Update 03

పద్దు,శ్రీను కలిసి పోయిన ఒక రెండు రోజుల తరువాత ఒక రోజు రాత్రి శ్రీ తో కలిసి ముగ్గురు వెళ్లి స్వప్న పని చేస్తున్న హాస్పిటల్ ముందు నిలబడి ఉన్నారు దాంతో శ్రీను భయం తో గుటకలు మింగుతూ "వేరే దారి లేదా లోపలికి వెళ్లాల్సిందేనా" అని అడిగాడు దానికి ఇద్దరు శ్రీను వైపు కోపంగా చూశారు "నువ్వు మగాడివే నా మేమే ఇంత ధైర్యం గా ఉంటే నువ్వు చూడు ఊరికే భయపడుతున్నావ్" అనింది పద్దు "డౌట్ ఉంటే రూమ్ కి రండి ఇద్దరికి ఒకేసారి నిరూపిస్తా నేను మగాడినా కాదా" అని అన్నాడు దానికి శ్రీ నేను రెడీ అనింది దానికి పద్దు కోపంగా శ్రీ వైపు చూసింది శ్రీను ముసి ముసి నవ్వులు నవ్వాడు "ఇద్దరు ఆపుతే వచ్చిన పని చూద్దాం" అని శ్రీను నీ తీసుకోని లోపలికి వెళ్లింది పద్దు (శ్రీను వాళ్ల అమ్మ ఈ కేసు వదలడం లేదు అని ఆమె ఢిల్లీ కీ కొన్ని samples కలెక్ట్ చేసి పంపింది దాంతో ఆ మెయిల్ ప్లేస్ లో శ్రీ, పద్దు మొన్న అడవిల్లో కలెక్ట్ చేసిన తోడేలు వెంట్రుకలు తో ఒక రిపోర్ట్ చేసి తయారు చేశారు దాంతో ఇప్పుడు స్వప్న laptop hack చేసి ఢిల్లీ నుంచి వచ్చే మెయిల్ ప్లేస్ లో వాళ్లు తయారు చేసిన రిపోర్ట్ మార్చాలని ప్లాన్ చేశారు కానీ ఒక వేళ ఈ ప్లాన్ కనుక తేడా కోడితే జీవితం లో తను మళ్లీ తన తల్లి కీ మొహం చూపించుకోలేడు అది శ్రీను భయం) లోపలికి వెళ్లిన తర్వాత శ్రీ ఒక nurse కీ 500 నోట్ ఇచ్చి మామయ్య కానీ, స్వప్న ఆంటీ కానీ వస్తే చెప్పు అని తనని బయట కాపలా ఉంచింది తరువాత తను సర్వర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ పద్దు ఇచ్చిన ఒక pendrive సర్వర్ కీ కనెక్ట్ చేసింది శ్రీ, ఇక్కడ పద్దు స్వప్న laptop నీ ఓపెన్ చేసి దాని హాకింగ్ చేయడానికి చూసింది మెయిల్ కీ చాలా టిపికల్ password ఉంది అందు వల్ల తను ఆ అకౌంటు తెరవలేక పొతుంది అప్పుడు శ్రీను బాగా ఆలోచించి ఒక password చెప్పాడు "sm250696" అని ట్రై చేయమని చెప్పాడు దానికి access వచ్చింది దానికి పద్దు ఎలా చెప్పావు అని అడిగింది "మా అమ్మ important passwords కీ నను, మా నాన్న నీ, తనని ఎప్పుడూ కలిపే ఉంచుతుంది" అని చెప్పాడు దాంతో వాళ్లు మెయిల్ చెక్ చేసి చూస్తే ఎలాంటి మెయిల్ రాలేదు దాంతో పద్దు సిగ్నల్ jumper నీ తన స్మార్ట్ watch ద్వారా laptop కీ Bluetooth తో కనెక్ట్ చేసి ఢిల్లీ forensic department మెయిల్ ఐడి నీ hack చేసి అక్కడ ఉన్న రిపోర్ట్ డిలీట్ చేసి దాని ప్లేస్ లో వాళ్లు తయారు చేసిన రిపోర్ట్ మార్చి పెట్టారు.

అప్పుడే శ్రీ వచ్చి తలుపు కొట్టింది శేఖర్, స్వప్న వస్తున్నారు అని దాంతో ఇద్దరు హడావిడి గా అక్కడి నుంచి బయటకు వెళ్లారు ఏమీ చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే పిల్లల వార్డ్ కనిపించింది దాంతో ముగ్గురు లోపలికి దూరి వాళ్లు వెళ్లే వరకు ఆగి ఆ తర్వాత ముగ్గురు బయటకు వచ్చారు, "అమ్మా ఇంక నేను ప్రశాంతంగా నిద్ర పోవచ్చు మా అమ్మ నీ పూర్తిగా మిస్ లీడ్ చేశాం ఇంక మా అమ్మ ఈ investigation ఆపేస్తుంది" అని అన్నాడు తరువాత పద్దు, శ్రీ వైపు చూసి "my one side lover, my love మీ ఇద్దరికీ చాలా థాంక్స్ మీరు లేకుండా నేను ఏమీ చేయలేను" అని చెప్పాడు దానికి శ్రీ వచ్చి శ్రీను నీ కౌగిలించుకున్ని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్లిపోయింది ఆ తర్వాత పద్దు వచ్చి శ్రీను మెడ చుట్టూ చేతులు వేసి "రాత్రి ఇంకా అవ్వలేదు వెన్నెల కరిగే లోపు నీ ఒడిలో కరిగి పోవాలి అని ఉంది" అని చెప్పింది దానికి శ్రీను "నాకూ కూడా నిన్ను వదలాలి అని లేదు కాకపోతే చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పోవాలి అని ఉంది" అని పద్దు నుదుటి మీద ముద్దు పెట్టి ఇంటికి వెళ్లాడు అక్కడ తన బెడ్ మీద ఒక లెటర్ రాసి ఉంది "నీ లవర్స్ జాగ్రత్త లవర్ బాయ్" అని రాసి ఉంది అది చూసి శ్రీను కంగారు పడ్డాడు ఎవరూ అయ్యి ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నాడు బయటికి తొంగి చూస్తే ఎవరో కిటికీ ద్వారా లోపలికి వచ్చారు అని తెలుస్తోంది దాంతో శ్రీను పడుకోవాలి అని చూస్తే పద్దు నుంచి ఫోన్ వచ్చింది "శ్రీను ఠాకూర్ సార్ చనిపోయారు అంట బాడి ఇప్పుడే mortuary కీ షిఫ్ట్ చేశారు" అని చెప్పింది దాంతో శ్రీను హాస్పిటల్ కి వెళ్లాడు చూస్తే తన మెడ విరిచి చంపారు దాంతో ఈ కేసు కూడా శేఖరే postmortem చేస్తా అని చెప్పాడు, కానీ స్వప్న ఒప్పుకోలేదు వాళ్లు ఇద్దరు అలా గొడవ పడ్డారు అప్పుడు పద్దు, శ్రీ నీ తీసుకోని mortuary లోకి వెళ్లారు అక్కడ చూస్తే ఠాకూర్ ఒంటి మీద చాలా పంజా దెబ్బలు ఉన్నాయి అప్పుడు అర్థం అయ్యింది వాళ్లకు ఇది ఎవరో vampire's చేసిన పని అని శ్రీను కీ ఒకటి అర్థం అయ్యింది ఇక్కడ లోకల్ vampires కాకుండా వేరే కొత్త vampires కూడా వచ్చాయి అని దాంతో శేఖర్ లోపలికి వస్తూ ఉండటం తో ముగ్గురు బయటికి వెళ్లారు.

మరుసటి రోజు ఉదయం శ్రీను క్యాంటీన్ లో ఉండి రాత్రి జరిగిన సంఘటనలు అని ఒక రైట్ ఆర్డర్ లో పెడితే జవాబు దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు, అప్పుడే శ్రీ వేరే ఒక అబ్బాయి తో వచ్చి ఎదురుగా కూర్చుంది అప్పుడు శ్రీను ఎవరూ తను అని అడిగాడు దానికి శ్రీ "శేషు తను శ్రీను, శ్రీను వీడు శేషు మా శేఖర్ మామ కొడుకు వీడు ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు అసలే పరిస్థితులు బాగా లేవు అని వీడిని నాతో పాటు ఉంచుకోమని చెప్పాడు" అని చెప్పింది, శ్రీ చెప్పింది విన్న తర్వాత శ్రీను, శేషు వైపు చూశాడు తను వేసుకున్న జాకెట్ నీ ఎక్కడో చూశాడు అప్పుడు గుర్తుకు వచ్చింది తను ఆ రోజు అడవిలో ఆడుకుంటు ఉండగా శ్రీ ఒక అమ్మాయిని చంపింది తనని చూసిన శ్రీను నీ ఏమీ అనలేదు వెంబడించలేదు అంటే ఆ రోజు శ్రీ, శేషు నీ కాపాడాలని తను దొరికిపోయింది అన్న విషయం శ్రీను కీ అర్థం అయ్యింది, అప్పుడే అక్కడ ఆర్ట్స్,సైన్స్ స్టూడెంట్స్ కొట్టుకుంటూ ఉన్నారు అప్పుడు కొంతమంది వాళ్ల మాటల ద్వారా vampires అని అర్థం అయ్యింది శ్రీను కీ చుట్టూ చూస్తే స్పోర్ట్స్ మీట్ కోసం వచ్చిన వేరే స్టేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు దాంతో శ్రీను Dean వస్తుంది అని అరిచాడు దాంతో చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు కానీ ఆర్ట్స్ గ్రూప్ నుంచి ముగ్గురు, సైన్స్ గ్రూప్ నుంచి ముగ్గురు ఒకరి వైపు ఒకరు కోపం గా చూసుకుంటూ ఉన్నారు అప్పుడు శ్రీ, పద్దు ఇద్దరు వచ్చి వాళ్లను పంపారు అది చూసిన శేషు "సూపర్ బ్రో చాలా తెలివిగా వాళ్ళని divert చేశావు లేక పోతే అందరి ముందు అడ్డంగా దొరికిపోయే వాళ్లం" అని చెప్పాడు దాంతో శ్రీను కీ శేషు మాట తీరు చూస్తే కొంచెం మంచివాడిగానే అనిపించింది.

ఆ తర్వాత పద్దు, శ్రీను ఇద్దరు కాలేజీ వెనుక ఉన్న అడవి లోకి వెళ్లారు అక్కడ ఇందాక గొడవ పడిన ముగ్గురు ఆర్ట్స్ స్టూడెంట్స్ కనిపించారు వాళ్ల దగ్గరికి తీసుకోని వెళ్లింది పద్దు అప్పుడు అందరూ శ్రీను నీ ఒక celebrity లా చూడటం మొదలు పెట్టారు వాళ్ళని శ్రీను కీ పరిచయం చేసింది పద్దు "శ్రీను నీకు పృథ్వి తెలుసుగా నీ లిటరేచర్ classmate, తను ప్రియ పృథ్వి చెల్లి, వీడు టైసన్ మా గ్యాంగ్ లో అంతో ఇంతో బలం ఉన్నది వీడికే అందుకే అలా పిలుస్తాము వీళ్ల నాన్న వాళ్లు కూడా మా నాన్న తో పాటు vampire hunter's అందుకే వాళ్లను కూడా vampires నీ చేశారు" అని చెప్పింది వాళ్లు అలా మాట్లాడుతూ ఉంటే "భలే దొరికారు రా clementi's పొద్దునుంచి చేతులు చిమ్మ చిమ్మ అంటున్నాయి" అని అన్నాడు సైన్స్ గ్రూప్ కీ చెందిన సల్మాన్, వాడితో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒకరు సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ అయేషా, ఇంకొకరు శేఖర్ కూతురు విద్య "రేయ్ సల్మాన్ పొద్దున మిస్ అయ్యావ్ నీ పళ్లు రాలి పోతాయి మర్యాదగా వెళ్లిపో" అని అన్నాడు దానికి శ్రీను "చూడు సల్మాన్ అసలే ఊరిలో చాలా మంది చనిపోయారు పరిస్థితులు బాగా లేవు ఇప్పుడు మీరు గొడవలు పడి బయటి ఊరి నుంచి వచ్చిన వాళ్ల ముందు ఈ ఊరిలో vampires ఉన్నాయి అని తెలిసేలా చెయ్యేద్దు" అని అన్నాడు, "రేయ్ ఇది మా vampires మధ్య జరిగే గొడవ మధ్యలో నువ్వు ఏంట్రా after all మనిషివి" అని శ్రీను గట్టిగా తోసాడు సల్మాన్ దాంతో శ్రీను ఎగిరి వెళ్లి పడ్డాడు అది చూసిన పృథ్వి, సల్మాన్ నీ కొట్టాడు దాంతో ఇద్దరు ఒకరి మీద ఒకరు గొడవ పడే టైమ్ లో శ్రీను తన చేతిలో ఉన్న డబ్బా నీ పద్దు కీ విసిరాడు దాంతో పద్దు స్పీడ్ గా సల్మాన్, పృథ్వీ మధ్య లో నుంచి పరిగెత్తుతూ వెళ్లింది అప్పుడు సల్మాన్, పృథ్వీ ఇద్దరు దగ్గరికి రాగానే వాళ్ల కళ్లు మండి ఇద్దరు కళ్లు నలుపుకుంటు కింద పడి దొర్లుతున్నారు అప్పుడు శ్రీను వచ్చి "ఎల్లిపాయ పొడి మీ vampires కీ సరైన మందు దాంతో సల్మాన్ దగ్గరికి వెళ్లి తన బెల్ట్ లో ఉన్న చిన్న కత్తి తీసి వాడి చేతి మీద కోశాడు దానికి కత్తి కాటు పడిన చోట కాలింది సల్మాన్ కీ దాంతో గట్టిగా కేకలు వేశాడు "after all మనిషిని ఆ నీ చేయి దాక వచ్చిన కత్తి నీ పీక దాక రావడం ఎంత సేపు మనిషి నీ కాబట్టి మానవత్వం అంటే తెలుసు కాబట్టి బ్రతికి పోయావు" అని తన చెయ్యి ఇచ్చి సల్మాన్ నీ, పృథ్వీ నీ పైకి లేపాడు "ఇంకోసారి రెండు గ్రూప్ లో ఎవరు కొట్టుకున్నా ఈ సారి ఎల్లిపాయ కాదు వెండి కరిగించి తెచ్చి అందరి పోస్తా దరిద్రం వదిలి పోతుంది" అని warning ఇచ్చాడు శ్రీను దాంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు పద్దు చప్పట్లు కొడుతూ దగ్గరికి "మొత్తానికి ఈ రోజు నా హీరో రియల్ హీరో అని పించుకున్నాడు అయిన ఆ వెండి కత్తి ఎక్కడిది" అని అడిగింది పద్దు "మీ తాత దే మొన్న మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకో ఆ విగ్రహం మీద కన్ను పడింది నువ్వు వెళ్లిన తరువాత మళ్లీ వెళ్లి చూశా అక్కడ కింద ఒక లాకర్ ఉంది దాంట్లో ఇది దాచి పెట్టారు" అని చెప్పాడు అప్పుడు పద్దు కీ తన తండ్రి చనిపోతు ఆ విగ్రహం కాలు దెగ్గర ఎందుకు కొట్టాడో అప్పుడు అర్థం అయ్యింది పద్దు కీ ఒక వేళ తను ఆ రోజు ఆ కత్తి తనకు అంది ఇచ్చి ఉంటే తన తండ్రి బ్రతికే వాడు అని ఆలోచిస్తూ బాధ తో వెళ్లిపోయింది.

సాయంత్రం ఇంటికి వెళ్లిన శ్రీను తన పాంట్ లో ఏదో ఫోన్ vibrate అవ్వడం చూశాడు చూస్తే తన పాంట్ లో రెండు ఫోన్లు ఉన్నాయి ఒకటి తనది రెండో ఫోన్ ఎక్కడిది అని ఆలోచిస్తే ఇందాక సల్మాన్ తనని తోసినప్పుడు తన ఫోన్ కింద పడింది అనుకోని అక్కడ పడి ఉన్న ఫోన్ నీ జేబులో పెట్టుకోవడం గుర్తుకు వచ్చింది ఆ రెండో ఫోన్ కీ ఛార్జింగ్ లేదు దాంతో ఛార్జింగ్ పెట్టి చూశాడు కొద్దిసేపు చార్జ్ అయ్యాక దాంట్లో ఆది ఫోటో చూశాడు, అప్పుడే "Aadi we have finished Thakur" అని మెసేజ్ రావడం చూసి షాక్ అయ్యాడు శ్రీను.

ఆది ఫోన్ లో మెసేజ్ చూసిన శ్రీను ఆలోచనలో పడ్డాడు పృథ్వీ చెప్పడం వల్ల శ్రీను కీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆది అంటే వాళ్ల తాత రామ్మోహన్ కీ నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ల నాన్న ఒక మనిషి vampire కాదు కానీ పిల్లలు ఇద్దరు Vampires గా పుట్టారు శ్రీ కీ ఆవేశం, ఆలోచన రెండు ఉన్నాయి కానీ ఆది మాత్రం చిన్నప్పుడు వాళ్ల నాన్న Vampires గురించి బయటి ప్రపంచానికి చెప్పాలి అని ప్రయత్నం చేశాడు దాంతో అతని చంపి తన వారసత్వం నీ నిరూపించుకోమని చెప్పాడు వాళ్ల తాత కానీ ఆది ఏడుస్తూ తన అమ్మ వెనకు వెళ్లి దాకున్నాడు, కానీ శ్రీ వాళ్ల నాన్న నీ కూడా నిర్దాక్షిణ్యం గా చంపింది అది చూసిన అప్పటి నుంచి పెద్దాయనకు మనవరాలు పైన ప్రేమ నమ్మకం కుదిరాయి ఆ రోజు నుంచి ఆది నీ ఒక పని వాడిగా చూడడం మొదలు పెట్టాడు శేఖర్ ఒక్కడే ఆది మీద ప్రేమ చూపేవాడు అని తెలుసుకున్నాడు శ్రీను ఈ ఫోన్ నీ తేరిస్తే కానీ రహాస్యం ఏంటో తెలియదు అని ఆలోచించాడు శ్రీను అప్పుడు చూస్తే ఫోన్ కీ finger lock ఉంది ఎలా అని ఆలోచిస్తే అప్పుడు గుర్తుకు వచ్చింది ఆది ఆ రోజు తనని కొట్టినప్పుడు రూమ్ లో ఉన్న తన hockey స్టిక్ వాడాడు దాంతో ఒక వైట్ టేప్ కొంచెం పౌడర్ వాళ్ల అమ్మ పర్సనల్ ల్యాబ్ లో ఉన్న సిలికాన్ gel కొంచెం తెచ్చి ఆ స్టిక్ మీద ఉన్న finger print తీసుకోని ఆ ఫోన్ నీ unlock చేశాడు శ్రీను కానీ ఆ మెసేజ్ చేసిన వాడు ఒక ప్రైవేట్ నెంబర్ వాడుతున్నాడు నెంబర్ దొరకలేదు దాంతో ఆలోచిస్తూ truecaller లో ఆ నెంబర్ నీ ఓపెన్ చేయడానికి చూశాడు కానీ నెంబర్ దొరకలేదు కానీ ఒక పేరు దొరికింది "King sa lva tore" అని ఉంది దాంతో శ్రీను కీ ఆ పేరు ఎక్కడో చూసినట్టు తెలుస్తోంది ఎక్కడ అని ఆలోచిస్తూ ఉన్నాడు తన రూమ్ లో ఉన్న basketball తో గొడకు కొడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు సడన్ గా ఒక విషయం స్ట్రైక్ అయ్యింది వెంటనే తన laptop తీసి vampires మీద వచ్చిన సినిమాల లిస్ట్ మొత్తం తీసి అందులో ఉన్న కారెక్టర్స్ పేర్లు క్రాస్ చెక్ చేస్తూంటే ఒక పేరు దొరికింది అది "DAMON SALVATORE" vampire's సినిమాలలోనే చాలా క్రూరమైన విలన్ పాత్ర దాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అంటే వీడు ఎవడో చాలా క్రూరమైన వాడు అని అర్థం అయ్యింది దాంతో వాడు ఎవడో తెలుసుకోవాలి అని చూశాడు, అప్పుడు తనకి ఇంకో విషయం గుర్తుకు వచ్చింది ఒక్కోసారి మన ఫోన్ లో ఉండే contacts డిలీట్ అయిపోతే వాటిని మనం Google contacts నుంచి backup చేయవచ్చు కానీ అలా కూడా లేకపోతే ఫేస్ బుక్ అకౌంట్ లింక్ కీ కచ్చితంగా ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కీ ఒక nickname ఉంటుంది అది ఇది tally అవుతే వాడే తను వెతికే కిల్లర్ అని అర్థం అయ్యింది శ్రీను కీ వెంటనే ఆది Facebook contacts తీసి చూశాడు అందులో ఆ nickname తో ఒకడు దొరికాడు కానీ వాడి profile లో ఎక్కడ వాడి ఫోటో లేదు వట్టి Vampires సినిమా ల పోస్టర్ లు ఉన్నాయి.

మరుసటి రోజు ఉదయం స్వప్న తో కలిసి హాస్పిటల్ కి వెళ్లాడు శ్రీను అక్కడ పిల్లల వార్డ్ లో అప్పటికే శ్రీను చెప్పాడు అని పద్దు వచ్చి పిల్లల తో కలిసి పాటలు పాడుతూ ఉంది అప్పుడు శ్రీను వెళ్లి పద్దు తో పాట పాడుతూ, పిల్లల చుట్టూ చప్పట్లు కొడుతూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ silent గా ఒక syringe, మత్తు మందు బాటిల్ లేపేసి దాచి పెట్టాడు ఆ తర్వాత కాలేజీ లో స్పోర్ట్స్ మీట్ కీ వెళ్లాడు అక్కడ డార్జిలింగ్ నుంచి వచ్చిన ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళాడు వాళ్లు వాలీబాల్ ఆడుతూ ఉన్నారు దాంతో శ్రీను కోర్టు చుట్టూ ఉల్లిగడ్డల mixer లో వేసి ఒక రసం తయారు చేసి తెచ్చి ఎవరికి కనపడకుండా కోర్టు చుట్టూ పోస్తూ గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు డార్జిలింగ్ కీ కొచ్చి కీ మధ్య వాలీబాల్ పోటీలు బాగా జరుగుతున్నాయి ఆ తర్వాత డార్జిలింగ్ టీం గెలిచింది ఇదే టైమ్ అనుకోని శ్రీను మెల్లగా ఆడియన్స్ gallery దగ్గర ఉన్న ఫ్యాన్ దగ్గరికి వెళ్లి నిలబడాడు కొచ్చి ప్లేయర్స్ అందరూ కోర్టు దాటి వెళ్లిపోయారు కానీ డార్జిలింగ్ ప్లేయర్స్ లో ముగ్గురు మాత్రం కోర్టు దాట లేక ఇబ్బందులు పడుతున్నారు దాంతో శ్రీను కళ్లకు అద్దాలు పెట్టుకుని తన pocket లో ఉన్న కారం పొడి అక్కడ ఆడియన్స్ gallery ముందు ఉన్న table fan దెగ్గర పెట్టాడు ఆ కారం వల్ల అందరికీ కళ్లు మండుతు కోర్టు లోపల అందరూ చల్లా చెదరు గా తిరుగుతూ ఉంటే ఆ గుంపులో దూరి ఆ ముగ్గురు లో ఒకడికి మత్తు injection ఇచ్చి వాడిని కిడ్నాప్ చేశాడు శ్రీను.

ఆ తర్వాత వాడిని శేషు సహాయం తో ధర్మాసనం దగ్గరికి తీసుకోని వెళ్లాడు అప్పుడు శేఖర్, అనిత, రామ్మోహన్, ఠాకూర్ తమ్ముడూ బచ్చు అందరూ హాజరు అయ్యారు అప్పుడు శేఖర్ ఒక antidote శ్రీను కీ విసిరాడు దాంతో తను కిడ్నాప్ చేసిన వాడికి ఇచ్చి వాడిని లేపాడు వాడు పూర్తిగా మత్తులో నుంచి బయటకు రాకుండా ఉంటే శ్రీను "హలో King Salvatore" అన్నాడు ఆ మాట వినగానే వాడు ఒక సారిగా తేరుకొని తన చుట్టూ చూశాడు తను ఎక్కడ ఉన్నాడో వాడికి అర్థం అయ్యి శ్రీను, శేషు నీ పక్కకు తోసి తన షూ లో దాచి ఉంచిన ఒక వెండి కత్తి తీసుకుని గొంతులో పొడుచుకున్నాడు దాంతో వాడి శరీరం మొత్తం కాలి పోయింది "అసలు వీడే అని నువ్వు చెప్పేది నిజమే అని నమ్మమంటావా శ్రీను" అని అడిగాడు శేఖర్, దానికి శేషు "నాన్న కచ్చితంగా వీడే మేము చూశాము వీడి ఫేస్బుక్ అకౌంటు లో ఆది కీ పంపిన మెసేజ్ ఉంది నాకూ తెలిసి ఆది మన మధ్య మనకు గొడవలు పెట్టాలని చూస్తున్నాడు ఏమో అని నా అభిప్రాయం" అని చెప్పాడు దానికి శేఖర్ కోపం తో శేషు మీద గర్జించాడు దానికి శేషు ఎగిరి వెళ్లి పడ్డాడు "ఆది చనిపోయాడు అని లేనిపోని నిందలు వేయకు శేషు కొడుకు వీ అని కూడా చూడను" అని అన్నాడు అప్పుడు రామ్మోహన్ వచ్చి "శేఖర్ నీకు ఎంత నీ మెనల్లుడు అంటే ఇష్టం అయితే మాత్రం బయటి వాళ్ల ముందు నీ కొడుకు నీ అవమానిస్తావా" అని అరిచాడు దాంతో శేఖర్, శేషు నీ దగ్గరికి తీసుకోని సారీ చెప్పాడు "అసలు నిజం నిషా లేస్తే కానీ తెలియదు రేపు 15 వ రోజు రేపు రాత్రి బలి తరువాత మిగిలిన ఇద్దరి సంగతి చూద్దాం" అని చెప్పాడు, దాంతో శేషు, శ్రీను ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు శ్రీను, శేషు నీ అడిగాడు ఎందుకు శేఖర్ కీ ఆది అంటే అంత ప్రేమ అని "ఆది చిన్నప్పటి నుంచి vampire అవ్వాలీ అని ఆశ పడలేదు ఎప్పుడు వేటకు కూడా వచ్చే వాడు కాదు ఇంట్లో నే ఉండేవాడు కానీ ఎందుకో తెలియదు 8 సంవత్సరాల క్రితం డార్జిలింగ్ లో ఉన్న కాలేజ్ లో చదవడానికి వెళ్లి వచ్చినప్పటి నుంచి వాడిలో మార్పు వచ్చింది మా కంటే చురుకుగా ఉన్నాడు వేటాడటం లో వాడిలో మార్పు చూసి మా నాన్న అప్పటి నుంచి వాడిని వారసుడిగా ప్రకటించాలి అనుకున్నాడు అప్పుడు తాత మాత్రం ఈ ఏడాది చివరి నాటికి మా ముగ్గురు లో వారసుడు ఎవరు అనేది చెప్తా అన్నాడు నాకూ ఈ బోరింగ్ లైఫ్ వద్దు అని చెపేసా శ్రీ కీ మాత్రం అధికారం మీద చాలా ఆశ ఉంది తను ఎప్పటికీ అప్పుడు తనను తాను నిరూపించుకుంది కానీ తనకు జాలి గుండె కూడా ఎక్కువ మోసం చేస్తే తట్టుకోలేదు" అని చెప్పాడు అలా వాళ్లు మాట్లాడుతూ ఉండగా శ్రీను ఇళ్లు వచ్చింది శ్రీను లోపలికి వెళ్ళాడు.

శ్రీను రాగానే స్వప్న కోపం గా తన వైపు చూడటం గమనించాడు "రేయ్ ఆగు నువ్వు 9 కల్లా ఇంట్లో ఉండాలి కదా ఇప్పుడు టైమ్ ఎంత అవుతుంది" అని అడిగింది దాంతో శ్రీను "సారీ అమ్మ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంది అందుకే లేట్ అయ్యింది చిన్న విషయం వదిలేయి" అని అన్నాడు దానికి స్వప్న "చిన్న విషయం ఏంటి రా ఊరిలో రోజుకు 4 నుంచి 10 దాకా చనిపోతున్నారు నువ్వు ఏమో రోజు రాత్రి లేట్ వస్తున్నావు రోజు నువ్వు ఆ అమ్మాయి లతో తిరుగుతూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు రోజు రోజుకు ఏదో వింత వింత experiments చేస్తూన్నావ్ అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ" అని అరిచింది, "ఆపు చిన్నప్పటి నుంచి నన్ను కంట్రోల్ చేసింది చాలు ఎప్పుడు నీ డెసిషన్ నా మీద రుదుతు ఉంటావ్ నాకూ చిన్నప్పటి నుంచి ఏ ఊరి లో సరైన ఫ్రెండ్స్ లేరు నువ్వు కానీవ్వలేదు ఎప్పుడు చూసినా నీ అనుమానాలు నీ ego లు అంతే నా గురించి ఏ రోజు అయిన ఆలోచించావా అవును వాళ్లిద్దరితోనే తిరుగుతున్న ఇక నుంచి నాకూ నచ్చిందే చేస్తా" అని కోపంగా అన్నాడు శ్రీను (కానీ ఇది అంత తన తల్లికి నిజంగా ఈ ఊరిలో ఏమీ జరుగుతుందో తెలియకుండా ఉండేందుకు ఇలా కావాలని కోపం నటిస్తూ ఉన్నాడు శ్రీను) ఇది అంత విన్న స్వప్న "నా ప్రేమ నీకు స్వార్ధం అయ్యింది కదూ నీకు అమ్మాయి ప్రేమ రాగానే తల్లి ప్రేమ నీకు అహంకారం అయిపోయింది కదా పద్మావతి, శ్రీదేవి ఎవరైనా కానీ ఇక నుంచి నువ్వు వాళ్ళని కలిసేది లేదు" అని ఫోన్ లాకుని శ్రీను నీ రూమ్ లో పెట్టి లాక్ చేసి "ఇక నుంచి నువ్వు హౌస్ అరెస్ట్" అని చెప్పింది స్వప్న, నేను మా అమ్మను కాపాడాలని తన మీద కోపడితే నేను హౌస్ అరెస్ట్ అయ్యాను ఏంటి అయినా అమ్మ తో, అమ్మాయి తో గొడవ పడి గెలిచిన గనుడు ఎవడు ఈ భూమి లో అని ఆలోచిస్తూ ఆది ఫోన్ నీ గెలకడం మొదలు పెట్టాడు శ్రీను.

హౌస్ అరెస్ట్ అయిన శ్రీను తనకు దొరికింది ఛాన్స్ అనుకోని తనలో ఉన్న డిటెక్టివ్ నీ బయటకు తీశాడు అప్పుడు తను ధర్మశాల కీ వచ్చిన రోజు నుంచి జరిగిన సంఘటనలు అన్నింటినీ ఒక వరుస క్రమంలో పేర్చుకొని జవాబుల కోసం చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత తనకి తెలిసింది ఏంటి అంటే vendatins, clementi's ఇద్దరికి 100 సంవత్సరాల నుంచి కక్ష ఉంది కానీ ఏ రోజు రెండు వర్గాల మధ్య బహిరంగ యుద్ధం జరగలేదు కానీ వాళ్ల లో వాళ్లు ప్రతి 12 సంవత్సరాల కీ ఆధిపత్యం కోసం రెండు వర్గాల Vampires మధ్య వాళ్ల వారసులుగా భావించిన ఒకరిని అవతలి వర్గం వాళ్లతో పోటీ పడతారు అలా ఆ పోటీ లో గెలిచిన వాళ్లు 12 సంవత్సరాల పాటు గద్దె ఎక్కుతారు, ఇలా Vampires గురించి రిసెర్చ్ చేస్తున్న శ్రీను ఆది ఫోన్ ద్వారా అతని ఫోన్ క్యాలండర్ లో ఈ నెల 10 వ తారీఖున "my day" అని ఉంది, అలా ఆలోచిస్తూ ఉండగా ఆది చేతి మీద ఉన్న ఒక tattoo గుర్తుకు వచ్చింది శ్రీను కీ అది "s" ఆకారం లో ఉంది దానికి కింద రెండు నదులు పారుతున్నట్టు రెండు నది ఆకారం లో ఉన్న tatto గుర్తుకు వచ్చింది శ్రీను కీ దాంతో ఆ tattoo ఎలా ఉంటుందో గుర్తు చేసుకుంటూ దాని గీయడం మొదలు పెట్టాడు అలా తను ఆ డిజైన్ నీ గీస్తూ ఉంటే అప్పుడే కిటికీ తెరిచిన శబ్దం వినిపించింది దాంతో ఉన్న చోట కదలకుండా కూర్చుని ఉన్నాడు తన దెగ్గరగా వస్తున్న అడుగుల శబ్దం వింటూ దగ్గరకు రాగానే సడన్ గా తన కుర్చీ వెనకు తోసి తన చేతిలో ఉన్న పెన్ తో ఆ వచ్చిన వ్యక్తి పైన దాడి చేశాడు, శ్రీను అలా తన మీద ఎటాక్ చేసేసరికి గట్టిగా అరిచింది పద్దు, అలా పద్దు నీ చూసి షాక్ అయ్యి ఆగాడు శ్రీను దాంతో శ్రీను నీ పక్కకు తోసి లేచి కూర్చుంది పద్దు ఊపిరి పీల్చుకుంటు "నువ్వు రోజు రోజుకు మా కంటే danger గా అవుతున్నావ్ తెలుస్తుందా" అని అడిగింది పద్దు దానికి శ్రీను "ఈ మధ్య నాకూ శత్రువులు ఎక్కువ అయిపోయారు అసలు ఇటు వైపు నుంచి ఎందుకు వచ్చావ్ బెల్ కోట్టచ్చు కదా" అని అన్నాడు శ్రీను.

పద్దు : సరే ఇది అంత వదిలేయి అవును ఏంటి ఇది అంత

శ్రీను : ఏదో ఈ కేసు మా అమ్మ కనిపెట్టే లోపు నేను కనిపెట్టి తొందరగా ఈ Vampires నుంచి తనని కాపాడాలని చూస్తున్నా

పద్దు : సారీ శ్రీను ఇది అంత నా వల్లే కదా నేను నిన్ను ఆ రోజు కనుక అడవిలోకి తీసుకోని వెళ్లకపోయి ఉంటే నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఉండే వాడివి

శ్రీను : అలా ఆరోజు నీతో వచ్చినందుకు ఈ రోజు సూపర్ హాట్, Lovely గర్ల్ ఫ్రెండ్ దొరికింది ఈ పిరికి గుండె ఒక vampire నే భయపెట్టే స్థాయికి చేరుకుంది నా బాధ అంతా మా అమ్మ మీద అనవసరంగా కోపడాను

పద్దు : అది నువ్వు తనని జాగ్రత్తగా ఉంచాలని చేసింది అని ఏదో ఒక రోజు తెలుస్తుంది లే

ఆ తర్వాత ఇద్దరూ కిందకి వచ్చి చూశారు అక్కడ fridge మీద ఒక పేపర్ మీద "సామన్లు క్లీన్ చేసి, ఇల్లు క్లీన్ చేసి వాషింగ్ మిషన్ లో బట్టలు ఆరేసెయ్" అని రాసి ఉంది అది చూసి పద్దు "రెండు వారాల నుంచి నువ్వు హౌస్ అరెస్ట్ లో చేస్తున్నది ఇదేనా" అని నవ్వింది తరువాత శ్రీను కోపం గా చూసేసరికి నవ్వు ఆపి వెనకు తిరిగి గట్టిగా ఊపిరి పీల్చుకోని మళ్లీ శ్రీను వైపు తిరిగి "ఏవండోయ్ శ్రీవారు మీరు వెళ్లి సోఫా లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొండి మీ భార్య గా పతి సేవ చేసుకోనివండి" అని ఫాస్ట్ గా స్వప్న రూమ్ లోకి వెళ్లి ఒక చీర కట్టుకుని వచ్చి శ్రీను ముందు నిలబడింది పద్దు తను మాట్లాడిన మాటలకు శ్రీను షాక్ అయ్యాడు తరువాత తను చీర కట్టుకుని వచ్చి తన ఎదుట నిలబడి కొంటెగా చూస్తూ కన్ను బొమ్మలు ఎగురవేసి ఎలా ఉన్నా అని అడిగింది దానికి శ్రీను నవ్వుతూ పద్దు కొంగు పట్టుకుని తన ఎడమ చేతి చూపుడు వేలు నీ పద్దు నడుము చుట్టూ తాకుతూ ఉంటే పద్దు కొంచెం చిరు నవ్వు నవ్వుతూ సిగ్గు పడుతూ తల పక్కకు తిప్పింది "మొత్తం భారం భార్య మీద వేసే అలవాటు ఆయన కీ లేదు అండీ శ్రీమతి గారు" అని చెప్పి పద్దు ఇంకా ఆ తాకిడికి ఏదో మైకం లో ఉండగా శ్రీను వెనకు జరిగి వంట సామాన్లు కడిగే పనిలో ఉన్నాడు పద్దు ఇళ్లు అంత చూసి "ఇంత ఇళ్లు నేను తుడవాలా చిన్న పని నువ్వు చూసుకోని నాకూ ఇంత పని ఇచ్చి మొత్తం భారం భార్య మీద వేయను అంటావా" అని అలిగింది పద్దు దానికి శ్రీను నవ్వుతూ "నువ్వు నీ శక్తులు వాడకుండ పని చేయమని నేను చెప్పలేదు నా ముద్దుల పెళ్లామా" అని అన్నాడు దానికి పద్దు నవ్వుతూ మెరుపు లాగా ఇళ్లు మొత్తం శుభ్రం చేసింది ఈ లోగా శ్రీను కూడా వంట సామాన్లు కడిగి పెట్టాడు అప్పుడు ఇద్దరు కలిసి వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్లారు అప్పుడు పద్దు బట్టలు మిషన్ లో వేస్తూ ఉంటే శ్రీను కావాలి అని మిషన్ ముయకుండా on చేశాడు దాంతో వాషింగ్ మిషన్ లో ఉన్న నీళ్లు పైకి చిమ్మి ఇద్దరి మీద పడ్డాయి అప్పుడు శ్రీను, పద్దు ఒకరినొకరు తడి బట్టలు లో ఒకరి వైపు ఒకరు చూస్తూ ఉండగా పద్దు తన చీర పైట నీ తీసి దాని పిండుతు ఉంది అప్పుడు అప్పుడు తన మీద పడిన నీళ్లు తన నడుము నుంచి బొడ్డు వైపు జారుతున్న నీటి చుక్క నీ తన చేత్తో పట్టుకుని పద్దు నడుము పిసికాడు శ్రీను దానికి పద్దు ఉలికిపాటు తో శ్రీను నీ గట్టిగా కౌగిలించుకుంది.

అప్పుడు శ్రీను, పద్దు గడ్డం నుంచి మెడ మీదుగా కారుతున్న ఒక నీటి బొట్టు పైన ముద్దు పెట్టాడు శ్రీను దానికి పద్దు గట్టిగా మూలుగుతూ శ్రీను తల నీ తన మెడ మీద అదిమి పట్టుకుంది, దాంతో శ్రీను తన రెండు చేతులతో పద్దు నడుము కిందకి పోనిచ్చి గట్టిగా పద్దు పిర్రలు పిసికాడు దాంతో పద్దు తన కుడి కాలు శ్రీను నడుము చుట్టూ వేసి దగ్గరగా లాకుంది తన పెదవి తో శ్రీను పెదవి మీద ముద్దు పెట్టి గట్టిగా తన పెదవులు శ్రీను పెదవులకు అదిమి పెట్టి తన నాలుక శ్రీను నోట్లో పెట్టి శ్రీను ఎంగిలి జుర్రుతు ఉంది అప్పుడు శ్రీను, పద్దు తొడలు పట్టుకుని లేపి వెనక ఉన్న గోడకి ఆనించి పద్దు ఎద అందాలు జాకెట్ లోపల తడిచి ఉండటం తో జాకెట్ మీద నుంచే తన మచ్చికలు నాకూతు తన రెండు వేలు పద్దు నడుముకు రెండు వైపులా ఉంచి గట్టిగా రుద్దుతు ఉన్నాడు శ్రీను నాలుక తడి తో ఒంట్లో రగిలిన మంట చల్లారుతు ఉంటే తన రెండు చేతులతో శ్రీను నీ తన సల్ల మీద అదిమి పెట్టుకుంది జీవితం లో మొదటి సారిగా జరుగుతున్న శృంగార కలహం తో ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి పోయారు దాంతో ఇద్దరికి ఒకేసారి కారిపోయింది.

దాంతో శ్రీను నీ పక్కకు తోసి పద్దు శ్రీను రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది శ్రీను కొంచెం కంగారు పడ్డాడు తను ఏమైనా తొందర పడాన అని ఆలోచిస్తూ ఒక ఐదు నిమిషాల తర్వాత తన రూమ్ తలుపు దగ్గరికి వెళ్లి తలుపు కొట్టి "పద్దు సారీ నేను కావాలని చేయలేదు నిను అలా చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకో లేకపోయాను నన్ను క్షమించు" అని అన్నాడు దాంతో లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శ్రీను వెనకు తిరిగాడు అప్పుడు తలుపు తీసి కొంచెం తెరుచుకోని ఉంది లోపలికి చూస్తే పద్దు చీర, జాకెట్, మిగిలిన బట్టలు అని విడిచి ఉన్నాయి అప్పుడు శ్రీను లోపలికి వెళ్లి చూస్తే పద్దు శ్రీను ది ఒక hoodie shirt వేసుకొని అవతలి వైపు తిరిగి ఉంది తన పెదవి నీ కోరుకుతు తన వెనకు తిప్పి "మొదలు పెట్టింది ముగించు" అని బెడ్ మీదకు ఎక్కింది పద్దు.

దాంతో శ్రీను తన షర్ట్ విప్పి పక్కకు విసిరి బెడ్ మీదకు దూకి పద్దు మోహం మీద ముద్దులు పెడుతూ తన చెయ్యి పద్దు తొడల పైన రుద్దుతు షర్ట్ లోపలికి చెయ్యి పెట్టి పద్దు పూకు రెమ్మలు తాకుతూ పద్దు షర్ట్ లోపల ఇంకో చెయి పెట్టి పద్దు సల్లు పిసుకుతూ తన పెదవులు జుర్రుతున్నాడు అప్పుడు తన షార్ట్ విప్పి తన నగ్న శరీరం తో శ్రీను కౌగిలిలో ఒదిగిపోయింది తన కాలు తో శ్రీను షార్ట్ లాగేసి శ్రీను తొడల పైన కూర్చుని తన వేలు శ్రీను జుట్టులోకి పోనిచ్చి శ్రీను తన సల్ల పైన అదిమి పెట్టుకుంది, శ్రీను తన నోటితో పద్దు సల్లు చీకుతు తన మోడ్డ నీ పద్దు పూకు పెదాల పైన రుద్దుతు సడన్ గా లోపలికి తోసాడు శ్రీను దాంతో పద్దు తన కాలు రెండు శ్రీను నడుము చుట్టూ వేసి శ్రీను నీ మీదకు లాగింది దాంతో పద్దు బెడ్ మీద వెనకు పడింది శ్రీను పద్దు మీదకు వచ్చాడు, తన చేతుల్లోకి పద్దు నడుము తీసుకోని కొంచెం పైకి లేపి పట్టుకుని తన మొడ్డ నీ పద్దు పూకు లోకి తోస్తూ పద్దు సల్లు చీకుతు ఉన్నాడు దానికి పద్దు తన కాలు తో శ్రీను కాలు పైన రుద్దుతు శ్రీను చేతిలో తన చెయ్యి పట్టుకుని నలుపుతు ఉంది దాంతో శ్రీను ఇంకా స్పీడ్ పెంచి దెంగడం మొదలు పెట్టాడు దానికి పద్దు గట్టిగా ములుగుతు ఎంజాయ్ చేస్తూ శ్రీను లో ఇంకా కసి పెంచుతూ ఉంది, అలా ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు బెడ్ మీద దొర్లూతు మొదటి శృంగార అనుభూతి పొందారు ఆ తర్వాత శ్రీను మీదకి ఎక్కి శ్రీను పెదవులు చీకుతు శ్రీను మొడ్డ పైన ఎగురుతు ఎంజాయ్ చేస్తూ ఎదురు పోట్లు ఇస్తుంది పద్దు దాంతో శ్రీను పద్దు పూకు పైన రుద్దుతు గట్టిగా స్ట్రోక్ దెంగుతున్నాడు దాంతో పద్దు కార్చేసింది ఆ తర్వాత శ్రీను పద్దు నీ కిందకు వేసి శ్రీను పద్దు కీ గట్టిగా స్ట్రోక్స్ దెంగుతు పద్దు పూకు లోనే కార్చి పద్దు మీద వాలి పోయాడు శ్రీను వీర్యం వెచ్చగా తన పూకు లోతులోకి దిగుతుంటే వెచ్చగా శ్రీను నీ కౌగిలించుకోని నిద్ర పోయింది పద్దు.

అలా ఇద్దరు మొదటి శృంగార అనుభూతి తో ఆ తన్మయత్వం లో నిద్రలోకి జారుకున్నారు ఆ తర్వాత మధ్యాహ్నం కిటికీ అద్దాల నుంచి సూర్యుని కాంతి తన నగ్న శరీరం మీద తాకుతూ ఉంటే లేచింది పద్దు, పక్కన శ్రీను బెడ్ మీద కూర్చొని ఉన్నాడు దాంతో వెనుక నుంచి వెళ్లి శ్రీను నీ కౌగిలించుకున్ని ఎమైంది అని అడిగింది పద్దు శ్రీను భుజం మీద ముద్దు పెడుతూ

శ్రీను : ఈ కేసు పూర్తి అయితే నేను తిరిగి వెళ్లిపోవాల్సిందే నాకూ కావాల్సింది అదే కానీ నిన్ను ఇక్కడ వదిలి నేను ఉండలేనూ నాతో పాటు వస్తావా

పద్దు : శ్రీను నాకంటు ఎవరూ లేరు ఉన్నది ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్లను వదిలి రావడం పెద్ద విషయం కాదు కానీ నా ఫ్యామిలీ లేనపటి నుంచి వాళ్లే నా కుటుంబం

శ్రీను : నాకూ అర్థం అయ్యింది కుదిరితే వాళ్ళని కూడా తీసుకోని వెళ్ళదాం నాకూ నువ్వు కావాలి పద్దు

పద్దు :ఈ జీవితం లో నా కోసం ఏదైనా ఉంది అంటే అది నువ్వే నాకూ కూడా నిన్ను వదలాలి అని లేదు

శ్రీను : ఈ కేసు తొందరగా solve చేస్తా నిన్ను పెళ్లి చేసుకుంటాను

పద్దు : హలో సార్ ముందు ఒక ఉద్యోగం సంపాదించూ ఆ తర్వాత పెళ్లి

శ్రీను : అది సరే కానీ ఇంతకీ మనకు పిల్లలు పూడితే Vampires గా పుడతారా లేదా normal గానా

పద్దు : మనం ఇక్కడ సరదాగా మొగుడు పెళ్ళల ఆట ఆడుతున్నాం అంతే కానీ నిజం చెప్పాలి అంటే నాకూ కూడా తెలియదు కానీ నేను vampire అవ్వడానికి ముందు మనిషి నే కాబట్టి ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పింది

అలా ఇద్దరు మళ్లీ ముద్దులు పెట్టుకుంట ఇంకో రౌండ్ వేసుకున్నారు అప్పుడు పద్దు తన చేతికి ఉన్న ఒక ఉంగరం శ్రీను చేతికి పెట్టి శ్రీను ఉంగరం తనకు పెట్టమని చెప్పింది Vampires సంప్రదాయం ప్రకారం ఒక ఆడ VAMPIRE తనకు నచ్చిన వాడి రింగ్ తను తీసుకుంది అంటే వాడితో పెళ్లి అయిపోయినట్టే ఆ తర్వాత పద్దు వెళ్లిపోతు ఉంటే శ్రీను వెళ్లి మెయిన్ డోర్ దెగ్గర నిలబడి తనకు bye చెప్పాడు అప్పుడు తన ఇంటికి ఎదురుగా ఉన్న ఒక కుక్క శ్రీను వైపు చూస్తూ ఉంది అది చూసిన శ్రీను కీ కొద్దిసేపు దానే చూస్తూ ఉన్నాడు తరువాత అర్థం అయ్యింది అది కుక్క కాదు తోడేలు అని శ్రీను భయం తో తలుపు మూసి silent గా కిటికీ నుంచి బయటకు చూస్తే ఆ తోడేలు అక్కడ లేదు.

ఆ తర్వాత ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వస్తే వెళ్లి చూశాడు అక్కడ శ్రీ bubble gum నములుతు door కీ అనుకోని "పెళ్లి చేసుకుని పిలవలేదు" అని అడిగింది దాంతో శ్రీను దీనికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉన్నాడు.​
Next page: Update 04
Previous page: Update 02
Next article in the series 'పున్నమి': పున్నమి 3 [Completed]