Update 05
రోహిణి Fayes నీ బయటకు వదలడం చూసిన ఆదిత్య, రజిత ఇద్దరు షాక్ లో ఉన్నారు.
(అదే సమయంలో జపాన్ లో)
జపాన్ లోని టోక్యో లో దిగిన తర్వాత రోహిణి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తూ ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకు ఒక గొంతు వినిపించింది "టాక్సీ తీసుకోని సైబర్ సెల్స్ హోటల్ కీ వెళ్లు" అని చెప్పింది, దాంతో రోహిణి ఆ గొంతు చెప్పిన అడ్రస్ కీ వెళ్లింది అక్కడికి వెళ్లి చూస్తే అది ఒక రోబో రెస్టారెంట్ లోపల అన్ని రోబో లు ఉన్నాయి వాటిని చూస్తే చాలా గమ్మత్తు గా అనిపించింది రోహిణి కీ అక్కడ ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుని ఉంది, అప్పుడు ఒక రోబో వెయిటర్ రోహిణి దగ్గరికి వచ్చి ఒక డ్రింక్ ఇచ్చి పక్కనే tissue మీద ఒక రూమ్ నెంబర్ రాసి ఉంది, దాని చూసిన రోహిణి ఆ రూమ్ దగ్గరికి వెళ్లింది అక్కడ ఇద్దరు బాడి గార్డ్స్ నిలబడి ఉన్నారు వాళ్ళని చూసిన రోహిణి కొద్దిగా భయం తో వెళ్లి లోపలికి వెళ్లాలి అని చెప్పేలోపు, అక్కడికి లోపలి నుంచి ఒక బౌద్ధ సాధువు బయటికి వచ్చి రోహిణి నీ లోపలికి రమ్మని సైగ చేశాడు, దాంతో రోహిణి లోపలికి వెళ్లి తన మోకాలి పైన నిలబడి ఆ బౌద్ధ సాధువు కీ నమస్కారం చేసింది అతను అది ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు, ఆ రూమ్ లో ధ్యానం చేస్తూ ఉన్న ఒక ఆరు సంవత్సరాల చిన్న కుర్రాడు, రోహిణి తప్ప ఇంక ఎవరూ లేరు అప్పుడు రోహిణి కూడా ఆ పిల్లాడి లాగా ధ్యానం చెయ్యాలి అనుకోని కూర్చుని కళ్లు మూసుకుంది అంతే ఆ మరుక్షణం తనకు "రోహిణి" అని పిలుపు వినిపించింది, దాంతో రోహిణి కళ్లు తెరిచి చూడ్డానికి ప్రయత్నం చేసింది కానీ తను కళ్లు తెరవలేక పోయింది, అప్పుడు తన ధ్యానం లో తనకు ఆ రూమ్ లో ఉన్న పిల్లాడు కనిపించాడు "ఇది కల ప్రపంచం నువ్వు ఇక్కడ నీ మెదడు నీ తప్ప వేరే దేని వాడలేవు నీకు నేను చెప్పింది మాత్రమే తెలుస్తుంది" అని ఆ పిల్లాడు చెప్పాడు.
ఇంతలో రోహిణి కీ మూడు దారులు కనిపించాయి ఒకదాని చివర తన చిన్నతనం లోని జ్ఞాపకాలు ఉన్నాయి, ఇంకో దారి చివర తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి మూడో దాని చివర ఏదో ప్రళయం వచ్చినట్టు తెలుస్తోంది, దాంతో రోహిణి తన చిన్నప్పటి జ్ఞాపకాల వైపు నడిచింది కానీ తను అడుగు ముందుకు వేసిన మరుక్షణం తన దారి మారి తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.
(1856 ఇండియా)
తమ పెళ్లి తరువాత సంజన, ఆది ఇద్దరు మొదటి రాత్రి కోసం గదిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు అప్పుడు ఆది సంజన మీద చెయ్యి వేయబోతే, అతని చేతిని విసిరి కొట్టింది సంజన దాంతో ఏమీ జరిగిందో అర్థం కాక చూస్తూ ఉన్నాడు ఆది తరువాత సంజన వైపు చూస్తూ "ఏమీ జరిగింది సంజు" అని అడిగాడు ఆది, దానికి సంజన "ఏమీ జరిగింది ఏంటి ఇన్ని రోజులు ఆ నవాబు కోటలో వంటోడిగా బాగానే ఉన్నావు ఇప్పుడు ఏమో తుపాకీ పట్టుకొని ఆ తెల్లోల కాడా పనిలోకి దిగావు నీకు ఏమైన అయితే చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టుకున్న దాని నేను అన్యాయం అయిపోనా" అని దిగులుగా మొహం పెట్టి అడిగింది సంజన, దాంతో ఆది నవ్వుతూ "పిచ్చి దానా నాకూ ఏమీ కాదే మాకు ఆ తుపాకీ పేల్చడం రాదు అయినా ఆ నవాబు కోటలో పని చేస్తే ఎంత వస్తుందే మహా అయితే ఐదు ఆనాలు, అదే ఈ తెల్లోల కాడా ఇరవై రూపాయలు అది చూసే కదా మీ నాన్న నా దగ్గరికి చెంగు చెంగున వచ్చి నీతో పెళ్లి చేసింది, ఇప్పుడు మనోలలో ఎక్కువ డబ్బులు వచ్చేది మనకేనే వెర్రి దానా ఐదు రూపాయలు ఇంటి ఖర్చు కు పోయిన మిగిలిన డబ్బు దాచి పెట్టి ఈ గుడిసె పీకి నీకు బంగళా కట్టిస్తా" అని చెప్పాడు ఆది, దానికి సంజన ఆది మీసం తిప్పి అతని గుండెల పైన వాలి "నాకూ నీ కౌగిలిలోనే బంగళా బావ నువ్వు ఉంటే చాలు ఈ జన్మకు వచ్చే ప్రతి జన్మకు నీకు నాకూ నువ్వు ఎప్పటికీ ఇలాగే కలిసి బ్రతుకుదాం" అని చెప్పింది సంజన, ఆ తర్వాత ఆది ఇన్ని సంవత్సరాలు గడుపుతున్న అతని ఒంటరి జీవితం దృశ్యాలను చూసి తన కోసం అతను పడిన తాపత్రయం మొత్తం చూసి రోహిణి గుండె కరిగి గత జన్మ తాలూకు జ్ఞాపకాలు అన్ని ఒక్కసారిగా తన మెదడులో రావడం మొదలు అయ్యాయి, దాంతో గత జన్మలో ఆది నీ తను ఎంత ఇష్టపడింది వాళ్ల ప్రేమ మొత్తం గుర్తుకు రావడం తో రోహిణి కళ్ల నుంచి నీరు కారింది.
ఆ తర్వాత ఆ పిల్లాడు రోహిణి తో "నీ భావోద్వేగాలు నీ అదుపు చేసుకో నువ్వు ఇంకా చూడాల్సింది చాలా ఉంది" అని చెప్పి రోహిణి నీ ఇంకో జ్ఞాపకాల వైపు పంపాడు, దాంతో రోహిణి తిరిగి తన చిన్నతనం నాటి జ్ఞాపకాల వైపు వెళ్లింది అక్కడ రోహిణి తన తల్లితో పాటు బెడ్ మీద ఉంది ఇంట్లో అందరూ పడుకోని ఉన్నారు, అప్పుడు ఒక విచిత్రమైన గొంతు రోహిణి నీ తన వైపు పిలుస్తూ ఉంది అప్పుడు వాళ్ల ఇంటి స్టోర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక బీరువా నుంచి చప్పుడు రావడం మొదలు అయ్యింది ఆ చప్పుడు కీ భయపడిన రోహిణి గట్టిగా అరిచింది, దాంతో ఆ చిన్న రోహిణి కీ బదులు పెద్ద రోహిణి ఆ రూమ్ లోకి షిఫ్ట్ అయ్యింది పెద్ద రోహిణి ఆ రూమ్ లోకి రాగానే ఆ బీరువా నుంచి చప్పుడు తీవ్రంగా రావడం మొదలు అయ్యింది, దాంతో రోహిణి కీ వెన్నులో వణుకు పుట్టింది ఆ బీరువా తలుపు లో నుంచి కొన్ని చేతులు బయటకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాయ్, దాంతో రోహిణి భయం తో బయటికి పరుగులు తీయాలని చూసింది కానీ అలా జరగలేదు ఆ రూమ్ తలుపు కు అడ్డంగా ఆ బీరువా వచ్చి ఉంది, దాంతో రోహిణి కీ అర్థం అయ్యింది ఆ తలుపు తెరుచుకోవాలి అంటే ఈ తలుపు నీ తెరవాలి అని, దాంతో లేని ధైర్యం కూడ గట్టుకుని వెళ్లి ఆ బీరువా నీ తెరిచింది అప్పుడు ఆ బీరువా వెనుక అలల కోలాహలం ఆ సముద్రపు ఒడ్డున ఒక పెళ్లి పందిరి, అందులో ఆదిత్య కూర్చుని ఉంటే గులాబీ రేకులు పరిచిన దారి లో తను నడుస్తూ రావడం ఇది చూసి రోహిణి కీ మొహం మీద చిరునవ్వు వచ్చింది.
కానీ అంతలోనే రోహిణి నీ మూడో దారిలోకి పంపించాడూ ఆ కుర్రాడు అప్పుడు అక్కడ రోహిణి చూస్తే చుట్టూ vampire's అన్ని మనుషుల పైన పైశాచికంగా మీద పడి వాళ్లనూ కొరికి వాళ్ల రక్తం నీ తాగుతున్నాయి, అలా ఉండగా "రోహిణి వద్దు" అని ఒక అరుపు వినిపించింది దాంతో రోహిణి వెనకు తిరిగి చూస్తే అక్కడ తను ఒక కత్తి తో ఆదిత్య గుండెల్లో పొడిచి చంపిన దృశ్యం చూసి షాక్ అయ్యింది రోహిణి వెంటనే తను కళ్లు తెరిచి ఆ దృశ్యాన్ని తలుచుకొని కంగారు పడింది, అప్పుడు ఆ కుర్రాడు కూడా కళ్లు తెరిచి "నువ్వు చూసిన ఈ భూత భవిష్యత్ లో నీ విధి ముడి వేసి ఉంది నువ్వు నీ విధి నుంచి తప్పించుకోవడం కష్టం నీకు నేను చెప్పింది అర్థం అయ్యింది అనుకుంటా Princess of Blood keeper" అని అన్నాడు ఆ కుర్రాడు.
ఆ కుర్రాడు తనని princess of Blood keeper అని పిలవడం తో రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యింది, "ఏంటి" అని ఆశ్చర్యంగా అడిగింది రోహిణి దానికి ఆ కుర్రాడు కళ్లు తెరిచి తన కళ్ల తో రోహిణి కళ్ల లోకి చూశాడు, అప్పుడు రోహిణి ఆలోచనలో ఉన్నట్లు ఉండి ఒక జ్ఞాపకం కదలడం మొదలు అయ్యింది కాకపోతే ఆ జ్ఞాపకాలు తనవి కాదు షాజియా వీ.
(12 వ శతాబ్దం ఈజిప్ట్)
ఈజిప్ట్ లోని నైల్ నది తీరంలో ఒక మహోన్నత కట్టడం కోసం అప్పటి ఈజిప్ట్ రాణి షాజియా చాలా పథకాలు వేసింది కానీ అన్ని కట్టడాలు మొదలు అయిన వారం కే కూలిపోవడం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేది తనకు ఎలాగైనా ఈజిప్ట్ అనేది ప్రపంచంలో అతి పెద్ద వింతగా ఉండాలి అనేది ఆమె ఆశ, దాంతో ఏమీ చేయాలో తెలియక తన పూర్వీకుల నుంచి శక్తి కోసం నైల్ నది దాటి ఒక్క దట్టమైన అటవీ ప్రాంతంలోనికి వెళ్లి అక్కడ క్షుద్ర పూజలు చేసే తన చిన్నాన్న నీ కలిసి తన మనసులోని మాటను చెప్పింది షాజియా, అప్పుడు అతను షాజియా చేతిని కోసి అందులో నుంచి వచ్చిన రక్తం నీ తను మంత్రం వేసి పెట్టిన ముగ్గు లో కార్చి "షాజియా ఈ ఈజిప్ట్ లో కట్టే ఆ కట్టడం చీర స్థాయిలో నిలిచి పోతుంది కానీ దాని కోసం నువ్వు రెండు బల్లులు ఇవ్వాలి ఒకటి ప్రాణ బలి, రెండోది ఆత్మ బలి ఇవి నువ్వు రాక్షస జాతి దేవుడైన Apopis కీ సమర్పించాలీ ఆ తర్వాత నీ ఆశయం కీ అతనే తోడుగా ఉంటాడు" అని చెప్పాడు, దాంతో షాజియా సంతోషం తో అక్కడే ఉన్న Apopis విగ్రహం కీ సాష్టాంగ పడి "ఎన్ని గొర్రెలు కావాలో లేదా ఏనుగులే కావాలో చెప్పు చిన్నాన్న తెచ్చి పడేస్తా వాటిని బలి ఇచ్చి నా ఆశయం కీ ఎలాంటి అడ్డు రాకుండా చూడు" అని ఆనందం గా చెప్పింది షాజియా, దాంతో ఆమె చిన్నాన్న "బలి ఇవ్వాల్సింది జంతువును కాదు షాజియా నీ రక్త సంబంధాన్ని, నీ పేగు బంధాని దానితో పాటు నీ ఆత్మ ను Apopis కీ సమర్పించు నీకు తిరుగు ఉండదు" అని చెప్పాడు, దాంతో షాజియా ఆశ్చర్యానికి గురి అయ్యింది తన పేగు బంధం అంటే తన బిడ్డలను బలి ఇవ్వాలా అని ఆలోచిస్తూ "నా పేగు బంధం నీ బలి ఇస్తే నేను అనుకున్నది జరుగుతుందా చిన్నాన్న" అని అడిగింది షాజియా, దానికి అతను అవును అన్నట్టు తల ఆడించాడు, అప్పుడు షాజియా మరుసటి రోజు రాత్రి తన కూతురిని, కొడుకును తీసుకోని అడవిలోకి వెళ్లింది, ముందు రోజు రాత్రి షాజియా నీ ఒక సైనికుడు వెంబడిస్తూ వచ్చి అక్కడ జరిగింది మొత్తం మహారాజు కీ చెప్పాడు, దాంతో మహారాజు కొంతమంది సైనికుల తో కలిసి అడవిలోకి వెళ్లాడు అక్కడ అప్పటికే బలి మొత్తం సిద్ధం అయ్యింది షాజియా తన ఆరు సంవత్సరాల కూతురుని, రెండు నెలల కొడుకును బలి లో పెట్టింది.
ఇది అంత చూస్తూ ఉన్న మహారాజు తన సైనికులకు సైగ చేశాడు దాంతో వాళ్లు మాంత్రికుడు నీ బంధించి అతని పీక మీద కత్తి పెట్టారు, అప్పుడు మహారాజు వచ్చి షాజియా నీ లాగి కొట్టి "పిచ్చి పట్టిందా నీ గుర్తింపు కోసం మన కన్న బిడ్డలను బలి ఇస్తున్నావు" అని తిట్టాడు, దాంతో షాజియా కోపంతో తన చేతిలో ఉన్న బలి కత్తి తో మహారాజు నీ చంపి అదే కత్తి తో తన కొడుకును కూడా చంపింది, అప్పుడు మంత్ర ముగ్గులో ఆ రక్తం కాలుస్తూ ఉండగా మహారాజు నీ చంపారు అనే కోపంతో సైనికులు మాంత్రికుడు పీక నీ కూడా కోసి చంపారు అప్పుడు యువరాజు రక్తం తో మాంత్రికుడు రక్తం కలవడం తో బలి పాడు అయింది, దాంతో షాజియా కోపంతో తో సైనికులను చంపుతు ఉండగా ఒక సైనికుడు యువరాణి అక్కడి నుంచి తప్పించాడు ఇంతలో ఆ స్థావరం లో చంద్రుడి కాంతి పడి ఉరుము లు మెరిసాయి అప్పుడు Apopis విగ్రహం నుంచి ఒక శక్తి ఆవిర్భావించింది, దాంతో Apopis ఆవేశము తో షాజియా ఆత్మను బయటికి లాగి తనని శపించాడు దాంతో షాజియా ఆత్మ రూపం లేకుండా కొన్ని వేల సంవత్సరాల వరకు ఉండి ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాతే తనకు తిరిగి మనిషి శరీరం వస్తుంది అని శపించాడు, దాంతో షాజియా ఆత్మ ఒక గబ్బిలం లో చేరింది ఆ రోజు తరువాత కొన్ని వేల సంవత్సరాల తరువాత షాజియా మీద చేసిన ఒక experiment వల్ల తను ఒక vampire అయ్యింది.
అలా షాజియా vampire అయిన తర్వాత తనకు ఒక బిడ్డ పుట్టాడు వాడే మాస్టర్, షాజియా కూతురు తప్పించుకునే ఆమెకు చెయ్యి కోశారు దాంతో బలి లో తన తమ్ముడి రక్తం, తన తండ్రి రక్తం తన గాయం లో కలవడం వల్ల తనకు psychic పవర్స్ వచ్చాయి ఆమె వారసులు గా పుట్టిన తన పిల్లలకు ఆ శక్తులు వస్తాయి అలా తన వంశం ఇండియా లోకి విస్తరించి ఇప్పుడు తన శక్తులు అని రోహిణి కీ వచ్చాయి, దీని అర్థం షాజియా కీ రోహిణి ముని మనవరాలు, ఆ రోజు బలి కీ ఆటంకం కలిగించిన సైనికులను Fayes గా మార్చాడు Apopis వాళ్లు రోహిణి పూర్వీకుల psychic పవర్ తోనే కంట్రోల్ అవుతాయి, ఇది తెలిసి షాజియా తన blood keepers వారసుల కోసం ఒక మంత్రం వదిలింది దాని వల్లనే రోహిణి తనకు తెలియకుండా వెళ్లి Fayes నీ విడుదల చేసింది.
ఇది అంత చూసిన రోహిణి షాక్ లో ఉంది అప్పుడే ఆ హోటల్ మీద ఎవరో దాడి చేశారు అప్పుడు రోహిణి బయటికి వెళ్లి చూస్తే అక్కడ మాస్టర్ కనిపించాడు, అతను రోహిణి నీ చూసి "Blood keeper princess నీ బ్లడ్ కోసమే వచ్చాను" అని అన్నాడు, అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య రోహిణి blood keeper యువరాణి అని తెలిసి షాక్ అయ్యాడు.
మాస్టర్ హోటల్ మీద దాడి చేసి అందరినీ భయపడుతున్నాడు అప్పుడు అక్కడ ఉన్న జనాలు గోల చేస్తూ ఉంటే రోహిణి బయటికి వచ్చి చూసింది అక్కడ మాస్టర్ హోటల్ నీ నాశనం చేస్తూ ఉన్నాడు.
ఆదిత్య కూడా తన దెగ్గర ఉన్న రోహిణి బ్యాంక్ స్టేట్మెంట్ నీ చూస్తే తను ఒక హోటల్ కీ వెళ్ళి అక్కడ బిల్ చేయడం చూసి ఆ అడ్రస్ నీ రూట్ మ్యాప్ లో కొట్టి అక్కడికి వచ్చే సరికి జనాలు భయం తో బయటకు పరుగులు తీయడం చూసి లోపలికి వెళ్లి చూస్తే, అప్పుడే మాస్టర్ రోహిణి నీ చూసి తనని బ్లడ్ కీపర్ యువరాణి అని పిలవగానే ఆదిత్య, రజిత ఇద్దరు ఒకరి మోహలు ఒకరు చూసుకున్నారు అప్పుడు మాస్టర్ రోహిణి మీదకు దాడి చేయాలి చూస్తే, ఆదిత్య, మాస్టర్ మీదకు దూకి తన కాలు తో కొడితే వాడు ఎగిరి పడ్డాడు, దాంతో వాడి దవడ కీ తగిలిన గాయం వల్ల ఆదిత్య కీ నోట్లో నుంచి రక్తం వచ్చింది అది చూసిన మాస్టర్ గట్టిగా నవ్వుతూ "నువ్వు నన్ను గాయపరిచిన నేను ఇలాగే ఉంటాను కానీ నాకూ ఏమీ జరిగిన అది నీకు వస్తుంది ఎందుకంటే నీ గుండె నాకూ అమర్చారు కాబట్టి నాకూ చావు వచ్చిన అది నీకే వస్తుంది నేను అమరుడిని" అని చెప్పి గట్టిగా నవ్వాడు మాస్టర్.
అది విని ఆదిత్య తన చేతి పంజా నీ టైట్ గా బిగించి మాస్టర్ మీదకు విల్లు నుంచి వదిలిన బాణం లాగా దూసుకొని వెళ్లి మాస్టర్ ఛాత్తి నీ చీల్చాలి అని చూశాడు, కానీ మాస్టర్ తన చూపుడు వేలు, బొటన వేలు తో ఆపి పట్టుకొని ఆదిత్య కీ షాక్ ఇచ్చాడు, అది చూసి ఆదిత్య షాక్ అయ్యాడు అప్పుడు మాస్టర్ నవ్వుతూ తన అర చేతితో ఆదిత్య నీ తోస్తే పది అడుగుల దూరం వెళ్లి పడ్డాడు ఆదిత్య, "నువ్వు vampire అయ్యిందే మా అమ్మ వల్ల మీ అందరూ నా బానిసలూ నేను vampire's సామ్రాజ్యం కీ యువరాజు నీ, నాకూ చావు లేదు నన్ను చంపే వాడు ఇంకా పుట్టలేదు ఇప్పుడు నీ సంగతి చూద్దాం నా మనవరాల" అని చెప్పి రోహిణి మీదకు వెళ్లాడు, కానీ మాస్టర్ కీ రోహిణి కీ మధ్య ఒక కత్తి వచ్చి ఆగింది అప్పుడు ఇద్దరు పక్కకు తిరిగి చూస్తే అక్కడ ఇందాక రోహిణి కీ గతం గుర్తు చేసిన కుర్రాడు ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకి వచ్చి మాస్టర్ నీ కాలు తో ఒక్క తన్ను తంతే ఎగిరి వెళ్లి పడ్డాడు.
దాంతో మాస్టర్ నవ్వుతూ లేస్తూ "రేయ్ బుడ్డోడా నువ్వు ఇంకా ఉన్నావా నిన్ను vampire చేసిందే నేను నిన్ను చంపడం నాకూ చిటికె వేసినంత పని" అని చెప్పి ఆ కుర్రాడి మీదకు దూకితే వాడు ఆ కత్తి తో మాస్టర్ ఛాత్తికి కత్తి ఆనించి నిలబడ్డాడు, అది వెండి కత్తి అవ్వడం వల్ల ఆదిత్య కీ ఛాత్తి మీద మెల్లగా కాలుతూ ఉంది "రేయ్ పిల్ల నాకొడుకా నన్ను చంపడం అసాధ్యం" అని అన్నాడు మాస్టర్ , దానికి ఆ పిల్లాడు "నిన్ను నేను చంపాలి అని అనుకోవడం లేదు" అని చెప్పి రోహిణి వైపు చూసి చీటికే వేశాడు, దాంతో రోహిణి కనుగుడ్లు పెద్దవి అయ్యి తన చేతిలో నుంచి మెరుపులు వచ్చాయి, దాంతో రోహిణి తన చేతిలో ఉన్న మెరుపులు మాస్టర్ మీదకు వేసి "నీకు అంతం లేదు కానీ నీకు భయం ఉంది నీ భయాన్ని తిరిగి చూడు" అని చెప్పింది, దాంతో మాస్టర్, రోహిణి psychic పవర్ వల్ల ఒక ట్రాన్స్ లోకి వెళ్ళాడు, అప్పుడు తన తలని ఎవరో తెంచినట్టు దృశ్యాలు కనిపించాయి దాంతో మాస్టర్ తన అదుపులో తాను లేడు అప్పుడు రోహిణి తన రెండో చేత్తో పక్కన ఉన్న చెట్టు వేళ్ళను పైకి లాగి వాడిని బంధించింది.
అప్పుడు ఆ పిల్లాడు మళ్లీ చిటికె వేస్తే రోహిణి కళ్లు తిరిగి పడిపోయింది, దాంతో ఆ పిల్లాడు "ఆదిత్య మీరు వెంటనే గ్రీస్ కీ వెళ్లాలి ఈ సమస్య కీ సమాధానం అక్కడే ఉంది రక్తం మాత్రమే ఈ రక్తాన్ని అంతం చేస్తూంది అని చెప్పి తన చేత్తో రోహిణి, ఆదిత్య, రజిత నీ ఎయిర్ పోర్ట్ కీ teleport చేశాడు.
దాంతో అందరూ ఆదిత్య ఫ్లయిట్ లో గ్రీస్ కీ బయలుదేరారు అప్పుడు లైలా, రోహిణి నీ లోపలికి తీసుకొని వెళ్లి పడుకో బెట్టింది, ఆదిత్య తనకు అయిన గాయం మీద ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటే, అతనికి రజిత సహాయం చేసింది "నాకూ నా గుండె కావాలి లేకపోతే నేను అంతం అవ్వాలి నాతో పాటు వాడు కూడా అంతం అవ్వాలి" అని చెప్పాడు, దానికి రజిత ఆలోచిస్తూ అక్కడ ఉన్న చిన్న లైబ్రేరి కీ వెళ్ళి అక్కడ వెతికింది "ఆ పిల్లాడు రక్తం మాత్రమే ఈ రక్తాన్ని అంతం చేయాలి అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి" అని ఒక బుక్ చూసి, దాని తెరిచి చూస్తే అక్కడ మాస్టర్ లోకి పెట్టిన గుండె నీ అంతం చేయాలని చూస్తే మాస్టర్ భయంకరమైన రూపం లోకి మారుతాడు" అని ఉంది.
లోపల రోహిణి కీ తను ఆదిత్య నీ పొడిచి చంపిన దృశ్యం గుర్తుకు వచ్చి లేచి గుర్తుకు వచ్చింది.