Chapter 58
కాల చక్రం 12 ఏళ్ళు ముందుకెళ్తుంది
న్యూ జెర్సీ లో స్పెలింగ్ బీ పోటీలో గెలిచిన 10 ఏళ్ళ ఇండియన్ కుర్రోడు ..
"whats your name"
"anand"
"your mom ?"
"ananya "
కోల్కత్తా లో జూనియర్ విభాగం లో భరత నాట్యం ట్రోఫీ గెలిసిన 9 ఏళ్ళ బాలిక
আপনার নাম কি ? (నీ పేరు ఏమిటి)
viharika
তোমার মায়ের নাম কি? (మీ అమ్మ పేరు ఏమిటి?)
poonam
హైదరాబాద్ లో తెలంగాణ మొత్తం మీద ఫస్ట్ రాంక్ సాధించిన 8 ఏళ్ళ అనన్య .. డాటర్ ఆఫ్ విహారిక
బెంగుళూరు లో కోడింగ్ మారథాన్ లో ఫస్ట్ వచ్చిన పూనమ్ .. పేరెంట్స్ పద్మ , కుమార్
వీళ్ళు నలుగురూ సమ్మర్ హాలిడేస్ లో .. బెంగుళూరు లో పద్మ , కుమార్ ఇంట్లో ..
ఆనంద్ : అనన్య you are so cute ..
అనన్య : బాడుకోవ్ .. బలిసిందా రా .. దెంగేయ్ బె
ఆనంద్ : whhatt ?
పూనమ్ : బ్రో.. this is not america ..
విహారిక : ఆనంద్ .. i will teach you telugu .. ఓకే ?
పూనమ్ : అక్కా .. i need tution in python
పిల్లల అల్లరికి ఒక పక్క ఆనందంగా ఉన్నా .. ఇంకో పక్క .. ఏదో తెలియని వెలితి .. అందరికి .. ఆనంద్ , విహారిక , అనన్య , పూనమ్ .. కానీ ఎన్నో మధుర స్మృతులు !!!