Chapter 43


మరుసటి రోజు ట్యూషన్ స్టార్ట్ అవుతుంది. పూనమ్ ఆనంద్ దగ్గరకెళ్తూ గమనిస్తుంది .. ఆనంద్ ఫేస్ లో విషాదం .. అనుకున్నదే .. కానీ పోయిన వారం విషాదానికి కారణం బెంగుళూరు పిల్ల.. ఈ రోజు విషాదానికి కారణం హైదరాబాద్ పోరి .. పోరి అంటే ఆఫీస్ లోనే , బయటో పటాయించే అమ్మాయి కాదు .. సొంత పెళ్ళాం .. అవును .. రాత్రి జరిగింది పూనమ్ నెమరేసుకుంటది

డిన్నర్ అయ్యాక .., మెసేజ్ .. అక్క దగ్గర నుంచి

"poonam .. do you have extra pad ?"

"సారీ అక్కా .. ఉంది .. "

"పర్లేదు పూనమ్ .. ఒక రోజు ముందే వచ్చింది "

"కొన్నేసి సార్లు ఇలా జరగడం కామన్ .. ఎనీవే .. ఆనంద్ డిసప్పోఇంట్ అయ్యుంటాడు కదా "

"అవును .. కానీ తప్పదు "

సానిటరీ పాడ్ ఇద్దామని డోర్ బెల్ కొడితే .. ఆనంద్ ఓపెన్ చేసాడు ..

"అక్క లేదా ?"

"తాను బాత్రూం లో ఉంది "

"సారీ ఆనంద్ , ఇది అక్కకివ్వు "

థాంక్స్ చెప్పి డోర్ వేస్తాడు ...

సరే .. ట్యూషన్ స్టార్ట్ అవుద్ది . రోజు లాగే చైర్ లో కూర్చుంటే , ఆనంద్ బెడ్ మీద కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే .. మధ్య మధ్య బుక్ బెడ్ మీద పెట్టి నోట్స్ రాసుకుంటుంటే .. ముందుకి వొంగడం వల్ల టాప్ లోంచి సగం సళ్ళు కనిపించడం అబ్సర్వ్ చేసిన ఆనంద్ చూపు తిప్పుకుంటాడు . ఒకటి రెండు సార్లు అలా జరిగేక పూనమ్ గమనిస్తది .. చ్చ .. ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చానా ? ఇంతకు ముందు హోలీ రోజు తాను మీద పడి కెలికిన ఆనంద్ వేరు .. ఈ ఆనంద్ వేరు .. ఒకటి .. పెళ్లి అయ్యింది .. ఇంకోటి అనన్య షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు .

అందుకే వొంగినప్పుడల్లా టాప్ పైన చెయ్యి అడ్డుపెట్టుకుని జాగ్రత్త పడుద్ది .. గమనిస్తాడు ఆనంద్ .. ఆడపిల్లలకే ఇలాంటి ఇబ్బందులు .. నిన్న విహారిక కి పీరియడ్ .. అనుకోని టైం లో వచ్చింది . అందుకే అది ట్యూషన్ కాన్సల్ చేసుకుని రెస్ట్ తీసుకుంటుంది .. ఎక్కడో కాదు .. పక్కనే .. బెడ్ మీదే .. ఆనంద్ , పూనమ్ మధ్య సైలెంట్ గా జరుగుతున్న ఇన్సిడెంట్ గమనిస్తుంది . ఆనంద్ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తాడు .. ఆ విషయం తెలుసు .. ఆఫీస్ లో కూడా మంచి పేరు ఉంది . సర్లే .. ఇక్కడే ఉంటె చాల అక్వర్డ్ గా ఉంది .. లేసి హాల్ లోకి వెళ్తాది

జావా లో ట్రై క్యాచ్ కాన్సెప్ట్ చెబుతున్నాడు .. పూనమ్ కి ఆల్రెడీ కొంత అవగాహన ఉంది .. "మనం తప్పు చేస్తే .. క్యాచ్ చేసి తప్పు దిద్దుకునే అవకాశం వస్తుంది .. ఆ అవకాశాన్ని వాడుకుని బయట పడాలి .. లేదంటే చాల పెద్ద సమస్య వచ్చి జీవితమే నాశనమవ్వొచ్చు ..

నిజమే .. పూనమ్ చెప్పిందాంట్లో నిజముంది .. కోడ్ లో ఎర్రర్ వస్తే , క్యాచ్ చేసి సరిదిద్దుకోపోతే .. అది ఇంకా పైకెళ్ళి పెద్ద ప్రాబ్లెమ్ సృష్టించడమే కాక .. ప్రోగ్రాం క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది .. మనిషి జీవితం కూడా అంతే .. పొరపాట్లు జరుగుతాయి .. వాటిని సరిదిద్దుకుని బయటకి రావాలి .. చెప్పడం తేలికే .. కానీ అమలుచేయడం కష్టం .. విహారిక హెల్ప్ చేస్తది .. బయటకు రావచ్చు .. అడిగితే పూనమ్ కాదనదు . పుల్లట్లు తినిపించనంత ఈజీ కాదు .. కానీ ప్రయత్నించాలి కదా ..

"పూనమ్ .. నీకు ఇబ్బంది గా ఉంటె .. రేపటి నుండి నేను కూడా చైర్ లో కూర్చుంటా .. ఎటు టేబిల్ ఉంది కదా .. కంఫర్ట్ గా ఉంటది " , అని అంటే .. అది నవ్వుతు "పర్లేదు ఆనంద్ .. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు .. ఇందాక అక్క ఉండేసరికి అనుకోకుండా అలా జరిగింది .. రోజు ఇక్కడేగా కూర్చునేది .. అయినా నువ్వు ఎంత జెంటిల్ మాన్ వో తెలుసు కదా .. అక్క లేనప్పుడు నన్ను లోపలకి రమ్మనే దానికే ఇబ్బంది పడతావ్ .. " , అని అంటది

జావా సగం .. సోది సగం .. పూనమ్ బదులు అనన్య అని అనడం మానేసాడు ఈ మధ్య . మనిషిలో మార్పు కనిపిస్తుంది .

క్లాస్ అయ్యేక .. బయటకొస్తూ .. విహారిక తో ఇంకోసారి సారీ చెబుద్ది .. "పూనమ్ .. ఇవన్నీ మాములే .. అయినా మేమేమి కక్కుర్తి పడే టీనేజర్స్ మీ కాదు కదా .. మొగుడు పెళ్లాలం .. ఈ రోజు కాకపోతే .. ఇంకో 5 రోజుల తర్వాత .. " , అని అనేసరికి .. బయటకొస్తున్న ఆనంద్ ని గమనించి .. విహారిక కి గుడ్ నైట్ చెప్పి బయలుదేరుతుంది పూనమ్

ఇంటికెళ్ళాక .. కుమార్ అక్కతో

"అక్కా .. అక్క నా క్లాస్ ఎందుకు క్యాన్సిల్ చేసింది .. బ్రో మాత్రం నీ క్లాస్ కంటిన్యూ చేసాడు .. ఎందుకు ?"

"ఒరేయ్ .. నీ గర్ల్ ఫ్రెండ్ ని అడగరా చెబుతుంది "

"ఆల్రెడీ అడిగా అక్కా "

"మరి ఏమని చెప్పిందిరా పద్మ ?"

"గుద్ద మూసుకో అని అంది "

"మరింకే .. ఆ పని మీద ఉండు "

మరుసటి రోజు ట్యూషన్ .. ఈ రోజు రెండు రూముల్లో క్లాసులు .. పూనమ్ ముఖంలో దిగులు . గమనిస్తాడు . క్లాస్ అయ్యేక అడుగుతాడు . "ఆనంద్ .. వచ్చే వారమే డాన్స్ పోటీలు .. ప్రాక్టీస్ క్లాస్ లకి మమ్మీ ఒప్పుకోవడం లేదు . ఎప్పుడో నేర్చుకున్న భారత నాట్యం .. ప్రాక్టీస్ లేకుండా పోటీలకు వెళ్ళలేను . మమ్మీ ది చాదస్తం . చెబితే వినదు . ఆడపిల్లలకి ఇలాంటివి దేనికి , పెళ్లి చేసుకుని మొగుడితో సంసారం చేయక .. ఇలాంటివి దేనికి .. అదీ మమ్మీ ఆటిట్యూడ్ .. ఎం చేయాలో తోచడం లేదు ఆనంద్ " , అని అంటే ..

ఆనంద్ ఆలోచించి "నేను ట్రై చేస్తా .. ఆంటీకి చెబుతా .. కొన్నేసి సార్లు ముసలోళ్ళు అంతే .. మొండిగా ఉంటారు .. i will try .. " , అని అంటాడు . ఆనంద్ భరోసా ఇచ్చాక పూనమ్ కి ధైర్యం వస్తుంది . ఆనంద్ తలసుకుంటే ఏదన్నా చేయగలడు .. చూద్దాం ..

క్లాస్ అయిపోద్ది . భుజం తట్టి ధైర్యం చెప్పేసరికి ఎక్కడలేని ఆనందం .. తనకిష్టమైన నాట్యాన్ని గుర్తుచేసుకుంటూ .. ఆనంద్ కి థాంక్స్ చెప్పి వెళ్ళిపోద్ది

మరుసటి రోజు పూనమ్ వాళ్ళ మమ్మీ సాయంత్రం గుడికెళ్తుంది . ఆమె ఏ టైం కి వెళ్తుందో రాజీవ్ కి బాగా తెలుసు . సరిగ్గా అదే టైం కి వాడు కూడా వెళ్తాడు గుడికి . ఇంటికి దగ్గర్లోనే ఉండే గుడి . ప్రదక్షణలు చేస్తుంటే ఆంటీ కనిపిస్తది .. పలకరిస్తాడు .. దేవుడి దర్శనం అయ్యాక .. మెట్ల దగ్గరే కూర్చున్న ఆంటీ దగ్గరకెళ్ళి కూర్చుంటాడు

"రా బాబు .. ఎలా ఉన్నావ్ "

"బానే ఉన్నా ఆంటీ .. మీరెలా ఉన్నారు "

"నాదేముంది ఆనంద్ .. వయసయి పోయింది .. పూనమ్ బాధ్యత తీర్చేసి కృష్ణ రామా అనుకోవడమే "

"అప్పుడే తొందరేముంది ఆంటీ .. చదువు కూడా పూర్తి కాలేదు .. తర్వాత జాబ్ .. "

"నిజమే .. కానీ నా టెన్షన్ నాకుంటది కదా "

"నిజమే ఆంటీ .. మిమ్మల్నో ప్రశ్న అడగొచ్చా ?"

"అడుగు బాబు .. "

"ఆంటీ .. మీ ఫోన్ కి స్కరేం సేవర్ గా కమల్ హాసన్ ఫోటో ఎందుకుంటుంది ? మీ అమ్మాయో , అబ్బాయో ఫోటో పెట్టుకోవచ్చుగా "

"హ హ .. ఇది నేను కమల హాసన్ తో దిగిన ఫోటో .. సాగర సంగమం సినిమా షూటింగ్ లో కలిశా .. మాది రాజమండ్రి .. అక్కడ షూటింగ్ కి వచ్చినప్పుడు కలిశా "

"గ్రేట్ .. ఆంటీ .. మరి ఆ సినిమా చూసారా ?"

"20 సార్లు చూసా .. శంకరా భరణం కూడా 10 సార్లు చూసా "

"ఎందుకు నచ్చాయి ఆంటీ .. ఆ సినిమాలు .. "

"అవి అద్భుత కళా ఖండాలు బాబు .. మన సంస్కృతికి అద్దం పట్టే సినిమా లు .. "

"ఆంటీ .. నిజమే .. నాట్యం మన సంస్కృతిలో ఒక భాగం .. పేదవాడైన కమల హాసన్ ఎంతో పట్టుదలతో తాను అనుకున్నది సాధించాడు ఆ సినిమా లో .. చాల బాగా నాట్యం చేసాడు కదా .. అలాగే మంజు భార్గవి గారు కూడా , శంకరా భరణం సినిమా లో "

"అవును ఆనంద్ .. ఈ రోజుల్లో అలాంటి సినిమాలు రావడం లేదు .. డాన్స్ అంటే ఎదో పిచ్చి గంతులు "

"కదా .. "

"మల్లి మనకో మంజు భార్గవి .. మనకో కమల్ హాసన్ రావాలి "

"ఎక్కణ్ణుంచి వస్తారు ఆంటీ .. ఇంట్లోనే తొక్కేస్తుంటే "

"అర్ధం కాలేదు "

"ఆంటీ .. డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తా .. పూనమ్ కి నాట్యం అంటే ఎంత ఇష్టమే .. ఎంత ప్రాణమో .. మీకు తెలుసు .. అయినా కూడా తనని ఎంకరేజ్ చేయకుండా తనలోని ప్రతిభని అణగదొక్కేస్తున్నారు "

"ఆనంద్ .. అవన్నీ సినిమాలో బానే ఉంటాయి .. నిజజీవితంలో కాదు "

"ఎందుకు కాదు "

"పెళ్లి చేసుకుని మొగుడితో సంసారం చేసే వాళ్ళకి ఇవన్నీ సెట్ అవ్వవు "

"అని మీరెలా అనుకుంటారు .. ఆ రాబోయే వాడు కదా ఆలోచించాల్సింది "

"ఏమో ఆనంద్ .. పూనమ్ అలా డాన్స్ ప్రోగ్రామ్స్ కి వెళ్లడం నాకిష్టం లేదు "

"ఆంటీ .. ఆడపిల్ల పెళ్లయ్యాక ఎటూ మారిపోద్ది.. అప్పటిదాకన్నా తన బతుకు తన బతకలేదా ? ఒక ఆడపిల్ల పెళ్ళిచేసుకుని అత్తారింటికి వెళ్ళేక .. అక్కడ అమ్మని వెతుకుతుంది .. కనపడదు .. నాన్నని వెతుకుతుంది కనపడడు .. అన్నని వెతుకు తుంది .. కనపడడు .. చివరకి తనని తాను వెతుకుతుంది .. తాను కూడా కనపడదు .. పెళ్లయ్యాక ఎటు తన జీవితం తనది కాదు .. తాను తాను కాదు .. కనీసం పెళ్లి వరకన్నా తన జీవితాన్ని తాను జీవించే స్వేచ్ఛ ఇద్దాం ఆంటీ .. పెద్దవారు .. ఒక స్త్రీ గా మీకు తెలుసు .. మీ జనరేషన్ వేరు .. ఈ జనరేషన్ వేరు .. పూనమ్ మంచిది కాబట్టి మీరు చెప్పినట్టు వింటుంది .. అదే ఒకసారి పక్కన ఎం జరుగుతుందో చూడండి .. అమ్మాయలు పబ్ ల్లో బెల్లి డాన్సులు .. పూనమ్ ఏమడిగింది ? తాను చిన్నప్పుడు నేర్చుకున్న భరత నాట్యాన్ని మల్లి నేర్చుకుని శిల్ప కళా వేదిక , రవీంద్ర భారతి లో డాన్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం అడిగింది .. తప్పా ?"

ఆంటీ సైలెన్స్ ..

"చూడండి ఆంటీ .. మనం ఉన్న ఈ గుడి లో ఉన్న శిల్పాలు .. ఎక్కడ చూసినా నాట్యమే .. మన సంస్కృతిని ప్రతిబింబించే భరత నాట్యం .. అసలు ఇలాంటివి ఈ జనరేషన్ లో ఎంతమందికి ఇంటరెస్ట్ ఉంది ? పూనమ్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఆంటీ .. కమల్ హాసన్ తో ఫోటో దిగితే మన సంస్కృతి నిలబడదు .. మనింట్లోనే ఉన్న టాలెంట్ ని ప్రోత్సహించాలి .. సారీ .. కొంచెం కటువుగా మాట్లాడా ఆంటీ "

ఆంటీకి మాటల్లేవ్ .. లేసి "పద ఆనంద్ వెళ్దాం " , అని బయలుదేరుతుంది .. ఆలోచిస్తూనే ఉంది .. ఇళ్లోస్తుంది .. లిఫ్ట్ లో .. "ఆనంద్ .. రేపు మా ఇంటికి డిన్నర్ కి రావాలి .. విహారిక కి కూడా చెబుతా " , అని అంటే .. "ఎందుకు ఆంటీ ? ఎమన్నా అకెషన్ ?" , అని అంటే ..
"వచ్చేక చెబుతా... " , అని వెళ్ళిపోతుంది

మరుసటి రోజు ట్యూషన్ క్యాన్సిల్ .. పూనమ్ ఇంట్లో డిన్నర్ . ఆంటీ పూనమ్ కి ఇష్టమైన డిషెస్ చేసింది . మమ్మీ ఇలా చేసిందంటే మంచి మూడ్ లో ఉన్నట్టు లెక్క .. కారణం తెలియదు . ఆనంద్ , విహారిక ని డిన్నర్ కి పిలవడమే సర్ప్రైజ్ .. పైగా ఇలా ఇష్టమైన డిషెస్ .. కబుర్లు చెప్పుకుంటూ అందరు డిన్నర్ పూర్తి చేసి హాల్లో కూర్చుంటారు ..

మమ్మీ రూమ్ లోకెళ్ళి ఏదో పాత బాక్స్ తో వస్తది .. ఓపెన్ చేసి చూస్తే గజ్జలు .. చిన్నప్పటి గజ్జలు .. నాట్యం నేర్చుకునే టైం లో వాడిన గజ్జలు .. ఇన్నాళ్ళకి మోక్షం వచ్చింది వాటికి .. వాటిని పూనమ్ కి చూపిస్తూ "పూనమ్ .. నన్ను క్షమించు తల్లి .. నీకెంతో ఇష్టమైన నాట్యం .. నేర్చుకునే అవకాశం ఇవ్వలేదు నేను . మధ్యలోనే తొక్కేసా నీ ఆశల్ని .. నీ ప్రతిభని .. ఇక నీ ఇష్టం . నీకు అడ్డు రాను . నీకేది కావాలో ఎంచుకొనే స్వతంత్రం నీకుంది . ఇన్నాళ్లు మూర్ఖంగా ఆలోచించా .. ఆనంద్ బాబు నా కళ్ళు తెరిపించాడు . నిజమే అమ్మాయలు పెళ్లయ్యాక వాళ్ళు వాళ్ళు కాదు .. వాళ్ళ జీవితం వాళ్ళది కాదు .. అలాంటిది పెళ్ళికి ముందన్నా వాళ్ళ ఆశలకు ఆశయాలకు నో చెప్పకూడదు . భరత నాట్యం నేర్చుకుంటే తప్పులేదు .. పబ్బుల్లో క్లబుల్లో వేసే అసహ్యమైన డాన్స్ లు తప్పు .. ఆనంద్ నీ చేతులతో పూనమ్ కి కాళ్ళకి గజ్జలు తొడుగు .. కొత్త అధ్యాయానికి నాంది పలుకు "

పూనమ్ స్టన్ .. అసలు ఊహించలేదు .. మమ్మీ మారుద్దని . ఆనంద్ వల్లే సాధ్యం . పట్టలేని సంతోషం .. ఒకటి మమ్మీ ఒప్పుకోవడం .. ఇంకోటి ఆనంద్ చేతుల మీదుగా కొత్త జీవితం స్టార్ట్ అవడం .. నమ్మలేని షాక్ లు .. "ఆంటీ .. నేను తొడగడం బాగోదేమో .. మీరే గజ్జలు కట్టి నాట్య మయూరి ని ఆవిష్కరించండి " , అని ఆనంద్ అంటే .. ఆంటీ కళ్ళు తుడుసుకుంటూ "నువ్వే సరైన గురువువి .. ఏ రక్త సంభందం లేని ఆత్మ బంధువు వి .. నీకే ఆ అర్హత వుంది " , అని అనడంతో .. విహారిక ఆనంద్ భుజం తట్టి తలూపుద్ది .. ఇంకా సాగదీయడం బాగోదు

పూనమ్ ముందు మోకరిల్లి కళ్ళకి గజ్జలు కడుతుంటే .. బూజు పట్టిన గజ్జెల మీద దాని కన్నీటి ధార .. వొణుకుతున్న కాళ్ళు .. పరవశంతో .. గజ్జెల స్పర్శ ఒక పక్క .. ఆనంద్ వేళ్ళ స్పర్శ ఇంకో పక్క .. పులకరించి పోతుంది .. రెండు కాళ్ళకి గజ్జలు తొడిగి పైకి లేస్తున్న ఆనంద్ .. పూనమ్ కళ్ళల్లో కృతజ్ఞతా భావాన్ని గమనించి .. కళ్ళతోనే భరోసా ఇస్తాడు .. "you deserve a better life " అని ..

అక్కడ వాళ్ళెవరూ లేకపోతే ఆనంద్ వొడిలో వొదిగిపోయేదే .. ఇంతకుముందులా ఆనంద్ ని ముట్టుకోవాలంటే ఎన్నో ఆలోచనలు .. పెళ్లి అనే బంధం అడ్డు గోడలు కట్టినా .. అక్క ఏమి అనుకోదు అనే భావన గట్టిగా ఉన్నా .. అడుగులు ముందుకు పడ్డాయి .. ఆనంద్ వైపు కాదు .. అమ్మ వైపు .. ఆత్మీయ ఆలింగనం .. ఆగని కన్నీటి ప్రవాహం .. మాటలు రావడం లేదు .. మౌనమే మధురం . అమ్మ ఇచ్చిన భరోసా .. ఆనంద్ ఇచ్చిన ప్రోత్సాహం .. అక్క ఇచ్చిన చేయూత .. తనకెందుకో ఈ పోటీల్లో నెగ్గుతాననే విశ్వాసం .. గెలుపు తన గమ్యం కాదు . లక్ష్యమూ కాదు . విజయం తన చిరునామా కాదు .. నాట్యమాడడమే తన కోరిక ..

అమ్మ కౌగిట్లోంచి బయటకొస్తూ కళ్ళు తుడుసుకుంటే .. ఆనంద్ తరఫన అక్క హగ్ ఇస్తుంది .. మనకిష్టమైన వాళ్ళు పక్కనే ఉంటె వచ్చే ఆనందం .. ఆ క్షణాలని మర్చిపోలేదు .. జ్ఞాపకాల పొరల్లో భద్రపరచుకుంటది .. పూనమ్ కి ఆ క్షణాలని ఆస్వాదించుకునే అవకాశం ఇవ్వాలని .. గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతారు .. ఆనంద్ , విహారిక

రోజూ ఉదయం డాన్స్ క్లాస్ .. రాత్రి ట్యూషన్ .. పడుకోబోయే ముందు ఆనంద్ తో ఒక 10 నిముషాలు చాటింగ్ .. అదీ రొటీన్ .. నాలుగు రోజుల తర్వాత .. చాటింగ్ లో

"డిన్నర్ అయ్యిందా ఆనంద్ "

"హ .. అయినా ఇప్పటివరకు డిన్నర్ చేయకుండా ఎలా ఉంటాం "

"అవును .. ఏదో అడగాలని అడిగా .. "

"హ్మ్ ఇంకేంటి"

"నువ్వే చెప్పాలి ఆనంద్ "

"చెప్పేదానికి ఏముంది .. ఇంత హెల్ప్ చేసినా .. కనీసం ట్రీట్ కూడా లేదు .. ఇది మరీ అన్యాయం పూనమ్ "

"ఓహ్ సారీ .. మర్చిపోయా .. బిజి బిజి గ ఉండడంతో "

"ట్రీట్ అంటే .. పుల్లట్లు ట్రీట్ కాదు "

"హ్మ్మ్ .. ఆనంద్ .. నా బడ్జెట్ అంతే కదా .. మీలాగా పెద్ద పెద్ద జాబ్స్ చేయడం లేదు కదా (స్మైలీ )"

"నువ్వు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నావా పూనమ్ .. తెనాలి లో రెండు షాపులు ఉన్నాయ్ .. రెంట్ లక్ష కి పైనే "

"అబ్బా .. అది మమ్మి కె పోతుంది .. నేను సంపాదించిందేమి లేదుగా "

"నీకేం పూనమ్ .. ఇంటర్న్ గా తీసుకునే దానికి కంపెనీ లు క్యూ కడతాయి "

"అంత సీన్ లేదు .. ముందు అబ్బాయిగారు నాకు జావా ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే .. అప్పుడు చూద్దాం "

"ఏంటి .. అప్పకిదాకా ట్రీట్ లేదా పూనమ్ "

"నో నో .. నువ్వడగాలే కానీ ఎంత పెద్ద ట్రీట్ కి అయినా రెడీ .. నువ్వు చేసిన సాయం నేనెప్పుడూ మర్చిపోలేను ఆనంద్ "

"అబ్బా .. మల్లి ఆ సోది స్టార్ట్ చేసావా .. ఆంటీకి నీ మీద ఉన్న ప్రేమ .. నీకు నాట్యం మీద ఉన్న ఇంటరెస్ట్ .. ఇవే నీకు హెల్ప్ చేసాయి "

"నువ్వేమన్న అనుకో .. ఈ విషయంలో మాత్రం మొత్తం క్రెడిట్ నీకే "

"సర్లే .. ఇంతకి ట్రీట్ ఎక్కడ ? ఎప్పుడు ? విహారికాని కూడా కనుక్కోవాలి "

"ఆనంద్ .. నువ్వేమనుకోనంటే .. ఒక మాట "

"చెప్పు "

"ముందు మనిద్దరమే వెళ్దాం .. ఏదన్న మంచి రెస్టారెంట్ కి .. తర్వాత అందరం కలిసి ఇంకోసారి వెళ్దాం "

"సరే నీ ఇష్టం పూనమ్ .. నీకు బడ్జెట్ ఉంటె .. నాకేంటి "

"అక్కకి తెలిస్తే ?"

"చూడు పూనమ్ .. విహారిక కి నా ఫోన్ పాస్వర్డ్ తెలియదు .. అయినా మనమేమన్న తప్పు చేస్తే కదా "

"అని కాదు .. ఒక మాట చెబితే తను ఏమి అనదు కదా "

"నిజమే .. కానీ .. అవసరం లేదుకదా .. "

"నీ ఇష్టం ఆనంద్ .. డెసిషన్ నీకే వదిలేస్తున్నా "

"సరే .. రేపు ప్లాన్ చేద్దామా ? డిన్నర్ కి .. ఆఫీస్ నుంచి నేరుగా వస్తా రెస్టారెంట్ కి .. నువ్వు డైరెక్ట్ గా వచ్చెయ్ .. వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి రావచ్చు "

"అలాగే ఆనంద్ .. మరి ట్యూషన్ లేదా అని అంటే కారణం ఎం చెబుతావ్ ? మా కుమార్ గాడికి అన్ని వివరాలు కావాలి .. అక్క క్లాస్ క్యాన్సిల్ చేసింది .. బ్రో క్యాన్సిల్ చేయలేదు .. ఎందుకు అంటాడు .. ఇప్పుడు రివర్స్ .. ఎనీవే .. 5 రోజులయ్యిందిగదా .. అక్క హ్యాపీ నా ? సారీ .. పర్సనల్ క్వశ్చన్ "

"పూనమ్ .. ఇప్పటికే రెండు సార్లు వచ్చింది .. ఇంకెంత సేపు అన్నట్టు లుక్ ఇచ్చి వెళ్ళింది "

"అయ్యో .. నా వల్ల .. సారీ .. గుడ్ నైట్ ఆనంద్ "

"అలాగే పూనమ్ .. గుడ్ నైట్ .. "

ఫోన్ పక్కన పెట్టి బెడ్ రూమ్ కెళ్తాడు .. 5 రోజుల క్రితం ప్లాన్ చేసింది .. ఈ రోజుకి సెట్ అయ్యింది . బెడ్ మీద కొత్త బెడ్ షీట్ .. రూంలో అగరొత్తుల వాసన .. కొత్త నైట్ డ్రెస్ లో విహారిక .. స్పెషల్ అంటే అంతకన్నా ఇంకేముంటుంది ..

మొగుణ్ణి చూస్తూ మురిసిపోతుంది .. ఆనంద్ లో మార్పు కొట్టచ్చినట్టు కనిపిస్తుంది .. ఇంతకుముందు ఉన్నట్టుగా యాక్టీవ్ గా ఉంటున్నాడు .. అనన్య లోకం నుంచి బయటకొచ్చాడు .. ఆఫీస్ లో బిజి .. ఇక్కడ ట్యూషన్ తో బిజి .. మనిషికి ఖాళీ దొరికితేనే అనవసరమైన ఆలోచనలు వస్తాయి .. అదే బిజీ గా ఉంటె నిన్నటి ఆలోచనలు రావు .. ఈ రోజు ఎం చేయాలో అని ఆలోచిస్తాం .. అంతేగాక పూనమ్ డాన్స్ క్లాస్ లో జాయిన్ అయినప్పటినుండి ఆనంద్ మొఖంలో కళ .. ఎదుటివాళ్ళకు సహాయం చేసామన్న తృప్తి

ఆఫీస్ లో కూడా అందరికి హెల్ప్ చేస్తుంటాడు . అందుకే మేనేజర్ కన్నా ఆనంద్ కె మంచి పేరు ఉంది .. ఇక అమ్మాయిలైతే వాడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు .. అసహ్యంగా .. పెళ్లయనదని తెలుసు .. పెళ్ళాం కూడా అదే ఆఫీస్ .. అయినా గోకేదానికి రెడీ .. ఇంట్లో అంటే కాపలా కాస్తాం .. ఆఫీస్ లో ఎలా ? మీటింగ్ రూమ్ లో దూరాలేం కదా ..

ఆనంద్ కి కూడా అర్ధం చేసుకునే పెళ్ళాం దొరకడం చాల ఆనందం గా ఉంటుంది .. ఎప్పుడు దేనికి అనుమానం పడదు .. నేను , పూనమ్ ఒకే రూమ్ లో ట్యూషన్ .. ఎప్పుడు అనుమాన పడదు .. తప్పు చేయననే నమ్మకం .. అందుకే డాన్స్ విషయంలో ఆంటీ కి చెప్పి ఒప్పించడం కూడా విహారిక కి నచ్చింది . మొగుడి మీద ప్రేమ అలాంటిది .

మొగుడు పెళ్ళాలకి కావాల్సింది నమ్మకం .. ఒకరిమీద ఒకరికి విశ్వాసం .. ఫోన్ లు సెపెరేట్ .. అంతమాత్రాన ఎవరి ప్రైవేట్ లైఫ్ లోకి దూరి ఏమి జరుగుతుందో అన్న కుతూహలం ఉండదు .. 5 రోజుల గ్యాప్ తర్వాత కలిసే దానికి ప్లాన్ చేసిన విహారిక , నేను పూనమ్ తో చాటింగ్ లో ఉంటె పల్లెత్తు మాట అనలేదు .. ఎవరితో చాటింగ్ అని కూడా అడగలేదు .. అది నమ్మకమంటే ..

మరి అలాంటిది .. పూనమ్ తో డిన్నర్ కి వెళ్తున్నా అని చెప్పకుండా దాచవలసిన అవసరం ఏముంది ..

ఇంతలో విహారిక మొగుడి మీద కాలేస్తూ "ఆనంద్ .. చెప్పా కదా .. నా ఫ్రెండ్ పూణే లో ఉంటది , ఇక్కడకి వచ్చిందని .. దాన్ని రేపు డిన్నర్ కి పిలిచా ఇంటికి .. పెళ్లయ్యాక ఇంతవరకు మనం ఎవరిని ఇంటికి పిలవలేదు .. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ .. ఈ వారమే వెళ్ళిపోతుంది , అందుకే పిలిచా .. మీకేమి ప్రాబ్లెమ్ లేదు కదా ?" , అని అనేసరికి .. వాడు గాలి దీసిన బెలూన్ లా డీలాపడతాడు .. రేపు పూనమ్ తో డిన్నర్ కి ప్లాన్ చేసాడు .. ఇప్పుడెలా .. చెప్పాలా వద్దా .. పూనమ్ ఎదురింట్లోనే ఉంటుంది .. రేపు కాకపోతే ఎల్లుండి పోవచ్చు .. కాకపోతే విహారిక ఫ్రెండ్ ఉండేది 2 రోజులే ..

నో అనేదానికి కారణం లేదు . కొంచెం డిసప్పోఇంట్ అయినా .. పూనమ్ కినచ్చచెప్పొచ్చు .. "అలాగే విహారిక .. నీ ఇష్టం" , అని అంటుంటే .. వాయిస్ లో ఫోర్స్ లేదు .. "ఆనంద్ .. నీకు ఒకే కదా .. వేరే ప్లాన్స్ లేవు కదా .. " , అని అంటది ... "నాకేం ప్లాన్స్ ఉంటాయి విహారిక .. పెళ్లయ్యాక .. ఇల్లు .. ఆఫీస్ .. అంతే .. ఫ్రెండ్స్ తో ఒక ముచ్చట .. మందు .. అన్ని బంద్ " , అని అంటే .. అది ఆనంద్ తలని తన వైపు తిప్పుకుని "ఆనంద్ .. పెళ్లి అనేది ఒక ఆడదాన్ని మగవాన్ని ఏకం చేసే ప్రక్రియ .. అలాగని ఫ్రెండ్స్ నుంచి దూరం చేయడం కాదు .. నీకు నీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలంటే నీ ఇష్టం .. నేను నా ఫ్రెండ్స్ తో సినిమాలకి వెళ్తున్నా కదా .. మన లిమిట్స్ మనకి తెలుసు .. అలాంటప్పుడు ఇలా బందీల బతకాల్సిన అవసరం లేదు " , అని అంటే ..

వాడు ఎగిరిగంతేసి .. "మాది తొట్టి గ్యాంగ్ .. వాళ్ళతో తిరిగితే అన్ని చెడ్డ అలవాట్లే వస్తాయి .. నువ్వు నాకిచ్చిన ఫ్రీడమ్ ని అవసరమైనప్పుడు వాడుకుంటా .. సరేనా ?" , అని అంటే .. అది నవ్వుతూ ముద్దు పెట్టుకుంటుంది . అర్ధం చేసుకునే పెళ్ళాం దొరకడం అదృష్టం .. అది ఇచ్చిన ఫ్రీడమ్ ని మిస్ యూస్ చేయకూడదు .. చెప్పేస్తాడు .. "విహారిక .. పూనమ్ నాకు ట్రీట్ ఇస్తానంది .. డాన్స్ క్లాస్ లకి ఆంటీని ఒప్పించినందుకు .. ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాం .. నిజానికి రేపే అనుకున్నాం .. కానీ నీ ఫ్రెండ్ వస్తుందన్నావ్ కదా .. అందుకే ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాం " , అని అంటాడు

అది 2 నిముషాలు సైలెంట్ .. వాడికి టెన్షన్ .. ఏమయ్యింది విహారిక కి నచ్చలేదా ..

"i am hurt .. చూడు .. బుంగమూతి పెట్టుకున్నా " , అని మొగుడి వైపు కొంటెగా చూస్తుంటే .. ఎక్కడో తేడా కొట్టింది అని అనుకుంటాడు .. విహారిక లేసి మొగుడి మీదెక్కి .. ముద్దు పెట్టుకుంటూ .. "శ్రీవారికి అన్ని సీక్రెట్స్ .. నీకన్నా ముందు పూనమ్ చెప్పింది నాకు .. మీరు రేపు డిన్నర్ కి ప్లాన్ చేస్తున్నట్టు .. నేను నా ఫ్రెండ్ డిన్నర్ కి వస్తున్నట్టు చెబితే .. సరే .. ఎల్లుండి వెళదామని చెప్పింది " , అని అనేసరికి .. వాడికి చాల హాయ్ గా ఉంది .. పూనమ్ కి విహారిక కి ఉన్న అండర్స్టాండింగ్ .. విహారిక కి నా మీద ఉన్న నమ్మకానికి ..

"థాంక్స్ డియర్ .. నీ లాంటి పెళ్ళాం దొరకడం చాలా అదృష్టం నాకు .. " , అని అంటుంటే .. "మాటలు తర్వాత రా .. ముందు లైట్ ఆపేసేయ్ .. పనయ్యాక ముచ్చట్లు పెట్టుకుందాం .. సరేనా " , అని ముక్కు గిల్లితే .. వాడు "పనంటే .. ఎం పని ?" , అని ఆటపట్టిస్తే .. అది "ఎం పనో తెలియకే పెళ్లి చూసుకున్నావా ? అయినా పెళ్ళికి ముందే అన్ని అయిపోతే పెళ్ళయాక ఇంకేముంటుంది చెప్పు " , అని అంటూ నైటీ టాప్ తీసేస్తే .. "అన్ని అయిపోతే .. మరి టాప్ ఎందుకు తీసేసావ్ ?" , అని అంటూ వాడు షార్ట్స్ తీసేస్తాడు .. "అబ్బాయిగారికి ఈ మధ్య మాటలు బాగా వచ్చాయి .. రేపు హాఫ్ డే సెలవు పెట్టి నాకు దగ్గరుండి నేర్పించు .. " "సెలవెందుకే బొక్క .. వర్క్ ఫ్రొం హోమ్ పెట్టుకుందాం " "హ .. ఫక్ ఫ్రొం హోమ్ అని టీం లో అందరు అనుకోవాలనా "

లైట్ ఆపేస్తాది .. మంచం ఊగుద్ది .. కొత్త బెడ్ షీట్ కొత్త జంటని చూసి కుళ్ళుకుంటది .. కుళ్లుకున్న బెడ్ షీట్ పని పట్టాలని .. విహారిక ఆవేశానికి బెడ్ షీట్ చినిగింది .. ఆనంద్ ఆవేశానికి బెడ్ షీట్ తడిసింది .. ఇండియా మ్యాప్ లతో .
Next page: Chapter 44
Previous page: Chapter 42