Update 02

ఎప్పుడు విరా, వీరూ project work మీద ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో కలిసి వెళ్ళే మోహిని ఈసారి తనకు collegeలో final practical exam ఉండడంతో ఒక రోజు lateగా వెళుతుంది. మోహిని అక్కడకు వెళ్ళేప్పటికి, వీరూ అలాగే విరా ఇద్దరూ hospitalలో ఉంటారు. విరాని operation theaterలో చూసిన మోహిని విరా తల్లిదండ్రులకు ఫొన్ చేసి గోవాలో వాళ్ళు ఉన్న hospitalకు రమ్మని చెబుతుంది. విరా తల్లిదండ్రులతో పాటు విరా చెల్లెలు అయిన స్వేచ్చ కూడా వస్తుంది. విరాని చూసిన స్వేచ్చ మోహినిని పక్కకు తీసుకెళ్ళి

స్వేచ్చ: మోహిని, అసలు ఏమి జరిగింది? అక్కని operation theaterలో ఎందుకు ఉంచారు? బావ ఎక్కడ?

మోహిని: (స్వేచ్చను తీసుకేళ్ళి ICUలో ఉన్న వీరూని చూపిస్తోంది.)

మోహిని: నేను వచ్చేప్పటికి వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏమి జరిగిందో నాకు కూడా తెలీదు.

స్వేచ్చ: నువ్వు వీళ్ళు ఎప్పుడు project work మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు కూడా వెళతావు కదా, మరి నీకు తెలియకపోవటం ఏమిటి?

మోహిని: నిజం, నాకు collegeలో final practical exam ఉండడంతో నేను ఒక రోజు లేటుగా ఇక్కడికి వచ్చాను. నేను వీళ్ళు ఉండే hotelకి వేళ్ళేసరికి అన్నయ్య నాకు ఫొన్ చేసి ఇక్కడకు రమ్మని ఫొన్ పెట్టేసాడు. నాకు ఏమి చెయ్యాలో తెలీక వెంటనే ఇక్కడకు వచ్చేప్పటికి అన్నయ్యను అప్పుడే ICUకి shift చేసారంట. ఒక అర గంటలో అన్నయ్యకు స్ప్రుహ వస్తుంది, అప్పటివరకూ ఏమి జరిగింది అన్నది తెలియదు.

స్వేచ్చ: మరి అక్క?
మోహిని: విరాకి తలమీద గట్టిగా దెబ్బ తగలడంతో operation చేస్తున్నారంట. ఇంకొక రెండు గంటల్లో operation పూర్తవుతుంది అన్నారు doctorలు.

(వీరూకి స్ప్రుహ వచ్చేలోపు స్వేచ్చకు వీరూ ఎలా తెలుసో ఒకసారి చూసొద్దాం.)

స్వేచ్చ విరాకి సొంత చెల్లెలు. స్వేచ్చ తన చదువు పూర్తిచేసుకుని Campus selectionలో తన అక్క పనిచేసే companyలో job సంపాదిస్తుంది. స్వేచ్చ jobలో join అవడానికి ఇంకా ఒక నెల సమయం ఉండడంతో విరా దగ్గరకు వస్తుంది. విరా స్వేచ్చకు తను ఒకరిని ప్రేమిస్తున్నట్టు ముందే చెబుతుంది. అందుకే స్వేచ్చ విరా దగ్గర ఉండడానికి వస్తుంది, అతను ఎవరో, ఏమిటో తెలుసుకుందాం అని.

అలా వచ్చిన స్వేచ్చ మోహినితో కలిసి సిటీ మొత్తం చూసి సాయంత్రం విరా, వీరూల కామన్ మీటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. అప్పుడే స్వేచ్చ రోడ్‌మీద దెబ్బతగిలి పడిఉన్న కుక్కపిల్లను పక్కకు తీసుకురాడనికి అని కూర్చుని, కుక్కపిల్లను ఎత్తుకుని లెగిసే సమయంలో అటుగా వేగంగా వస్తున్న ఆటో స్వేచ్చను ఢీ కొట్టే సమయానికి అప్పుడే వచ్చిన వీరూ స్వేచ్చని ప్రక్కకులాగి;

వీరూ: నీకు కొంచెం అన్నా జ్ఞానం ఉందా, కొంచెం ఉంటే ఆ కుక్క ప్లేస్‌లో నువ్వు ఉండే దానివి. అని ఒక్కటి కొట్టబోతాడు; సరిగా అదే సమయానికి మోహినితో కలిసి రెస్టారెంట్ బయటకు వచ్చిన విరా వీరూని ఆపి.

విరా: స్వేచ్చ నీకు ఏమి కాలేదు కదా! ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది, కొంచెమ్‌లో ఎంత ప్రమాదం తప్పింది.

అని చెప్పి వీరూని కౌగిలించుకుని;

విరా: వీరూ, తిను నా చెల్లి స్వేచ్చ. స్వేచ్చను పరిచయం చేయడానికే నిన్ను ఇక్కడకు రమ్మన్నది.

వీరూ: Sorry స్వేచ్చ! మూగజీవి ప్రాణం గురించి ఆలోచించి, నీ ప్రాణం గురించి ఆలోచించకపోయేప్పటికి కొంచెం serious అయ్యాను.

స్వేచ్చ: అయితే మీరేనా మా అక్కను మాయ చేసింది (అని నవ్వుతూ అడుగుతుంది).

విరా: వీరూ, స్వేచ్చకు కూడా మన companyలోనే job వచ్చింది. త్వరలో మన officeలో work చెయ్యడానికి ఇక్కడికి రాబోతుంది.

వీరూ: ముందుగా congratulations స్వేచ్చ. నేను కాదు మీ అక్కను మాయ చేసింది, మీ అక్కే నన్ను మాయ చేసింది.

ఇలా కలుసుకున్న తరువాత, కొన్ని రోజులు వీరూని పూర్తిగా observe చేసి విరాతో, అక్కా బావ నాకు బాగా నచ్చాడు. అమ్మ, నాన్నల గురించి ఆలోచించకు, వాళ్ళతో నేను మాట్లాడి ఒప్పిస్తా. అలా చెప్పి స్వేచ్చ ఇంటికి వెళ్ళిన కొన్నిరోజులకే ఇలా జరుగుతుంది.

(ప్రస్తుతం, ఇక్కడ అంటే గోవాలో లో ఉన్న వీరూకి స్ప్రుహ వస్తుంది)

వీరూకి స్ప్రుహ వచ్చింది అని ఒక నర్సు వచ్చి మోహినికి చెబితే; మోహిని, స్వేచ్చ వెళ్ళి చూస్తారు. అప్పటికే వీరూ అక్కడ ఉన్న డాక్టర్‌తో గొడవ పడుతుంటాడు, విరాను చూడడానికి వెళ్ళనివ్వమని. అది చూసిన మోహిని వెంటనే వెళ్ళి వీరూని కౌగిలించుకుని, అన్నయ్యా అంటూ!

మోహిని: (ఏడుస్తూ) అసలు ఏమయ్యింది అన్నయ్యా? అక్కకు తలకు ఎందుకు దెబ్బ తగిలింది?

వీరూ: (tensionతో) ఇప్పుడు విరాకు ఎలా ఉంది? నేను చూడాలి.

మోహిని,స్వేచ్చ: (ఇద్దరూ ఒకేసారి) అన్నయ్యా, బావా; అక్కకు operation జరుగుతుంది, మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఒక గంటన్నరలో operation పూర్తవతుంది, ఈ లోపు మీరు కొంచెం rest తీసుకోండి. operation అవ్వగానే మేమే అక్కదగ్గరకు తీసుకునివెళ్తాము.

అని చెప్పి కొంచె స్తిమితపరుస్తారు వీరూని. వీరూ కొంచెం స్తిమిత పడ్డాక అసలు ఏమి జరిగిందో చెప్పటం మొదలుపెడుతాడు.

వీరూ: మేము ఇక్కడికి వచ్చిన రెండో రోజు మధ్యాహ్నానికే project okay అవ్వడంతో విరా బీచ్‌కు వెళదాం అంటే, సరే అని బయలుదేరాం. దారిలో ఉండగా ఇష్క్ సినిమాలో చూపించిన ప్లేస్‌కి వెళదాం అని విరా అడగ్గానే cab driverని అక్కడకు తీస్కెళ్ళమని చెప్పి అక్కడకు వెళ్ళాం.

వీరూ: అలా వెళ్ళిన మేము బీచ్ ఒడ్డున ఒకరి చేతిలో ఒకరి చెయ్యి వేసుకుని కూర్చుని పెళ్ళిగురించి ఎలా ఇంటిలో ఒప్పించాలి అని అలోచిస్తున్నాం.

ఇలా ఆలోచిస్తుండగా మా దగ్గరకు ఒక ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు. ముగ్గురూ కూడా తాగి ఉన్నారు, అలాగే వాళ్ళ చేతిలో బీర్ బాటిళ్ళు ఉన్నాయి...

వాళ్ళు చూడడానికి కొంచెం తెలుగు వాళ్ళలాగే ఉన్నారు, కానీ వాళ్ళు బాగా డబ్బులు ఉండి, అన్నీ వాళ్ళు అనుకునేవే జరగాలని ఆశించే రకం. వాళ్ళల్లో ఒకడు మా దగ్గరకు వచ్చి విరాని

1వ వాడు: Hey girl! Come with us, we are three members here. Have a great time with us and you will never forget this. You'll know what is heaven when we are gangbang you.

విరా: How dare you to talk to me like this. (అని లాగిపెట్టి ఒక్కటి పీకి, నాతో పద వీరూ ఇక్కడినుండి వెళ్ళిపోదాం అని నా చెయ్యి పట్టుకుని లాగింది).

నేను లెగిసే సరికి మిగతా ఇద్దరూ మా దగ్గరికి వచ్చి ఒకడు విరా చెయ్యి పట్టుకుని పక్కకు లాగి తనను కొట్టబోతే, నేను వాడిని ఆపి వాడిని కొట్టాను అంతే అందరూ నా పైన పడి నన్ను కొట్టి, నన్ను ఇద్దరు ఈడ్చుకెల్తుంటే మిగిలిన వాడు విరాని లాక్కువచ్చి ఒకచోట పడేసారు.

నన్ను ఒక చెట్టుకు నా చేతులు వెనక్కి మడిచి అక్కడ పడి ఉన్న ఒక తాడుతో కట్టేసారు. విరాని నా కళ్ళముందే రేప్ చెయ్యాలని వాళ్ళ అభిప్రాయం. అందుకే ముందుగా ఒకడు తన మీద పడి ఎక్కడపడితే అక్కడ ముద్దులు పెడుతూ, విరాకు lip to lip kiss ఇవ్వాలని ట్రై చేస్తుంటే విరా వాడినుండి తప్పించుకోడానికి చాలా ప్రయత్నిస్తూ మొత్తం తన శక్తినంతా కూడగట్టూకుని అటూ ఇటూ దొర్లడానికి ప్రయత్నిస్తుంటే, వాడు కొంచెం పైకి లెగిసి విరాని గట్టిగా దవడమీద కొట్టాడు. విరా వాడినుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ అటూ ఇటూ కదులుతున్నప్పడు, తన తలకి ఒక అడుగు దూరంలో ఉండే ఒక రాయి దగ్గరకు చేరింది, అదే సమయంలో వాడు గట్టిగా కొట్టడంతో విరా తల ఆ రాయికి తగిలి రక్తం కారుతుంది.

అది చూసి కూడా వాడు ఏ మాత్రం జాలి, దయ లేకుండా తనని రేప్ చేయటం మొదలు పెట్టాడు. నేను అప్పటికే చాలా సార్లు నా చేతులను అటూ ఇటూ విదిలించడంతో నా చేతికి ఒక విర్గిపోయిన beer bottle ముక్క ఒకటి దొరికితే దానితో తాడు తెంపడనికి ట్రై చెస్తుంటే, నా పక్కన ఉన్న ఇద్దరూ అది చూసి నా దగ్గర నుంచి ఆ గాజు ముక్కని లాక్కుని దూరంగా విసిరేసారు. అలా విసిరేసి ఇద్దరూ మళ్ళీ నన్ను కొట్టి నవ్వుతూ మూడో వాడు రేప్ చేస్తుంటే చూస్తున్నారు. పైగా ఒకడు వీడియో తీస్తున్నాడు.

నేను ఆ కట్లు విడిపించుకోడానికి చాలా ప్రయత్నిస్తుంటే ఎక్కడో దూరంగా ఏదో ఫైరింగ్ జరుగుతున్నట్టుంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక బుల్లెట్ వచ్చి నా చేతికి కట్టిన తాడు చివరికొన ఏదయితే మిగిలి ఉండి నా చేతులు విడిపించుకోడానికిలేదో, దానికి తగిలేసరికి ఆ తాడు తెగిపోయింది. నా చేతులు రెండూ కట్లనుండి విడిపోయేసరికి, చేతులు రెండూ ముందుకు తెస్తుంటే రెండు చేతులకి రెండు బీర్ బాటిళ్ళు దొరికాయి. అవి రెండూ రెండు చేతుల్లోకి తీసుకుని పైకి లెగిసి ముందుగా నా దగ్గరలో ఉన్న ఇద్దరి నెత్తిమీద కొట్టేసరికి, ఇద్దరూ నేలకు అతుక్కుపోయారు.

వెంటనే విరాను రేప్ చేస్తున్నా వాడిని పక్కకులాగి చేతికి అందిన కర్రను తీసుకుని వాడిని చితకబాది, ఆ తరువాత విరా దగ్గరకు వెళ్ళేప్పటికి తను రక్తం మడుగులో స్పృహ తప్పి ఉంది. ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపించి, వెంటనే తేరుకుని ముగ్గుర్ని చేతికి అందిన మరొక కర్ర తీసుకుని విచక్షణారహితంగా కొట్టేసాను. ఆ వెంటనే విరా బట్టలు సరిచేసి, పక్కనే పడి ఉన్న మొబైల్ అందుకుని వీడియో డిలీట్ చేసేసి పక్కన ఉన్న బండరాయికేసి గట్టిగా కొట్టగానే అది ముక్కలు అయ్యింది. ఆ వెంటనే ఆ ముక్కలు అన్ని తీసుకుని పరుగున వెళ్ళి సముద్రంలోకి దూరంగా విసిరేసాను. అలా విసిరేసి విరా దగ్గరకు వచ్చి, విరాను భుజంపైన వేసుకుని రోడ్డుమీదకు వచ్చి, అటుగా వస్తున్న ఒక ఆటోని ఆపి ఇక్కడకు వచ్చి నీకు ఫోన్ చేసాను.

వీరూ మోహినికి, స్వేచ్చకు చెప్పేదంతా కూడా విరా తల్లి వింటుంది. విరా తల్లి వీళ్ళిద్దరూ నర్సు వచ్చి ఏదో చెప్పగానే ఇక్కడ ఉండకుండా ఎక్కడకు వెళ్ళారు అని వెతుక్కుంటూ ICU దగ్గరకు వచ్చి వీరూ చెప్పేదంతా వినేస్తుంది. అలా విన్న విరా తల్లి విరాకు operation పూర్తయింది అని చెప్పగానే వీరూని తీసుకుని వెళ్ళి చూపిస్తుంది. అలా చూపించడం మోహినికి, స్వేచ్చకు, విరా తండ్రికి షాక్‌ను కలిగిస్తుంది. విరా తండ్రి అడిగేసరికి ఇతనే మన అమ్మాయిని ఇక్కడ చేర్పించింది అని చెప్పి వీరూని కొంచెం పక్కకు తీసుకెళ్ళి, విరా తండ్రికి జరిగింది ఏది చెప్పవద్దు అని మాట తీసుకుంటుంది.

ఇది జరిగిన రెండు రోజులకు వీరూని general వార్డుకు మార్చిన రోజు సాయంత్రం విరాను తీసుకుని వెళ్ళిపోతారు తన తల్లిదండ్రులు. పాపం ఆ విషయం తెలియక వీరూ తరువాతి రోజు సాయంత్రం విరాని చూడడానికి ICUకి వెళ్ళి అక్కడ విరాని వెతుగగా అక్కడ కనిపించకపోయేసరికి ICU నుంచి వస్తున్న నర్సుని అడిగితే, ఆమె వీరూతో విరాని నిన్న సాయంత్రమే తీసుకుని వెళ్ళిపోయారని చెబుతుంది. అది విన్న వీరూ గుండె పగిలిపోతుంది. విరా తల్లి మోహిని, స్వేచ్చలను కూడా తనతో తీసుకేళ్ళిపోతుంది.

విరా తల్లి: (మోహిని, స్వేచ్చలతో) వీరూ మిమ్మల్ని అడిగితే, విరాకు బలవంతంగా పెళ్ళి చేసారు.

విరా నిన్ను కూడా పెళ్ళి చేసుకుని హాయిగా ఉండమంది, ఒకవేళ నువ్వు ఎమన్నా చేసుకుంటే తను ఆ విషయం తెలిసిన వెంటనే తన స్వాస వదిలేస్తానని చెప్పమంది అని చెప్పండి. అంతే గాని ఈ విషయం చెప్పి అతనిని అతనితల్లిదండ్రులకు దూరం అయ్యేలా చెయ్యకండి.

అని చెప్పి వాళ్ళదగ్గర మాట తీసుకుంటుంది.​
Next page: Update 03
Previous page: Update 01