Update 63

క్లాస్సెస్ బెల్ మ్రోగడంతో మేడమ్స్ ఒక్కొక్కరుగా స్టాఫ్ రూమ్ నుండి తమ తమ క్లాస్సెస్ కు వెళుతున్నారు . దేవకన్య దేవకన్య ......... here comes ........
ఒక భుజంపై హ్యాండ్ బ్యాగ్ - ఒక చేతితో బుక్స్ అటెండెన్స్ పట్టుకుని అందమైన చిరునవ్వులతో బయటకు రావడం చూసి ........
నా చేతులు నాకు తెలియకుండానే నా బుజ్జి హృదయం మీదకు చేరిపోయి బుజ్జి బుజ్జి కళ్ళతో కన్నార్పకుండా చూస్తున్నాను .
దేవకన్య నుండి మొదట చిరునవ్వు - ఆ వెంటనే చిరుకోపంతో are you not going to class , go to your class - did'nt you listen the class bell ......
మేడం కళ్ళవైపే చూస్తూ తల ఊపాను .
క్రేజీ స్టూడెంట్ ........ , go to your class ....... చిరునవ్వు - చిరుకోపంతో చెప్పి ముందుకువెళ్లారు మేడం ........
నా చేతులే కాదు పాదాలు కూడా నా వశం ఎప్పుడో తప్పినట్లు దేవకన్య వెనకాలే ఫాలో అయ్యాయి .

నా చూపుల ఘాడత దేవకన్య వీపును స్పృశించినట్లు వెనక్కు తిరిగారు ( మామూలుగా చూస్తున్నానా మరి - బాణాలు గుచ్చుకున్నట్లున్నాయి అని నవ్వుకుంటున్నాను ) . కళ్ళల్లో చాలా కోపం ........ కొడతారేమో అనుకున్నాను - చుట్టూ చూసి కాలేజ్ కాబట్టి కంట్రోల్ చేసుకున్నంటున్నట్లు , బాయ్ ........ where is 5th class రూమ్ అని అడిగారు .
I ....... i i ఆ ఆ show you మేడం , this this ...... ఆ ఆ way మేడం రండి అని ఫస్ట్ ఫ్లోర్ లోని 5th క్లాస్రూం కు పిలుచుకువెళ్ళాను .
5th క్లాస్ స్టూడెంట్స్ : hi మహేష్ hi మహేష్ ........ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ........
Hi hi బుజ్జి ఫ్రెండ్స్ ....... ఆ ఆ very very good morning .
దేవకన్య : థాంక్యూ బాయ్ ....... , now please go to your class .
Yes మేడం , నేను ...... నా క్లాస్రూం దగ్గరకే వచ్చాను అని క్లాస్రూంలోకి అడుగుపెట్టి పిల్లల చేతులను తాకుతూ వెళ్లి చివరి వరుసలో కూర్చున్నాను .
దేవకన్య : వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లోపలికి అడుగుపెట్టారు .
5th క్లాస్ స్టూడెంట్స్ తోపాటుగా నేనూ పైకి లేచి గుడ్ మార్నింగ్ మిస్ విష్ చేసాము.

దేవకన్య : పెదాలపై చిరునవ్వులతో very గుడ్ మార్నింగ్ క్యూట్ స్టూడెంట్స్ , please sit down ........
పిల్లలు : థాంక్యూ మిస్ ........
నేనుకూడా థాంక్యూ మిస్ అని చెప్పి కూర్చుని నవ్వుకుంటున్నాను .
దేవకన్య : you last row స్టూడెంట్ ........ , dont disturb the class ,please go to your class ........
Sorry మేడం this this ........ ఇదే నా క్లాస్ మేడం .......
పిల్లలు : yes మేడం ........ , మహేష్ is our biggest friend .......
థాంక్స్ క్యూట్ ఫ్రెండ్స్ ........ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
దేవకన్య : what ........ నో నో నో ....... , స్టూడెంట్ నువ్వు వెళతావా లేక హెడ్ మాస్టర్ గారికి కంప్లైంట్ చెయ్యమంటావా ....... ? .
క్లాస్ అంతా చెప్పినా నమ్మడం లేదంటే తప్పు ఎవరిది మేడం ........ కావాలంటే అటెండెన్స్ రిజిస్టర్ లో చెక్ చేసుకోండి - లాస్ట్ లో ఉన్నది నా పేరే ........
దేవకన్య : ok ok ....... పిల్లలంతా కూడా చెబుతున్నారు , I'll check once అని బుక్స్- హ్యాండ్ బ్యాగును టేబుల్ పై ఉంచి రిజిస్టర్ అందుకుని చూసి మహేష్ .......
పిల్లలు : yes yes మేడం .......... మహేష్ our బిగ్గెస్ట్ ఫ్రెండ్ .
దేవకన్య : ఆశ్చర్యం - షాక్ చెందారు . ఇంకా నమ్మనట్లు ఇప్పుడే ఏమైనా పేరు ....... లేదు లేదు నెలరోజులుగా ఒక్క ఆబ్సెంట్ కూడా లేదే ....... , అంటే తప్పు నాదే అన్నట్లు నావైపు చూసి sorry చెప్పారు .
నో నో నో మిస్ ....... , camel లా అంతెత్తు ఉంటాను కదా మీరే కాదు ఎవరైనా మీలానే ఫీల్ అవుతారు . మీరూ లోలోపలే అనుకుని ఉంటారులేండి మేడం - దున్నపోతులా ఉన్నాడు వీడు 5th క్లాస్ ఏమిటి అని .........
దేవకన్య : మనసులో అనుకున్నట్లుగానే సిగ్గుపడ్డారు . Sorry sorry స్టు ..... మహేష్ ........
బుజ్జితప్పుచేసినట్లుగా sorry చెబుతూనే సిగ్గుపడుతూ మహేష్ అని మేడం తియ్యనైన మాటలకు ముచ్చటేసి , ఆఅహ్హ్ ...... అంటూ బుగ్గలపై చేతులను వేసుకుని టేబుల్ పై వాలి అలా చూస్తూ ఉండిపోయాను .

దేవకన్య : now అటెండెన్స్ అంటూ పిల్లల పేర్లు చదివారు .
పిల్లలు : ప్రెజెంట్ మిస్ ప్రెజెంట్ మిస్ ప్రెజెంట్ మిస్ ........
చివరగా నా పేరు మహేష్ ..........
మామూలుగానే పిలిచినా ...... నాకు మాత్రం వేణు గానంలా వినిపించి లేచిమరీ ప్రెజెంట్ మిస్ అనిచెప్పి కూర్చున్నాను .
దేవకన్య : మీ ఇంట్రడక్షన్ అయ్యింది కాబట్టి ఇక నా గురించి ........
పిల్లలు : తెలుసు తెలుసు మిస్ ........ మీ పేరు " అవంతిక " - మాకోసం కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ మిస్ .........
నేను : ( " అవంతిక " - నా కోసం కొత్తగా దివినుండి దిగివచ్చిన దేవకన్య ) అని లోలోపలే మురిసిపోతున్నాను .
దేవకన్య : అందుకే లోపలికి రాగానే మిమ్మల్ని క్యూట్ స్టూడెంట్స్ అన్నది అని సంతోషంతో నవ్వుకుని , lets start the class అని text book అందుకున్నారు .

లాస్ట్ ఫ్రైడే వరకూ రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ ఎంత టీచ్ చేసినా ఒక్క ముక్క చెవిని కూడా చేరలేదు - కానీ దేవకన్య టీచింగ్ నేరుగా హృదయానికి చేరిపోతోంది - క్లాస్ మొత్తం కనురెప్ప వేస్తే ఆ క్షణం దేవకన్య నవ్వుని మిస్ అవుతానేమో అన్నట్లు శ్రద్ధగా విన్నాను .
45 నిమిషాలు క్షణాలలో గడిచిపోయినట్లు బెల్ మ్రోగగానే ....... , ఆ బెల్ పై వచ్చిన కోపానికి దానిని తీసుకుని వైజాగ్ సముద్రంలో ముంచెయ్యాలి అనిపించి నవ్వుకున్నాను . ఆ వెంటనే అయినా నా నెక్స్ట్ క్లాస్ కూడా దేవకన్యదే కదా ఎందుకు ఫీల్ అవ్వడం అని పెదాలపై చిరునవ్వులు విరిసాయి .
దేవకన్య : Thats for today క్యూట్ స్టూడెంట్స్ - we'll meet టుమారో same టైం ......... అని నావైపు చిరునవ్వు వదిలి బయటకు వెళ్లారు .
బై బై బుజ్జిఫ్రెండ్స్ ........ మనం కూడా రేపు కలుద్దాము అనిచెప్పి మేడం కుడివైపు వెళితే , నేను ఎడమవైపు పరుగుతీసాను . మేడం కంటే ముందుగా చుట్టూ రౌండ్ వేసుకుని నా ఒరిజినల్ క్లాస్ 10th క్లాస్ చేరుకుని ఆయాసంతో చివరి వరుసలో కూర్చున్నాను .

దేవకన్య క్లాస్ లోపలికి రాగానే క్లాస్మేట్స్ అందరూ లేచి విష్ చేశారు - నేను మాత్రం చివరి వరుసలో దాక్కుని సెకండ్ టైం విష్ చేసి నవ్వుకుంటున్నాను .
దేవకన్య : గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ....... , ప్రేయర్లో తెలిసే ఉంటుంది ........ my name is .........
క్లాస్మేట్స్ : మేడం అవంతిక - new english లాంగ్వేజ్ టీచర్ .........
దేవకన్య : గుడ్ ...... , నా ఇంట్రడక్షన్ సమయం సేవ్ అయ్యింది - ఇక మీ ఇంట్రడక్షన్ అని నవ్వుతూనే టేబుల్ పై ఉన్న అటెండెన్స్ అందుకుని ఒక్కొక్కరి పేరుని పిలిచారు , చివరగా మహేష్ ........ మ ...... హే .......ష్ అంటూ డౌట్ పడుతూనే నేరుగా చివరి వరుస వైపు చూసారు .
Yes మేడం నేనే ...... ప్రెజెంట్ మేడం అంటూ సిగ్గుపడుతూ లేచి నిలబడి మెలికలు తిరుగుతున్నాను .

మేడం : what again you , how is this possible అంటూ చుర చురా చూస్తున్నారు .
ఎంజాయ్ చేస్తూనే మేడం ....... అటెండెన్స్ టిక్ .......
మేడం : yes yes అంటూ టిక్ వేసి కాస్త కోపంగానే రిజిస్టర్ ను టేబుల్ పై డస్ట్ పైకిలేచేలా సౌండ్ వచ్చేలా ఉంచి దగ్గారు .
వెంటనే నా బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్ అందుకుని జంప్ చేస్తూ మేడం దగ్గరికి చేరుకుని అందించాను .
మేడం : కళ్ళతోనే నీ వాటర్ తాగనంటే తాగను అని హ్యాండ్ బ్యాగులో చూస్తే బాటిల్ ను ఇంటిదగ్గరే మరిచిపోయినట్లు తెలుసుకున్నారు . చాక్ డస్ట్ వలన దగ్గు ఆగకపోవడంతో నా బాటిల్ అందుకుని ఏకంగా నోటికి కరుచుకుని ఆపకుండా సగం తాగేసి ఇచ్చారు .
ఇలాంటి సమయంలో నా నీళ్లు - బాయ్స్ నీళ్లు - గర్ల్స్ నీళ్లు - మీ నీళ్లు ఏంటి మేడం ......... నా నీళ్లు తాగినందుకు చాలా చాలా థాంక్స్ - మీకు దగ్గు రాగానే ఇక్కడ నొప్పివేసింది కళ్ళల్లో చెమ్మ కూడా చేరింది ఎందుకో తెలియదు మేడం ....... బాటిల్ ఇక్కడే ఉంచుతాను అవసరమైతే .........
మేడం : mixed ఫీల్స్ తో కళ్ళతోనే థాంక్స్ చెప్పి , చిరుకోపంతో అవసరం లేదు తీసుకెళ్లి కూర్చో అని ఆర్డర్ వేశారు .
మీ పెదాలతో ఎంగిలి చేసి ఇచ్చినందుకు థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మేడం అని గుసగుసలాడి ......... మేడం నో నో అనేంతలో వెళ్లి లాస్ట్ లో కూర్చుని బాటిల్ ను గట్టిగా హత్తుకుని కూర్చున్నాను .
నా చిలిపి చర్యకు మొదట నవ్వుకుని , బాటిల్ ఇచ్చెయ్ అని కోపంతో సైగలు చేశారు .
నేను ఇస్తానా ........ ఇంకా గట్టిగా హత్తుకుని తలను అడ్డంగా ఊపాను .

అంతలో ఒక అమ్మాయి లేచి , మేడం its my birthday అంటూ డైరీ మిల్క్ ఇచ్చింది .
మేడం : కోపం స్థానంలో చిరునవ్వులు చిందిస్తూ Happy birthday ఏంజెల్ ....... అంటూ అందుకుని హ్యాండ్ బ్యాగులోనుండి పెన్ తీసి గిఫ్ట్ ఇచ్చారు .
చప్పట్లు కొట్టాను .
గర్ల్ : థాంక్యూ sooooo మచ్ మేడం ....... , మహేష్ ....... నువ్వు మాత్రమే మిగిలావు అని చాక్లెట్ ఇచ్చింది .
Happy happy birthday ఫ్రెండ్ ........ అని జేబులోని పెన్ గిఫ్ట్ గా ఇచ్చాను .
గర్ల్ : రెండు పెన్స్ ను కలిపి థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ అని తన గుండెలపై హత్తుకోవడం చూసి మరింత ఆనందం కలిగింది .

మేడం : Its already 10 మినిట్స్ ....... lets start the class అని గ్రామర్ టీచ్ చేశారు .
గ్రామర్ ఇంత సులభమా అనిపించింది - క్లాస్ చివరకు వచ్చేసరికి అర్థమైనట్లు అందరితోపాటు నేనూ రిప్లై ఇవ్వడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది - అంతా దేవకన్య టీచింగ్ మహత్యం అని మురిసిపోయాను .
అంతలోనే థర్డ్ పీరియడ్ బెల్ మ్రోగడంతో బెల్ పై మరింత కోపం ఆ వెంటనే నెక్స్ట్ క్లాస్ కూడా దేవకన్యదే కదా ఎందుకు బాధ అని మేడం వైపే చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్నాను .
మేడం : Thats for today స్టూడెంట్స్ .........
గర్ల్స్ : మేడం మేడం ........ మీరు టీచ్ చేస్తుంటే సులభంగా అర్థమైపోతున్నాయి - ఇంటికి వెళ్లి రివిజన్ చేసే అవసరం కూడా లేదు - మీరు రావడం మా అదృష్టం మేడం అంటూ చుట్టూ చేరారు .
అవును నా అదృష్టం కూడా అని మేడం కు కనిపించకుండా బయటకువెళ్లి నెక్స్ట్ క్లాస్ అయిన UKG చేరుకున్నాను .

UKG క్లాస్లోకి ఎంటర్ అవుతూనే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ wow wow how క్యూట్ how స్వీట్ childrens ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అని బుజ్జిపిల్లల బుజ్జిచేతులను స్పృశిస్తూ వచ్చి దున్నపోతులాంటి నా చేతిని స్పృశించి , ఆశ్చర్యంతో దాక్కున్న నావైపు చూసారు .
చాలా చాలా కోపంతో again you ....... అంతలోనే నాకంటే ముందుగానే ఇలావచ్చావు - నాకు మరింత కోపం వచ్చేలోపు go to your class మహేష్ అంటూ చేతిని బయటకు చూయించారు .
పైకి లేచి ఈ పీరియడ్ కు ఇదే నా క్లాస్ రూమ్ మేడం ........
మేడం : UKG ...... ? .
మీరు నమ్మరు నాకు తెలుసు ........ బుజ్జి క్యూట్ ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి .
చిల్డర్న్స్ : yes yes మేడం మహేష్ మా బిగ్ బిగ్గెస్ట్ ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్ ....... అంటూ ముద్దుముద్దుగా బుజ్జిబుజ్జిగా చెప్పారు .
చెప్పినట్లుగానే నమ్మనట్లు కోపంతో నావైపుకు చూస్తూనే వెనక్కు నడుస్తూ వెళ్లి అటెండెన్స్ అందుకుని చివరన నా పేరుని చూసి షాక్ చెందినట్లు నోరు తెరిచి కదలకుండా ఉండిపోయారు .

చెబితే నమ్మనేలేదు - కనీసం దేవుల్లాంటి పిల్లలు చెప్పినా నమ్మలేదు కదా మిస్ అంటూ నవ్వుకున్నాను - మేడం నీళ్లు కావాలా ....... ? .
మేడం : నో నో ....... yes yes yes .......
అవసరం లేదు లేండి వెక్కిళ్ళు ఏమీ రాలేదు కదా - బాటిల్ మళ్లీ నాకు ఇవ్వరని నాకు తెలుసు .......
మేడం చిరుకోపంతో చూసారు . how is this even possible ? 5th - 10th - now నమ్మలేనట్లు UKG ........ , నీవలన ప్రతీ క్లాస్ లో 10 - 15 మినిట్స్ ఆలస్యం అవుతోంది అని క్లాస్ స్టార్ట్ చేశారు - బోర్డ్ పై కాకుండా ప్రతీ బుజ్జాయి దగ్గరికి వెళ్లి ఆల్ఫాబెటికల్స్ రాయించి దిద్దిస్తూ ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .

మిస్ మిస్ నాకు కూడా .........
అంతే ఆ కోపాగ్నికి దగ్ధమైపోతానేమో అనిపించింది . మిస్ మిస్ ........ అంటూ బుక్ అందించాను .
మేడం : ABCD నేర్చుకునే వయసా నీది అంటూ కొట్టబోయి నెవర్ ........
ప్చ్ ....... కొట్టొచ్చుకదా మిస్ అంటూ బుంగమూతిపెట్టుకున్నాను .
మేడం : నీపై కోప్పడాలో - కొట్టాలి - నవ్వాలో ........ స్టుపిడ్ స్టూడెంట్ 10th స్టూడెంట్ UKG లో ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు అనిచెప్పి ముందుకువెళ్లారు .
బుజ్జాయిలు ........ దేవకన్య టీచింగ్ - కేరింగ్ కు ముగ్ధులైనట్లు మిస్ మిస్ అంటూ ఎక్కడకు వెళితే అక్కడికి వెనుకే వెళ్లి పలకలు చూయించి ముద్దులు స్వీకరిస్తున్నారు .
నేనూ ....... ఆశతో వెనుకే ఫాలో అవ్వడం చూసి దేవకన్య కోపం రాను రానూ పాతాకస్థాయికి చేరుకుంది అని తెలుస్తోంది .

అంతలో ఇంటర్వెల్ బెల్ మ్రోగడంతో బై మిస్ బై మహేష్ అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో బయటకు పరుగులుతీశారు .
దేవకన్య నవ్వుకున్నారు . హ్యాండ్ బ్యాగ్ - బుక్స్ అందుకుని ఏంటి ముల్టిపుల్ స్టూడెంట్ ఇంకా ఇక్కడే ఉన్నారు , నా కంటే ముందుగానే ఈసారి నర్సరీ క్లాస్ లో దర్శనమివ్వాలి కదా అప్పుడే జాయిన్ అయిన బుజ్జిపిల్లల ఫ్రెండ్ లా ........
15 మినిట్స్ ఇంటర్వెల్ బ్రేక్ మేడం ........ అంటూ దేవకన్య చూస్తుండగానే బాటిల్ అందుకున్నాను - మూత తెరిచి మేడం పెదాలను తాకిన దగ్గర నేను పెదాలను తాకించేంతలో ........
పరుగునవచ్చి లాక్కుని నా చెంప చెల్లుమనిపించారు . నీ గురించి హెడ్ మాస్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను ఉండు బాటిల్ తీసుకుని వెళ్లారు .
అవ్వా ....... కాస్త గట్టిగానే కొట్టారు కానీ బాగుంది - రోజుకొక దెబ్బ అయినా తినాలి అని చెంపపై సంతోషంగా స్పృశిస్తున్నాను . హెడ్ మాస్టర్ ....... మేడం గురించి తప్పుగా ఆలోచన ఉంది అని పరుగుతీసాను .

ప్యూన్ : హెడ్ మాస్టర్ బయటకు వెళ్లారు మేడం ....... , అర్జెంట్ అయితే కాల్ చేస్తాను .
హమ్మయ్యా .........
మేడం : నో నో నో ....... ఒక స్టూడెంట్ గురించి కంప్లైంట్ చెయ్యాలి అంతే - నా ప్రతీ క్లాస్ కు వచ్చేస్తున్నాడు - అల్లరి చేస్తున్నాడు .
ప్యూన్ : ప్రతీ క్లాస్ ...... మీరు ఇంగ్లీష్ టీచర్ కదా ....... ఖచ్చితంగా మహేష్ అయి ఉంటాడు - చాలా మంచి పిల్లాడు మేడం ......... - ఆ పిల్లాడు తెలుగు మీడియం నుండి వచ్చాడు ఇంగ్లీష్ లో చాలా పూర్ అందుకే హెడ్ మాస్టర్ గారే నర్సరీ నుండి 10th క్లాస్ వరకూ కేవలం ఇంగ్లీష్ క్లాసెస్ మాత్రమే అటెండ్ అవ్వాలి అని చెప్పారు .
మేడం : మరి ........ మిగతా సబ్జెక్ట్స్ ఎలా ? .
ప్యూన్ : నాకు వాటి గురించి తెలియదు మేడం ....... , సర్ వచ్చిన తరువాత ఇన్ఫార్మ్ చేయమంటే చేస్తాను .
మేడం : నో నో ....... అంటూ బయటకువచ్చారు .
నేను వెంటనే టర్నింగ్ లో దాక్కున్నాను .
మేడం : అంటే ........ ప్రతీ క్లాస్ లో డిస్టర్బ్ చెయ్యడానికి హెడ్ మాస్టర్ గారే పర్మిషన్ ఇచ్చేసారన్నమాట ........ , ప్చ్ ....... వాడిని చూస్తేనే కోపం వస్తుంది - కాదు కాదు వాడి చర్యలకు కోపం వస్తుంది ఇంకెన్ని దెబ్బలు కొట్టాల్సివస్తోందో అని స్టాఫ్ రూమ్ చేరుకున్నారు .
నవ్వుకుని , మేడం కు కనిపించకుండా వెళ్లి స్టాఫ్ రూమ్ బయటే దాక్కుని తొంగి తొంగి చూస్తూ ఆనందిస్తున్నాను .

మొబైల్ మ్రోగింది - చూస్తే మురళి .......
రేయ్ మహేష్ ఎక్కడ ఉన్నావు ? , నువ్వు లేకపోవడం వలన భయం భయంగా ఆడుకోవాల్సివస్తోంది .
డ్యూటీ ఫస్ట్ ....... పరుగుతీసాను . ఇక్కడే ఉన్నాను మురళీ సర్ , మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను వెనుక చూడండి .........

ఇంటర్వెల్ తరువాత మేడం ప్రతీ క్లాస్ లో మళ్లీ టామ్ అండ్ జెర్రీ మొదలయ్యింది . లాంగ్ బెల్ కొట్టే సమయానికి దేవకన్య కోప్పడీ కోప్పడీ విసుగువచ్చేసినట్లు కోపంతో నన్ను చూడకుండానే స్టాఫ్ రూమ్ కు వెళ్లారు .
మెయిన్ డోర్ దగ్గర మురళీ వాళ్ళను కలిసి దగ్గరుండి కార్లవరకూ వదిలాను - మురళీ సర్ ........ ఇంగ్లీష్ కోసం బుక్ కొనాలి .
మురళి : నావల్ల కాదు నువ్వు బస్ లో వచ్చెయ్యి , డ్రైవర్ వెళ్లు ........
నాకు కావాల్సింది కూడా అదేకదా అని లోలోపలే నవ్వుకున్నాను .
డ్రైవర్ అన్న : మురళీ సర్ .........
మురళి : నా మాటనే ........
అన్నా ....... నేను జాగ్రత్తగా వస్తాములే మీరు వెళ్ళండి రైట్ రైట్ అని పంపించి , లోపలికి పరుగుతీసాను . అంతలో లేడీ స్టాఫ్ తోపాటు దేవకన్యనే బయటకు రావడం చూసి వెనుకే ఫాలో అయ్యాను బస్ స్టాండ్ వరకూ .........

ఒక్కొక్క బస్ రావడం బై మేడం బై మేడం అనిచెప్పి అందరూ వెళ్లిపోయారు . చివరన దేవకన్య మాత్రమే మిగిలారు . అంతలో నేను వెళ్లాల్సిన నెంబర్ గల బస్ వచ్చి ఆగింది - దేవకన్యను వదిలి నేను వెళతానా ఏమిటి గో బస్ గో .........
ఆశ్చర్యం ....... దేవకన్య వెళ్లి అదే బస్ ఎక్కారు - అలా చూస్తుండగానే బస్ కదలడంతో స్టాప్ స్టాప్ అంటూ వెనుక డోర్ ఎక్కాను . ఎక్కడ ఎక్కడ అని చూస్తూ ముందుకువెళ్లి దేవకన్య వెనుక సీట్లో కూర్చున్నాను .
కండక్టర్ రావడంతో నా స్టాప్ కే టికెట్ తీసుకోవడం చూసి మరింత ఆశ్చర్యం వేసింది - మొబైల్ రింగ్ అవ్వడంతో హ్యాండ్ బ్యాగులోనుండి కీప్యాడ్ మొబైల్ తీసి వచ్చేస్తున్నాను బామ్మా ........ లవ్ యు ఉమ్మా ఉమ్మా ......
బామ్మనా ...... ? , అందరి ఇళ్లల్లో బామ్మ ఉంటిదికదా అని సర్దిచెప్పుకున్నాను .
20 నిమిషాల ప్రయాణం అలా చేరుకున్నట్లు ****** స్టాప్ అని కండక్టర్ కేక వెయ్యడంతో దేవకన్య సరిగ్గా మా ఏరియా మెయిన్ గేట్ దగ్గర కిందకు దిగారు . దిగేంతవరకూ చూసి ఆతృతతో లేచి ముందు దిగుదామని వెళితే ........
ఒక ఆండాలమ్మ ఆపి ఓన్లీ లేడీస్ అనడంతో మళ్లీ వెనక్కు అడ్డుగా ఉన్నవాళ్లను ప్రక్కకు తోసుకుంటూ కిందకు దిగేసరికి దేవకన్య జాడ కనిపించలేదు . ఇరువైపులా కొద్దిదూరం పరుగులుపెట్టి చూసినా అదృష్టం లేకపోయింది - నిరాశతోనే లోపలికి నడిచాను .

బామ్మ ఇంటికి చేరుకోగానే బుజ్జిదేవకన్య గుర్తుకువచ్చింది . ఆశ్చర్యం ........ దేవకన్యను చూసిన క్షణం నుండీ బుజ్జిదేవకన్య ఒక్క క్షణమైనా గుర్తుకురాలేదు - అంటే ఈ హృదయంలో కేవలం దేవకన్య మాత్రమేనా ....... - అందుకేనా పెద్దమ్మ ఇప్పటివరకూ బుజ్జిదేవకన్య దర్శనం కలిగించలేదు - దేవకన్యను హృదయమంతా నింపుకుని బుజ్జిదేవకన్య ఫోటోలను నాదగ్గర ఉంచుకోవడం తప్పు చాలా తప్పు బామ్మకు తిరిగి ఇచ్చేద్దాము .
మెసేజ్ - నాన్నా మహేష్ ....... నీకు అనుకూలంగా భలే మార్చుకున్నావు , దోసను భలే తిరిగేసావు , నీ ఇష్టమే నా ఇష్టం ఎంజాయ్ ........ , బామ్మ ఫీల్ అవుతారేమోనని అనుమనం .........
బామ్మ బాధపడితే చూడలేను - అయినా ఫోటోలు ఉంచుకుని మోసం చేయడం ఇంకా పెద్ద తప్పు అని వయసుకు మించిన మాటలు మాట్లాడుకుని వెళ్ళాను .

మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నానో లేదో బుజ్జిహీరో ........ నీకోసమే ఎదురుచూస్తున్నాను అని సంతోషంగా వచ్చి స్వయంగా గేట్ తెరిచారు . నా బుజ్జితల్లి కాదు కాదు నీ బుజ్జిదేవకన్య ........ కాలేజ్ నుండి వచ్చి ఫ్రెష్ అవుతోంది లోపలికిరా ........ - రాగానే నీ గురించే అడిగింది తెలుసా ........
బామ్మా ........ మీతో ఒక విషయం చెప్పాలి .
బామ్మ : ఏమైనా చెప్పొచ్చు ముందు లోపలికి రా ....... , నీకోసం జ్యూస్ - వేడి వేడి స్నాక్స్ - కేక్స్ - ఐస్ క్రీమ్ ....... రెడీ చేసాను అని లోపలికి లాక్కునివెళ్లారు .

బామ్మా ....... ముందు వినండి please అంటూ బ్యాగులో నుండి ఫోటోలు తీసి వెనక్కు ఇచ్చేసి దేవకన్య విషయం చెప్పాను .
అంతే ఒక్కసారిగా బామ్మ కళ్ళల్లోనుండి కన్నీటి ధారలు ఆగడం లేదు - నోటి వెంట మాటలు రావడం లేదు - ఎంత బాధపడుతున్నారో కన్నీళ్లలోనే తెలుస్తోంది .
బామ్మా ....... మీరు బాధపడితే ఈ బుజ్జి హృదయం తట్టుకోలేదు - ఆ విషయం తప్ప మన ఇద్దరి మధ్యన ఆప్యాయతలు అలానే ఉంటాయి - మీకు అవసరమైనప్పుడు మీ ముందు ఉంటాను నన్ను క్షమించండి ........ ఆ దేవకన్యను చూసిన తరువాత మళ్ళీ ఇప్పుడు ఇంటిని చూసేంతవరకూ బుజ్జిదేవ ....... తప్పు తప్పు మీ మనవరాలు గుర్తుకురానేలేదు అందుకే నన్ను మన్నించండి అని బామ్మ గుండెలపై హత్తుకుని బయటకు నడిచాను .
రోడ్ లో నడుస్తూ ఉంటే బామ్మ గారి చూపులు - పిలిచినట్లు తెలియడంతో ....... పరుగునవెళ్లి బామ్మా ....... నా అవసరం ఏమైనా ఉందా పిలిచినట్లు అనిపించింది .
బామ్మ : ఏడుస్తూనే కన్నీళ్లను తుడుచుకుని మళ్లీ ఏడుస్తూ బాధపడుతూనే , నాకిష్టమైన బుజ్జిహీరో ...... దేవకన్య ఎవరు ? మళ్లీ కన్నీటి ప్రవాహం ......
బామ్మా ....... అంటూ కన్నీళ్లను తుడిచి క్లాస్ మధ్యలో మొబైల్ లో తీసిన దేవకన్య ఫోటోలను చూయించాను .
అంతే హ హ హ ...... బుజ్జిహీరో బుజ్జిహీరో ...... నువ్వు నా ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ అని కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలతో అమాంతం నన్ను గుండెలపైకి తీసుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి పరవశించిపోతున్నారు ............
బామ్మ ......... అంతులేని ఆనందాన్ని పొందుతున్నట్లు కౌగిలిలోనే తెలిసి , దేవకన్యను చూస్తే ఎవరి పెదాలపైనైనా చిరునవ్వులు పరిమళించాల్సిందే కదా అని ఆనందించాను .

Next page: Update 64
Previous page: Update 62