Chapter 20
తెల్లారేక ఫ్రెష్ అయ్యి హాళ్లోకొస్తది విహారిక .. నైట్ డ్రెస్ లోనే .. ప్యాంటు షర్ట్ .. ఎబ్బెట్టు గా లేదు , అంతేగాక ఆల్రెడీ కలిసిపోయింది కాబట్టి , మొహమాటం , బిడియం లేదు . మామయ్య కిచెన్ లో బిజి .. టైం 8 అవుతుంది .. వీడు బజార్లో చెక్కర్లు కొడుతుంటాడు ఫ్రెండ్స్ తో .. కిచెన్ లోకి వెళ్లి "ఏంటి మామయ్య , మేమొచ్చి మీకు పని పెంచాం " , అని అనేసరికి .. ఆయన "పర్లేదమ్మా .. వంట కూడా పెద్ద పనేనా .. " , అని అంటాడు
"ఎందుకు మామయ్య .. ఇంత హడావుడి .. ఉదయాన్నే బిజి "
"టిఫిన్ కి నాటుకోడి పులుసు , ఇడ్లి ... లంచ్ కి నెల్లూరు చేపల పులుసు "
"నేను చేయాల్సిన వంట మీరు చేస్తున్నారు "
"పర్లేదు విహారిక .. నాకు వంట చేయడం అంటే ఇష్టం .. ఒక్కణ్ణే ఉన్నప్పుడు మజా ఉండదు .. మీరు కూడా ఉన్నారు కాబట్టి , ఎక్కువ వెరైటీస్ చేయొచ్చు"
"మీకసలే మోకాళ్ళ నొప్పి , అంతసేపు నుంచొని చేయడం కష్టం కదా "
"అంత నొప్పేమి కాదు .. అలవాటయ్యింది "
"మామయ్యా , పెళ్లయ్యాక మీరు హైదరాబాద్ రండి , మీకు అక్కడ ఆపరేషన్ చేపిస్తాం , ఇక ఇబ్బంది ఉండదు "
"ఎందుకమ్మా .. ఇక్కడే మంచి హాస్పిటల్స్ ఉన్నాయ్ .. గుంటూరు , విజయవాడ .. మంచి మంచి హాస్పిటల్స్ "
"ఆపరేషన్ అయ్యాక ఫీజియో తిరపీ అవసరం .. అక్కడకొస్తే మేమున్నాం కాబట్టి , మీకు ఇబ్బంది ఉండదు "
"చూద్దాం విహారికా .. అయినా వాడిక్కూడా ఉండాలిగా ఈ ఐడియా "
"ఆయన ఇలాంటివి పెద్దగా పట్టించుకోడు మామయ్య .. ఎంతసేపు ఫ్రెండ్స్ , తిరుగుళ్ళు "
"అవునమ్మా .. తిరుగుళ్ళు ఎక్కువ .. ఉదయాన్నే లేసాడు , బయలుదేరాడు బజార్లోకి .. సిగెరెట్ , మందు , ముచ్చట్లు .. ఇదే వాడిలోకం .. "
"అవును మామయ్య .. సిగరెట్ , మందు మంచివి కావు ఆరోగ్యానికి .. పెళ్లయ్యాక తప్పకుండా మారతాడు "
"వాడి మొహం .. వాడు మారడమ్మా .. అన్నీ మంచి లక్షణాలే .. ఇవి తప్ప .. అమ్మాయల జోలికి పోడు .. చదువు , ఫ్రెండ్స్ .. అంతే "
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తుంటే ఆనంద్ వస్తాడు ..
"ఏరా .. అయ్యాయా తిరుగుళ్ళు .. పొద్దు పొద్దున్నే ఎవడు దొరుకుతాడు నీకు " , అని విహారిక అనేసరికి .. ఆనంద్ ముందు కొంచెం ఆశ్చర్యపోతాడు .. నాన్న ముందే ఒరే గిరే అని క్లాస్ పీకుతుంది .. అప్పుడే నాన్నని కాకా పట్టిందా ? నాన్న మొఖంలో కూడా ఎలాంటి ఫీలింగ్స్ లేవు
"ఏంటే .. ఉదయాన్నే క్లాస్ పీకుతున్నావ్ .. అయినా నాన్న ముందు ఒరేయ్ గిరేయ్ అని అంటున్నావ్ " , అని ఆనంద్ అనేసరికి .. విహారిక "ఆనంద్ .. ఉదయాన్నే మామయ్యగారు ఇంత కష్టపడుతుంటే నువ్వు అలా జులాయి గా తిరగడం సిగ్గుగాలేదు " , అని అంటది ..
"ఒసేయ్ .. నాకు మా నాన్నే క్లాస్ పీకడు .. నిన్న గాక మొన్న వొచ్చి .. ఇలా క్లాస్ పీకడం నాకు నచ్చలేదు " , అని అనేసరికి .. గోపాల్రావు అందుకుని "ఒరేయ్ వెధవ .. అందరు నాలా మెతగ్గా ఉండరు .. పెళ్లి అనేది ఒక బాధ్యత .. పెళ్ళాం మాట కూడా వినాలి .. అలా సిగరెట్ తాగుతూ , మందు కొడతావుంటే నీ ఆరోగ్యం ఎం కాను ? నాకోసం కాకపోయినా .. విహారిక కోసమన్నా ఆలోచించు " , అని అంటాడు
ఇంతలో అక్కడికొచ్చిన పద్మ .. "ఏంటి మామా .. ఉదయాన్నే డిస్కషన్ .. " , అని అనేసరికి .. ఆయన మల్లి ఇంకో రౌండ్ వేసుకుంటాడు ... ఆనంద్ కి కాలిపోతుంది .. బావ ఫీలింగ్స్ అర్ధం చేసుకున్న పద్మ "మామా .. ఎవరూ పర్ఫెక్ట్ గా ఉండరు .. బావ లాంటి మంచోడు ఈ జిల్లాలోనే ఉండడు .. అమ్మాయల జోలికి పోడు .. మంచి చదువు .. అందరికి హెల్ప్ చేస్తుంటాడు .. ఫ్రెండ్స్ తో తిరుగుతాడు .. అది తప్పేం కాదుగా .. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాడు .. అయినా వాడు ఉదయాన్నే వెళ్ళింది ఫ్రెండ్స్ తో బాతాఖానీ కోసం కాదు .. నేనే పంపా .. నెల్లూరు టౌన్ కి .. మీ మెడిసిన్స్ అయిపోతే తెచ్చేదానికి .. అలాగే మార్కెట్ లో ఫిష్ తెచ్చాడు .. ఇక సిగరెట్ , మందు .. ప్రేమగా నచ్చజెపితే మారతాడు .. విహారిక చేతిలో ఉంది అంతా " , అని అనేసరికి..
ఆనంద్ సంతోషంతో పద్మ చేయి పట్టుకుని .. "థాంక్స్ పద్మా .. నువ్వొక్కదానివే నన్ను బాగా అర్ధం చేసుకున్నావ్ (పద్మ మనసులో .. ఎం లాభం బావా , నువ్వే నన్ను ఎప్పుడూ ఒక ఆడదానిగా చూళ్ళేదు ) .. క్లాస్ పీకడం కాదు నాన్నా .. కారణం తెలుసుకో ముందు " , అని అనేసరికి .. ఆయన "ఒరేయ్ .. చిన్నప్పటినుండి నీమీద ఈగ వాలనీయదు పద్మ .. నువ్వు బయటకెళ్ళేముందు చెప్పి వెళ్తే బావుణ్ణు .. " , అని అంటాడు .. వాడు చిరాకుగా "నాన్నా .. నేనింకా చిన్నపిల్లోన్ని కాదు గా .. రాత్రి లేట్ అయ్యింది .. విహారిక మంచి నిద్రలో ఉంది .. లేపడం దేనికని చెప్పలేదు .. మెసేజ్ అయితే పెట్టా .. అది చూసుకోపోతే నా తప్పా .. నువ్వేమో .. నాటుకోడి కోసమని బయటకి వెళ్ళావ్ .. అయినా చిన్నపిల్లల్లా ఏంటీ డిస్కషన్ " , అని లోపలకెళ్తాడు
రాత్రి ఎందుకు లేట్ అయ్యిందో గోపాలరావు కి తెలియదు .. పద్మ కి తెలుసు .. పెళ్లికాక ముందే బావ తో ఒక్కతే వచ్చింది అంటే , అన్నీ ఆయనే అని నమ్మే కదా .. ఇక అన్ని నమ్మెకా అమ్మాయి అబ్బాయి ఏదడిగితే అది చేసేదానికి రెడీ .. ఈ రోజుల్లో పెళ్లి సెట్ కాకపోయినా అన్నీ అయిపోతున్నాయి .. బావ లాంటోళ్ళు రేర్ .. చిన్నప్పటి నుంచి చూస్తున్నా , నన్ను ముట్టుకోడు .. ఏ అమ్మాయి జోలికి పోడు .. ఎంతో మంచోడు .. విహారిక ఎంతో లక్కీ .. విహారిక రాత్రి సానిటరీ పాడ్ అడిగింది , అయినా లేట్ అయ్యిందంటే బావ మంచికి రసికుడే .
బ్రేక్ఫాస్ట్ రెడీ .. గోపాల్రావు చేసిన నాటు కోడి పులుసు , విహారిక ఇడ్లి , పద్మ దోశ
పద్మ : బావా , నేను తెచ్చిన దోశ కూడా ట్రై చెయ్ .. నాటుకోడి పులుసులోకి బాగుంటది
ఆనంద్ : పద్దూ .. వొద్దూ .. విహారిక ఇడ్లి బాగుంది
గోపాలరావు : ఆనంద్ కి దోస అంటే ఇష్టముండదని తెలుసు కదే
పద్మ : ఎం చేద్దాం మామా .. వాడికిష్టమైన ఇడ్లిలు లేకపోతే దోస తినేవాడే
ఆనంద్ : ఇది మరీ చిత్రం .. నేనేమి తినాలో కూడా మీరే నిర్ణయిస్తారా ?
విహారిక : ఆనంద్ .. నీకా స్వేచ్ఛ ఉంది .. కాకపోతే కొన్నేసిసార్లు మనకిష్టం లేకపోయినా మొఖమాటానికైనా తినాలి
ఆనంద్ : కానీ విహారికా .. వేరే వాళ్ళ ఆనందం కోసం మనం బాధ పడడం అవసరమా ?
పద్మ : బావా .. నువ్వు బాధ పడుతూ వేరే వాళ్ళని సుఖపెట్టాల్సిన అవసరం లేదు .
గోపాల్రావు : వీడంతే నమ్మా .. వాడు, వాడి ఫ్రెండ్స్ .. అంతే
ఆనంద్ : నువ్వూరుకో నాన్నా .. నీలానే నే నాటుకోడి ముక్కలు కూడా గట్టిగా ఉన్నాయ్
గోపాల్రావు : అవున్రా .. పెళ్ళాం చేసిన ఇడ్లి లా సాఫ్ట్ గా ఉండవు కదా మరి
విహారిక : పద్మా , టాపిక్ డైవర్ట్ అవుతుంది .. మనం వంట చేయడం వరకే .. నచ్చేది నచ్చనిది తినే వాళ్ళని బట్టి ఉంటది .. వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటదో తెలియదు కదా
పద్మ : అవును విహారికా .. బావకేది కావాలో తెలుసుకోలేక పోయా .. ఆ విషయం లో నువ్వు సక్సెస్
ఆనంద్ : పద్మా .. రోజూ తింటే గారెలు కూడా చేదే ... కానీ అప్పుడప్పుడు తినే కాకరకాయ కూడా తీపిగా అనిపిస్తది
గోపాలరావు : వీడికి బయట రుచులు అలవాటయ్యి ఇంట్లో చేసిన వంటలు నచ్చడం లేదు
(ఆయన తినేసి బయటకెళ్తాడు)
పద్మ : బావా , ప్రియురాలితో జీవితం పంచుకోకపోయినా .. జీవితాంతం తలుచుకునే ప్రియురాలు దొరికింది నీకు .. అదృష్టవంతుడివి
విహారిక : పద్మా .. ప్రేమ నిజమైనప్పుడు దానికి ఓటమి ఉండదు .. నీ ప్రేమ పొందే అదృష్టం అందరికి రాదు .. వచ్చినా చేజార్చుకుంటారు కొందరు .. తప్పకుండా నీ ప్రేమ నిజమవుతుంది .. నీ ప్రేమ గెలుస్తుంది .. గెలిపించే వాడు వస్తాడు
పద్మ : కళ్లెదుట ఉన్న సత్యాన్ని చూస్తూ .. నిజమేంటో తెలిసి .. అబద్దాన్ని నమ్మడమే నిజమైన పిచ్చితనం
ఆనంద్ : పద్మా .. నేను నువ్వనుకున్నంత మంచి వాడిని కాదు .. నీకు అన్ని విషయాలు తెలియవు .. చెప్పలేను .. విహారిక కి తెలుసు నేనేలాంటొన్నో .. (అనన్య ని తలుసు కుంటూ)
పద్మ : బావా .. నీలోని ప్రతి విషయం నేను ఇష్టపడుతున్నా .. ఒక్క నువ్వు నా సొంతం కావు అన్న సత్యం తప్ప
విహారిక : ఆనంద్ .. ఒక్క క్షణం నీలా కాకుండా , పద్మలా అలోచించి ఉంటె .. పద్మ ప్రేమ నీకు అర్ధమయ్యేది
ఆనంద్ : నిజమే విహారికా .. కానీ ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు నటించలేను .. మీది కేవలం ఇష్టం కావచ్చు .. కానీ నాది జీవితం ..
పద్మ : ఇక వదిలేయ్ బావా ఈ టాపిక్ ..
ఆనంద్ : పద్మా , కాలాలు మారొచ్చు .. కలలు మారొచ్చు .. కానీ నీపై నా మనసులో ఉన్న స్థానం ఎప్పుడూ మారదు .. నీకే హెల్ప్ కావాలన్నా ముందుంటా ..
పద్మ : తెలుసు బావా .. ఇక నుంచి మనం ఫ్రెండ్స్ గానే ఉందాం .. విహారికే నీకు సరైన జోడి
విహారిక : థాంక్స్ పద్మా .. నాక్కూడా ఒక మంచి ఫ్రెండ్ దొరికింది నీ రూపంలో . త్వరలోనే నేను ఒక బాచిలర్ పార్టీ అరేంజ్ చేస్తున్నా .. నువ్వు తప్పక రావాలి
పద్మ : విహారిక .. థాంక్స్ .. కాకపోతే నాకిలాంటి పార్టీస్ నచ్చవు
విహారిక : పద్మా , లేడీస్ ఓన్లీ పార్టీ .. మొత్తం ఐదుగురమే .. నీకు బోర్ కొట్టదు ..
ఆనంద్ : వావ్ .. నువ్వే అడ్వాన్స్ గా ఉన్నావ్ విహారికా .. నేనింకా ప్లానే చేయలేదు
విహారిక : పద్మా , పెళ్లి అనేది మన జీవితంలో ఒకేఒకసారి జరిగే ఘట్టం .. we should enjoy every moment ..
పద్మ : చూద్దాం విహారిక .. ఇక టైం అవుతుంది .. స్టాండ్ అప్ మీటింగ్ ఉంది 10:30 కి
ఆనంద్ , విహారికా నవ్వుకుంటారు ... పద్మా కి తెలియదేమో .. మేనేజర్ పిలక మన చేతిలోకి ఎలా తెచ్చుకోవాలో ..
పద్మా వెళ్లిపోయేక రెండు నిమిషాలకి
ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
ఫోన్ మోగుతుంది .. పద్మ ఫోన్ .. మర్చిపోయింది .. సేమ్ రింగ్ టోన్ .. ఆనంద్ కి .. అనన్య కి ..
విహారిక గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది ఒక్క క్షణం .. పాట అంత ఫేమస్ అయ్యిందా .. లేక ఆనంద్ మీద ఉన్న ప్రేమ వల్లనే ఇదంతా ?
ఆ రింగ్ టోన్ విన్నాక అనన్య గుర్తుకొస్తుంది ఆనంద్ కి .. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా .. గుర్తుకు వచ్చినప్పుడు కలిగే బాధే ఎక్కువ .. పద్మ తనని కోరుకుంది .. నేను అనన్య ని కోరుకున్నా .. కానీ విహారిక దొరికింది .. నేను అనన్య ని ఇష్టపడ్డా .. పద్మ నన్ను ఇష్టపడ్డా .. కానీ నాకు విహారిక మీద ఉన్న ఇష్టం అలానే ఉంది .. తగ్గలేదు .. బహుశా అదేనేమో పెళ్లి మేజిక్ .. ప్రతి బంధం ఒక మధురం .. పెళ్లి బంధం ఇంకా మధురం .. .. అందుకే అనన్య విషయంలో కానీ , పద్మ విషయంలో కానీ విహారికా ఎంతో హుందాగా ప్రవర్తించింది .. నా గౌరవాన్ని నిలబెట్టింది .. అనన్య , పద్మ ఫోన్ లోనే రింగ్ టోన్ పెట్టుకున్నారు .. కానీ విహారిక నా గుండె చప్పుడు .. అదే దాని రింగ్ టోన్ .. గుండె మాత్రమే నాది .. కానీ అది చేసే చప్పుడు మాత్రం విహారికదే
ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
సీతని వదలని రాముడిలా , విహారిక ని వాటేసుకుని దాని నీడలో నడుస్తాడు ..
రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా
విహారిక , ఆనంద్ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో రాసే కలానికే తెలియదు, కదులుతున్న కాలానికే తెలుసేమో ..
మామయ్య కి కిచెన్ లో హెల్ప్ చేసేదానికి వెళ్తుంది విహారిక .. నెల్లూరు చేపల పులుసు .. ఎంతో క్లిష్టమైన పద్ధతి .. సరిగ్గా రావాలంటే అందరి వల్లా కాదు .. మామయ్య అందులో దిట్ట .. ఉండబట్టలేక అనేస్తుంది ..
"మామయ్యా .. అత్తయ్య కూడా ఉండింటే ఎంత బావుణ్ణు "
అంతే .. గోపాలరావు చేతిలోని గరిట స్తంభిస్తుంది .. ఆయన కళ్ళల్లోని భావాన్ని పసిగట్టిన విహారిక .. వెంటనే "సారీ మామయ్య " , అని భుజం తడుతుంది .. వెంటనే తేరుకుని "భార్య భర్తల అనుభందం కంటికి , చేయికి ఉండే సంభంధంలా ఉండాలి .. చేయికి దెబ్బతగిలితే కన్ను ఏడుస్తుంది .. కన్నేడిస్తే చేయి తుడుస్తోంది .. నా సంగతి పక్కన పెట్టు విహారిక .. మీరిద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకుని బాగుండాలి .. అదే నేను కోరుకునేది " , అని మల్లి వంటలో పడతాడు
కొంచెం సేపయ్యాక .. "మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతా మామయ్యా " , అని అంటే .. ఆయన "పర్లేదు విహారికా .. అడుగు .. నాకొడుకు కూడా ఎప్పుడూ ఇంత ప్రేమగా .. ఆప్యాయంగా మాట్లాడలేదు .. పరిచయమైన ఒక రోజులోనే మాలో కలిసిపోయావ్ .. " , అని అనేసరికి .. విహారిక తడబడుతూ "మీకు పెద్దగా వయసవ్వలేదు కదా .. మరి రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు ?" , అని అడిగితే .. ఆయన నవ్వి "రెండో పెళ్లి దేనికి ? ఆనంద్ పెద్దాడయ్యాడు .. నేను ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే వయసులో ఉన్నా .. వంటకి ఇబ్బంది అని పెళ్లి చేసుకుంటామా ? అందుకే వంట నేర్చుకున్నా .. టైంపాస్ కి బజార్లో బోలెడు మంది తో బాతాఖానీ కొట్టుకోవచ్చు .. " , అని అనేసరికి .. అది అంతటితో ఆ టాపిక్ ఆపేస్తాది
మామయ్య తో కలిసి వంట చేస్తుంటే ఏదో తెలియని తృప్తి . ఎప్పుడూ మొగుడితోనే అతక్క పోయి ఉండలేం కదా .. పైగా ఆనంద్ ఇంట్లో ఉండేదే తక్కువ .. నిజానికి రాత్రి డేట్ రావడంతో ఒళ్ళంతా నొప్పులు , కాకపోతే ఇక్కడ ఉండేది కొన్ని గంటలే , అందుకే ఓపిక చేసుకుని వంట గదిలోనే ఉంటది .
వంట రెడీ .. టైం కి వస్తాడు ఆనంద్ .. తినేసి బయలుదేరడమే .. చేపల పులుసు .. సూపర్
"ఒరేయ్ ఆనంద్ , చేపలు రాత్రి పగలు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు .. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్దులు పోవు .. ఇకనుంచైనా ఇంటిపట్టున ఉండి విహారిక ని సరిగ్గా చూసుకో "
"నాన్నా .. చావదెంగొద్దు ... తినేటప్పుడు కూడా క్లాస్ పీకడం మానెయ్ .. నేను ఆల్రెడీ అప్పోయింట్మెంట్ తీసుకున్నా నీకు .. రెండు నెలలకి .. మోకాళ్ళ ఆపరేషన్ .. హైదరాబాద్ లో .. కారులో వచ్చెయ్ .. ఆపరేషన్ అయ్యేక పూర్తిగా తగ్గేవరకు అక్కడే "
(కొడుకు బాధ్యత తీసుకుని అప్పోయింట్మ్నెట్ తీసుకోవడం నచ్చింది) "అలాగేరా .. ఇందాక విహారిక కూడా ఇదే మాట చెప్పింది "
"అవును ఆనంద్ .. మామయ్య అక్కడికొస్తే అన్ని సమస్యలు తీరుతాయి "
"నాన్నా .. విన్నావుగా .. ఇక నో చెప్పొద్దూ .. పెళ్లి పనులకి నువ్వేమి తిరగద్దు .. మా ఫ్రెండ్స్ చూసుకుంటారు .. పెళ్లి తెనాలి లో .. ఇక్కడ రిసెప్షన్ .. హైదరాబాద్ లో కూడా "
"అలాగేరా .. నువ్వేది చెబితే అదే "
నాన్న అన్నిటికి ఒప్పుకునేసరికి ఆనంద్ కూల్ అవుతాడు . తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకుని బయలుదేరేదానికి రెడీ అవుతుంటారు .
ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
ఆనంద్ ఫోన్ మోగుతుంది హాళ్ళో .. తీసుకుందామని అక్కడికొచ్చిన గోపాల్రావు .. వాడి ఫోన్ స్క్రీన్ సేవర్ చూసి ఆనందపడతారు .. అమ్మా , నాన్న ఫోటో .. ఈ వయసులోని కుర్రాళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు పెట్టుకుంటారు .. అలాంటిది వీడు .. పెళ్లి కుదిరినా .. అమ్మా , నాన్న ఫోటో పెట్టుకున్నాడు .. ఎంత ప్రేమో ... తిరుగుళ్ళు తప్ప అన్నీ మంచి లక్షణాలే వెధవకి .. పెళ్ళయితే అవి కూడా మానేస్తాడు ... విహారిక మీద నమ్మకం ..
గోపాలరావు కి బై చెప్పి కార్ స్టార్ట్ చేస్తే .. పక్కింట్లో నుంచి కిటికీలోంచి చూస్తున్న పద్మ కళ్ళల్లోని భావాల్ని పసిగట్టిన విహారిక .. ఎం చేయాలో తెలియక .. బై చెబుద్ది .. పద్మ కూడా చేయి ఊపుతూ బై చెప్పి కళ్ళు మూసుకుంటది ఒక్క క్షణం ..
ఆగమనం ఆనంద్ కి ఎంత ఆనందకరమో .. వీడ్కోలు పద్మ కి అంత బాధాకరం ..
కరిగే కాలంలో ఎదిగే మనిషి పడే ఆరాటమే ప్రేమ పోరాటం .. పోరాడి ఓడిన యోధురాలు పద్మ .. పోరాడాల్సిన అవసరం లేకుండానే విజయం వరించిన వీర వనిత విహారిక .. అక్కతో పాటు ఆనంద్ నుంచి అప్పణ్ణంగా అంతులేని ఆనందం పొందుతున్న అతివ అనన్య ..
కష్టం ఒకరిది .. ఫలితం ఇంకొకరిది .. చివరగా ఆనందం మాత్రం ఆనంద్ కె ..
కార్ లో ప్రయాణం .. తెనాలి నుంచి నెల్లూరు కి వచ్చేటప్పుడు అనన్య జ్ఞాపకాలని మరవాలేకుండా కష్టపడ్డా ఆనంద్ , ఇప్పుడు తెనాలి నుంచి హైదరాబాద్ ప్రయాణం లో పద్మ జ్ఞాపకాలని మర్చిపోయేదానికి ట్రై చేస్తున్నాడు .. పెద్ద కష్టం కాదు .. పెళ్ళికాకముందు ముగ్గురు మగువలు వచ్చారు తన జీవితం లో .. ఇక పెళ్లయ్యాక పరిస్థితి ?
హైదరాబాద్ శివార్లకి చేరుకునేసరికి రాత్రి 8 అవుతుంది .. అప్పటిదాకా స్పీడ్ గా వెళ్తున్న ఆనంద్ కార్ స్లో చేసి ఆపాడు .. ఎదురుగా ఎవరో అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది . అందుకే ఆపాడు .. ఆ అమ్మాయి పక్కనే ఇంజనీరింగ్ కాలేజ్ బస్ .. బ్రేక్ డౌన్ అయింది ..
వెనక డోర్ ఓపెన్ చేసి కూర్చుంటూ థాంక్స్ అని అంటది ఆ అమ్మాయి
అమ్మాయి హిందీలో : అక్కా థాంక్స్ .. కాలేజీ బస్ ఆగిపోయింది .. ఎగ్జామ్స్ వల్ల కాలేజీ లోనే లేట్ అయ్యింది .. చాలా మంది వెళ్లిపోయారు .. నాకు మాత్రం లిఫ్ట్ దొరకలేదు
(కార్ ఆపింది ఆనంద్ .. కాకపోతే థాంక్స్ విహారికకి )
ఆనంద్ హిందీలో : పర్లేదు .. ఎటూ మేము కూడా వెళ్ళేది సిటీ లోకే కదా .. ఎక్కడికెళ్ళాలి ?
అమ్మాయి హిందీలో : గచ్చిబౌలి బ్రో
ఆనంద్ హిందీలో : ఓహ్ ఓకే , నో ప్రాబ్లెమ్ .. మిమ్మల్ని దింపి మేము వెనక్కి రావాలి .. పర్లేదు
అమ్మాయి : పర్లేదండి .. మీరెక్కడికెళ్తారో చెబితే మమ్మీ ని రమ్మంటా .. మీకు ఇబ్బంది దేనికి
ఆనంద్ : ఇబ్బంది ఏముంది .. పర్లేదు
విహారిక తెలుగులో : ఒరేయ్ .. ఆ అమ్మాయి వెళ్ళాల్సింది చాలా దూరం రా .. మల్లి వెనక్కి రావాలి
ఆనంద్ తెలుగులో : పర్లేదే .. ఇంత రాత్రిలో ఎలా వదిలేద్దాం చెప్పు ? నువ్వూ ఆడపిల్లవేగా
విహారిక : నిజమేరా .. నువ్వు చెప్పిందీ కరెక్టే .. అయినా .. అందమైన అమ్మాయి చేయూపితే బ్రేకులు పడతాయి కదా నీకు
ఆనంద్ : పాపమే ..
విహారిక హిందీలో : మీ పేరేంటి ?
అమ్మాయి : పూనమ్
ఆనంద్ : పూనమ్ .. నైస్ నేమ్
ఆ అమ్మాయి ఫోన్ లో బిజి .. ముందు మొగుడు పెళ్ళాలు తిట్టుకోవడంలో బిజి
ఆ అమ్మాయి దిగాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది
పూనమ్ తెలుగులో : అక్కా .. నేనేమి నీకన్నా అందంగా లేను .. అయినా అందంగా ఉండడం శాపం కాదు కదా .. ఆనంద్ కార్ ఆపకపోతే , చాల కష్టమయ్యేది నాకు .. ఆనంద్ , మీరు కార్ స్లో చేసే టైంకి నేను మీకు క్లియర్ గా కనిపించే అవకాశం లేదు .. మీరు మాత్రం నా అందాన్ని చూసి ఆపలేదు .. ఆ మాత్రం తెలుసుకోగలను
అందరు స్టన్ .. పూనమ్ కి తెలుగు వచ్చా ? ఎందుకు అబద్దం చెప్పింది ?
విహారిక : పూనమ్ , నీకు తెలుగు వచ్చా ?
పూనమ్ : అవును .. అయినా నాకు తెలుగు రాదనీ నేను చెప్పలేదుగా .. హిందీలో మాట్లాడితే తెలుగు రానట్టు కాదుగా .. హైదరాబాద్ లో తెలుగు వచ్చినా , చాల మంది హిందీ లోనే స్టార్ట్ చేస్తారు ..
ఆనంద్ : నైస్ మీటింగ్ యు పూనమ్ .. మీరు చెప్పిన ప్లేస్ వచ్చింది
పూనమ్ మరో సారి థాంక్స్ చెప్పి .. కార్ దిగుతూ .. "ఆనంద్ .. మీకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపా .. accept చేయండి ... అక్కా .. నీక్కూడా .. " , అని అనేసరికి వాడికి చారు పడుద్ది .. ఇంత ఫాస్ట్ ఏంట్రా ఈ పిల్ల .. నేను కూడా ఈ జనరేషన్ అబ్బాయినే .. కాకపోతే .. పూనమ్ మరీ ఫాస్ట్ ..
కార్ గచ్చిబౌలి నుంచి అమీర్పేట్ కి పోవాలి .. విహారిక తిడుతూనే ఉంది "ఒరేయ్ గొల్లిగా .. అమ్మాయి ని చూస్తే చాలు సొంగ కార్చుకుంటావ్ .. ఎక్కడ గచ్చిబౌలి .. ఎక్కడ అమీర్పేట్ .. " .. "ఇక వదిలెయ్యవే .. మనం ఒకరికి హెల్ప్ చేస్తే .. ఎప్పుడోసారి వాళ్ళ నుంచి మనకి హెల్ప్ వస్తది .. అయినా .. డ్రైవ్ చేసేది నేను .. గుద్ద మూసుకుని కూర్చో .. ఎటూ పూకంతా తడిసిపోయి ఉంటదిగా .. " , అని అనేసరికి .. అది "అందుకేనేరా చిరాగ్గా ఉంది .. తొందరగా పోనియ్ ", అని ఫోన్ చెక్ చేసుకుంటే .. నిజంగానే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంది .. accept చేస్తది ..
"కబుర్లలోనే మొత్తం జాతకం తెలుసుకుంది ... అయినా కాలేజీ అమ్మాయిలంటేనే స్పీడ్ .. ఏ మాట కామాట .. పూనమ్ మాత్రం కసక్ లా ఉంది కదూ " , దాన్ని ఉడికించాలి ఆనంద్ కెలికితే .. దానికి ఓపిక లేదు .. వాడితో వాదించే ఓపిక లేదు ..
విహారిక ని తన రూమ్ దగ్గర దింపి , తన రూమ్ కి వెళ్తాడు ఆనంద్ .. మధిర మామ రేపొస్తాడు .. కార్ అందాకా ఇక్కడే.