Episode 42


పెళ్లి అయ్యేక భోజనాలు . అటు పక్క పల్లవి , ఇటు పక్క పద్మిని .. ఇలా బంతి భోజనాలు అందమైన ముద్దు గుమ్మల మధ్య తింటుంటే వినోద్ కి కొత్తగా ఉంది .. ఇన్నాళ్లు అమెరికా , హైదరాబాద్ లైఫ్ కి అలవాటు పడ్డ వినోద్ కి చాల నచ్చింది . అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేస్తూ .. రంగు రంగుల డ్రెస్సుల్లో మెరిసిపోయే అందాల ముద్దుగుమ్మలు .. ఈ అమ్మాయిలే సిటీ లో మాల్ లో జీన్స్ , టాప్ తో కవ్విస్తుంటారు కదా ..

భోజనాలయ్యేక పద్మిని వెళ్ళిపోద్ది , తన ట్రైన్ టైం అయ్యింది .. ఇంకో ఐదు రోజుల్లో పూణే లో కలుద్దామని .. పల్లవి వెళ్ళిపోయింది .. హైదరాబాద్ లో కలుద్దామని అంటదేమో అని అనుకున్నాడు , కానీ అలాంటిదేమి లేదు ..

ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని రెస్ట్ తీసుకుంటుంటే అప్పుడే వచ్చారు అమ్మ , ఆంటీ ..

రాత్రంతా నిద్రలేదు .. పెళ్లి పనుల హడావుడిలో .. వాళ్ళకి

రాత్రంతా నిద్ర లేదు .. పద్మిని పక్కనే ఉన్నా , పల్లవి ఆలోచలనలతోనే .. వాడికి

గంట రెస్ట్ తర్వాత వినోద్ కి టీ కప్ ఇస్తూ .. పద్మ అల్లుణ్ణి గోకడం స్టార్ట్ చేస్తది .. "ఏంట్రా .. అయిపోయాయా అమ్మాయిలతో ముచ్చట్లు .. ఖాళీ గానే ఉండవు కదా " , అని అంటే .. వాడు నవ్వుతూ "అత్తా .. నన్ను ఖాళీగా ఉంచుతారా మీ ఆడోల్లు ? అమ్మతో ప్రశాంతంగా ఉండమని వస్తే , చూస్తున్నావుగా .. పూణే నుంచి ఊడిపడింది పద్మిని .. ఇంతలో పల్లవి .. ఇక నువ్వు వస్తావనే తెలియదు .. ఇన్ని సర్ప్రైజెస్ .. సర్లే వాళ్ళ సంగతి సరే .. ఏంటి , ఎం ప్లాన్ చేసావ్ ?" , అని టీ కప్ పక్కన పెట్టి అత్తని మీదకి లాక్కుంటే .. డోర్ వేసి వస్తున్న అనన్య ..

అనన్య : రాత్రికి శోభనం రా

వినోద్ : అత్తతో శోభనం ఏంటే ? ఆల్రెడీ ఎంతో మంది ఎక్కారు కదా

పద్మ : ఒరేయ్ , నీ కౌంట్ ఎంతరా ? అమ్మ , పూజ , పద్మిని

అనన్య : నేను అనేది కొత్తగా పెళ్లి అయిన జంట కి

పద్మ : హ హ .. వాళ్ళ సంగతి సరే .. మన సంగతి ఏంట్రా ?

వినోద్ : అత్తా , నువ్వు రేపు వెళ్తున్నావ్ కాబట్టి ఈ రోజు నీతోనే

పద్మ : ఆ సంగతి సరే .. ఏదన్నా స్పెషల్ గా ప్లాన్ చేసావా ?

అనన్య : వాడికేం తెలుసే .. ఈ ఊరు కి రావడం ఇదే ఫస్ట్ టైం

పద్మ : సరే , నైట్ బోట్ రైడ్ ? సూపర్ గా ఉంటది .. కుమార్ గాడితో ఫస్ట్ టైం కలిసిందే బోట్ లో .. మల్లి నీతో

వినోద్ : వావ్ .. సూపర్ .. ప్లాన్ చెయ్ .. నువ్వుండేది ఈ ఊళ్ళోనే కదా .. ఎవరికన్నా చెప్పి బుక్ చెయ్ .. ముగ్గురికి

పద్మ బంటూ కి ఫోన్ చేస్తే .. అరగంటలో కంఫర్మ్ చేస్తాడు .. పెళ్లిళ్ల సీజన్ .. అయినా ఎలాగోలా ఒక బోట్ ని అరేంజ్ చేసాడు

ఇలాంటివి పూజ , హారిక తో ప్లాన్ చేస్తే .. ఇస్స్స్స్ .. మొడ్డలో జిల .. పెళ్ళికి రెడీ అవుతున్న సన్నగా మల్లెతీగల ఉండే పూజ కి లంగా వోణి సరిజేస్తూ వెనక నుంచి మెడ మీద ముద్దుపెట్టి అల్లరి చేస్తూ .. దిట్టంగా ఉండే హారిక జాకెట్ పట్టక అవస్థలు పడుతుంటే వెనక నుంచి వాటేసుకుని పిసికేస్తూ , పెళ్లికొచ్చిన అబ్బాయిల్ని నిద్రపోనీయవా బంగారం అని చెవిని తినేస్తుంటే .. ఇస్స్స్ .. పెళ్ళిలో అమ్మాయల హడావుడి .. ఇలాంటి ఒకరు కాదు ఇద్దరు కసి గుంటల్ని మైంటైన్ చేస్తున్న నన్ను చూసి అసూయ పడే అబ్బాయలు .. కుళ్ళుకునే అమ్మాయలు .. నీ అరటి కాయ బజ్జి నాకివ్వవా బావా అని గోముగా అడిగే పూజ ఒక పక్క .. ఒరేయ్ నా పాయసం నీకేరా అని అల్లరిపెట్టే హారిక ఇంకో పక్క .. ఇక నైట్ బోట్ రైడ్ లో వాళ్ళని రైడ్ చేస్తుంటే .. పైనున్న చంద్రుడు కుళ్ళుకోవాలా .. పక్కనున్న సముద్రం ఘోషించాల ..

కానీ .. ఇలా ఆంటీలతో .. తప్పదు ..

ఇంతలో నాన్న నుంచి ఫోన్ .. హడావుడిగా మాట్లాడుతున్నాడు "వినోద్ , నీకు ఈత వచ్చుగదా ? ఊళ్ళో కాలువలో ఈత కెళ్ళి 10 మంది మిస్సింగ్ అంట .. అందరు పెళ్ళికి వచ్చిన వాళ్లే అని బంటూ మామయ్య ఫోన్ చేసాడు .. "

నాన్న కాల్ లో ఉండగానే ఇంటి బయట బులెట్ పైన ఉన్న బంటూ మమ్మయ్య హారన్ .. అంతే .. ఫోన్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ బయటకొచ్చి ,మమ్మయ్య ని వెనక్కి లాగి బులెట్ మీద ఎక్కి , బుల్లెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు వినోద్ .. 140 కిలో మీటర్ల వేగం .. క్షణంలో ఊరి బయట ఉన్న కాలవ దగ్గరకి చేరుకుంటారు .. జనాల హర్తానాదాలు .. ఈత వచ్చిన వాళ్ళు తక్కువ .. ఆ కొద్దీ మంది కూడా సాహసం చేయడం లేదు .. కాలవ ప్రవాహం ఉదృతంగా ఉంది

వినోద్ బండి ని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్లి కాలవలో దూకుతాడు .. అమెరికా లో స్విమ్మింగ్ పోటీలకు వెళ్ళేవాడు .. నీళ్ల ప్రవాహం ఉధృతంగా ఉంది .. మొత్తం 10 మంది .. పెళ్లి కూతురు ఫ్రెండ్స్ .. ఆరుగురు మగ , నలుగురు ఆడ .. వినోద్ ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు కానీ , ఎక్కడా ఒక్కరు కూడా కనిపించడం లేదు .. ఎంతో దూరం వచ్చేడు .. వాటర్ ఫ్లో ని బట్టి అదే డైరెక్షన్ లో పోతున్నాడు .. పది నిముషాలకి దూరంగా అరుస్తూ కనిపించేడు ఒక కుర్రోడు .. చిన్న బండ రాయిని పట్టుకుని ఉన్నాడు ఆ కుర్రోడు .. వినోద్ ఆ దిక్కుగా వెళ్లాలంటే కొంచెం ఎదురు వెళ్ళాలి .. నీళ్ల ప్రవాహానికి ఎదురుగా , ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ అబ్బాయి ని పట్టుకుని , వీపు మీద ఎక్కించుకుని ఈత కొడుతూ ఒడ్డుకు చేరి , ఆ పిల్లోన్ని అక్కడ వదిలేసి వెళ్తుంటే .. మమ్మీ కేక .. కన్నా జాగ్రత్తరా ..

అవేం పట్టించుకునే స్టేజి లో లేడు .. మల్లి వెదకడం స్టార్ట్ చేసాడు ..

పది నిముషాల క్రితం .. ఈతకెళ్లిన పెళ్లి కూతురు ఫ్రెండ్స్ మిస్సింగ్ అన్న కేకలు విని , పెళ్లి మండపం నుంచి బయటకొచ్చి ఆనంద్ కి ఫోన్ చేస్తాడు బంటు .. వాడు ఏడుస్తూ జరిగింది చెబితే , ఆనంద్ వినోద్ కి ఈత వచ్చు , నువ్వు వాణ్ణి తీసుకెళ్ళు కాలవ దగ్గరకి అని ఫోన్ పెట్టేసి .. వినోద్ కి ఫోన్ చేస్తాడు .. తర్వాత కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేస్తాడు .. అప్పటికే టీవీ లో స్క్రోలింగ్ ..ఆనంద్ కి కలెక్టర్ తెలుసు .. ఇంతకు ముందు ఇరవై ఐదేళ్ల ఏళ్ళ క్రితం వరదలప్పుడు ఆనంద్ చేసిన సాయం కలెక్టర్ కి ఇంకా గుర్తుంది .. "సర్ ఎలాగైనా హెలికాప్టర్ పంపించండి .. హెలికాఫ్టర్ లేకుండా వెదకడం కష్టం .. అలాగే గజ ఈతగాళ్ళని కూడా పంపించండి " , అని రిక్వెస్ట్ చేస్తుంటే .. కలెక్టర్ "ఆనంద్ , ఆల్రెడీ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం .. గజ ఈతగాళ్లు విజయవాడ నుంచి రావాలి .. అలాగే హెలికాప్టర్ ఉన్నా , పైలట్ లేడు ", అని అంటాడు కలెక్టర్

ఇక్కడ వినోద్ మాక్సిమం ట్రై చేస్తున్నాడు .. గంట నుంచి వెదుకుతున్నా ఒక్కడే దొరికాడు . . ఈది ఈది కాళ్ళు లాగేస్తున్నాయి .. కొంచెం ముందుకెళ్తే టర్నింగ్ .. ఆ దిక్కుగా వెళ్తాడు .. అదే వాడు చేసిన మిస్టేక్ .. కొంచెం దూరం వెళ్ళాడో లేదో .. పెద్ద లోయ .. 10 అడుగుల దూరంలో బండ రాయి ని పట్టుకుని ఆగాడు .. జారీ పోతుంది .. నీళ్ల ప్రవాహానికి కళ్ళు మండుతున్నాయి .. ఒక చేత్తో అక్కడున్న చిన్న రాయి ని పట్టుకుని వేలాడుతున్నాడు .. కిందకి చూసే ధైర్యం చేయలేడు .. పెద్ద లోయ .. రాయి తన బరువంతా మోస్తున్నా , ఆ రాయి సాయంతో పైకి రావడం ఇంపాసిబుల్..

పైగా చేతులు లాగేస్తున్నాయి .. వొంట్లో ఓపిక నశించింది .. కళ్ళు మూతపడుతున్నాయి .. ఇంకోపక్క హోరున పొంగుతున్న కాలవ .. ఇక అయిపోయింది ఈ జీవితం అని అనుకునే టైం లో .. చిన్న ఆశ .. దూరంగా ఈదుకుంటూ వస్తున్నారు ఎవరో .. అరుస్తూ వస్తున్నారు.. ఇంకో ఆరనిమషంలో ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది .. అమ్మాయి .. ఇంకొంచెం దగ్గరకొచ్చేక చూస్తే పల్లవి !!!

పల్లవి కేకలేస్తూ వినోద్ దగ్గరకొచ్చి అక్కడున్న ఇంకో పెద్ద బండ రాయి దగ్గర ఆగుద్ది .. "వినోద్ .. కళ్ళు తెరువు .. ఎలాగైనా నిన్ను రక్షించుకుంటా .. ఒక్క నిమషం టైం ఇవ్వు " , అని తన షర్ట్ ని తీసేసి , నిలువుగా చింపుద్ది .. టాప్ లెస్ .. అవన్నీ పట్టించుకునే లోకంలో లేదు .. వినోద్ ని లాగాలంటే దానికున్న బలం చాలదు .. పైగా పట్టు లేకుండా లాగలేం .. ఏమాత్రం తేడా వచ్చినా ఇద్దరూ లోయలో పడతారు .. ఉన్న ఒకే ఒక అవకాశం , ఏదన్న రోప్ ఉంటె , రోప్ సాయంతో వినోద్ ని గుంజొచ్చు , బండ రాయి ని పట్టుకుని .. అందుకే షర్ట్ ని రోప్ లా చేసి విసిరేస్తే .. వాడికి అందలేదు .. ఇంకా దూరంగా ఉన్నాడు

తన జీన్స్ ప్యాంటు ని లాగేస్తాది .. దాంతో పాటు పాంటీ కూడా ఊడొచ్చింది .. వొంటి మీద ఆచ్చాదనా లేదు .. అసలు ఆ విషయం గురించే ఆలోచించడం లేదు .. ఆ షర్ట్ రోప్ కి ప్యాంటు ముడేస్తది .. విసురుద్ది .. అందలేదు .. ఒక పక్క తన పని తాను చేసుకుకో పోతూనే ఇంకో పక్క అరుస్తుంది .. వినోద్ , కళ్ళు తెరువు .. we are almost there .. అని వాణ్ణి ఎంకరేజ్ చేస్తుంది .. ప్యాంటు ని నిలువునా చింపి మల్లి ముడేస్తది షర్ట్ రోప్ కి .. .. విసిరేస్తే .. వినోద్ కి అందుద్ది .. అప్పటిదాకా ఆశ వదులుకున్న వినోద్ లో ఉత్సాహం .. ఆ రోప్ ని పల్లవి గట్టిగ గుంజితే ఎగిరి అటు వైపు దూకి , బండ రాయి సాయంతో ఆగొచ్చు .. ఆ తర్వాత అక్కనుంచి వెళ్లడం పెద్ద కష్టం కాదు

కానీ ఇంతలోనే వినోద్ కళ్ళల్లో భయం , ఆందోళన .. ఎదురుగా పైనుంచి దొర్లుకుంటూ వస్తున్న పెద్ద బండ రాయి .. పల్లవికి కనిపించడం లేదు .. దాని వెనక నుంచి వస్తున్న ప్రమాదం దానికి తెలియదు .. ముందు ఉన్న వినోద్ ని కాపాడడమే తన లక్ష్యం .. గట్టిగా అరుస్తూ పల్లవి గుంజితే , శక్తినంతా కూడబలుక్కుని ఒక్క ఉదుటున ఎగిరి పల్లవి మీద పడి .. అంతే స్పీడ్ లో దాన్ని తన్న వీపుమీద వేసుకుని ముందుకు జంప్ చేస్తాడు .. అంతే .. ధడ్ మంటూ పెద్ద శబ్దం .. అప్పుడు చూస్తది పల్లవి .. పెద్ద బండరాయి దొర్లుకుంటూ వాళ్ళ పక్కనుంచి లోయలో పడడం

గుండె ఆగినంత పని .. ఎంత ప్రమాదం తప్పింది .. వినోద్ కనక నన్ను వీపుమీద వేసుకుని జంప్ చేయకపోతే , అక్కడికక్కడే , ఆ బండ రాయి దెబ్బకి లోయలో పడేవాళ్ళం .. ఇంకో నిముషం పాటు అలానే పల్లవిని తో పాటు ఈది , అక్కడున్న చిన్న చెట్టు దగ్గర దింపుతాడు దాన్ని .. అప్పుడు చూస్తాడు .. వొంటి మీద నూలు పోగు లేదు పల్లవికి .. తనని కాపాడే ప్రయత్నంలో తన బట్టలతో రోప్ తయారు చేసింది .. ఆడపిల్లకి మానం ముఖ్యం .. ప్రాణం కూడా ముఖ్యమే .. కానీ అందరు మాన ప్రాణాలు అంటారు కానీ , ప్రాణ మానాలు అనరు .. ప్రాణం కన్నా మానం మిన్న ..

కళ్ళు మూసుకుని అటు వైపు తిరిగి వినోద్ తన ఫాంట్ , షర్ట్ తీసేసి పల్లవికిస్తే .. అది వాడి బట్టలు వేసుకుంటది .. వాడి ప్యాంటు జారీ పోకుండా , తాను తయారు చేసిన రోప్ ని కట్టుకుంటుంది నడుం చుట్టూ ..

అక్కడ ఆనంద్ కలెక్టర్ కి మల్లి ఫోన్ చేసి పైలట్ ని అరేంజ్ చేశా , హెలికాఫ్టర్ ని రెడీ చేయమంటాడు .. ఇంకో పది నిముషాల్లో హెలికాఫ్టర్ గాల్లో .. లేట్ అయితే , చీకటి పడితే హెలికాఫ్టర్ కి పర్మిషన్ ఉండదు .. ఉన్నది ఇంకో గంట సమయమే

ఇక్కడ వినోద్ పల్లవి కి థాంక్స్ చెబుతూ "నువ్వెంటి ఇక్కడ ?" , అని అంటే .. అది జరిగింది చెబుద్ది .. తెనాలి లో ట్రైన్ క్యాచ్ చేయాలనీ బయలుదేరితే , కాలవ దగ్గరకొచ్చేక చూస్తే హడావుడి .. నా ప్రయత్నం నేను చేయాలని దూకా .. నాక్కూడా ఈత వచ్చు .. ఇప్పటికి ఇద్దర్ని కాపాడా " , అని అంటే .. వినోద్ ఆశ్చర్యపోతూ .. ఆడపిల్ల ఇంత సాహసానికి ఒడిగట్టడం .. తన ప్రాణం , తన మానం అడ్డు పెట్టి నా ప్రాణాలు కాపాడడం .. ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది ఒక్కసారిగా

"పల్లవి , ఇంకా ఏడుగురు ఉన్నారు .. ఎలాగైనా కాపాడాలి " , అని అంటుంటే .. పైనుంచి హెలికాఫ్టర్ సౌండ్ .. దగ్గరగా వస్తుంది .. మైక్ లో అనౌన్స్ మెంట్ .. కుడి పక్కనే చెట్టుకి ఆనుకుని ఒకమ్మాయి ఉంది .. వెళ్లి కాపాడమని ..

ఆ గొంతు ఎవరిదీ ? విన్న గొంతే .. ఆడపిల్ల గొంతు .. హెలికాఫ్టర్ నుంచి రోప్ తో పాటు లైఫ్ జాకెట్స్ కిందకి వేస్తది .. ఇంకొంచెం కిందకొచ్చేక అప్పుడు స్పష్టంగా కనిపిస్తది .. పైలట్ ఎవరో కాదు .. పద్మిని !!!

వినోద్ కి మైండ్ బ్లాక్ ... ఈదుకుంటూ వెళ్ళాడు పల్లవితో పాటు .. పైనుంచి చెబుతున్న పద్మిని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం .. అక్కడ చెట్టుకి వేలాడుతూ ఉన్న ఒక అమ్మాయి .. పల్లవి వెంటనే ఆ అమ్మాయిని పట్టుకుని దింపి .. లైఫ్ జాకెట్ తొడిగి రోప్ తో తన నడుము , ఆ అమ్మాయి నడుము కలిపి ముడేసి ఓకే అంటది .. వినోద్ వారిస్తున్నా వినకుండా .. గాల్లోకి లేస్తది .. హెలికాఫ్టర్ సాయంతో , పల్లవి , ఆ అమ్మాయి ని పట్టుకుని గాల్లో తేలుతుంటే .. ఆ అమ్మాయి కళ్ళల్లో ఏడుపు .. థాంక్స్ అక్కా .. బతుకుతా అని అనుకోలేదు .. ఒడ్డున చేర్చిన పల్లవి ని చూసి ఆశ్చర్య పోతుంది అనన్య ..

ఆంటీ మాట వినే స్టేజిలో లేదు .. మల్లి ఆ రోప్ తో గాల్లోకి .. హెలికాఫ్టర్ సాయంతో వినోద్ దగ్గరకు .. బాక్సర్స్ తో ఉన్న ఆరడగుల బులెట్ .. వినోద్ ఆల్రెడీ వేట లో పడ్డాడు .. ఇంకో ఐదు నిముషాలకి ఇంకో అబ్బాయ్ .. పట్టుకుని పల్లవికి హ్యాండ్ ఓవర్ చేసి మల్లి వేటలో పడతాడు .. పల్లవి పనల్లా వినోద్ కాపాడిన వాళ్ళని హెలికాఫ్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చడం .. ఈ సారి ఆంటీ ప్యాకెట్ విసిరేసింది .. వినోద్ జీన్స్ ప్యాంటు .. అంటే నేను వాడి జీన్స్ వేసుకునే సరికి కొడుక్కి బట్టలు పంపింది ..

వినోద్ ఒక డైరెక్షన్ లో .. పల్లవి ఇంకో డైరెక్షన్ లో .. హెలికాఫ్టర్ పైలట్ పద్మిని ఇంకో డైరెక్షన్ లో .. మొత్తానికి తొమ్మిది మంది దొరుకుతారు .. ఇంకొక్కరే .. చీకటి పడింది .. హెలికాఫ్టర్ కి పర్మిషన్ లేదు .. పద్మిని ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోద్ది .. పల్లవి , వినోద్ వెదకడం కంటిన్యూ చేస్తున్నారు .. ఒడ్డున ఉన్న జనాలు లాంతరులు వెలిగించినా , దూరంగా ఉన్న వీళ్ళకి ఆ వెలుగు చాలదు .. వాళ్ళ లెక్క ప్రకారం మిగిలింది అమ్మాయి .. ఇంత సేపయ్యింది కదా .. బతికి ఉందొ ? కొట్టుకు పోయిందో ?

జల్లెడ పట్టి వెదుకుతున్నారు .. కనపడడం లేదు .. ఇక ఆశలు వదిలుసుకున్న టైం లో .. పెద్దగా అరుస్తూ గద్ద .. పల్లవి వైపు వస్తుంటే .. ఒక్కసారిగా వెన్నులో వొణుకు .. అది చూసిన వినోద్ అక్కడున్న రాయి ని తీసుకుని బలంగా గురిచూసి విసురుతాడు ఆ గద్ద వైపు .. ఇంకో క్షణమే మిగిలింది .. పల్లవి మీద కి వచ్చేదానికి .. వినోద్ విసిరిన రాయి దెబ్బకి ఆ గద్ద అరుస్తూ కుప్పకూలిపోద్ది .. అప్పుడు చూస్తాడు .. ఆ గద్ద వచ్చింది పల్లవి కోసం కాదు .. పల్లవి కి కొంచెం దూరంలో రక్తపు మరకలతో ఉన్న అమ్మాయి మీద కని .. వినోద్ , పల్లవి ఆ అమ్మాయిని లేపితే , స్పృహ తప్పి ఉన్న ఆ అమ్మాయి మాట్లాడం లేదు .. ఉపిరి , పల్స్ బానే ఉన్నాయ్ ..

వినోద్ ఆ అమ్మాయిని తన వీపు మీద వేసుకుని ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుంటాడు .. వెనకనే పల్లవి .. వినోద్ భుజం మీద ఉన్న ఆ పదో మనిషి ని చూసి ఊరి జనాలు కేకలు పెడుతూ విజిల్స్ వేస్తుంటే ..

వినోద్ కాలవ ఒడ్డుకు వస్తుంటే .. జీన్స్ ప్యాంటు లో ఆరడగుల బులెట్ .. సిక్స్ ప్యాక్ బాడీ .. తడిసిన వొళ్ళు .. కళ్ళు తుడుసుకుంటూ అడుగులేస్తుంటే .. హర్షాతిరేకంతో .. బంటూ ఎదురెళ్లి వినోద్ ని వాటేసుకుని ఏడుస్తుంటే .. అక్కడున్న కుర్రోళ్ళు వినోద్ ని తమ భుజాల మీద వేసుకుని జై జై లు కొడుతున్నారు .. అక్కడున్న ఒక ముసలాయన బంటు తో ఎవరబ్బాయి , ఎప్పుడూ చూడలేదు అని అంటే .. బంటూ గట్టిగా "వినోద్ బాబు కి .. జై .. ఆనంద్ బాబు కి జై " , అని అరుస్తుంటే .. అక్కడున్న అనన్య కళ్ళల్లో చెప్పలేని ఆనందం ..

"పులి కడుపున పులే పుడుతుంది " , అని ఆ ముసలాయన అంటుంటే .. జనాలు .. "వినోద్ బాబు కు జై .. ఆనంద్ బాబు కి జై " , అని పెద్దగా ఊరేగింపుగా తీసుకెళ్తారు వినోద్ ని తమ భుజాల మీద మోస్తూ

అక్కడున్న ఆడోల్లు పల్లవి ని చేరదీస్తుంటే .. అనన్య అక్కడకొచ్చి పల్లవి ని వాటేసుకుని గట్టిగ ఏడుస్తది .. ఇంత సాహసం .. ఆడపిల్ల .. అది వేసుకున్న వినోద్ జీన్స్ ప్యాంటు ని చూసి అక్కడ ఏదో పెద్ద ప్రమాదమే జరిగి ఉంటుందని ఊహించింది అనన్య .. పద్మ కూడా పల్లవిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెబుతుంది .. అక్కడ జరిగిన విషయం చెప్పొద్దని వినోద్ మాట తీసుకున్నాడు .. అందుకే పల్లవి ఏమి మాట్లాడలేదు ..

అక్కణ్ణుంచి పెళ్లి మండపం దగ్గరకొస్తారు అందరూ .. బంటూ చాల భావోద్వేగంతో ఉన్నాడు .. తన కూతురి పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్ .. ఏదన్నా తేడా వస్తే తన పరువు పోతుంది .. అలాంటి పెద్ద విపత్తు నుంచి కాపాడాడు వినోద్ .. అందుకే అంత ఆనందం ... ఆనంద్ కూడా కలెక్టర్ తో మాట్లాడి హెలికాఫ్టర్ , పైలట్ ని, మెడికల్ టీం ని అరేంజ్ చేసాడు .. పైలట్ పద్మిని అన్న విషయం ఆనంద్ , వినోద్ , పల్లవికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు

పల్లవినే చూస్తున్న వినోద్ కళ్ళల్లో సుడిగుండాలు .. ఒక్క అర నిమషం లేట్ అయినా ప్రాణాలు లోయలో కలిసిపోయేయి .. తన మాన , ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడింది .. దగ్గరకు లాక్కుని నుదుటి మీద ముద్దు పెడతాడు .. సూపర్ పెయిర్ .. ఇందాక పెళ్ళిలో ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ .. ఈసారి ఫోన్ కెమెరా లో బంధించాడు .. పల్లవికి కూడా భావోద్వేగం .. వినోద్ కనక అంత సాహసం చేసి తనని లాక్కుని పక్కకి జంప్ చేయకపోతే పైనుంచి దొర్లుతున్న బండ రాయి కి , ప్రాణాలు మిగిలేవి కావు .. వినోద్ ని హగ్ చేసుకుని ఏడుస్తుంటే ... అనన్య పల్లవిని ఓదారుస్తూ .. అక్కడున్న జనాలతో

"నా కొడుకు వినోద్ ఒక్కడే ఇంతమందిని రక్షించలేదు .. ఆడపిల్ల అయినా ఎంతో సాహసంతో పల్లవి వినోద్ కన్నా ముందే కాలవలో దూకి వెదకడం స్టార్ట్ చేసింది .. పల్లవి లేకపోతే మనకు వీళ్ళందరూ దొరికే వాళ్ళు కారు .. ఇరవై ఐదేళ్ల క్రితం వరదలొచ్చి ఊరు కొట్టుకుపోతే అప్పుడు నా బావ ఆనంద్ ఆదుకున్నాడు .. ఇప్పుడు నా కొడుకు వినోద్ .. మా మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు .. ఇక బయలుదేరదాం .. పెళ్లి పనులు కంటిన్యూ చెయ్ బంటూ " , అని బంటూ ని దగ్గరకు తీసుకుంటది

అనన్య , పద్మ , పల్లవి , వినోద్ ఇంట్లోకెళ్తారు .. ఆ షాక్ నుంచి తేరుకునే దానికి టైం పడుతుంది .. కానీ పల్లవి పావు గంటలో స్నానం చేసి రెడీ అయింది , తన బాగ్ తో .. జీన్స్ , టీ షర్ట్ .. "ఆంటీ , విజయవాడ నుంచి ట్రైన్ రాత్రి 9 గంటలకి " , అని అంటే .. షాక్ ... అనన్య కె కాదు అందరికీ .. ఇంత జరిగినా .. ఏమి అవనట్టు రెడీ అయింది .. "పల్లవి , ఇప్పుడేంట్రా తల్లి .. రెస్ట్ తీసుకో , రేపు వెల్దువు " , అని అంటే .. అది "లేదు ఆంటీ , వెళ్ళాలి .. రేపు క్యాంపస్ ఇంటర్వ్యూ లు .. ఎలాగైనా వెళ్ళాలి " , అని అంటది ..

వినోద్ దాని చెయ్ పట్టుకుని "పల్లవి .. మగాణ్ణి .. నాకే ఇంకా ఆ షివెరింగ్ తగ్గలేదు . నువ్వు రెస్ట్ తీసుకుని రేపు ఈవెనింగ్ వెళ్ళు .. జాబ్స్ నాన్న కంపెనీలో బోలెడు .. నీలాంటి అమ్మాయి దొరకడం కంపెనీ వాళ్ళ అదృష్ఠ్టం , రెసుమె పంపు , నాన్న చూసుకుంటాడు " , అని అంటే .. పల్లవి "లేదు వినోద్ .. రెకమెండేషన్స్ నాకిష్టం ఉండదు .. వెళ్ళాలి " , అని అంటే .. చెయ్ వదిలేస్తాడు .. పద్మిని "సరే .. వెల్దువు .. అసలు ఇక్కణ్ణుంచి విజయవాడ కి ఎలా వెళ్తావ్ ? ట్రైన్ కి రిజర్వేషన్ ఉందా " , అని అంటే .. అది అడ్డంగా తలూపుద్ది ..

అనన్య కొంచెం కోపంగా "పల్లవి .. మరీ మొండి పట్టుదల ఉండకూడదు .. నేను ఆల్రెడీ మమ్మీ కి ఫోన్ చేసి చెప్పా .. ట్రైన్ మిస్ అయిందని .. ఇక్కడి విషయాలేమి చెప్పలేదు .. కంగారు పడతారు .. సరే విజయవాడ కి కార్ అరేంజ్ చేస్తా " , అని బంటూకి ఫోన్ చేస్తే .. పెళ్లి పనులకి బుక్ చేసిన కార్లు ఎన్నో .. ఒక కార్ ని పంపిస్తాడు .. అందరికి బై చెప్పి , వినోద్ కి హగ్ ఇచ్చి వెళ్ళిపోద్ది పల్లవి .. పల్లవినే చూస్తూ ఆలోచనలో పడతాడు వినోద్ .. అంత పెద్ద ప్రమాదం , కానీ దానికన్నా పల్లవి జ్ఞాపకాలే తన మనసుని తొలిచి వేస్తున్నాయి .. హెల్ప్ చేయాలన్న భావన , తన ప్రాణాలు సైతం అడ్డుపెట్టి అవతలి వాళ్ళ ప్రాణాలు కాపాడాలన్న సాహసం .. ఎలాగైనా క్యాంపస్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్న పట్టుదల .. రెకమెండేషన్స్ కి నో ..

అనన్య మొగుడికి ఫోన్ చేసి పల్లవికి విజయవాడ నుంచి ట్రైన్ రిజర్వేషన్ చేపిస్తది .. ఫస్ట్ క్లాస్ AC ..

అప్పటికే టైం 8 అవుతుంది రాత్రి .. పెళ్లి వాళ్ళు పంపిన డిన్నర్ .. ఏమి తిన్నారో వాళ్ళకే తెలియదు .. గంట వరకు మాటల్లేవ్ .. అంతా ఆ షాక్ లోనే .. 9:30 కి బయట కార్ .. ఆనంద్ , శరణ్య , హారిక .. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కార్ లో బయలుదేరారు హైదరాబాద్ నుంచి .. ఇంకో అరగంటకి పూజ .. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కార్ లో .
Next page: Episode 43
Previous page: Episode 41