Update 20
ఎప్పుడు ఒకేలా ఉంటే అది జీవితం కాదు..
+++
కొన్నాళ్ళకి బొంబాయి లో ఉండే కొన్ని మాఫియా గ్రూప్ లు,,పక్క దేశం నుండి కాంట్రాక్ట్ తీసుకుని బాంబ్ లు పెట్టేశారు..
బొంబాయి అల్లడింది...నేను బెంగాల్ నుండి up కి పంపిన వాటికన్నా దారుణం అయినవి..
హోమ్ మినిస్టర్ కేస్ లు cbi కి ఇచ్చాడు..ఆ టీమ్ లో విక్రమ్ కూడా ఉన్నాడు..
ఇలాంటివి బెంగాల్ లో జరక్కుండా శ్రుతి లాంటి వారు బిగించారు...
అయితే సిబిఐ అధికారులు బొంబాయి మాఫియా ను వదలలేదు...చాలా encounters జరగడం మొదలు అయ్యింది..
నేను కూడా బొంబాయి వెళ్ళడం మానేశాను..
+++
రెండు వారాల తర్వాత నన్ను ఢిల్లీ పిలిచాడు gf.
అది కొద్ది మంది మాత్రమే ఉన్న మీటింగ్..
"పిచ్చి పనులు చేసే ముందు చూసుకోవాలి"అన్నాడు gf.
"మన దేశం లో బాంబులు మామూలే కదా"అన్నాడు ఒకడు నన్ను చూస్తూ..
"లేదు ,రహీమ్ బాంబులు పార్టీ లకు ఇచ్చాడు...కానీ మాఫియా బొంబాయి లో తనే చేసింది"అన్నాడు gf.
ఎవరు మాట్లాడలేదు..."ఇది అవకాశం గా తీసుకుని సీబీఐ అందరినీ వేటడుతోంది..పరిష్కారం చెప్పండి"అన్నాడు gf.
"government ను కుల్చేద్దం "అన్నారు కొందరు...
"ఎలా మన వద్ద ఎంపీ లు ఎందరున్నారు"అడిగాడు gf..
మళ్లీ "రహీమ్ నీ ఆలోచన ఏమిటి"అడిగాడు నన్ను..
"ఈ బ్లాస్ట్ లు చేసింది ఎవరు,ఎందుకు"అడిగాను..
"పాక్,,ఒళ్ళు బలిసి...దావూద్ ఇబ్రహీం తో చేయించారు...వాడు పారిపోయాడు ఇక్కడి నుంచి...పాక్ లో ఉన్నాడు"చెప్పాడు gf.
"then cbi పట్టుకోవాలి అంటే దావూద్ ఇబ్రహీం ను పట్టుకోవాలి..మిగతా వారికి ఏమిటి సంబంధం..మీరు ఎంపీ ల ద్వారా మినిస్టర్ కి చెప్పించండి... అంతే కాదు ఇకనుండి బొంబాయి లో అన్ని గంగ్స్ కి ఒకే లీడర్ ను పెట్టండి...వాడు ఎవరైన మీ మాట వినేలా ఉండాలి"అన్నాను..
దీనికి అందరూ ఒప్పుకున్నారు...gf కి బాగా నమ్మకం ఉన్న అసిస్టెంట ను బొంబాయి అన్ని గ్రూప్ లకీ లీడర్ ను చేశారు..
"కానీ అందరూ ఒప్పుకోరు"అన్నాడు gf.
"ఒప్పుకొని వారి పేర్లు నాకు ఇవ్వండి లేపెస్తాను"చెప్పాను...కొందరు gf నిర్ణయాన్ని బొంబాయి లో అన్ని గ్రూప్స్ కి ఫోన్ లో చెప్పారు...
మరో వైపు ఎంపీ ల ద్వారా మినిస్టర్ కి చెప్పించారు..దావూద్ ఇబ్రహీం గురించి..
++++
హోమ్ మంత్రి మీటింగ్ లో చెప్పాడు జరుగుతున్నవి..
"సార్ దావూద్ ఇబ్రహీం ను పట్టుకోవడానికి సీబీఐ అధికారులు ట్రై చేస్తున్నారు"చెప్పాడు డైరెక్టర్..
"అదే సమయంలో ఇక్కడి మాఫియా ను లేపెస్తం"అంది స్మిత..
"అది అంత తేలిక కాదు,,చాలా మంది కి gf హెల్ప్ కావాలి..."అన్నాడు మినిస్టర్..
++++
విక్రమ్ టీం దాదాపు వంద మందిని చంపేసింది....
మినిస్టర్ మీద వత్తిడి పెరిగి విక్రమ్ ను బీహార్ ట్రాన్స్ఫర్ చేశాడు...
+++
"నేను బీహార్ రాను"అని రమ్య చెప్పడం తో వెళ్ళిపోయాడు అతను..
అప్పటికే రమ్య అకౌంట లో డబ్బు లక్షలు దాటేసింది...నా వల్ల...
+++++
పరిస్థితులు సర్దు మణిగక నన్ను అడిగాడు gf"నువ్వు కొన్ని బాధ్యతలు తీసుకోవాలి రహీమ్...నా వయసు పెరిగింది.."అని..
"చెప్పండి"
"నువ్వు ఇప్పటిదాకా స్మగ్లింగ్,హవాలా చేసి అనుభవం పొందావు...ఇక నా అసిస్టెంట గా ఉండి,,,దేశాన్ని ముందుకు నడపాలి,,నాతో పాటు"అన్నాడు..
"సరే"అన్నాను..
"ఇక నుండి నా తరుఫున అన్ని పనులు నువ్వు చెయ్యి...ఎలా చేయాలో చెప్తాను..ఇది మన దేశం....ఇది మన మాఫియా..."అన్నాడు gf.
ఆయన దేశ భక్తి నాకు నచ్చింది...
ఇప్పుడు నా వయసు దాదాపు 20..
నా వయసు వారు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు వెతుకుతుంటారు...
నాక్కూడా అలాగే అవుతోంది..
++++
నేను gf వద్ద అసిస్టెంట గా చేరి ముందుగా దేశ పరిస్థితి తెలుసుకున్నాను..
ప్రతి రాష్ట్రం లో గాంగ్ లు ఉన్నాయి...
రాజకీయ పార్టీ లు,సెక్యూరిటీ అధికారి లతో సంబంధాలు ఉంటాయి చాలా గంగ్స్ కి..
మాకు శత్రువులు కూడా సెక్యూరిటీ అధికారి లే..సీఐడీ,సీబీఐ అన్ని..
అయితే ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లు మాకు శత్రువులు కాదు..
+++
కొన్ని రాష్ట్రాల్లో పార్టీ లు మా వద్ద డబ్బు దాచుకుంటారు..
కొన్ని రాష్ట్రాల్లో పార్టీ లు జనానికి డబ్బు ఇవ్వడానికి మా వద్ద డబ్బు అప్పు తీసుకుంటారు..తమిళనాడు,తెలంగాణ,ఏపీ..ఇలాంటివి....
మేము వారికి రెండు రూపాయిల వడ్డీకి రుణాలు ఇచ్చి గెలిచిన పార్టీ వద్ద మొత్తం వసూలు చేస్తాము...
ఏ పార్టీ గెలిచిన మా డబ్బు వస్తుంది వెనక్కి..
++++
యూపీ,బీహార్ లాంటి రాష్ట్రాల్లో మేము కొందరు ఎంపీ లను,ఎమ్మెల్యే లను గెలిపిస్తు వారితో పనులు చేయించుకుంటా ము...
+++ఇలా నేను అన్ని విషయాలు వివరంగా తెలుసుకుంటూ ,,ముఖ్యమైన విషయాల్లో gf తో కలిసి మీటింగ్ ల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను..
వీలు ఉన్నంత వరకు నా గురించి బయటకు రాకుండా చూసుకుంటున్నాను...
+++
ఇంకో సంవత్సరం గడిచింది...
మధ్య మధ్యలో మా టౌన్ కి వెళ్ళాను..
మొత్తం అక్క,చెల్లెళ్ళకు పెళ్ళిలు చేయించాను...
అక్కడి నా ఇల్లు రజిన వదినకి ఇచ్చేశాను..
++++
ఎలక్షన్స్ వచ్చినపుడు వనజ ను జెడ్పీ చైర్మన్ గా ఎన్నిక చేయించాను...
అప్పటికి ఆమె మామగారు చనిపోయారు...
++(
ఆసియా దేశాల gf ల మీటింగ్ బీజింగ్ లో జరిగినపుడు gf తో కలిసి వెళ్ళాను...
అయితే ఇండియా లో gf అవ్వాలి అనుకునే వారు నాకు వ్యతిరేకం గా పని చేస్తున్నారు..
+++ రెండో సంవత్సరం "నేను కొన్ని పనులు చేయాలి,మీరు ఒప్పుకుంటే"అన్నాను gf తో..
ఆయన ఎందుకు అని అడక్కుండా ఒప్పుకున్నారు...
మేము ఎంత డబ్బు పంచుకున్న చాలా మిగులుతోంది...
నేను ఫైనాన్స్ మినిస్టర్ ను కలిశాను..
"ఏమిటి రహీమ్"అడిగారు ఆయన..
"నేను బ్యాంక్ పెట్టాలి అనుకుంటున్నాను...గాంగ్ లు ఎన్ని చోట్ల పెడతారు డబ్బు....మాకు బ్యాంక్ ఉంటే మన అందరికీ ఉపయోగం"అన్నాను..
ఆయన ఒప్పుకుని పెర్మిషన్ ఇస్తు"వాళ్ళని వివరాలు అడగొద్దు...బ్యాంక్ ఎకౌంట్ లు మాత్రం రిజర్వ్ బ్యాంక్ కి జవాబు దారి"అన్నారు..
+++++
ఆరు నెలల తర్వాత ఒక బ్యాంక్ పెట్టాము..
నేను దానికి చైర్మన్...
"దేశం మొత్తం, విదేశాల్లో కూడా మన బ్రాంచ్ లు పెడదాము...నిరుద్యోగుల కి ఉద్యగాలు ఇద్దాము...
లాభాలు వస్తే సాంఘిక సంక్షేమ సేవ చేద్దాము...
ఇది మన బ్యాంక్ లక్ష్యం...
బ్యాంక్ M , త్వరలో అన్ని రాష్ట్రాల్లో మొదలు అవుతుంది"అని మొదటి మీటింగ్ లో చెప్పాను..
+++++
బ్రాంచ్ లు ఏర్పాటు ,బిజినెస్ అంతా లాయర్ లు,ca లు చూసుకుంటున్నారు...
+++(
రమ్య నన్ను కలుస్తూనే ఉంది..."గుడ్ బాంక్ చైర్మన్ అయ్యావు"అంది..నా కింద నలుగుతు..
క్రమంగా నేను అన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చాను...gf సహకారం తో..
++++
"ఎంత ఆర్గనైజ్ చేసిన మనం చేసేవి అన్ని చట్ట పరంగా చేయలేము...ఈ బ్యాంక్ లు లాంటివి కొంత వరకే ఉపయోగం "అన్నారు gf ,ఒకరోజు..
"నిజమే,,కానీ చాలా గాంగ్ ల్లో అనవసరం గా చాలా మంది చనిపోతూ ఉంటారు.. గాయపడతారు...అలాంటి వారికి హెల్ప్ చేయొచ్చు"అన్నాను..
ప్రతి జిల్లా లో జిల్లా బ్యాంక్ మేనేజర్ లుగా ఉన్న వారు మాఫియా కి లొంగిన వారే ఉండేలా చూసుకున్నాను..
ఇంత చేసినా అది మహా అయితే 30 శాతమే...మా గాంగ్ లు చేసే పనులు చాలా పెద్దవి కదా...
++++
నేను స్టేట్ మినిస్టర్స్ అయిన,సెంట్రల్ మినిస్టర్ అయిన బ్యాంక్ చైర్మన్ హోదా లో కలుస్తాను...
+++
అక్క కి కావాల్సిన రుణాలు ఇప్పించి Bombay లో మాల్స్ పెట్టించాను...
++++
అందరినీ సెటిల్ చేశాను...22,23 వచ్చేసరికి...
++++
బాంబే లో బాంబ్ బ్లాస్ట్ ల తర్వత మాఫియా రూపం నేను మార్చడం వల్ల ఆ సిటీ కూడా పైకి శాంతం గా ఉంది..
అంతా హాపీ,,అందరూ హాపీ...
నేను టౌన్ కి వెళ్ళినప్పుడు వనజ అడిగింది"నన్ను పెళ్లి చేసుకో రహీమ్.."అని..
"నాకు చాలా మంది పెళ్ళాలు ఉంటారు.."అన్నాను..
"పర్లేదు,,నేను నా మొగుడిని వదిలేసాను.."అంది..
ఇద్దరం పెళ్లి చేసుకున్నాము...ఆమె ఢిల్లీ వచ్చేసింది...
ఇద్దరం శోభనం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము..
+++
వారం తర్వాత రమ్య అడిగింది"నన్ను పెళ్లి చేసుకో ,విక్రమ్ ను వదిలేసాను"అని..
"నాకు చాలా మంది ఉంటారు"అన్నాను.
"పర్లేదు"అంది..
ఇద్దరం పెళ్లి చేసుకున్నాము...వారం తర్వత వనజ,రమ్య ఇద్దరినీ కలిపాను..
ముందే చెప్పడం వల్ల కలిసిపోయారు..
అమెరికా వెళ్ళాము ముగ్గురం హనీమూన్..
+++
దేశం లో కూడా సేవ చేయడం మొదలెట్టాను..నా ట్రస్ట్ ఆధ్వర్యంలో...రజిన వదిన ద్వారా...
అంటే పొలిటికల్ లీడర్స్ ఎక్కడైనా మత పోరాటాలు,కుల పోరాటాలు మొదలు పెడితే మేము హెల్ప్ చేసాము...
బాంబులు ,కత్తులు ,తుపాకులు ఇచ్చాము...రక్త పాతం,,.మానభంగాలు,, లుటిలు అయ్యాక ....ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను ప్రజా సేవ చేయటం మొదలెట్టాను..
గాయపడిన వారికి మందులు,,ఇల్లు వాకిలి పోయిన వారికి ఆర్థిక సహాయం ఇలా...
దేశం లో ఎక్కడ అల్లర్లు జరిగినా చివరికి వెళ్ళేది నా ట్రస్ట్...
ప్రజల్లో నా మీద ప్రేమ,విశ్వాసం పెరిగాయి...
ప్రజా సేవ వల్ల నాకు శాంతి,ఆనందం దొరికాయి..
++++
బెంగుళూరు లో
ఇంకో సంవత్సరం అయ్యాక అన్యువల్ మీటింగ్ లో gf ప్రకటిస్తూ అడిగారు..
"నాకు వయసు పెరిగింది...ఇక ఈ బాధ్యత రహీమ్ కి ఇస్తాను....ఇష్టం లేని వాళ్ళు చెయ్యి లేపండి"...
నేను చెయ్యి ఎత్తాను..."ఏమిటి రహీమ్..నీకు ఇష్టం లేదా"అడిగాడు gf.
అందరూ వింతగా చూశారు...
"అవును,,నేను అసిస్టెంట గా ఉంటాను...gf గ ఎవరిని అయిన నిలబెట్టి,,నేను నంబర్ టు గా ఉంటాను.."అని చెప్పాను..
హాల్ మొత్తం చప్పట్లు...అన్ని రాష్ట్రాల డాన్ లు పోటీ పడ్డారు....
యూపీ డాన్ ను gf గా ఎన్నుకున్నారు...
"నాకు రహీమ్ తోడు ఉండాలి"అని ప్రకటించాడు...కొత్త gf.
++++
కాలం గడిచింది ,కొత్త సర్కార్ లు వచ్చాయి..
Defence minister జర్మనీ వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారు..
మాకు ఇది మామూలే...
అక్కడ పర్యటన అయ్యాక ఒక రోజు "చూడు రహీమ్,,ఇక్కడ కొన్ని విమానాలు కొనడానికి అగ్రిమెంట అవుతున్నాను..
పాత సర్కార్ ఒక యుద్ద విమానం 500 కోట్లు చెప్పింది...నేను దాన్ని 1000 కి పెంచాను...ఇక్కడ నీ బ్యాంక్ M branch పెట్టు...
సర్కార్ నీ బ్యాంక్ ద్వారా డబ్బు ఈ దేశానికి పంపుతుంది...
ప్రతి విమానం మీద 500 కోట్లు మిగులుతాయి...నీ కమిషన్ తీసుకో..."అన్నాడు..
అన్ని దేశాల్లో ఇది మామూలే...
ఆయన చెప్పినట్టు gf కి చెప్పి ,,ఆ పని చేశాను..
++++
కొద్ది కాలానికి విమానాలు ఇండియా చేరుకున్నాయి..
అయితే అన్ని parts ఒకే దేశం లో ఉండవు..ఇండియా తో కలిపి చాలా దేశాలు ఇస్తాయి..వాటిని కలిపి విమానం చేస్తారు...
++(
ఆ విమానాల్లో ఒకటి మొదటి నెల లోనే కూలిపోయింది...పైలట్ చనిపోయాడు...
తర్వాత నెలలో చాలా కూలిపోయాయి... పైలట్లు చనిపోతున్నారు...
నేను పట్టించుకోలేదు....అది సర్కార్ చూసుకుంటుంది...
++((
పైలట్ లు అల చనిపోతూ ఉండటం వల్ల పేపర్ లు సర్కార్ ను తిడుతున్నాయి...పార్లమెంట్ లో కూడా గొడవ జరిగింది...
+++
ఆర్మీ లో కూడా కొన్ని హెలికాప్టర్స్ కూలిపోవడం వల్ల ఆర్మీ ఇంటెలిజెన్స్ ఒత్తిడి చేయడం తో సర్కార్ కదిలింది...
++++
విద్యా శాఖలో పని చేస్తున్న వసుందర ను హోమ్ శాఖ లో సెక్రెటరీ గా పోస్టింగ్ ఇప్పించారు ఆర్మీ,ఏర్ ఫోర్స్ లో పని చేసే కొందరు నిజాయితీ పరులు...
వసుందర సెక్రెటరీ గా చార్జీ తీసుకుని కొన్ని సంవత్సరాలుగా దేశం మొత్తం మీద ఉన్న క్రైమ్ లిస్ట్ చూసింది....