Update 49

—————————————————————————————————————————

అర్ధరాత్రి, శివ కి మెలుకువ వచ్చింది, కళ్ళు తెరిస్తే కాజల్ ఇటు తిరిగి తన మీద కాలేసి, గట్టిగా ac చల్లదనానికిహత్తుకుని మంచి గాఢ నిద్రలో ఉంది. మెల్లిగా కాజల్ కి మెళుకువ కాకుండా సన్న గొంతు తో,

శివ: lynx.....can you hear me...

అప్పుడే ఒక్కసారి హాల్ అంతా పైకప్పు false ceiling లో ఒక చిన్న నీలి రంగు లైట్ పట్టీ మెరిసింది.

శివ: switch on lights but dimmer.

అంతే తక్కువ కాంతితో హాల్ అంతా వెలిగింది. ఆ వెలుగులో కాజల్ మొహం చూడాలి అనిఅడ్డుపడుతున్నకురులు పక్కకి జరిపి, ముద్దుగా పడుకున్న కాజల్ ని చూస్తూ ఉన్నాడు. తువాల నిద్రలో కిందకిజరిగింది, కాజల్మెడ, అందాలు, నడుము ఒక బెత్తడు కనిపిస్తుంది. తువాల మళ్ళీ మీదకి కప్పి, కాజల్మీదచెయ్యేసిపడుకున్నాడు.

నిద్రలో కాజల్ ఒకసారి కదిలి అటు వైపు మేసిలి శివ మీద కాలు తీసి పడిపోతుండగా నడుముపట్టుకునిఆపాడు. ఇక ఇలా అయితే కష్టం అని, కాజల్ ని మీదకి తీసుకుని, రెండు చేతులు తన భుజాల మీదవేసుకుని, వీపులోచెయ్యి పెట్టి లేచి నిల్చున్నాడు. తువాల జారీ కింద పడింది. కాజల్ మాత్రం చిన్న పాప లాసోయి లేకుండాశివ మీదఒరిగింది. అలాగే ఎత్తుకుని తీసుకెళ్ళి బెడ్డు మీద పడుకోపెట్టాడు. పక్కన బ్లాంకెట్తీసుకుని, పరచి తనుకూడా బెడ్ఎక్కి కుడివైపు పడుకుని, ఇద్దరికీ కప్పాడు.

ఆటోమేటిక్ గా ac on అయ్యింది. కాజల్ ఇప్పుడు కూడా మీద కాలేసి, నిద్రలో కలవరిస్తూ,

కాజల్: దీపా చాణక్య సార్ ని ఒకసారి కలవాలి, నా బుక్ లో ఆయనహెల్ప్ కావాలి.

అని ఎదో కలకంటూ అనింది.

శివ అది విని, నవ్వుకున్నాడు.

కాజల్: మా శివ గాడికి దోస్త్ అట నే, ఒకసారి చాణక్య దగ్గరికి తీసుకెళ్ళమని అడగనా.

కాజల్ చెంపలు పట్టుకుని, వెలికి సున్నితంగా స్మ్రుసిస్తూ, కాజల్ కుతూహలాన్ని నవ్వుకుని, చేతినిబ్లాంకెట్లోకిపోనిచ్చి నడుము సంక కింద పట్టుకుని ఇంకాస్త దగ్గరకి జరిగాడు. చేతిని మెత్తగా రాస్తూ ఉంటేకాజల్కొద్దిగాకదిలింది. అలా చేతిని వేళ్ళతో జారుతూ నడుము పక్కన కిందకి పోనిచ్చి, వెనక్కి అని పిరుదు మీదఆగాడు. పిరుదు పట్టి లాగుకొని, గట్టిగా మెత్తగా కౌగలించుకుని కళ్ళు మూసుకున్నాడు.

అప్పుడే ఫోన్ మోగింది, ఫోన్ ఎక్కువ శబ్ధం రాకముందే టక్కున ఎత్తాడు.

గంగ: ఓహ్ శివ, p.shiva, నా మదే సదా శివ

శివ: ఎవరూ?

గంగ: హిమాలయమునందు నేను దూకితిని భువి పైకి, అందములు కుందనములు చందముగా చేసితిని, భూవనపు సౌందర్యము యవ్వనముగా పూసితిని

అది విన్న వెంటనే చప్పుడు చెయ్యకుండా పిల్లి నడకలేస్తూ బయటకి వెళ్ళాడు,

శివ: నువ్వా?

గంగ: హ్మ్మ్..... నీకు బోర్ కొడ్తుంది కదరా

శివ: నాకు బోర్ కొడ్తుండి అని నీకేవరు చెప్పిర్రూ

గంగ: సర్వాంతర్యామి, సామి సమ్మోహనముకై మోహించుచున్నాను.

శివ: అవునా సరే bye.

Phone Cut చేసి వెళ్లి పడుకున్నాడు.

Coronavirus first 2 cases India లో నమోదు అయిన మరుసటి రోజు,

ప్రసాద్: చాన్ coronavirus outbreak అట china లో, ఇండియా లో 2 cases.

చాణక్య: అవును విన్నా, మనం ఇండియా వెళ్తున్నాం.

ప్రసాద్: కానీ ఎందుకు?

చాణక్య: పెద్ద plan వేసా రా full profit మనకి.

ప్రసాద్: ఏంట్రా?

చాణక్య: అక్కడ మన కిషోర్ గాడి drug manufacturing unit ఉంది కదా. దాన్లో వాడు paracetamols చేస్తాడు.

ప్రసాద్: అవును అయితే.

చాణక్య: అయితే ఎంట్రా, చుడు. నేను అప్పట్లో చేసిన drug ఉంది కదా, దాన్ని taste smell color ఎదితెలీకుండా చేసాను.

ప్రసాద్: అవునా అయితే, ఇంకా ఏంటి చెప్పురా?

చాణక్య: రేయ్ ఆ paracetamol tablets లాగే same చేద్దాం దీన్ని కూడా, మన kishore గాడి unit లో. మనం supply agents ఉన్నారు కదా, వాళ్ళు medical shops లో delivery చేస్తారు. మన customers నిఆ medical shops కి పొమ్మని చెప్పాలి. వాళ్ళు అడిగితే paracetamol packing లో ఉన్న మన drug ఇవ్వొచ్చు. Open గా medicine అని చెప్పి drugs అమ్మొచ్చు.

ఇదంతా విన్న ప్రసాద్ కి (మీ లాగే) నా doubt వచ్చింది,

ప్రసాద్: మరి certification లో దొరికిపోతే?

చాణక్య: లెద్రా దానికి కూడా ఒక ఐడియా ఉంది. ప్యాకేజీ లో first రెండు లాస్ట్ రెండు tablets original paracetamols ఉంటాయి మధ్యలో మనవి ఉంటాయి. విప్పేటోడు corner విప్పుతాడు మధ్యలో కాదు, కదా.

ప్రసాద్: ఇంకో డౌట్ రా?

చాణక్య: ఏంటి?

ప్రసాద్: paracentamol లో ఏం ప్రాఫిట్ రా, అలా ఎన్ని అని అమ్ముతావు?

చాణక్య: రెయ్ మన వాళ్ళు, coronavirus symptoms ఎంటి?

ప్రసాద్: ఫీవర్, cold, ఇంకా ఉన్నాయి.

చాణక్య: నికు తెల్సా మన వాళ్ళు, జ్వరం వస్తే ముందు paracetamol ఎస్కుంటారు అయినా తగ్గక పోతేఅప్పుడుడాక్టర్ దగ్గరకి పోతారు. అసలు paracetamol అంత business ఏ huge రా.

ప్రసాద్: ok?

చాణక్య: ఇప్పుడు మన customers జ్వరం అని చెప్పి మెడికల్ shop కి వెళ్లి ఆ paracetamol తీసుకుంటారు. అవి డ్రగ్స్ అని ఆ shop వాడికి customer కి తప్ప ఎవ్వరికీ తెలీదు. వాటికి సెపరేట్ ప్యాకేజింగ్చేద్దాం. Delivery కూడా.

ప్రసాద్: సూపర్ రా పదా start చేద్దాం.

—————————————————————————-

ఇండియా లో Lockdown కి ఒక్కరోజు ముందు, రాత్రి 9 గంటలకు,

ప్రసాద్: చాన్, నువ్వు చెప్పినట్టే 30 million units supply చేసాము, కానీ, success అవ్తుంది అంటావా?

చాణక్య: చూద్దాం రా, only 60 million units మాత్రమే చెయ్యి. 30 + 30 two times.

ప్రసాద్: ఎందుకు రా?

చాణక్య: first 30M పోతాయి, అవి అయిపోతే మళ్ళీ 30 ఒకవేళ మనం అనుకున్నట్టు కాకపోతే లేదాఎవరికైనాdoubt వచ్చి ఏదైనా సమస్య వస్తే కష్టం కదా.

ప్రసాద్: అవును ok.

చాణక్య: సరే నువ్ చూస్కో రా, నాకు వేరే పని ఉంది. వెళ్తాను, ఈ lockdown ఎన్ని రోజులు ఉంటుందో మరి.

ప్రసాద్: కాజల్ కి letters రయకు రా ఇక, తను నీ వళ్ళ disturbe అవ్వడం ఎందుకు పెళ్లి set అయింది కదా, వదిలేయ్. తన research కి help చెయ్ రా.

చాణక్య: చేస్తా రా, she's a gem రా. కానీ risk తీసుకోదు. అంత తెలివి ఉన్న అమాయకంగా ఉంటుంది.

ప్రసాద్: అందుకే ఇష్టం కదరా నికు తను.

చాణక్య: హా అవును..... సరే నేను వెళ్తాను. జాగ్రత్త, 60 millions అంతే, దాని తర్వాత అంతా shutdown.

ప్రసాద్: అంటే ?

చాణక్య: అంతే రా వద్దు ఇక. Profit లో 60 నాకు 40 నికు.

ప్రసాద్: నీ ఇష్టం రా.

——————————————————————————————-

2020 lockdown,

TV: కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి రేపటి నుంచి అనగా ఇంకో 3 గంటల్లో అర్ధరాత్రి నుంచి21 రోజులుదేశ వ్యాప్తంగా Lockdown ప్రకటించింది. కావున ప్రజలందరూ ఇట్టి ఆదేశాన్ని నిష్టగా పాటించి, మన ఆరోగ్యాన్నిభద్రతను కాపుకోవలని ఆశిస్తూ ఉన్నాం. కేవలం అత్యఅవసరానికి మాత్రమే బయటఅడుగుపెట్టాలని, అది కూడాకేవలం ఇంటికి ఒక్కరే అని, ముఖ్యంగా మాస్కులు ధరించి ఉండాలి అనిప్రభుత్వాధికారులు హెచ్చరణ జారీ చేశారు.

కాజల్: శివ lockdowns అంటా? విన్నారా వార్తలు?

శివ: హా చూసాను, కోవిడ్ కోసం కదా. చూసారా చైనాలో ఇప్పటికే చాలా మంది దాని భారిన పడ్డారు, ఇతరదేశాల్లోకూడా. Mutations కూడా అవుతుంది అది.

కాజల్: అవును, జాగ్రత్త శివ మీరు.

శివ: హా మీరు కూడా.

కాజల్: తిన్నావా మరి?

శివ: తిన్నాను. ఏం చేస్తున్నావు?

కాజల్: ఏం లేదు నీతొ మతలాడాలి అనిపించి కాల్ చేసాను.

శివ: కాజల్.... మిమ్మల్ని చూడాలి అని ఉంది.

కాజల్: నాకు కూడా, కానీ ఇప్పుడే ఇలా lockdown.

శివ: అవునూ... వచ్చే నెల కుదిరితే కలుద్దమా?

కాజల్: తప్పకుండా...

శివ: ఇంకా మీ వర్క్ ఎక్కడిదాకా వచ్చింది?

కాజల్: చదువుతున్నా, కొన్ని డౌట్స్ ఉన్నాయి.

శివ: ఎంటి నన్ను అడగండి నాకు తెల్సుంటే చెప్తాను,

కాజల్: నాకన్నా నా వర్క్ మీదే మీకు ఎక్కువ ఇంటరెస్ట్ ఉందే, ఎందుకో...

శివ: అదేం లేదు, మీరు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు కదా.

కాజల్: సరే. మన పెళ్ళి అయ్యేలోపు complete అవ్వుద్దీ శివ.

శివ: ఇంకా ఇంకా 2 years ఆగాలా?

కాజల్: శివ.....

శివ: ఏంటి?

కాజల్: మరి పెళ్లి చేసుకుందామా, పెళ్లి అయ్యాక నా వర్క్ చేసుకోవాలా?

శివ: వద్దు వద్దు... కానీ అది...

కాజల్: కానీ..?

శివ: అధీ...

కాజల్: చెప్పు ... ఏంటి

శివ: నువ్వే గుర్తు వస్తున్నావు, నిజానికి.... మన first night కోసం wait చేస్తున్నా నేను.

కాజల్: చి పో శివ... అబ్బాయిలు అంతా ఇంతే.

శివ: మామూలుగా ఉంటావా నువ్వు... ఆ రోజు నాకు ఊపిరి ఆపేసావు.

కాజల్ ఫోన్ cut చేసింది.

శివ " అదేంటి cut చేసింది, నేనం over చేశా" అని అనుకుని ఇక పడుకున్నాడు.

———————————————————————

2020 జూలై నెల lockdown వదిలాక, కరోనా కేసులు రోజు రోజుకీ ఎక్కువ వ్యాప్తి చెందుతున్న రోజులవి,

సాయి ఒక డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ గా పోస్టింగ్ చేయబడ్డాడు.

అది ఒక మారుమూల ప్రాంతం, అడివికి దగ్గరగా సిటీ కి దూరంగా ఉంటుంది. అన్ని నిత్యావసరసదుపాయాలుఉన్నా కానీ, పాఠశాల, దవాఖాన సదుపాయం వెనకబడి ఉన్న ప్రాంతం అది.

రోజూ వార్తల్లో కోరినా విదృక్తి చెందుతుంది అని చెప్తూనే ఉన్నారు. సిటీల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చాలావరకు సిటీ నుంచి ఉర్లకు వచ్చే వారితో కరోనా కూడా పల్లెలకు వ్యాపించడం సాయి గమనించాడు.

అసలు తను ఉన్న ప్రదేశంలో ఆరోగ్య రీత్యా పరిమాణాలు కావాల్సిన మోతాదులో లేవు. ఒక వేళ కరోనాఆప్రాంతంలోకి వస్తే తట్టుకునే అవకాశం ఉందో లేదో తెలీదు.

ఇప్పుడు ఆ జిల్లా భాధ్యత సాయి చేతిలోకి తీసుకున్నాడు.

సాయి నిద్ర లేచాడు, పనులు కానిచ్చి, స్నానం చేసి, నెత్తి దువ్వుకుని, సెంట్ కొట్టుకుని, క్లీన్ షేవ్ఫేస్moisturizer పెట్టి, అవసరం లేకున్నా గUV reflective గ్లాసెస్ పెట్టుకుని, ఇక డైనింగ్ టేబుల్దగ్గరకువచ్చాడు.

సాయి: భీమయ్య టిఫిన్ రెఢీ ఆ, టైం అవుతుంది?

చూస్తే డైనింగ్ టేబుల్ మీద ఒక ఫైల్. ఆ ఫైల్ తీసి పక్కన సోఫా మీద ఉన్న బాగ్ లో పెట్టుకున్నాడు.

ఇక భీమయ్య టిఫిన్ తెచ్చాడు.

భీమయ్య 45 వయసు ఉంటుంది, లావుగా ఉంటాడు, దాని వల్ల ఊపిరి సరిగ్గా తీసుకోవడం కాస్తకష్టంతనకు.

భీమ్మయ్య మాస్క్ పెట్టుకోకుండా ఉండడం చూసి, సాయి భేదురుంచాడు,

సాయి: మాస్క్ ఎది, మాస్క్ లేకుండా ఉండకూడదు అని చెప్పాను కదా?

భీమయ్య భిత్తరిల్లాడు,

భీమయ్య: బాబు పొరపాటున మర్చిపోయాను.

సాయి: ఇంకో సారి ఇలా చెయ్యకు, ఎంత సమస్య తెల్సా ఇది, ఇంకా అందరికీ అర్దం కావటం లేదు. మీమట్టిబుర్రలతో నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఇక సాయి టిఫిన్ చేసి, ఆఫీస్ కి వెళ్ళాడు.

సాయి అలా జీప్ దిగు ఆఫీస్ లోకు అడుగు పెడుతుంటే, సెక్ట్రేటరీ కృప ఉన్నది, తను వేళ్ళు నలుపుకుంటూ, ఉన్నది. అటెండర్ ఉమంగ్ ఏమో నెత్తి గోక్కుంటూ, ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నడు.

సాయి సెక్రెటరీ ని అనుమానంగా అడిగాడు,

సాయి: ఏంటి టెన్షన్ పడ్తున్నావ్?

కృప: సర్ 4 cases.. కరోనా పాజిటివ్.

అంతే సాయి షాక్ అయ్యాడు.

సాయి: ఏంటి, ఎక్కడ? ఎప్పుడు?

దానికి కృప దిగులుగా,

కృప: నిన్న రాత్రి సర్. ఇవ్వాళ ఎర్లీ మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది.

సాయి: డాక్టర్స్ ఏమ అన్నారు? I want full strategy support.

కృప: సర్ ఆక్సిజన్ సప్లైస్, కిట్స్, అవసరం ఉంది అని అడ్వైస్ చేసారు.

సాయి వెంటనే మెడికల్ బోర్డ్ కి చెప్పి supplies తెప్పించమని చెప్పాడు.

ఉమంగ్ కల్ కట్ చేసి, సాయి దగ్గరకు వచ్చి,

ఉమంగ్: సర్ ఇంకో 3 cases ఇప్పుడే వచ్చాయి.

సాయి: ok. కృప గారు పదండి సర్విల్లియన్క్ కి పోదాం.

అలా సాయి కృప కలసి వాళ్ళ పరిమితిలో ఉన్న 3 ప్రభుత్వ హాస్పిటల్స్, 7 ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లిజాగ్రత్తలుచెప్పారు.

సాయి అక్కడి లోకల్ ఛానల్ లో ఒక livetelcast పెట్టాడు. అందులో సాయి ప్రజలకు ఏంచెప్పాలిఅనుకుంటున్నాడు అని చెప్తున్నాడు.

ఒక పాన్ షాప్ దగ్గర ముగ్గురు కూర్చున్నారు, ఒకరు ఇద్దరు చాయ్ త్చగుతుంటే, ఒకడు పాన్ తింటున్నాడు.

X: వీళ్ళు ఇలాగే చెప్తారు రా, మందు తాగుతే తగ్గుద్ది అంట, అందుకే మొన్న రెండు ఫుల్ బాటిల్ లుపెట్టుకున్నఇంట్లో.

Y: ఏం కరీనా రా, దాని పాడుగాను,

A (shop పిల్లాడు) అది విని నవ్వాడు.

A: కరీనా కాదు తాత కరోనా...

Z: ఎదో ఒకటి, మా చిన్న బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం, ఇప్పుడు ఎవ్వరూ లేకుండా చిన్నగా చెయ్యాలి అటదానికిపెర్మిషన్ తీసుకోవాలి అట.

X: అవును మామ, ఎక్కడనుంచి వచ్చిందో, తమ్ముడు ఉద్యోగం పోయింది, ఎదో online job అటఎప్పుడుచూడు ఆ డబ్బా పట్టుకుని ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుండు.

Tv లో సాయి: అందరూ తప్పకుండా సనిటైజర్, ఇంట్లో నుంచి బయటికి వచ్చే ముందు, లోపలికివెళ్ళాకపుసుకొండి, బాగా చేతులు సబ్బుతో కడుక్కొండి.

అంటూ ఎప్పుడు అది ఇది అని చెప్పే సోది చెప్తున్నాడు.

Y: అసలు ఈ చైనా నా కొడుకులని, ఆ atom bomb అట అది పడేసి సంపి దెంగాలి.

X: ఏం పిచ్చి పాడుగాను, పాములు, బల్లులు, కప్పలు తుః మొన్న WhatsApp లో చూసా. ఆ గబ్బిలంతింటేవచ్చింది అట, కరోనా.

Z: ఛీ ఏం కాలం రా అయ్య.

సాయి ఆ తరువాత అక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ కట్టించాడు ముందు జాగ్రత్తగా.

సెంట్రల్ డిపార్ట్మెట్ కి రోజు అర్జీ పెట్టి, ఎక్ట్రాగా 400 బెడ్స్ అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో వేయించాడు.

వారం గడిచే సరికి డిస్ట్రిక్ట్ లో 36 కేసులు అయ్యాయి.

సాయి తన ప్రయత్నం తను చేస్తూ, ఉన్నాడు.

మున్సిపల్ ప్రభుత్వ నిధులను, ఆక్సిజన్ ప్లాంట్ కోసం ఉపయోగించాడు.

1200 లీటర్ల కెపాసిటీ ని 4000 లీటర్ల కు తెచ్చాడు.

ఇక్కడితో ఒక శుభవార్త, 10 మంది కరోనా భాడుతులు, కారోనా ని ఎదురుకొని, నార్మల్ అయ్యారు.

సాయి వీళ్ళని, కలిసి, వీళ్ళలల్గే అందరూ ధైర్యంగా ఉండాలని, స్పూర్తి దాయకంగా ఉండాలిఅనిచెప్పుకొచ్చాడు.

ఒక్క మరణం కూడా నమోదు కాలేదు, కరొనా వచ్చినా సరే అడ్డుకుని బతికే వారే కానీ చనిపోయిన వారులేరు.

సాయి ఎప్పుడు ఎది కావాలి అన్న, సిబ్బందికి అందజేశాడు.

స్వయంగా సాయి వాళ్ళ బృందం కలసి అన్ని ఊర్లు తిరిగి, అవగాహన కల్పించారు.

అలా ఎది ఏమైనా సరే చిన్న ప్రాంతం వెనుక బడిన ప్రాంతం అయినా సరే. ఏ మాత్రం తక్కువకాకుండాచాకచక్యంగా కరోనా వల్ల ఎవరు చనిపోకుండా చుస్కున్నారు.

సాయి ముందంజగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ తో ఇక్కడే కాదు బయటకి కూడా సర్ఫరాలు అయ్యాయి.

సాయి ఉన్న డిస్ట్రిక్ట్, అక్కడి ప్రజలు చుట్టుపక్క ప్రాంతాలకి స్పూర్తి దాయకంగా నిలిచారు.

అలా 2021 లో సాయి చేసిన పనిని, తద్వారా సాధించిన ఫలితాన్ని దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి వచ్చింది.

——————————————————​
Next page: Update 50
Previous page: Update 48