Update 09

రక్తపు మాడుగుల మధ్య ఉన్న తన తండ్రి నీ తీసుకొని వెంటనే కార్ లో వేసి హాస్పిటల్ కీ పరుగులు తీశాడు రాజా, హాస్పిటల్ కీ వెళ్లిన తర్వాత స్ట్రెచర్ పైన తీసుకొని వెళుతూంటే తన తండ్రి చెయ్యి నీ గట్టిగా పట్టుకుని ఆ స్ట్రెచర్ తో పాటు పరిగెత్తుతూ ఉన్నాడు రాజా తన తండ్రి రక్తం తో ఉన్న చేతి పైన తన కన్నీరు నీ రాల్చాడు రాజా ఆయనతో పాటు ఆపరేషన్ థియేటర్ కీ వెళ్లాలి అని ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు దాంతో అక్కడే గోడకు ఆనుకుని తన మొహం నీ అర చేతిలో పెట్టుకుని ఏడ్వడం మొదలు పెట్టాడు వెంటనే తన అక్కకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు హాస్పిటల్ కీ ఆవేశం గా వచ్చిన సిరి రాగానే రాజా నీ కొట్టడం మొదలు పెట్టింది సతీష్, రామ్ ఇద్దరు సిరి నీ సముదాయించాలని ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు, దాంతో కొట్టిన తరువాత రాజా నీ పట్టుకొని ఏడ్వడం మొదలు పెట్టింది రాజా కూడా తన అక్క నీ తన కౌగిలి లో తీసుకొని ఓదార్చాడు అప్పుడు సిరి "నాన్న కీ నువ్వు అంటే చాలా ఇష్టం రా నువ్వు బాగా చదువుకొని ఒక పెద్ద పొజిషన్ లో ఉంటే చూసి సంతోషించే వాళ్ల లో నాన్న ముందు ఉంటాడు నువ్వు ఎప్పుడు నీకు నచ్చినది చేస్తావు తప్ప పక్క వాళ్ల గురించి ఆలోచించడం మానేశావు, నీకు రేసింగ్, గొడవలు తప్ప మరో ధ్యాస లేదు దాని వల్ల నాన్న అంటే భయపడే బాబాయ్, మామయ్య అందరూ నిన్ను చూపించి నాన్న నీ తక్కువ చేసి నాన్న నీ చిన్న చూపు చూస్తున్నారు అందుకే నువ్వు ఏదైనా జాబ్ లో చేరితే నిన్ను చూసి నాన్న గర్వంగా ఫీల్ అవుతాడు "అని చెప్పింది దాంతో రాజా ఆలోచన లో పడ్డాడు అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి రాజా నీ అరెస్ట్ చేశారు ఒక వారం రోజుల పాటు రాజా జైలులో ఉన్నాడు తరువాత ఆనంద్ తనకు తెలిసిన ఒక ఎంపి సహాయం తో బైల్ ఇప్పించి రాజా నీ బయటకు తీసుకొని వచ్చాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజా వెంటనే హాస్పిటల్ కీ వెళ్లాడు అక్కడ కొంచెం కుదుట పడిన తన తండ్రి నీ చూసి కొంచెం రిలాక్స్ అయ్యాడు కానీ అసలు విషయం ఏంటి అంటే అయన మెదడు లో ఒక వాపు రావడం తో ఆయన బ్రతికే అవకాశం తక్కువ ఉంది అని డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేసి తీసేయచ్చు కానీ అది కూడా 50 50 ఛాన్స్ అందుకే రాజా ఒక నిర్ణయం తీసుకొని ఒక్కడే తన తండ్రి దగ్గరికి వెళ్లి నిద్రపోతున్న తన తండ్రి చెయ్యి తన చేతిలోకి తీసుకొని "నాన్న ఇప్పటి వరకు నేను మంచి కొడుకు లా లేను కానీ ఇక నుంచి అలాగే ఉంటాను నాకూ ఒక నెల రోజులు టైమ్ ఇవ్వు నేను మారీ తిరిగి వస్తా నువ్వు కూడా నాకూ మాట ఇవ్వు నువ్వు ఆపరేషన్ లేకుండా కౌలుకుంటా అని నేను వెళ్ళి వస్తా" అని చెప్పి తన ఫోన్ switch off చేసి ఇంటికి వెళ్లి లగేజ్ సర్దుకోని రామ్ కీ తప్ప ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లుతున్నాడో కూడా తెలియకుండా ప్రయాణం మొదలు పెట్టాడు.

ఇక్కడ రమ్య కూడా తనకు దొరికిన స్వేచ్ఛ తనకు నచ్చిన వాడితో పంచుకోవాలని ఆశించింది కానీ తను తన తండ్రి కీ ఇచ్చిన మాట పై నిలబడలేదు అని తనలో తనే సత్తమతం అవుతుంది అందుకే ఇంట్లో ఒక లెటర్ రాసి ఒక నెల రోజుల లో వస్తా అని రాసి తను ఎక్కడికి వెళుతూందో తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అలా తను రైల్వే స్టేషన్ కీ వెళ్లే సరికి ఒక ట్రైన్ వెళుతుంది తను పరిగెత్తుతూ వెళ్లి ట్రైన్ ఎక్కింది తను అలాగే అలిసి డోర్ కీ ఆనుకొని ఉంది ఆ వెనుక కోచ్ లోనే రాజా కూడా అదే పరిస్థితి లో ఉన్నాడు అలా ఇద్దరు పాండిచ్చేరి వెళ్లారు అక్కడి ప్రకృతి అందాలు వాళ్ల లో కొత్త ఉత్సాహం కొత్త తేజం ప్రసాదించాయి వాళ్ల జీవితం లో చేసిన తప్పులన్ని వాళ్ళని వాళ్లు గెలిచి కొత్త మనుషులు గా మారి అక్కడి నుంచి తిరిగి వచ్చారు, ఇలా వీలు తమ్మని తాము తెలుసుకుంటున్న సమయంలో అక్కడ కిరణ్, కీర్తి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటు దెగ్గర అయ్యారు.

పాండిచ్చేరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజా వెంటనే హాస్పిటల్ కీ వెళ్లి తన తండ్రి నీ చూశాడు తను పూర్తి గా కోలుకున్నాడు అని తెలుసుకొని సంతోషించి తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తను పూర్తి గా గొడవలు అని మానేసి చదువు మీద శ్రద్ధ పెట్టి పూర్తి గా మారిపోయి మొత్తం backlogs అని క్లియర్ చేశాడు ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు తనకు ఇష్టం అయిన animation కోర్సు చేసి ఒక వీడియో గేమ్ కంపెనీ లో చేరి తక్కువ సమయంలో టీం లీడర్ అయ్యాడు, ఇట్టు వైపు కిరణ్ రమ్య మొహం పైనే నువ్వు నాకూ అక్కర్లేదు అని చెప్పి కీర్తి నీ ప్రేమిస్తున్న విషయం చెప్పాడు దాంతో రమ్య అర్థం చేసుకొని తన వల్ల ఏమైనా బాధ పెట్టి ఉంటే క్షమించమని కోరింది, తను క్షమాపణ కోరడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఆ తర్వాత తను చదువు పూర్తి చేసి ఆర్ట్ లో MA చేసి రాజా పని చేస్తున్న ఆఫీసు లో చేరింది అలా ఇద్దరు తమ గతం ఒకరి తో ఒకరు పంచుకున్నారు అలా ఇద్దరూ తమ గుండె లోని భారం దించుకున్నారు.

ఆ తరువాత రమ్య రాజా నీ కార్ ఆప్పమని చెప్పి రాజా నీ తన పైకి లాకుని తన పెదవులు తో రాజా పెదవి పైన పెట్టి పెదవులు తో చీకుతు తన ప్రేమ మొత్తం ఒక ముద్దు లోని మాధుర్యం లో చూపించింది రమ్య, అంతే రాజా కూడా రమ్య నీ పైకి లాకుని తన పెదవి నీ రమ్య పెదవులు పైకి పెట్టి తన పెదవుల మధ్య లోకి తీసుకుని తన ప్రేమ నీ చూపించాడు, అలా ఇద్దరూ కలిసి మళ్లీ ఇంటికి తిరిగి ప్రయాణం మొదలు పెట్టారు రమ్య రాజా చేతికి తన చెయ్యి పెనవేసి భుజం పైన తల పెట్టి చిరునవ్వు తో ఇంటికి బయలుదేరింది రమ్య ఇంటికి వెళ్లక ఎవరి రూమ్ లోకి వాళ్లు వెళ్లారు తరువాత రాజా తన రూమ్ లోని అద్దం కీ వీపు చూపిస్తూ తన షర్ట్ విప్పి తన భుజం పై నుంచి అద్దం లో తన వీపు పై ఉన్న పులి tattoo వైపు చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు.

రాజా తన భుజం పై నుంచి తన వీపు పై ఉన్న ఆ పులి tattoo వైపు ఒక సారి చూసి పగల బడి నవ్వుతూ బెడ్ మీద పడి దొరలడం మొదలు పెట్టాడు అప్పుడే రాజా కోసం వచ్చిన రామ్ రూమ్ లోకి వచ్చి రాజా పిచ్చి పట్టినట్టు నవ్వుతూంటే రాజా నీ ఆపాలని చూశాడు కానీ రాజా అలాగే నవ్వుతూ దిండు తీసుకొని రామ్ నీ కొట్టడం మొదలు పెట్టాడు దాంతో రామ్ "ఒరేయ్ నాన్న ఏమీ జరిగింది చెప్తే నేను నవ్వుతా కదరా" అని ఇంకో దిండు తీసుకొని రాజా నీ కొట్టడం మొదలు పెట్టాడు అలా ఒక 10 నిమిషాల పాటు వాళ్లు దిండు తో యుద్ధ చేసిన తరువాత అలసి అలాగే బెడ్ పైన కూర్చుని ఉన్నారు

రామ్ : ఎమ్ అయింది రా ఏమైనా పిచ్చి పట్టిందా

రాజా : నిజం గా పిచ్చి ఎక్కేలా ఉంది రా బావ నా లైఫ్ లో ఇంత పెద్ద ట్విస్ట్ నేనే expect చేయలేదు

రామ్ : అది ఏంటో చెప్పురా నాయనా టెన్షన్ తో చచ్చి పోతున్న

రాజా : ఇన్ని రోజులు గా నేను ఒక అమ్మాయి లైఫ్ నీ నాశనం చేశాను అని ఫీల్ అవుతున్న కదా

రామ్ : అయితే ఏంటి ఇప్పుడు

రాజా : ఆ అమ్మాయి ఎవరో కాదు రా రమ్య

రామ్ : ఎమ్ మాట్లాడుతూన్నావురా నరాలు కట్ అయిపోయాయి

రాజా : అసలు ఆ రోజు రాత్రి ఏమీ జరిగిందో నాకూ ఇప్పుడే అర్థమవుతుంది

రామ్ : నాన్న కొంచెం అర్థం అయ్యేలా చెప్పు

ఆ రోజు రాత్రి లైట్ లు ఆఫ్ చేసే టైమ్ కీ రమ్య కిరణ్ చేతులకు ఉన్న టాగ్ తెగిపోయింది అప్పుడే కీర్తి కూడా తనకు తల నొప్పి అని రాజా వెనుక నుంచి వెళుతూ ఉండగా రమ్య చీకటి లో తన పక్కన ఉన్నది కిరణ్ అనుకోని రాజా చెయ్యి పట్టుకుని లోపలికి లాగింది రాజా కూడా కీర్తి తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని అలా చేసింది అనుకోని కీర్తి అనుకోని రమ్య నడుము పట్టుకొని మీదకు లాగి తన పెదవి నీ తన రెండు పెదవుల మధ్య తీసుకొని చీకుతు తన నడుము కింద రెండు చేతుల తో ప్రెస్ చేసి దగ్గరికి లాకున్నాడు అలా కొద్ది క్షణాల్లో ఇద్దరు తమ దుస్తులను వేరు చేసుకొని దుప్పటి లోకి దూరి పోయారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం రాజా లేచే సరికి కీర్తి తనని వెతుక్కుంటూ అక్కడి వచ్చే సరికి రాజా రాత్రి జరిగింది తనకు కీర్తి మధ్య అనుకున్నాడు, ఎప్పుడు అయితే రమ్య తన వీపు పై ఉన్న పులి tattoo గురించి చెప్పిందో అప్పుడే రాజా కీ clarity వచ్చింది రమ్య చెప్తూన్నది తన గురించే అని కాబట్టి 1st నైట్ రోజు తనకు షాక్ ఇద్దాం అనుకున్నాడు అందుకే తను ఆ రోజు రాత్రి కీర్తి తో బీచ్ లో ఉన్నా అని చెప్పాడు.

అలా రాజా చెప్పింది విన్న రామ్ కూడా నవ్వడం మొదలు పెట్టాడు "నిజంగా నీకు మామూలు సుడి లేదు రా బావ నీ గర్ల్ ఫ్రెండ్ అనుకోని వేరే అమ్మాయి తో నువ్వు సెక్స్ చెయ్యడం ఏంటి అదే అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవ్వడం ఏంటి విధి చాలా విచిత్రం అయినది రా దీని బట్టి చూస్తే మీరు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సరే పడుకో రేపు సంగీత్ ఉంది కదా ఎంజాయ్ చేయాలి "అని చెప్పి వెళ్లి పోయాడు రామ్, రాజా మాత్రం ఈ విషయం రమ్య కీ తెలిస్తే సంతోషిస్తుందా, లేదా ఎలా react అవుతుందో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు సాయంత్రం కీ కిరణ్, కీర్తి ఇద్దరు వచ్చారు కిరణ్ రాజా రూమ్ కీ వచ్చాడు అప్పుడే రాజా సంగీత్ కోసం రెడీ అవుతున్నాడు కిరణ్ నీ చూసిన రాజా వెళ్లి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికాడు

రాజా : థాంక్ యూ బ్రో వచ్చినందుకు అవును కీర్తి ఎక్కడ

కిరణ్ : బ్రో నీకు రమ్య గురించి ఒక విషయం చెప్పాలి ఏదో ఈర్ష్య తో నేను ఇది చెప్పడం లేదు కానీ నిజం నీకు తేలియాలి అని చెప్తున్నా

రాజా : దేని గురించి

కిరణ్ : రమ్య virgin కాదు

రాజా : హే అంతే నా నేను virgin కాదు

కిరణ్ : నీ సంగతి వేరు కానీ తను సెక్స్ చేసింది నాతో కాదు వేరే ఎవడి తోనో అందుకే తనకు బ్రేక్ అప్ చెప్పా

రాజా : తెలుసు రమ్య నాకూ అని చెప్పింది రమ్య కీ తెలియని విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకునే సీక్రెట్ ఏంటి అంటే వాడిని నేనే అని చెప్పాడు దానికి కిరణ్ fuse ఎగిరి పోయింది ఇక్కడ కీర్తి కూడా అదే పని రమ్య తో చేస్తోంది కానీ రమ్య ఆ విషయం తనకు తెలుసునని చెప్పి వెళ్లి పోయింది.

ఆ తరువాత సంగీత్ లో రమ్య నీ స్టేజ్ ఎక్కించి తన అన్నలు ఇద్దరు బెంగళూరు డేస్ సినిమా లోని పాట కీ డాన్స్ చేస్తూంటే రాజా స్టేజ్ ఎక్కి పాట మార్చి రమ్య తో రొమాంటిక్ గా డాన్స్ చేయడం మొదలు పెట్టాడు అలా రాత్రి అంతా సందడి గా గడుస్తున్న టైమ్ లో రమ్య, విద్య, బుజ్జి ముగ్గురు రూమ్ లో మాట్లాడుతూ ఉన్నారు విద్య మొన్న రాజా కీ స్నానం చేస్తూండగా తీసిన ఫోటో లు చూపిస్తూండగా విద్య రాజా వీపు పై ఉన్న పులి tattoo చూపించి "చేచి బావ కీ ఆ tattoo చూడు ఎంత బాగా సెట్ అయ్యిందో" అని చూపించింది, బుజ్జి ఆ tattoo వైపు చూసి "ఇది మేము గోవా ట్రిప్ కీ వెళ్లినప్పుడు వేయించుకున్నాడు" అని చెప్పింది దాంతో రమ్య కీ ఇన్ని రోజులు తను తప్పు చేసింది తన కాబోయే భర్త తోనే అని అర్థం అయ్యింది వెంటనే రాజా నీ వెతుక్కుంటూ అతని రూమ్ లోకి వెళ్లి గట్టిగా కౌగిలించుకుని పెదవి పై ముద్దు పెట్టి "I love you" అని చెప్పింది రాజా కూడా రమ్య నీ గట్టిగా కౌగిలించుకున్ని "I love you too" అని తన తల పైన ముద్దు పెట్టాడు రమ్య తనకు అంతా తెలిసి పోయింది అని చెప్పింది దాంతో ఇద్దరు విధి తమతో ఆడిన వింత నాటకం తలచుకొని నవ్వకున్నారు.

అలా ఇద్దరూ రెట్టింపు ఆనందం తో పెళ్లి పీటల పై కూర్చుని పెళ్లి చేసుకున్నారు మరుసటి రోజు సాయంత్రం రమ్య ఫ్రెండ్స్ తమ మాట ప్రకారం వాళ్ల 1st నైట్ నీ కోచ్చి బోట్స్ క్లబ్ లో స్పెషల్ గా ఏర్పాటు చేశారు ఒక హౌస్ బోట్ బుక్ చేసి అందులో 1st నైట్ పెట్టారు రాజా రమ్య గదిలోకి రాగానే తనని వెనుక నుంచి కౌగిలించుకున్ని "అందరూ మనకు ఇది 1st నైట్ అంటున్నారు కానీ లాజిక్ ప్రకారం ఇది మన 2nd నైట్ కదా" అన్నాడు అలా ఇద్దరూ ఆ రాత్రి సంతోషంగా గడిపారు ఆ తర్వాత ఇద్దరూ జీవితాంతం అలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నా.
The end
Previous page: Update 08