Update 07

సామ్రాట్
కార్ లో కలిసి మైసూర్ కీ వెళుతున్న లీలా, శ్రీను ఇద్దరు ఒకరి తో ఒకరు ఏమీ మాట్లాడలేదు అలా మౌనం గా ఇద్దరు మైసూర్ వైపు ప్రయాణం అయ్యారు, కానీ శ్రీను మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉంది వీలు నా cousins ఆ లేదా మా నాన్నకు ఏమైనా అని ఆలోచిస్తూ అలా అయ్యి ఉండదు ఆనుకొని కార్ నీ ఒక ధాభా లో ఆపి భోజనానికి రమ్మని చెప్పాడు శ్రీను దాంతో లీలా తన walking stick తో కిందకి దిగింది అది చూసి శ్రీను ఏంటి అని అడిగాడు దానికి లీలా నవ్వుతూ "నేను అంధురాల్ని అన్నయ్య" అని చెప్పింది దాంతో శ్రీను ఒక్క సారిగా షాక్ అయ్యాడు ఒక ఇందాక building లో ఎలాంటి సహాయం లేకుండా డైరెక్ట్ గా వచ్చి కార్ లో కూర్చుని ఉన్న అమ్మాయి ఇప్పుడు blind అని చెబితే నమ్మలేక పోయాడు శ్రీను, అప్పుడు లీలాకి శ్రీను మనసులో ఉన్న సందేహం అర్థం అయ్యింది "నేను ఒకసారి దేన్నైనా అంచనా వేస్తే అది మొత్తం నా మెదడులో ఉండిపోతుంది అన్నయ్య పైగా పున్నమి రోజు పుట్టిన ఏ werewolf అయిన ఏదో ఒక లోపం తో పుడతారు" అని చెప్పింది దాంతో శ్రీను కీ కొన్ని విషయాలు అర్థం అయ్యాయి "అవును నువ్వు నాకూ కజిన్ అవుతావా, లేకపోతే నాకూ సవతి చెల్లి అవుతావా అంటే నిన్ను బాధించాలి అని కాదు ఉరికే అడుగుతున్న" అని చెప్పాడు శ్రీను, దానికి లీలా నవ్వి "నీ రెండో అనుమానమే అన్నయ్య" అని చెప్పింది తరువాత తన జేబులో ఉన్న ఒక pendrive తీసి శ్రీను కీ ఇచ్చి "నీ అనుమానాలకు జవాబులన్ని ఇందులో ఉన్నాయి" అని చెప్పి పక్కన మైసూర్ బస్ అని వినిపిస్తే ఆ బస్ వైపు వెళ్లింది లీలా దాంతో శ్రీను తనని ఆపాలని చూశాడు అప్పుడు లీలా "అన్నయ్య అందులో నాన్న నీకు చెప్పాలి అనుకున్న విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు ముందు దీని ఒక కేసు లాగా కాదు, ఒక ఫ్యామిలీ ఇష్యూ గా కాదు, కొన్ని వందల కుటుంబాలను కాపాడే ఒక మిషన్ లాగా చూడు, స్వార్ధం కోసం అడవి తల్లి గుండెలు చీల్చే రాక్షసుల అంతం లాగా చూడు నేను ఇప్పటికే ఈ విషయం లో తెలియక చాలా తప్పులు చేశా రామ్ ఇప్పుడు ఆ పరిస్థితి లో ఉండడానికి కారణం నేనే కాబట్టి నువ్వు మాత్రమే మాకు ఉన్న ఒకే ఒక ఆధారం ఎందుకంటే నువ్వే మా 'సామ్రాట్' " అని చెప్పి బస్ ఎక్కి మైసూర్ వెళ్లింది లీలా.

శ్రీను, లీలా చెప్పింది అంతా విన్న తర్వాత ఆ pendrive తీసుకొని వెళ్లి కార్ లో ఉన్న తన laptop కీ పెట్టి చూడడం మొదలు పెట్టాడు అందులో మనోహర్ ఒక video రూపంలో ఒక లెటర్ పెట్టి వెళ్లాడు అందులో ఇలా ఉంది.

" శ్రీను my son నువ్వు ఈ లెటర్ చూస్తూ ఉన్నావు అంటే నేను ఈ భూమి మీద ఉండి ఉండకపోవచ్చు కాబట్టి నా జీవితంలో జరిగిన రెండో అధ్యయనం నీతో పంచుకుంటానా, అవును నిజమే నాకూ రెండో ఫ్యామిలీ ఉంది నీకు ఒక తమ్ముడూ ఉన్నాడు నేను ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఆ లారీ నీ ఢీ కొట్టా కానీ నేను ఎందుకో బ్రతికి ఉండాలి అనే కారణం తో ఆ దేవుడు నన్ను కాపాడాడు నేను వెళ్ళి flyover కింద వెళ్లే ఏదో transport లారీ మీద పడ్డా అది మైసూర్ పక్కన ఉన్న ప్రియాపటనా అడవి ప్రాంతం కీ వెళ్లింది అక్కడ టింబర్ డిపో లో పని చేసే కార్మికులకు నేను దొరికా నన్ను వాళ్లే కాపాడి నాకూ కొత్త జన్మించారు అప్పుడు నేను పూర్తిగా స్ప్రుహ లోకి వచ్చిన తర్వాత ఆ గూడెంలో లక్ష్మి నీ చూశా తనే నాకూ వైద్యం చేసింది, ఎందుకో తెలియదు మొదటి సారి మీ అమ్మను చూసినప్పుడు కలిగిన అదే భావన లక్ష్మి పైన కలిగింది" వెంటనే video నీ ఆపి ఆకాశం వైపు చూసి "నాకూ కూడా ఎందుకు అబ్బ ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి నచ్చారు అని అనుకున్న నా అబ్బా నీ అబ్బ నీ బుద్ధులే వచ్చాయి నాకూ" అని తిట్టుకుంటు మళ్లీ video నీ చూడడం మొదలు పెట్టాడు.

(మనోహర్ గతం)

గూడెం వాళ్ల నాటు వైద్యం ద్వారా కొంచెం కోలుకున్నాడు మనోహర్ అలా నడుస్తూ బయటికి వచ్చి ప్రకృతి నీ ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ తనకు మాత్రమే తన గురించి నిజం తెలుసు తను ఒక werewolf అనే నిజం బయటకు వచ్చే లోపు అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్నాడు, అప్పుడు లక్ష్మి వచ్చి "సారు ఎలా ఉంది" అని అడిగింది "పర్లేదు లక్ష్మి బాగానే ఉంది రెండు రోజుల తరువాత వెళ్లిపోతా నేను ఇక్కడే ఉంటే మీ గూడెం వాళ్లకు ఇంకా ఇబ్బంది పెరుగుతుంది" అని అన్నాడు మనోహర్ దానికి లక్ష్మి "అయ్యో ఏంది సారు మీరు ఇంకో నెల దాక యాడికి పోయేదేలా మీరు ఇక్కడే ఉంటే మాకు ఎట్లాంటి ఇబ్బంది లా" అని చెప్పింది దానికి మనోహర్ మెల్లగా నవ్వాడు అప్పుడు లక్ష్మి చలాకీగా పరుగులు తీస్తు అందరినీ పలకరిస్తు వెళ్లింది ఎందుకో తెలియకుండా మనసు లక్ష్మి వైపు వెళ్లింది మనోహర్ కీ కానీ తన అంతరాత్మ మాత్రం "రేయ్ నీకు పెళ్లి అయ్యి ఒక కొడుకు ఉన్నాడు" గుర్తు చేస్తోంది అప్పుడే ఒక పాప టీ తెచ్చి మనోహర్ కీ ఇస్తూ అక్క ఇచ్చింది అని లక్ష్మి వైపు చూపించింది అప్పుడు లక్ష్మి తన చేతిలో ఉన్న టీ తాగుతూ మనోహర్ వైపు చూసి కొంటెగా నవ్వి చూపు తిప్పి నవ్వుతూ ఉంది.

ఆ ఒక్క నవ్వ తో మనోహర్ లో మనసు అదుపు తప్పింది మెల్లగా ఆకర్షణ కాస్త ప్రేమగా మారింది అలా నెల రోజుల పాటు అక్కడే ఉండి కొంచెం కోలుకున్నాడు అప్పుడు ఒక రోజు కొంతమంది జీప్ లో ఆ ఊరికి వచ్చి జనాలను తీసుకోని వెళ్లారు వాళ్ల దగ్గరికి వెళ్లి లక్ష్మి "అన్న మా అబ్బ పోయిన వారం వచ్చిండా మళ్లీ తిరిగి రాలేదు ఎమైంది" అని అడిగింది, దాంతో వాడు లక్ష్మి నీ కింద నుంచి పై దాక చూసి "డిపో కాడనే యాడో తాగి పడింటాడు రా వెతుకుందువు కానీ" అని అన్నాడు దానికి లక్ష్మి కూడా జీప్ ఎక్కి వాళ్లతో పాటు పోయింది వెళ్లింది దాంతో మనోహర్ కూడా అడవి లోకి నడుస్తూ వెళ్లి ఒక్క సారిగా గట్టిగా ఊళ వేశాడు దాంతో werewolf లాగా మారి ఆ జీప్ నీ వెంబడిస్తూ వెళ్లాడు వాళ్లు ఆ డిపో దగ్గరికి వెళ్లిన తర్వాత ఒక పిల్లోడు వచ్చి లక్ష్మి నీ గట్టిగా కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టాడు "అక్క అబ్బ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎత్తక పోయినారు" అని ఏడ్వడం మొదలు పెట్టాడు దాంతో లక్ష్మి లోపలికి పరిగెత్తుతూ వెళ్లి అక్కడ ఉన్న మేస్త్రీ నీ ఏడుస్తూ వెళ్లి వాళ్ల నాన్న గురించి అడిగింది దానికి వాడు లక్ష్మి నడుము పట్టుకొని లాగి తన నోట్లో ఉన్న సిగరెట్ పొగ లక్ష్మి మీద ఊదుతు "ఒక వారం నా పక్క లో పడుకో తరువాత మీ అబ్బ బ్రతికి ఉంటే ఇంటికి వస్తాడు లేదా నువ్వు ఏమీ దిగులు పడోద్దు నిన్ను నేను ఉంచుకుంటాలే" అని అన్నాడు ఆ మాట పూర్తి అయిన వెంటనే లక్ష్మి మొహం మీద రక్తం చుక్కలు పడ్డాయి ఏమీ జరిగింది అని చూస్తే ఆ మేస్త్రీ రెండు గా చీలి పడ్డాడు అది చూసి లక్ష్మి గట్టిగా అరిచింది అప్పుడు తన ముందర ఉన్న మనోహర్ నీ చూసి ఇంకా గట్టిగా అరిచింది దాంతో బయట ఉన్న వాళ్లు లోపలికి వచ్చారు అప్పుడు వాళ్లు మనోహర్ నీ చూసి భయపడి పరుగులు తీశారు కానీ మనోహర్ వాళ్ల వెంట పడి అందరినీ చంపేశాడు ఆ తర్వాత మెల్లగా మనిషి గా మారాడు మనోహర్ అప్పుడే మనోహర్ మనిషి లాగా మారడం చూసింది లక్ష్మి.

మనోహర్ ఒక్క సారిగా ముందు వెనుక ఆలోచించకుండ మొత్తం అందరినీ చంపేశాడు, ఆ తర్వాత ఆవేశం తగ్గించుకోని మామూలు మనిషిలాగా మారాడు మనోహర్ తిరిగి మనిషి గా మారడం చూసిన లక్ష్మి భయపడలేదు లక్ష్మి నీ చూసిన మనోహర్ ఏమీ మాట్లాడలేదు అక్కడి నుంచి మౌనంగా వెళ్లాడు, తిరిగి గూడెం కీ చేరుకున్న తరువాత మనోహర్ అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు అప్పుడే వచ్చిన లక్ష్మి, మనోహర్ నీ చూసి "వెళ్లిపోతానావా సారు" అని అడిగింది దానికి మనోహర్ ఏమీ మాట్లాడకుండా తల ఆడించి బయటకు వచ్చాడు అప్పుడే ఒక ఏనుగు గట్టిగా అరుస్తూ కూలబడి పోయింది దాని కాసే మావటి వాడు కంగారు పడ్డాడు అప్పుడు మనోహర్ అది చూసి ఆ ఏనుగు దగ్గరికి వెళ్లి చూశాడు దాని చెక్ చేసి "ఈ ఏనుగు కడుపుతో ఉంది ఎవరికి తెలియద ఇప్పుడు ప్రసవం కీ తయారుగా ఉంది" అని చెప్పి అందరినీ పక్కకు వెళ్లమని చెప్పి ఆ ఏనుగు నీ పాముతు దాని ప్రసవం కీ ట్రీట్ చేస్తూ ఉన్నాడు దాంతో ఆ ఏనుగు ఒక మగ ఏనుగు కీ జన్మనిచ్చింది దాంతో అందరూ మనోహర్ నీ భుజాల పైకి ఎత్తుకొని జేజేలు పలికారు అది అంత చూసిన మనోహర్ కీ ఏమీ అర్థం కాలేదు ఇది అంత చూసిన లక్ష్మి, మనోహర్ నీ తనతో పాటు ఆ గూడెం కొలిచే నరసింహ స్వామి గుడి దగ్గరికి తీసుకొని వెళ్లింది "ఇందాక నువ్వు చేసింది నువ్వు సారు, అలాగే ఆ డిపో కాడా చేసింది కూడా ఆ సామి చేసిందే చెడోలను చంపడము నువ్వు ఈడనే ఉంటే మాకు ప్రమాదం లేదు సారు నువ్వే మాకు ధైర్యం ఆలోచించుకో" అని చెబుతూ మనోహర్ కడుపు దెగ్గర accident వల్ల అయిన గాయం దెగ్గర రక్తం రావడం తో దానికి పసుపు పెట్టి తన చీర చింపి కట్టు కట్టింది లక్ష్మి.

దాంతో మనోహర్ ఆలోచనలో పడ్డాడు తను ఇప్పటికే ఈ ప్రపంచం దృష్టిలో చనిపోయాడు ఇప్పుడు ఇది తనకు రెండో జన్మ ఏదో ఒక కారణం లేకుండా ఆ దేవుడు నన్ను బ్రతికించడు నాకూ ఇన్ని శక్తులు ఇవ్వడు అని ఆలోచించి వెనుక ఉన్న దేవుడికి ఒక దండం పెట్టి అదే ఊరి లో ఉండిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు మనోహర్, అలా ఒక వెటర్నరీ డాక్టర్ గా అదే గూడెం లో సెటిల్ అయ్యాడు అడవి జంతువులను, ఆ గూడెం జనం పెంచుకునే ఆవుల ను, గేదెలను ట్రీట్మెంట్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఆ అడవి జనం ఇచ్చే ప్రేమ, అభిమానం కీ వాళ్లకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు మనోహర్ అందుకే ఒక లోడ్ లారీ ఢిల్లీ వెళ్లుతుంటే వాళ్లతో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ ఉన్న తన ఫ్రెండ్ ఒకడిని కలిశాడు మనోహర్ అతని పేరు వివేక్ తను ఒక micro organisms డాక్టర్ అతని దగ్గర మనోహర్ కీ సంబంధించిన కొంచెం డబ్బు ఉంది, ఆ డబ్బు తీసుకున్న తరువాత అసలు ఏమీ జరిగింది అని అడిగాడు వివేక్ దాంతో మనోహర్ తను werewolf గా మారిన విషయం దాచి తనకు ఏదో cure కానీ జబ్బు ఉంది తొందర లో తను చనిపోతాను అందుకే నా ఫ్యామిలీ కీ ఈ నిజం తెలియక suicide చేసుకున్న అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్లాలని చూశాడు కానీ వివేక్ మనోహర్ కీ ఉన్న ఆ జబ్బు ఏంటో తీసుకోవాలని తెలియకుండా మనోహర్ కీ ఒక injection పొడిచాడు అది పొడిచినట్టు మనోహర్ కీ స్పర్శ లేదు దాంతో ఆ బ్లడ్ లాగి దాని దాచి ఉంచాడు వివేక్, ఆ తర్వాత మనోహర్ తిరిగి గూడెం కీ చేరుకున్ని తన దెగ్గర ఉన్న 5 లక్షల రూపాయల వ్యయంతో ఒక చిన్న కాలేజ్ హాస్పిటల్ కట్టించే పనిలో పడ్డాడు మనోహర్ కానీ తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు అందుకే ఫండ్స్ కోసం అదే గూడెం లో ఉండే వేరే RMP డాక్టర్ నీ సహాయం కోరాడు దాంతో అతను పేపర్ లో ఒక ప్రకటన ఇచ్చాడు దాంతో చాలా మంది విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు దాని కోసం ఒక వేడుక ఏర్పాటు చేశారు దానికి స్వప్న కూడా వచ్చింది మనోహర్ చనిపోయిన తర్వాత అతని పేరు మీద వచ్చిన 10 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు మొత్తం ఆ కాలేజ్ హాస్పిటల్ కి దానం చేసింది స్వప్న నీ చూసిన మనోహర్ దాక్కుని చూస్తూ ఉన్నాడు అప్పుడు స్వప్న చేతిలో ఉన్న శ్రీను నీ ఆడిస్తూ ఉన్న లక్ష్మి కీ సైగ చేశాడు మనోహర్ అప్పుడు ఆ RMP డాక్టర్ వచ్చి స్వప్న నీ మాట్లాడమని కోరాడు దానికి స్వప్న, తన చేతిలో ఉన్న శ్రీను నీ లక్ష్మి కీ ఇచ్చి stage మీదకు వెళ్లింది అప్పుడు మనోహర్ సైగ చేస్తే లక్ష్మి, శ్రీను నీ ఎత్తుకొని వెళ్లి మనోహర్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఆప్యాయంగా తన కొడుకును చేతిలోకి తీసుకుని వాడి నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టాడు, మనోహర్ కంటి నుంచి నీరు రావడం గమనించింది లక్ష్మి.

ఆ తర్వాత స్వప్న రావడం చూసి శ్రీను నీ తీసుకోని వెళ్లింది లక్ష్మి, ఆ రోజు రాత్రి చెరువు దెగ్గర కూర్చుని ఉన్న మనోహర్ దగ్గరికి వెళ్ళింది లక్ష్మి, మనోహర్ కీ పక్కన కూర్చుని "ఆ పిల్లోడు నీ చూసి ఆటా మురిసిపోయినావు ఎవరూ సారు ఆ పిల్లోడు" అని అడిగాడు దానికి మనోహర్ తన గతం మొత్తం చెప్పాడు అది అంత విన్న లక్ష్మి "మరి నిజం చెప్పోచ్చు కదా" అని అడిగింది దానికి మనోహర్ నవ్వి "తను భయంతో నాకూ ఇంకా దూరం అవుతుంది, స్వప్న నను చూసి కోపడినా, అసహ్యించుకున్న తట్టుకుంటా కానీ నను చూసి భయం తో నా నుంచి దూరంగా వెళ్లితే మాత్రం నేను భరించలేను అందుకే నేనే దూరంగా ఉన్న" అని చెప్పాడు దాంతో లక్ష్మి "మళ్లీ తిరిగి వెళ్లే ఆలోచన లేదా" అని అడిగింది దానికి మనోహర్ లేదు అని తల ఆడించాడు అప్పుడు లక్ష్మి వెంటనే మనోహర్ పెదవి మీద ముద్దు పెట్టింది. లక్ష్మి చేసినదానికి మనోహర్ కీ ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు అప్పుడు లేచి వెళ్లిపోతున్న లక్ష్మి, మనోహర్ వైపు తిరిగి "నన్ను చేసుకోవడానికి మీకు ఏమీ అడ్డులేదు సారు" అని చెప్పి ఇంటికి వెళ్లింది దాంతో కొద్ది సేపు ఆలోచించిన మనోహర్ వెంటనే లక్ష్మి ఇంటికి వెళ్లాడు దాంతో మనోహర్ వస్తాడు అని గ్రహించిన లక్ష్మి తన ఇంట్లో తయారుగా ఉంది.

లక్ష్మి జాకెట్ లేకుండా వట్టి చీర చుట్టుకొని మత్తు ఎక్కించే పూలు తల లో చుట్టుకొని మనోహర్ కోసం వేచి ఉంది దాంతో మనోహర్, లక్ష్మి బొడ్డు లో దోపుకోని ఉన్న చీర కొంగు పట్టుకొని లాగాడు దాంతో లక్ష్మి అర్ధ నగ్నంగా ఉంది మనోహర్ ముందు తన ఎద అందాలు దాచుకొకుండా నీ కోసమే ఎదురు చూస్తున్నాయి అన్నట్టు మనోహర్ ముందు అలాగే నిలబడి ఉంది, మనోహర్ లక్ష్మి నీ వెనకు తిప్పి తన మెడ మీద ముద్దు పెట్టి తన చెయ్యి ముందు లక్ష్మి బొడ్డు మీద రుద్దుతు గట్టిగా గిల్లాడు దానికి లక్ష్మి "hisss" అని శబ్దం చేసింది ఆ తర్వాత తనను బెడ్ మీద తోసి మిగిలిన చీర లాగేసి లక్ష్మి లంగా పైకి లాగుతు తొడలు మధ్య రుద్దుతు లక్ష్మి మచ్చికలు నాకుతు ఉన్నాడు మనోహర్ దాంతో మైకం ఎక్కి లక్ష్మి మనోహర్ తల నీ తన సల్ల పైన ఒత్తి పెట్టింది దానికి మనోహర్ ఆ మచ్చికలు పంటి తో కొరికి లక్ష్మి అరవకుండా తన పెదవి నీ తన పెదవి తో మూసి పెదవులు జుర్రుకున్నాడు అలా ఇద్దరు రాత్రి అంత ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు.

అలా ఆ రాత్రి తరువాత లక్ష్మి నీ పెళ్ళి చేసుకున్నాడు మనోహర్, మనోహర్ మంచితనం వల్ల ఆ గూడెం జనాలు మనోహర్ నీ తమ నాయకుడిని చేసుకున్నారు అలా కొన్ని రోజుల తరువాత ఒక పున్నమి రోజు రాత్రి వాళ్లకు రామ్ పుట్టాడు ఆ రోజు మనోహర్ గూడెం లో లేడు ఎందుకంటే పున్నమి రోజు అతని కీ జంతువులకు తన వాళ్లకు విత్యాసం తెలియదు, అందుకే పున్నమి రోజు వస్తుంది అంటే అడవిలో ఎక్కడో వెళ్లి ఉంటాడు రెండు రోజుల పాటు అలా కొన్ని సంవత్సరాల తరువాత రామ్ పెద్దవాడు అయ్యాడు ఆ గూడెం జనం కీ పెద్ద కష్టం వచ్చింది మనోహర్ కీ అమరత్వం ఉంది కానీ ఆ కష్టం నుంచి గూడెం జనం నీ, ఈ అడవి నీ కాపాడాలి అంటే ఒక సమర్ధత ఉన్న నాయకుడు కావాలి అది ఎవరో తెలిసిన మనోహర్ తన జీవితం అంతం చేసుకొని శ్రీను నీ వెతికే పనిలో పడ్డాడు.

ఆ video చివరిలో మనోహర్ ఒక్క మాట చెప్పాడు "శ్రీను వాడు నీ సవితి తమ్ముడే అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఎప్పుడైనా కష్టం వస్తే నా తరువాత వాళ్ళని నువ్వే చూసుకుంటావు అని వాళ్ళకి మాట ఇచ్చా కాబట్టి ఈ తండ్రి చివరి కోరిక తీర్చు" అని అన్నాడు.

దాంతో శ్రీను, స్వప్న కీ ఫోన్ చేసి జరిగింది అంత చెప్పాడు అది విన్న స్వప్న కోపం లో ఫోన్ cut చేసింది ఇది అంత స్పీకర్ లో విన్న పద్దు, శ్రీను నీ లీలా ఫోటో పంపమని అని అడిగింది దానికి శ్రీను తన ఫోన్ లో సీక్రెట్ గా తీసిన లీలా ఫొటో పంపాడు ఆ ఫోటో మీద వేలు పెట్టి తన telepathy ద్వారా లీలా ఎక్కడ ఉందో చూసింది పద్దు వెంటనే వెళ్లి స్వప్న చెయ్యి పట్టుకుని ఆ ఫోటో మీద పెట్టి తన telepathy ద్వారా లీలా ఎలాంటి situation లో ఉందో చూపించింది పద్దు.

లీలా నీ కొంతమంది guards మెడకు బెల్ట్ కట్టి జీప్ కీ కట్టెసి లాకుని వెళుతూ తనని guns తో కొడుతూ ఉన్నారు ఇది అంత చూసిన స్వప్న, శ్రీను కీ వెళ్లి వాళ్ళని కాపాడు అని చెప్పింది దాంతో శ్రీను తన కళ్లు మూసుకొని లీలా ఉన్న చోటు చూసి తన కుడి చెయ్యి ఎత్తి గట్టిగా పిడికిలి బిగించాడు అంతే ఒక్కసారిగా ఆ అడవిలో ఉన్న తోడేలు అని ఒకేసారి ఆ జీప్ మీద దాడి చేశాయి అది వాలు భయం తో పరుగులు తీశాయి, అప్పుడు ఒక తోడేలు వచ్చి లీలా చెయ్యి నాకీంది దాంతో లీలా ఆ తోడేలు నుదుటి మీద చెయ్యి వేసింది దాంతో తనకు షాక్ కొట్టినట్టు అనిపించింది అప్పుడు శ్రీను గొంతు వినిపించింది "నేను వస్తున్న సిస్టర్" అని చెప్పాడు దానికి లీలా కీ పెదవి మీద చిరునవ్వు వచ్చింది.

లీలా నీ ఆ guards నుంచి కాపాడిన శ్రీను వెంటనే ప్రియపటన అడవి ప్రాంతం వైపు పయనం అయ్యాడు, ఈలోగా లీలా తన walking stick తీసుకోని శ్రీను రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అలా అడవిలో వెళుతూ ఉండగా తనకు కొన్ని కొరడా దెబ్బల శబ్దం, చిన్నపిల్లల ఏడుపు వినిపించింది దాంతో తను ఆ చోటుకు వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయిన అలెక్స్ నీ పట్టుకొని "అలెక్స్ నీకు బుద్ధి ఉందా లేదా చిన్నపిల్లల మీద నీ ప్రతాపం కాదు దమ్ముంటే నాతో కలబడు చూద్దాం" అని చెప్పింది దానికి అలెక్స్ వాడి గ్యాంగ్ నవ్వుతూ "ముందు చూడడం నేర్చుకో తరువాత నా సంగతి చూద్దువు కానీ" అని అన్నాడు దానికి లీలా చిన్నగా నవ్వి, అలెక్స్ చెయ్యి పట్టుకుని అతని నుదుటి మీద తాకించి "బహుశా నేను నీకు ఇచ్చిన ఈ బహుమతి మరిచిపోయినట్టు ఉన్నావ్ my old friend" అని చెప్పింది, దాంతో కోపం కట్టలు తెగి లీలా నీ కొట్టి "రేయ్ బాస్ దీని తీసుకోని రమ్మని చెబితే తీసుకోని రాకుండా ఏమీ చేస్తున్నారు" అని అరిచాడు దానికి మిగిలిన guards "మేము తనని తీసుకోని వస్తుంటే తోడేలు ఎటాక్ చేశాయి చీఫ్" అన్నాడు దానికి అలెక్స్ ఆలోచనలో పడ్డాడు రామ్ నీ ల్యాబ్ లో లాక్ చేస్తే అడవిలో తోడేలను ఎవరూ కంట్రోల్ చేశారు అని దాంతో లీలా నవ్వుతూ ఉంది అప్పుడు అలెక్స్ తన కొరడా తో లీలాని కొట్టడానికి గాలి లోకి లేపి లీలా మీద దెబ్బ వేసే టైమ్ కీ ఆ కొరడా నీ పట్టుకొని ఉన్నాడు శ్రీను దానికి అలెక్స్ "ఎవరా నువ్వు బాడి మీద kg కండ లేదు నాతో పోటీకి వచ్చావ్" అని వాడి మాట పూర్తి కాక ముందే అలెక్స్ నీ ఎత్తి పడేశాడు శ్రీను, లీలా నీ పైకీ లేపాడు శ్రీను అక్కడ ఉన్న పిల్లలు అందరూ లీలా దగ్గరికి వచ్చారు, అప్పుడు guards అందరూ ఒకేసారి గన్ నుంచి బుల్లెట్స్ వర్షం కురిపించారు కానీ శ్రీను తన werewolf సెన్స్ తో ఆ బుల్లెట్స్ తప్పించుకుని అందరినీ ఎత్తి చేతులు తలలు పీకి చంపేశాడు, అప్పుడు అలెక్స్ పైకి లేచి చూసే సరికి మొత్తం తన సైన్యం అంత కుప్పలు గా శవాలు లా పడి ఉండడం చూసి ఆశ్చర్య పోయాడు చేతి గోళ నుంచి రక్తం కారుతు తన ఎదురుగా నిలబడి ఉన్న శ్రీను నీ చూసిన అలెక్స్ కీ ఒక్కసారిగా వెన్నులో భయం మొదలైంది, అప్పుడు పిల్లలు అందరూ లీలా నీ అడిగారు ఎవరూ అతను అని దానికి లీలా "సామ్రాట్" అని చెప్పింది.

లీలా నోటి నుంచి సామ్రాట్ అని పేరు విన్న అలెక్స్ పారిపోవాలి అని చూస్తే వాడి కొరడా తో వాడి గొంతుకు వేసి లాగి లీలా కాలి మీద వేశాడు శ్రీను, దానికి అలెక్స్ "చీఫ్ ప్లీజ్ చీఫ్ నన్ను చంపవద్దని చెప్పండి చీఫ్" అని ప్రాధేయపడాడు అప్పుడే వాడి కాంటాక్ట్ walkie లో నుంచి "Alex sigma here respond, over" అని వచ్చింది దానికి శ్రీను walkie లాకుని "sigma Wolfman here, over" అని అన్నాడు దానికి అవతలి వైపు ఉన్నవాడు తను చేతిలో ఉన్న వైన్ గ్లాస్ నీ కంగారు గా చేతి నుంచి జార్చి "రామ్ నువ్వు ఎలా బయటికి వచ్చావు" అని కంగారు గా తన table మీద ఉన్న రిమోట్ తీసుకొని తన ల్యాబ్ లోని కెమెరా on చేసి చూశాడు అందులో రామ్ ఇంకా container లో బంధించి ఉన్నాడు అప్పుడు శ్రీను "రామ్ కాదు double upgrade version శ్రీనివాస్, శ్రీను నువ్వు ఎవరివో తెలియదు, నీకు ఏమీ కావాలో తెలియదు, నా తమ్ముడి నీ ఏమీ చేశావో తెలియదు కానీ గుర్తు ఉంచుకో నీ అంతం నా చేతిలోనే" అని చెప్పి గట్టిగా ఊళ వేసి ఆ walkie నీ చేతిలోనే నలిపి పడేశాడు శ్రీను, శ్రీను మాటలు విని ఆశ్చర్య పోయాడు దేవవ్రత ఇంకో werewolf ఎలా ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచనలో పడ్డాడు దేవ్, అలెక్స్ బ్రతిమాలాడు అని వదిలేయమని చెప్పింది లీలా దాంతో శ్రీను సైగ చేశాడు వెళ్లిపో అని కానీ అలెక్స్ సీక్రెట్ గా తన గన్ లో సిల్వర్ బుల్లెట్స్ ఉన్న magzine లోడ్ చేయడం శబ్దం ద్వారా విన్న లీలా అన్నయ్య అని అరిచింది దాంతో శ్రీను werewolf గా మారి అలెక్స్ గుండె పీకి చంపి గట్టిగా ఊళ వేశాడు ఆ శబ్దం కీ మొత్తం అడవిలో ఉన్న తోడేలు అని వచ్చి శ్రీను చుట్టూ మోకరిల్లాయి.

శ్రీను వేసిన ఊళ శబ్దం కీ మొత్తం గూడెం లో ఉన్న జనాలు అందరూ వచ్చారు అప్పుడు వాళ్ల ముందు ఉన్న శ్రీను నీ చూసి అందరూ ఆప్యాయంగా తనని తాకి చూస్తున్నారు దానికి శ్రీను కీ ఏమీ జరుగుతుందో అర్థం కాలేదు తను werewolf గా ఉన్న కూడా ఈ జనం తనని చూసి భయపడకుండా ఆప్యాయంగా చూడడం కొంచెం ఆశ్చర్యం వేసింది శ్రీను కీ తరువాత అక్కడ పని చేస్తున్న గూడెం జనాన్ని, పిల్లల్ని విడిపించి తీసుకొని వెళ్లారు శ్రీను, లీలా ఆ తర్వాత అందరూ గూడెం కీ వెళ్లిన తర్వాత "లక్ష్మమ్మ నీ బిడ్డ వచ్చినాడు చూడు" అన్నారు దాంతో ఎంతో ఆనందంగా బయటికి వచ్చింది లక్ష్మి, కానీ శ్రీను నీ చూసి ఆ ఆనందం కొంచెం తగ్గింది కానీ శ్రీను నీ చూసి గర్వంగా వెళ్లి కౌగిలించుకుంది "నువ్వు వస్తావని తెలుసు పెద్దోడా, నేను కోరే ఒకే ఒక్క కోరిక తీర్చూ నా కొడుకు నీ ఆ కంపెనీ వోలా కాడి నుంచి కాపాడు రా" అని ఏడుస్తూ అడిగింది తన ఏడుపు చూసి శ్రీను గుండె కరిగింది వెంటనే లక్ష్మి నీ గట్టిగా కౌగిలించుకున్ని "తమ్ముడి నీ నేను తీసుకోని వస్తా పిన్ని ఇది నా బాధ్యత" అని చెప్పాడు అప్పుడు లీలా నీ చూసిన లక్ష్మి కోపంగా ఒక రాయి తీసుకోని తన మీద విసిరింది దానికి శ్రీను వెళ్లి ఆ రాయి లీలా కీ తగలకుండా పట్టుకున్నాడు "ఒసేయ్ పాపిష్టి దానా ఎందుకు వచ్చినావే ఇంకా ఏమీ చేద్దాం అనే నీ ప్రేమ కోసం నా కొడుకును నీ సొంత అన్నని ఆ కంపెనీ వోళ్లకి ఆమేస్తీవి కదే పో పొయి ఆ పిల్ల తో ఊరేగు ఆ రోజు రాత్రి నువ్వు సచినా బాగుండు" అని ఆవేశం గా లీలా నీ తిట్టింది లక్ష్మి దానికి లీలా తను చేసిన మురకపు చర్య కీ బాధ పడుతు అక్కడి నుంచి వెళ్లింది.

బాధ లో ఉన్న లీలా వెళ్లి చెరువు దెగ్గర కూర్చుంది అప్పుడే అక్కడికి పక్కనే ఉన్న మెడికల్ క్యాంప్ నుంచి లీలా నీ చూసి చెరువు దగ్గరికి వచ్చింది డాక్టర్ నికిత, లీలా భుజం మీద చేయి వేసింది నికిత దాంతో తన కంటి నుంచి కారుతున్న నీరు తుడుచుకొని నికిత వైపు చూసింది లీలా "ఏంటి బేబీ క్యాంప్ లో చెకింగ్ అయిపోయిందా" అని అడిగింది దానికి నికిత, లీలా మొహం తన అర చేతిలో తీసుకోని నుదుటి మీద ముద్దు పెట్టి "అంత సరి అవుతుంది దిగులు వద్దు మీ పెద్దన కూడా వచ్చాడు కదా" అని చెప్పింది దానికి లీలా చిన్నగా నవ్వుతూ ఉంది అప్పుడే ఒక నాలుగు జీప్ లు వచ్చి ఆగాయి వాళ్ల ముందు దాని వెనుక ఒక jaguar కార్ వచ్చింది అందులో నుంచి సిగరెట్ తాగుతూ దిగాడు దేవ్ "Wow wow love birds ఇద్దరు ఒకటే చోట చేరారా నా పని ఇంకా తేలిక అయ్యింది వెళ్లి ఆ డాక్టర్ పిల్లను తీసుకొని రండి" అని అన్నాడు దేవ్, రామ్ నీ కంట్రోల్ చేయడం వల్ల తన werewolf శక్తులు ఏవి పని చేయడం లేదు లీలా కీ దాంతో కోపం వచ్చిన కూడా ఏమీ చేయలేక పోయింది అప్పుడు ఇద్దరు guards నికిత నీ తీసుకువెళ్లాలి అని తన మీద చెయ్యి వేయగానే లీలా ఒకడి చెయ్యి విరిచి ఇంకొకడి కాలు మీద కొట్టి తన మోకాలి తో వాడి దవడ ఎముక విరగోటింది, దాంతో దేవ్ షాక్ అయ్యాడు కానీ చప్పట్లు కొడుతూ ఉన్నాడు అప్పుడే తన guards మొత్తం ఒకడి తరువాత ఒకడు వచ్చి తన కాలు దెగ్గర పడ్డారు దేవ్ కీ ఏమీ జరిగిందో అర్థం కాలేదు అప్పుడు తన ముందు నిలబడి ఉన్న శ్రీను నీ చూసి భయం తో వెనకు జరిగాడు దేవ్ కానీ చిన్నగా నవ్వాడు ఆ నవ్వు కీ అర్థం తెలియక శ్రీను చూస్తూ ఉన్నాడు అప్పుడు వెనుక చెట్టు మీద ఉన్న sniper తన గన్ లో ఉన్న సిల్వర్ బుల్లెట్ నీ గురి చూసి శ్రీను నీ కాల్చాడు ఆ గన్ పేలిన శబ్దం విని లీలా వేగంగా వచ్చి శ్రీను నీ పక్కకు తోసి ఆ బుల్లెట్ తను తగిలించుకుంది దాంతో శ్రీను, దేవ్ ఇద్దరు షాక్ అయ్యారు అప్పుడు నికిత వచ్చి లీలా నీ చెక్ చేస్తూ ఉంది దాంతో శ్రీను, దేవ్ మెడ పట్టుకొని పైకి లేపాడు "నా చెల్లి కీ ఏమైనా కావాలి నా కొడుక నిను పీస్ పీస్ చేస్తా" అని ఆవేశం గా అన్నాడు దానికి దేవ్ "నీ చెల్లి ఏంట్రా అది నా కూతురు రా" అని అన్నాడు ఆ మాట వినగానే శ్రీను, దేవ్ నీ వదిలి ఆలోచనలో పడ్డాడు ఆ టైమ్ లో దేవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.​
Next page: Update 08
Previous page: Update 06
Next article in the series 'పున్నమి': పున్నమి 3 [Completed]