Chapter 25


తెల్లారుద్ది .. కొత్త జంట .. లేట్ గా లేవడం మాములే .. అందులో వర్క్ ఫ్రొం హోమ్ తీసుకున్నారు .. ఎవరో బెల్ .. ఆనంద్ గాడు గురకపెట్టి నిద్ర పోతుంటే .. బద్దకంగా లేసి విహారిక బట్టలు సరిజేసుకుని .. వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే .. పూనమ్ .. టిఫిన్ ప్లేట్ తో "మమ్మీ ఇవ్వమంది " , అని అనగానే .. విహారిక బలవంతంగా నవ్వు మొఖం పెట్టి "థాంక్స్ .. ఎందుకు పూనమ్ ... ఈ ఫార్మాలిటీస్ " , అని తలుపేయబోతుంటే .. "ఆనంద్ లేసాడా ?" , అని అంటున్న పూనమ్ మాటలు వినబడనట్టు నటించి డోర్ వేస్తది .. దీనికెందుకు ఇంతపొద్దునే ఆనంద్ లేసాడా అని వివరాలు .. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదు .. పొద్దునే డిస్టర్బ్ చేసి ..

పూనమ్ కి గుద్దలో కాలింది .. దీనెమ్మ .. రాత్రంతా బాగా దెంగించుకుని లేసింది .. వాలకం చూస్తేనే తెలిసిపోతుంది .. బట్టలు కూడా చిందరవందర గా ఉన్నాయ్ .. అయినా మాట్లాడుతుంటేనే తలుపేసింది లంజ .. నేనేమన్నా వాళ్ళాయన్ని కొరుకు తింటానా ? అయినా పెళ్లి కాకముందే ఇలా ఒకే ఫ్లాట్ లో .. చ్చ .. ఈ మమ్మి కూడా ఓపెన్ గా చెప్పేసింది .. ఇద్దరూ కలిసి ఉండొచ్చని .. ఆనంద్ ని మాత్రమే దిగమని .. విహారిక ని పెళ్లయ్యాక దిగామని చెప్పాల్సింది .. దీనికుంది చూడు నా చేతిలో .. తమ్ముడితో "ఒరేయ్ కుమార్ .. అక్క పిలిస్తుందిరా .. ఒకసారి వెళ్లి కనుక్కో ఎందుకో " , అని అంటది ..

అక్క అనేసరికి వాడి మోహంలో వెలుగు .. మొడ్డఊపుకుంటూ వెళ్లి డోర్ బెల్ నొక్కుతాడు .. విహారిక కోపం పీక్ లో ఉంది .. ఎందుకిది ఊరికూరికే డిస్టర్బ్ చేస్తది .. వెళ్లి డోర్ తీస్తే .. కుమార్ .. ఒక్కసారిగా ఉన్న కోపం పోతుంది .. "అక్కా .. పిలిచావంటా .. " , అని కుమార్ అనేసరికి .. విహారికకి అర్ధమయ్యింది .. ఆ రాక్షసే పంపించి ఉంటది .. "రా .. లోపలకి .. కుమార్ " , అని అంటే వాడు లోపలకొస్తాడు

హాళ్ళో వాడితో మాట్లాడుతూ "కుమార్ .. ఈ రోజు నేను వర్క్ ఫ్రొం హోమ్ .. ఆఫీస్ కి రావడం లేదు .. నువ్వు ఈ రోజు చేయాల్సిన టాస్క్ లు చెబుతా .. విను " , అని అంటుంటే .. వాడు "అక్కా .. నేను కూడా వర్క్ ఫ్రొం హోమ్ చేస్తా ఈ రోజు " , అని అంటె .. అది "ఒరేయ్ నువ్వు ఇంటర్న్ వి .. నీకు ఇవ్వరు .. అయినా ఆ HR పాప ని చూసావుగా .. ఎంత స్ట్రిక్ట్ " , అని అనేసరికి .. వాడు "అవునక్కా .. దానికి టెక్కెక్కువ .. నేను కనక పెర్మనెంట్ అయితే దాని గుద్ద పగలదెంగుతా " , అని నాలుక్కరుసుకుంటాడు .. బూతులు మాములే .. విహారికా నవ్వుతు "పర్లేదులేరా .. ఆఫీస్ లో మాత్రం ఇలా మాట్లాడొద్దు " , అని అంటది

వాడు ఊరికూరికే ఎదురుగా ఉన్న బెడ్ రూమ్ వైపు చూస్తుంటే .. అది గమనించి "ఏంట్రా .. ఆనంద్ తో ఎమన్నా పని ఉందా " , అని అంటే .. వాడు లేదు అని తలూపుతూ .. నసుగుతాడు .. "అక్కా .. ఇలా పెళ్లి కాకముందే మీరిద్దరూ కలిసివుండడం బిల్డింగ్ లో ఉన్నవాళ్లు పలు రకాలుగా అనుకుంటున్నారు అక్కా " , అని అంటే .. అది "వాళ్ళతో మనకేం పని .. అయినా ఇంకో 10 రోజులే కదా ఉంది పెళ్ళికి " , అని అంటూ .. అప్పటిదాకా అస్తవ్యస్తంగా ఉన్న బట్టల్ని సరిజేసుకుంటూ వాడితో ముచ్చట్లు పెట్టుకుంటది .. ఇంతలో ఆనంద్ లేస్తాడు

"ఎరా కుమార్ .. పొద్దునే ఏంటి ముచ్చట్లు " , అని అంటే .. వాడు "పొద్దున్నే ఏంటి బ్రో టైం 9 దాటింది " , అని అనేసరికి .. టైం చూసుకుని .. "సరే .. అక్క టిఫిన్ పంపిస్తానంది .. కనుక్కో " , అని అంటే .. విహారిక కోపంగా .. "టిఫిన్ ఎప్పుడో వచ్చింది .. మీకిష్టమైన పెసరట్టు జీడిపప్పు ఉప్మా " , అని అనేసరికి .. కుమార్ "సరే అక్కా .. నేను బయలుదేరతా .. " , అని వెళ్ళిపోతాడు ..

పూనమ్ తమ్ముడితో "ఏంట్రా .. ఇంతసేపు ముచ్చట్లు .. నన్నేమో తరిమేసింది .. నీతోనేమో అంత సేపు కబుర్లు చెప్పింది " , అని అంటే .. వాడు "అక్క , బ్రో ఈ రోజు వర్క్ ఫ్రొం హోమ్ అంట .. అందుకే నేనేమి చేయాలో టాస్క్ లు ఇచ్చింది ' , అని అనగానే .. అది మనసులో .. ఫక్ ఫ్రొం హోమ్ .. వీళ్ళ పని బాగుంది ..

ఆనంద్ టిఫిన్ చేస్తూ "జీడిపప్పు ఉప్మా బాగుంది కదా .. పూనమ్ కి ఇదొక్కటే బాగా వచ్చంట " , అని అనేసరికి దానికి గుద్దలో కాలుద్ది .. ఇంట్లో పూరీ నచ్చదు కానీ పుక్కిటి చపాతీ నచ్చుద్ది వీడికి .. "హ . హ .. పర్లేదురా .. ఓకే ఓకే .. అయినా అనన్య చేసే టిఫిన్స్ తో పోలిస్తే ఇదొక లెక్కా .. " , అని విహారిక అంటే .. "అవునే ... దాని పూరీ బాగా నచ్చుద్ది .. నీ చిల్లి గారి కూడా " , అని అంటే .. అది "అరే పొద్దున్నే నీ పంచ్ లు తట్టుకోలేకపోతున్నా .. సరే .. టీ నా , కాఫీ నా ?" , అని అంటే .. "నీ ఇష్టం బంగారం " , అని ఫోన్ చూసుకుంటాడు

విహారిక టీ పెడుతూ ఆలోచనల్లో పడుద్ది .. ఎందుకు ఇంత ఉదయాన్నే ఇంత కోపం తనకి ... పక్కింటి పిల్ల టిఫిన్ తెచ్చిందనా ? కాదు .. రాత్రి నన్ను దెంగుతున్నప్పుడు పూనమ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆనంద్ మొడ్డలో జోష్ .. ఎందుకో తెలియనంత అమాయకురాలు కాదు నేను .. కాకపోతే ప్రస్తావన తెచ్చింది ఎవరు ? నేనే కదా .. మరి నేను దాని ప్రస్తావన తెస్తే తప్పు ఎలా అవుతుంది .. మరుగుతున్న పాలు .. కాదు .. మరుగుతున్న మదిలోని ఆలోచనలు .. opposite pole attracts .. సైన్స్ లోనే చెప్పారు .. అమ్మాయికి అబ్బాయికి మధ్య అట్రాక్షన్ మాములే ..

పూనమ్ డోర్ కొడితే దాని మొఖం మీదే తలుపేసా .. మరి కుమార్ తో నేను పావు గంట సోది చెప్పా కదా .. ఆనంద్ కో రూల్ .. నాకో రూల్ ? అయినా ఆనంద్ ఇలాంటోడో తెలుసు .. గోవా వెళ్లి కూడా అమ్మాయిని ముట్టుకోకుండా వచ్చేడు .. రూమ్ లోనే ఇద్దరమ్మాయిలు .. అయినా అటు వైపే చూడలేదు .. వీర చెప్పాడు .. నటాషా లాంటి అందమైన అమ్మాయిని దెంగే అవకాశం వచ్చినా .. కనీసం ముట్టుకోలేదు .. పద్మ ని వాడుకుని వదిలోయచ్చు .. ఆ పని చేయలేదు .. అనన్య పూకు తెరిసి దెంగు బావా అన్నా కూడా దెంగలేదు .. నేను పర్మిషన్ ఇచ్చినా ..

are you a virgin ? అమ్మాయిలందరూ వర్జిన్ గా ఉండాలనుకునే ఉన్నత భావాలు ఉన్నోడు . అలాంటిది అనవసరంగా పూనమ్ విషం ఎక్కువుగా ఆలోచించి మూడు ఖరాబు చేసుకోవడం కరెక్ట్ కాదు .. అసూయా , ఈర్ష్య , కోపం , చిరాకు .. ఇవి కావు నాక్కావల్సింది .. ఆనందం , సంతోషం , సుఖం .. ఇన్నాళ్ళకి ఒంటరిగా దొరికిన ఆనంద్ తో హ్యాపీ గా ఉండడం .. అంతే .. మైండ్ లో క్లారిటీ వచ్చాక .. ఫోన్ తీసుకుని సారీ చెబుతామని .. పూనమ్ తో చాట్ ఓపెన్ చేస్తది ... ఆల్రెడీ సారీ అక్కా అని మెసేజ్ పెట్టింది .. చ్చ .. ఎంత మంచి పిల్ల .. నేనే అపార్ధం చేసుకున్నా

విహారిక : పూనమ్ నేనే సారీ చెప్పాలి ..

పూనమ్ : పర్లేదక్కా .. తప్పు నాదే .. అంత ఉదయాన్నే డిస్టర్బ్ చేయడం తప్పు

విహారిక : అయినా , నువ్వేం కావాలని డిస్టర్బ్ చేయలేదు కదా

పూనమ్ ; అవునక్కా .. టిఫిన్ చల్లారుద్దని

విహారిక : అయినా నీకెందుకు శ్రమ .. నేను చేసేదాన్ని కదా

పూనమ్ : అక్కా .. రాత్రి ఆనంద్ మెసేజ్ పెట్టాడు నాకు .. టిఫిన్ చేయగలవా అని .. పొద్దున్నే నిన్ను డిస్టర్బ్ చేయదలుసుకోక

విహారిక : అవునా .. నేనే అపార్థం చేసుకున్నా .. నేను కష్టపడకూడదని ఆనంద్ ఆలోచించాడు .. మాకు వేడి వేడి టిఫిన్ ఇవ్వాలని నువ్వు ఆలోచించావ్ .. నేనే అనవాసరంగా నీ మొఖం మీదే తలుపేసా

పూనమ్ ; పర్లేదక్కా .. నువ్వు కూడా రాత్రంతా నిద్ర లేకపోయేసరికి చిరాకుగా ఉన్నావ్

విహారిక : నాకు నిద్ర లేదని నీకెలా తెలుసు

పూనమ్ : అక్కా .. డోర్ ఓపెన్ చేసేకా చెదిరిన నీ జుట్టు .. .. వొంట్లో అలసట .. అస్తవ్యస్తంగా ఉన్న ని డ్రెస్ .. ఆ మాత్రం తెలుసుకోలేనా

విహారిక : (సిగ్గుపడుతూ) నువ్వు మనుషుల్ని బానే చదివేస్తావ్

పూనమ్ : నేను కాదు అక్కా .. ఆనంద్ కి ఆ టాలెంట్ బాగా ఉంది

విహారిక : అవును .. వాడు ఆవులిస్తే పేగులు లెక్కపెడతాడు

పూనమ్ ; సరే అక్కా .. ఆన్లైన్ క్లాస్ కి టైం అవుతుంది

విహారిక ; అలాగే .. డిన్నర్ కి మా ఫ్లాట్ కి వచ్చెయ్ .. పులిహోర బాగా చేస్తా

పూనమ్ : అలాగే అక్కా .. అయినా ఆనంద్ కూడా పులిహోర బానే కలుపుతాడు .. అమ్మాయిలతో .. (స్మైలీ)

విహారిక : అలా కలిపే నన్ను పడేసాడు .. సరే .. బై

పూనమ్ : బై

స్నానాలు చేసి కాల్ జాయిన్ అవుతారు .. వీడియో కాల్ .. గుద్దలో కాలుద్ది విహారిక కి .. ఈ గాడు ఓవర్ చేస్తున్నాడు .. వీడియో కాల్ దేనికి ? మేమిద్దరం వర్క్ ఫ్రొం హోమ్ అనేసరికి వాడు కావాలనే వీడియో కాల్ పెట్టాడు .. అన్ని అనుమానమే .. మీటింగ్ అయ్యేక అయ్యేక కోపంగా ఆనంద్ తో "వీడికెందుకురా మనిద్దరం వర్క్ ఫ్రొం హోమ్ అనేసరికి కుళ్ళు " , అని అంటే .. వాడు నవ్వుతు "వాడికి తెలుసు మనం చేసేది ఫక్ ఫ్రొం హోమ్ అని " , విహారికా ని దగ్గరకు లాక్కుంటే .. మల్లి ఫోన్ మేనేజర్ నుంచి .. ఏంటని .. ఇప్పుడేగా మీటింగ్ అయింది , అందులో అడగొచ్చుగా .. కావాలనే ..

మేనేజర్ మీద ఫ్రస్ట్రేషన్ వాడి మొడ్డ మీద చూపిస్తది లంచ్ టైం లో .. వీడికేమో పెడితే అరగంటన్నా దెంగందే కారదు .. అంత టైమెక్కడది .. సగంలో ఆగిపోయిన దెంగుడు .. పాపం ఆనంద్ .. "ఒసేయ్ .. నిజమేనే .. వీడు కావాలని చేస్తున్నాడు .. నా దగ్గర వీడు HR పాపని గోకుతున్న ఫోటో ఉంది .. పెళ్ళానికి పంపిస్తా అని చెప్పవే .. లైన్లోకొస్తాడు గొట్టంగాడు " , అని ఫోన్ లో ఫోటో చూపిస్తాడు .. వాడు దానికి ఐస్ క్రీం తినిపిస్తూ ఉన్న ఫోటో .. వాడి కేబిన్ లో .. ఇది చాలు

బ్రేక్ లు తీసుకుంటూ దెంగడం వాడికి నచ్చదు .. అర్ధాకలితోనే మొడ్డకి సర్దిజెప్పుతాడు .. రాత్రికి చూసుకుందాం .. అయినా పూనమ్ డిన్నర్ కి వస్తుంది కదా .. దాన్ని పంపించేక స్టార్ట్ చేయాలి సెషన్ ..

సాయంత్రం ఆరు అవుతుంది ..

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా

మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా

అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా

ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా

ఒకసారి దరిచేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా

స్నానం చేసి టవల్ కట్టుకుని అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకుంటుమురిసిపోతుంది పూనమ్ .. ప్చ్ .. నువ్వు సూపర్ అహే .. ఎంతో మంది మగాళ్లని టార్చెర్ పెట్టిన అందం .. తనలో తాను మురిసిపోతుంది .. ఇంతలోనే సందేహాలు .. ప్రశ్నలు .. తాను చేస్తుంది కరెక్టే నా ? జీవితాలతో ముడిపడిన విషయం .. అసలేం జరిగింది .. నెమరేసుకుంటుంది .. 2 వారాల క్రితం ఫోన్

పూనమ్ : ఏంటే అనన్య .. అసలు కంట్లో నలసయ్యావ్

అనన్య : ఏమి లేదే ... అక్క పెళ్లి కుదిరింది .. ఆ హడావుడిలో బిజి

పూనమ్ : వావ్ గ్రేట్ .. బావమంచోడేనా ?

అనన్య : బంగారమే .. అలాంటోడు ఒకడు ఉంటాడా అని అనిపించేంత మంచోడు

పూనమ్ : i am happy . మంచి వార్త చెప్పావ్

అనన్య : నువ్వొక హెల్ప్ చేయాలె .. నీ వల్లే అవుద్ది

అనన్య చెప్పింది విని కోపంతో ఫోన్ పెట్టేశా .. మల్లి ఫోన్ .. లేపలేదు .. చేస్తూనే ఉంది .. ఫోన్ లేపి తిట్టా .. అయినా వదల్లేదు అది .. బతిమాలుతూనే ఉంది ..

ఇంతకీ అదేమడిగింది ? వెరీ సింపుల్ .. దానికి బావంటే పిచ్చి .. నేను దాని బావతో క్లోజ్ గా ఉంటె , వాడికి మూడొచ్చి దాన్ని దెంగుతాడని ఆశ .. అంటే నా అందం ఎర వేసి ఆనంద్ అనన్య ని దెంగేలా చేయాలి .. అయినా వాడికి మూడొచ్చి దాన్ని బదులు నన్నే దెంగితే .. దానికి అదేమందో తెలుసా "అలా చేయడే .. ఒకవేళ చేసినా .. నువ్వెటు ఇంతవరకు మగాడి వాసనా పడకుండా బతికావ్ .. బావని మించిన మగాడు దొరకడు "

నెక్స్ట్ డే ఉదయం మల్లి ఫోన్ చేసింది .. "ఒసేయ్ ఎందుకె ఆనంద్ అంటే అంత పిచ్చి " , అని తిడితే .. అనన్య "ఒసేయ్ .. నువ్వు ఒకసారి వాణ్ణి చూడు .. ఒక రోజు అబ్సర్వ్ చెయ్ .. వాడి గురించి ఎంక్వయిరీ చెయ్ .. నీ పూకులో జిల పుట్టకపోతే , నేనిక నిన్ను ఇబ్బంది పెట్టను .. " , అని అనేసరికి .. కాదనలేక పోయా .. ప్లాన్ వేసింది అనన్య .. నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు వాడి కార్ లైవ్ ట్రాకర్ పంపించింది .. దాని ప్రకారం .. సిటీ శివారులో నేను ఆగిపోయిన బస్ (వేరే కాలేజ్) ముందు నిలబడి లిఫ్ట్ అడగడం .. ఇక తర్వాత ఏమయ్యిందో తెలుసు ..

కార్ లో ఎంతో జెంటిల్ మాన్ లా కనిపించాడు .. తర్వాత ఎంక్వయిరీ చేశా .. తెనాలి లో తుఫాన్ టైం లో బుర్రిపాలెం లో ఆనంద్ చేసిన మంచి పనులు .. తర్వాత అనన్య తమ ఫ్లాట్ కి వచ్చేలా చేసింది .. అప్పటికే కుమార్ ని ఇంటర్న్ గా తీసుకోవడం .. నాకే కాదు .. మమ్మీ కి కూడా నచ్చాడు .. తర్వాత గోవా లో నటాషా ని పంపి టెంప్ట్ చేయించా ... జెంటిల్ మాన్ లా బిహేవ్ చేసాడు .. తన ప్రతి పరీక్షలో పాస్ అయ్యాడు .. చాటింగ్ చేసాడు .. దగ్గరయ్యాడు .. ఆనంద్ లాంటోడు నిజంగానే రేర్ ..

ఇక అనన్య చెప్పినట్టు ముందుకెళ్లాలి .. నా వళ్ళ అనన్య కి హెల్ప్ అయితే మంచిదేగా .. అనన్య నాకు 5 వ తరగతి వరకు మంచి ఫ్రెండ్ .. తర్వాత హైదరాబాద్ కి వచ్చేసాం .. విహారిక అక్కది వేరే కాలేజ్ .. అందుకే తెలియదు .

తప్పు చేస్తున్నానా లేదా అనే విషయం అప్పుడే తెలియదు .. అసలు కధ ఇంకా స్టార్ట్ కాలేదు కదా .. వరస్ట్ కేసు లో ఏమవుద్ది .. ఆనంద్ నన్ను దెంగుతాడు .. అంతే కదా .. దానికి సిద్ధమైతేనే దిగాలి రంగంలోకి .. అయినా ఇప్పుడే అంతదూరం ఆలోచిస్తే ఇప్పుడు తప్పటడుగులు వేస్తాం .. ఫ్లో లో వెళ్ళిపోవాలి .. అనన్య చెప్పిందని చేస్తే నటన .. నేను కూడా ఇష్ట పడి చేస్తే అది నా నైజం .. చూద్దాం .. మనకు వచ్చే ఫీలింగ్స్ ని బట్టే మనం నిర్ణయాలు తీసుకోగలం .. నటాషా డబ్బులిస్తే చేస్తది .. నేను అలా కాదు కదా .. జీవితాన్ని ఫణంగా పెట్టి చెయ్యాలి .. రిస్క్ తో కూడింది .. కాకపోతే ఆనంద్ లాంటి జెంటిల్ మాన్ తో రిస్క్ అసలు ఉండదు

తనకిష్టమైన బ్లూ కలర్ ఫ్రాక్ .. బ్లాక్ కలర్ టాప్ .. ఫ్రాక్ మోకాళ్లకన్నా కొంచెం కిందకి .. చూస్తుంటేనే ముద్దెచ్చాలా ఉన్నా కదా .. పోనీ టైల్ .. సింపుల్ గగా ఐ బ్రో లైనింగ్ .. లిప్స్టిక్ .. 6:30 కె బెల్ వేస్తది .. డోర్ ఓపెన్ చేస్తూ "wow you are looking gorgeous " , అని అంటూ లోపలకి ఆహ్వానిస్తాడు ఆనంద్ .. "పులిహోర అక్క కదా కలిపేది .. నువ్వు కూడానా ?" , అని పూనమ్ అనేసరికి .. వాడు నవ్వుతూ "అందమైన అమ్మాయిని అందంగా ఉన్నావని పొగడడం కూడా తప్పేనా " , అని విహారిక వైపు చూస్తే .. అది తలూపుతూ "నిజమే పూనమ్ .. అందంగా ఉన్నావ్ కాబట్టే ఆనంద్ అలా అన్నాడు " , అని అంటూ కళ్ళు తుడుసుకుంటుంది

"ఏమయ్యిందే .. అనన్య గుర్తుకొచ్చిందా బంగారం .. నాక్కుడానే " , అని అంటూ విహారిక ని దగ్గరకి తీస్తాడు .. వాళ్ళ అన్యోన్యతకి .. అనన్య మీద ఉన్న నిజమైన ప్రేమకి చలించిపోతుంది పూనమ్ .. పూనమ్ ని హగ్ చేసుకుంటూ విహారిక "పూనమ్ .. అచ్చం అనన్య లానే ఉన్నావ్ .. అదే అందం .. అదే అల్లరి .. you are like my sister " , అని అంటది ప్రేమగా .. బెడ్ రూమ్ లో కింద న ఉన్న బెడ్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటారు ..

"పెందలాడే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసానా అక్కా " , అని అంటే .. అది తలూపుతూ "లేదే .. అయినా ఎప్పుడూ అదే పనిలో ఉంటామా ఏంటి " , అని అనేసరికి .. పూనమ్ చిలిపిగా "అదే పనంటే ?" , అని అనేసరికి .. అది చిరుకోపంగా పూనమ్ చెవి మెలిపెడుతూ "ఇదిగో .. ఇలానే అల్లరి చేస్తుంది అనన్య .. అయినా ఆమాత్రం తెలియదా .. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ .. అబ్బాయి వాసనే పడనట్టు " , అని అంటే .. పూనమ్ నవ్వుతూ "అక్కా .. నమ్ముతావా నాకు బాయ్ ఫ్రెండ్ లేడంటే ? అంటే నేనేదో పెద్ద మడిగట్టుకుని కూర్చోలేదు .. జస్ట్ సింపుల్ ప్రశ్న .. ఒక్కడూ పాస్ అవలేదు " , అని అంటది

"ఏమడిగావ్ పూనమ్ " , అని ఆనంద్ అంటే ..

"are you a virgin ?"

అంతే స్టన్ .. ఆనంద్ , విహారిక కి చెమట్లు .. ఏంటీ పిల్ల .. అచ్చం ఆనంద్ లానే .. నమ్మలేకపోతున్నాం

"ఆనంద్ .. నేను అలా అడగడం తప్పా ? అమ్మాయిగా నాకు ఇలాంటోడు కావలి అని అనుకోవడం తప్పా ? ఒక్కడు కూడా నో అనలేదు .. అందుకే అబ్బాయిలంటే అసహ్యమేసింది .. దేన్నో దెంగి నా దగ్గరకొస్తే నేనేమన్నా సెకండ్ హ్యాండా ?" , అని .. "సారీ .. బూతులు వస్తున్నాయి " , అని అంటది

వాళ్ళకి మాటలు రావడం లేదు .. వీడే రేర్ పీస్ అనుకుంటే .. ఇది కూడా ఆ కోవకే చెందింది .. ఇంతలోనే ఫోన్

ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా

దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా

పూనమ్ ఫోన్ మోగుతుంది .. గుండెల్లో రైలు .. దీనికి కూడా ఇదే రింగ్ టోనా ? ఫోన్ కట్ చేస్తది పూనమ్ ..

ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా

దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా

ఈ సారి ఆనంద్ ఫోన్ .. రాక్షసి .. కాల్ చేస్తుంది .. ఫోన్ తీసుకుని విహారిక కోపంగా "ఒసేయ్ లంజా ఎందుకు ఊరికూరికే ఫోన్ చేస్తావ్ బావకి " , అని .. వాడి రింగ్ టోన్ మారుస్తది .. అంటే అక్కకి ఆనంద్ ఫోన్ పాస్వర్డ్ తెలుసా ? అంటే ఆనంద్ నాతో చేసిన చాటింగ్ అంతా తెలుసా .. "అక్కా .. వేరే వాళ్ళ ఫోన్ పాస్వర్డ్ తెలుసుకోవడం తప్పుకాదా .. సారీ .. మీ పెర్సనల్ విషయం " అని అంటే ..

విహారిక "తప్పేలా అవుతుంది .. మొగుడు పెళ్ళాలు అంటే అన్ని ఓపెన్ గా షేర్ చేసుకోవాలి .. ఇందులో భయపడేదానికేముంది .. మనం తప్పుచేస్తే కదా .. పాస్వర్డ్ షేర్ చేయడం తప్పుకాదు .. ఫోన్ దాసుకునేలా తప్పులు చేయడం తప్పు .. నాకు తెలియకుండా వాడేది చేయడు .. అలాగే నేను కూడా " , అని అనేసరికి .. అది "పాస్వర్డ్ లేని ఫోనులు .. ఫిల్టర్ లేని ఆలోచనలు .. గ్రేట్ .. మీరిద్దరూ " , అని అంటది పూనమ్ .. "నువ్వు మాత్రం తక్కువా .. వర్జిన్ మగాడు దొరికేవరకు నేనింతే అని మడి గట్టుకుని కుర్చున్నావ్ " , అని ఆనంద్ అంటే .. పూనమ్ "నేనేమి అంత గ్రేట్ కాదు .. మీతో చాటింగ్ .. అక్క చూసే ఉంటది .. పెళ్లి అవ్వబోతున్న అబ్బాయితో " , అని అనేసరికి

విహారిక "పూనమ్ .. ఫోన్ ఉంది కదా అని నేను ప్రతీది చదవను .. ఆనంద్ ఫోన్ లో నీ మెసేజ్ లు చాలానే ఉన్నాయ్ . అవన్నీ చదవాల్సిన అవసరం లేదు .. ఏదన్న ఉంటె ఆనంద్ చెబుతాడు నాకు " , అని అనేసరికి .. "నిజమే అక్కా .. ఆనంద్ మీద నీకు ఉన్న నమ్మకం గ్రేట్ .. మరి ఇందాక ఆనంద్ రింగ్ టోన్ ఎందుకు మార్చావ్ ?"

పూనమ్ అడిగిన ప్రశ్నకి జవాబు లేదు .. కొన్ని పనులు మనం ఎందుకు చేస్తామో తెలియదు .. క్షణికావేశంలో .. అనవసరంగా అనన్య ని తిట్టా .. రిండ్ టోన్ మార్చా ..

మౌనమే సమాధానం కొనేసిసార్లు ..

"పూనమ్ .. నువ్వు కుడా ప్రేమలో పడితే తెలుస్తుంది .. లాజిక్ కి అందనిదే ప్రేమ .. విహారిక ఎందుకు చేసిందో దానికే తెలియదు .. చాటింగ్ చేస్తే రాని కోపం నీ రింగ్ టోన్ కి వచ్చింది .. ఎందుకంటే అనన్య కూడా అలానే రింగ్ టోన్ పెట్టుకుంది .. నన్ను చూసి .. పద్మ కూడా .. పద్మ కావాలనే చేసిందా లేదా అనేది తెలియదు .. ఇప్పుడు నువ్వు .. నిజంగా చెప్పు పూనమ్ .. ఇది కావాలనే పెట్టుకున్నావా లేక ఆల్రెడీ ఉందా ?"

మౌనం .. పూనమ్ తప్పు చేసిన దానిలా చూస్తుంది విహారిక వైపు .. "ఇప్పుడు చెప్పలేనక్కా .. సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతా " , అని అనేసరికి .. మళ్ళి టెన్షన్ .. ఏంటో ఈ కాలం అమ్మాయలు .. అర్ధం కారు .. ఆనంద్ చూపులు పూనమ్ మీదే .. ఇబ్బంది పడుతూ కళ్ళు తిప్పుకుంటాడు .. పెళ్ళాం వైపు .. "తిందామా ?" , అని అంటే .. అప్పటిదాకా తినేసేలా చూశాడు .. అందమైన అమ్మాయి ని చూస్తే మగాళ్లందరూ ఇంతే కదా .. చూడడం తప్పు కాదు .. "అలాగే .. ఇక్కడే కూర్చుని తిందాం .. ఉండండి .. నేనెళ్ళి పులిహోర గిన్నె తెస్తా " , అని లేసి వెళ్ళుద్ది విహారిక

ఆనంద్ .. పూనమ్ ... ఆక్వర్డ్ గా ఉంది .. ఆనంద్ వైపు చూడలేక జుట్టు వెనక్కి నెట్టుకుంటూ .. టాప్ ని పైకి లాక్కుంటూ సర్దుకుంటుంటే .. వాడు కూడా పక్కకి చూస్తుంటాడు .. ఇద్దరి మధ్య మౌనం .. రింగ్ టోన్ ఒకటే అవడం .. పూనమ్ నోరు కట్టేస్తుంది .. are you a virgin ? ఆనంద్ కి మాటలు రాకుండా చేస్తుంది .. నాలానే ఆలోచించే అమ్మాయి .. చూడ ముచ్చట గా ఉన్న అమ్మాయి .. ఎంతో స్వీట్ గా క్యూట్ గా ఉంది .. సింపుల్ గా .. ఎబ్బెట్టు లేకుండా ఫ్రొక్ .. అమ్మయినని చెప్పే టాప్ ... ఎక్కడా అసభ్యత లేదు .. అమ్మాయి లో ఉండే నాజూకు తనం .. సిగ్గుపడడం .. చూడకూడదనుకుంటే చూస్తాడు .. వాడు చూస్తున్నప్పుడే అది కూడా చూడడం .. దాని కళ్ళల్లో పడడం .. చ్చ .. గలీజ్ గాడిలా అమ్మాయికి సైట్ కొట్టే జులాయి వెధవ లా దొరికిపోతాడు ...

అయినా అంతందం ఎదురుగ పెట్టుకుని చూడకుండా ఉండడం ఎంత కష్టమో కదా .. నిమషం గంటలా .. ఇదేమో కిచెన్ లోకి దెంగేసింది .. ఎంతసేపురా బాబు

అమ్మ బ్రహ్మ దేవుడో
కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో
యాడ దాచినావురో
పూల రెక్కలు
కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో
ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా

రెండో సారి దొరికిపోతాడు .. దానిని చూస్తూ .. ఈ సారి నవ్వుకుంటారు .. ఎందుకీ అక్వర్డ్ మూమెంట్స్ ? సైలెన్స్ బ్రేక్ చేయాలనీ "are you a virgin ?" .. ఆనంద్ నోట్లోంచి వచ్చిన మాటలు .. ఎందుకు అలా మాట్లాడాడో వాడికే తెలియదు .. చ్చ .. దీనెమ్మ జీవితం .. సంక నాకి పోయింది .. ఎవరి ముందు ఏమి మాట్లాడాలో తెలియదు .. నోటి దూల .. అప్పుడే వచ్చిన విహారికా .. విన్నదా ?
Next page: Chapter 26
Previous page: Chapter 24