Update 11
ఇంటి బైటికి వచ్చి గాల్లోకి ఎగిరి.. భూకక్ష్య లోకి ఎగిరాను ఆ పాము చాలా వేగంగా వస్తుందని అడ్డు నిల్చున్నాను కానీ నా దెగ్గరికి వచ్చే కొంది దాని వేగం తగ్గుతుండడంతో దానికి కనిపించకుండా మాయం అయ్యాను.
పాము నేరుగా కింద ఉన్న అడవిలోకి దూరి రెండు మూడు పెద్ద పెద్ద చెట్లని పడవేస్తూ ఆగిపోయింది.. రిన్ సోప్ వేసి ఉతికినట్టు తెల్లగా పదిహేను నుంచి ఇరవై అడుగుల పొడవున్న పాము సేదతీరుతుంటే.. సౌండ్ రాకుండా దాని తల దెగ్గరికి వెళ్లాను, పడుకుని ఉంది ఒక్క సారి నాలిక బైటికి అని ఇస్స్.. మని శబ్దం చేసింది.. అంత తెల్లటి పాముకి చిగురాకు పచ్చ రంగు నాలిక చూసేసరికి ఒక అడుగు వెనక్కి వేసాను.
ఆకుల శబ్దానికి వెంటనే తల తిప్పి చూసింది కానీ నేనప్పటికే కొంచెం దూరంగా ఎగిరి చూస్తున్నాను.. ఒక్క నిమిషం వరకు అటు ఇటు పాకి.. ఐదడుగుల చిన్న పాముగా మారి స్పీడ్ గా వెళ్తుంటే.. దాని వెనకాలే వెంబడించాను.
అది నేరుగా నా ఇంటి దెగ్గరికే వెళ్లి కాపలా కూర్చుంది, ఇంటి పక్కనే చెట్టు మీద నేను అదే చెట్టు కింద ఆ పాము ఇద్దరం ఎదురు చూస్తూ కూర్చున్నాం.
రాత్రి అయ్యింది.. పాము చెట్టు ఎక్కి తొర్రలో ఉన్న చిన్న చిన్న పిట్టలని మింగేసింది.. తెల్లారే వరకు బైటికి కదల్లేదు..
తెల్లారింది ఆ పాము.. చెట్టు తొర్రలోనుంచి బైటికి వచ్చి నా ఇంటి వైపే చూస్తుంది.. పొద్దున్నే శివ గారు కాలేజ్ కి వెళ్లిపోయారు.. ఆ తరువాత పిల్లల కాలేజ్ బస్సు వస్తే లిఖిత నా శరీరంలోనే బైటికి వచ్చి పిల్లలకి చెరొక ముద్దు ఇచ్చి బస్సు ఎక్కించింది.. ఎప్పుడైతే నన్ను చూసిందో పాము ఆక్టివ్ అవ్వడం గమనించాను..
తరువాత అమ్మ గుడికెళ్లి మళ్ళీ ఇంటికి తీరగొచ్చింది కానీ పాము కదల్లేదు.. కొంత సేపటికి.. లిఖిత బండి బైటికి తీసింది వెనకాలే రాజీ కూర్చుంది.. ఈ పాము వెంటనే.. వెళ్తున్న ఆ బండిని వెంబడించింది.. నేను వెనకాలే వెళ్లాను..
అస్సలే చిరాకు పుడుతుంటే... బండి మీద లిఖితా రాజిల సరసాలు చూసి ఇంకా పిచ్చేక్కుతుంది.. కాలేజీ లోపలికి బండి వెళ్ళగానే.. పాము కాలేజీ అమ్మాయిలా మారి నన్ను అదే లిఖితని ఫాలో అవ్వడం మొదలు పెట్టింది..
నేరుగా క్లాస్ లోకి వెళ్లి కూర్చోగానే.. నన్ను(లిఖితని) చూస్తూ వెళ్లి బెంచ్ లో రాజీ పక్కనే కూర్చుని పరిచయం చేసుకుంటుంది..
నేను వెళ్లి నా(లిఖిత) బుజం మీద చెయ్యి వేసాను..
రుద్ర : వెనక్కి తిరక్కు.. నేనే.. అనుమానం రాకుండా ప్రవర్తించు.. నేను లోపలికి వస్తున్నా..
లిఖిత : అలాగే..
నా శరీరం లోకి వెళ్లిపోయాను.. ఇంతలో సర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేసాడు..
లిఖిత : ఏమైంది..?
లిఖితకి జరిగిందంతా చెప్పాను..
రుద్ర : ఇప్పుడు మనతోనే ఉంది.. చిన్నగా రాజీని చూస్తాను తన పక్కనే ఉంది చూడు.. మెడలో ఏదో ఉంది చూడు.. అని చిన్నగా రాజీని చూసాను..
రాజీ నన్ను చూసి నవ్వింది.. తన పక్కనే ఉన్నది కూడా నన్ను చూసి ఒక నవ్వు నవ్వింది.. చూసి చూడనట్టుగా చూసి మళ్ళీ ఇటు తిరిగాను..
రుద్ర : ఏం గమనించావు..
లిఖిత : దాని మెడలో ఉన్నది నాగలోకపు గుర్తు అది అందరి దెగ్గరా ఉండేది కాదు, ఆ లోకపు యువరాణి అయినా అయ్యుండాలి లేదా అక్కడి రాజు బంధువు అయినా అయ్యుండాలి.. కానీ తన చెయ్యికి చూసావా నల్ల దారం అది దారం కాదు.. వెంట్రుకలు.. ఆ ముడి అలా కట్టుకునేది కంధర బానిసలు..
రుద్ర : కంధర బానిసలా వాళ్లెవరు?
లిఖిత : నీకు అస్సలు ఏం గుర్తులేదా.. నువ్వు దేవుడవేగా..?
రుద్ర : గుర్తుంటే నిన్నెందుకు అడుగుతానే..
లిఖిత : చెప్తా విను.. బాచీరులు అనే భయంకరమైన రాక్షసుల నాయకుడికి.. దేవతల గురువు అయిన మృదులా దేవికి పుట్టినదే ఈ కంధర..
వాళ్లిద్దరు ఎలా కలిశారు అని నన్ను అడక్కు, నాకు తెలీదు.. అయితే ఈ కంధర శరీరంలో రాక్షస గుణాలు అలానే వాళ్ల అమ్మగారి విద్యలు, సుగుణాలు రెండూ ఉన్నాయి.
అయితే వచ్చిన చిక్కెంటంటే.. రాక్షసులు దేవతలు కలవడం కుదరని పని.. అటు బాచీరుల నాయకుడు ఇటు మృధుల దేవి తమ కూతురు నా దెగ్గర అంటే నా దెగ్గర అని కొట్లాటకి దిగారు.
అటు దేవతలకి ఇటు బాచీరులకి కూడా కావాల్సింది యుద్ధమే అందుకే వాళ్లు దూరి యుద్ధాలు చేసుకోడం మొదలు పెట్టారు.. అది ఆపడం ఎవ్వరి వల్ల కాకా ఋషులు బ్రహ్మ దెగ్గరికి వెళ్ళగా.. బ్రహ్మ యుద్ధం ఆపించి.. కంధరని రెండు భాగాలుగా చేసాడు..
ఒక భాగం రాక్షస గుణాలున్న నలుపు కంధరని బాచీరులకి అప్పగించి.. దేవతల విద్యలు అన్నీ సుగుణాలు కలిగి తెల్లగా ఉన్న కంధరని దేవతలకి అప్పగించాడు..
ఇప్పుడు మన వెనకాల పడింది నల్ల కంధర.. నాకు అర్ధం కానిది ఏంటంటే.. తను మన వెనకాల ఎందుకు పడిందని.. అది కాక.. నాగ లోకానన్ని పాలించే అర్హతలు ఉన్న తను కంధర కింద పని చెయ్యడమేమిటి.. నాకేం అర్ధం కావట్లేదు.. ఎలా తెలుసుకోడం.
రుద్ర : ఆ గుడిలో తపస్సు చేసుకునే మహర్షి ఉన్నాడుగా తనకేమైనా తెలుసేమో... ఒకసారి నేను వెళ్లి అడిగిచూస్తాను.. నువ్వు రాజీ జాగ్రత్త.. ఆ పాము.. మన రాజితో స్నేహంగా మాట్లాడుతుంది.. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి.. నువ్వు అస్సలు బైట పడొద్దు.. ఏరి కోరి మనకోసం వచ్చిందంటే నా గురించి ఎంతో కొంత తెలుసుకునే ఉంటుంది.. వీలైనంత నువ్వు జాగ్రత్త పడుతూ రాజినీ జాగ్రత్తగా చూసుకో..
లిఖిత : ఇంకెన్ని సార్లు చెపుతావు.. జాగ్రత్తగానే ఉంటానులే..
రుద్ర : లేదు.. నేను ఇంతక ముందులా కాదు.. అమ్మకి నీకు రాజికి.. పిల్లలకి ఏం జరిగినా నేను తట్టుకోలేను.. నాకు ఏ యుద్ధాలు.. గొడవలు వద్దు.. అమ్మతో మీ ఇద్దరితో ప్రశాంతమైన జీవితం కావాలి అంతే..
లిఖిత : నువ్వెళ్ళిరా.. మన కుటుంబానికి నా ప్రాణం అడ్డు..
రుద్ర : నీతోనే నేనూ.... అని చెపుతూనే.. నా శరీరం లోనుంచి బైటికి వచ్చి గుడి దెగ్గరికి ఎగిరాను..
గాల్లోకి ఎగిరి గుడికి వెళ్లాను కానీ ఎవ్వరు కనిపించలేదు, మహర్షి ధ్యానం చేసుకునే చోట కూడా ఆయన కనిపించలేదు నాకేం చెయ్యాలో తోచలేదు.
గాల్లోకి చూసాను మహర్షి గాల్లో పైకి నడుస్తుండడం చూసి ఎగిరి ఆయనకి ఎదురుగా నిలుచున్నాను.
రుద్ర : మహర్షి ఏంటిది.. నాకు అవసరమైనప్పుడు నన్ను వదిలి వెళ్లిపోతున్నారు.
మహర్షి : నీకింకా అర్ధం కాలేదా రుద్రా ఆ దేవుళ్ళు ఆడే నాటకం ఇది. ఇక ఇక్కడ నేను ఉండలేను.. నేను చెయ్యవలసిన సహాయం నీకు నీ శక్తులను గుర్తు చెయ్యడం.. చేసాను, ఇక వెళ్తున్నాను.
రుద్ర : ఆగండి నాకు కొన్ని సమాధానాలు కావాలి.
మహర్షి : కంధర గురించేగా..
రుద్ర : అవును..
మహర్షి : నీవు దేవుడుగా ఉన్నప్పుడు.. నువ్వు మనసారా ప్రేమించిన అమాయక సుందరాంగియే ఈ కంధర.. నీ ప్రేయసి..
నీవు ఆఖరి సారి యుద్దానికి వెళ్లే ముందు తనని పెళ్లి చేసుకుంటానని ఇక యుద్దానికి పొనని ఇక తనని వీడనని.. జీవితాంతం తనతోనే గడుపుతానని ప్రమాణం చేసావు..
కానీ ఇప్పుడున్న నీ భార్య లిఖిత నిన్ను ఆ జన్మలో కోరుకోవడం.. నీకు అది తెలిసి లిఖితతో భీకరమైన యుద్ధం జరగడం.. అదీ కాకా నీకు శాపాలు ఉండటంతో నిన్ను భూమ్మీదకి విసిరారు.
రుద్ర : కంధర నా ప్రేయసియే అయ్యుండొచ్చు కానీ..
మహర్షి : పూర్తిగా విను.. నీవు యుద్దానికి బైలుదేరె ముందు కందరతో రమించావు.. దాని వల్ల కంధర గర్భవతి అయ్యింది..
నీ గురించి విన్న తరువాత చాలా సంవత్సరాలు నీ కోసం ఎంతో వేదనతో ఆశతొ ఎదురు చూసింది.. తనకి ఇష్టం వచ్చినప్పుడు పిల్లలని ప్రసవించగల వరం ఉండటచే అప్పుడు ఆపుకుంది.. ఇన్ని సంవత్సరాలు నీ కోసం వేరే వ్యాపకం పెట్టుకోకుండా అనుక్షణం నిన్ను తలుచుకుంటూ చీకటిలో బతికింది.
కానీ నాలుగు మాసాలా ముందు మీ నాన్న గారు కంధరతో నీ ఆగమనం గురించి వివరించగా.. నువ్వు వచ్చేలోగా నీకు మీ బిడ్డని చూపించాలని తనకి ఉన్న వరం ఉపయోగించి గర్భవతి అయ్యింది.
కానీ ఎక్కడ నుండి ఊడి పడ్డాడో ఈ నారదుడు.. కంధరకి... నీవు నీ ఇరువురు భార్యలతో రమిస్తుండగా.. ఖందరికి చూపించి.. నీవు రాక్షసితో రమిస్తున్నావని.. నీ గుట్టు రట్టు చేసాడు..
దానితో ఏ రాక్షసి వల్ల నువ్వు తనకి దూరం అయ్యావో తనతోనే రమిస్తుండడం చూసి కంధరకి నీ మీద అసహ్యం వేసింది.. తన చేత్తో తనే తన గర్భాన్ని పగలకొట్టి చీల్చుకుని.. ఏడుస్తూ రక్తపు మడుగులతో తన అక్క అయిన రాక్షస కంధర ముందు కుప్ప కూలిపోయింది.
దేవుళ్లంతా కలిసి తమ అక్కా చెల్లెళ్ళను వేరు చేశారని నమ్మే ఆ రాక్షస కంధర.. హృదయ వికారకంగా ఏడుస్తున్న చెల్లిని.. విచ్చిన్నమైన తన గర్భం నుండి కారే రక్తాన్ని చూసి జరిగినది తెలుసుకుంది..
తన చెల్లికి జరిగిన అన్యాయానికి తాను పగ తీర్చుకుంటానని మాటిచ్చింది.. ఇక తన చెల్లెలి సమ్మతితో.. దేవత అయిన కంధరను తనలో కలిపేసుకుని.. ఈ ముల్లోకాలలోనే అత్యంత శక్తివంతురాలిగా మారిపోయింది.. ఎంతలా అంటే తనని ఇప్పుడు ఆపడం ఆ పరమ శివుడి వల్ల కూడా కాదని స్వయంగా ఆ హరుడే సెలవిచ్చాడు.
అదీ జరిగింది.. దేవతలంతా ఎటు పారిపోవాలో అర్ధం కాక కొంత మంది ఇంద్రుడి సభలో దాక్కున్నారు.. కొంత మంది ఎక్కడికి పోయారో కూడా తెలీదు ఇంకొంత మంది మనుషుల రూపంలో భూమీద దాక్కున్నారు.
బ్రహ్మా, శివుడు, విష్ణువు.. వారి పనుల్లో వారు ఉన్నారు వారికే భయము లేదు, అంతా బ్రహ్మ శివుడి చేతుల మీదగానే జరుగుతుంది.
కంధర వల్ల వచ్చే విపత్తు తలుచుకుంటుంటే నా ఒళ్లు గగుర్పొడిచింది.. అందుకే వెళ్లి పోతున్నాను.. అని మళ్ళీ నడక మొదలు పెట్టాడు. అంతా విన్న నాకు ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు..
రుద్ర : ఈ నారదుడు వీడింకా పోలేదా.. పెట్టాల్సిన పుల్లలన్నీ పెట్టాడు.. అందరూ అయిపోయారా నేనే దొరికానా..
మహర్షి : తప్పు... ఆ నారాదుడు గాని నీ దుర్భాష విన్నాడంటే.. ఏంటి నువ్వన్నదీ.. ఆ.. ఇంకో పుల్ల పెట్టి పోతాడు..
రుద్ర : నాకు కోపమొస్తే బూతులే వస్తాయి మంత్రాలు కాదు.
మహర్షి : లేదు.. నీకు మంత్రాలు కూడా వచ్చు..
నేను ఆలోచించాను.. నాకు ఏ దారి దొరకలేదు.
ఇప్పుడు నీకు సహాయం చేసే వారెవ్వరు లేరు.. ఎవరి భయాల్లో వారు కొట్టు మీట్టాడుతున్నారు. ఇక నేను వెళతాను అని అక్కడనుంచి మాయమై పోయాడు.
ముందు నాకు భయం వేసింది.. లిఖిత చనిపోయిందని ఇటు రాక్షసులను అటు దేవుళ్లను అందరినీ నమ్మించాను.. ఇప్పుడు అందరికీ ఆ విషయం తెలిసిపోయింది.
వేగంగా లిఖిత దెగ్గరికి వెళ్లి నా శరీరంలోకి వెళ్లి అందరూ చూస్తుండగానే రాజీ పక్కన ఉన్న ఆ నాగిని గొంతు పట్టుకుని గాల్లోకి ఎగిరాను.. ఈలోగా లిఖిత నా ఆవేశం గమనించి ఏదో జరగబోతుందని గ్రహించి నా శరీరం లోనుంచి బైటికి వచ్చి రాజీని ఎత్తుకుని ఎగిరి ఇంటికి వెళ్లింది అక్కడ కాపలా కాయడానికి..