Chapter 07
లేసి ఫ్రెష్ అప్ అయ్యి హాల్లోకొస్తే .. ఆంటీ వేడి వేడి దోశలు వేస్తుంది .. టైం 9 .. రా బాబు .. కూర్చో .. టిఫిన్ చేస్తువు అని అంటుంటే అక్కాచెల్లెళ్లు కూడా బయట కొస్తారు .. ముగ్గురం కూర్చుని దోసలకోసం వెయిటింగ్
ఇంతలో మధురమైన పాట
ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
ఫోన్ మోగుతుంటే .. పక్క రూమ్ లో పెట్టిన ఫోన్ కోసం పరిగెత్తుతారు ఆనంద్ , అనన్య .. లోపలకెళ్లాక తెలుస్తది ఇద్దరిది ఒకే రింగ్ టోన్ అని .. నవ్వుకుంటారు .. ఫోన్ వచ్చింది ఆనంద్ కి .. బంటు నుంచి
"హ .. చెప్పరా బామ్మర్ది "
"బావా .. రాత్రంతా కురిసిన భారీ వాన కి ఊరంతా గందర గోళంగా ఉంది .. ఒక సైడ్ చెట్లు పడి రోడ్ బ్లాక్ .. ఇంకో సైడ్ కాలవ తెగి బ్రిడ్జి మొత్తం మునిగిపోయింది .. నువ్వు ఊరెళ్ళటం కష్టం .. ఇంకో మూడు రోజుల దాకా .. అదే చెబుతామని ఫోన్ చేశా .. "
"అలాగా .. నా పరిస్థితి పక్కన పెట్టు .. ఇప్పుడు ఎలా ఉంది సిట్యుయేషన్ ?"
"చెప్పా కదా .. గందరగోళంగా ఉంది ... మా కుర్రోళ్ళందరం ఇక్కడ పడిన చెట్లు క్లియర్ చేస్తున్నాం బావ .. నేను మల్లి మాట్లాడతా "
బంటు ఫోన్ పెట్టేయగానే .. ఆనంద్ బయటకెళ్తుంటే ... విహారిక "ఆనంద్ .. ఇలాంటి టైం లో .. రిస్క్ .. " , అని అనగానే .. వాడు "పర్లేదు విహారిక .. నేనిప్పుడే వస్తా " , అని బయలుదేరతాడు ... రోడ్డు మొత్తం నీళ్లు .. కొంచెం ముందుకు వెళ్తే .. వూరు బయట .. బంటు , వాడి ఫ్రెండ్స్ చెట్టు కొమ్మల్ని క్లియర్ చేస్తుంటే .. అక్కడికి వచ్చిన ఆనంద్ తో "బావా .. నువ్వెంటి ఇక్కడ .. మాక్సిమం క్లియర్ చేస్తాం .. కానీ ఆ పెద్ద చెట్టు ఉంది కదా .. దాన్ని లాగాలంటే మన బలం చాలదు " , అని అనగానే .. ఆనంద్ "బంటు .. నువ్వెళ్ళి కార్ తీసుకురారా .. " , అని అనగానే .. వాడు తెల్లమొహం పెడతాడు .. బావా అని ఎదో చెప్పబోతుంటే .. "త్వరగా వెళ్ళు .. కీస్ నా ఫాంట్ జేబులో ఉంటాయి , అక్కనడుగు " , అని హడావుడి చేస్తే బంటు బైక్ మీద బయలుదేరతాడు
ఒక నిమషం లో కార్ వస్తది .. ఆ పడిన చెట్టుని తాడేసి కార్ కి కడతాడు .. కార్ టైర్ కింద బండ రాయి పెట్టి .. ఫస్ట్ గేర్ లో ఆక్సిలేటర్ రైజ్ చేసి .. కుర్రాళ్ళని కార్ ని పుష్ చేయమంటాడు .. టైర్ రాయి మీదెక్కి జంప్ చేస్తున్న టైం లో గేర్ మార్చి స్లో గా ముందుకు కదులుతాడు .. చెట్టు కూడా కదలడం స్టార్ట్ అయితే .. వాడు ఆపకుండా అలా పోనిచ్చి , కొంచెం ముందుకు వెళ్లి రైట్ టర్నింగ్ తిప్పి చెట్టుని రోడ్ మీదనుంచి తప్పిస్తాడు ..
"థాంక్స్ బావా .. మిగతాది మేము క్లియర్ చేస్తాం .. నువ్వెళ్లు బావా .. " , అని అంటుంటే .. ఎదురుగా ఒక పెద్దాయన పరిగెత్తుతూ వచ్చి .. "బంటూ .. అక్కకి నొప్పులురా .. అంబులెన్సు వాళ్ళ రామంటున్నారు .. రోడ్డు లన్ని బ్లాక్ అని .. ఆసుపత్రి కి తీసుకెళ్ళాలిరా .. ఇప్పుడెలా " , అని అంటుంటే .. ఆనంద్ ఆ పెద్దాయనతో "తాత .. నేను తీసుకెళ్తా . ఎక్కడా మీ కూతురు " , అని అంటుంటే ... బంటు ఆందోళనగా చూస్తూ "బావా .. ఇటు సైడ్ రోడ్డు నుంచి తెనాలి వెళ్లాలంటే గంట పడుద్ది .. మధ్యలో ఎలా ఉందొ తెలియదు .. వేరే సైడ్ వెళ్లాలంటే .. కాలవ తెగి బ్రిడ్జి మునిగి ఉంది .. బైక్ లే కష్టం బావా " , అని అంటాడు
ఆనంద్ ఒక్క క్షణం ఆలోచించి అనన్య కి ఫోన్ చేసి "అనన్య .. డెలివరీ కేసు .. అర్జెంట్ గా తెనాలి హాస్పిటాల్ వెళ్ళాలి .. నువ్వు బయటకురా .. అక్కకి హాస్పిటల్ వాసన పడదు " , అని .. బంటూ తో "బంటూ . పదరా .. మీ ఫ్రెండ్స్ తో కాలవ దగ్గరకి " , అని చెప్పి .. ఆ ముసలాయన్ని ఎక్కిచ్చుకుని .. వాళ్ళ కాలనీ కి పోనిచ్చి .. పురిటి నొప్పులతో బాధ పడుతున్న అమ్మాయిని ఎక్కించుకుని .. కార్ స్టార్ట్ చేసి దారిలో అనన్య ని ఎక్కించుకుని వూరు బయటికి వస్తే .. బ్రిడ్జి దగ్గర సిట్యుయేషన్ దారుణంగా ఉంది .. బైక్ లు కూడా కష్టం గా వెళ్తున్నాయి .. ఎక్కడ ఏ గుంట ఉందొ చెప్పలేం ..
కార్ దిగి "బంటు .. ఒక పని చెయ్యరా .. రెండు బైక్ లు కార్ వెడల్పు అంత దూరంలో పోనిస్తే .. ఆ బైక్ లు పోతుంటే నీళ్లు పక్కకి తప్పుకుంటాయ్ కదా .. అదే టైం లో మీ వెనకే కార్ లో వస్తా .. ప్రాబ్లెమ్ ఉండదు " , అని అంటే .. వాడు ఓకే అంటాడు
కార్ ఎక్కేక అనన్య "బావ .. రిస్క్ .. అంతేగాక వెనక గర్భిణీ .. జాగ్రత్త బావా " , అని అనేసరికి .. వాడు "పర్లేదు అనన్య .. కొంచెం రిస్క్ అంతే .. ముందు బైక్ లు వెళ్తుంటే మనకి ఇష్యూ కాదు " , అని బంటు కి సిగ్నల్ ఇస్తాడు ..
అంతే .. రెండు బైక్ లు ఒకే స్పీడ్ లో కార్ టైర్లు మధ్య ఉన్న గ్యాప్ తో వెళ్తుంటే .. నీళ్లు ఎగజిమ్మి .. కార్ వెళ్లేదానికి దారిస్తాయి .. అంతా ఒకే స్పీడ్ లో పోనిచ్చి .. బ్రిడ్జి దాటతారు .. హమ్మయ్య ఒక గండం తప్పింది
"బంటు .. నువ్విక్కడే ఉండు .. నేను AE కి ఫోన్ చేస్తా ట్రాన్స్ఫార్మర్ సంగతి .. అలాగే నాకు తెలిసిన సివిల్ డిపార్ట్మెంట్ మనుషులు ఉన్నారు .. వాళ్ళతో మాట్లాడి కాలవ సంగతి కూడా తేలుద్దాం ... ముందు అక్కని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి .. "
చాల జాగ్రత్త గా నడుపుతుంటే .. "చాలా సంతోషం దొర .. మీరు లేకపోతే దీనికి నరకమే .. " , అని ఏడుస్తుంటే .. ఆనంద్ "తాతా .. ఇంత జరుగుతున్నా .. అల్లుడెక్కడ ?" , అని అడిగితే .. అనన్య వాడితో "బావా .. వివరాలన్నీ తర్వాత చెబుతా .. ముందు హాస్పిటల్ పని కానివ్వు " , అని అనగానే వాడికి అర్ధమయ్యింది .. "తాతా .. ఆధార్ కార్డు , ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకున్నావా ?" , అని అనన్య అడిగితే .. "హ .. పెట్టుకున్నా తల్లి " , అని అంటాడు .. అనన్య "బావా .. పొద్దున్నించి ఏమి తినలేదు .. ఈ రెండు ఆపిల్ ముక్కలు తిను " , అని బాక్స్ లోంచి ఫోర్క్ తో ఆపిల్ ముక్క వాడి నోట్లో పెడుద్ది .. బావ కళ్ళల్లో ఆనందం .. "అనన్య .. సడెన్ గా మా అమ్మ గుర్తుకొచ్చింది " , అని అనగానే .. అనన్య కళ్ళల్లో నీళ్లు ..
వెంటనే తేరుకుని రోడ్ మీద దృష్టి పెడతాడు ..
అనన్య కి 10 వేలు గూగుల్ పే చేసి .. "అనన్య .. నువ్వు దగ్గరుండి హాస్పిటల్ అడ్మిషన్ చూసుకో .. 10 వేలు గూగుల్ పే చేశా .. అంతేగాక డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఫోన్ నంబర్ ఫార్వర్డ్ చేశా .. ఏదన్నా ప్రాబ్లెమ్ వస్తే ఆయనతో మాట్లాడు .. నేను కూడా ఒక మాట చెప్పించుతా .. మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టం ఆయన " , అని అనగానే అది ఓకే అంటది ...
తెనాలి వచ్చేస్తుంది .. హాస్పిటల్ ఎమర్జెన్సీ గేట్ లోంచి పోనిచ్చి .. అక్కడ స్టాఫ్ కి చెబితే .. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు .. అనన్య పేపర్ వర్క్ చూసుకుంటది .. ఆనంద్ వెనక్కి బయలుదేరి .. ఊరికి వస్తాడు
"సర్ .. వర్షం ఈ ఊళ్ళోనే కాదు కదా .. చుట్టుపక్కల ఊర్లల్లో కూడా పడింది ... కానీ ఎక్కడా కరెంటు 2-3 రోజులు పోదు .. అంటే మన ఊర్లోనే ప్రాబ్లెమ్ .. మన ట్రాన్స్ఫార్మర్ లోనే టెక్నికల్ ఫాల్ట్ ఉంది .. మీరు ఇంజనీర్ ని పంపించండి అర్జెంట్ గా .. లేదంటే ఎస్కేలేట్ చేయాల్సి వస్తుంది .. మీ ఇష్టం .. మా ఊరి కుర్రోడు వస్తాడు మీ దగ్గరకి .. ఇంజనీర్ ని పంపండి "
ఒక నిమషం సైలెంట్
"అలాగే బాబు .. కాకపోతే ఇంత పెద్ద ఇష్యూ మా వల్ల కాకపోవచ్చు .. విజయవాడ నుంచి హెల్ప్ కావాలి .. నేను మాట్లాడతా DE తో .. తప్పకుండ పని అవుద్ది "
"థాంక్ యు సర్ "
బంటు ని పంపిస్తాడు .. తెనాలి .. ఇంజనీర్ ని దగ్గరుండి తీసుకురమ్మని
ఆనంద్ చూపిస్తున్న చొరవ , తెగింపు కి ఊరి జనాలు సంతోషపడుతూ .. తమరు ఎవరు బాబూ .. ఎప్పుడు చూళ్ళేదు " , అని ఒకాయన అడిగితే .. బంటు ఫ్రెండ్ "అంకుల్ .. ఈయన మన విహారిక అక్క కి కాబోయేవారు .. హైదరాబాద్ నుంచి వచ్చారు .." , అని పరిచయం చేస్తే .. ఆనంద్ నవ్వుకుంటాడు లోపల లోపల .. ఊరి జనాలని అడుగుతాడు .. ఇన్ని సమస్యలు ఉంటె .. ప్రెసిడెంట్ ఎం చేస్తున్నాడు అని .. ప్రెసిడెంట్ పేరు ఎత్తగానే ఊర్లో వాళ్ళందరూ వాణ్ణి తిట్టడం స్టార్ట్ చేస్తారు ..
అర్ధమయ్యింది .. ప్రతి ఊర్లో ఉండే తంతే ..
జేబు లోంచి సిగెరెట్ తీసి వెలిగిస్తాడు .. బంటు ఫ్రెండ్ టీ తెస్తాడు ..
10 నిముషాలు రిలాక్స్ అవుతాడు .. ఈ లోగ బంటు ఇంజనీర్ ని బైక్ మీద తీసుకొస్తాడు .. ఇంజనీర్ ట్రాన్స్ఫార్మర్ చెక్ చేసి .. ఒక పావు గంట తర్వాత .. "ప్రస్తుతానికి ప్రాబ్లెమ్ లేదు .. కాకపోతే కొన్ని పార్ట్శ్ మార్చాలి .. వర్షాలు తగ్గాకా పార్ట్శ్ తీసుకొస్తే మారుస్తా .. డిపార్ట్మెంట్ ద్వారా వెళ్తే టైం పడుతుంది .. మీ ఊరి జనాలే కొని తెస్తే .. రేపే వేసేస్తా .. మీ ఇష్టం " , అని అంటాడు .. ఎంతవుద్ది సర్ అని బంటు అడిగితే 5000 అని అంటాడు .. ఆనంద్ "సర్లే .. ప్రెసిడెంట్ దగ్గరనుంచి ట్రై చేద్దాం .. సర్ మీకు రేపు పార్ట్శ్ తెచ్చి బంటు మిమ్మల్ని కలుస్తాడు " , అని అనగానే .. ఇంజనీర్ ఓకే అంటాడు ..
బంటు ఇంజనీర్ ని డ్రాప్ చేసేదానికి వెళ్తాడు ..
ఈ లోగ ప్రెసిడెంట్ తీరిగ్గా రావడం .. ఆనంద్ వైపు అదోలా చూడడం .. ఊరి జనాలు ప్రెసిడెంట్ తో గొడవ పెట్టుకోవడం .. వాడు చచ్చినట్టు 5000 ఇవ్వడం .. అంతా చక చక జరిగిపోతాయి .. ఊరి జనాల గొడవతో అర్ధమయ్యింది .. ఆ కాలనీ అమ్మాయి కి కడుపు చేసింది ప్రెసిడెంట్ కొడుకని.. హ్మ్మ్ .. ఆ అమ్మాయిని వాడుకుని వదిలేసాడు .. సరే వాడి సంగతి తర్వాత ..
అరగంట తర్వాత బంటు వస్తాడు .. "బావా .. ఇంజనీర్ ని డ్రాప్ చేసి వస్తూ వస్తూ హాస్పిటల్ కి వెళ్ళా .. నార్మల్ డెలివరీ .. పాప పుట్టింది ... అక్క నిన్ను రమ్మంది పిక్ అప్ చేసుకునేదానికి ..
సరే అని కార్ లో బయలుదేరతాడు .. ఇందాకటి లానే కార్ బ్రిడ్జి దాటిస్తాడు .. హాస్పిటల్ లో వాళ్ళని కలుస్తాడు ... ఆ పెద్దాయన చాల సంతోష పడుతూ "దొరా .. నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేం .. నువ్వే లేకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు " , అని అనేసరికి వాడు "నాదేముంది తాతా .. మీ ఊరి జనాల దీవెనెలే మీకు శ్రీరామా రక్ష .. ఒక గంటలో మీ అల్లుడు కూడా వస్తాడు ఇక్కడికి " , అని అనేసరికి అనన్య కంగారు పడుతూ "బావా .. ఏంటి నువ్వనేది " , అని అనగానే .. "పద అనన్య .. దారిలో చెబుతా " , అని ఆ పెద్దాయనకి తోడుగా బంటు ఫ్రెండ్ ని పెడతాడు
దారిలో కార్ డాష్బోర్డ్ నుంచి ఫోన్ చేస్తాడు ..
"అన్నా .. కంగ్రాట్స్ .. కూతురు పుట్టింది .. అచ్చు నీ పోలికే "
"ఎవడ్రా నువ్వు ? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ?"
"హ .. తెలుసన్నా .. కాలనీ అమ్మాయిని కడుపు చేసి వదిలేసిన ప్రెసిడెంట్ కొడుకువి కదా "
'ఒరేయ్ .. ఇంతకీ నువ్వెడు బె "
"అన్నా .. నా సంగతి పక్కన పెట్టు .. ముందు నువ్వెళ్ళి పెళ్ళాన్ని కూతుర్ని చూడు తెనాలి హాస్పిటల్ లో ఉంది "
"ఒరేయ్ .. అది ఎవడితోనో పడుకుంటే కడుపొస్తే నేనా బాధ్యుణ్ణి "
"ఇంకో మాట చెప్పు .. లేదంటే నీకు రెండు ఆప్షన్స్ .. ఒకటి CI నిరంజన్ నుంచి ఫోన్ .. లేదంటే టీవీ 9 నుంచి ఫోన్ .. ఏది కావాలి ?"
ఒక నిమషం సైలెంట్
"అన్నా .. ఏ హాస్పిటల్ అన్నా .. పాప నా పోలికేనా "
"తెనాలి పెద్దాసుపత్రి "
ఫోన్ కట్ ..
పక్కనున్న అనన్య ఎగిరిగంతేసి వాడి చేయి తీసుకుని ముద్దు పెడుద్ది .. "ముద్దేనా .. ఇంకేమన్నానా .. " , అని ఆనంద్ అడిగితే .. "నీకోసం మిద్ది మీద మంచం ఎప్పుడూ రెడీ నే బావ " , అని కన్నుగొడద్ది
"ఒసేయ్ ఎంతో మందికి దమ్కీలు ఇవ్వొచ్చు .. ఎన్నో సమస్యలు తీర్చొచ్చు .. కానీ నీతో సూటిగా కళ్లల్లోకి చూసి మాట్లాడాలంటేనే కారిపోతుందే " , అని అంటాడు
"బావా .. నాక్కూడా .. రాత్రంతా అక్క నా పూకు మీద సళ్ళ మీద చేతులేసి రచ్చ రచ్చ చేసింది .. పూకంతా ఒకటే జిల .. కార్ ఆపితే ఆ పొదలమాటుకు వెళ్దాం " , అని నవ్వుతుంటే .. వాడు "అనన్య .. ఎంత టెన్సన్స్ ఉన్నా నీతో ఒక ఐదు నిముషాలు మాట్లాడితే రిలాక్స్ అవుతానే " , అని అంటాడు
"బావా .. నాతో ఏదన్నా చెయ్యి .. కానీ అక్కకి మాత్రం హ్యాండివ్వద్దు "
"సర్లేవే .. నా మొడ్డ మీద చేయి పడే మొదటిది ఆకరిది అక్క చెయ్యే "
"ఆ మాట మీదే ఉండు బావా .. "
ఇంతలోనే బ్రిడ్జి వస్తది .. ఆల్రెడీ బంటు గాడు ఏర్పాటు చేసాడు .. కార్ దాటించేడానికి బైక్ లు
ఇంటికి చేరుకుంటారు .. కార్ షెడ్ కింద పార్క్ చేసి అనన్య తో ఇంటికి వస్తాడు.