Update 12
లిఖితని ఇంటికి పంపించి ఆ నాగిని గొంతు పట్టుకుని గాల్లోకి ఎగిరాను, నేను ఎగిరిన వేగానికి ఎవ్వరికి కనపడలేదు కానీ గాల్లోకి ఎగిరి మబ్బుల పైకి వెళ్ళాక ఒక్కసారిగా ఆకాశం అంతా నల్లగా అయిపోయింది మబ్బులు నల్లబడి వర్షం కురుస్తుంది పెద్ద పెద్ద ఉరుములు చుట్టూ చూసాను.. నా చేతిలో ఉన్న నాగిని విడిపించుకుని పెద్ద పాముగా మారింది.
నా చుట్టూ గాల్లో తిరుగుతుంటే పెద్దగా నవ్వులు వినిపించాయి.. అదే సమయంలో ఆ ఇరవై అడుగుల తెల్లటి పాము నా చుట్టూ తిరగడం ఆపేసి పడమర దిక్కు అక్కడక్కడే గుండ్రంగా తిరుగుతుంటే ఏదో పోర్టల్ లా తెరుచుకుంది అందులోనుంచి ఎర్రటి పోగలతో నవ్వుతూ బైటికి వచ్చింది. నాకు తెలిసి తనే కంధర అయ్యి ఉండాలి.. ఎందుకో తెలీదు తన మీద కోపం రావటంలేదు.
కంధర : ఎందుకో తెలీట్లేదు రా నీమీద కోపం రావట్లేదు.. దేవుడవైయ్యుండి కూడా ఒక రాక్షసిని మనువాడి తనువాడి నీలోనే దాచుకున్నావ్ అందుకు ఒకింత నీ మీద సానుభూతి ఉన్నా నువ్వు దేవుడవే... నువ్వు మోసం చేసింది నా రక్తం పంచుకు పుట్టిన సోదరిని.... నిన్ను వదిలే సమస్యే లేదు.. ఎక్కడ నీ భార్య.
ఎక్కడనుంచి వచ్చిందో, వచ్చి ఎంత సేపయిందో కానీ.. లిఖిత మాటలు వినపడ్డాయి..
లిఖిత : ఇక్కడే ఉన్నాను... ఇదిగో కాచుకో నా దెబ్బ అంటూ వేగంగా వెళ్లి పిడికిలి బిగించి గట్టిగా గుద్దింది.. కానీ కంధర ఎడమ చేతితో ఆపి వెనక్కి నెట్టింది... ఎంత వేగంగా వెళ్లిందో అంతే వేగంగా నా పక్కకి వచ్చి నిలబడింది.
రుద్ర : అయ్యిందా.. అక్కడ ఒక్కరు కాదు ఇద్దరు ఉన్నారు..
లిఖిత : మనము ఇద్దరం ఉన్నాంగా... దా అని నా లోపలికి దూరింది..
మేము ఇద్దరం కలిసిపోయాము.. ఈసారి మంత్రం శక్తి కూడా ఉపయోగించాను.. నా దేహం ఎర్రగా మారిపోయింది.. జుట్టు కొంచెం పెరిగింది.. కొంచెం బాడీ పెరిగింది... ఒక చేత్తో నా త్రిశూలం ఇంకో చేత్తో లిఖిత గొడ్డలి తీసుకుని కలబడ్డాను.
ఇద్దరం కలబడ్డాం.. నా కంటే వంద రేట్లు బలంగా ఉంది కంధర.. అరగంట కలబడ్డాము కానీ ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోయాను.. తిరిగి నాకే ఆయాసం వస్తుంది.. గట్టిగా గుద్దాను.. పక్కకి జరిగి దవడ మీద ఒక్కటి గుద్దింది.. వెనక్కి వెళ్లి గాల్లోనే ఆగి రొప్పుతూ నోట్లో నుంచి వచ్చే రక్తం తుడుచుకున్నాను.
కంధర తన బలాన్ని చూసుకుని నవ్వుతుంటే నేను నవ్వాను.. తాను నవ్వు ఆపుతుంటే నేను ఇంకా గట్టిగా నవ్వాను.
లిఖిత : ఎందుకురా నవ్వుతున్నావ్..
కంధర : ఎందుకా నవ్వు.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువట అలానే ఉంది నీ నవ్వు..
రుద్ర : తమరికి దీపాల గురించి వెలుగు గురించి కూడా తెలుసేంటి..?
కంధర : ఇంతకీ ఎందుకు నవ్వావో చెప్పు..
రుద్ర : నీ బలాన్ని చూసుకుని విర్రవీగుతున్నావు కదా అందుకే నవ్వాను..
కంధర : అవును నువ్వు నన్ను జయించలేవు..
రుద్ర : కానీ నిన్ను ఆపగలను..
కంధర : ఎలాగ ?
రుద్ర : ఇలాగ అని ఎదురు వెళ్లి గొడ్డలి ఎత్తాను.. మల్లి కొట్టింది.
లిఖిత : ఎం చేస్తున్నావ్ రా ..
రుద్ర : కొడుతుంది కదా కొట్టని.. ఏదో ఒక మార్గం దొరక్కపోదు.. ఎంత కొడుతుందో కొట్టని.. వీలైనంత టైం వేస్ట్ చెయ్యి.. ఈలోపు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను..
లిఖిత : అలాగే.. లిఖిత నవ్వుతూ రెడీ అంది.. అరుస్తూ కంధర మీదకి ఉరికాము..
గంట దాటింది అప్పటికే కంధర మా ఉపాయం పసిగట్టిందో ఏమో గట్టిగా ఒక గుద్దు గుద్దింది.. ఇద్దరం విడిపడ్డాము.. ఒకళ్ళని ఒకళ్ళం చూసుకుని మళ్లి కలిసిపోయి కంధర మీదకి ఉరికాము.
కంధర : నా తోనే ఆటలా.. ఒక్కసారి అటు చూడు.. అనగానే అటు చూసాము.. నాగిని పిల్లల్ని పట్టుకుని కత్తి వాళ్ళ మెడ మీద పెట్టింది.. నాకు కోపం వచ్చి శక్తినంతా కుడా గట్టిగా కంధర మీదకి ఉరికాను కానీ ఇంతలోపే లిఖిత నా నుంచి విడిపడి కంధర కాళ్ళ మీద పడింది..
లిఖిత : వాళ్ళని వదిలెయ్యి నువ్వు ఎం చెప్తే అదే చేస్తాను..
కంధర : అది అలా రా దారికి.. ఇక మిగిలింది నువ్వే..
కోపంగా త్రిశూలం తో కొట్టాను రెండు అడుగులు వెనక్కి వేసింది.. రెచ్చిపోయాను..కొడుతున్న కొద్ది కంధర వెనక్కి వెళుతుంది.. మంత్రం ఉపయోగించి తన లోపల చూసాను.. లోపల ఇంకొక కంధర పడుకుని ఉంది.. తనని లేపితే కానీ సమస్యకి పరిష్కారం దొరకదు..
ఇంతలో.. లిఖిత రుద్రా అని గట్టిగా అరిచింది.. తలతిప్పి చూసాను.. లిఖిత కళ్ళలో నీళ్లు తన గొంతు మీద ఇంకో గొడ్డలి అది లిఖితకి సంబంధించిన వాళ్ళది.. లిఖిత చెయ్యి పక్కకి చూపించింది అటు చూసాను.. రాజి గొంతు మీద ఆ పక్కనే అమ్మ గొంతు మీద గొడ్డలి పెట్టి ఉంచారు.
లిఖిత : రుద్రని చూసాను, కోపం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు.. తన శరీరం ఎర్రగా మారడం చూసాను... ఇంత శక్తి ఎక్కడనుంచి వస్తుందో అర్ధం కావడంలేదు.. నేను కూడా కలిసిలేను.. గట్టిగా అరుస్తూ త్రిశూలం గాల్లోకి తిప్పుతుంటే ఆ వేగానికి త్రిశూలం చుట్టూ మంట అంటుకోవడం చూసాను.. ఒక్కసారి విదిలించాడు.. నన్ను నిర్బంధించిన వాళ్ళు కాలిపోవడం చూసాను.. తల పైకి ఎత్తి చూసాను అత్తయ్య మీద రాజీ మీద గొడ్డలి పెట్టిన వాళ్ళు కూడా లేరు.. కానీ ఆ నాగిని దెబ్బలతో కింద పడి ఉంది వెంటనే ఎగిరి పిల్లలని నా దెగ్గరికి తీసుకున్నాను.. స్పృహలో లేరు.. రుద్రని చూసాను.. తనని ఇంత బలంగా చూడటం ఇదే మొదటిసారి.
రుద్ర శక్తులని చూసి కంధర కూడా ఆశ్చర్యపోతూనే అసలైన యుద్ధానికి తాను దిగింది.. ఇద్దరి ఆయుధాలు ఒకదానికొకటి తగిలే వైబ్రేషన్ వల్ల భూమ్మీద ఉన్న అందరి చెవులు చిల్లులు పడుతున్నాయి.. అది రుద్ర గమనించి కంధరని ఒక్క తన్ను తన్నాడు.. అంతే భూకక్ష్య నుంచి దూరంగా పడింది.. రుద్ర కూడా వేగంగా ఎగురుతూ పైనే యుద్ధం చేసుకుంటూ ఇద్దరు ఏదో తెలియని గ్రహం మీద పడ్డారు.. కంధర తిరగబడుతుంటే గట్టిగా కొట్టాడు.. దెబ్బకి కంధర గ్రహం మీద పడిపోయింది ఐనా కానీ లోపల ఉన్న రుద్ర భార్య మేలుకొలేదు.. అంతే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కంటికి కనపడని వేగంతో కంధర మీదకి వెళుతూ త్రిశూలంతో ఒక్కసారిగా కొట్టాడు..
ఆ గ్రాహానికే పగుళ్లు వచ్చి ఏదో వింత శబ్దాలు వస్తూ గ్రహం రెండు ముక్కలు అయ్యింది.. దెబ్బకి కంధర లోపల ఉన్న రుద్ర భార్య మేలుకుంది.. లేవగానే తాను చూసింది మొదటగా తనకళ్ల ఎదురుగా ఉన్న రుద్రని... కోపంగా బైటికి వచ్చింది.. కంధర కళ్ళలోకి చూడగానే రుద్రకి తన భార్యకి ఇచ్చిన మాట వాళ్ల సంతోషాలు ఒక్కోటి అన్ని గుర్తుకు రాసాగాయి..
రుద్ర : కంధర.. నువ్వేనా..
ఇంతలోనే కంధర అక్క ఐన రాక్షస కంధర రుద్ర త్రిశూలం అందుకుని గట్టిగా రుద్ర కడుపులో దించింది..
BACK TO DHEVALOKAM....
అరవింద : మహేంద్ర.. మహేంద్రా..
కళ్ళు తెరిచి చూసాను ఎదురుగా అమ్మ.. తల పక్కకి తిప్పి చూసాను నా భార్య కంధర.
మహేంద్ర : జననీ..
అరవింద : ష్.. నెమ్మది...
అందరూ పలకరించి వెళ్లిపోతిరి.. కానీ జనకుడి వెంట నా పత్ని వెళ్లడం గమనించి చాటుగా వెళ్ళితిని..
రవీంద్రుడు : చింత వలదు కంధర.. మహేంద్ర కి జరిగినవేవి గుర్తుండవు.
కంధర రవీంద్రుడకి నమస్కారం చేసి తిరిగి మహేంద్ర వద్దకు వచ్చింది.. మహేంద్ర ఏమి విననట్టుగా నటించాడు.. కానీ ఏదో జరిగిందని మాత్రం చాలా గట్టిగా నమ్ముతున్నాడు.
భూమ్మిద :
రాధ మంచం మీద పడుకుని ఉంది.. చుట్టూ పిల్లలు, శివ, కాళ్ళ దెగ్గర లిఖిత తన ఒళ్ళో రాజీ అందరూ ఏడుస్తూనే ఉన్నారు.. లిఖితకి రాజీని ఎలా ఓదార్చాలో అర్ధం కావట్లేదు.. దానికంటే ముందు రాధ బాధ చూడలేకుంది..
అమ్ములు : లిఖిత వదినా... అన్నయ్య ఇక మన దెగ్గరికి రాడా..
రాధ లేచి కూర్చుని ఏడ్చేసింది..
రాధ : వాడు దేవుడైతే.. నేను కన్న బిడ్డ.. అలా ఎలా నాకు దూరం చేస్తారు.. ఇరవై ఐదు సంవత్సరాలు వాడికి దూరంగా వాడి కోసమే ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తూ గడిపి చివరికి వాడు నా చేతుల్లోకి వచ్చేసరికి అందరూ కలిసి నాకు దూరం చేశారు.. లిఖిత నాకు నా బిడ్డ కావాలి.. అని ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే.. రాజీ కూడా లిఖిత నడుము గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది.. లిఖితకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. విడిపించుకుని బైటికి వచ్చి గాల్లోకి ఎగిరి భూ కక్ష్యలోకి ఎగరడానికి ప్రయత్నించింది కానీ తన వల్ల కాదని తెలుసు తనని ఈ భూ మండలం దాటకుండా నిర్భందించారని తెలిసి కూడా ప్రతీ రోజు రాత్రి వచ్చి తన శక్తులు సన్నగిల్లే వరకూ ఏడుస్తూ ప్రయత్నించి ప్రయత్నించి చివరికి స్పృహ కోల్పోయి పడిపోతుంది..
రుద్ర వెళ్ళిపోయి రెండు నెలలు దాటింది ఒక పక్క రాధ ఆరోగ్యం రోజు రోజుకి ఇప్పుడా అప్పుడా అన్నట్టు ఉంది.. పిల్లలు రోజు గోలా ఇంకెప్పుడు అన్నయ్యని తీసుకొస్తావని.. ఇటు రాధ బాధ చూడలేక శివ గారు బాధపడటం.. ఇక రాజీ ఏదో ఉందంటే ఉంది అంతే శవంలా... తిండి లేదు నవ్వు లేదు ఏడవటం లేదు పిచ్చిదానిలా అయిపోయింది.. పుట్టింటివారిని కనీసం దెగ్గరికి కూడా రానివ్వటంలేదు..
లిఖిత ప్రయత్నిస్తూనే ఉంది.. ఒక రోజు రాధ ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది.. రాజీ గట్టిగా గుండె మీద వత్తి చివరికి మళ్ళీ బతికించింది.. రాజీ ఏడుస్తూ లిఖిత ని పట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది.. లిఖితకి కోపం తారాస్థాయికి చేరి.. భూ కక్ష్య దెగ్గరికి వెళ్లి గట్టిగా తంతూ పిచ్చి పిచ్చిగా అరుస్తుంటే లిఖిత అమ్మ చూస్తూ ఏడవటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయింది.. లిఖిత అలిసిపోయి తన శక్తి కూడా సన్నగిల్లిపోయినా రక్తం కారుతుండగానే గట్టిగా విశ్వం అంతా వినిపించేలా గట్టిగా "రుద్రా" అని అరిచింది..
పైన మహేంద్రుడు తన భార్య ఒడిలో పడుకుని ధ్రాక్ష అందిస్తుంటే తింటూ ఆనందంగా గడుపుతుండగా ఒక్కసారిగా ఏదో పేరు వినపడి తన గుండె గట్టిగా కొట్టుకుంది.. ఆ గుండె చప్పుడు తిరిగి లిఖితకి స్పష్టంగా వినిపించింది.. ఇన్ని సంవత్సరాలు ఒకే శరీరంలో కాపురామున్న లిఖిత ఆ గుండె చప్పుడు వినగానే తన మొహంలోకి ఒక చిన్న ఆశ కలిగి ఇంకా గట్టిగా రుద్రా అరిచింది..
అప్పటికే ఏం జరుగుతుందో అర్ధం కానీ మహేంద్రుడు తన గుండె మీద చెయ్యి వేసుకుని పట్టుకున్నాడు.. మళ్ళీ గట్టిగా కొట్టుకుంది.. ఎవరో పిలిచినట్టు ఎవరో గుర్తొస్తున్నట్టు అనిపించి కంధర ఒళ్ళో నుంచి లేచాడు.. కంధర అయోమయంగా చూస్తూ రవీంద్రుడని తలుచుకుంది..
లిఖిత "రుద్రా.. రుద్రా.. రుద్రా.. " అని ఇష్టమొచ్చినట్టు అరుస్తుంటే రుద్రకి లిఖిత గుర్తుచ్చింది.. ఆ వెంటనే అమ్మ రాధ, రాజీ పిల్లలు.. అందరూ గుర్తొచ్చారు.. ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాడు..
వెంటనే శక్తులని ఉపయోగించి తన అమ్మ జానకిని చూసాడు.. మంచం మీద దీన స్థితిలో రుద్రా రుద్రా అని కలవరిస్తుంది.. వెంటనే భూమ్మీదకి వెళ్ళబోయాడు..
రవీంద్రుడు : మహేంద్రా.. ఆగుము.. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నచో వాళ్ళని మర్చిపొమ్ము..
మహేంద్ర : మన్నించండి ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను.. నా తల్లీ తనకి కాలం ముగిసేంత వరకు భూమ్మీద గడుపుతాను ఆ తరువాత మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను.. ఇక కంధర అని కంధరని చూసాడు.. "నీకు నేను కావాలనుకుంటే నాతొ పాటు వచ్చేయి అలా కాదు ఇక్కడ సుఖాలని వదులుకోలేను అంటావా ఇక్కడే ఉండిపో" అని కంధరని చూసాడు తన అడుగు ముందుకు పడలేదు.. ఇక మహేంద్ర ఒక్క క్షణం కూడా ఆగలేదు..
కంధర : అది నా శత్రువు
మహేంద్ర : నాకు కూడా శత్రువే.. కానీ నా ప్రియశత్రువు.. అని దూకేశాడు..
లిఖిత ఇంకా రుద్రా రుద్రా అని అరుస్తూనే ఉంది.. వెనకనుంచి లిఖితా అన్న పిలుపు విని వెనక్కి తిరిగింది..
లిఖిత : రుద్రా..
రుద్ర : రుద్రనే.. నీ రుద్రనే... రా.. అని చేతులు చాపాడు..
లిఖిత ఎగురుకుంటూ వెళ్లి రుద్ర ఒళ్ళో వాలిపోయి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ రుద్ర మొహం మొత్తం ముద్దులు పెట్టేసింది..
లిఖిత : నన్ను వదిలి వేళ్ళకు రుద్రా..
రుద్ర : ఓ నా ప్రియశత్రువా.. ఇక నీతోనే.. నువ్వు నాలోనే.. పదా అమ్మ దెగ్గరికి వెళదాం..
ఇద్దరు ఇంటి ముందు దిగారు.. లిఖిత లోపలికి పరిగెత్తింది.. మంచం మీద రాధ పక్కన కూర్చుంది..
లిఖిత : అత్తయ్య.. అత్తయ్య ఎవరొచ్చారో ఒక్కసారి చూడు.. చూస్తే లేచి డాన్స్ ఏస్తావ్..
రాధ ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉంది.. రుద్ర లోపలికి వచ్చి జానకి పక్కన కూర్చుని జానకి తల నిమిరాడు.. స్పర్శ తెలిసిందేమో రుద్రని చూసి లేవబోయింది.. అదే టైంలో పిల్లలకి అన్నం పెడుతూ రాజీ వచ్చి రుద్రని చూసి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తుంది..
రాధని కౌగిలించుకున్న రుద్ర రాజీని చూసి చెయ్యి చాపాడు.. రాజీ ఏడుస్తూ రుద్రని వాటేసుకుని ఏడ్చేసింది.. పిల్లలు కూడా రుద్రని వాటేసుకున్నారు..
రుద్ర : పదండి అమ్మని హాస్పిటల్ కి తీసుకెళదాం.. అనగానే అందరూ ఆశ్చర్యంగా చూసారు.. ఏమైంది..
రాజీ : నీ ఎంగిలితొ నయం చేస్తావ్ గా.. మర్చిపోయావా..
రుద్ర తన అమ్మ రాధని ప్రేమగా చూస్తూ పెదాల మీద ప్రేమగా ఒక ముద్దు ఇచ్చాడు రాధ మళ్ళీ యవ్వనంలో ఉన్నట్టుగా మారిపోయింది.. అందరూ వాటేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటుండగా తలుపు చప్పుడు అయ్యింది..
లిఖిత వెళ్లి తలుపు తీసింది.. ఎదురుగా కంధర..
కంధర : మీకు పోటీగా కాదు.. తల్లిలా ఉందామని వచ్చాను..
రుద్ర లోపలి నుంచి చూస్తూనే చేతులు చాపాడు.. లిఖిత అడ్డం జరిగింది.. కంధర రుద్రా అలియాస్ మహేంద్ర ఒడిలో వాలిపోయింది..

సమాప్తం