నా ఈ గోవర్ధన్ గాడే మ్యాచ్ ఫిక్స్ చేసాడు అని ఓటమి భయంతో మాట్లాడాడు.
మురళీ సర్ ........ గెలుపోటములు సహజం - పట్టుదలతో ఆడుదాము ఓడిపోయినా సంతృప్తి లభిస్తుంది .
మురళి : వీడుకూడా మనకు సలహాలు ఇచ్చేస్తున్నాడు . నువ్వు కేవలం extraa ప్లేయర్ మాత్రమే అది గుర్తుపెట్టుకో ........ కిట్స్ తీసుకెళ్లి గ్రౌండ్ లో సెట్ చెయ్యి వెళ్లు వెళ్లు - ఓటమిని నేనైతే తట్టుకోలేను - ఎలాగైనా గెలిపించే బాధ్యత నాది .
గోవర్ధన్ : అవును నిజం రా మురళీ ....... , సెక్యూరిటీ వాళ్ళు భలే ఆడుతారని తెలిసింది - వాళ్ళ నుండి కూడా నేర్చుకోవచ్చు అందుకే ........ ఫిక్స్ చేసాను .
రెండు కిట్స్ బ్యాగ్స్ తో మెయిన్ గ్రౌండ్ చేరుకుని పిచ్ రెండువైపులా స్టంప్స్ సెట్ చేసాను . బ్యాటు అందుకుని షాట్స్ స్టిల్స్ ఇస్తున్నాను .
మురళి : అయ్యిందా నీ ఫోటోషూట్ , బ్యాట్ ఇచ్చి మేము కొట్టిన బాల్ ను తీసుకురా చాలు .
అలాగే మురళీ సర్ అని లెగ్ సైడ్ ఫీల్డింగ్ నిలబడ్డాను . రెండు గంటలు ప్రాక్టీస్ చేసినా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఆడుతున్నారు - మురళి మాత్రం నా మాటే వినాలని నేను చెప్పినట్లే ఆడాలని మరింత చెడగొడుతున్నట్లు అనిపించింది . 8 గంటలు అవ్వడంతో ఫ్రెండ్స్ అందరూ వెళ్లి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి 9:30 కల్లా రావాలని ఆర్డర్ వేసాడు .
స్టంప్స్ అలానే ఉంచి బ్యాట్స్ బాల్స్ ను కిట్ బ్యాగ్స్ లోకి చేర్చి తీసుకువస్తుంటే , అక్కడే ఉంచు మహేష్ అని గోవర్ధన్ చెప్పడంతో అందరితోపాటు ఔట్ హౌస్ చేరుకుని ఫ్రెష్ అయ్యాను . బ్రేక్ఫాస్ట్ కూడా రావడంతో తినేసి ఒక్కడినే గ్రౌండ్ చేరుకున్నాను . బ్యాట్ - బాల్ అందుకుని ఎదురుగా 15 అడుగులు కాంపౌండ్ గోడ ఉన్న దగ్గరికి చేరుకుని ఒక్కడినే ప్రాక్టీస్ చేస్తున్నాను - దేవుడా ..... కాదు కాదు నా దైవమైన పెద్దమ్మా ....... వచ్చి ఇన్నిరోజులైనా మెయిన్ గ్రౌండ్ లో ఆడే అవకాశం లభించనేలేదు ఈరోజైనా ....... , మెయిన్ క్రికెట్ మ్యాచ్ ఆడి చాలారోజులయ్యింది - నా ఫ్రెండ్స్ కు నా అవసరం కూడా ఉంది please please ........ ఛాన్స్ వస్తే సిక్సులు ఫోర్లతో రెచ్చిపోతాను అని క్రికెట్ అంటే పిల్లలకు ఎంత ఇష్టమో అలా ఆశపడ్డాను .
సరిగ్గా 9:30 కు మొదట సెక్యూరిటీ అన్నయ్యలు ఆ వెంటనే మావాళ్ళు గ్రౌండ్ లోకి వచ్చారు . మురళీ సర్ మేము రెడీ అని కెప్టెన్ గా ముందుకువచ్చాడు మురళీ ఇంటి సెక్యూరిటీ ........
మురళి : బెట్ ఎంత ? .
సెక్యూరిటీ కెప్టెన్ : వెనుకున్న సెక్యూరిటీ అన్నయ్యల దగ్గరికివెళ్లి అందరిదగ్గరా తీసుకుని కౌంట్ చేసి వచ్చి 1500/- మురళీ సర్ ........
మురళి : అంతేనా ఈ మాత్రం దానికి మ్యాచ్ ఒకటి అంటూ హేళన చేసి నవ్వుతున్నాడు .
వెనకున్న సెక్యూరిటీ : మీరు న్యాయంగా ఆడుతాము అని మాటివ్వండి మాదగ్గర ఉన్న డబ్బు సాలరీ డబ్బు మొత్తం బెట్ వేస్తాము - ఎలా అయినా గెలవాలని బెదిరించినా బెదిరిస్తారు ఇంకా సెక్యూరిటీ నుండి తీసేసినా తీయిస్తారు అందుకే ఆ భయంతోనే మేము తక్కువగా వేశాము - మీ ఇష్టం మీరు ఎలా అయినా ఆడండి అని చెప్పండి మరి ....... అప్పుడు అప్పుడు మా సత్తా ఏమిటో మీకు తెలుస్తుంది - ఈ 1500/- కూడా మా సెక్యూరిటీ జాబ్స్ రక్షించుకోవడానికి వేశాము ఎలాగో ఆ డబ్బు తిరిగిరాదని మా అందరికీ తెలుసు ........
సెక్యూరిటీ కెప్టెన్ : రేయ్ ఊరుకో ........ , sorry మురళీ సర్ ....... వాడికి నిద్రమత్తు వదలలేదు - రాత్రంతా నైట్ డ్యూటీ చేసాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు .
గోవర్ధన్ - వినయ్ : సెక్యూరిటీ ....... మాకు భయపడి కాదు స్వేచ్ఛగా ఆడండి . ఈ మ్యాచ్ కు మీ సెక్యూరిటీ జాబ్స్ కు ముడిపెట్టము అని ప్రామిస్ చేస్తున్నాము - మేము కూడా ఇంతకు ముందులా కాదు న్యాయంగా ఆడుతాము .
సెక్యూరిటీ కెప్టెన్ : నవ్వుతూ వెనక్కువెళ్లి ఉత్సాహంతో ఇస్తున్న అందరి నుండీ అందుకుని వచ్చి బెట్ 50000/- మురళీ సర్ ........ ఇంట్లో ఇవ్వాల్సిన సాలరీ డబ్బులు బెట్ లో ఉంచుతున్నాము అని మురళికి అందించారు .
మురళి : అందరి దగ్గరా 5 వేలు 5 వేలు తీసుకుని ఇది మా బెట్ , గెలిచినవాళ్లదే ఈ టోటల్ అని కిట్ బ్యాగులో ఉంచాడు .
50 వేల బెట్ - మొత్తం లాక్ష రూపాయలు అని షాక్ లో ఉండిపోయాను .
వినయ్ : ఏంటి మహేష్ ....... అలా అయిపోయావు . అది కేవలం మా వన్ వీక్ పాకెట్ మనీ అంతే ........ నువ్వేమి కంగారుపడకు - మా ఇళ్లల్లో కట్టలు కట్టలు డబ్బులు ఉన్నాయిలే .........
అంపైర్లుగా ఏరియా సెక్రెటరీలు వచ్చారు . కెప్టెన్స్ ఇద్దరినీ టాస్ కు పిలవడంతో వెళ్లారు - స్పోర్టివ్ గా ఆడాలనిచేతులుకలిపి టాస్ వేయించారు . సెక్యూరిటీ కెప్టెన్ ....... టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు .
మురళి : ఫ్రెండ్స్ ....... ఫీల్డింగ్ , రేయ్ అందరమూ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వేస్తే 55 థౌజండ్ అవ్వాలికదా .........
గోవర్ధన్ : అవును కదా అని కౌంట్ చేస్తే 10 మందే ఉన్నారు . రేయ్ ఆకాష్ గాడు ఎక్కడరా అని కాల్ చేసాడు . ఏంట్రా మోషన్స్ ....... నీయబ్బా హ్యాండ్ ఇచ్చావుకదరా అని కట్ చేసాడు . ఇప్పుడేలా మురళీ .......
బౌండరీ లైన్ సెట్ చేస్తున్న నన్ను పిలిచి ఈరోజు నువ్వూ ఆడుతున్నావు మహేష్ అన్నాడు మురళి .
వినయ్ : మహేష్ ........ welcome .
పట్టరాని సంతోషంతో థాంక్స్ మురళీ సర్ ........ థాంక్యూ సో మచ్ .......
మురళి : అంతగా ఆనందపడొద్దు 11th ప్లేయర్ వి మాత్రమే , చివరి బ్యాట్స్ మన్ నువ్వు - బ్యాటింగ్ బౌలింగ్ దొరుకుతుందో లేదో కమాన్ కమాన్ ఫ్రెండ్స్ ఫీల్డింగ్ లో ఎవరి పొజిషన్స్ లోకి వెళ్లిపోండి .