Update 68
చిరునవ్వులు చిందిస్తూ దేవత వైపుకు తిరిగి నేలపై భోజనానికి కూర్చునేలా కూర్చున్నాను - దేవతకు వారినే చూస్తున్నానన్న కోపం రాకుండా బ్యాగులోనుండి ఇంగ్లీష్ బుక్ అందుకుని చదువుకుంటున్నట్లు నటిస్తూ దేవతను కన్నార్పకుండా చూస్తూ హృదయమంతా నింపుకుంటున్నాను .
కండక్టర్ కండక్టర్ ......... అంటూ నా చుట్టూ ఉన్న అంటీ వాళ్ళు కేకలువెయ్యడంతో నాతోపాటు మేడం కూడా చూసారు . కండక్టర్ ........ పిల్లాడు చదువుకుంటున్నాడు బస్సులో ఉన్న లైట్స్ అన్నీ వెయ్యండి .
కండక్టర్ : ఈ మాత్రం దానికి ఇంతలా కేకలు వెయ్యాలా , ఇప్పుడే వేస్తాను అని లైట్స్ on చేశారు .
బస్సు మొత్తం వెలిగిపోవడం చూసి థాంక్యూ థాంక్యూ అంటీ అంటూ నవ్వుతూ నా దేవతవైపుకు తిరిగాను .
క్లాసులలో బుద్ధిగా ఉండమంటే అల్లరి అల్లరి చేస్తావు - టైం వేస్ట్ చేయిస్తావు - ఇక్కడ మాత్రం ఎంత అమాయకమైనవాడిలా నటిస్తున్నావు అని దేవత చిరుకోపపు చూపులలోనే అర్థమయ్యి స్మైల్ ఇచ్చాను . హలో హీరో గారూ ........ అసలు ఏమిచేశావని బస్సులో ఉన్నవారంతా నీకు ఫాన్స్ అయిపోయారు - ఉదయం కూడా ఇలానే జరిగింది - ఏమి మాయ చేస్తున్నావు ? .
మాయనా ? అంటూ అమాయకుడిలా అడిగాను .........
అమ్మో అమ్మో ఏమి యాక్టింగ్ , నిన్ను అడిగాను చూడు నాకు బుద్ధిలేదు , చదువుకో చదువుకో ........ మళ్లీ నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానని నీ ఫాన్స్ అందరూ నామీదకు వచ్చినా వస్తారు అని మళ్ళీ అటువైపుకు తిరిగి బయటకు చూస్తున్నారు.
ముసిముసినవ్వులు నవ్వుకుని దేవతనే మధ్యమధ్యలో విండో నుండి వస్తున్న గాలికి అలల్లా కదులుతున్న కురుల వలన కనిపిస్తున్న మెడ ఒంపును మరియు చీర చాటున కనిపించీ కనిపించనట్లు దాక్కున్న తమన్నా కంటే వయ్యారమైన ఒంపు గల నడుము అందాన్ని చూస్తూ కనురెప్పకూడా మరిచిపోయినట్లు చూస్తూ చిన్నగా జలదరిస్తున్నాను .
నా చూపుల ఘాడత దేవత నడుముపై స్పృశించినట్లు , అనుమానంతోనే నెమ్మదిగా నావైపుకు తిరిగారు .
ఆ సమయం చాలదూ బుక్ వైపుకు కనుచూపు మార్చడానికి - poem బై హార్ట్ చేస్తున్నట్లు పదే పదే లైన్స్ చదువుతున్నాను .
అయినాకూడా నా దేవతకు డౌట్ వచ్చినట్లు నడుంఒంపుపై చీరను సరిచేసుకుని కోపంతో చూస్తున్నారు .
మేడం ........ ఏమీ తెలియని చిన్నపిల్లాడిని కదా , మీరు చెప్పినట్లుగానే వెలుగులో బుధ్ధిగా poem చదువుకుంటున్నాను .
దేవత : నీ మాటలు నమ్మడం ఉదయమే మానేసాను అంటూ లేచి హ్యాండ్ బ్యాగ్ - లంచ్ బ్యాగ్ తీసుకుని ముందు సీట్ వరకూ వెళ్లి నిలుచున్నారు .
అయ్యో నావల్ల నా కళ్ళ స్వార్థం వలన దేవత నిలబడాల్సి ......... అంతలోనే బస్ ఆగడంతో మొదటగా దేవత దిగిపోయారు .
నాపై కోపంతో అని బాధపడుతూ మేడం మేడం ........ అని విండో నుండి బయటకు చూస్తే మా బస్ స్టాప్ ........ , అందుకే దిగారా అని నెత్తిపై మొట్టికాయ వేసుకుని నవ్వుకున్నాను . బుక్ ఒకచేతితో బ్యాగ్ మరొకచేతితో ఉంచుకుని దేవత దిగిన డోర్ వైపుకు వెళ్లబోతే నిన్న అడ్డుపడిన ఆండాలమ్మే మళ్లీ అడ్డుగా ఉండటం చూసి అండాలు అంటీ మిమ్మల్నీ అంటూ కోపంతో వెనక్కువచ్చి వెనుక డోర్ ద్వారా కిందకు దిగేసరికి నిన్నలానే దేవత మాయమైపోయారు .
ప్చ్ ........ అంతా దేవత నడుమును చూసి నన్ను నేను మరిచిపోవడం వల్లనే అంటూ నన్ను నేను తిట్టుకుంటూ బస్ స్టాప్ కు అటూ ఇటూ చాలాదూరం వరకూ పరుగులుతీసి చూసినా లాభం లేకపోయింది .
దేవతను మళ్లీ ఈరోజు కూడా మిస్ అయ్యానన్న బాధతో అటూ ఇటూ పరుగులు పెడుతుండటం చూసి సెక్యూరిటీ పెద్దయ్య కంగారుపడి నాదగ్గరకువచ్చి ఏమయ్యింది మహేష్ - ఏమైనా పోగొట్టుకున్నావా ...... చెప్పు సెక్యూరిటీ మొత్తాన్ని పిలిచి సర్చ్ చేద్దాము అని అడిగారు .
( అవును పెద్దయ్యా ........ పోగొట్టుకున్నాను అని గుండెలపై చేతినివేసుకున్నాను ) ప్రక్కనే బస్ స్టాప్ కాబట్టి పెద్దయ్య ఖచ్చితంగా చూసే ఉంటారు - పెద్దయ్యా పెద్దయ్యా ....... బస్ నుండి మొదటగా దిగిన మా మేడం గారు ఎటువెళ్లారో చూసారా ? .
పెద్దయ్య : చూసాను మహేష్ ....... ఇప్పుడే వెళ్లారు .
ఎటు ఎటు వెళ్లారు పెద్దయ్యా కుడివైపుకు వెళ్ళారా - ఎడమ వైపుకు వెళ్ళారా లేక మనకెదురుగా ఉన్న దారిలో వెళ్ళారా ? ........
పెద్దయ్య : మూడు దారులలోనూ వెళ్ళలేదు .
What ? మరెటు వెళ్లారు .
పెద్దయ్య : ఇక మిగిలిన మార్గం ఎటువైపు ........
మూడు దారులూ కాక ఇక మిగిలినది మన ఏరియా దారినే కదా పెద్దయ్యా .......
పెద్దయ్య : అవును మన దారిలోనే వెళ్లారు .
మన దారిలోనా ఎందుకు ? .
పెద్దయ్య : ఎందుకు అంటే వాళ్ళు ఉంటున్నది లోపలే కదా ....... , భూత్ బంగ్లా ప్రక్కన ఇంటిలోకి కొత్తగా చేరినది వారే నీకు తెలియదా .........
ఏంటీ ........ అంటూ షాక్ లో ఉండిపోయాను - తేరుకుని నాకేమీ అర్థం కాక పరుగున మినీ గ్రౌండ్ దగ్గరికి చేరుకున్నాను - ఆ క్షణమే దేవత ...... బామ్మా బామ్మా వచ్చేసాను అంటూ కేకలువేస్తూ మెయిన్ గేట్ తీస్తున్నారు .
బుజ్జితల్లీ ........ ఆలస్యం అయ్యిందే అంటూ బామ్మ బయటకువచ్చి హ్యాండ్ బ్యాగ్ - లంచ్ బ్యాగ్ అందుకున్నారు .
దేవత : కాలేజ్ అంతటికీ ఒక అల్లరి పిల్లాడు ఉన్నాడు బామ్మా ....... , వాడి వలన ఆలస్యం అయ్యింది - ఇంకనూ ఆలస్యం అయ్యేదేమో .........
బామ్మ : అంతగా అల్లరి చేస్తాడా ? ...... అంతలో నన్ను చూసి hi hi అంటూ చేతిని ఊపారు .
కోపంతో కుడివైపుకు తిరిగి పదేపదే బామ్మ - దేవతవైపు చూస్తున్నాను .
బామ్మకు ....... నా అలక కారణం అర్థమై నవ్వుకున్నారు .
బామ్మా ........ స్నాక్స్ ఏమిచేశారు అని కౌగిలించుకోబోతే బామ్మ ఆపి , బుజ్జితల్లీ ....... నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఇప్పుడే వస్తాను అని బుగ్గపై ముద్దుపెట్టి పంపించి నా దగ్గరకు నడిచారు .
వెళ్ళండి వెళ్ళండి మీ ........ ప్రాణమైన ....... వెళ్ళండి , నేనెవరిని అంటూ దూరం దూరం నడుస్తూ వెళ్లి అమ్మవారి గుడిలోపల మెట్లపై కూర్చున్నాను .
బామ్మ : నవ్వుతూనే లోపలికివచ్చి నా బుజ్జి బుజ్జి బంగారుకొండ బుజ్జి హీరో ఎక్కడ ఎక్కడ .........
అంతే బుంగమూతిపెట్టుకుని మరొకవైపుకు తిరిగాను .
అమ్మో ఈ బామ్మపైనే అలకనా - ఇదంతా కోపమే ........ అంటూ నా ముందుకువచ్చి sorry కాదు కాదు లవ్ యు లవ్ యు అంటూ గుంజీలు తీస్తున్నారు .
బామ్మా బామ్మా ........ అంటూ లేచివెళ్లి ఆపి మళ్లీ బుంగమూతిపెట్టుకున్నాను .
బామ్మ : నవ్వుకుని , లవ్ యు లు చెప్పాను కదా బుజ్జిహీరో ....... కూల్ అవ్వచ్చు కదా నా బుజ్జి కదా నా బంగారుకొండ కదా లవ్ యు లవ్ యు అని బుంగమూతి పెదాలపై - బుగ్గలపై చేతివేళ్ళతో ముద్దులు కురిపించారు . నా ప్రాణం నా బుజ్జిహీరో ........ - నాకు ........ నా బుజ్జితల్లి కంటే నా బుజ్జి హీరో అంటేనే ఎక్కువ ప్రాణం - నా బుజ్జితల్లిని కాదు కాదు నీ దేవత కమ్ బుజ్జిదేవతను కౌగిలించుకోకుండానైనా ఉండగలను కానీ తన దేవతను ఉదయం నుండీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నా బుజ్జిహీరోను మరొక్క క్షణం నా గుండెలపైకి తీసుకోకపోతే అది ఆగిపోతు ..........
బామ్మా ......... అంటూ అమాంతం గుండెలపైకి చేరిపోయి లవ్ యు బామ్మా లవ్ యు బామ్మా ........ అని చెబుతూనే ఉన్నాను .
బామ్మ : ఇప్పటికి ఈ బామ్మ ప్రాణం నిలబడింది అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు . అంటే బుజ్జితల్లిని నీ ప్రాణమైన బుజ్జిదేవత దగ్గర అల్లరి చేసినది నువ్వే అన్నమాట , నేను చూడలేకపోయానే ........
దేవత ....... నా దేవత ........ " బుజ్జి " తల్లినా ? బామ్మా .........
బామ్మ : నవ్వుకుని , మాకు ...... మప్రాణమైన వారు ఎప్పటికీ బుజ్జిగానే కనిపిస్తారు - నా బుజ్జిహీరో ఇప్పుడే కాదు పెద్దవాడయ్యాక కూడా నాకు బుజ్జిహీరోనే ........
Wow ....... లవ్ యు soooooo మచ్ బామ్మా , ఈ మనఃస్పర్ధలు అన్నీ " బుజ్జి " అనడం వలన వచ్చాయన్నమాట ....... - నిన్న అందుకేనా మొబైల్లో నా దేవత ఫోటో చూయించగానే నన్ను ముద్దులు - కౌగిలిలో ముంచెత్తారు . Sorry కూడా చెప్పారు నేనే అర్థం చేసుకోలేకపోయాను అని మొట్టికాయ వేసుకున్నాను .
బామ్మ నవ్వడం చూసి ఆనందం వేసింది - ఎక్కడికీ అర్ధరాత్రి దేవతను అదే అదే మీ బుజ్జితల్లిని ( బుజ్జిహీరో ....... నీ బుజ్జిదేవత ) ఒకసారి చూడమని ఎంతగానో చెప్పారు నేనే విననేలేదు అని నవ్వుకున్నాను .
బామ్మా ....... మీ బుజ్జిదేవతనే నా దేవత అని తెలిసిన క్షణం నుండీ ఇక్కడ ఇక్కడ ఎంత సంతోషం కలుగుతోందో - పారవశ్యం కలుగుతోందో .........
బామ్మ : నాకు తెలియదా బుజ్జిహీరో ........ ఇక్కడేనా ఇక్కడేనా అంటూ నా గుండెలపై ప్రాణంలా స్పృశించి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ....... లవ్ యు బామ్మా , బామ్మా ...... దేవత స్నాక్స్ అడుగుతూ కౌగిలించుకోబోతే ఎందుకు ఆపేశారు .
బామ్మ : చూశావన్నమాట ...... ? , చెప్పానుకదా మొదట నా బుజ్జిహీరోను కౌగిలించుకున్న తరువాతనే ఎవరైనా , అది నా బుజ్జితల్లి అయినా సరే .......
లవ్ యు బామ్మా ...... , అందుకేనా ఉదయం దేవత బుగ్గ ఎర్రగా కందిపోయింది .
బామ్మ : మరి నా బుజ్జిహీరోనే కొడుతుందా ఆ మేడం - అంత గట్టిగానే కొట్టిన తరువాతనే నాకు హాయిగా అనిపించింది .
హ హ హ ......, బామ్మా ....... ఈరోజు అయితే మీ కోరిక ప్రకారం ఏకంగా రెండు దెబ్బలు మరియు గోడ కుర్చీ పనిష్మెంట్ సంతోషంగా ఆస్వాదించాను .
బామ్మ : ఏమిటీ ........ పనిష్మెంట్ కూడానా ....... , బుజ్జిహీరో మోకాళ్ళు నొప్పి పుట్టాయా ? అయిపోయింది అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి తియ్యనైన కోపంతో బయటకు అడుగులువేశారు .
బామ్మా బామ్మా బామ్మా ....... అంటూ నవ్వుకుంటూ ముందుకువెళ్లి హత్తుకున్నాను - అంతలా అల్లరి చేసాను కాబట్టే కోపం తట్టుకోలేక కొట్టారు - ఆ దెబ్బలు ఎంత తియ్యగా ఉన్నాయో మీకెలా తెలుస్తాయిలే , దేవతకు స్టూడెంట్ గా ఉంటే అర్థమయ్యేది .
బామ్మ : అంతేనంటావా అయితే ok , ప్చ్ ....... నా ప్రాణమైన బుజ్జితల్లి నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిహీరో చిలిపి సయ్యాటలు కనులారా వీక్షించలేకపోయాను అని ఫీల్ అవుతూ నన్ను కౌగిలించుకున్నారు .
మా బామ్మకోసం వీలైనన్ని సయ్యాటలు మొబైల్లో బంధించాను కదా ........ అని మొబైల్ అందించాను .
బామ్మ : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ అంటూ ముద్దులుపెట్టి , నా చేతిని పట్టుకుని అమ్మవారి ఎదురుగా కూర్చున్నారు చూడాలన్న ఆతృత సంతోషంలో ...........
బుజ్జాయిలను పూలతోటమధ్యలోకి తీసుకెళ్లి ప్రకృతిలో చిరునవ్వులు చిందింపజేస్తూ టీచ్ చెయ్యడం చూసి , బుజ్జిహీరో ....... నీదేవత ఇంత సంతోషంగా ఉమ్మా ఉమ్మా అంటూ స్క్రీన్ పై - నా నుదుటిపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు.
లంచ్ బాక్స్ దొంగతనం చేసిన దృశ్యాలు కూడా రికార్డ్ అయినట్లు ప్లే అవ్వడంతో ....... , బామ్మా బామ్మా ....... ఫార్వార్డ్ చెయ్యండి ఫార్వార్డ్ .......
అంతలో దొంగతనం చేశానని చెంప వాయించి నా చేతిలోని లంచ్ బాక్స్ తీసుకుని గెట్ ఔట్ అనడం చూసి కోపంతో ఊగిపోతున్నారు బామ్మ .......
అంతలో లైబ్రరీ మెయిన్ డోర్ గొళ్ళెం పెట్టి దేవతను కవ్వించడం చూసి , భలే భలే బుజ్జిహీరో ....... మంచిపనిచేశావు లేకపోతే నా ప్రాణమైన బుజ్జిహీరోను కొడుతుందా ........ అని ఆనందించేంతలో ,
నా మరొక చెంప దెబ్బ ప్లే అవ్వబోతోందని , అంతే బామ్మా అంతే అని మొబైల్ అందుకోబోయాను . ఆ చర్యలో బామ్మ చేతివేలు స్వైప్ అవ్వడంతో ఫార్వార్డ్ అయ్యింది . సరిగ్గా దేవత నాపై కోపంతో ఊగిపోతూ చెంప చెళ్లుమనిపించడం చూసి బామ్మకు కోపం వచ్చేస్తోంది .
చూసి నవ్వుకుని బామ్మా బామ్మా ....... అక్కడ మీరు దేవత దెబ్బలు చూస్తున్నారు - నేను అలాగైనా నా దేవత చెయ్యి స్పృశించింది అని ఆనందించాను , భలే ఎంజాయ్ చేసాను - మీరేకదా చెప్పారు ఇప్పుడు దేవతకు ఎంత కోపం కలిగిస్తే తరువాత అంత ప్రేమను కురిపిస్తారని ........
బామ్మ : అయితే మాత్రం నా బుజ్జిహీరోను కొట్టే హక్కు తనకు ఎవరిచ్చారు ...... , దెబ్బకు దెబ్బ తిరిగి ఇవ్వాల్సిందే ..........
నో నో నో బామ్మా ....... పాపం , ఉదయం మీరు కొట్టిన దెబ్బ తాలూకు కందిపోయిన గుర్తు కాలేజ్ చేరుకున్నతవరకూ ఉంది - ఎందుకు కొట్టారో తెలియక , చిన్నప్పుడు ఎంత అల్లరిచేసినా కొట్టని బామ్మ , ఎవరిపైన ఇష్టంతోనే నన్ను కొట్టినట్లు కళ్ళల్లో తెలిసింది అని బుగ్గను రుద్దుకుంటూనే ఉన్నారు .
బామ్మ : ఈరోజు కాలేజ్ చేరుకునేంతవరకే రుద్దుకుంది - రేపు కాలేజ్ వదిలేంతవరకూ రుద్దుకుంటూనే ఉంటుంది - నాకు వస్తున్న కోపానికి ..........
పో బామ్మా ....... అంటూ బుంగమూతి పెట్టుకున్నాను .
బామ్మ : దేవత అంటే ఎంత ప్రాణం ఉమ్మా ఉమ్మా అంటూ సంతోషించి , మరి నీ దేవత కంటే ప్రాణమైన నా బుజ్జిహీరోను కొడితే నాకు ఇంత బాధవేస్తుంది చెప్పు .........
బామ్మా ....... అంటూ గుండెలపై చేరి , నేనంటే ఎందుకు బామ్మా ...... అంత ప్రాణం.
బామ్మ : ప్రాణం కంటే ఎక్కువ బుజ్జిహీరో ........ , చెప్పానుకదా సమయం వచ్చినప్పుడు చెబుతానని అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు - రోజంతా నా బుజ్జితల్లిని కంటికి రెప్పలా చూసుకున్న నా బుజ్జిహీరో ....... , అవునూ ....... నీ లంచ్ నీ దేవతకు ఇచ్చేస్తే మరి నువ్వు ? లంచ్ ? .......
అదీ అదీ చేసానులే బామ్మా .......
బామ్మ : నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు బుజ్జిహీరో .......
దేవత ఆకలి తీరిందని నా ఆకలి ఎప్పుడో తీరిపోయింది బామ్మా .......
బామ్మ : కళ్ళల్లో కన్నీళ్ళతో బుజ్జిహీరో ....... అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు . వెంటనే దేవతకు కాల్ చేసి స్నాక్స్ తినేశావా అని కోపంతో అడిగారు .
దేవత : లేదు బామ్మా ....... , ఇదిగో తినడానికే వెళుతున్నాను .
దేవత తియ్యనైన మాటలకే నా పెదాలపై చిరునవ్వులు చిగురించాయి .
బామ్మ : నా బుజ్జిహీరో బంగారుకొండ అని నా నుదుటిపై ముద్దుపెట్టారు .
దేవత : బుజ్జిహీరో ఎవరు బామ్మా ........
బామ్మ : కోపంతో నీకేందుకు , అంతా చేశావుకదా ........
దేవత : నేనేమి చేసాను బామ్మా ........ అని దేవత నవ్వులు వినిపించాయి .
ఆ నవ్వుల రాగాలకు నేనుకూడా నవ్వడం చూసి బామ్మ నవ్వేసి నా నుదుటిపై ముద్దుపెట్టారు - తల్లీ ...... స్నాక్స్ పై చెయ్యిపడిందో ఉదయం లాంటి దెబ్బలుపడతాయి , మొత్తం బాక్స్ లో తీసుకుని నిమిషంలో గుడిదగ్గరికి రావాలి .
దేవత : మళ్ళీనా ....... , ఉదయం కొట్టిన దెబ్బ నొప్పినే ఇప్పటిదాకా ఉంది బామ్మా - నిమిషంలో కాదు సెకండ్స్ లో ఉంటాను .
బామ్మ : నవ్వుకున్నారు , డైరెక్ట్ గా గుడిలోపలకు వచ్చెయ్యకు - బయటే ఉండి కాల్ చెయ్యి బయటకువచ్చి తీసుకుంటాను .
దేవత : ప్చ్ ...... సరే బామ్మా .......
దేవతకు ఆకలివేస్తోందేమో బామ్మా - ఒకటా రెండా ఏకంగా 6 - 7 క్లాస్సెస్ టీచ్ చేశారు ఇష్టంతో .........
బామ్మ : ఒక్కసారి ఇష్టపడితే దైవంతో పాటిస్తుంది నీ దేవత - టీచింగ్ అంటే చాలా ఇష్టం .
బుజ్జాయిలకు టీచ్ చెయ్యడం చూశారుకదా బామ్మా ...... , ఎంత ఆసక్తితో విన్నారో - చుట్టూ చేరి ముద్దుల వర్షం కురిపించారు .
బామ్మ : అంటే నువ్వుకూడా ముద్దు ........ అని ఉత్సాహంగా అడిగారు .
అదొక్కటే తక్కువ , దేవత చూసిన కోపానికి బూడిద అయిపోయేవాడిని ...... జస్ట్ మిస్ అని నవ్వుకున్నాము .
అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో బామ్మ చూసుకుని , నీ దేవత పరుగున వచ్చేసింది - ఒక్కనిమిషం బుజ్జిహీరో తీసుకొస్తాను అని బయటకువెళ్లారు .
నేనూ వెనుకేవెళ్లి గుడి ద్వారం వెనుక దాక్కుని దేవతను చూస్తున్నాను .
బామ్మ ...... దేవత ముందుకు వెళ్ళగానే , దేవత ఒకచేతితో చెంపపై వేసుకుని మరొకచేతితో స్నాక్స్ బాక్స్ ఇచ్చారు .
బామ్మ : ఇచ్చావుకదా ఇక వెళ్లు ........
దేవత : బామ్మా ....... స్నాక్స్ అంటూ పెదాలను తడుముకున్నారు .
బామ్మ : చేసిందంతా చేసి , నాకొస్తున్న కోపానికి ........
అంతే దేవత రెండు చేతులనూ బుగ్గలపై వేసుకుని ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
బామ్మ : నవ్వితే దెబ్బలుపడతాయి వెళ్లు ఇంటికివెళ్లి డోర్ గొళ్ళెం పెట్టుకుని టీవీ చూస్తూ కూర్చో - నేను వచ్చేన్తవరకూ డోర్ తెరవకు .......
దేవత : నవ్వుకుని , సరే ...... ఇంతకీ స్నాక్స్ ఎవరికి బామ్మా అంటూ లోపలికి చూస్తున్నారు .
బామ్మ : నా బాయ్ ఫ్రెండ్ కు , అవసరమా నీకు వెళ్లు వెళ్లు .......
దేవత : ఒక్కసారి ఒక్కసారి చూస్తాను బామ్మా ....... please please .
బామ్మ : సమయం వచ్చినప్పుడు నా ప్లేస్ లో నువ్వు ఉంటావు - నీ ప్లేస్ లో నేను ఉంటాను . ఒక్కసారి చూయించవే అంటూ ఇంతకంటే ఎక్కువ బ్రతిమాలతానేమో .........
దేవత : బామ్మా ....... ఏంటి ? .
బామ్మ : ఏమీలేదు వెళ్లు వెళ్లు , పాపం నా బాయ్ ఫ్రెండ్ ఆకలితో ఉన్నాడు - అంతా నీవల్లనే అంటూ బుగ్గను గిళ్లబోతే అడ్డుపెట్టడంతో చేతిని గిల్లేసారు .
దేవత : బామ్మా ...... అంటూ కేకవేసి , తియ్యనైన కోపంతో బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లిపోయారు .
బామ్మ లోపలికివచ్చి హ్యాపీనా బుజ్జిహీరో ...... , నీ దేవతను మళ్లీ చూసుకున్నావా?.
అవును బామ్మా ....... కానీ రోజంతా చూస్తూనే ఉండాలని ఉంది .
బామ్మ : ఎవరు అడ్డు బుజ్జిహీరో ....... , నీ ఇష్టం ఇంటికి ఎప్పుడైనా రావచ్చు - కావాలంటే ఇంటిలోనే ఉండిపోవచ్చు . నీ దేవత ఏమైనా అంటే దానినే బయటకు పంపించేస్తాను .
లవ్ యు sooo మచ్ బామ్మా ....... అంటూ సంతోషంతో హత్తుకున్నాను .
బామ్మ : లవ్ యు టూ బుజ్జిహీరో ...... , ముందు స్నాక్స్ తిను అని కూర్చోబెట్టుకుని తినిపించారు .
పాపం దేవత .... స్నాక్స్ కోసం లొట్టలెయ్యడం చూసాను - కొన్నిమాత్రమే తినిపించండి.
బామ్మ : దేవత అంటే ఎంత ప్రేమ - నాకంటే ఎక్కువ కదూ ...... , నా బుజ్జిహీరోను కొడుతుందా ఈ శిక్షపడాల్సిందే .......
అలక చెంది లేచి కాస్త దూరంలో అటువైపుకు తిరిగి కూర్చున్నాను .
బామ్మ : నవ్వుకుని , లేచివచ్చి నా ముందు కూర్చున్నారు - దేవతపై ఒక్క మాట కూడా పడనివ్వవు అన్నమాట ఉమ్మా ....... - నీ దేవతకోసం స్నాక్స్ దాచి ఉంచానులే ....... - కనీసం ఈ కొద్దిసమయం శిక్ష వెయ్యనివ్వు please please అంటూ తినిపించారు .
పెదాలపై చిరునవ్వులతో కడుపునిండా తిన్నాను .
బామ్మ : బుజ్జిహీరో ....... ఇంతకూ నీ దేవత లంచ్ బాక్స్ ఏమైనట్లు ? .
చెప్పడమే మరిచిపోయాను , బామ్మా ....... కాలేజ్ హెడ్ మాస్టర్ తనరూంలో దాచి ఉంచాడు - లేని సమయం చూసి తీసుకొచ్చేసాను అని బ్యాగులోనుండి తీసి ఇచ్చాను .
బామ్మ : హెడ్ మాస్టర్ ఎందుకు దాచి ఉంచాడు - ఆ ఆ అర్థమైంది అర్థమైంది వాడినీ ........ అంటూ కోపంతో కంగారుపడుతున్నారు .
బామ్మా ....... దేవతను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవడానికి నేను - మన దైవం పెద్దమ్మ ఉండనే ఉన్నాము కదా .......
బామ్మ : కదా ...... మరెందుకు భయం ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......
మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే వినయ్ నుండి ....... , మహేష్ ...... ఇంకా రాలేదని ఫ్రెండ్స్ చెప్పారు - బస్ దొరికిందా లేదా ? - మేము అప్పుడే మినీ గ్రౌండ్ లో ఉన్నాము .
ఎప్పుడో వచ్చేసాను వినయ్ ...... - ఇప్పటివరకూ మినీ గ్రౌండ్ లో wait చేసీ wait చేసి మీరు రాకపోవడంతో గుడిలోకి వచ్చాను .
వినయ్ : అయితే వచ్చెయ్యిమరి , నువ్వు నా టీం .......
నిమిషంలో ఉంటాను .
బామ్మా ........
బామ్మ : వెళ్లు వెళ్లు వెళ్లు బుజ్జిహీరో ....... , నువ్వు హ్యాపీగా ఆడుకోవడమే కదా నాకు కావాల్సినది - ఎలాగో ఇంటిపైనుండి చూస్తానుకదా ........ - బ్యాగు ఇవ్వు నేను తీసుకెళతాను .
బరువుగా ఉంది బామ్మా .......
బామ్మ : అంటే నాకు వయసైపోయింది అంటున్నావు కదూ , చూడు ఎలా ఎత్తుతానో అని లేచి ఒకచేతితో లంచ్ బ్యాగ్ మరొకచేతితో కాలేజ్ బ్యాగ్ సులభంగా ఎత్తేశారు .
లవ్ యు బామ్మా ...... అంటూ గుంజీలు తీసాను .
బామ్మ : నవ్వుతూ అప్పి హత్తుకుని నుదుటిపై ముద్దుపెట్టి గో అన్నారు .
లవ్ యూ బామ్మా ...... అని పరుగుపెట్టి ఆగి వెనక్కు తిరిగాను - బామ్మా ...... దేవతకు లంచ్ బ్యాగ్ గురించి తెలియరాదు బాధపడతారు , అలాగే దేవత స్నాక్స్ తీసుకొచ్చినప్పుడు మీరు కొడతారేమోనని అమాయకంగా రెండు చెంపలూ చేతులతో మూసుకోవడం చూస్తే చాలా ముచ్చటేసింది - loved it ....... అని చిరునవ్వులు చిందిస్తూ మినీ గ్రౌండ్ చేరుకున్నాను .
చీకటిపడేంతవరకూ ఆడుకుని మధ్యమధ్యలో బామ్మ ఇంటికివెళ్లి దాహం తీర్చుకుని టీవీ చూస్తున్న దేవతను వెనుక నుండి చూసి ఆనందించాను .
రోజూలా కాకుండా మురళి అంకుల్ వాళ్లకు చెబుతాను అని ఫ్రెండ్స్ ను బ్లాక్ మెయిల్ చెయ్యడం చేయకపోవడంతో , అందరూ ...... హోమ్ వర్క్ గురించి గుసగుసలాడటం మానుకున్నారు .
ఫ్రెండ్స్ తోపాటు ఇంటికి వెళ్ళేటప్పుడు కాలేజ్ బ్యాగు తీసుకున్నాను - కాలేజ్ బ్యాగుతోపాటు బామ్మ ...... నా బుజ్జిహీరోకోసం చిరుకానుక అంటూ గిఫ్ట్ ఇచ్చారు.
సంతోషంతో ఔట్ హౌస్ చేరుకుని బ్యాగుని బెడ్ పై ఉంచి గిఫ్ట్ ఓపెన్ చేసాను - షర్ట్ ప్యాంట్ .
లవ్ యు బామ్మా ...... ఇప్పుడే వేసుకుంటాను అని బట్టలన్నీ విప్పి టవల్ చుట్టుకుని వెళ్లి ఫ్రెష్ గా స్నానం చేసివచ్చి కొత్తబట్టలు వేసుకుని సెల్ఫీలు తీసుకుని బామ్మ మొబైల్ కు పంపించాను .
ఆ వెంటనే దేవతకు తెలియకుండా తీసినట్లు , దేవత ఏదో బుక్ పట్టుకుని ధీర్ఘన్గా ఆలోచిస్తున్నట్లు - సొల్యూషన్ దొరకనట్లు నిరాసపడుతున్న పిక్స్ నాకు పంపించారు .
సొల్యూషన్ దొరకనట్లు దేవత నిరాసపడుతుండటమా ....... ప్చ్ , పెద్దమ్మా పెద్దమ్మా ...... please please హెల్ప్ చెయ్యవచ్చు కదా .......
మెసేజ్ సౌండ్ - " రిక్వెస్ట్ కాకుండా ఆర్డర్ వేసి ఉంటే , వెంటనే నాకు చేతనైన సహాయం చేసేదానిని ........
అమ్మో ...... నా దైవాన్ని ఆర్డర్ వెయ్యడమా ...... ? , ఇంకేమైనా ఉందా తప్పు తప్పు పెద్దమ్మా మన్నించు పెద్దమ్మా మన్నించు అని కళ్ళుమూసుకుని ప్రార్థించాను .
మెసేజ్ - " హ హ హ ...... బంగారుకొండవి - సరే సరే ...... స్వయంగా నీతో సొల్యూషన్ రప్పిస్తాను - కొద్దిసేపు ఓపికపట్టు బంగారూ ...... " .
దైవం ఎలా అంటే అలా ....... థాంక్యూ పెద్దమ్మా ....... - పెద్దమ్మా ...... బామ్మ గిఫ్ట్ ఎలా ఉంది అని వేసుకున్న డ్రెస్ చుట్టూ చూయించాను .
పెద్దమ్మ : " బామ్మ ప్రాణంలా పిలుస్తారు - అప్పుడప్పుడూ నీదేవత కూడా పిలుస్తుంది కదా బుజ్జిహీరో అని అలా ఉన్నావు , త్వరలో నీ దేవత నుండి కూడా గిఫ్ట్ అందుకోవడానికి రెడీగా ఉండు బుజ్జిహీరో " .
దేవత నుండి గిఫ్ట్ , యాహూ ....... అని సంతోషంతో కేకవేసి వెంటనే నోటికి తాళం వేసేసి , డోర్ కొద్దిగా తెరిచి బయటకు తొంగిచూసి ఎవ్వరూ లేకపోవడంతో హమ్మయ్యా అనుకున్నాను - దేవత నుండి గిఫ్ట్ అంటూ సంతోషం పట్టలేక గెంతులేస్తూ బెడ్ పై వాలి అటూ ఇటూ దొర్లుతున్నాను .
మెసేజ్ : " గిఫ్ట్ ఇవ్వబోతోందని తెలిస్తేనే ఇలా మురిసిపోతున్నావు - ఇంకా ఏమేమి ఇవ్వబోతోందో చెబితే ఏమైపోతావో కాబట్టి చెప్పను - సర్ప్రైజ్ ....... నువ్వు ఊహించని మధురమైన జ్ఞాపకాలను పొందబోతున్నావు , ఇంతకంటే ఏమీ చెప్పను బుజ్జిహీరో ........ బై "
బై పెద్దమ్మా ....... , అవ్వలు - పిల్లలు ...... ఇప్పుడు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో అని కాల్ చేస్తే ఆగ్రా లో తాజ్ మహల్ చూస్తున్నామని చెప్పడంతో ఆనందించాను . ఆ వెంటనే పిక్స్ రావడంతో చూసాను - నెక్స్ట్ కంటిన్యూ అయిన దేవత ఫోటోలను , కాలేజ్లో తీసిన వీడియో లలో దేవత స్వచ్ఛమైన నవ్వులను చూస్తూ సమయాన్నే మరిచిపోయాను .