Chapter 19
"ఏంటి బావా .. హ్యాండిస్తే ఇచ్చావ్ .. కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు "
"ఒసేయ్ పద్దూ .. నీకు చెప్పకుండా పెళ్లి చేసు కుంటానా చెప్పు .. "
"ఏమో బావా .. చిన్నప్పటి నుండి నా మొఖం చూసి నీకు బోర్ కొట్టింది కదా .. అందుకే సైడ్ చేసావ్ నన్ను "
"ఒసేయ్ .. అలాంటిదేమి లేదు .. నువ్వే నా మీద ఆశలు పెట్టుకున్నావు .. నేనెప్పుడూ నిన్ను అలా చూడలేదు "
"బావా can i talk to you personally ?"
బయటకు వెళ్ళబోతున్న విహారిక ని వారించి .. "పద్మా .. ఇక నుంచి నా జీవితంలో నేనొక్కడినే కాదు .. విహారిక కూడా ఉంటుంది .. ఏదన్న ఉంటె తన ముందే " , అని ఆనంద్ అంటుంటే .... విహారిక "పర్లేదు ఆనంద్ .. పద్మ కి హ్యాండిచ్చావ్ .. కనీసం తన మనసులోని బాధని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వనంటే కరెక్ట్ కాదు .. నేను వంట చేస్తా ఈ లోగ " , అని బయటకు వెళ్తున్న విహారిక తో థాంక్స్ అని అంటది పద్మ ..
డోర్ కొంచెం దగ్గరకేసి .. వాడి పక్కన కూర్చుని .. "బావా .. అవును నాది వన్ సైడ్ లవ్వే .. దొరుకుతాడు అని పేమించడం డీప్ లవ్ .. దొరకాలి అని ప్రేమించేది బెస్ట్ లవ్ .. దొరకడు అని తెలిసినా ప్రేమించేది ట్రూ లవ్ .. నాది నిజమైన ప్రేమ .. నువ్వు అసలు నన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశ్యంతో చూడలేదు .. నీకు నాలో నచ్చనిది ఏంటో తెలియదు .. నువ్వు చెప్పలేదు .. ఎనీవే .. ఇప్పుడు నేనొచ్చి మీ కాపురంలో పుల్లలు పెట్టాలని కాదు .. నీకు నచ్చిన అమ్మాయితో నీకు పెళ్ళవవుతుంది .. i am happy for you " , అని అనేసరికి .. వాడికి ఎక్కడో కొట్టింది ..
"పద్దూ .. ఎందుకో నిన్ను చూస్తే నాకు అలాంటి ఫీలింగ్స్ కలగవు .. అది నీ తప్పు కాదు .. నీకేంటే .. అందంగా ఉంటావ్ ... మంచి తెలివి .. మంచి జాబ్ .. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు .. చూస్తే గంట కొట్టాలి .. కనెక్ట్ అవ్వాలి .. అప్పుడే ప్రేమ పుడుతుంది .. అది ఎందుకో నిన్ను చూస్తే నాకు కనెక్ట్ అవలేదు .. i am sorry " , అని అంటే .. అది "కొంతమంది మనకి ప్రపంచం అవుతారు .. కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చోటు ఉండదు .. నా ప్రేమ అబద్దం కాదు .. నీకు గంట కొట్టలేదంటే నా దురదృష్టం .. ఎన్నో ఏళ్ల నుంచి నన్ను చూసినా పుట్టని ప్రేమ , కొత్తగా పరిచయం అయిన విహారిక మీద పుట్టింది .. అదే ప్రేమ గొప్పదనం " , అని అనేసరికి ..
వాడు దాన్ని దగ్గరకు లాక్కుంటూ "క్షణంలో పుట్టే ప్రాణం నిజమయినప్పుడు .. క్షణంలో వచ్చే చావు నిజమయినప్పుడు .. క్షణంలో పుట్టె ప్రేమకుడా అంతే నిజమవుతుంది .. " అని అంటాడు .. బావ మాటలు బాగా చెబుతాడు .. ప్రేమగా చూసుకుంటాడు .. కానీ ప్రేమిచడం లేదంటాడు .. గంట కొట్టలేదంటాడు .. నేనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నా .. అమెరికా వెళ్లినా ఎప్పటికైనా బావ ప్రేమ దక్కుద్దన్న ఆశ .. అత్యాశ .. అందుకే ఎక్కువగా ప్రేమిస్తే .. చివరగా మిగిలేవి .. కంటి నిండా కన్నీరు .. మనసు నిండా బాధ .. మోయలేని జ్ఞాపకాలు ..
ఆనంద్ కి పద్మా ని డిసప్పోఇంట్ చేశానన్న ఫీలింగ్ .. తప్పు నాది కాకపోయినా .. కారణం నేను కాకపోయినా .. నా వల్లే అది బాధ పడుతుంది .. ఆడదాని ప్రేమ ఎలా ఉంటదో తెలుసు .. విహారిక , అనన్య పరిచయం తర్వాత .. దానిని ఎలా ఓదార్చాలో తెలియదు .. తనకి తెలిసిందల్లా ప్రేమగా దగ్గరకు తీయడం .. తీయగా కబుర్లు చెప్పడం .. ఇంతవరకు ఎప్పుడూ పద్మ ని ముట్టుకోలేదు .. అది కూడా ఎప్పుడూ హద్దులు మీరి ప్రవర్తించలేదు .. ఇదే ఫస్ట్ టైం .. దాన్ని దగ్గరకు లాక్కుని అక్కున చేర్చుకుని ఓదార్చడం ..
ఎందుకో అదే పక్కకి జరిగి వాడికి దూరంగా కూర్చుంటుంది .. మౌనం .. వాడికి ఏమి చెప్పాలో తెలియదు .. దానికి ఏమి మాట్లాడాలో తెలియదు .. "బావా .. ఈ ప్రేమ నాలుగు నెలల ముందు చూపించుంటే వర్క్ అవుట్ అయ్యేదేమో .. ఇప్పుడు లేట్ .. ఇక నుంచి నువ్వు ముట్టుకోవాల్సింది ఒక్క విహారికనే .. నాలోంటోళ్లు ఎంతో మంది వస్తుంటారు .. పోతుంటారు .. వాళ్ళ బాధలు చెప్పుకుంటారు .. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు .. నువ్వు కరిగిపోకు .. నీ భార్యకి అన్యాయం చేయకు .. అయినా నీలాంటి మంచి భర్త దొరకడం విహారిక అదృష్టం .. " , అని అనేసరికి వాడికి అర్ధమయ్యింది ..
ఇక నుంచి వేరే అమ్మాయిని దగ్గరకు తీయకూడదు .. గంట కొట్టినా .. కొట్టకపోయినా ..
ఇక అక్కడ బావ ముందు ఎక్కువ సేపు ఉండలేక వెళ్ళిపోతుంది పద్మ ..
వాడి మనసులో పద్మ కి ఎలాంటి స్థానం లేకపోయినా .. అది ఎంతో మెచూరిటీ తో ప్రవర్తించిన తీరు ఆకట్టుకుంది .. నిజానికి విహారిక ని పద్మ ని పక్క పక్కనే పెడితే .. నూటికి తొంభై మంది ముందు పద్మ నే చూస్తారు .. కానీ నాకే ఎందుకో గంట కొట్టలేదు .. ఎప్పుడూ చూసే మొఖం .. బోర్ .. కొత్త మొఖం .. విహారిక .. ప్రేమించాడు .. ఇంకా కొత్త ముఖం .. అనన్య .. ఇష్టపడ్డాడు .. మగాడికెప్పుడూ కొత్తదనం కావాలి .. కొత్త మొఖాలు కావాలి ..
చిన్నప్పటి నుండి చూసే పద్మ అంటే బోర్ .. మరి పెళ్లయ్యాక రోజూ చూసే పెళ్ళాం కూడా బోర్ అంటే ? కొత్త కొత్త పరిచయాలు జరుగుతూనే ఉంటాయి జీవితంలో .. ఎప్పుడూ బోర్ కొట్టని పెళ్ళాం అసలు ఉంటదా ?
ఇంతలోనే విహారిక వస్తది .. "ఏది పద్మా ?" , అని అంటూ .. విహారిక మొఖాన్నే చూస్తూ .. బోర్ కొట్టని ముఖం .. దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టబోతే .. అది దూరంగా జరిగి "ఒరేయ్ .. మామయ్య వస్తారు .. ఇది మా ఇల్లు కాదు .. ఎప్పుడు పడితే అప్పుడు ముద్దులు .. ఎక్కడ పడితే అక్కడ దెంగుడు .. " , అని అంటూ దగ్గరగా ఉన్న డోర్ ని తెరిస్తే అప్పుడే వచ్చిన గోపాలరావు ముఖంలో నవ్వు ..
చ్చ .. మామయ్య విన్నారా ఇదంతా .. అనవసరంగా వాగా ... అయినా పెళ్లి కాక ముందే ఇలాంటి సీన్లు పడితే చులకనై పోతా .. కొడుకు మీద ఎలాంటి కోపముండదు .. ఎందుకంటే మగ మహారాజు కదా .. ఆడవాళ్ళం .. మాకే రిస్క్ ..
ఆనంద్ బయటకొస్తూ "ఏంటి నాన్నా నవ్వుకుంటున్నావ్ .. ఏంటి మ్యాటర్ " , అని అడిగితే .. ఆయన "ఒరేయ్ నీ సెలక్షన్ సూపర్ .. బయట పద్మ కలిసింది .. మామయ్యా , మీ కోడలు సూపర్ .. చాలా మంచి అమ్మాయి .. అని చెప్పింది " , అని అంటాడు .. ఆనంద్ , విహారిక ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు .. ఇందాక తమ సంభాషణ వినలేదు .. "మరి నా గురించేమీ చెప్పింది నాన్నా " , అని అంటే .. "ఆ .. నీకేదో గంట కొట్టలేదంటగా .. ఆ విషయమే చెప్పి బాధ పడింది " , అని అనేసరికి ..
దీనెమ్మ జీవితం .. ఆ గంట మ్యాటర్ కూడా చెప్పాలా ? నన్ను వెధవని చేయడానికి కాకపోతే ..
"పర్లేదురా .. నీకు ఇన్నాళ్ళకి గంట కొట్టింది .. కోడలు అందరికి నచ్చింది .. అదే చాలు ". అని అనేసరికి .. వాడికి ఒకపక్క ఆనందంగా ఉన్నా .. అన్ని మార్కులూ విహారికకే పడుతున్నాయ్ .. నన్ను మాత్రం ఒక వెధవ లా చూస్తున్నాడు .. అవును .. కొత్తేమి కాదుగా .. పెద్దోళ్ళకి వాళ్ళ పిల్లలూ ఎప్పుడూ వెధవలే .. అమెరికా వెళ్లినా .. ఆయన దృష్టిలో నేనింకా చిన్నపిల్లోన్నే .. అమితమైన ప్రేమ వల్ల , ఎదిగిన పిల్లలు కూడా చిన్నపిల్లలుగానే కనిపిస్తారు .. సహజం ..
ఇంతలో పురోహితుడు రావడం .. జాతకాలు చూడడం .. ముహుర్తాలు పెట్టడం అన్ని టక టక జరుగుతాయి .. ఇంకో నెలే .. పెళ్ళికి .. అమ్మకి , చెల్లెలికి ఫోన్ చేసి చెబుతుంది విహారిక .. గోపాలరావు కూడా ఫోన్ లో ఒక మాట చెబుతాడు .. అంతా ఖుషి ..
టైం 8:30.. ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్తాడు ఆనంద్ .. ఫ్రెండ్స్ ని కలిసేదానికి .. తిని వెళ్ళొచ్చుగా అని చెబుతున్నా వినకుండా ..
"ఎందుకమ్మా .. నేను చేసేదాన్ని కదా వంట .. వచ్చిన మొదటి రోజే నీ చేత పని చేపించడం నాకు బాధ గా ఉంది "
"పర్లేదు మామయ్య గారూ .. ఇన్నాళ్లు మీరే చేసుకున్నారుగా .. అయినా .. నాకు అంతంత మాత్రమే వచ్చు .. "
"అయినా ఈ రోజుల్లో ఎవరమ్మా వంట గదిలోకెల్లేది .. చదువు , ఉద్యోగం. వంట చేసే ఓపిక లేదు అమ్మాయిలకి .. ఆర్డర్ చేయడమే .. "
"నిజమే మామయ్య మీరు చెప్పింది .. కాకపోతే .. రోజు బయట ఫుడ్ తినలేం కదా .. "
"అవును .."
"మామయ్యా .. మీరు తినేసేయండి .. వడ్డిస్తా .. ఆనంద్ ఎప్పుడొస్తాడో "
"పర్లేదమ్మా .. వాడు తినకుండా నేను ఎప్పుడూ తినను.. ఎంత లేట్ అయినా .. అయినా రిటైర్ అయినోన్ని ... నాకేం ఉదయాన్నే లేవాలన్న తొందర లేదుగా "
"అవును మామయ్య .. మిమ్మల్ని చూస్తే రిటైర్ అయినట్టు ఉండరు "
"వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా .. మూడేళ్ళ క్రితం .. తాను చనిపోయేక .. ఆనంద్ అమెరికా లో ఉండడంతో .. నాకు జాబ్ చేసే మూడ్ లేక రిటైర్ అయ్యా .. ఇంట్లోనే కొంతమంది పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెబుతా "
"గ్రేట్ మామయ్య .. ఇంత ఫిట్ గా ఉండే మీకు మోకాళ్ళ నొప్పి రావడం నమ్మలేక పోతున్నా "
"వో .. అదా .. ఫిట్ గా ఉన్నా కదా అని క్రికెట్ ఆడితే .. కాలు స్లిప్ అయ్యి నీ జాయింట్ దగ్గర నొప్పి .. అప్పటి నుంచే ఈ మోకాళ్ళ నొప్పి "
మాటల్లో టైం చూసుకోలేదు .. 10 అవుతుంది .. వీడింకా రాలేదు .. మామయ్య కిచెన్ లోకి వెళ్తాడు ..
ఫోన్ తీసుకుని కాల్ చేసి "ఒరేయ్ ఎక్కడ్రా .. ఎంత సేపు .. నన్నొక్కదాన్ని వదిలేసి దెంగేశావ్ " అని అరుస్తూ వెనక్కి తిరిగితే .. అప్పుడే కిచెన్ లోంచి వస్తున్న మామయ్య ని చూసి ఖంగుదిని "ఇంకా ఎంతసేపు పడుతండీ .. మీకోసం మామయ్య గారు కూడా వెయిటింగ్ .. ఎవరు తినలేదు ఇంకా .. త్వరగా వచ్చేయండి " , అని ఫోన్ పెట్టేస్తే ..
కోడలి మాటల్లో కొడుకు మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది ఆయనకి .. ఈరోజుల్లో ఇదంతా మాములే ..
"నువ్వు తినేసి పడుకోమ్మా .. ఈ వెధవతో నాకిది మాములే .. ఫ్రెండ్స్ ఎక్కువ .. " , అని అనేసరికి .. అది "పర్లేదు మామయ్యా .. ఇంకో పది నిముషాల్లో వచ్చేస్తా అని అన్నారు ఆయన " , అని అంటది
ఇంతలోనే వస్తాడు ఆనంద్ .. కార్ లో .. లోపలికొస్తూ .. "నాన్నా .. ఎన్ని సార్లు చెప్పాలి .. నాకోసం వెయిట్ చేయొద్దు .. తినేసి టాబ్లెట్ వేసుకుని పడుకోమని " , అని అరుస్తుంటే .. ఆయన కూడా అంతే కోపంగా "ఒరేయ్ వెధవ .. నాకిది అలవాటేగా నీతో .. పెళ్ళికాబోయే కోడలు పిల్ల గురించి అయినా మారు .. ఎప్పుడూ తిరుగుల్లేనా ?" , అని అంటాడు .. "నాన్నా .. విహారిక కి నేను చెబుతాలే .. నువ్వు చావదెంగొద్దు .. తినేసి పడుకో " , అని అనేసరికి .. గోపాలరావు చిరాకుగా "నువ్వు మారవురా .. నీకు చెప్పి చెప్పి నా జీవితం అయిపొయింది .. ఇక నీకు విహారిక చెబితేనే అర్ధమవుద్ది ... అయినా .. సభ్యత లేకుండా ఆ బూతులు .. ఫ్రెండ్స్ తో తిరుగుళ్ళు తగ్గించుకో " , అని అంటాడు ..
నాన్న చేయి పట్టుకుని .. "సారీ నాన్నా .. చిరాకులో బూతులు వచ్చేయి .. నేనేమి ఫ్రెండ్స్ తో చెడు తిరుగుళ్ళు తిరగడం లేదు .. నా ఫ్రెండ్ ని కలుద్దామని వెళ్తే .. వాళ్ళమ్మకి పాము కాటేస్తే .. కార్ లో నెల్లూరు హాస్పిటల్ లో దింపి అడ్మిట్ చేసి వచ్చా .. ఆ హడావుడిలో మీకు ఫోన్ చేయాలన్న ఆలోచనే రాలేదు .. అయినా .. ఒకరికోసం ఇంకొకరు ఆకలి చంపుకుని ఉండడం నాకు నచ్చదు .. " , అని అంటాడు
"నాకు తెలుసురా .. నా కొడుకు బంగారం అని .. కాకపోతే విహారిక కోసమన్నా నువ్వు కొన్ని విషయాల్లో మారాలి .. సర్లే .. ముందు భోంచేద్దాం పదా " , అని చేతులు కడుక్కుని వస్తాడు ..
విహారిక చేసిన వంటలు అదుర్స్ .. డిన్నర్ పూర్తి చేసాక .. "సరే నాన్న .. నువ్వు హాళ్ళో పడుకో .. నేను ఈ రూంలో .. విహారిక పక్క రూమ్ లో " , అని ఆనంద్ అనేసరికి ... ఆయన "మీ ఇష్టం రా .. ఆల్ అవుట్ అక్కడే ఉంది .. బెడ్ షీట్ లు అన్నీ అక్కడే " , అని గోపాల్రావు హాళ్ళో మంచమేసుకుంటాడు ..
ఆనంద్ విహారిక రూమ్ లో అన్ని సెట్ చేసి .. వెళ్లిపోతుంటే .. అది వాడి చేయి పట్టుకుని ఆపి "సారీ రా .. నా వల్ల నీకు మామయ్య తో తిట్లు పడుతున్నాయ్ " , అని అనేసరికి .. వాడు దాన్ని దగ్గరకు లాక్కుని "సారీ చెప్పే పద్ధతి ఇదేనా ?" అని అనేసరికి .. అది "ఒక్క పది నిముషాలు .. నేనెళ్ళి స్నానం చేసి వస్తా .. నైట్ డ్రెస్ వేసుకుంటే గాని మూడ్ రాదు " , అని అనేసరికి .. వాడు "సరే .. నువ్వు ఫ్రెష్ అవ్వు .. ఈ రెండు రూమ్ లకి మధ్యలో ఈ లింక్ డోర్ వుంది కదా .. ఇది తెరిసిపెట్టు .. నేనొస్తా .. " , అని అనేసరికి అది నవ్వుకుంటది .. తన రూమ్ కి అనన్య రూమ్ కి కూడా ఇలాంటి లింక్ డోరె ఉంది కదా .. పల్లెటూర్లలో ఇది కామన్
విహారిక కి ప్రాణం లేసేస్తుంది స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి .. త్వో పీస్ నైట్ డ్రెస్... ప్యాంటు .. షర్ట్ .. బాత్ రూమ్ లోంచి రాగానే ఆనంద్ రెడీ గా ఉన్నాడు మంచం మీద .. "నువ్వెంట్రా ఇక్కడ .. దెంగేయ్ నీ రూమ్ కి .. ఆల్రెడీ మామయ్య కి డౌట్ వచ్చింది మన సంభాషణ విన్నాక " , అని అనేసరికి .. వాడు "అలాగా .. సరే .. ఎటు డౌట్ వచ్చింది కదా .. దాన్నే నిజం చేద్దాం .. అయినా నెల రోజులే కదా ఉంది పెళ్లి .. నాన్న ఇలాంటివి పట్టించుకోడు .. అందులో నువ్వు ఇప్పుడు ఇంటికి దేవతవి .. అందరి దృష్టిలో నువ్వు మంచిదానివి .. నేనే వేస్ట్ గాడిని " , అని అనేసరికి
అది నవ్వుతూ "హ .. నిజమేగా అది " , అని అనేసరికి .. వాడికి కోపమొచ్చి లేసి దాన్ని వెనక నుంచి వాటేసుకుని .. "ఈ వేస్ట్ గాడి చుట్టూ తిరిగే నువ్వు ఎలాంటిదానివి మరి " , అని అంటూ మెడ మీద ముద్దు పెడితే .. అది మెలికలు తిరుగుతూ .. "ఒరేయ్ .. ఈ రోజుల్లో అమ్మాయిలకి ఇడియట్లు .. పోకిరీలు .. వెధవలు ... ఇలాంటోళ్లే నచ్చుతారు .. వాళ్ళకే extreme love ఉంటది .." , అని అనేసరికి .. దాన్ని వెనక నుంచి పిసికేస్తున్నాడు సళ్ళని .. షర్ట్ లోపల చేయి పెట్టి కెలుకుతూ .. "ఏంటే .. కొత్తగా .. ఇదేంటి .. బ్రా .. నీకు ఇంట్లో బ్రా వేసుకోవడం ఇష్టం లేదుకదే " , అని అనేసరికి ..
అది "నిజమేరా .. కాకపోతే .. మామయ్య ముందు పద్ధతిగా ఉండాలి కదా .. మనింట్లో ఎలా ఉన్నా .. ఇక్కడ డీసెంట్ గా ఉండాలి " , అని అనేసరికి .. వాడు దాన్ని వెనక్కి తిప్పి తన వైపు లాక్కుని "విహారికా .. నిజంగా .. నాకు చాల హ్యాపీ గా ఉంది .. నువ్వు మాలో కలిసిపోయావ్ .. నాన్నకి నచ్చావ్ .. పెళ్లామంటె మొగుడి చుట్టూ తిరగడమే కాదు .. కుటుంబంలోని అందరి మన్ననలూ పొందాలి .. ఆ విషయంలో నీకు నూటికి నూరు మార్కులు .. " , అని అంటూ .. మంచం మీద పడుకుంటూ దాన్ని లాక్కుంటాడు ప్రేమగా ..
"థాంక్స్ రా .. నువ్వు కూడా నాకా స్వేచ్ఛ ఇచ్చావ్ .. నీ ప్రేమని పొందడం నా అదృష్టం .. పద్మ , అనన్య ... వాళ్ళకి దక్కని ప్రేమ నాకు దక్కింది .. అయినా పాపం ఆ పద్మ ని చూస్తే గంట కొట్టలేదు .. మరి నన్ను చూసేక ఎందుకు కొట్టింది ?" , అని అడిగితే .. వాడు నవ్వుతూ "విహారికా , నిజం చెప్పాలంటే .. నిన్ను చుసిన వెంటనే గంట కొట్టలేదు .. చాల టైం పట్టింది .. ఒక రకంగా అదే మంచిది .. క్షణంలో కలిగే ఫీలింగ్స్ క్షణాల్లో మాయమవ్వచ్చు .. నిన్ను ఫస్ట్ చూసింది .. నువ్వు గుడి నుంచి వస్తూ లంగా వోణిలో కనిపించడం ఆకట్టుకుంది .. బైక్ రెడీ అయినా అబద్దం చెప్పి నాతో రైడ్ కి వచ్చావ్ .. తర్వాత కన్యవని తెలిసేక గంట కొట్టింది .. అనన్య ని గోకినా , నువ్వు స్పోర్టివ్ గా తీసుకున్నావ్ .. పద్మ వ్యవహారంలో హుందాగా వ్యవహరించావ్ .. నాన్నకు నచ్చావ్ .. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే నువ్వు నాకు భార్యగా దొరికావ్ .. చూడగానే గంటకొట్టింది మాత్రం అనన్య విషయంలోనే .. "
అనన్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆనంద్ కళ్ళల్లో వెలుగు .. విహారిక కి ఈర్ష్య లేదు .. ఒకరకంగా ఆనంద్ కి ఎలాంటి అమ్మాయంటే నచ్చుతుందో ఒక ఐడియా వస్తుంది ..
"సరే .. పడుకుందాం రా .. బాగా లేట్ అయ్యింది .. 5 గంటలు డ్రైవ్ చేసావ్ .. రేపు మల్లి 7 గంటలు .. హైదరాబాద్ కి .. కొంచెం ఓపిక పట్టు .. హైదరాబాద్ వెళ్ళాక కలుద్దాం " , అని అనేసరికి , వాడు "మీ ఇంట్లో కలిసాం .. మరి మాఇంట్లో కూడా కలవాలి కదా .. " , అని దగ్గరకు లాక్కుంటే .. అది వాణ్ని దూరంగా నెట్టి "అయ్యగారు ఐదు రోజులు ఆగాలి " , అని అనేసరికి ... వాడికి అర్ధమయ్యింది .. ఆడవాళ్ళ సమస్య .. నిరుత్సాహంగా లేసి .. తన రూమ్ కి వెళ్లి పడుకుంటాడు .. గుడ్ నైట్ చెప్పి ..
రూమ్ కెళ్ళేకా వెంటనే నిద్ర పడుతుంది .. అలసి పోయాడు కదా .. మంచి నిద్రలో ఉండగా .. ఎవరో వచ్చి పక్కన పడుకున్న ఫీలింగ్ .. కానీ మగత నిద్రలోనే అలానే కళ్ళు మూసుకుంటాడు .. వెనక నుంచి వాటేసుకుని పడుకున్న పెళ్ళాం .. ఎత్తుపల్లాలు బట్టి చెప్పొయొచ్చు .. షార్ట్స్ లో చెయ్యేసి ఆడుకుంటుంది మొగుడి మొడ్డతో .. దాని అల్లరికి నిద్ర పట్టక వెనక్కి తిరిగి దాని వైపు చూస్తాడు .. "ఏంటే .. నిద్రపట్టలేదా .. అయినా 5 రోజులు దూరం అన్నావుగా " , అని అనేసరికి .. అది "నిజమేరా .. కానీ తర్వాత ఆలోచిస్తే నేను చేసిన తప్పేంటో అర్ధమయ్యింది .. నాకు డేట్ వస్తే .. దెంగుడు లేకపోయినా మిగతా పనులు చేసుకోవచ్చుగా .. మీ వాణ్ణి బుజ్జగించడానికి ప్రాబ్లెమ్ ఏది లేదు గా " , అని అంటే ..
వాడు "పర్లేదే .. మరీ అంత కక్కుర్తి వద్దు.. దెంగుడు ఉండాలి జీవితంలో .. కాకపోతే దెంగుడే జీవితం కాకూడదు .. ఎటూ రేపు హైదరాబాద్ వెళ్దాం .. అక్కడ సెట్ అయ్యేసరికి మనకి టైం పడుద్ది .. అప్పుడు కలుసుకుందాం లే " , అని అనేసరికి .. అది "ఎలా కలుసుకుంటాం అక్కడ ? ఉండేది బాచిలర్ రూమ్స్ .. ఫ్లాట్ దొరికేదానికి టైం పడుద్ది .. పైగా పెళ్లికాని అమ్మాయి అబ్బాయి ఒకటే ఫ్లాట్ అంటే ఎవడు కిరాయికివ్వరు .. చూద్దాం .. ఇలాంటప్పుడే అనన్య అన్నా ఉంటె బాగుండేది .. కరెక్ట్ గా టైం కి వచ్చింది .. ఎటు హైదరాబాద్ వెళ్తున్నాం కదా అని సానిటరీ పాడ్ కూడా పెట్టుకోలేదు .. ఇందాక పద్మ ని అడిగి తీసుకున్నా .. " , అని అంటది
"సారీ విహారికా .. అమ్మ లేదు .. అంతా మగ మేళం .. ఇలాంటివి మాకు తెలియవు కదా .. మీ ఇంట్లో కలిసినట్టే , ఇక్కడ కూడా కలిసుంటే సరిపోయేది .. ఎనీవే .. 5 రోజుల్లో కలుస్తున్నాం .. ఫ్లాట్ దేముంది , పెళ్లి పత్రికలు ప్రింట్ చేపిద్దాం ఫస్ట్ . మూడు వారాల్లో పెళ్లంటే ఇస్తారు . అంతగా ఉంటె నేను దిగుతా ఫస్ట్ .. నువ్వు గెస్ట్ గా రావచ్చు .. ఈ రోజుల్లో ఎవడు ఎవత్తిని దెంగుతున్నాడో ఎవడికవసరం చెప్పు .. మంచి జాబ్ , టైం కి కిరాయివ్వడం .. అవే చూస్తున్నారు .. సరే , నువ్వెళ్ళి పడుకో .. 7 గంటలు కార్ లో కూర్చోవాలి , నీకు ఇబ్బంది అయితే చెప్పు , ఎల్లుండి వెళ్దాం " , అని అంటే .. అది "పర్లేదు రేపే వెళ్దాం .. అయినా తెల్లారింది .. రేపు కాదు ఈరోజే .. " , అని అంటది
బయట నాన్న అలికిడి .. 5:30 కె లేవడం , టీ పెట్టుకోవడం , బజారుకెళ్ళడం అలవాటు .. పల్లెటూర్లలో పెందలాడే పడుకోవడం , పెందలాడే లేవడం ... మాములే .
ఆనంద్ కి ముద్దు పెట్టి తన రూమ్ కెళ్ళి పడుకుంటది విహారిక ..
పూకుకి కట్టేస్తే నోరుంది కదా అని నస పెట్టలేదు ఆనంద్ . అర్ధం చేసుకునే మొగుడు .. ఇష్టంగా చూసుకునే చెల్లెలు .. ఈజీ గా కలిసిపోయిన మామయ్య .. ఏ నసా గీసా పెట్టని అమ్మ .. మంచి జాబ్ ... సెట్ అయ్యింది లైఫ్ .. ఇలానే కొనసాగితే ఎంత బావుణ్ణు ..
కానీ అన్ని మనమనుకున్నట్టే జరిగితే ఇలాంటి కధలు పుట్టవు కదా .. జీవితం సంక నాకిపోడానికి చిన్న ఇన్సిడెంట్ చాలు .. అది ఎప్పుడు వస్తుందో తెలియదు.