Update 08

"హే అది నీకు ఎలా తెలుసు" అని అంటున్నే రమ్య నవ్వుతున్న మొహం వైపు చూస్తే "అంటే అదీ నువ్వే అన్నమాట" అని అడిగాడు రాజా దాంతో ఇద్దరు ఒకేసారి ఆ రోజు ఇద్దరు కలిసి చేసిన ఆ తింగరీ పని గుర్తుకు వచ్చింది,ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకోని బైక్ ముందు టైర్ నీ లాక్ చేసి వెనుక టైర్ నీ పొగలు వచ్చే దాకా రైస్ చేసి గ్రీన్ సిగ్నల్ పడగానే ఇద్దరు ఒకేసారి విల్లు నుంచి వదిలిన బాణం లాగా ముందుకు దూసుకొని వెళ్లారు ఇద్దరు బైక్ రేసులో ఆరితేరిన వాళ్లు కావడంతో ఆటో లు బస్ లు ఎదురుగా వస్తున్న కూడా చివరి ఎడ్జ్ వరకు వెళ్లి బండి నీ తిప్పి మలుపులు తిప్పుకొని మరి పొట్టా పొట్టిగా వెళ్లుతున్నారు అప్పుడే ఒక లారీ ఒక సందు నుంచి బయటకు వస్తుంది దాంతో రమ్య గేర్ డౌన్ చేసి బ్రేక్ వేయడంతో బండి జారీ ఆగింది దాంతో u టర్న్ తీసుకొని పక్కకు నిలబడి ఉంది కానీ రాజా మాత్రం ఆ లారీ కింది నుంచి బైక్ నీ జార్చి అవతలికి వెళ్లి ఆగాడు, అది గుర్తుకు వచ్చిన రమ్య

రమ్య : అవును అసలు ఆ లారీ కింద నుంచి అలా ఎలా వెళ్లావు నాకూ అయితే చాలా భయం వేసింది

రాజా : నాకూ మాత్రం ఏమీ తెలుసు ఆ movement లో ఏదో చేశా అది అలా జరిగిపోయింది

రమ్య : ఏమైనా నువ్వు లక్కీ

రాజా : ఏంటి లక్కీ ఆ తర్వాత పెద్ద సీన్ జరిగింది

రమ్య : అవునా ఏమీ జరిగింది

ఆ రేస్ తరువాత రాజా కాలేజీ కీ వెళ్లాడు అప్పటికే రామ్ కాంటిన్ లో బుజ్జి తో మాట్లాడుతూ ఉండగా రాజా వెళ్లి అక్కడ బైక్ పార్కింగ్ చేశాడు రాజా నీ చూసిన వెంటనే బుజ్జి పరిగెత్తుతూ వచ్చి రాజా నీ గట్టిగా hug చేసుకుంది బైక్ వైపు చూసిన రామ్ "ఆ బైక్ కీ ఆ గీతలు ఏంటి రా" అని అడిగాడు రాజా మొత్తం జరిగింది చెప్పి "ఏమీ పిల్ల రా ఆ స్టైల్ ఆ passion ఫేస్ కనిపించలేదు కానీ" అని రాజా చేప్తుంటే రమ్య "కనిపించింటే ఏమీ చేసేవాడివి" అని అడిగింది "అక్కడే తాళి కట్టేసి ఉండేవాని" అని చెప్పి మళ్ళీ తన కథ చెప్పడం మొదలు పెట్టాడు

బుజ్జి : హయ్ రాజా నువ్వు వస్తున్నావూ అని తెలిసి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యా

రాజా : నీ కోసం రాకుండా ఉంటాన ఎంతైనా నువ్వు, అక్క ఇద్దరు ఇక్కడ ఉండగా నేను ఒకడినే అక్కడ ఎంత దిగులు పడుతున్నానో తెలుసా

బుజ్జి : అయ్యో అవునా అంత ఇబ్బంది పడే బదులు ఇక్కడికి వచ్చి వేళ్లోచ్చు కదా

రాజా : ఇప్పుడు permanent గా వచ్చేసాగా ఎందుకు దిగులు ఇంక హైదరాబాద్ కీ కొత్త కింగ్ వచ్చాడు

బుజ్జి : హలో బ్రదర్ నీ పేరు లో కింగ్ ఉంది అంతే నువ్వు కాదు

రాజా : కింగ్ లు ఎలా తమ ప్రతిభ నిరూపించుకుంటారు వాడి కంటే పెద్ద కింగ్ నీ ఓడించి

బుజ్జి : అయితే అక్కడే ఉన్నాడు చూడు చార్లీ వాడే ఈ కాలేజీ కింగ్ అని చూపించింది

రాజా వాడి వైపు చూశాడు వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాడు "బాస్ సిగరెట్ ఉందా" అని అడిగాడు వాడి పక్కన ఉన్న వాడు "రేయ్ అన్న నే సిగరెట్ అడిగుతావా" అని రాజా మీదకు వచ్చాడు దాంతో రాజా వాడి తల పైన తన తల తో కొట్టాడు దాంతో వాడు కింద పడ్డాడు "సిగరెట్ అడిగింది నిన్ను అయితే గీతే నువ్వు react అవ్వాలి కానీ వాడు ఎందుకు react అయ్యాడు "అని అన్నాడు రాజా దానికి చార్లీ "రేయ్ నా ఫ్రెండ్ నే కోడతావా " అని రాజా షర్ట్ పట్టుకున్నాడు, "కొట్టింది వాడిని అయితే వాడు అవ్వాలి కానీ నువ్వు react అయ్యావు ఏంటిరా" అని వాడిని కొట్టాడు దాంతో మొత్తం చార్లీ నీ చూసి రెచ్చిపోయే అని బ్యాచ్లు అని ఒకేసారి రాజా మీదకు వచ్చారు దాంతో అందరినీ కాలేజీ క్లాస్ లో పరిగెత్తించి కొట్టాడు, అందరూ ఒకసారి గా షాక్ అయ్యారు, సతీష్ ప్రిన్సిపల్ రూమ్ కీ వెళ్లి మొత్తం మీద బతిమాలి TC ఇప్పించి వాడిని ఊరి నుంచి పంపించాలని ప్లాన్ చేశాడు కానీ చార్లీ లాంటి బెవార్స్ లాంటి వాళ్ళని ఎదిరించి ఉండాలి అంటే రాజా ఉండాలి అని డిసైడ్ అయ్యి రాజా తో పాటు రామ్ కీ కూడా కాలేజీ లో సీట్ ఇచ్చారు అప్పటి నుంచి కాలేజీ రాజా కంట్రోల్ లో ఉంది.

అలా ఒక నెల తరువాత రాజా కాంటిన్ లో కూర్చుని ఉండగా ఒక అమ్మాయి వచ్చింది ఫుల్ గా పంజాబి డ్రెస్ వేసుకొని ponytail హెయిర్ స్టైల్ తో కళ్లకు ఒక కళ్లజోడు తనని చూడగానే రాజా హార్ట్ ఒక్కసారిగా స్కిప్ అయ్యింది దాంతో ఆ అమ్మాయి ఎవరూ అని అడిగాడు బుజ్జి నీ

బుజ్జి : అదా దాని గురించి ఎందుకు రా

రాజా : ఏ ఎందుకు

బుజ్జి : అది వస్తే కాలేజీ కీ వస్తుంది లేదా గుడి కీ వస్తుంది

రాజా : perfect నాకూ కావాల్సినట్లు నేను మార్చుకుంటా

బుజ్జి : సరే నీ ఇష్టం దాని పేరు కీర్తి వాళ్ల నాన్న ex మిలిటరీ

అప్పుడు కీర్తి వచ్చి రాజా వెనుక కూర్చుంది, రాజా తనతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ ఉండగా కీర్తి ఫోన్ వచ్చింది "హలో డాడీ గారు" అని సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి మాట్లాడటం విన్న రాజా తాగుతున్న కూల్ డ్రింక్ నీ నోట్లో నుంచి ఒకసారి బయటకు ఊమేసాడు.

రాజా చెప్పింది విన్న రమ్య గట్టిగా నవ్వుతూ

రమ్య : ఏంటి తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడేదా

రాజా : ఏ ఆ కిరణ్ గాడు ఏమైనా తక్కువ నిన్ను అందరి ముందు తిట్టాడు కదా

రమ్య : ఇప్పుడు వాడి గురించి ఎందుకులే

రాజా : ఎమ్ చేశాడు

దాంతో రమ్య మళ్లీ తన కథ చెప్పడం మొదలు పెట్టింది, రమ్య ఇంట్లో ఆ రోజు ఫంక్షన్ జరిగిన తరువాత నుంచి కిరణ్ రమ్య గురించి తప్ప వేరే ఏమీ ఆలోచించడం లేదు అందుకే ఒక రోజు దైర్యం చేసి ఒక పువ్వు తీసుకొని వెళ్లి కాంటిన్ లో ఉన్న రమ్య దగ్గరికి వెళ్లి పువ్వు ఇచ్చి "I lo lo lovv" అని తడబడుతూ ఉన్నాడు దాంతో రమ్య "రేయ్ ఆపు ఇక్కడ కాదు రా" అని చెప్పి క్లాస్ కీ తీసుకొని వెళ్లి అక్కడ అందరి ముందు చెప్పమని చెప్పింది దాంతో కిరణ్ ఇంకా కంగారు పడ్డాడు అప్పుడు రమ్య కొంచెం ఆలోచించి

రమ్య : సరే నీకు ఒక సింపుల్ టాస్క్ ఉంది రా

కిరణ్ : ఎక్కడికి

రమ్య : చెప్తా రా

కిరణ్ : కోంప తీసి మీ నాన్న ముందు చెప్పలా ఏంటి

రమ్య : నీకు అంత ధైర్యం లేదు అని నాకూ తెలుసు కానీ నోరు మూసుకొని రా అని చెప్పి మొన్న కిరణ్ నీ రాగింగ్ చేసిన సీనియర్ దగ్గరికి తీసుకొని వెళ్లి వాడిని వాడి ఫ్రెండ్స్ నీ కొట్టు అప్పుడు నిన్ను accept చేస్తా

కిరణ్ : హే నను చంపాలి అని ప్లాన్ చేశావా

రమ్య : ఏ అమ్మాయి అయినా తనని కాపాడాల్సిన బాధ్యత తన బాయ్ ఫ్రెండ్ లేదా హస్బెండ్ కీ ఇవ్వాలి అనుకుంటారు కాబట్టి నిన్ను నువ్వు ఇప్పుడు పుర్వ్ చేసుకో అని ఛాలెంజ్ చేసింది.

దాంతో కిరణ్ సీనియర్ లు క్రికెట్ ఆడుతున్న టైమ్ లో కిరణ్ సైలెంట్ గా లోపలికి వెళ్లి వాడి దగ్గరికి వెళ్లి "నమస్తే అన్న" అన్నాడు కానీ వాడు పట్టించుకోవడం లేదు దాంతో ఇదే టైమ్ అనుకోని అక్కడ ఉన్న వికెట్ తీసుకొని వాడి తల పైన కొట్టాడు దాంతో వచ్చిన వాళ్లందరన్ని దాంతో కొట్టి రమ్య నీ impress చేసి వెళ్లి propose చేశాడు, దాంతో రమ్య కిరణ్ ప్రేమ నీ ఒప్పుకుంది ఆ తర్వాత రమ్య, రాజా వైపు చూసి "అవును నువ్వు ముందు propose చేశావా లేదా తను చేసిందా" అని అడిగింది రమ్య, దాంతో రాజా కొంచెం గట్టిగా శ్వాస తీసుకొని "నేనే propose చేశా" అని చెప్పాడు.

ఆ రోజు కీర్తి నీ చూసిన తరువాత తనని మొత్తం ఒక నెల రోజులు వరకు గమనించి తరువాత కీర్తి గురించి ఒక చిన్న కాల్రీటీ వచ్చింది తను చాలా అమాయకురాలు తన లైఫ్ లో ఏమైనా డెసిషన్ తీసుకోవాలన తన ఫాదర్ మాత్రమే తీసుకుంటాడు అని అర్థం అయింది అందుకే తనకు ముందు ఒక షాక్ ఇవ్వాలి అని అనుకున్నాడు దాంతో ఒక రోజు సాయంత్రం కీర్తి కాంటిన్ లో ఉండగా ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ తీసుకొని వెళ్లి కీర్తి ముందు కూర్చున్నాడు కానీ కీర్తి మాత్రం కూల్ డ్రింక్ తాగుతూ ఫోన్ లో పాటలు వింటూ ఉంది దాంతో రాజా డైరెక్ట్ గా రాజా ఆ గిఫ్ట్ బాక్స్ తన ముందు పెట్టి తన మొహం పైన చిటిక వేసి పిలిచి ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు అది తీసుకొని

కీర్తి : ఏంటి ఇది

రాజా : తెరిచి చూడు నీకే తెలుస్తుంది దాంతో కీర్తి కొంచెం ఆత్రం గా ఆ గిఫ్ట్ బాక్స్ తెరిచి చూసింది అందులో ఒక అగ్గి పెట్ట ఉంది

కీర్తి : ఏంటి ఈ అగ్గి పెట్ట కీ ఇంత బిల్డ్ అప్ ఇచ్చావు

రాజా : ఏమీ లేదు మా అమ్మ ఇంట్లో దీపం వెలిగించాలి అని చెప్పింది

కీర్తి : అయితే

రాజా : అంటే ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలి అని చెప్పింది అందుకే నువ్వు ఏమైనా ఆ అదృష్టం తీసుకుంటావా అని అడుగుతున్న అని చెప్పాడు

రాజా చెప్పిన దానికి కీర్తి నే కాదు అక్కడ రమ్య కూడా షాక్ అయ్యింది "నువ్వు చెప్పిన లాజిక్ నేనే పడిపోయా దాని ఫేస్ లోని expression నాకూ ఇప్పుడు తెలుస్తోంది" అని చెప్పింది, ఆ తర్వాత వాళ్ల ఇద్దరి ఫోన్ లు ఒక్కటేసారి మొగాయి దాంతో ఇద్దరు వస్తున్నాం అని చెప్పి బయలుదేరారు అలా ఇద్దరు కార్ లో వెళ్లుతున్నారు అప్పుడు రాజా అడిగాడు "నీకు మీ నాన్న అంటే బాగా ఇష్టం అనుకుంటా "అని అడిగాడు,

" చాలా ఇష్టం మాది చాలా traditional ఫ్యామిలీ అయినా కూడా తను ఎప్పుడు నను restrict చేయలేదు ఒక సంఘటన చెప్తా విను" అని చెప్పడం మొదలు పెట్టింది.

రమ్య థర్డ్ ఇయర్ కీ వచ్చింది తన అల్లరి లో చదువులో ఏమీ మార్పు లేదు కానీ తను ఎప్పుడూ చదువులో వెనుకబడిన సందర్భం లేదు ఒక రోజు రమ్య కిరణ్ తో సినిమా కీ వెళ్లి లేట్ గా వచ్చింది అప్పుడు వాళ్ల అమ్మ రమ్య నీ తీడుతు ఉంటే వాళ్ల నాన్న ఆపి రమ్య నీ బాల్కనీ లోకి తీసుకొని వెళ్లి "మొన్నె నిన్ను నేను చాలా ఫ్రీడం ఇచ్చి పెంచాను అంతే కాకుండా నాకూ మగ పిల్లలు లేరు కాబట్టి నిన్ను నా పెద్ద కొడుకు గా పెంచా అందుకే నువ్వు కొరుకున్నది నీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నీ మీద నాకూ నమ్మకం నువ్వు ఎప్పుడు తప్పు చేయవు అని మీ అమ్మ అలాగే అంటుంది కాబట్టి నువ్వు కొని ఒక వారం రోజులు ఎక్కడికైన వెళ్లి రా "అని తన డెబిట్ కార్డ్ ఇచ్చి వెళ్లి పోయాడు దాంతో రమ్య కిరణ్ కీ ఫోన్ లో మెసేజ్ చేసింది" రెండు రోజుల్లో గోవా వెళ్లుతున్నాం "అని ఆ తరువాత రాజా వైపు చూసి" మీ నాన్న కీ నీకు ఎప్పుడు గోడవలు కదా "అని అడిగింది," అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు "అని అడిగాడు" మన ఇద్దరి మైండ్ ఒకటే లా ఆలోచిస్తూ ఉంటుంది మర్చి పోయావా" అని చెప్పింది.

రాజా చెప్పిన విదానం నచ్చి కీర్తి తను రాజా కీ ఎప్పుడో పడిపోయిన విషయం చెప్పింది చార్లీ నీ కొట్టిన రోజు నుంచి తను రాజా నీ ఫాలో అవుతున్న విషయం చెప్పింది తను రాసిన ప్రేమ లేఖలు ఒక్కటి కూడా రాజా నీ చేరలేదు అని మొత్తం తన ప్రేమ ను వ్యక్తం చేసింది ఆ తర్వాత ఇద్దరూ మూడు సంవత్సరాల బాగా ఎంజాయ్ చేశారు ఎంత చేసినా రాజా లో మార్పు లేదు అని వాళ్ల నాన్న కీ బాధ తట్టుకోలేక హైదరాబాద్ వచ్చాడు ఆ రోజు రాజా కాలేజీ కీ వెళ్లే టైమ్ కీ వచ్చి రాజా నీ తిట్టడం మొదలు పెట్టాడు దాంతో సహనం కోల్పోయిన రాజా "ఏ రోజు అయిన నువ్వు ఒక కరెక్ట్ నాన్న లాగా ఉన్నావా ఎప్పుడు చూడు చదువు చదువు అని నను దోబ్బడం తప్ప నాకూ ఇది ఇష్టం నేను ఇది చేస్తా అంటే ఏ రోజు ఒప్పుకున్నావు నాకూ ఈ చదువు ఎక్కదు నాకూ రేసింగ్ ఇష్టం నేను రేసర్ నీ అవ్వాలి" అని చెప్పాడు, దానికి రాజా వాళ్ల నాన్న రేసింగ్ వల్ల జరిగే నష్టం చెప్పడానికి చూశాడు కానీ రాజా వినిపించుకోలేదు" కొడుకు కోరుకున్నది ఇవ్వాలేని నువ్వు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నావు "అన్నాడు దాంతో కోపం వచ్చి రాజా వాళ్ల అక్క రాజా నీ కొట్టింది దాంతో చిరాకుగా తన రూమ్ లోకి వెళ్లాడు అప్పుడే తన ఫ్రెండ్స్ గోవా కీ ట్రిప్ ప్లాన్ చేశారు అని మెసేజ్ వస్తే ఈ గొడవ నుంచి తప్పించుకోవడానికి రాజా గోవా వెళ్లాలి అని డిసైడ్ అయ్యాడు.

రమ్య కిరణ్ తో కలిసి గోవా కీ ట్రైన్ బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి గోవా కీ బై రోడ్ వెళ్లాలి అని ప్లాన్ చేసింది బెంగళూరు లో ట్రైన్ దిగిన తరువాత అక్కడ ఎప్పటి నుంచో సెటిల్ అయిన తన ఫ్యామిలీ ఫ్రెండ్ సుధాకర్ కీ ఫోన్ చేసి తన కార్ ఏజెన్సీ నుంచి ఒక కార్ పంపమని చెప్పింది సుధాకర్ తన డ్రైవర్ తో కలిసి వెళ్లి రమ్య నీ కలిసి వాళ్లకు కార్ ఇచ్చి అంతేకాకుండా గోవా చేరడానికి దగ్గరి రూట్ చెప్పి వెళ్లి పోయాడు, ఆ తర్వాత రమ్య, కిరణ్ ఇద్దరు కలిసి కార్ లో గోవా కీ జాలీ గా వెళ్లుతున్న టైమ్ లో రమ్య మెల్ల మెల్లగా కిరణ్ నీ డిస్టర్బ్ చేయడం మొదలు పెట్టింది ఒక ముద్దు కోసం కిరణ్ కీ కూడా కావాలి అని ఉన్న ఎక్కడో చిన్న భయం ఉంది తనలో కిరణ్ కార్ నీ నడపడం లో ఉండగా రమ్య మెల్లగ తన చెవి దగ్గర వేలితో రుదుతు ఉంది కానీ కిరణ్ లో మాత్రం ఎలాంటి చలనం లేదు దాంతో రమ్య గోవా వెళ్లాక ఉంది లే నీకు ఆనుకుని సైలెంట్ గా పాటలు వింటూ నేచర్ ఎంజాయ్ చేస్తూ తన ప్రయాణం సాగిస్తుంది.

ఇటు వైపు రాజా తన ఫ్రెండ్స్ తో కలిసి బైక్ పైన ట్రిప్ ప్లాన్ చేశాడు తను కీర్తి ఒక బైక్ లో రామ్, బుజ్జి ఒక బైక్ లో ఇంకో ఇద్దరు కలిసి బైక్ ల పైన ప్రయాణం, గోవా కీ వెళ్లే దారిలో ఒక వాటర్ ఫాల్స్ ఉంటే అందరూ అక్కడ ఆగి ఆ వాటర్ ఫాల్స్ కింద స్నానం చేసేందుకు వెళ్లారు ఆ టైమ్ లో రాజా కీర్తి నీ వెనుక నుంచి గట్టిగా hug చేసుకొని మేడ పైన ముద్దు పెట్టాడు కానీ కీర్తి రాజా నీ పక్కకు తోసి వెళ్ళిపోయింది పాపం సిగ్గు పడింది అనుకోని రాజా లైట్ తీసుకున్నాడు, ఒక వైపు రామ్ బుజ్జి తమ చిన్నప్పటి ప్రేమ కీ స్వేచ్ఛ దొరికే సరికి వాళ్లకు ప్రేమ విహారం లో తెలిపోయారు. అలా అందరూ సాయంత్రం కీ గోవా చేరుకున్నారు వాళ్లు దిగిన హోటల్ లోనే రమ్య కిరణ్ పొద్దునే దిగారు ఆ తర్వాత అందరూ రెడీ అయిన తరువాత ఆ హోటల్ వెనుక ఉన్న బీచ్ పార్టీ కీ వెళ్లారు అంతా.

బీచ్ పార్టీ లో రమ్య బీర్ మీద బీర్ తాగుతూ డాన్స్ చేయడం మొదలు పెట్టింది కానీ కిరణ్ కీ మాత్రం అది నచ్చలేదు తను బార్ టేబుల్ దగ్గరికి వెళ్లి ఒక కూల్ డ్రింక్ అడిగాడు, అక్కడ ఆ లైటింగ్ మ్యూజిక్ కీ తల నొప్పి తో కీర్తి కూడా అక్కడికి వచ్చి కూర్చోని పొరపాటు గా కిరణ్ కీ ఇచ్చిన కూల్ డ్రింక్ నీ తను తాగేసింది

కిరణ్ : హలో అది నాది

కీర్తి : అయ్యో సారీ అండీ బాగా తల నొప్పి గా ఉంటే తెలియకుండా తాగేసా

కిరణ్ : పర్లేదు మిమ్మల్ని చూస్తే బాగా డల్ గా ఉన్నారు ఇలాంటి చోటికి రావడం ఇదే మొదటిసారి అనుకుంటా

కీర్తి : మిమ్మల్ని చూస్తే కూడా అలాగే ఉన్నారు అంటూ తన చేతిలో ఉన్న కూల్ డ్రింక్ కిరణ్ చేతికి అందించింది

కిరణ్ : మీరు ఫ్రెండ్స్ తో వచ్చారా

కీర్తి : లేదు నా బాయ్ ఫ్రెండ్ తో వచ్చాను మరి మీరు

కిరణ్ : same కాకపోతే గర్ల్ ఫ్రెండ్ తో దానికి కీర్తి పగల పడి నవ్వుతూంది

అలా కిరణ్ కీర్తి ఇద్దరు పెదవుల పైన చిరునవ్వు తో ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు దాంతో ఇద్దరికి తెలియకుండా ఒకరి పై ఒకరికి ఏదో తెలియని ఒక ఇష్టం ఏర్పడింది, మరుసటి రోజు కీర్తి, రాజా ఇద్దరు కలిసి బీచ్ లో జెట్ స్కీ లో రైడ్ కీ వెళ్లాలి అనుకున్నారు కానీ అప్పుడే అట్టు గా వచ్చిన కిరణ్ వైపు చూసిన కీర్తి తనకు తల నొప్పి గా ఉంది అని రాను అని చెప్పి వెళ్లింది కిరణ్ కూడా కీర్తి నీ చూసి నవ్వుతూ పలుకరింపు గా మాట్లాడాడు, అలా వాళ్లు దెగ్గర అవ్వడం మొదలు పెట్టారు రమ్య హోటల్ లో స్విమ్మింగ్ చేసి బయటికి వచ్చేసరికి అక్కడ ఒక లేడి వర్కర్ వచ్చి తనకి సాయంత్రం హోటల్ లో పార్టీ ఉంది అని ఒక invitation లేటర్ ఇచ్చింది అందులో పార్టీ కీ రావాల్సిన డ్రస్ కోడ్ ఉంది ఏంటి అంటే "అమ్మాయిలు రెడ్ skirt వేసుకోవాలి, అబ్బాయిలు బ్లాక్ షర్ట్ వేసుకొని రావాలి అక్కడ కపూల్స్ కీ మాస్క్ లు ఇస్తారు ఆ తర్వాత ఆ రోజు అక్కడే కొని ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయవచ్చు" అని ఉంది రమ్య చాలా ఆనందంగా షాపింగ్ కీ వెళ్లి పార్టీ కీ తగ్గట్టుగా డ్రస్ లు కొని వచ్చింది సాయంత్రం అందరూ పార్టీ కీ వెళ్లారు అక్కడికి రాజా, కీర్తి కూడా వచ్చారు వచ్చిన వాళ్ల చేతికి వాళ్ల పార్టనర్ మిస్ అవ్వకుండా బాండ్ కట్టారు.

ఆ తర్వాత పార్టీ మంచి మూడ్ లో ఉన్నపుడు లైట్ లు ఆపేసారు దాంతో ఇంటరెస్ట్ ఉన్న కపూల్స్ ప్రైవేట్ రూమ్ లోకి వెళ్లోచ్చు అలాంటి టైమ్ లో కిరణ్ రమ్య చేతికి ఉన్న బాండ్ ఊడిపోయింది ఆ తర్వాత తను తన చేతికి దొరికిన ఇంకో చెయ్యి పట్టుకుని రూమ్ లోకి తీసుకొని వెళ్లింది అప్పుడు మెల్లగ ఇద్దరి పెదవులు ఎక్కం అయ్యాయి ఆ తర్వాత మెల్లగా ఒకరి ఒంటి మీద వస్త్రాలు వేరు అయ్యాయి అలా ఆ రాత్రి రమ్య, అతను స్వర్గపు అంచులకు వెళ్లారు మరుసటి రోజు ఉదయం రమ్య లేచే సరికి తన పక్కన ఉన్న వ్యక్తి కిరణ్ కాదు అని అతని వీపు పైన ఉన్న పులి tattoo చూసి అర్థం అయ్యి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయింది, రాజా మాత్రం కీర్తి నీ తీసుకొని బీచ్ లో ఆ రాత్రి ఎంజాయ్ చేశాడు. ఆ సంఘటన జరిగిన దగ్గరి నుంచి రమ్య లో ఏదో తెలియని వేదన దాంతో తనలో చాలా మార్పు వచ్చింది.

గోవా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక రోజు రాజా నీ చార్లీ కార్ రేస్ కీ ఛాలెంజ్ చేశాడు అలా ఇద్దరు హైవే నుంచి రేస్ మొదలు పెట్టారు ముందు చార్లీ అధిపత్యం లో ఉన్నాడు కానీ మెల్లగా రాజా మొదటి స్థానం కీ వచ్చాడు తరువాత ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకొని వెళ్లాడు ఆ తర్వాత అప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ మీద నుంచి కార్ ఎగిరి పడింది చూస్తే ఎదురుగా ఒక బైక్ అడ్డం వచ్చింది దాని గుదేసాడు ఆ తర్వాత కార్ దిగ్గి చూస్తే కార్ కింద ఉన్నది తన తండ్రి.​
Next page: Update 09
Previous page: Update 07