Chapter 47.1
క్లయింట్ మీటింగ్ అంటే ఒక పట్టాన తెగదు .. వాళ్ళకి ఉదయం కాబట్టి తీరిగ్గా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ సాగదీశారు .. మీటింగ్ అయ్యి ఇంటికొచ్చేసరికి 10 అయింది .. పెళ్ళాం పడుకుని ఉంది . తిండి కూడా తినకుండా నీళ్లు తాగి పడుకుంటాడు ..
నెక్స్ట్ డే మాములే ... ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి డిన్నర్ చేసి .. పూనమ్ కి పింగ్ చేస్తాడు .. ఫుల్ కోపంగా ఉండిఉంటది .. రిప్లై ఇవ్వదు అనుకున్నాడు .. కానీ వెంటనే రిప్లై వచ్చింది .. వాడికి ప్రాణం లేసొచ్చింది
"హాయ్ .. ఆనంద్"
"సారీ పూనమ్ .. లాస్ట్ మినిట్ లో క్లయింట్ మీటింగ్ .. నీకు తెలిసిందే కదా "
"ఆనంద్ .. జాబ్ లో ఇవన్నీ కామన్ .. నేనేమి పట్టించుకోలేదు .. ఒక అరగంట బాధ పడ్డా .. ఎందుకు ఇలా ప్రతి సారి ఏదోకటి జరిగి క్యాన్సిల్ అవుతుంది అని అనుకుని "
"మల్లి ఇంకోసారి వెళదామని అనలేను పూనమ్ .. మూడు సార్లు హ్యాండ్ ఇచ్చా .. అయినా ఎంతో ఓపిక గా ఉన్నావ్ "
"ఆనంద్ .. నువ్వు హ్యాండ్ ఇచ్చినా .. అక్క మంచిది కాబట్టి .. ఆల్రెడీ రెడీ అయిన నన్ను డిన్నర్ కి తీసుకెళ్లింది .. దగ్గర్లోనే ఉన్న రెస్టారెంట్ కి .. పుల్లట్ల బండి కాదు "
"వావ్ .. రియల్లీ ? సో క్యూట్ .. నా పెళ్ళాం ఎప్పుడూ నా పరువు నిలబెడుతుంది .. she is gold "
"అవున్రా .. నీమీద నాకున్న కోపం మొత్తం పోయింది అక్క అలా చేసేసరికి .. అర్ధం చేసుకునే పెళ్ళాం దొరకడం నీ అదృష్టంరా .. దానికి మాత్రం అన్యాయం చేయొద్దు .. నీకు అలాంటి పెళ్ళాం దొరకదు ఎన్ని జన్మలెత్తినా "
"చ్చ .. అలా ఎలా చేస్తానే .. నేను చెప్పకపోయినా నిన్ను కూల్ చేసేదానికి ట్రై చేసింది .. are you happy now ?"
"సూపర్ హ్యాపీ రా .. కానీ నిద్ర లేసాక అక్క పెట్టిన మెసేజ్ కి చాల బాధేసింది "
"ఏమయ్యింది ?"
"నువ్వు రాత్రి తినకుండా పడుకున్నావని చెప్పింది అక్క .. నిన్ను నువ్వు శిక్షించుకున్నావ్ .. మొదట్లో హ్యాపీ గా ఉన్నా .. తర్వాత అనుకున్నా .. నేనేమన్నా నీ పెళ్ళాన్నా లేక గర్ల్ ఫ్రెండ్ నా .. డిన్నర్ కి తీసుకెళ్లమని గట్టిగ అడిగే అధికారం నాకు లేదు కదా .. అయినా నేను బాధ పడ్డానని నువ్వు కూడా బాధ పడ్డావ్ .. రాత్రంతా ఆకలితో "
ఒక్క నిమషం మౌనం
"పూనమ్ .. నిన్ను మూడు సార్లు డిసప్పోఇంట్ చేశా .. ఈ శిక్ష నథింగ్ ... మరి మీరు డిన్నర్ కి వెళ్లినట్టు విహారిక నాకెందుకు చెప్పలేదు ?"
"ఒరేయ్ .. నువ్వు హ్యాండ్ ఇచ్చావని అక్క కూడా కోపంగా ఉంది కదా .. అందుకే నిన్ను మాడ్చింది .. రాత్రంతా .. "
"అవునే .. అదే నిజమయ్యుంటది .. కానీ దాని ప్రేమ ఎంత గొప్పదంటే .. ఆకలితో ఉన్న మొగుడికి ఉదయాన్నే పెసరట్టు ఉప్మా చేసింది .. పెళ్ళాం అంటే అలా ఉండాలి "
ఒక్క క్షణం మౌనం .. పూనమ్ సైలెంట్ .. ఏమయ్యింది
"సరే .. ఆనంద్ .. గుడ్ నైట్ "
"అప్పుడేనా .. "
"హలొ .. నాకు డాన్స్ క్లాసులు ఉన్నాయి ఉదయాన్నే .. డాన్స్ పోటీ లు ఎల్లుండే "
"ఓకే .. గుడ్ నైట్ "
ఫోన్ పెట్టేసి ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగుతూ .. పెళ్ళాంతో "అవునే .. నీకు పెసరట్టు చేయడం రాదు కదా .. ఉదయం పెసరట్టు ఉప్మా ఎలా చేసావ్ " , అని అడిగితే .. అది నవ్వుతూ "ఒరేయ్ .. నువ్వు రాత్రంతా పస్తులు తో పడుకున్నావని పూనమ్ చేసి పంపింది రా .. నువ్వు దానికి హ్యాండ్ ఇచ్చినా , దానికి నీ మీద కోపం రాలేదు .. she is gold " , అని అనేసరికి .. వాడికి కాళ్ళ కింద భూకంపం వచ్చిన ఫీలింగ్ ..
పూనమ్ ది ఎంత మంచి మనసు .. నేను తప్పులు చేస్తున్నా , నన్ను మన్నించి నా కోసం నాకు నచ్చిన టిఫిన్ చేసి పంపింది ..
బాత్రూం వెళ్లి .. పింగ్ చేస్తాడు పూనమ్ కి
"ఏంట్రా .. మల్లి చేసావ్ .. నిద్ర పోనివ్వవా ?"
ఒక్క క్షణం మౌనం ..
"ఏమయిందిరా .. చెప్పు .. ఎందుకు సైలెంట్ అయ్యావ్ "
"ఒక్కసారి స్విమ్మింగ్ పూల్ దగ్గరకొస్తావా ? i want to see you "
అటు సైడ్ మౌనం
"ఇంత లేట్ గా .. రాత్రి పూట .. ఏమైంది నీకు "
"ప్లీజ్ పూనమ్ .. ఒక్కసారి .. 5 నిముషాల్లో అక్కుడుండాలి .. బై "
ఫోన్ పెట్టేసి .. బాత్రూం నుంచి బయటకొచ్చి .. సిగరెట్ ప్యాకెట్ పెళ్ళానికి చూపిస్తూ .. కిందకెళ్తున్నా అని సైగ చేస్తాడు .. లిఫ్ట్ లో కిందకెళ్తాడు .. వాళ్ళు ఇంతకు ముందు కలుసుకున్న స్పాట్ .. కొంచెం చీకటిగా ఉంటది .. కూర్చునే దానికి బళ్ల .. వెళ్లిన 2 నిముషాలకి పూనమ్ వస్తది. "ఏంట్రా .. ఏమయ్యింది .. త్వరగా చెప్పు ఎవరన్నా చూస్తే బాగోదు " , అని అనేసరికి .. వాడు "can i hug you ?" , అని అంటుంటే .. వాడి మాట లో తడబాటు .. గమనించింది .. ప్రేమగా పక్కనే కూర్చుని వాడి మీద వాలి పోతు "ఏమయ్యింది ఆనంద్ నీకు .. ఇంత ఎమోషనల్ గా .. " , అని అనేసరికి
వాడు దాని చేతి మీద ముద్దు పెడుతూ "పూనమ్ .. నాకెందుకు చెప్పలేదు నువ్వు .. పెసరట్టు ఉప్మా చేసింది నువ్వే అని " , అని అంటే .. అది "చెబుతామనే అనుకున్నా .. కానీ నువ్వన్నా మాటకి ఆగిపోయా " , అని వాడి చేతిని నిమురుద్ది .. "ఏ మన్నా నేను ?" , అని అంటే .. అది "నా పెళ్ళాం కాబట్టే నా ఆకలి తెలుసుకుని నాకిష్టమైన టిఫిన్ చేసింది అని " , అని అంటది .. వాడికర్ధమయ్యింది .. "పూనమ్ .. పెళ్ళానికి మొగుడి ఆకలి తెలుసు కాబట్టి అలా అన్నా .. నిజానికి ఆ ఆకలికి కారణం విహారికానే కదా.. అది కానక మీరు డిన్నర్ కి వెళ్లారని చెప్పి ఉంటె , నేను హ్యాపీ గా ఫీల్ అయ్యి , తినేసి పడుకునే వాణ్ణి " , అని అంటాడు
అది వాడి భుజం మీద తలపెట్టి "నేను నీ పెళ్ళాన్ని కాదు .. అందుకే శాసించలేను .. కానీ నేను బాధ పడ్డానని అక్క .. నువ్వు ఆకలితో పడుకున్నావని నేను .. నన్ను చూడాలని నువ్వు .. ఇదేమి అర్ధం కావడం లేదు ఆనంద్ .. చిన్న పొరపాటు జరిగినా జీవితాలు తలకిందులవుతాయ్.. జాగ్రత్త గా ఉండాలి .. ప్రేమ ఉండొచ్చు .. కానీ ఏ బంధం లేని ప్రేమని ఎవరు ఆమోదించరు .. సరే .. ఇక పదా .. వెళ్దాం " , అని లేస్తుంది .. వాడు తప్పదన్నట్టు లేస్తాడు .. ఇద్దరు అడుగులో అడుగులేసుకుంటూ లిఫ్ట్ దగ్గరకెళ్ళి .. మర్చిపోయి ఇద్దరూ ఒకేసారి లిఫ్ట్ లో పైకెళ్తారు
ఇంటికెళ్తుంటే .. విహారిక డోర్ దగ్గరే నిలబడి .. ఇద్దర్ని చూస్తుంది .. కలిసి రావడం .. లిఫ్ట్ లోంచి .. వాడికి ఉచ్చ .. పూనమ్ విహారికతో "అక్కా .. ఎల్లుండి డాన్స్ ప్రోగ్రాం కదా .. పద్మ వస్తుంది .. అది మీ ఇంట్లో దిగితే .. పెళ్లి కానీ పిల్ల .. మరదలు .. ఏదన్నా ప్రాబ్లెమ్ వస్తుందని ఆనంద్ టెన్షన్ పడుతుంటే .. మా ఇంట్లో దిగితే , ఏ ప్రాబ్లెమ్ ఉండదు అని అన్నా .. ఆనంద్ వినలేదు .. కుమార్ , పద్మ ఒకే ఇంట్లో ఉంటె పద్మకి బాడ్ నేమ్ వస్తుందని ఆనంద్ ఫీల్ అవుతుంటే .. నేనే కన్విన్స్ చేశా .. ఆనంద్ ని .. అది మాట్లాడేదానికే కిందకి రమ్మన్నాడు .. నీకు తెలిస్తే , నువ్వు మీ ఇంట్లోనే దిగమంటావని ఆనంద్ భయం .. కదా ఆనంద్ ?" , అని ఆనంద్ వైపు చూస్తే .. వాడు స్టన్ .. వెంటనే కోలుకుని .. "అవును అవును .. పద్మ మనింట్లో కన్నా .. పూనమ్ వాళ్ళింట్లో ఉంటేనే బెటర్ అని నాకిప్పుడు అర్ధమయ్యింది .. నువ్వేమంటావ్ విహారిక " , అని పెళ్ళాం వైపు చూస్తే
అది ఫోన్ లో మెసేజ్ పెట్టబోతుంటే .. పూనమ్ వారించి "అక్కా .. ఈ విషయాలన్నీ పద్మ కి చెప్పొద్దు .. అది ఫీల్ అవుద్ది .. ఇప్పటికే ఆనంద్ విషయంలో ఒకసారి దెబ్బతిన్నది .. మల్లి ఎందుకు ఈ టాపిక్ .. దానిక్కూడా నా రూమ్ లో ఉంటేనే బాగుంటుంది " , అని అనేసరికి .. విహారిక నవ్వుతూ "అది నీ రూమ్ లో ఎందుకుంటుందే .. కుమార్ గాడి రూమ్ లోకి వెళ్తుంది ఆంటీ పడుకున్నాక " , అని అనేసరికి .. ఆనంద్ బిగ్గరగా నవ్వుతు "అప్పుడు పూనమ్ మనింటికి వస్తుంది " , అని నాలుక్కరుసుకుంటాడు .. విహారిక మొగుడి చెవి మెలిపెడుతూ .. "పల్లవి ఉన్నప్పుడేమో పెద్ద జెంటిల్ మాన్ లా ఫోజ్ ఇచ్చావ్ .. పదా .. లోపలకి ... గుడ్ నైట్ పూనమ్ " , అని అంటూ డోర్ వేస్తది
నెక్స్ట్ డే నైట్ కి దిగుద్ది పద్మ .. పూనమ్ రూమ్ లో .. డాన్స్ ప్రోగ్రాం మరుసటి రోజే కాబట్టి , ఆ నైట్ పద్మ కుమార్ ని కెలకలేదు . ఎందుకు డిస్టర్బ్ చేయడం అని .. రేపు మధ్యాహ్నం నుంచి ఖాళీనే కదా .. డాన్స్ ప్రోగ్రాం మార్నింగ్ .
పూనమ్ , ఆనంద్ కొంచెం ముందే బయలుదేరతారు , ఎందుకంటే పూనమ్ రెడీ కావాలి కదా అక్కడ . ఆనంద్ పక్కనే ఉండడంతో పూనమ్ కి కొండంత బలం .. ఒకవేళ ఈ పోటీలే గెలిస్తే , పూనమ్ కి ఏమి కావాలన్నా ఇస్తానని ప్రామిస్ చేసాడు . పూనమ్ కి ఇప్పుడు అవన్నీ ఆలోచించే స్టేజి లో లేదు .. ముందు గెలవాలి .. ఇది జోన్ లెవెల్ లో .. మొత్తం 10 జోన్లు హైదరాబాద్ .. ప్రతి జోన్ నుంచి గెలిచిన విన్నర్ తో ఫైనల్స్ .. అందులో టాప్ 4.. టాప్ 2 .. మెగా ఫైనల్స్ ..
రవీంద్ర భారతి లో ప్రోగ్రాం .. జనం బానే వచ్చారు .. కొంచెం సేపటికి విహారిక , పద్మ , ఆంటీ కుమార్ తో వచ్చారు .. ప్రోగ్రాం స్టార్ట్ అవుద్ది .. ఒక్కక్కరే తమకిష్టమైన పాట తో భరత నాట్యం చేయాలి .. తర్వాత జడ్జి ఇచ్చే కాన్సెప్ట్ ప్రకారం చేయాలి .. మొదటి రౌండ్ అందరు బానే చేసారు .. కానీ రీడు రౌండ్ లో జుడ్గే కాన్సెప్ట్ ప్రకారం .. హావ భావాలతో .. స్కిట్ లా చేయాలి .. ఇక్కడే చాల మంది తడబడ్డారు . పూనమ్ కి వచ్చిన కాన్సెప్ట్ .. పర్వావరణ పరిరక్షణ .. డాన్స్ , తెలివి , ఎక్స్ప్రెషన్స్ , కాంఫిడెన్స్ .. అన్ని కావాలి .. పూనమ్ కి ముందే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఆనంద్ చెప్పడం తో ఒక ఐడియా ఉంది .. అందుకే బాగా చేయగలిగింది
జడ్జి లు ఇచ్చిన మార్కుల ప్రకారం .. పూనమ్ విన్నర్ !!!
పూనమ్ ని స్టేజి మీద కి పిలిచి షీల్డ్ ఇస్తుంటే .. మొదటి వరసలో ఉన్న ఆనంద్ ని చూసి ఎనలేని సంతోషంతో .. కృతజ్ఞతలు చెబుతుంది .. దాని కళ్ళ లోని భావాలు ఆనంద్ కి తెలుసు .. అందులోను .. ఇప్పుడే కదా .. హావా భావాలతో మెప్పించింది .. పట్టలేని ఆనందం .. ఇది మొదటి స్టెప్ మాత్రమే .. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకమైన ఘట్టం .. అందుకే అంత సంతోషం ..
కుటుంబ సభ్యులు , వచ్చిన ప్రేక్షకుల అభినందల మధ్య .. పూనమ్ పెరఫార్మన్స్ ని జడ్జి లు పొగడడంతో ఒక కీలక ఘట్టం ముగిసింది ..
షీల్డ్ తో మెట్లు దిగి .. ఆనంద్ దగ్గరకెళ్తే .. అభినందిస్తాడు .. భుజం తట్టి .. ఇంతలో మిగతా వాళ్ళు రావడం .. మమ్మీ ని వాటేసుకుని .. థాంక్స్ చెబుతుంది .. "థాంక్స్ నాకు కాదు .. ఆనంద్ కి చెప్పాలి .. మూర్ఖంగా ఉన్నదాన్ని ఆనంద్ నా కళ్ళు తెరిపించాడు .. ఇది ఆరంభం మాత్రమే .. నీకు ఇష్టమైన పనులు .. నీకు ఇష్టమైన మనుషులతో ... నీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే " , అని అంటది .. కుమార్ , విహారిక , పద్మ కంగ్రాట్స్ చెబుతారు ..
పూనమ్ వెళ్లి డ్రెస్ మార్చుకుని వస్తది .. అందరు ఇంటికి బయలుదేరతారు . ఆంటీ అందరకి లంచ్ ఆర్డర్ చేస్తది .. ఇంట్లో ..
అందరు సంతోషం గా ఉన్నారు .. డాన్స్ ప్రోగ్రాం అయిపొయింది .. ఇక మిగిలి పనుల మీద ఫోకస్ .. ముందు కుమార్ , పద్మ కి ఏకాంతం కావాలి .. పోయిన సారి మమ్మీ ని గుడికి తీసుకెళ్లింది పూనమ్ .. కానీ ఇప్పుడు తనక్కూడా ఆనంద్ తో ఉండాలని పిస్తుంది .. ఎలాగా ? మమ్మీ కి డైరెక్ట్ గా చెప్పకబోయినా .. దానికి అర్ధమయింది .. కుమార్ , పద్మ కి ఏకాంతంగా కావాలని .. అప్పటికి ఇప్పటికి చాల మార్పు వచ్చింది కదా .. పద్మ ఆల్మోస్ట్ తన కోడలు అయిందన్న ఫీలింగ్ .. అందుకే ఎవరూ అడక్కుండా .. "కుమార్ .. నేను బయటకెళ్తున్నా .. సాయంత్రం వరకు రాను .. పైన ఉండే ఆంటీ తో సినిమా కి వెళ్తున్నా " , అని అనేసరికి
అందరకి పట్టలేని సంతోషం .. కుమార్ గాడికి నిన్న రాత్రి నుంచి మొడ్డ ఆగడం లేదు .. అక్క రూమ్ లోనే ఉన్న పద్మ ని కెలకాలని అనుకున్నా .. అక్కకి డిస్టర్బన్స్ దేనికి .. అందులో ఇది చాల ముఖ్యమైన పోటీ .. అందుకే ఆగేడు .. ఇక మమ్మీ లేకపోతే పూనమ్ ఎటు ఎదురింటికి వెళ్తుంది కదా .. సాలిడ్ గా 4 గంటలు .. ఇక నైట్ ఎటు పద్మ నా రూంకి వచ్చేస్తది మమ్మీ నిద్ర పోయాక
ఆంటీ బయటకు .. కుమార్ , పద్మ భంచిక్ భంచిక్ .. పూనమ్ ఆనంద్ ఇంట్లో ముచ్చట్లు
విహారిక , ఆనంద్ బెడ్ మీద కూర్చుంటే .. విహారిక చైర్ లో .. కాళ్ళకి పారాణితో .. ఇంకా అదే మేక్ అప్ తో పూనమ్ డిఫరెంట్ గా ఉంది .. కబుర్లు చెప్పుకుంటుంటే .. విహారిక బాంబు పేలుస్తుంది .. రేపు మధ్యాహ్నం ఫ్లయిట్ కి బెంగుళూరు వెళ్తుంది .. పద్మతో కలిసి .. చెల్లెల్ని చూడాలని .. రెండు రోజులు.. వీలయితే .. వర్క్ ఫ్రొం హోమ్ చేసి ఇంకో రెండు రోజులు .. ఆనంద్ కి చెప్పకుండానే టికెట్ బుక్ చేసింది
"ఇంత హడావుడిగా దేనికే ? అయినా ముందు చెప్పలేదు " , అని ఆనంద్ అంటే .. విహారిక "ఆనంద్ . నాక్కూడా ఇప్పుడే ఐడియా వచ్చిందిరా .. ఎటు పద్మ వచ్చింది కదా .. దాంతో వెళదామని .. అనన్య ని చూసి చాల రోజులయ్యింది ... పైగా దానికి ఇంకా జాబ్ రాలేదు .. దాని ప్లాన్ ఏంటో తెలియడం లేదు .. అక్కడికెళ్తేనే బెటర్ .. " , అని అనేసరికి .. ఆనంద్ కన్విన్స్ అవుతాడు .. "దాన్నే ఇక్కడకు రమ్మనొచ్చుగా " , అని ఆనంద్ అంటే .. విహారిక "వారం నుంచి ట్రై చేస్తున్నా .. పద్మ తో పాటు రమ్మని .. అది నో అన్నది .. కారణం తెలియదురా .. ఇక్కడకొస్తే .. మల్లి పాత జ్ఞాపకాలు .. నువ్వెలా బిహేవ్ చేస్తావో తెలియదు .. అందుకే నో అన్నది " , అని అంటది
ఇక అనన్య టాపిక్ ఆపేసి .. "ఆనంద్ .. 3-4 రోజులే కాబట్టి నీక్కూడా ఇబ్బంది ఉండదు .. కూరలు చేసి ఫ్రిడ్జ్ లో పెడతా .. నీక్కూడా ఫ్రీడమ్ కావాలి కదా .. పెళ్ళాం ఊరెళ్తే .. నువ్వు కూడా నీ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు .. ఫ్రెండ్స్ .. రెస్ట్ .. మధ్య మధ్య ఇలా గాప్ ఇవ్వాలి .. అలాగే నాక్కూడా నీ టార్చెర్ తప్పుద్ది కదా " , అని అంటే .. వాడు నవ్వుతూ "బ్యూటిఫుల్ టార్చెర్ .. మొగుడు పెళ్ళాల మధ్య ఉండేదే .. పూనమ్ .. నీకు బోర్ కొడుతుందేమో మా సోది తో " , అని అంటే ..
పూనమ్ నవ్వుతూ "నో నో ఆనంద్ .. బోర్ ఎందుకు .. మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ సూపర్ .. అక్కా , ఫ్రిడ్జ్ లో కూరలు ఎందుకు ? మమ్మీ రోజు ఫ్రెష్ గా చేసి పంపిస్తుంది .. " , అని అనగానే .. విహారిక "అంటే .. ఆంటీకి ఇబ్బందని .. లేకపోతే నాకేం ప్రాబ్లెమ్ లేదు " , అని అంటది .. ఆనంద్ "ఒసేయ్ .. నీ ఫ్లైట్ రేపు మధ్యాహ్నం .. పెద్దగా టైం లేదు .. వంటలు గింటలు దేనికి .. నా తంటాలు నేను పడతా " , అని అంటాడు
పూనమ్ లోలోపల ఆనంద పడుద్ది .. ఆనంద్ కి దగ్గరయ్యే ఛాన్స్ . డబల్ హ్యాపీ .. ఒక పక్క డాన్స్ పోటీలో గెలవడం .. ఇంకో పక్క ఆనంద్ ఒంటరిగా దొరకడం ..
విహారిక పూనమ్ ని పిలిచి చెవిలో ఏదో గుసగుసలు .. ఇద్దరు నవ్వుకుంటారు ఆనంద్ ని చూస్తూ ..
"ఏంటే ... ఆ సీక్రెట్ ఏదో నాక్కూడా చెప్పొచ్చుగా "
"ఒరేయ్ .. సీక్రెట్ విషయం నీ మీదే .. అలాంటప్పుడు నీకెలా చెబుతాం రా "
"అంటే .. నన్నే అనుమానిస్తున్నావా ?" (నవ్వుతు)
"అనుమానిస్తే నిన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్తా చెప్పు "
"మరి అలాంటప్పుడు చెప్పొచ్చుగా "
"నేను వెళ్ళాక పూనమ్ చెబుద్దిలే నీకు .. "
"అప్పటిదాకా ఈ సస్పెన్సు తప్పదా ?"
"ఆనంద్ .. అక్కకి నీ మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఇప్పుడు అర్ధమయ్యింది "
"పూనమ్ .. నువ్వు కూడా అక్క సైడేనా ?"
"ఆనంద్ , పూనమ్ ఇద్దరి సైడ్ .. నువ్వు ట్యూషన్ చెప్పే గురువువి .. డాన్స్ , లైఫ్ కి సంభందించిన విషయాల్లో దాన్నీ ప్రోత్సహిస్తుంటావ్ .. ఇక నేను .. అమ్మాయిగా కొన్ని విషయాలు అమ్మాయిలకే చెప్పగలం .. అలాంటి వాటికీ నేను "
"సర్లే .. అయినా నువ్వు లేకుండా 3 రోజులంటే కష్టమేనే "
"ఇంకో మాట చెప్పరా "
ఇంతలో మధిర మామ ఫోన్ ... స్పీకర్ లో .. వాడు మాములుగా మాట్లాడితేనే స్పీకర్ లో మాట్లాడినట్టు
"మామా .. ఈ వీకెండ్ గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం .. వస్తావా ?"
(పూనమ్ వైపు చూస్తూ ) "విహారిక బెంగళూరు వెళ్తుందిరా .. నేనెటు ఖాళి నే "
పూనమ్ మొఖంలో దిగులు ..
"ఇంకేం మామ .. టికెట్ బుక్ చేస్తా .. నటాషా ని కలవొచ్చు మల్లి "
"ఒరేయ్ .. అప్పుడంటే పెళ్లి కాలేదు రా .. ఇప్పుడు కుదరదు "
"మామా .. నువ్వు ఇంకా మారలేదురా .. పెళ్ళాం ఊరెళ్తే అందరు ఎంజాయ్ చేస్తారు .. నువ్వేమో అన్నిటికి రూల్స్ పెట్టుకుంటావ్ "
"ఒరేయ్ .. పక్కనే విహారిక ఉంది .. దాన్ని ఒప్పించు .. అలాగే వస్తా "
"ఏంటి అక్క అక్కడే ఉందా .. సరే రా .. ఉంటా .. నువ్వు ఒక్కడివే ఇంట్లో రెస్ట్ తీసుకో .. బై "
విహారిక ఇచ్చిన లుక్కుకి తల తిప్పుకుంటాడు . మనసులో అనుకుంటాడు "వీళ్ళేమో ఒకరి పూకులు నాక్కుంటూ ఎంజాయ్ చేస్తారు .. నేనేమో ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళకూడదు... అందుకేగా బెంగుళూరు ట్రిప్ "
"ఏంటి పూనమ్ .. పోటీలో గెలిచావ్ .. పార్టీ లేదా ?" , అని ఆనంద్ అంటే .. అది "ఈరోజు నైట్ డిన్నర్ కి అందరం వెళ్లేదానికి ప్లాన్ చేశా .. కాకపోతే కుమార్ , పద్మ ఒప్పుకోలేదు .. కక్కుర్తి బాచ్ కదా .. ఒక్క నిమషం కూడా వేస్ట్ చేయకూడదని వాళ్ళ ఐడియా " , అని అంటూ .. విహారిక కి ఫోన్ లో మెసేజ్ లు చూపిస్తది .. "నాకు చూపించేది లేదా పూనమ్ ?" , అని అంటే .. అది "మాదంతా బూతు పురాణం .. ముందు అక్క చదివి , ఓకే అంటే నీకిస్తాది" , అని అంటది ..
విహారిక చదుకుంటుంది మెసేజ్ .. వాళ్ళ ముగ్గురుకి గ్రూప్ ఉంది .. ఆ గ్రూప్ లో మెసేజ్ లు
పూనమ్ : ఈ రోజు నైట్ పార్టీ ఇస్తున్నా .. అందరికి .. డిన్నర్
కుమార్ : మమ్మల్ని వదిలేయవే
పూనమ్ : ఫామిలీ మొత్తం రా .. మీరిద్దరూ లేకుండా ఎలాగారా ?
కుమార్ : పద్మ రేపు మార్నింగ్ వెళ్ళిపోతుంది కదా
పూనమ్ : ఒరేయ్ లేసిన కాణ్ణించి అదే లోకమా ? బ్రేక్ కూడా ఇవ్వవా ?
పద్మ : ఏది లేసిన కన్నించి పూనమ్
పూ : ఒసే నువ్వు కూడా కెలుకుతున్నావ్ నన్ను .. నీ బాయ్ ఫ్రెండ్ మొడ్డ లేసిన కాణ్ణించి ..
కు : ఒసేయ్ .. నీకు కుళ్ళు కదా .. నువ్వు కూడా తగులుకోవే ఎవడినో ఒకణ్ణి
ప : అవునే .. ఎంతకాలమని ఇలా సింగల్ గా ఉంటావ్
పూ : ఎహె ఆపండే మీ సోది .. ఇంతకీ వస్తున్నారా లేదా ?
ప : పూనమ్ , ఉండే టైం తక్కువ .. డిన్నర్ అంటే 3 గంటలు దెంగేస్తాయ్ ..
కు : అక్కా ఆలోచించుకో .. విహారిక అక్క కూడా రేపు పద్మ తో బెంగుళూరు వెళ్తుంది .. వాళ్ళక్కూడా ప్రైవసీ ఇవ్వాలి కదా .. ఈ నైట్
పూ : హ్మ్మ్ .. నిజమేరా .. ఇక్కడ మీరు .. అక్కడ వాళ్ళు .. సరే .. క్యాన్సిల్ చేస్తా ప్రోగ్రాం
ప : థాంక్స్ పూనమ్
కు : సరే అక్కా .. మమ్మల్ని వొదిలెయ్
పూ : సర్లెరా .. ఇంతకీ ఎన్నో రౌండ్ ?
కు : 2
ప : 3
పూ : చ్చి .. మిమ్మల్ని ఎవరూ బాగుచేయలేరు .. ఓకే .. బై
విహారిక నవ్వుకుంటూ .. మొగుడికి చూపిస్తది .. ఈ మాత్రం బూతులు కామన్ ఎక్కడైనా .. ఆనంద్ నవ్వుకుంటూ పూనమ్ తో "కుమార్ సైలెంట్ గా ఉంటాడు గాని పెద్ద పోటుగాడే " , అని అనేసరికి .. పద్మ "వాడు మన ముందే సైలెంట్ .. ఆఫీస్ లో అమ్మాయిల్ని గోకుతూనే ఉంటాడు " , అని అంటది .. పూనమ్ "అంటే నువ్వు నన్ను గోకుతున్నట్టు " , అని ఆటపట్టిస్తే .. వాడు "whatttt ? నేనెంత జెంటిల్ మానో పల్లవిని అడుగు " , అని అంటాడు
విహారిక "పల్లవిని పిలవనా .. ఎటు నేనుండనుగా " , అని అంటే .. వాడు పరధ్యానంలో "ఎందుకె .. పూనమ్ ఉందిగా " అని .. నాలుక్కరుసుకుని .. "సారీ .. నా ఉద్దేశ్యం పల్లవి పూణే వెళ్లిపోయిందిగా .. ఇక ఈ టాపిక్ ఆపేద్దాం " , అని అంటాడు
పూనమ్ లేసి వెళ్తూ "ఇక నేను వెళ్తా .. రెస్ట్ తీసుకోవాలి " , అని వెళ్లబోతుంటే .. విహారిక "అంటే .. నువ్వుంటే మాకు డిస్టర్బన్స్ అనా .. మేమేమి కుమార్ , పద్మ లా కక్కుర్తి బ్యాచ్ కాదు .. బోలెడు టైం ఉంది మాకు " , అని అంటే .. అది "కాదక్కా .. నిజంగానే రెస్ట్ కావాలి .. ఉదయం డాన్స్ ప్రోగ్రాం టెన్షన్ .. అంతగా ఉంటె .. 8 కి పుల్లట్ల బండి కి వెళ్దాం .. ఓకే ?" , అని అంటది .. విహారిక నవ్వుతూ "అంత చిన్న ట్రీట్ తో తప్పించుకుందామనా " , అని అంటే .. వాడు "పూనమ్ .. i owe you a treat .. ఏంకావాలో చెప్పు .. పోటీలో గెలిస్తే నువ్వు కోరుకున్న ట్రీట్ ఇస్తా అని మాటిచ్చా .. గుర్తుందా " , అని అంటే .. పూనమ్ "హ .. గుర్తుంది .. చెబుతా .. ఆలోచించుకోనీయ్ .. నిన్ను అంత ఈజీ గా వదలను .. మూడు సార్లు హ్యాండిచ్చావ్ .. ఈ సారి హ్యాండిస్తే ఇక జన్మలో అడగను ట్రీట్ నిన్ను" , అని అంటది
విహారిక మొగుడితో "అదేదో .. నేను లేనప్పుడే ఇచ్చేయ్రా .. పాపం పూనమ్ ని డిసప్పోఇంట్ చేస్తూనే ఉన్నావ్ ", అని అంటది ..
పూనమ్ వెళ్ళిపోతూ .. ట్రీట్ కి ఏమి అడగాలా అని ఆలోచిస్తూ వెళ్ళిపోద్ది .. ఇంటి బెల్ కొడితే .. మూడో సారికి .. కుమార్ గాడు డోర్ తీస్తాడు ... వాడి అవతారానికి నవ్వుకుంటూ తన రూమ్ లోకి వెళ్లి పడుకుంటది
ట్రీట్ కి ఐడియా వచ్చింది.. పల్లవి ఇచ్చిన ఐడియా !!! పెళ్ళాం ఊరెళ్తే స్కిట్ ని నిజం చేయాలి !!!