Update 02
పార్క్ లో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న ఆడితే నీ రోహిణి నీ Fayes అనే ఒక వింత ఆకారం లోని భయకరమైన జీవులు చుట్టూ ముట్టాయి ఆ fayes అనేవి మొత్తం పార్క్ లో ఉన్న మనుషుల పైన దాడి చేయడానికి చూస్తూ ఉంటే ఆదిత్య ప్రజలను కాపాడాలి అనే ఉదేశ్యం తో చుట్టూ చూస్తే ఈ fayes ఆపగలిగేది నీళ్లు మాత్రమే అని చెప్పి అక్కడ మధ్యలో ఉన్న ఒక ఫౌంటెన్ వైపు చూసాడు ఆదిత్య వెంటనే తాను వామిప్రే లాగా మారి ఎవ్వరికి కనిపించని అంత వేగంగా వెళ్లి ఒక బెంచ్ ఎత్తుకొని ఆ ఫౌంటెన్ నీ పగల గొట్టి అందులోని హైపర్ ఫోర్స్ పంప్ లతో ఆ fayes నీ నీలతో బెదర గొట్టాడు ఆదిత్య , దాంతో ఆ fayes లు అన్ని కలిసి ఆదిత్య మీదకి దాడి చేసాయి , అప్పుడు ఆదిత్య మెరుపు కంటే వేగంగా అక్కడి నుంచి మాయం అయ్యి రోహిణి పక్కకు వచ్చి తన నీ రెండు చేతుల మీద ఎత్తుకొని ఒక పాత subway స్టేషన్ లోకి తీసుకొని వెళ్ళాడు అతని వెనుకే ఆ fayes కూడా వెనుక వచ్చాయి అవి వచ్చిన వెంటనే ఆదిత్య వాంపైర్ లాగా మారి అందరిని తలలు మొండాలు వేరు చేసి అక్కడ పూర్తిగా రక్త పాతం సృష్టించాడు, అది అంట చూసిన రోహిణి చాల భయపడి పోయింది భయం తో కేకలు వేసింది కానీ ఆడితే మాత్రం వాళ్లలో చివరి వాడిని కూడా వెంటాడి వేటాడి మరి చంపేశాడు, ఆ తరువాత ఓంకార్ కీ ఫోన్ చేసి జరిగింది చెప్పాడు ఆదిత్య, అది విన్న ఓంకార్ షాక్ అయ్యి "ఏంటి ఆది నువ్వు చెప్పేది fayes బయటకు వచ్చాయా అవి అన్ని ఆ downtown డాన్ అయినా విక్టర్ అదుపు ఆజ్ఞలో ఉంటాయి కదా వాడు అయినా ఎందుకు బయటికి వదిలాడు" అని అడిగాడు, దానికి ఆదిత్య నెల మీద కాలు తెగి పాకుకుంటూ వెళుతున్న ఒక fayes మెడ పైన కాలు వేసి తొక్కి చంపి "అదే తెలియడం లేదు రేపు మధ్యాహ్నం ధర్మాసనం దెగ్గరికి వాడిని రమ్మని చెప్పు అలాగే రజిత కీ కూడా విష్యం చెప్పు జాగ్రత్తగా ఉండమని చెప్పు" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆదిత్య
ఆ తరువాత అక్కడ జరిగిన రక్త పాతం చూసిన రోహిణి నిర్గాంత పోయి అలాగే చూస్తుంది "నువ్వు ఈ ఆఫీస్ లో పని చేయకూడదు అనుకుంటే నేను నీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇస్తాను వేరే ఎక్కడైనా జాబ్ ట్రై చెయ్యొచ్చు రేపు ఆఫీస్ కీ వచ్చి నీ నిర్ణయం చెప్పు" అన్నాడు ఆదిత్య , దాంతో రోహిణి తన రూమ్ కీ వెళ్ళింది దరి వెంట ఆలోచిస్తూ ఉండి ఆ తరువాత ఇంట్లోకి వెళ్లిన తరువాత ఫ్రిడ్జ్ లో నుంచి ఒక నాలుగు బీర్ లు తీసుకొని తాగి గట్టిగ ఏద్వడం మొదలు పెట్టింది , దాంతో లైలా ఏమి జరిగింది అని అడిగితే "దీనమ్మ నా బతుకు ఇంతే ఒక్క రోజులో ఇలా ఇన్ని ట్విస్టులు తిరిగింది ఏంటే నా బాస్ గాడు ఎంత అందంగా ఉన్నదో అని మురిసి పోయే లోపు వాడు vampire అని తెలిసి గుండె ఆగి కొట్టుకుంది ఆ తరువాత వాడి ఫ్లఅష్బ్యాక్ చెబుతుంటే రొమాంటిక్ సినిమా మధ్యలో బ్రేకింగ్ న్యూస్ లాగా సంభందం లేకుండా కొన్ని మరుగుజ్జు రాక్షసులు వచ్చి ఎటాక్ చేసారు వాటి చంపి రక్త పాతం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించాడు నేను తలలు నరకడానికి కత్తులు వాడుతారు అని ఇన్ని రోజులు అనుకునేదాన్ని కానీ చేత్తో తలకాయని పట్టుకొని విరిచి చంపడం లైవ్ లో చూసానే" అని చెప్పి మల్లి బీర్ తీసుకొని తాగుతుంది రోహిణి, ఇది అంట విన్న లైలా కీ ఏమి అర్థంకాక "ఏంటే నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు vampire ఏంటి fayes ఏంటి అసలు ఏమి జరిగింది ప్రశాంతంగా చెప్పు" అని అడిగింది లైలా, దాంతో రోహిణి జరిగింది మొత్తం మళ్లీ క్లుప్తంగా చెప్పింది, అది అంత విన్న లైలా షాక్ లో రోహిణి చేతిలో నుంచి బీర్ నీ తీసుకొని గడగడ తాగేసింది "వామ్మో ఏంటి నువ్వు చెప్పేది మన చుట్టూ ఇన్ని వింత జీవులు తిరుగుతున్నాయా ఏమి తెలియలేదు కదే మనకి" అని ఆశ్చర్యంగా అడిగింది లైలా "అయితే ఇప్పుడు ఉద్యోగమా మానేస్తున్నావా" అని అడిగింది లైలా, దానికి రోహిణి ఒక లుక్ ఇచ్చి "మా బాబు నాకు యాభై లక్షలు పెట్టి ఇక్కడికి పంపాడు ఈ సిటీ లో క్లీనర్ జాబ్ రవళి అన్న కూడా కష్టం అలాంటింది వచ్చిన ఉద్యోగం వదిలేయడానికి పిచ్చి దాని కాదు జాబ్ చేస్తా" అని చెప్పి అలాగే మత్తు ఎక్కి నిద్ర పోయింది రోహిణి.
ఆ మరుసటి రోజు ఉదయం రోహిణి ఆఫీస్ కీ వెళ్ళింది తనని చూసిన ఆదిత్య తన టేబుల్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ నీ రోహిణి కీ ఇస్తే దాని చింపి పడేసి "నేను ఇక్కడే జాబ్ చేస్తాను మళ్లీ ఆ వింత జీవులు నా మీద ఎటాక్ చేస్తే నన్ను ఎవరు కాపాడుతారు" అని చెప్పింది రోహిణి దాంతో ఆదిత్య గట్టిగ నవ్వాడు, ఆ తరువాత రోహిణి తో మధ్యాహ్నం ధర్మాసనం దెగ్గరికి రమ్మని చెప్పాడు ఆదిత్య దాంతో రోహిణి సరే అని చెప్పింది అప్పుడు మధ్యాహ్నం ఇద్దరు కార్ లో వెళుతూ ఉంటే "అవును ఆది మొత్తం ఈ ఊరు ఎంతమంది vampires ఉన్నారు" అని అడిగింది రోహిణి , దానికి ఆది "440 "అని చెప్పాడు ,దాంతో రోహిణి ఆశ్చయ్రం తో కళ్ళు పెద్దవి చేసి చూసింది "ఈ సిటీ మేయర్ కూడా vampire అతను కౌన్సిల్ లో కూడా మెంబెర్" అని చెప్పాడు దాంతో రోహిణి ఇంకో అనుమానం కింద "ఆది నీ వయసు ఎంత" అని అడిగింది దానికి ఆదిత్య నవ్వుతు "120 సంవత్సరాలు" అని చెప్పాడు, అది విని రోహిణి నోరు వెళ్లబెట్టింది "నిన్న మన మీద ఎటాక్ చేసిన ఆ జీవులు ఎవరు" అని అడిగింది రోహిణి, దాంతో ఆదిత్య "వాటిని fayes అంటారు అవి అట్టు శవాలు కావు vampires కావు చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే నడిచే శవాలు" అని చెప్పాడు ఆదిత్య , ఆ తరువాత వాళ్ళు ధర్మాసనం కీ వెళ్లిన తరువాత ఓంకార్ ,రజిత అక్కడికి రోహిణి రావడం చూసి "ఆది ఏంటి పిచ్చి పట్టిందా తను ఇక్కడ ఉండకూడదు" అని చెప్పారు , దానికి ఆది "తను సాక్ష్యం చెప్పడానికి వచ్చింది అంతే" అని చెప్పాడు , అప్పుడు ధర్మాసనం పెద్దలు వచ్చారు వాళ్ళకి అందరు ఒక మోకాలి పైన నిలబడి తలలు వంచి స్వగతం పలికారు అప్పుడు సిటీ మేయర్ "ఆది ఏంటి సమస్య" అని అడిగాడు దానికి ఆది జరిగింది చెప్పి రోహిణి తో కూడా సాక్ష్యం చెప్పించాడు , కానీ అక్కడికి విక్టర్ రాకపోవడం తో అందరు అతని కోసం చూస్తూ ఉంటే రోహిణి కీ లైలా నుంచి ఫోన్ వచ్చింది, దాంతో ఫోన్ ఎత్తితే "రోహిణి నన్ను కాపాడు" అని గట్టిగా అరిచింది లైలా, దాంతో లైలా నీ కాపాడాలి అని ఆది , రోహిణి కలిసి వెళ్లారు వెళ్లి చూస్తే అక్కడ ఎవరో లైలా మెడ పైన కొరికి వెళ్లారు.
లైలా నీ ఎవరో మెడ భాగంలో కొరికి వెళ్లారు తన మెడ నుంచి రక్తం ధారాళంగా పొత్తు ఉంది దాంతో రోహిణి పక్కనే ఉన్న ఒక napkin నీ తీసుకోని తన మెడ మీద పెట్టి రక్తం రాకుండా ఆపింది, దాంతో ఆదిత్య ముందుకు వచ్చి లైలా కీ అయిన గాయం చూసి "ఎవరో తనని చంపాలి అని చూశారు అందుకే తనని కొరికి వెళ్లిపోయారు బహుశా వాళ్లు నీ కోసం వచ్చి ఉండాలి, తనని ఇలాగే వదిలేస్తే తన ప్రాణాలకు ముప్పు కాబట్టి నువ్వు కిందకి వెళ్లి డ్రైవర్ నీ కారు రెడీ గా ఉంచమని చెప్పు" అని తన జేబులో నుంచి ఫోన్ తీసి లైలా నీ తన భుజం మీద వేసుకోని అక్కడి నుంచి మెరుపు వేగంతో మెట్ల ద్వారా కిందకు వచ్చాడు ఆదిత్య, ఆ తర్వాత రజిత తో "రజిత తొందరగా ఆఫీసు కింద ఉన్న లైబ్రేరి కీ త్వరగా రా" అని చెప్పి రజిత నీ వెనుక సీట్ లో వేసి డ్రైవర్ నీ దిగు అని చెప్పి, డ్రైవింగ్ సీటు లో కూర్చుని స్టీరింగ్ పట్టుకొని engine వేగం పెంచి మెరుపు వేగం లో కార్ నీ పోనిస్తూ ఉన్నాడు, Lamborghini టాప్ క్లాస్ స్పోర్ట్స్ వెర్షన్ కార్ అది దాంతో అంత వేగంగా వెళ్లడం చూసిన రోహిణి గుటకలు మింగుతూ అలాగే తన సీటు కీ బల్లి లాగా అత్తుకోని పోయింది, తను ఏమీ మాట్లాడే పరిస్థితి లో లేదు ఈలోగా ఆఫీసు వచ్చింది వెంటనే basement లోకి కార్ నీ తీసుకోని వెళ్లి ఒక గోడ కీ ఎదురుగా కార్ నీ వేగంగా పోనిస్తూ ఉన్నాడు ఆదిత్య, అది చూసిన రోహిణి భయం తో "ఆది చూసుకో" అని చెప్పింది కానీ ఆ గోడ నీ కార్ ఢీ కొట్టిన వెంటనే కార్ ఒక పోర్టల్ ద్వారా లైబ్రేరి లోకి వెళ్ళింది అక్కడికి వెళ్లి బ్రేక్ వేసి కార్ ఆగక ముందే కార్ లో నుంచి బయటకు దిగి వెనుక సీటు లో ఉన్న లైలా నీ తీసుకోని వెళ్లి అక్కడ ఉన్న ఒక బెంచి మీద పడుకో బెట్టి, రిచర్డ్ నీ మందు తీసుకోని రమ్మని చెప్పాడు దాంతో రిచర్డ్ ఆ మందు తీసుకోని వచ్చి ఆదిత్య కీ ఇచ్చాడు, అప్పుడు ఆదిత్య ఆ మందు నీ injection లోకి ఎక్కించి దాని లైలా మెడ మీద గుచ్చి inject చేశాడు ఆ తర్వాత లైలా నాడీ స్పర్శ చూశాడు అప్పుడే రజిత కూడా లోపలికి వచ్చింది వెంటనే ఆది నీ పక్కకు తోసి లైలా మెడ పైన తన vampire పళ్ల తో కొరికి vampire venom నీ ఎక్కించి లైలా నీ కాపాడింది, ఆ తర్వాత రోహిణి వైపు చూసి తన దగ్గరికి వెళ్లి "వేరే దారి కనిపించలేదు రోహిణి తనని vampire గా మార్చడం తప్ప దారి లేదు" అని చెప్పింది రజిత, అప్పుడే లైలా లేచి అందరి మీద దాడి చేస్తూ రోహిణి నీ చూసి తన మీదకు వచ్చింది, కానీ అనూహ్యంగా తన రెండు చేతుల లోంచి రెండు ఎల్లిపాయలు తీసి పట్టుకుంది దాంతో లైలా కీ కళ్లు మండి అక్కడి నుంచి దూరంగా వచ్చింది అదే సమయంలో ఆదిత్య, లైలా వెనుక నుంచి వచ్చి ఆమె మెడ మీద ఇంకో injection పొడిచి తనని నిద్ర పుచ్చాడు.
ఆ తర్వాత ఆదిత్య, రోహిణి దగ్గరికి వచ్చి "తనకి ఆకలి వేయడం వల్ల అలా ప్రవర్తించింది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కానీ దీనికి ఎవరు కారణం అనేది నాకూ తెలుసు వాడికి తగిన శాస్తి చేస్తా" అని ఆవేశంగా కార్ ఎక్కాడూ, అతనితో పాటు రోహిణి కూడా కార్ ఎక్కింది "రోహిణి ఇది పిల్లల ఆట కాదు అది పూర్తిగా గ్యాంగస్టర్లు ఉండే ఏరియా చాలా ప్రమాదకరం నువ్వు తిరిగి వెళ్లు" అని అన్నాడు ఆదిత్య, కానీ రోహిణి మాత్రం "లేదు వాళ్లు నా ఫ్రెండ్ నీ గాయపరిచ్చారు వాళ్ళని వదిలేది లేదు నేను కనీసం ఒక దెబ్బ అయినా వాళ్లను కొట్టాలి" అని ఆవేశంగా చెప్పింది రోహిణి, దాంతో ఇద్దరు కలిసి విక్టర్ ఏరియా కీ వెళ్లారు ఆదిత్య కార్ నీ ఆ ఏరియా లోకి తీసుకోని వచ్చిన వెంటనే సమాచారం విక్టర్ కీ చేరింది, ఆదిత్య కార్ నీ విక్టర్ బార్ ఎదురుగా ఆపాడు అప్పుడు ముందు రోహిణి కార్ దిగింది తన చుట్టూ ఒక నలభై మంది దాకా రౌడీ లు గన్స్ తో నిలబడి ఉన్నారు అది చూసి రోహిణి కొంచెం భయపడింది, అప్పుడు ఆదిత్య కార్ నుంచి ఒక కాలు బయట పెట్టిన వెంటనే అందరికీ చెమటలు కారడం మొదలు అయ్యింది, దాంతో ఆదిత్య బయటకు దిగి కార్ తలుపు మూసిన వెంటనే అందరూ ఒక్కసారిగా హడలి పోయారు, ఆ తర్వాత ఆదిత్య తన సూట్ నీ సరి చేసుకోవడం కోసం చెయ్యి లేపిన వెంటనే అందరూ అక్కడి నుంచి భయం తో వెళ్లిపోయారు, అప్పుడు ఆదిత్య బార్ లోకి వెళ్ళిన వెంటనే విక్టర్ తన వాకింగ్ స్టిక్ లో నుంచి వెండి కత్తి తీసి ఆదిత్య మీదకి విసిరాడు దాంతో ఆదిత్య ఆ కత్తి నుంచి తప్పించుకొని ఆ కత్తి నీ రోహిణి మొహం కీ ఒక ఆరు ఇంచు ల దూరం లో పట్టుకొని విక్టర్ కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ ఉన్నాడు ఆదిత్య, దానికి విక్టర్ చిన్నగా నవ్వుతూ "ఇన్ని సంవత్సరాలు అయిన కూడా నీలో వేగంగా,ధైర్యం, పొగరు, ఏ మాత్రం తగ్గలేదు సిపాయి ఆది నారాయణ" అని బ్రిటిష్ ఇంగ్లీషు లో చెప్పాడు విక్టర్, దానికి ఆదిత్య "నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేసినందుకు నీ కాలు మాత్రమే తీసాను ఎందుకో తెలుసా నువ్వు కూడా చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతు ఉండాలి అప్పుడే నీకు చావు రావాలి అన్న కూడా చావు రాదు బ్రతకాలి అన్న కూడా బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది అందుకే నిన్ను vampire గా మార్చా" అని చెప్పాడు ఆదిత్య, అప్పుడే ఆదిత్య వెనుక ఉన్న రోహిణి నీ చూసి "తను నీ భార్య కదా" అని అన్నాడు, దానికి రోహిణి "బహుశా ముందు జన్మలో నేను ఆయన భార్య నీ ఏమో ఇప్పుడు కాదు" అని చెప్పింది, దానికి విక్టర్ నవ్వాడు అప్పుడు ఆదిత్య వాడి కడుపులో గట్టిగా కొట్టాడు కానీ విక్టర్ నొప్పి లో కూడా నవ్వుతూ ఉన్నాడు.
ఇప్పుడు నువ్వు రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు విక్టర్ "ఎందుకు Fayes నీ బయటికి వదిలావు అంతే కాకుండా రోహిణి ఫ్రెండ్ లైలా మీద ఎటాక్ చేశారు" అని అన్నాడు, దాంతో విక్టర్ కళ్లు పెద్దవి చేసి చూస్తూ "చూడు ఆది నేను అయితే ఏమీ చేయలేదు Fayes ఇంకా నా బార్ కింద ఉన్న జైలు లో ఉన్నాయి రండి చూపిస్తా" అని చెప్పాడు, దాంతో అందరూ కిందకి వెళ్లి చూస్తే అక్కడ ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి Fayes నీ విడిపించడానికి చూస్తున్నాడు, ఆదిత్య వాడిని ఆపాలని చూస్తే వాడు ఆదిత్య నీ కొట్టి అక్కడి నుంచి మెరుపు వేగంతో వెళ్లిపోయాడు.
Fayes నీ విడిపించాలి అని అనుకున్న ముసుగు వ్యక్తి నీ ఆది ఆపాలని చూస్తే అతని కొట్టి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు, దాంతో రోహిణి వచ్చి నీ పట్టుకొని అతనికి ఏమీ కాలేదు అని చూసి "ఎవరూ అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు" అని అడిగింది, దానికి ఆదిత్య తన సూట్ నీ సరి చేసుకుంటూ విక్టర్ వైపు చూసి "నువ్వు clemetis నేను clemetis కానీ వచ్చిన వాడు vendati అసలు మన న్యూ యార్క్ లో ఉన్న vendatis అందరూ మనకు తెలుసు కానీ వీడు ఎవడో బయట వాడు అసలు వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని కనిపెట్టు నేను Fayes నీ ఎవరూ వాడుకోవాలి అని చూస్తున్నారో వాళ్ల సంగతి చూస్తాను" అని చెప్పి రోహిణి చెయ్యి పట్టుకుని బయటకు నడిచాడు ఆదిత్య అలా బయటకు వచ్చి రోహిణి నీ కార్ ఎక్కించి తలుపు వేసి తను కార్ ఎక్కుతు ఉండగా తన ముక్కుకు ఏదో వాసన తగిలింది, దాంతో చుట్టూ చూసి ఏమీ లేదు అని సముదాయించుకోని కార్ ఎక్కాడు ఆదిత్య కానీ అతని అనుమానం నిజమే ఇందాక ఆదిత్య నీ కొట్టిన వ్యక్తి ఆ చుట్టు పక్కల ఉండి ఆదిత్య నీ గమనిస్తూ రోహిణి ఫోటో నీ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు, కార్ లో వెళుతున్న సమయంలో రోహిణి, ఆదిత్య వైపు చూసింది "నా కుటుంబాన్ని చంపిన వాడిని చంపకుండా ఎందుకు ఇంకా వాడిని ప్రాణాలతో ఉంచాను అనే కదా నీ అనుమానం" అని రోహిణి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ అడిగాడు ఆదిత్య, దానికి రోహిణి షాక్ అయ్యి అవును అన్నట్టు తల ఆడించింది.
(1857 భారత దేశం)
తన కళ్ల ముందే తన కుటుంబాన్ని కాల్చి బూడిద చేస్తే ఏమీ చేయలేని తన అసమర్థత కు సిగ్గు పడుతూ తన కుటుంబాన్ని కాల్చి బూడిద చేసిన బూడిద నీ తన మొహం కీ పూసుకొని గుండెలు పగిలేలా ఏడిచ్చాడు ఆది దాంతో అక్కడే పక్కనే ఉన్న ఒక కత్తి తీసుకోని తన గుండెల్లో పొడుచుకొని తన గుండెను తనే చీల్చుకుంటు దిక్కులు పిక్కటిల్లే లాగా అరుస్తూ ఉన్నాడు ఆది, అలా తన చాత్తి నుంచి రక్తం కారుతుంది అలాగే చలనం లేకుండా పడి ఉన్నాడు, ఆది ఆ రక్త వాసన ఆ చుట్టూ ఉన్న అడవి మొత్తం వ్యాపించింది అప్పుడే ఒక గబ్బిలం గాలిలో ఎగురుతు వచ్చి ఆది మీద వాలింది, అలా ఆది శరీరం మీద ఉన్న ఆ గబ్బిలం ఆ రక్తం వాసన చూస్తూ మైమరచిపోయింది వెంటనే ఆ గబ్బిలం ఒక అందమైన అమ్మాయి లాగా మారింది, ఆ వెంటనే ఆ అమ్మాయి తన కోరలు తో ఆది మెడ పైన గట్టిగా కొరికి తన vampire venom నీ ఆది లోకి ఎక్కించింది ఒక పది నిమిషాల తర్వాత ఆది స్పృహ లోకి వచ్చాడు, అప్పుడే ఆ అమ్మాయి ఆదిత్య యొక్క గుండె నీ పీకి "నీ గుండె త్యాగం నిన్ను అమరుడుతు పాటు అపార శక్తి వంతుని చేస్తుంది వెళ్లు నీ విధికి నువ్వు ఎదురు ఈది మరి నీ తలరాత నీ మార్చుకున్నావు ఇక నీకు మరణం లేదు అడ్డు లేదు వెళ్ళు వెళ్లి నీ పగ తీర్చుకో" అని గాలి లో పల్టీ కొట్టి తిరిగి గబ్బిలం లాగా మారింది, తన నరాల లో ఏదో కొత్త వేగం పుంజుకుంటు ఉంది అది ఆదిత్య కీ తెలుస్తోంది వెంటనే తన కళ్ల ముందు ఏదో వేగంగా తిరిగింది తన ముందు ఉన్న ప్రపంచం మొత్తం కదలడం మొదలు అయ్యింది ఆ తర్వాత తనకు Lieutenant విక్టర్ కనిపించాడు, దాంతో చనిపోతు తన కుటుంబ సభ్యుల చావు కేకలు తన చెవిలో వినిపిస్తున్నాయి అప్పుడే సంజన చివరగా చెప్పిన "విప్లవం వర్ధిల్లాలి" అనే మాట ఇంకా గట్టిగా వినిపించింది, దాంతో ఆది కూడా "విప్లవం వర్ధిల్లాలి" అని దిక్కులు పగిలేలాగా అరిచి పరిగెత్తుతూ ఉన్నాడు, ఏమో తెలియదు తనకు తెలియకుండానే అతని కాలు లో వేగం పెరిగింది వెంటనే తనకు విక్టర్ కనిపించిన చోటికి వెళ్లాడు, అక్కడ మొత్తం బ్రిటిష్ సైనికులు వాళ్ల అధికారులు అందరూ ఉన్నారు దాంతో ఆదిత్య, తనకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని గుండెలు చీల్చి చంపుతు అందరి రక్తం తాగుతూ విక్టర్ దగ్గరికి వచ్చాడు వాడు తన గన్ తో ఆది నీ కాల్చాడు కానీ ఆది కి ఆ బుల్లెట్ తగిలిన కూడా ఎలాంటి గాయం కాలేదు, దాంతో విక్టర్ భయం తో వెనకు అడుగులు వేస్తూ ఉంటే ఆది వాడి చేతిలో ఉన్న గన్ నీ లాక్కుని విక్టర్ కాలు విరగోట్టి వాడి గొంతు పట్టుకొని తల నీ మొండెము ను వేరు చెయ్యాలి అని చూశాడు, కానీ అప్పుడే రిచర్డ్ పరిగెత్తుతూ వచ్చి ఆది కాలు పట్టుకొని "దయచేసి వాడిని వదిలి పెట్టు నాకూ ఉన్న ఒక్క గానా ఒక కొడుకు వాడు వదిలేయ్" అని బ్రతిమాలాడు, దాంతో ఆది రిచర్డ్ నీ తన కాలు నాకీ శుభ్రం చేయమని చెప్పాడు దాంతో రిచర్డ్ అలా చేయబోతు ఉంటే వాడి షర్ట్ కాలర్ పట్టుకొని లేపి తండ్రి కొడుకులు ఇద్దరిని మెడ పైన కొరికి రిచర్డ్ నీ తనతో తీసుకోని వెళుతూ, "ఇక నుంచి నీ అబ్బ నా బానిస" అని అక్కడి నుంచి రిచర్డ్ నీ తీసుకోని వెళ్లిపోయాడు ఆది.
(ప్రస్తుతం)
ఇలా జరిగింది చెప్పాడు ఆది అంత విన్న రోహిణి గుండెల్లో రాయి పడినట్లు అయ్యింది, ఆ తర్వాత ఆది "వాడిని ఆ క్షణం చంపడం నాకూ చాలా తేలిక అయిన విషయం కానీ వాడికి నా లాగే బాధ అంతం కాకుడదు ఎప్పుడు వాడికి బాధ తెలుస్తు ఉండాలి, ఆ బాధ కీ వాడు చావు త్వరగా వస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు ఆ చావు కూడా రాదు ఇలా వాడికి ప్రతి క్షణం నరకం కనిపిస్తుంది అదే వాడికి శిక్ష " అని చెప్పాడు ఆదిత్య, దాంతో రోహిణి తన ఇంటి దెగ్గర దిగుతు "లైలా నీ జాగ్రత్తగా చూసుకోండి" అని కార్ దిగి వెళుతూ ఉంటే ఎందుకో ఏదో గుర్తుకు వచ్చింది "అవును మీకు ఇష్టమైన వంట ఏంటి" అని అడిగింది రోహిణి, దానికి ఆదిత్య "నాకూ పాలకోవా అంటే ఇష్టం" అని చెప్పాడు, అలా నవ్వుతూ రోహిణి తన ఫ్లాట్ లోకి వెళ్ళింది అక్కడ తలుపు తీసిన వెంటనే అక్కడ గోడ పైన రక్తం తో "అంతం మొదలు అవ్వబోతుంది త్వరగా వీరుడు నీ పిలిపించండి" అని రాసి ఉంది, దాంతో రోహిణి గట్టిగా భయం తో అరిచింది ఇది అంత ఆ ముసుగు వ్యక్తి binoculars నుంచి మొత్తం గమనిస్తూ ఉన్నాడు, అలా తన ఫోన్ నీ తీసి తనకు వచ్చిన మెసేజ్ చూస్తూ ఉన్నాడు "start plan B" అని ఉంది ఆ మెసేజ్ లో.