Chapter 02


లోపల ఉన్న విహారిక ని చూసి ఆనంద్ స్టన్ అయ్యి .. "నువ్విక్కడ ?" , అని అడుగుతుంటే ... అక్కా అని అనన్య వెళ్లి విహారిక ని వాటేసుకోవడంతో వాడికి షాక్ !!!

నువ్వెంట్రా ఇక్కడ అని ఆనంద్ ని చూస్తూ పక్కనే ఉన్న చెల్లెలు అనన్య ను చూసేసరికి ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుంది అని అనుకుని లోపలకి రమ్మంటది విహారిక . ఒక్క అనన్య కు తప్ప మిగతా వాళ్ళకి ఏమి అర్ధం కావడం లేదు ఏమవుతుందో .. ఇంతలోనే 60 ఏళ్ళ ముసలావిడ వచ్చేసరికి , అనన్య ఆమెతో "అమ్మా .. చెప్పా కదా .. బావ ... ఈయనే ... ఆనంద్ , మా అమ్మ " , అని పరిచయం చేస్తది . వాడికి ఒక పక్క టెన్షన్ , ఇంకోపక్క కోపం . కానీ అనన్య ని చూస్తుంటే కోపం కరిగిపోద్ది ... కానీ పక్కనున్న విహారిక ని చూస్తే టెన్షన్

"నమస్కారం ఆంటీ .. నా పేరు ఆనంద్ " , అంతకు మించి ఇంకేం చెప్పాలో తెలియదు .. విహారిక ని ప్రేమించా అని చెప్పాలా ? అప్పుడే వలసలు కలిపి బావా అని పరిచయం చేసింది అనన్య .. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా వచ్చినట్టుంది .. మట్టి బుర్ర నాకే అర్ధం కాలా .. విహారిక బానే నటిస్తుంది .. దానికొక చెల్లెలుంది అని కూడా చెప్పలేదు .. "మంచిది బాబు .. మీ గురించి విహారిక చెప్పింది .. మీరే రావడం చాల సంతోషం .. రా బాబు .. లోపలకి " , అని అహ్వానిస్తాది ఆంటీ ..

ఆంటీ కాఫీ పెట్టేదానికి కిచెన్ లోకి వెళ్తే .. విహారిక అనన్య చెవి మెలిపెడుతూ "చెప్పవే లంజ .. ఈ ఘనకార్యం చేశావ్ .. నాక్కావాల్సినవాడి మీద పడిందా నీ చూపు .. అందుకే నీ విషయం చెప్పలేదు ఆనంద్ గాడికి .. అయినా ఎట్టా వలేశావే ?" , అని అంటుంటే .. అనన్య అక్కతో "వదలవే బండ దానా .. నేనేమి గెలమేయ్యలేదు .. నీ బాగు కోసమే ఇదంతా " , అని అక్క పిర్ర మీద గిల్లుద్ది .. విహారిక కోపంగా దాని నడుం గిల్లి .. "ఇంత పెద్ద ఘనకార్యం చేశావంటే .. ఈయన గారికి కూడా నీ మీద దృష్టి పడినట్టుంది ?" , అని అంటుంటే ...

నా ప్రమేయం లేకుండా నా గురించి ఏదేదో ఊహించుకుంటున్న అక్కచెల్లెలని చూస్తూ .. కోపంగా "ఆపండహే మీ గోల .. ఇద్దరు కలిసి భలే నాటకం ఆడారే .. మల్లి ఏమి తెలియనట్టు నా ముందు బిల్డ్ అప్ .. చూడు విహారికా .. ఇలాంటివి నాకు నచ్చవ్ .. భలే సెట్ చేసావే అనన్య .. అమాయకుడినని .. నాలుగుగంటలు టెన్షన్ పెట్టించావ్ .. ఇక చాలు మీ డ్రామాలు .. నేను బయలుదేరతా " , అని అంటుంటే .. ఆంటీ కాఫీ తో వచ్చి .. "బాబు ఆనంద్ .. కూర్చో నాయనా .. ఈ ముసల్ది నడవలేదు .. మోకాళ్ళ నొప్పి .. మీరు విహారిక ని ప్రేమించారని తెలిసింది .. మీ నాన్న గారితో మాట్లాడితే ఆయన మీ గురించి ఎంతో బాగా చెప్పారు .. ఎంత మంచి కుటుంబమో అర్ధమయ్యింది .. ఆయనక్కూడా త్వరలోనే పెళ్లి చేయాలనుంది .. కాకపోతే నిన్ను చూడకుండానే పెళ్లి ఎలా ఖాయం చేసుకోవాలా అని సతమవుతుంటే .. ఈ సిసింద్రీ .. అనన్య నాకు మాటిచ్చింది .. ఎలాగైనా మిమ్మల్ని చూపిస్తానని .. మీరు కూడా పెద్ద మనసుతో ఈ ముసల్దాన్ని చూడడానికి రావడం చాల ఆనందం ఆనంద్ బాబు " , అని అనేసరికి ..

ఆనంద్ స్టన్ .. విహారిక కూడా బిత్తరపోయింది .. దాని రియాక్షన్ చూస్తే జెన్యూన్ గానే ఉంది .. నాలుగు నెలలుగా తెలుసు విహారిక .. ఆమాత్రం పసిగట్టలేడా .. ఇక అనన్య మొఖంలో చిన్న పిల్లలు పొందే ఆనందం .. అమాయకత్వం .. అప్పటిదాకా ఉన్న కోపం ఒక్కసారిగా కరిగిపోద్ది .. దీనెమ్మ జీవితం .. ప్రేమించింది ఒక దాన్ని .. ఫీలింగ్స్ ఇంకోదాంతో .. నన్ను ప్రేమించిన దానికన్నా , దీనికే నా మీద , ఎక్కువ కన్సర్న్ ఉంది .. కానీ వాస్తవం వేరు .. అనన్య కి అమ్మ ఆనందం , అక్క సంతోషం కావాలి .. ఎన్నాళ్ళకో అక్క జీవితంలో ఒక తోడు .. మంచోడు .. అందుకే త్వరగా ఆ మూడు ముళ్ళు వేయించాలని ప్లాన్

"సారీ ఆనంద్ .. ఇందాక మిమ్మల్ని చొరవ దీసుకుని బావా అని అన్నా .. ఇప్పుడు కాకపోయినా త్వరలోనే అక్కని పెళ్ళిచేసుకుని నాకు బావ వి అవుతావు కదా .. అమ్మ కి మోకాళ్ళ నొప్పులు .. ట్రైన్ ఎక్కలేదు .. హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని చూడలేదు .. మీరేమో ప్రేమించుకున్నాక పెళ్లి చూపులు దేనికని అంటారు .. నాన్న లేడు .. అమ్మే మాకు అన్ని .. అమ్మకి చూపించకుండా పెళ్లి దాక వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ ? నా ఉద్దేశ్యం మీ పెళ్లి త్వరగా జరగాలనే .. అందుకే అమ్మ కూడా చూసేస్తే త్వరలోనే ముహుర్తాలు పెట్టుకోవచ్చు .. ఈ రోజుల్లో మీలాంటి మంచి మొగుడు మా అక్కకి దొరకడు ... అందుకే ఇదంతా ప్లాన్ చేశా .. సారీ .. " , అని అనన్య చిలక లా ముద్దు ముద్దు గా మాట్లాడుతుంటే చెవులకి హాయ్ గా ఉంది ...అసలు వాళ్ళు ఆడిన నాటకానికి రావాల్సిన కోపం సంక నాకిపోయింది .. వాళ్ళ ట్రాప్ లో పడ్డానా ?

విహారిక కి ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది .. "అవును ఆనంద్ .. అమ్మ చూడకుండా పెళ్లి కష్టం .. మీ నాన్న ని కూడా ఒకసారి కలిస్తే .. అన్ని మాట్లాడుకుని త్వరలోనే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం " , అని అంటది .. ఎందుకో ఇదే మాట అనన్య ముద్దు ముద్దుగా చెబితే వినసొంపుగా ఉంది .. కానీ ఈ రాక్షసి చెబుతుంటే రియాలిటీ అర్ధమవుతుంది ... సరే అనన్య సంగతి పక్కన బెడతాం .. విహారిక అంటేఇష్టమే .. ప్రేమలో మునిగితేలుతున్నాం .. ఒక్క దెంగుడు తప్ప మొత్తం ఓపెన్ అప్ అయ్యాం .. ఆ దెంగుడి కి కూడా విహారిక మాక్సిమం ట్రై చేసింది .. నేనే వద్దన్నా .. ఎందుకనేది తర్వాత .. ముందు ఈ పెళ్లి గోల తేల్చాలి

"ఏంటి అనన్య .. నువ్వొకసారి ఫోన్ చేసి అమ్మ ని చూసేదానికి రమ్మంటే వచ్చేవాణ్ణిగా " , అని మెలికలు తిరుగుతూ చెబుతుంటే .. అది నవ్వుతూ "బావా .. అందరిలా చేస్తే అనన్య స్పెషలిటీ ఏముంటది .. జీవితంలో గుర్తుండి పోవాలిగా .. అందుకే " , అనన్య అల్లరి ఆంటీ కి ఎరుకే .. ఇక అక్కడెందుకని కిచెన్ లోకి వెళ్తుంది ఆంటీ

"ఎందుకె పాపం ఆనంద్ ని ఏడిపిస్తావ్ .. నోట్లో వేలు పెడితే కొరకలేడు .. నెల రోజులనుంచి H R పాప గోకుతున్నా మనోడికి ఉచ్చ .. అమ్మాయిలంటే భయం .. అంతేందుకు ఇన్నాళ్లు అయినా నన్ను ముట్టుకోలేదు .. శ్రీరామా చంద్రుడే " , అని విహారిక అంటుంటే .. అనన్య నవ్వుతూ "హ హ .. శ్రీరామ చంద్రుడో శ్రీ కృష్ణుడో ఇందాక కార్ లో తెలిసింది .. ఎనీవే మేటర్ నాకు బావకు కాదు .. మీ ఇద్దరికి సెట్ అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం " , అని అంటది ..

వాడికి వాళ్ళ మాటల్లో పడి అసలు విషయం మర్చిపోతాడు .. అందరు అన్ని సైడ్ లా రెడీ ఉన్నారు పెళ్ళికి .. మరి నా సంగతి ? ఎం చెప్పాలో తెలుసు .. ఎలా చెప్పాలో అనేదే అసలు విషయం .. ఆలోచనలో పడతాడు .. ఇంతలో ఇంటి బయట కార్ చూసి పక్కింటి కుర్రోడు వస్తాడు లోపలకి .. వస్తూనే .. "సూపర్ గున్నాడే బావ .. అక్కా నువ్వు లక్కీ .. " , అని చొరవ దీసుకుని మాట్లాడుతున్న కుర్రోణ్ణి అలా చూస్తుంటే .. విహారిక వాణ్ణి దగ్గరకు తీసుకుని "ఆనంద్ .. వీడు మా పెదనాన్నగారి అబ్బాయి .. ఇంటర్ సెకండ్ ఇయర్ .. వీడే అమ్మ బాగోగులు చూసుకుంటాడు .. నేను హైదరాబాద్ లో జాబ్ .. ఇదేమో కాలేజ్ తో బిజి .. " అని పరిచయం చేస్తాది

ఆనంద్ హాయ్ అని పలకరించి .. వీణ్ణి కాకాపడితే వీళ్ళ సీక్రెట్స్ కొన్నన్నా దొరుకుతాయి .. "పేరేంటి బాబు " , అని అడిగితే .. "బావా .. నా పేరు శీను ... కాకపోతే అక్క నన్ను బంటు అని పిలుస్తది .. అక్కకి నేనంటే ప్రేమ .. మీ మీద ఉన్నటువంటి ప్రేమ కాదు బావా " , అని నవ్వుతుంటే .. ఆనంద్ కి కంపరమేస్తది .. ఏంట్రా వీడి కుళ్ళు జోకులు .. ఈ బండోడు నా బండ దానికి క్లోజ్ .. వీడి నెంబర్ తీసుకుంటే పనికొస్తది .. "బంటు .. నీ ఫోన్ నంబర్ ఇవ్వరా ఒకసారి .. " , అని చాల చనువు దీసుకుని అడిగితే .. వాడు విహారిక వైపు చూస్తాడు .. అది ఓకే అంటది .. ఫోన్ నెంబర్ షేర్ చేస్తాడు ..

"అనన్య .. నీది కూడా ఇవ్వు ఒకసారి .. సేవ్ చేసుకుంటా .. " , అని అనేసరికి .. అది కూడా అక్కవైపు చూస్తది .. అది ఓకే అన్నట్టు తలూపితే ఇస్తది .. చ్చి .. నా బతుకు చెడ .. ఇన్ని గంటలు నాతో ఆడుకుంది , ఫోన్ నెంబర్ అడిగితే అక్క పెర్మిషన్ అడుగుతుంది .. మాటలు స్వీట్ .. ఫోన్ నంబర్ కూడా ఇవ్వదా .. అక్కమీద ప్రేమ ముఖ్యమే .. కానీ ఇక్కడొకడున్నాడని అని కూడా ఆలోచించకుండా ..

ఇద్దరి నంబర్లు సేవ్ చేసుకుంటాడు .. శీను చెక్ చేద్దామని కాల్ చేస్తాడు .. కాల్ వస్తది .. బండోడు అని ... వాడు కోపంగా చూస్తాడు ఆనంద్ వైపు .. ఆనంద్ దెంగేయ్ బె అన్నట్టు వార్నింగ్ ఇస్తాడు శీను కి ..

ఈ సారి అనన్య ఫోన్ చేస్తది .. ఫోన్ లేపుతాడు .. ఏంజెల్ .. సిగ్గుపడద్ది మరదలు పిల్ల .. అక్క మొఖంలో కుళ్లుకి ఎక్కిరిస్తది అల్లరి పిల్ల

ఫైనల్ గా విహారిక కాల్ చేస్తది .. రాక్షసి .. అనన్య అక్కని ఇంకోసారి ఎక్కిరిస్తు ఉడికిస్తాది ..

అనుకోకుండా ఇంకో కాల్ .. మధిర మామ .. "ఏంట్రా మామా .. పోరీని తెనాలిలో దింపేవా ? కత్తిలా ఉంది .. జక్ప్యాట్ కొట్టేశావ్ మామ .. కార్ జాగ్రత్తరా ... పెట్రోల్ కి ఫోన్ పే చెయ్ మామ .. టైట్ గా ఉంది .. నీకేం మస్తు జీతం .. నాకు ఇక్కడ సిగెరెట్ కూడా బాబుని అడుక్కోవాలి .. "

వాడు మాట్లాడుతున్నట్టు లేదు .. అరుస్తున్నట్టుంది .. అందరికి వినిపిస్తుంది ..

ఆనంద్ కోపంగా "ఒరేయ్ .. నీకో గుడ్ న్యూస్ రా .. ఇందాక కార్ ని కుక్క డాష్ ఇచ్చిందిరా .. జస్ట్ స్క్రాచ్ లు అంతే .. లక్కీగా మాకేం కాలేదు "..

"ఒరేయ్ మామా ... ఏంట్రా నువ్వనేది .. కార్ కేమి కాలేదుగా .. టెన్షన్ గా ఉంది "

"హలో .. హలొ .. సరిగ్గా వినపడడం లేదురా ... ఆ .. మాకేం కాలా "

"ఒరేయ్ .. ఈ టైములో నాటకాలొద్దురా .. కార్ కి ఇన్సూరెన్స్ కూడా లేదురా "

"అలానా .. పోరికి కూడా ఎం కాలేదురా .. పాపకి నీ కార్ భలే నచ్చిందిరా .. "

"ఒరేయ్ .. నేనేమి మాట్లాడుతున్నా ... నువ్వేం మాట్లాడుతున్నావ్ .. పోరి సంగతి పక్కన పెట్రా .. కార్ సేఫ్ కదా .. "

"అలాగేరా .. వచ్చేవారం హైదరాబాద్ వచ్చెయ్ .. ఆ డి జె టిల్లు గాడు కూడా వస్తున్నాడు .. మస్తు ఎంజాయ్ చేద్దాం .. హ .. అలాగే .. కొత్త పిట్టల్ని కూడా అరేంజ్ చేస్తున్నాడు మామ .. ఇక ఫోన్ పెట్టేయ్రా ... ఇక వర్షం వచ్చేలా ఉంది "

"వర్షమా ... జాగ్రత్తరా నా కార్ ... అది వర్షంలో తడిస్తే స్టార్ట్ అవదు "

ఫోన్ కట్

అనన్య వైపు చూస్తే చ్చి .. ఇంత గలీజ్ గాడివా అన్నట్టు చూస్తది .. విహరికేమో ఎంతో ప్రేమగా "డియర్ .. మధిర మామ అంటే పోయిన నెల నువ్వు పబ్ లో తాగి పడిపోతే ఇంటికి తెచ్చాడు .. వాడే కదా .. " , అని అనేసరికి .. బంటు గాడికి కళ్ళు తిరుగుతాయి ..

ఆనంద్ కోపంగా ""ఒరేయ్ హాఫ్ టికెట్ గా దెంగేయ్ ఇక్కణ్ణుంచి .. అక్క బొక్క ఇక్కడే ఉంటది .. దెంగేయ్ .. వర్షం పడేలా ఉంది " , అని అంటుంటే .. అనన్య కి కంపరంగా ఉంది వీడి లాంగ్వేజ్ వీడు .. అక్కేమో కూల్ గా .. పబ్ లో తాగి పడిపోయాడు అని చెబుతుంది .. ఫ్రెండ్ గాడి కార్ ఎక్కినందుకే అసహ్యం వేస్తుంది .. ఇప్పుడు గుర్తుకొస్తుంది ... కార్ అంతా సిగెరెట్ కంపు ..

బయట వర్షం స్టార్ట్ అయింది .. కొంచెం జోరు గానే కురుస్తుంది ... వెంటనే స్టార్ట్ అవకపోతే ఇరక్కపోవడం ఖాయం .. కానీ చెప్పాల్సిన మ్యాటర్ చెప్పకుండా వెళ్తే తర్వాత కష్టం .. లైఫ్ మ్యాటర్ .. ఎలా చెప్పాలి .. విహారిక ఎంతో క్లోజ్ .. దేన్నయినా స్పోర్టివ్ గా తీసుకుంటది .. ఇప్పటికిప్పుడు నేను గనక దెంగుతా అంటే రెడీ అంటది పాప .. అంత నమ్మకం నా మీద .. మరి అలాంటి నమ్మకమున్న పోరి కూడా నేను చెప్పేది వింటే ఎలా రిసీవ్ చేసుకుంటది .. తెలుసు .. అమ్మాయిలు సెన్సిటివ్ .. ఇంతకు ముందే రెండు మూడు సార్లు చ్చి కొట్టారు .. ఈ మాట అన్నందుకు .. కానీ తప్పదు ..

"విహారికా నీతో పర్సనల్ గా మాట్లాడాలి " , అని గొణుగుతాడు .. అర్ధమయ్యింది .. అనన్య బయటు వెళ్తాది .. డోర్ దగ్గరకేస్తాడు .. ఎదురుగా కిటికీ లోంచి జోరున వర్షం .. బెదురూ బెదురుగా ఎగురుతున్న పక్షులు .. తమ గూటికి చేరుకోవాలన్న తపన .. తాను కూడా ఈ ముక్క చెప్పేస్తే తన గూటికి చేరుకోవచ్చు .. ధైర్యం కూడబలుక్కుని .. విహారిక ని దగ్గరకు తీసుకుని

"డార్లింగ్ .. నేనొక ప్రశ్న అడుగుతా .. దీనికి నువ్వు చెప్పే సమాధానమే మన పెళ్ళికి సమాధానం .. నువ్వు ఏమనుకున్నా సరే .. నేను మాత్రం అడుగుతా .. ఆ తర్వాత నీ ఇష్టం " , అని అంటుంటే .. దానికి టెన్షన్ .. ఏంటి వీడు ఇంత సెంటిమెంటల్ గా ఉన్నాడు .. ఎప్పుడు లైట్ గా ఉండే వీడేనా మాట్లాడుతుంది .. అయినా ఏంటా ప్రశ్న .. ఎందుకంత బిల్డ్ అప్ ..

"అడుగు డియర్ .. ఇంతదూరం వచ్చాము .. మన పెళ్లి ఎవరు ఆపలేరు .. బయట పడుతున్న వర్షం కూడా .. "

ధైర్యం తెచ్చుకుని అడుగుతాడు

are you a virgin ?

అంతే .. పెద్ద ఉరుము .. దాని గుండెల్లో కాదు .. బయట .. వెంటనే పెద్ద పిడుగు .. బయట కాదు .. వాడి చెంప మీద ..

వెంటనే డోర్ తెరుసుకుని అవమానంతో బాగ్ తీసుకుని నాలుగడుగులు వేస్తాడు .. భయంకరమైన తుఫాన్ .. బయటా .. వాడి జీవితంలో కూడా .. ఒక్క నిమషం ఆగి ఆ వర్షంలో తన కన్నీటిని కప్పిపుచ్చి వెనక్కి తిరిగిచూస్తే .. ఇందాక ట్రైన్ ఎక్కేటప్పుడు ఎంత స్పీడ్ గా వచ్చిందో .. అంతకన్నా వేగంగా .. పరిగెత్తుకుంటూ వస్తున్న అనన్య .. రెప్ప కొట్టేలోగా గట్టిగా వాటేసుకుని "బావా .. అక్కకి అన్యాయం చేయొద్దు " , అని బోరున ఏడుస్తుంటే .. పైనుంచి కురుస్తున్న జోరు వాన కూడా దాని కన్నీటిని తుడవలేకపోతుంది .. ముద్దు ముద్దుగా మాట్లాడే అల్లరి పిల్ల అమాయకత్వంతో చేసిన చిలిపి చేష్టలకే నా మనసు కరిగిపోయింది .. మరి ఇప్పుడు తన మనసు విరిగి బావని వాటేసుకుని వెళ్ళద్దు అని బతిమాలుతుంటే ...

అడుగు ముందుకా .. వెనక్కా ..
Next page: Chapter 03
Previous page: Chapter 01