Episode 47
హైదరాబాద్ టు ముంబై .. ఇండిగో ఫ్లైట్ లో పల్లవి .. టెన్షన్ టెన్షన్ .. వీసా ఇంటర్వ్యూ కి వెళ్తుంది .. హైదరాబాద్ కన్నా ముంబై లో ఈజీ అని ఎవరో చెబితే ముంబై ఎంబాసి లో అప్పోయింట్మెంట్ తీసుకుంది .. స్టూడెంట్ వీసా లో రిజెక్షన్ రేట్ ఎక్కువ .. మంచి స్కోర్ వచ్చినా , మంచి యూనివర్సిటీ లో సీట్ వచ్చినా , స్కాలర్షిప్ వచ్చినా ... ఎక్కడో మూల చిన్న భయం . పైగా దాని సర్కిల్ లో ఎవరూ అమెరికా చదువులకి పోయింది లేదు .. లోయర్ మిడిల్ క్లాస్ ఫామిలీ .. నాన్నకి ఇవన్నీ తెలియవు .. వేరే వాళ్ళ నుంచి సహాయం ఆశించడం ఇష్టం లేదు .. అక్కడికి ఆనంద్ అంకుల్ ని అడగబట్టే ఫైనాన్సియల్ హెల్ప్ దొరికింది
ఫ్లైట్ లో ప్రయాణాలు కూడా తక్కువే .. అందులో ముంబై .. చాల ఫాస్ట్ సిటీ .. అమ్మాయిని .. ఒక్కతే .. ఎంత ధైర్యం ఉన్నా .. టెన్షన్ మాత్రం తగ్గడం లేదు
బోర్డింగ్ కి ఫైనల్ కాల్ .. మాక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ నుంచి బయటకొచ్చిన వినోద్ .. బోర్డింగ్ పాస్ చూపించి ఫ్లైట్ ఎక్కాడు .. కళ్ళు మూసుకుని టెన్షన్ తో ఉన్న పల్లవి .. మిడిల్ సీట్ .. "excuse me miss ... window seat " .. ఎవరిదో .. తెలిసిన వాయిస్ .. కళ్ళు తెరిస్తే .. స్టన్ .. వినోద్ .. వీడెంటి . ఇక్కడ .. నా పక్కన
"పల్లవి , పర్లేదు .. నువ్వు విండో సీట్ లో కూర్చో .. నేను మిడిల్ సీట్ లో కూర్చుంటా " , అని వినోద్ అంటే .. అది లేసి జరిగి విండో సీట్ లో కూర్చుంటాది ..
పల్లవికి అసలే టెన్షన్ .. పైగా వీడొకడు . పక్కకి తిరిగి "వినోద్ ..వదలవా నన్ను .. చెప్పా కదా .. అమెరికా వెళ్తున్నా చదువులకి అని... అయినా .. కావాలనే వెంట పడుతున్నావ్ .. ఇది కరెక్ట్ కాదు " , అని అంటే .. వాడు కూల్ గా "హలో మిస్ .. ఇది నీ ప్రైవేట్ జెట్ కాదు .. ఫామిలీ ట్రిప్ .. పూణే వెళ్తున్నాం .. డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు .. ముంబై లో దిగి .. ఫ్రెండ్ ని కలిసి రేపు ఉదయం పూణే వెళ్తా .. తెలుసు కదా .. పద్మిని .. వాళ్ళింటికి " , అని అంటే .. అది కోపంగా "అయితే .. మిగతా వాళ్లేరి .. " , అని అంటే .. వాడు "సీట్ బెల్ట్ పెట్టుకో .. ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది .. వాళ్ళు కార్ లో వస్తున్నారు .. నాకు కార్ జర్నీ అంటే వాంతులు .. నీకు ఫ్లైట్ జర్నీ లా " , అని నిమ్మకాయ ఇస్తాడు
అది కొంచెం కూల్ అయ్యి .. నిమ్మకాయ వాసన పీలుస్తూ కళ్ళుమూసుకుంటది .. ఫ్లైట్ టేక్ ఆఫ్ .. వాడు దాని చెయ్ మీద చెయ్యేసి భరోసా ఇస్తూ "రిలాక్స్ పల్లవి రిలాక్స్ .. ఒక్కసారి మీ మాథ్స్ టీచర్ ని తలుసుకో .. అయన పెట్టిన టార్చెర్ ని తలుసుకో .. రిలాక్స్ .. లేదంటే .. మనం బోట్ మునిగిపోయినప్పుడు చేసిన ఫీట్స్ తలుసుకో .. రిలాక్స్ .. అయిపొయింది .. మనం ఆకాశం లో ఉన్నాం .. కళ్ళుతెరువు " , అని అంటే .. అది స్లో గా కళ్ళు తెరిసి .. వినోద్ చెయ్ మీద తన చెయ్ వేసి "థాంక్స్ రా .. చిన్న చిన్న భయాలు .. టెన్సన్స్ ... ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు వాంతులు వస్తాయని ఎవరో చెప్పగా .. నిజమే అనుకుని .. అదే ఆలోచనలో ఉండడంతో .. నిజంగానే వాంతులు వస్తున్న ఫీలింగ్ .. కానీ .. నువ్వు పక్కనే ఉండి ధైర్యం చెప్పేసరికి అలంటి ఫీలింగ్ రాలేదురా వినోద్ .. థాంక్స్ ఏ లాట్ " , అని అంటది
మాక్ డొనాల్డ్స్ లో కొన్న కోక్ దానికిస్తూ "కొంచెం తాగు .. డీహైడ్రేషన్ అవదు .. నీ వొళ్ళంతా చెమటతో తడిసి పోయింది .. ఇంతలా టెన్షన్ పడుతున్నావ్ .. జస్ట్ టేక్ ఆఫ్ కె " , అని అంటే .. అది వాడి చేతిని నొక్కుతూ "లేదురా .. ఈ టెన్షన్ వీసా ఇంటర్ వ్యూ గురించి .. ఫస్ట్ టైం .. ఇలాంటి ఇంటర్ వ్యూ లకి వెళ్లడం .. స్టూడెంట్ వీసా అంటే రిజెక్షన్ రేట్ ఎక్కువ .. అందుకేరా ఈ టెన్షన్ " , అని అంటే .. వాడు దానికి మాటలు చెప్పి మెల్ల మెల్లగా ధైర్యం చెప్పి ఉత్సాహపరుస్తాడు .. ఎందుకో వినోద్ ఉండేసరికి చాల ధైర్యం గా ఉంది .. వాడికివన్నీ అలవాటే .. అమెరికా లో పుట్టాడు .. వాళ్ళతో ఎలా మాట్లాడాలో అన్ని తెలుసు .. చదువులో మనం ఎంత సూపర్ అయినా , ఇలాంటి వాటిల్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు
ఫ్లైట్ లాండింగ్ అనౌన్స్ మెంట్ .. వాడు మల్లి దాని చెయ్ పట్టుకుని .. రిలాక్స్ రిలాక్స్ అంటుంటే .. అది నవ్వుతూ "అక్కర్లేదురా .. భయం పోయింది .. నువ్వున్నావ్ పక్కన అది చాలు .. " అని అంటే .. వినోద్ దాని కళ్ళల్లోకి చూస్తాడు .. అది ఏంటన్నట్టు కళ్ళగెరేస్తూ అడిగితే ... వాడు నథింగ్ అని తలూపుతూ "ఇంత అందమైన అమ్మాయి ని పొందడం అమెరికా అదృష్టమే . ఇండియా దురదృష్టం .. బెస్ట్ అఫ్ లక్ " , అని అంటే .. అది నవ్వుతూ "అప్పుడే అన్ని అయిపోయినట్టు కాదుగా . ముందీ ఘట్టం కానివ్వు " , అని అంటది
ఫ్లైట్ ల్యాండ్ అయింది .. దిగుతూ
"ఇంటర్ వ్యూ ఎన్నింటికే "
"ఇంకో మూడు గంటల్లో "
"ఇలానే వెళ్తావా చెమట కంపుతో "
"నేను రూమ్ కూడా బుక్ చేసుకోలేదురా .. నేరుగా వెల్దామనే ప్లాన్ "
"నువ్వేమనుకోనంటే .. నేను బుక్ చేసుకున్న హోటల్ కి వెళ్దాం . ఫ్రెష్ అయ్యి వెల్దువు .. ఎంబసి పక్కనే "
"థాంక్స్ రా వినోద్ .. ఇలాంటివన్నీ నాకు తెలియదురా .. అందుకే బుక్ చేసుకోలేదు "
"పర్లేదే .. అందరికి అన్ని తెలియవు .. ధైర్యంతో ముందుకెళ్లడమే .. మహా అయితే ఏమవుద్దే .. వీసా రాదు .. ఇండియా లోనే ఏ IIT లోనో చదువుతావ్ .. అమెజాన్ లో జాబ్ చేస్తావ్ .. మాలాంటి అబ్బాయిలకి ఫ్లర్టింగ్ చేసుకునే ఛాన్స్ ఇస్తావ్ .. అంతేగా "
"నీకా ఛాన్స్ ఇవ్వనురా .. అయినా నాతో ఫ్లర్టింగ్ చేయాలంటే .. వారం రోజులు అమెరికా ట్రిప్ వేస్తే సరే .. సిటిజెన్ వి ... ఖర్చులు పెద్ద లెక్క కాదు "
"హ .. లెక్కకాదు .. అమ్మ సంపాదిస్తే చదివా అమెరికా లో .. అబ్బ సంపాదిస్తే తిని దెంగుతున్నా ఇండియా లో .. సారీ .. మనదంతా బేవార్సు బ్యాచ్ "
"నీకేంట్రా .. అందగాడివి .. తెలివైన వాడివి .. సరే అంకుల్ ఎలా ఉన్నారు "
"ఒసేయ్ .. నువ్వేమనుకోనంటే ఒక మాట "
"చెప్పరా "
"ఏమి అనుకోకూడదు మరి "
"హ చెప్పు .. నీ అందం నా మతిని పొగిడితే .. ఆయనకి ఏకంగా కలలోకె వచ్చావంట నువ్వు "
"తెలుసురా .. అంకుల్ చెప్పారు "
"అంటే .. మీరు మీరు .. చాటింగ్ ... "
"ఇస్స్స్ .. అంత సీన్ లేదురా .. నేను మధ్య మధ్య రిలాక్స్ అవ్వాలంటే అంకుల్ ని కెలుకుతా .. ఏదో సరదాగా .. ధైర్యం చెబుతారు .. గైడెన్స్ ఇస్తారు .. నీలాంటి అబ్బాయిల్ని గోకితే , నాకు సేఫ్టీ ఉండదురా "
"హలొ .. నేనలాంటి వాణ్ని కాదె ... హోటల్ కి వచ్చేక అనవసరంగా ఫీల్ అవ్వొద్దు .. "
"ఫీల్ అయ్యే దాన్ని అయితే నీతో ఎందుకొస్తా .. దిగు .. హోటల్ వచ్చినట్టుంది "
క్యాబ్ దిగి హోటల్ లోకి చెక్ ఇన్ అవుతారు . రూమ్ లోకి ఎంటర్ అయ్యాక వినోద్ "సరే .. నేను లాబీ లో వెయిట్ చేస్తా .. నువ్వు స్నానం చేసి రా " , అని అంటే .. అది కోపంగా "అంటే .. నాకు నీ మీద ఆమాత్రం నమ్మకం లేదనేనా ? అయినా అన్ని చూశావుగా . ఇంకేముంది " , అని అంటే ... వాడు నవ్వుతూ "ఒసేయ్ అప్పుడు సరిగ్గా చూడలేదే .. ఆ బోట్ హడావుడిలో సరిగ్గా కనిపించలేదు .. ఇంకో సారి చూపిస్తావా " , అని అంటే .. అది టవల్ తీసుకుని బాత్రూం లోకి పోతూ "చెప్పు తెగుద్ది " , అని నవ్వేస్తాది
వినోద్ సోఫాలో కూర్చుంటాడు .. ఎంత మందిని చూసినా , పల్లవి అందం స్పెషల్ .. దాని మొఖంలో ఏమి మేజిక్ ఉందొ .. లేదు లేదు .. దాని అందం దాని బాడీ లో కాదు .. దాని వ్యక్తిత్వంలో .. నా లాంటి అబ్బాయినే కాదన్నది అంటే .. దాని ప్రయరిటిస్ దాని ఫామిలీ .. అందుకే అమెరికా వెళ్లి డబ్బులు సంపాదించి పేరెంట్స్ ని బాగా చూసుకోవాలని .. ట్రెడిషనల్ గా ఉంటుంది .. ఆ అమాయకత్వం .. చిలిపితనం ...
ఇంతలోనే ఫ్రెష్ గా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది .. సూపర్ ... "సరే .. ఒకసారి డాకుమెంట్స్ చూపించవే , అన్ని ఉన్నాయో లేవో చెక్ చేస్తా " , అని అంటే ... అది తన ఫైల్ ఇస్తది .. వాడు ఒక్కోటి ఒక్కోటీ చెక్ చేసి .. "ఒసేయ్ నా మీద కోపముంటే నన్ను తిట్టు .. కానీ నా హెల్ప్ తీసుకునేదానికి ఎందుకె అంత బెట్టు .. ఇలాంటి డాకుమెంట్స్ తో వెళ్తే .. అమెరికాలో కాదు .. అనకాపల్లిలో కూడా సీట్ ఇవ్వరు ... యూనివర్సిటీ వాళ్ళు సీట్ ఇచ్చినా , ఎంబసి రూల్స్ వేరే .. " , అని తన బాగ్ లోంచి కొన్ని డాకుమెంట్స్ తీసి దానికిస్తూ
"పల్లవి ... నా సోషల్ సెక్యూరిటీ కార్డు .. నా బ్యాంకు స్టేట్మెంట్ .. మా యూనివర్సిటీ ప్రొఫెసర్ రిఫరెన్స్ లెటర్ .. నువ్వు తనకి తెలుసునని ఇచ్చిన లెటర్ .. ఇవి కూడా పెట్టుకో " , అని అంటే .. అది బిత్తరపోద్ది ..
"పదా .. టైం లేదు .. నేను కూడా వస్తున్నా .. ఎంబసీ బైటే ఉంటా .. ధైర్యంగా వెళ్ళు .. ఈ డాక్యూమెంట్స్ చూసేక వీసా రిజెక్ట్ చేయాలంటే చాలా చాల కష్టం " , అని పల్లవి చెయ్ పట్టుకుని ధైర్యం చెబుతాడు
క్యాబ్ లో కూడా అదే టెంపో .. అన్ని డీటెయిల్స్ చెబుతాడు
ఎంబసి బయట దానికి ధైర్యం చెబుతూ హగ్ ఇస్తాడు .. అది "థాంక్స్ రా .. నువ్వు నా పక్కనే ఉంటె ఏదో తెలియని ధైర్యం రా .. థాంక్స్ రా .. నీ హెల్ప్ కి " , అని అంటూ వాడికి గట్టిగా హగ్ ఇస్తే .. వాడు దాని తల మీద చెయ్యేసి నిమురుతూ "పర్లేదే .. నీలాంటి తెలివైన స్టూడెంట్స్ ని అమెరికా పోగొట్టుకోదు .. ఏవో చిన్న చిన్న డాకుమెంట్స్ .. అంతే .. ఆల్ ద బెస్ట్ . ఏదన్న తేడా వస్తే చెప్పు ... నేనొచ్చి అమెరికా యాక్సెంట్ లో అదరగొడతా " , అని అంటే .. అది నవ్వుతూ "ముందు సెక్యూరిటీ చెక్ దాటరా .... ఇది మన తెనాలి కాదు .. ఓకే .. నువ్వెళ్ళి లంచ్ చెయ్ " , అని లొపలికి వెళ్తాది పల్లవి
వాడికి తిన బుద్ది కాలేదు .. రెండు గంటలు ... క్షణ క్షణం యుగం యుగం ..
సరిగ్గా 3 అయింది .. పల్లవి పరిగెత్తుకుంటూ వచ్చి వినోద్ ని గట్టిగా వాటేసుకుని ముద్దులుపెడుతూ "వీసా వచ్చిందిరా ... మెయిల్ లో పంపుతామన్నారు .. లేదు నేనే వెయిట్ చేసి ఎల్లుండి తీసుకుంటా అని చెప్పా .. థాంక్స్ రా .. నువ్వు ఇచ్చిన డాకుమెంట్స్ లేకపోతే వీసా వచ్చేది కాదురా .. చాల మందికి అలంటి డాకుమెంట్స్ లేకనే రిజెక్ట్ చేసారు ... చాలా చాలా థాంక్స్ రా " , అని అంటే .. వినోద్ సింపుల్ గా "ఆకలేస్తుందే .. పదా లంచ్ చేద్దాం " , అని అంటే .. అది "నువ్వింకా తినలేదా ... అయ్యో నువ్వింకా తినే ఉంటావని నేను లోపలే తిన్నా .. వెయిటింగ్ టైం లో .. పదరా .. హోటల్ కి వెళ్దాం ", అని వినోద్ భుజం మీద వాలిపోద్ది
హోటల్ కి వచ్చాక .. రూమ్ సర్వీస్ ఆర్డర్ చేస్తాడు
"ఒరేయ్ ఒక్క మనిషికి ఇంత పెద్ద రూమ్ ఎందుకు బుక్ చేసుకున్నావ్ " , అని బెడ్ మీద వాడి పక్కనే కూర్చుని అంటే ... వాడు దాన్ని దగ్గరకి తీసుకుని "ఒసేయ్ .. బుక్ చేసేటప్పుడే డబల్ ఆక్యుపెన్సీ అని బుక్ చేశా .. అందుకే నిన్ను కూడా అలో చేసారు " , అని అంటే .. ఒక్క క్షణం ఆలోచించి "సర్లెరా .. నేనెటు రెండు రోజులు ఇక్కడే ఉండాలిగా .. ఇంకో రూమ్ తీసుకుంటా .. నువ్వు ఫ్రెండ్ ని కలవాలన్నావుగా " , అని అంటే .. వాడు నవ్వుతూ
"ఓహ్ .. అదా ... మార్గరెట్ .. హ్యాండిచ్చింది .. రానన్నది "
"అవునా .. ఎందుకో "
"నేను ఒక ఏంజెల్ తో క్యాబ్ లోంచి దిగుతుంటే చూసిందంట .. దానికి కడుపు మండి దెంగేయ్ అంది "
"హ హ . మరి ఆ ఏంజెల్ ఇప్పుడెక్కడుంది "
"నువ్వు ఉమ్ అంటే నాతోనే రెండు రోజులు ఇక్కడే ఉంటది .. ఇదే రూమ్ లో "
"ఉమ్ అని అనకపోతే "
"అనకపోతే ఏముంది .. రేపు పూణే వెళ్లి దానిమీదెక్కుతా .. "
"అవునా .. మరి ఇక్కడ ఎక్కవా ?"
"ఒసేయ్ .. నా ఏంజెల్ అందరి లాంటిది కాదె .. దాన్ని ముట్టుకోవాలంటేనే పెట్టి పుట్టాలి "
అది వాడి భుజాలమీద వాలిపోయి గట్టిగ చేతుల్ని నొక్కుతూ .. వెచ్చని రెండు చుక్కలు వదులుద్ది .. వాడు స్టన్ .. దాని తలెత్తి "ఏంట్రా .. ఏడుస్తున్నావా ? వీసా వచ్చిన ఆనందంలోనా " , అని అంటే . అది వాణ్ణి గట్టిగా వాటేసుకుని వాడికి ముద్దులు పెడుతూ .. ఏడుస్తూ "ఎందుకురా నాకు హెల్ప్ చేసావ్ .. ఆ వీసా రాకుంటే .. ఇక్కడే .. నీ ఎదుటే .. నీలాంటి మంచి అబ్బాయితో ... ఒరేయ్ , నేను అమెరికా వెళ్లాలనుకున్నది దేనికో తెలుసా ... ఇక్కడుంటే .. నీ ప్రేమలో మునిగిపోతూ .. అందరి అమ్మాయిల్లా నీ ప్రేమలో కరిగిపోతా ... నాకా అదృష్టం లేదురా .. అందరి ఆడపిల్లలానే నాక్కూడా కోరికలున్నాయి .. నిన్ను చూసాకే ఆ కోరికలకు అర్ధం వచ్చింది .. కాకపోతే .. నా గమ్యం వేరు .. నా లక్ష్యం వేరు .. అమ్మా నాన్నా లని బాగా చూసుకోవాలి .. దానికి సరిపడా డబ్బు సంపాదించాలి .. అమెరికా వెళ్తేనే సాధ్యం .. కానీ అమెరికా వెళ్తే నీలాంటి వాణ్ణి కోల్పోతా .. కానీ తప్పదు .. " , అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే
వాడు దాని తల మీద చెయ్యేసి నిమురుతూ "పల్లవి .. అందుకేనే నువ్వు స్పెషల్ .. అందరి అమ్మాయిల్లా కాదు .. అబ్బాయి మొడ్డకింద నలిగే అమ్మాయివి కాదు నువ్వు .. నీ లక్ష్యం వేరు .. అందుకే నిన్ను నీ గమ్యాన్ని చేర్చడంలో నేను కూడా హెల్ప్ చేయాలనీ , ఇలా వచ్చా ముంబై .. నిజానికి నాకు పూణే వెళ్లే ఇంటరెస్ట్ లేదు . కాకపోతే ఫామిలీ ట్రిప్ .. రేపు ఉదయం వెళదామని ప్లాన్ .. నువ్వు ఇక్కడే ఉంటె .. ఇంకో రెండు రోజులు .. ఇక్కడే .. నాతోనే ఉండాలి .. నీలాంటి అందమైన అమ్మాయలు ఒంటరిగా , హోటల్స్ లో ఉండకూడదు .. అసలే అమాయకురాలివి .. నువ్వు అమెరికా ఫ్లైట్ ఎక్కేవరకు నీకు తోడుగా నేనుంటా .. ట్రస్ట్ మీ .. ఇక్కడే సోఫాలో పడుకుంటా " , అని అంటాడు
అది వాడి బుగ్గ మీద ముద్దు పెట్టి "నా గుండెల్లో పడుకున్నావ్ ఆల్రెడీ .. ఇంకా ఇక్కడే .. ఇండియా లోనే ఉంటె .. నీ మంచితనానికి .. నీ ప్రేమకి ... తట్టుకోలేనురా వినోద్ .. " , అని అంటుంటే .. డోర్ బెల్ ... లంచ్ వచ్చింది .. కాఫీ టేబిల్ మీద సెట్ చేస్తాడు ..
"ఏంట్రా నాక్కూడా ఆర్డర్ చేసావా " , అని అంటూ వాడికి ప్లేట్ లో వడ్డిస్తుంటే .. ముందుకు వాలిన ఒక జడ పాయ .. బుగ్గల మీద ఎరుపెక్కిన పింపిర్లు .. లైట్ లిప్స్టిక్ .. అందమైన పెళ్ళాం ఎలా ఉండాలో అలా ఉంది .. పెళ్ళాం కావాలి .. కానీ పెళ్లి వొద్దు .. అది ఒకప్పుడు .. పల్లవి లాంటి పిల్ల దొరికితే పెళ్లి మీద ఆశ పెరుగుతుంది .. దాన్నే చూస్తూ ప్లేట్ లో బిర్యానీ ని కలబెడుతుంటే .. సుర్ మని కాలింది .. ఔచ్ ... "ఏమయిందిరా " , అని పల్లవి అంటే .. వాడు "ఇందాక నువ్వు ఎంబసీ గేట్ లోంచి నిన్ను పంపిస్తూ బై చెబుతుంటే .. సెక్యూరిటీ గార్డ్ గట్టిగ నెట్టి తలుపేసాడే .. వేలు ఇరక్కపోయింది .. అంతే " , అని అంటే
అది టక్కున వాడి వేలుని నోట్లో పెట్టుకుని ముద్దులు పెడుతూ .. ఒక్క క్షణం ఆగి .. ప్లేట్ లో బిర్యానీ కలిపి వాడికి ముద్దలు పెడుతుంది నోట్లో .. వాడికి కళ్ళెంబట నీళ్లు .. "ఒసేయ్ .. గంట నుంచి అమ్మ మెసేజ్ ల మీద మెసేజ్ లు .. తిన్నావా అని .. ఇప్పుడు ఇలా నువ్వు తినిపిస్తుంటే నిజంగానే ఆకలేస్తుందే " , అని ఆవురావురు మంటూ తింటాడు .. ఐదు నిమషాలయ్యాక .. వాడు మంట పుడుతున్న వేలిని లెక్కచేయకుండా , బిర్యానీ తీసుకుని దానికి పెడుతూ "నువ్వు కూడా తినవే .. చూడు ముఖం పీక్కుపోయింది .. అంత టెన్షన్ లో నువ్వేమి తిన్నావో .. " , అని కొసరి కొసరి పెడతాడు
పది నిమషాలయ్యాక వాష్ రూమ్ లో చేతులు కడుక్కుంటూ ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు .. "కొంచెం ఓవర్ అయ్యింది కదా " , అని పల్లవి అంటే .. వాడు .. ఫోన్ తీసి అమ్మ మెసెజ్ లు చూపించి .. "మనక్కాదు .. అమ్మకి ఓవర్ అయింది " , అని అంటాడు
వాడు డ్రస్ చేంజ్ చేసుకుని రిలాక్స్ అవుతూ "నువ్వు కూడా ఫ్రీ గా ఉండు .. " , అని అంటే .. అది నసుకుతూ 'రెండు రోజులుండాలని తెలియదు కదా .. అందుకే ఎక్కువ తెచ్చుకోలేదు " , అని అంటే .. వాడు "పర్లేదు .. ఏమి లేకున్నా బానే ఉంటావులే " , అని అంటే .. అది కోపం నటిస్తూ వాడి మీద పడి .. వాడి ముక్కు గిల్లుతూ "మీకేంట్రా అబ్బాయలు .. ప్యాంటు షర్ట్ .. షార్ట్స్ .. ఇంతేగా .. మాకు .. అమ్మాయలకి ఎన్నుంటాయో " , అని అంటే .. వాడు దాని బుగ్గల మీద ఉన్న మొటిమలు నిమురుతూ "నువ్వు ఇలానే ఉండవె .. అమెరికా వెళ్లినా .. ఈ మొటిమలే నీకు అందం .. అయినా దేవుడిచ్చిన రూపాన్ని .. దేవుడిచ్చిన అందాలని కాదని .. అమ్మాయలు లక్షలు లక్షలు ఖర్చుపెట్టి .. ట్రీట్ మెంట్స్ , కెమికల్స్, ఫేసియల్స్ , లోషన్స్ .. ఇవన్నీ దేనికె ? అందం ఆడదాని రూపం లో కాదె .. ఆత్మ విశ్వాసంలో ఉంటుంది .. నీలాగా " , అని అంటే
అది ముందుకు వాలి వాడి ముక్కు మీద ముక్కుతో రాస్తూ "నాకు నీలాంటి మొగుడు రావాలి రా .. అర్ధం చేసుకునే వాడు " , అని అంటే .. అనుకోకుండా దాని వీపు మీద చెయ్యేసి "ఎప్పటికైనా ఇండియా కుర్రోన్నే చేసుకో .. " , అని అంటుంటే .. అది కొంచెం కొంచెం ముందుకు వాలి వాడి పెదాల మీద పెదాలు ఆనించబోతుంటే .. వాడు ఆపి "వద్దే .. ఒకటి చేస్తే ఇంకోటి చేయాలనిపిస్తుంది .. ముందు నువ్వు అమెరికా ఫ్లైట్ ఎక్కు .. ఆ తర్వాతే ఇలాంటివి ఏవైనా .. ఎవడితో అయినా " , అని అంటే .. అది లైట్ గా వాడి చెంప మీద కొడుతూ "రారా .. ఫ్లైట్ టికెట్స్ పంపిస్తా .. అమెరికా లో ఎంజాయ్ చేద్దాం .. " , అని అంటే
"ఒసేయ్ .. నువ్వు టికెట్స్ పంపకపోయినా వస్తానే .. నిన్ను చూసేదానికి "
"చూడడమేనా .. ఇంకోమన్న ఉందా "
"ఎం కావాలె "
"మ్ము ముద్దు "
"అమెరికా లో కామన్ ... ఇంకా "
"చీకుడు "
"చ్చి చ్చి .. ఇండియాలో అమ్మాయలు అబ్బాయలు చేసేదే అది .. ఇంకా "
"ఇంకేముంటుందిరా గొల్లిగా .. నన్ను పెళ్లిచేసుకో .. అన్ని చేసుకుందాం "
"పెళ్ళాంగా ఉండవె .. పెళ్లి వద్దు "
"పెళ్ళాం కావాలి .. పెళ్లి వద్దు .. అంతేనా "
"హ హ .. అలంటి కాన్సెప్ట్ అమెరికా లోనే కుదురుద్దే .. ఇక్కడ ఇండియా లో అవడం లేదు "
"ఒరేయ్ .. ఎంతమందిని దెంగావురా ఇప్పటిదాకా .. నీకు పెళ్ళాం దేనికిరా "
"నీలాంటి అమ్మాయి పెళ్ళాంగా ఉంటె .. రోజు హ్యాపీ గా ఉండొచ్చు "
"సర్లే .. ముందు నీకేం కావాలో క్లారిటీ తెచ్చుకో .. హారిక , పూజ , పద్మిని .... వాళ్ళ సంగతి కూడా ఆలోచించు "
"పదవే .. షాపింగ్ కి వెళ్దాం .. నీకు బట్టలు కొనేదానికి .. ఇలా మాట్లాడుతుంటే డిస్కషన్ ఎక్కడికో పోతుంది "
"ఓపిక లేదురా ... ఒక గంట సేపు పడుకోవాలి .. మార్నింగ్ ఫ్లైట్ .. నిద్ర లేదు .. సాయంత్రం షాపింగ్ , డిన్నర్ "
"నైట్ ?"
"ఇక ఆపేయారా .. నిద్ర పోతే .. రాత్రికి ఎమన్నా చేసుకోవచ్చు "
"ఏమన్నా అంటే "
"చావదేంగొద్దురా .. "
"దెంగుతాలే "
పల్లవి కళ్ళు మూసుకుని అలానే వాడి గుండెల మీద నిద్ర పోయింది .. వాడు దాన్ని మెల్లగా లేపి పక్కకి జరిపి బెడ్ షీట్ కప్పుతాడు
టైం 5 అవుతుంది .. అమ్మతో చాటింగ్ .. పూణే వచ్చారంట .. ఇల్లు బాగుంది .. ఫామిలీ కూడా బాగుంది .. పద్మిని చాల సార్లు అడిగింది నీ గురించి .. త్వరగా వచ్చెయ్ రా ... సరే అని పెట్టేస్తాడు .. ఇంకో రెండు రోజులు అని చెబితే ఫీల్ అవుతారు .. రేపు చూద్దాం .. పల్లవి వీసా కి వచ్చినట్టు వాళ్లకి తెలియదు కదా .