Update 04

బార్గవ్: నేను ఏసీపీ బార్గవ్‌ని మాట్లాడుతున్నాను. (అవతలి వ్యక్తి చెప్పిన విషయం విన్న బార్గవ్) ఏమిటీ? ఎప్పుడు? ఎక్కడ? సరే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా.

అని ఫోన్ పెట్టేసి ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన ప్లేస్‌కి వెళ్తాడు.

అక్కడకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక శవం ఉంది, అది బార్గవ్‌కి వాట్సాప్‌లో వచ్చిన వీడియోలో ఉన్న అమ్మాయిది. అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ని పిలిచి

బార్గవ్: ఎలా తెలిసింది? ఎప్పుడు జరిగింది?

కానిస్టేబుల్: సర్, నాకు ఒక గంట క్రితం ఫోన్ వచ్చింది, ఇలా ఈ ప్రదేశంలో ఒక శవం కనిపించింది అని. దీనికి దగ్గరలోనే నేను ఉండడంతో వచ్చి చూసి మీకు ఫోన్ చేసాను సర్.

బార్గవ్: Clues Team వాళ్ళు ఏమన్నారు?

కానిస్టేబుల్: వాళ్ళు ఇందాకే వచ్చారు సర్.

బార్గవ్: సరే నేను వాళ్ళతో మాట్లాడుతా.

కానిస్టేబుల్: సరే సర్ నేను వెళ్ళి మీడియాని క్లియర్ చేస్తా.

బార్గవ్: సరే.

(బార్గవ్ Clues Team వాళ్ళ దగ్గరకు వెళ్తుంటే వీరూ ఫోన్ చేస్తాడు.)

వీరూ: బార్గవ్ ఇప్పుడు నీతో మాట్లాడొచ్చా?

బార్గవ్: సోరీ అన్నయ్య, ఇప్పుడు కుదరదు. నేనే మళ్ళీ మీకు ఫోన్ చేస్తా, అప్పటి వరకు కొంచెం నాకు ఫోన్ చేయొద్దు. స్వేచ్చకు కూడా చెప్పండి.

వీరూ: సరే, నీకు కుదిరినప్పుడే చేయి.

(Clues Team వాళ్ళు బార్గవ్‌తో)

Clues Team: సర్, ఈమెను చంపేసాక రేప్ చేసారు.

బార్గవ్: ఎలా చెప్పగలుగుతున్నారు?

Clues Team: ఈమేను ఇక్కడ పడవేయకముందు అంటే ఒక రెండు లేదా మూడు గంటల క్రితం ఈమేను రేప్ చేసారు, ఎందుకంటే గాయాల దగ్గర రక్తం గడ్డ కట్టింది కానీ ఈమే మర్మాంగంలో ఉన్న వీర్యం అట్టకట్టలేదు. ఆమే చనిపోయక బాడీ చల్లపడిపోతుంది అలాగే బాడీ గడ్డకట్టుకుపోతుంది కనుక అక్కడ నుండి ఇంక లోపలికి వెళ్ళదు, అలాగే పూర్తిగా బయటకు కూడా కారలేదు. గాలి తగలకపోవడంతో అక్కడ ఇంకా తేమగానే ఉంది.

బార్గవ్: మరి ఈమే ఎన్నింటికి చనిపోయిందో చెప్పగలరా?

Clues Team: సుమారు ఒక 3 లేదా 4 గంటలు అయ్యి ఉండవచ్చు.

బార్గవ్: మరి ఎలా చనిపోయింది?

Clues Team: సర్, ఈ బాడీని మేము పూర్తిగా పరిసీలిస్తేగానీ మీకు పూర్తిగా ఏమి చెప్పలేము. సో, మేము ఈ బాడీని తొందరగా ఇక్కడనుండి లాబ్‌కు తీసుకెళ్ళి టెస్ట్ చెయ్యాలి.

బార్గవ్: సరే, తీసుకెళ్ళండి. కానీ నాకు ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా రిపోర్టులు కావాలి.

Clues Team: సరే సర్.

అని వాళ్ళు బాడీనీ తీసుకుని వెళుతుంటారు. అదే సమయానికి బార్గవ్‌కి ఒక ఫోన్ వస్తుంది.

అవతలి వ్యక్తి: సర్! ఆ వీడియో xxx ప్రాతంలో తీసారు సర్, ఉదయమే తీసారు సర్ ఆ వీడియో. వాళ్ళు వీడియో తీసిన లోకేషన్ మీకు వాట్సాప్ చేసా సర్. మీకు వీడియో పంపిన నంబరు లోకేషన్ చివరిగా అక్కడే చూపిస్తోంది సర్.

బార్గవ్: చాలా thanks xxxxx. నేను ఇప్పుడే అక్కడకు వెళ్ళి ఏమన్నా clues దొరుకుతుందేమో చూస్తా.

అవతలి వ్యక్తి: సరే సర్. మీరు మీ ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో వుంచండి సర్. దాని ద్వారా మీరు ఎక్కడ ఉన్నది నాకు తెలుస్తుంది.

బార్గవ్: సరే అలాగే ఆన్ చేసి ఉంచుతా.

అవతలి వ్యక్తి: సర్! అలాగే నేను మీకు ఇచ్చిన bug కూడా మీతో తీసుకెళ్ళండి సర్. అక్కడకు వెళ్ళగానే మీ ఫోన్‌లో నేను చెప్పిన ఆప్‌ని ఓపెన్ చేసి bug enable చేస్తే నేను అక్కడ జరిగేది వింటా. ఒకవేళ ఎమన్నా అనుకోనిది జరిగితే నేను వెంటనే control roomకి ఫోన్ చేసి inform చేస్తా.

బార్గవ్: సరే అలాగే.

బార్గవ్ ఇంటికి వెళ్ళి ఆ bug తీసుకుని వాట్సాప్‌కి వచ్చిన లొకేషన్‌కి వెళుతాడు. అది ఒక పాడుబడిన గొడౌను. అక్కడికి వెళ్ళి ఎంత వెతికినా ఏమీ ప్రయోజనం ఉండదు. అక్కడ ఎవరూ ఉండరు. ఎన్నిసార్లు నెతికినా ఏమీ దొరకకపోయే సరికి కోపంతో దగ్గరలో ఉన్న రాడ్‌ని దూరంగా విసిరే సరికి, అది ఒక వైరుకి తగిలి ఒక డ్రమ్ లాంటిది కిందకు పడడంతో వెంటనే అక్కడకు వెళ్ళి చూస్తే, అందులో ఒక వ్యక్తి చేతులు, నోరూ కట్టేసి ఉంటాడు. అతను ఎవరో కాదు. తనకు ఆ ముగ్గురి గూరించి ఎప్పటికప్పుడు inform చేసే informer రాహుల్. వెంటనే తనని అక్కడనుండి తీసుకుని hospitalకి వెళ్ళి join చేస్తాడు. అతని మొకానికి చాలా లోతుగా గాయాలు అవ్వడంతో plastic surgery compulsory అని doctorలు చెప్తారు. అందుకు బార్గవ్ guardianగా sign చేసి operation చెయ్యమని చెప్తాడు.

ఇది జరిగిన తరువాతి రోజున ఆ రాహుల్‌కు స్పృహ వస్తుంది. వెంటనే బార్గవ్ వెళ్ళి ఏమి జరిగిందో చెప్పి, తనను సాంత పరచి అసలు ఏమి జరిగిందో చెప్పమని అడగ్గా.

రాహుల్‌: సర్! ఆ వీడియోలో ఉన్నది నా చెల్లెలు సర్. నేను ఎవరినో అక్కడకు తెస్తున్నారు అని తెలిసి, వాళ్ళు వచ్చే ఒక నిమిషం ముందు వీడియో ఆన్ చేసి నేను అక్కడి నుండి దూరంగా వచ్చేసా. ముందు ఏవో శబ్దాలు వస్తే, ఏదొ సెటిల్‌మెంట్ అనుకున్నా. తీరా వెళ్ళి చూసే సరికి అక్కడ నా చెల్లి స్పృహ లేకుండా ఉండే సరికి, తనని అక్కడ నుండి తీసుకెళ్ళి పోదాం అని ఫోన్ పెట్టిన ప్లేస్‌కి వెళ్ళి వీడియో ఆపేసి, ముందు మీకు పంపి నా మొబైల్‌లో డిలీట్ చేసేసి చెల్లి దగ్గరకు వెళ్ళి తనను బయటకు తెస్తుంటే ఎవరో నా తలపై గట్టిగా రాడ్‌తో కొట్టారు. తరువాత ఏమి జరిగిందో తెలియదు. నేను కళ్ళు తెరిచింది ఇప్పుడే.

బార్గవ్: నిన్న మద్యాహ్నానికి నువ్వు పంపిన వీడియో అడ్రస్ తెలిసి, అక్కడకు వచ్చి నెతగ్గా అతి కష్టం మీద నువ్వు కనపడ్డావు.

రాహుల్: సర్! నా చెల్లి ఎలా ఉంది సర్.

బార్గవ్: Sorry రాహుల్. నీ చెల్లిని చంపేసి xxx placeన పడేసి వెళ్ళారు.

రాహుల్: Nooo.... నా చెల్లి లేకుండా నేను బ్రతికి ప్రయోజనం లేదు. నేను చచ్చిపోతా. నాకు నా చెల్లి తప్ప ఇంకెవరూ లేరు సర్.

బార్గవ్: పిచ్చి పట్టిందా. నీ చెల్లిని చంపిన వాళ్ళని చంపకుండా చచ్చిపోతావా.

రాగుల్: సర్?

బార్గవ్: అవును. వాళ్ళని లేపేయ్యడానికి నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా. కానీ సరైన సాక్షం దొరకలేదు. ఇప్పుడు దొరికింది కదా, వాళ్ళని ఆ అమ్మాయి ద్వారా ఉరికంబం ఎక్కిద్దాం అంటే ఆమేనే లేకుండా చేసారు.

రాహుల్: నేను ఒక్కడినే ఏమి చెయ్యగలను సర్ వాళ్ళని.

బార్గవ్: నువ్వు ఒప్పుకుంటే నేను నీకు సాయం చేస్తా. వాళ్ళని కోర్టు ద్వారా శిక్షిద్దాం అన్నా వాళ్ళు, వాళ్ళ పలుకుబడితో బయటకు వచ్చే chance ఎక్కువ ఉంది.

రాహుల్: మరి ఇప్పుడు ఏమి చేద్దాం సర్.

బార్గవ్: నా దగ్గర ఒక plan ఉంది. కాకపోతే కొంచెం సమయం పడుతుంది, అలాగే నీ ప్రాణాలకి కూడా ముప్పు ఉండే చాన్సులు ఎక్కువ ఉన్నాయి.

రాహుల్: సర్ అది ఏమిటొ చెప్పండి సర్.

బార్గవ్ తన plan మొత్తం వివరించి చెబుతాడు. అది విని

రాహుల్: సర్ దీనికి నేను సిద్దం. ఎప్పుడు మొదలు పెడదాం సర్.

బార్గవ్: ఇది మొదలు పెట్టాలంటే, ముందు నువ్వు తొందరగా కోలుకోవాలి. అలాగే నీకు కొత్త identity సృష్టించాలి, నువ్వు నీ బాడీని స్ట్రాంగ్‌గా చేసుకోవాలి.

రాహుల్: సరే సర్. అలాగే చేద్దాం.

రాహుల్‌తో మాట్లాడిన సాయంత్రం వీరూకి ఫోన్ చేసి విరా, వీరూల కామన్ పాయింట్‌కు రమ్మని చెప్పి వీరూ వచ్చాక జరిగిందంతా చెబుతాడు బార్గవ్. అంతా విన్న వీరూ

వీరూ: సరే, నేను కూడా మీతో పాటు ఉంటా. నా ప్రాణం పోయినా పర్లేదు, ఇంకొక చెల్లికి ఇటువంటి పరిస్తితి రాకూడదు.

బార్గవ్: అన్నయ్య, మీరు కూడా చాలా risk చేస్తున్నారు.

వీరూ: అది వదిలెయ్. మొన్న నీకు ఫోన్ చేసిన రోజున నాకు స్వేచ్చ ఫొటో, స్వేచ్చకు నా ఫొటో పంపారు. మేము ఇద్దరం ఓకే చెప్పేసాం. వచ్చే నెలలో పెళ్ళి. నువ్వు పెళ్ళి రోజు మాత్రం ఎటువంటి పనులు పెట్టుకోకు.

బార్గవ్: సరే అన్నయ్య. నేను ఆ రోజు ఎటువంటి ప్రోగ్రాం పెట్టుకోను. ఇప్పుడే లీవ్ అప్లై చేస్తా.

వీరూ: ఇంక నువ్వు స్వేచ్చకు ఫోన్‌లు ఏమీ చెయ్యకు. నాకు మాత్రమే చెయ్యి. తను tension పడుతుంది.

బార్గవ్: సరే అలాగే.

వీరూ: రాహుల్ పూర్తిగా కోలుకున్నాక ఒకసారి చెప్పు. తనతో మాట్లాడాలి.

బార్గవ్: సరే అన్నయ్య.

వీరూ: ఈ మూడు వారాల పాటూ మాకు ఫోన్ ఏమీ చెయ్యకు. Project final stageలో ఉంది. అది అయిపోతే ఇంక free అవ్వవచ్చు.

బార్గవ్: సరే అన్నయ్య. అలాగే చేద్దాం. (అప్పుడే బార్గవ్‌కి clues team నుండి message వస్తుంది reports వచ్చాయి అని) అన్నయ్య reports వచ్చాయి, నేను ఒకసారి clues teamని కలవాలి.

వీరూ: సరే అయితే! ఏమి జరిగింది అన్నది నాకు చెప్పు మర్చిపోకుండా.

--------------------------------

బార్గవ్: సరే అన్నయ్య. అలాగే చేద్దాం. (అప్పుడే బార్గవ్‌కి clues team నుండి message వస్తుంది reports వచ్చాయి అని) అన్నయ్య reports వచ్చాయి, నేను ఒకసారి clues teamని కలవాలి.

వీరూ: సరే అయితే! ఏమి జరిగింది అన్నది నాకు చెప్పు మర్చిపోకుండా.

అలా Clues Team దగ్గరకు వెళ్ళిన బార్గవ్‌కి reports ఇచ్చిన doctor

Doctor: ఆమెను ముందు ముగ్గురు రేప్ చేసారు. తరువాత ఆమె స్పృహ కోల్పోయాక, ఆమెను కొట్టి, సిగరెట్లతో కాల్చి లేపి మళ్ళీ రేప్ చేసారు. ఆలా రేప్ చేసి ఆమెని గొంతు నులిమి చంపేసారు సర్.

బార్గవ్: మరి ఆమెని ఏ టైంకి చనిపోయింది?

Doctor: సర్, ఆమె నిన్న ఇంచుమించు మధ్యాహ్నం 1:30 లేదా 2:00 గంటలకు చనిపోయింది.

బార్గవ్: మరి ఆమెని అక్కడ పడవేయకముందు రేప్ చేసారని చెప్పారు కదా.

Doctor: ఆమె చనిపోయిన ఒక అరగంట లేదా గంట తరువాత ఒక ఇద్దరు రేప్ చేసిన ఆనవాళ్ళు కనిపించాయి. అవి ఆమె మర్మాంగదగ్గర ఉన్న వీర్యం, ఆ వీర్యం మొత్తం ఇద్దరిది. ఆమె బాడీలో ఉన్న వీర్యం మొత్తం ముగ్గురిది.

బార్గవ్: అంటే మొత్తం ఐదుగురు రేప్ చేసారు.

Doctor: అవును సర్

బార్గవ్: మీరు ఆ వీర్యంతో ఎవరు ఎవరు అన్నది తెలుసుకోవచ్చా?

Doctor: తప్పకుండా సర్. కానీ కొంచెం టైం కావాలి సర్.

బార్గవ్: అలాగే కానీ కొంచెం తొందరగా అయ్యేలా చూడండి.

Doctor: తప్పకుండా సర్.

సరే అని చెప్పి అక్కడనుండి వస్తూ వీరూకి ఫోన్ చేసి చెప్పాడు మొత్తం. అలాగే రాహుల్ దగ్గరకు వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గర లేదా వాళ్ళకి చాలా నమ్మకంగా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని కనుక్కోగా, ఒక ఇద్దరు ఉన్నారు అని వాళ్ళ అడ్రస్ చెప్తాడు రాహుల్. అలా ఆ అడ్రస్‌లు పట్టుకుని వీరూని తీసుకుని వెళతాడు బార్గవ్. అక్కడకు వెళ్ళగా ఒకడు చనిపోయాడు అని తెలుస్తుంది. రెండోవాడు మాత్రం ఏదో హాస్పిటల్‌లో ఉన్నాడంటే అక్కడకు వెళ్ళిన ఇద్దరికీ, అప్పుడే హాస్పిటల్‌నుండి బయటకు వచ్చి కార్‌లో వెళుతున్నఓ ముగ్గురుని చూస్తారు. ఆ ముగ్గురూ అమ్మాయిని రేప్ చేసిన ముగ్గురే. వాళ్ళు వెళ్ళిపోయారు అని పూర్తిగా నిర్ణయించుకుని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న staffతో తన గురించి చెప్పి ఇప్పుడు వెళ్ళిన ముగ్గురూ ఎవరిని కలిసారు అని అడగ్గా, ఒక రూమ్ నెంబరు చెప్పి ఆరూమ్‌లో ఉన్న వ్యక్తిని చూడటానికి వచ్చారు అని staff చెపుతారు. ఆ రూమ్‌లోకి వెళ్ళి చూడగా, ఎవరికోసం అయితే వీళ్ళు వస్తారో వాడే అక్కడ ఉంటాడు. వాడిని తీసుకుని ఒక సీక్రెట్ ప్లేస్‌కి వెళ్ళి ఒక కుర్చీకి కట్టేసి, చాలా విదాలుగా చిత్రవద చేస్తేనేగానీ వాడు జరిగింది మొత్తం చెప్పలేదు.

వాడు ఏమి చెప్పాడో ఓ సారి చూద్దాం. (వీళ్ళు తెచ్చిన వాడిని "చెంచా" అని రాయడం జరుగుతుంది. గమనించగలరు)

చెంచా: నన్నేమీ చెయ్యొద్దు సర్, నేను మొత్తం చెప్పేస్తాను.

బార్గవ్: ఎందుకు ఈ అమ్మాయిని రేప్ చేసి చంపారు ఆ వెదవలు?(ఫోటో చూపించి అడుగుతాడు)

చెంచా: ఆమె మీకు మా బాసుల గురించి చెప్పే informer చెల్లి అని తెలిసి, మమ్మల్ని తీసుకురమ్మంటే, కాలేజీకి వెళుతుంటే లేపుకుని వచ్చేసాం సర్.

బార్గవ్: ఆమెతో ఏమన్నా చెప్పారా? లేదా ఏమన్నా అడిగారా?

చెంచా: లేదు సర్. ఆమెని ముందు కొట్టి తరువాత బట్టలు అన్నీ విప్పి, ఒకరి తరువాత ఒకరు ముగ్గురూ వెంట వెంటనే రేప్ చేసారు సర్. ఆ అమ్మాయి స్పృహ తప్పిపోతే వదిలేసి వెళ్ళారు సర్. అప్పుడే ఎల వచ్చాడో తెలీదు, ఆమె అన్న వచ్చాడు. వచ్చి ఆమెను తీసుకుళుతుంటే మా సర్ చెప్పగానే నేనే వాడి తలమీద కర్రతో కొట్టగానే పడిపోయాడు.

వాడి చెల్లిని కొట్టి సిగరెట్లతో కాల్చి లేపి, తన కళ్ళముందే వాడిని ఒక డబ్బాలో వేసి పైన వేళ్ళాడతీసి అమ్మాయిని బెదిరించారు సర్. ఈసారి వాళ్ళకు సహరించకపోతే వాడిని చంపేస్తాం అని. పిచ్చిది నమ్మేసింది.

ముందు విడిపించుకోడానికి గింజుకుంటూ గోళ్ళతో రక్కింది అని, వాడి అన్నతో కలిసి తప్పించుకుందాం అని చూసింది అని, ఆమెని విచక్షణారహితంగా ఆమె చనుమొనలని చాలా దారుణంగా నలిపేస్తూ, రొమ్ములపై గట్టిగా కొడుతూ, ఆమె స్పౄహ కోల్పోతూ మంచి నీళ్ళు అడిగితే వాళ్ళ మూత్రం ఒక బాటిల్‌లో పట్టి అది తాగించి మరీ రేప్ చేసారు సర్.

బార్గవ్, వీరూ: నువ్వు విచక్షణారహితంగా అని, దారుణంగా అని మాట్లాడకు రా వెదవ.

బార్గవ్: ఆ తరువాత ఏమి అయ్యింది?

చెంచా: అలా రేప్ చేస్తూ ఆమెను పీక పిసికి చంపేసారు సర్. ఆమె చనిపోయింది అని నిర్దారించుకుని వెళ్ళిపోతూ పలానా చోట పడవేయండి అని చెప్పి వెళ్ళిపోయారు సర్ వాళ్ళు.

బార్గవ్: మరి వెంటనే ఆమెను పడేయకుండా ఎందుకు రేప్ చేసారు రా వెదవల్లారా?

చెంచా: నేను వద్దనే అని అన్నాను సర్, కానీ వాడే(చెంచా2-చనిపోయినవాడు) వినలేదు సర్. నన్నుblackmail చేసి మరీ ఒప్పించడంతో నేనూ చెయ్యవలసి వచ్చింది సర్.

బార్గవ్: మరి ఇప్పుడు ఆ వెదవలు అదే మీ సర్‌లు ఎక్కడ ఉన్నారు?

చెంచా: నిజంగా నాకు తెలియదు సర్, నన్ను కాపాడండి సర్. మా సర్‌లకు తెలిస్తే నన్నూ, నా ఫామిలీనీ నామరూపాలు లేకుండా చేసేస్తారు.

బార్గవ్: మేము చెప్పినప్పుడు, అలాగే చెప్పిన చోటికి వచ్చి నిజం ఒప్పుకుంటావా?

చెంచా: సరే సర్. నేను మీరు చెప్పిన చోటికి వచ్చి, చెప్పమన్నాది చెబుతా.

బార్గవ్: అయితే నేను చెప్పిన చోటికి వెళ్ళి ఉండు. ఏమన్నా తోకా జాడించావో, చనిపోయిన అమ్మాయికంటే దారుణంగా చస్తావు జాగ్రత్త.

చెంచా: లేదు సర్. అలా ఎప్పుడూ చెయ్యను.

బార్గవ్: సరే, ఈ టాబ్లెట్ వేసుకుని ఒక గంట అయ్యాక అక్కడ పెట్టినది తిని పడుకో, రేపు వచ్చి ఎక్కడ ఉండాలో చెబుతాం.

చెంచా: సరే సర్.

వాడితో మాట్లాడి బయటికి వచ్చాక

వీరూ: తమ్ముడూ వీడిని నమ్మొచ్చా?

బార్గవ్: నమ్మొచ్చు అన్నయ్య. వాడు ఇక మనకోసం పని చేస్తాడు.

ఆ తరువాతి రోజు బార్గవ్ వెళ్ళి ఒక ప్లేస్‌కి వెళ్ళమని చెప్పి ఇద్దరి మనుషులని ఇచ్చి పంపుతాడు. వాడిని పంపించి బార్గవ్ మళ్ళీ పనిలో పడిపోతాడు. కొన్ని రోజులకు Clues team doctor ఫోన్ చేసి అమ్మాయి చనిపోకముందు ఎవరు రేప్ చేసారో వాళ్ళ DNA అలాగే చనిపోయాక రేప్ చేసిన వాళ్ళ DNA details mail చేసాను ఒకసారి చూడమని చెప్తారు. సరే అని చెప్పిmail లో ఉన్న details చూసి, ఆ details మొత్తం అన్నీprint తీసి ఒక ఫైల్‌లో పెడుతాడు. ఆ ఫైల్‌లో అంతకుముందు తను తయారు చేసిన కాగితాలు ఉంటాయి. ఆ ఫైల్ మొత్తం ఆ ముగ్గురి గురించే.
అలా అవి ఫైల్ చేసాక రాహుల్‌ని జగ్రత్తగా చూసుకుంటూ,ఎలా మూవ్ అవ్వాలా అని ఆలోచిస్తుంటాడు. మూడు వారాల తరువాత వీరూ, బార్గవ్‌కి ఫోన్ చేస్తాడు.

వీరూ: బార్గవ్, ఈ రోజుతో ప్రాజెక్ట్ పూర్తి అయ్యింది. మూడు రోజుల్లో clients వస్తారు. వాళ్ళకి ప్రాజెక్ట్ మొత్తం వివరించి, అది సబ్మిట్ చేసేస్తే పని పూర్తి అయిపోతుంది. పెళ్ళికి పూర్తిగా ఫ్రీగా ఉండొచ్చు.

బార్గవ్: సరే అన్నయ్య. మరి పెళ్ళి పనులు ఎంత వరకూ వచ్చాయో కనుకున్నారా?

వీరూ: లేదు, కనుక్కోవాలి. కనుక్కుని ఫోన్ చేస్తా.

(వీరూ ఇంటికి ఫోన్ చేసి కనుక్కుని తిరిగి బార్గవ్‌కి ఫోన్ చేస్తాడు.)

వీరూ: బార్గవ్, అన్నీ బానే జరుగుతున్నాయి. నువ్వు ఇప్పుడు ఫ్రీ అయితే ఒకసారి xxxxx రెస్టారెంట్‌కి రాగలవా?

బార్గవ్: సరే ఇప్పుడే వస్తున్నా.

అక్కడకి వెళ్ళి చూడగానే స్వేచ్చ కూడా ఉంటుంది వీరూతో. స్వేచ్చ బార్గవ్‌ని చూడగానే వెళ్ళి కౌగిలించుకుని

స్వేచ్చ: సోరీరా. నీతో కొన్ని రోజులుగా మాట్లాడటం కుదరలేదు.

బార్గవ్: it's okay రా! నేను అర్దం చేసుకోగలను. నువ్వు మాట్లాడదాం అనుకున్నా నాకు కుదరదు ఇన్ని రోజులు. ఒక పని మీద తిరుగుతూ ఉన్నా. నేను కూడా ఈ రోజే కొంచెం ఫ్రీ అయ్యింది.

స్వేచ్చ: మరి ఇంతకీ ప్లాన్ ఏమిటి?

బార్గవ్: నేను ఏమీ ప్లాన్ చెయ్యలేదు. అన్నయ్యే చెప్పాలి మనకు.

(అని వీరూ దగ్గరకు వచ్చి అడుగుతారు)

వీరూ: ప్లాన్ ఏమీ పెద్దగా లేదు. నేను అల్రెడీ మొత్తం సెట్ చేసేసాను. మీకు పెళ్ళి ముందు రోజు చెప్తా, ఏమి చెయ్యాలి అన్నది.

స్వేచ్చ: సరే బావా. నువ్వు ఎలా చెప్తే అలాగే.

వీరూ: స్వేచ్చ, ఈ విషయాలు ఏవీ మోహినికి తెలియనివ్వకు. తెలిస్తే tension పడుతుంది, కంగారులో ఏదన్న తప్పు చేయొచ్చు.​
Next page: Update 05
Previous page: Update 03