Update 04
వినోద్ మీద అలా అరవడం సిద్ధార్థ కీ ఇష్టం లేదు తన ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణ స్నేహితుడు ఎక్కడ ప్రమాదంలో పడతాడు అని భయం తో సిద్ధార్థ, వినోద్ నీ అక్కడి నుంచి పంపించాడు డిన్నర్ తరువాత సిద్ధార్థ తనకు పంపిన డిన్నర్ slider లో దాచి పెట్టిన గన్ తీసుకోని తన రూమ్ లాక్ చేసి కిటికీ నుంచి హోటల్ రూమ్ నుంచి కింద సెల్లార్ లోకి వెళ్లాడు అక్కడ అప్పుడే ఒక కార్ వచ్చి ఆగింది దాని డ్రైవర్ దగ్గరికి వెళ్లి పార్కింగ్ అని తాళం తీసుకుని కార్ తో బార్ కీ వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే పరిస్థితి ఇంకోలా ఉంది అక్కడ అందరి చేతిలో గన్స్, డ్రగ్స్ ఉన్నాయి తొందర పడి వచ్చేశాను అని మనసులో అనుకున్నాడు "ఆలోచించకుండా ఆవేశం గా పనులు చేయడం నీకు అలవాటే కదా" అనింది సంధ్య పక్క సీట్ లో నుంచి సిద్ధార్థ నీ చూస్తూ "నాకూ తెలిసిన సిద్ధార్థ ఎప్పుడు ఒక అడుగు వేసిన తరువాత ఆలోచించడు మళ్లీ వెనుకడుగు వేయడు వాడికి అంత పిచ్చి ఉంది దానికి మించిన దమ్ము ఉంది" అని చెప్పి మాయం అయ్యింది సంధ్య, దాంతో సిద్ధార్థ కార్ దిగి బార్ లోకి వెళ్ళాడు అక్కడ ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు అప్పుడు ఒక వెయిటర్ వచ్చి ఒక పెగ్ గ్లాస్ పెట్టి వెళ్ళాడు అప్పుడు సిద్ధార్థ ఏదో చెప్పే లోపు అతను వెళ్లిపోయాడు తన ముందు ఉన్న గ్లాస్ కింద tissue paper లో "up" అని రాసి ఉంది దాంతో పైకి చూశాడు అక్కడ అందరూ arm wrestling ఆడుతూ ఉన్నారు అందరి నోట్లో నుంచి ఒకటే పేరు ఇబ్రహీం అని దాంతో సిద్ధార్థ తన ముందు ఉన్న పెగ్ తాగి పైకి వెళ్ళాడు అప్పటికే ఇబ్రహీం చాలా మందిని ఒడించాడు అప్పుడు సిద్ధార్థ వెళ్లి "ఇది పిల్లలు ఆడే ఆట మగాడిలా ఆడుదామా" అని తన పక్కన ఉన్న ఒకడి నుంచి revolver లాకుని అందులో బుల్లెట్స్ తీసి ఒక బుల్లెట్ పెట్టి దాని టేబుల్ మీద పెట్టి తిప్పాడు అది ఇబ్రహీం వైపు ఆగింది దాంతో ఇబ్రహీం, సిద్ధార్థ వైపు గురి పెట్టి కాల్చాడు సిద్ధార్థ మిస్ అయ్యాడు నాలుగు సార్లు ఇబ్రహీం వైపే గన్ తిరిగింది నాలుగు సార్లు సిద్ధార్థ మిస్ అయ్యాడు అప్పుడు ఇబ్రహీం లో అసహనం మొదలు అయ్యింది ఈ సారి గన్ తిప్పినప్పుడు "ఇలియాజ్ ఎక్కడ" అని అడిగాడు సిద్ధార్థ దాంతో ఇబ్రహీం గన్ తీసుకొని సిద్ధార్థ వైపు గురి పెట్టాడు అప్పుడు సిద్ధార్థ తన చేతి పిడికిలి విప్పి grenade చూపించి దాని పిన్ లాగి ఇబ్రహీం షర్ట్ లో వేశాడు.
"ఇలియాజ్ ఎక్కడ" అని మళ్ళీ అడిగాడు సిద్ధార్థ దాంతో ఇబ్రహీం "మెహరాబాద్ వ్యాలీ" అని చెప్పాడు వాడు అది చెప్పగానే ఇబ్రహీం నీ ఎగిరి ఒక కాలు తో కోడితే వాడు కిటికీ నుంచి ఎగిరి బయటికి పడి పేలి పోయాడు ఆ తర్వాత అందరూ సిద్ధార్థ మీద firing మొదలు పెట్టారు సిద్ధార్థ కూడా అడ్డం వచ్చిన వాళ్లందిరిని చంపి బయటకు వచ్చాడు అప్పుడు వెనుక నుంచి ఒకడు కత్తి తో ఎటాక్ చేయబోయాడు అప్పుడే సడన్ గా వినోద్ వచ్చి వాడిని గొంతులో తన అర చేతో గుచ్చి చంపాడు దాంతో సిద్ధార్థ వినోద్ వైపు చూసి "నిన్ను వెళ్లిపోమని చెప్పినట్లు నాకూ గుర్తు" అని అన్నాడు "prime minister సెక్యూరిటీ చీఫ్ గా నేను వెళ్లిపోయా కానీ ఇప్పుడు వచ్చింది సిద్ధార్థ ఠాకూర్ బెస్ట్ ఫ్రెండ్ గా నువ్వు నాకూ ఏమీ అవుతుంది అనే భయం తో వెళ్లిపో అన్నావు అని నాకూ తెలుసు కానీ ట్రస్ట్ మీ నువ్వు నేను కలిస్తే మాత్రం పాకిస్తాన్ లో సునామీ వస్తుంది" అన్నాడు వినోద్ దానికి సిద్ధార్థ నవ్వుతూ "మనతో ఇంకొకడు ఉన్నాడు సలీం షేక్ వాడు ఎవడో తెలుసా" అని అడిగాడు దానికి వినోద్ "వాడు నా బెటాలియనే నా జూనియర్ Infact అందరి కంటే బెస్ట్ కళ్లు మూసుకొని నమ్మవచ్చు వాడిని" అని అన్నాడు దాంతో ఇద్దరు కలిసి మెహరాబాద్ కీ బయలుదేరారు, సిద్ధార్థ కార్ నడుపుతూ ఉన్నాడు వినోద్ పడుకున్నాడు అప్పుడు సిద్ధార్థ చేతికి తన చెయ్యి కీ తన చెయ్యి వేసి సిద్ధార్థ చేతిని ముద్దు పెట్టి బేబీ స్లో అని చెప్పింది సంధ్య దాంతో సిద్ధార్థ పక్కకు చూశాడు అప్పుడు ఎదురుగా వస్తున్న లారీ వచ్చి కార్ నీ గుద్ది వెళ్లిపోయింది ఆ కార్ గాలి లో ఎగురుతుండగా రోడ్డు మీద ఉన్న సంధ్య "నా దగ్గరికి వచ్చేయ్ సిద్ధు" అనింది.
అలా సిద్ధార్థ, ఒక అమ్మాయి తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన ఫోటో నీ చూపించి, దాంతో పాటు కాలేజీ లో జరిగిన firing నీ కారణంగా చూపించి ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు ఎదురు అయ్యాయి రమేష్ కీ దాంతో సిద్ధార్థ కీ చాలా బాధ వేసింది తన వల్ల పాపం సంధ్య కీ ఇబ్బంది అయ్యింది అని దాంతో వినోద్ వచ్చి "రేయ్ అసలు నీకు బుద్ధి ఉందా సరే ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం ఉంటే తనని నీ రూమ్ కే తీసుకొని రావ్వోచ్చు కదా క్యాంపస్ చుట్టూ ఎప్పుడు ఈ మీడియా నా కొడుకులు గబ్బిలా లేక కాచుకొని కూర్చుంటారు జాగ్రత్తగా ఉండాలి సరే ఇదిగో ఈ bouquet తీసుకోని వెళ్లి సంధ్య కీ ఇవ్వు తనకు సారీ చెప్పు" అని అన్నాడు అప్పుడే సింగ్ లోపలికి వచ్చి "భాయ్ మీడియా bugs క్లియర్" అన్నాడు దాంతో సిద్ధార్థ bouquet తీసుకోని సంధ్య క్యాబిన్ కీ వెళ్ళాడు అప్పుడు సంధ్య తన laptop లో ఏదో పనిలో మునిగి పోయి ఉంది "Excuse me madam" అని తలుపు కొట్టి అడిగాడు సిద్ధార్థ "yes come in" అని అనింది సంధ్య ఎవరో చూడకుండానే bouquet తో లోపలికి వచ్చిన సిద్ధార్థ "సంధ్య I am sorry" అని అన్నాడు దానికి సంధ్య, సిద్ధార్థ వైపు చూసి నవ్వి "పర్లేదు సిద్ధు నిజం చెప్పాలంటే తప్పు నాదే మీ నాన్న వెళ్లిపోవడం చూసి నువ్వు దిగులు పడుతుంటే నిన్ను ఓదార్చాలి అని అనుకున్నా కానీ అది ఇంకోలా జరిగింది కాకపోతే నాకే తెలియదు నాలో ఏమీ జరిగిందో నా భర్తతో పంచుకోవాలని ఆశ పడ్డ నా తొలి ముద్దు నీకు ఇవ్వాలి అనిపించింది బహుశా ఇదే ప్రేమ అనుకుంటా" అని చెప్పింది సంధ్య దాంతో సిద్ధార్థ వెంటనే సంధ్య చెయ్యి పట్టుకుని కాలేజీ లో ఉన్న చర్చ్ లోకి తీసుకొని వెళ్ళాడు.
అక్కడ ఉన్న పాప్ తో వాళ్ళకి పెళ్లి చేయమని చెప్పాడు సంధ్య ఏదో చెప్పబోతే "నేను ఎప్పుడు దేవుడిని ఏమీ అడగలేదు కానీ మొదటి సారి కోరింది నిన్నే నువ్వు నాకూ సొంతం అవ్వాలి అని ఒక వేళ అలా జరగకపోతే పోద్దంటు లెనే లేని నిద్రలో నిను చూసే కల లోనే నను తీసుకొని వెళ్లమని కొరాను" అని అన్నాడు అప్పుడు పాప్ "do you accept this man as your better half" అని పాప్ అడగ్గానే కన్నీరు నిండిన కళ్లతో ఇంక ఏమీ ఆలోచించకుండా "yes" అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరం తీసి సిద్ధార్థ చేతికి పెట్టి సిద్ధార్థ పెదవి పైన ముద్దు పెట్టింది, సిద్ధార్థ కూడా తన చేతికి ఉన్న తన అమ్మ ఉంగరం తీసి సంధ్య కీ పెట్టి "ఈ రోజు నుంచి నా చివరి శ్వాస వరకు ఈ చెయ్యి వదలను" అని మాట ఇచ్చాడు ఆ తర్వాత సంధ్య "ఇప్పుడు మన relation గురించి బయటికి చెబుదామా" అని అడిగింది దానికి సిద్ధార్థ "ఇప్పుడే కాదు మూడు రాత్రిళ్లు గడిపిన తరువాత" అని సంధ్య నీ దగ్గరికి తీసుకోబోయాడు దాంతో సంధ్య "ఆ మూడు రాత్రిళ్లు ఇక్కడ కాదు రేపు ట్రిప్ కోసం caringroms కీ వెళుతున్నాం కదా అక్కడ" అని చెప్పింది, ఆ మరుసటి రోజు సాయంత్రం అందరూ caringroms కీ చేరుకున్నారు అది ఇంగ్లండ్ లోనే అతి పెద్ద మంచు ప్రదేశం పర్యాటక ప్రాంతం అందరూ హోటల్ కీ చేరుకున్నారు సిద్ధార్థ సింగ్ కీ, వినోద్ కీ night off ఇచ్చాడు దానికి వాళ్లు ఏదో చెప్పాలి అని చూశారు అప్పుడు సంధ్య తన luggage తో సీక్రెట్ గా సిద్ధార్థ రూమ్ లోకి వచ్చింది దాంతో వాళ్ళకి సినిమా అర్థ అయ్యి ఎంజాయ్ అని చెప్పి వెళ్లిపోయారు.
వాళ్లు వెళ్లిపోగానే సిద్ధార్థ అమాంతం సంధ్య నీ కౌగిలించుకున్నాడు అలాగే ఎత్తి బెడ్ మీద పడేశాడు ఆ తర్వాత సంధ్య తన చీర కొంగు విప్పి సిద్ధార్థ కోసం చేతులు చాపి రమ్మని చెప్పింది దాంతో సిద్ధార్థ తన బట్టలు విప్పి సంధ్య మీదకు దుక్కాడు ఆ తర్వాత ఇద్దరూ అలా ఆ రాత్రి మొత్తం ఎంజాయ్ చేస్తూ ఒకరి కౌగిలిలో ఒకరు కలిసి పోయారు అలా మధ్య రాత్రి లో సిద్ధార్థ ఫోన్ మొగితే లేచి ఫోన్ తీశాడు అది సంధ్య ఫోన్ ఎవరో ప్రైవేట్ నెంబర్ ఎవరూ అయ్యి ఉంటారు అని ఫోన్ ఎత్తాడు "సంధ్య మొదటి ప్లాన్ కింద సిద్ధార్థ నీ బాగానే ఇరికించావు ఈ సారి ఇంకా పెద్ద controversy లో ఇరికించు" అని చెప్పి ఫోన్ cut అయ్యింది.
సంధ్య కీ వచ్చిన ఫోన్ ద్వారా సంధ్య ఆ రోజు తనని ఇరికించాలి అనే పార్క్ కీ పిలిచింది అని అర్థం అయ్యింది దాంతో సిద్ధార్థ, లేచి పడుకుని ఉన్న సంధ్య దగ్గరికి వెళ్లి దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వచ్చి హోటల్ steam స్విమ్మింగ్ పూల్ లో దిగి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు సడన్ గా ఏదో కదిలినట్టు అనిపించింది దాంతో సిద్ధార్థ తన దగ్గర ఉన్న గన్ తీసుకొని దాంతో అటు వైపు వెళ్ళాడు వెళ్లి చూస్తే ఎవరో కిచెన్ లోకి వెళ్లడం చూసి అతని భుజం మీద గన్ పెట్టాడు దాంతో వినోద్ వెనకు తిరిగి సిద్ధార్థ చెయ్యి పక్కకు తోసి గన్ ఉన్న చేతిని పట్టుకుని సిద్ధార్థ ని కిందికి తోసి తన మీద గన్ ఎక్కుపెట్టాడు ఆ తర్వాత సిద్ధార్థ చూసిన వినోద్ "రేయ్ ఇక్కడ ఏమీ చేస్తూన్నావ్" అని సిద్ధార్థ నీ పైకి లేపాడు "నా సంగతి సరే నువ్వు ఏమి చేస్తున్నావ్" అని అడిగాడు సిద్ధార్థ దాంతో వినోద్ "ఏమీ లేదు చలి ఎక్కువగా ఉంది అందుకే విస్కీ బాటిల్ కోసం వచ్చా" అన్నాడు దానికి సిద్ధార్థ, వినోద్ నీ తీసుకొని steam పూల్ లోకి తీసుకొని వెళ్లి ఇద్దరు కాలు పూల్ లో పెట్టి మందు తాగుతూ ఉండగా వినోద్ కీ జరిగింది చెప్పాడు సిద్ధార్థ "నాకూ తెలుసు ఆ పిల్ల మీద నాకూ ముందు నుంచే అనుమానం ఉంది ఇంత పెద్ద ultra modern society లో తను అంత traditional గా ఉంటున్నప్పుడే నాకూ అనుమానం వచ్చింది ఇప్పుడే embassy కీ ఫోన్ చేసి దాని జైలు కీ పంపిస్తా" అని బాగా ఆవేశం గా అన్నాడు వినోద్ దానికి సిద్ధార్థ కాదు అన్నట్టు తల ఆడించి "సంధ్య కళ్లలో నేను తనకి నా మీద ఉన్న సముద్రమంత ప్రేమ చూశాను తను ఈ తప్పు కావాలి అని చేయలేదు పాప్ మాకు పెళ్లి చేసే అప్పుడు నను భర్త గా accept చేయడానికి సిద్ధమా అని అడిగితే తను మరో ఆలోచన లేకుండా yes అని నాకూ ముద్దు పెట్టింది ఆ ఒక నిమిషం లో తనకు నా మీద ఉన్న ప్రేమ నాకూ అర్థం అయ్యింది" అని చెప్పాడు సిద్ధార్థ దాంతో వినోద్ ఇప్పుడు ఏమీ చేద్దాం అని అడిగితే ఆ ప్రైవేట్ నెంబర్ ఎవరిదో కనుక్కో అంతేకాకుండా ఈ రెండు మూడు నెలల్లో సంధ్య బ్యాంక్ transactions తన కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ లో ఉన్నారు ఇలా ప్రతి detail నాకూ రేపు సాయంత్రం కల్లా కావాలి అని చెప్పాడు సిద్ధార్థ.
ఆ మరుసటి రోజు ఉదయం సంధ్య తన కాల్ లిస్ట్ లో వచ్చిన నెంబర్ attempt అయ్యినట్టు ఉండటం చూసి సిద్ధార్థ కీ నిజం ఎక్కడ తెలిసి పోయిందో అని కంగారు పడింది అప్పుడే సిద్ధార్థ, సంధ్య కోసం కాఫీ తెచ్చి ఇచ్చాడు ఇద్దరు కిటికీ view చూస్తూ కాఫీ తాగుతూ ఉన్నారు ఇంతలో సిద్ధార్థ, సంధ్యని వెనుక నుంచి కౌగిలించుకున్ని తన మెడ చుట్టూ చెయ్యి వేసి కాఫీ తాగుతూ ఉన్నాడు అప్పుడు కిటికీ అద్దం లో సంధ్య దిగులు మొహం చూసి వెంటనే తనను తన వైపు తిప్పుకొని "మనం ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము నువ్వు ఏంటి అంత దిగులు గా ఉన్నావ్ నాకూ తెలుసు మా నాన్న ఎక్కడ నిన్ను accept చేయడు అనే కదా నీ బాధ మా నాన్న నిన్ను accept చేయకపోతే నేను ఆయన్ని వదిలేసి వస్తా నువ్వు ఏదో ఒక యూనివర్సిటీ లో lecturer అవ్వు నేను సొంతం గా నా లా firm పెడతా దెబ్బకు మన లైఫ్ సెట్ కాబట్టి వెళ్లి ఫ్రెష్ అయ్యి రా ఒక బాస్కెట్ బాల్ టీం రెడీ చెయ్యాలి మనం తొందరగా" అని అన్నాడు దానికి సంధ్య నవ్వుతూ సిద్ధార్థ నీ గట్టిగా కౌగిలించుకున్ని "ఒక టీం వద్దు కానీ ఒక లక్ష్మి దేవి చాలు" అని చెప్పింది దానికి సిద్ధార్థ కూడా సంధ్య నీ కౌగిలించుకున్ని ఓదార్చాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి అందరి తో పాటు ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు సంధ్య, సిద్ధార్థ మరీ close గా ఉండడం సోఫియా కీ ఎందుకో నచ్చలేదు దాంతో తను హోటల్ కీ తిరిగి వెళ్లింది అప్పుడు సాయంత్రం అందరూ క్యాంప్ ఫైర్ దెగ్గర కూర్చుని ఉంటే విలియమ్స్, డోనీ ఇద్దరు చేతిలో చెయ్యి వేసి అందరూ ముందు నిలబడి "guy's మేము మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాము" అని చెప్పి విలియమ్స్, డోనీ ముందు మోకాలి పైన నిలబడి తన చేతికి ఉంగరం పెడుతూ "డోనీ క్రాటేజ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా" అని అడిగాడు దానికి డోనీ కూడా yes అని గట్టిగా అరిచి చెప్పింది, దాంతో సిద్ధార్థ కూడా లేచి సంధ్య నీ తన మీదకు లాగి "మేము కూడా మీకు ఒక విషయం చెప్పాలి అని ఇద్దరు తమ ఉంగరాలు చూపించారు" దాంతో అందరూ వాళ్ల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ champagne పొంగించారు అలా సాయంత్రం సరదాగా గడిపిన తరువాత సంధ్య ఒకటే రూమ్ లో ఉండగా తనకు private number నుంచి ఫోన్ వచ్చింది దాంతో తను కంగారు గా ఫోన్ ఎత్తింది "చూడండి మీరు మా నాన్న ట్రీట్మెంట్ కీ డబ్బులు ఇచ్చారు అనే విశ్వాసం తో ఒక సారి మీరు చెప్పినట్టు చేశాను ఇక మీదట అలా చేయలేను" అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇది అంతా సిద్ధార్థ ఫోన్ నుంచి స్పీకర్ లో వింటున్న వినోద్ "నువ్వు చెప్పింది నిజమే రా తను చాలా అమాయకురాలు" అని చెప్పాడు.
అలా రెండు రోజుల తరువాత అందరూ Edinburgh కీ తిరిగి వెళ్లారు అప్పుడు న్యూస్ లో సంధ్య తో ఆ పనులు చేయించిన opposition పార్టీ లీడర్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేసిన వార్త విని సంధ్య కొంచెం కుదుట పడింది దాంతో ఆలస్యం చేయకుండా సిద్ధార్థ కీ నిజం చెప్పాలి అని వెళ్లి నిజం చెప్పింది అప్పుడు దానికి సిద్ధార్థ నవ్వి "నాకూ అంతా తెలుసు సంధ్య నువ్వు తప్పు చేయలేదు కాబట్టి ఇంక భయం వదిలేయి ఈ రోజు సాయంత్రం మనం లండన్ వెళ్లుతున్నాం రెడీ అవ్వు అని చెప్పాడు అప్పుడు సంధ్య సిద్ధార్థ పెదవి పైన ముద్దు పెట్టి తనని నమ్మినందుకు, అర్థం చేసుకున్నందుకు అలా బహుమతి ఇచ్చింది ఆ తర్వాత ఇద్దరు లండన్ కీ రెడీ అయ్యారు విలియమ్స్, డోనీ నిశ్చితార్థం కోసం అలా వాళ్లు హెలికాప్టర్ దగ్గరికి వెళ్లగానే అదే helipad పక్కన ఉన్న runway మీద రమేష్ ప్రైవేట్ ఫ్లయిట్ ల్యాండ్ అయ్యింది దాంతో సిద్ధార్థ, సంధ్య నీ తీసుకొని వెళ్లి రమేష్ కీ పరిచయం చెయ్యాలి అనుకున్నాడు అప్పుడు రమేష్ తన చేతిలో ఉన్న గన్ తో సంధ్య నీ కాల్చి సిద్ధార్థ నీ కూడా కాల్చి వెళ్లిపోయాడు వినోద్, సింగ్ ఇద్దరు అక్కడే ఉన్న ఏమీ చేయలేని పరిస్థితి దాంతో రమేష్ హెలికాప్టర్ లో లండన్ కీ బయలుదేరాడు దాంతో వినోద్, సిద్ధార్థ నీ సంధ్య నీ ఇద్దరిని హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లాడు అప్పటికే సంధ్య ప్రాణం పోయింది సిద్ధార్థ కీ పల్స్ లేక పోవడంతో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు దాంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్ని లేచ్చాడు సిద్ధార్థ.
సిద్ధార్థ కళ్లు తెరిచి చూస్తే తనకి వినోద్ కీ ఇద్దరికి కరెంట్ వైర్ లు కట్టి షాక్ ఇచ్చి వాళ్ళని స్ప్రుహ లోకి తెచ్చారు అప్పుడు ఇలియాజ్ విజిల్ వేస్తూ సిద్ధార్థ దగ్గరికి వచ్చి "ఎలా ఉన్నారు సార్ అని అంటూ వినోద్ వైపు చూసి అరే మేజర్ సాబ్ చెప్పా కదా మీ ఫ్రెండ్ నీ జాగ్రత్తగా చూసుకోమని ఇప్పుడు చూడండి ఇద్దరు ఎలా నా గుప్పెట్లో ఉన్నారో" అని చెప్పి నవ్వాడు "మీ తాలిబన్లు ఆడింగి జాతి కీ చెందినోళ్లూ అని మళ్ళీ నిరూపించావ్ రా ఇలియాజ్ దమ్ముంటే కట్లు విప్పు రా నీ తల నరికి నీ చేతుల్లోనే పెడతా" అన్నాడు వినోద్ దానికి ఇలియాజ్ కీ కోపం వచ్చి వినోద్, సిద్ధార్థ ఉన్న ఛైర్ కీ కాలి తో కొట్టాడు "మిమ్మల్ని ఎవడు కాపాడుతాడో చూస్తా" అన్నాడు అప్పుడే సలీం వచ్చి అందరి ముందు కాల్పులు జరిపి ఇలియాజ్ మోకాలి పైన కాల్చి అందరినీ చంపి వినోద్, సిద్ధార్థ నీ విడిపించాడు అప్పుడు సిద్ధార్థ, సలీం చేతిలో ఉన్న గన్ తీసుకొని ఇలియాజ్ భుజాల పైన కాల్చి నుదుటి పైన గన్ పెట్టి "ఒకటే question ఆ రోజు మా మీద ఎలా ఎటాక్ చేశావ్ మా నాన్న వస్తున్నాడు అని నాకే తెలియదు నీకు ఎలా తెలుసు ఎవరూ నీకు ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది" అని అడిగాడు దానికి ఇలియాజ్ నవ్వుతూ "నీ బాబే రా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది" అని అన్నాడు అది విని సిద్ధార్థ, వినోద్ షాక్ అయ్యి ఇద్దరు ఒకరి మొహలు ఒకరు చూసుకున్నారు.
ఇలియాజ్ చెప్పింది విన్న తరువాత వినోద్, సిద్ధార్థ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు "ఏంట్రా షాక్ అయ్యరా ఏమీ అనుకున్నావ్ మీ బాబు గురించి వాడు ఏమైనా దేవుడా నీతి తో గెలవడానికి మీ బాబు చాలా పెద్ద స్కెచ్ వేశాడు గెలవడం కోసం మీకు గుర్తు ఉందో లేదో నాలుగు సంవత్సరాల క్రితం elections కీ రెండు నెలల ముందు ఇండియా లో దసరా పండుగ తో పాటు మొహరం కూడా కలిసి వచ్చింది అప్పుడు తమిళనాడు లోని మధురై లో దేవి ఊరేగింపు లో కొంతమంది ముస్లిమ్స్ ఊరేగింపు లో వచ్చే భక్తుల మీద beef మాంసం పోశారు దాంతో అక్కడ పెద్ద గొడవలు జరిగాయి దాంతో పాటు కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ లో మత ఘర్షణలు జరిగాయి ఆ గొడవలు చేయించింది మీ నాన్న రమేష్ ఠాకూర్ ఎందుకంటే మీ నాన్న పార్టీ నాయకులు ''ల పైన చాలా వ్యతిరేకత చూపించడం తో ''లు అంతా మీ నాన్న opposition పార్టీకి మద్దతు తెలిపారు దాంతో జనం లో వాళ్ల పార్టీ image పెంచడం కోసం మీ బాబు పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా కీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి సైన్యం నీ వెనకు తరలిస్తాను అని మాట ఇచ్చాడు దాంతో యూసఫ్ రజా మా భాయ్జాన్ మూసాఫ్ తో మీ నాన్న కీ డీల్ కుదుర్చాడు దాంతో నను సోఫియా కీ బాడి గార్డ్ గా పంపి మీ నాన్న అక్కడికి వచ్చినప్పుడు తన మీద తనే ఎటాక్ చేయించుకుని నా పేరు బయటకు తెచ్చి ఇండియా లో ''లకు terrorists లకు సంబంధం లేదని ఇండియా లోని ''లు ఎప్పుడు దేశ భక్తి తో ఉంటారు అని పత్తితి కబుర్లు చెప్పి వాళ్ల అభిమానం గెలుచుకున్నాడు దాంతో పాటు ఈ మత ఘర్షణలు రేపి హిందూ ''లు ఎప్పుడు సోదర భావంతో ఉండాలి అని చెప్పి గొడవకు కారణమైన మా సంస్థ కీ చెందిన ఇద్దరు terrorist లను మిలిటరీ తో చంపించి ఆ sympathy తో గెలిచాడు మీ బాబు దాంతో పాటు ఈ సారి గెలవడం కోసం చాలా పెద్ద స్కెచ్ వేశాడు కాకపోతే ఎవడు చేశాడో తెలియదు ఆ బాంబ్ బ్లాస్ట్ చేశాడు చా ఈ సారి మాకు 1500 వందల కోట్లు వచ్చేవి " అని అన్నాడు దాంతో సిద్ధార్థ ఇంకో ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇలియాజ్ నీ కాల్చి చంపాడు.
అప్పుడు వినోద్ "రేయ్ పిచ్చ నాయాలా వాడు evidence రా అలా చంపేశావ్ ఇప్పుడు ఈ మొత్తం scam ఎలా నిరూపించగలం" అని అన్నాడు దాంతో సిద్ధార్థ తన షర్ట్ కీ ఉన్న బటన్ కెమెరా తీసి "ఇది మొత్తం రికార్డ్ అయ్యింది పదండి మూసాఫ్ ఇస్లామాబాద్ కీ వెళ్లే లోపు పట్టుకుందాం లేదా లేపేదాం నా కొడుకును" అని గన్ లోడ్ చేస్తూ చెప్పాడు సిద్ధార్థ అప్పుడు సలీం "సార్ మూసాఫ్ కరాచి లో లేడు ఇప్పుడు మనం ఎంత తొందరగా వెళ్లిన కూడా ఇక్కడి నుంచి ఇస్లామాబాద్ కీ చేరుకోలేము ఇక్కడి నుంచి కరాచి నే మూడు గంటల సమయం పడుతుంది అయిన మీకు accident అయిన తరువాత ఇంత తక్కువ టైమ్ లో వాళ్లు మిమ్మల్ని ఇక్కడకు ఎలా తీసుకొని వచ్చారు" అని అడిగాడు దాంతో సిద్ధార్థ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బయట ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ గాలి లో ఎగిరి పడింది ఏంటి అని వెళ్లి చూస్తే అక్కడ ఒక హెలికాప్టర్ ఉంది దాంతో సిద్ధార్థ "వినోద్ దాని takeoff చేయి మనం మూసాఫ్ నీ పట్టుకొని మీడియా ముందు పెట్టాలి" అని చెప్పాడు దానికి వినోద్ గుటకలు మింగుతూ "రేయ్ నాకూ హెలికాప్టర్ నడపడం రాదు నేను ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కాదు" అన్నాడు దానికి సిద్ధార్థ సలీం వైపు చూశాడు వాడు కూడా రాదు అని తల ఊపాడు అప్పుడే చేతికి బుల్లెట్ దిగి దొంగతనం గా పారిపోతున్న ఒక terrorist నీ చూసి వాడిని కొట్టి లాకుని వచ్చాడు సలీం వాడిని అడిగితే వాడికి హెలికాప్టర్ కంట్రోల్ వచ్చు అన్నాడు దాంతో వాళ్లు హెలికాప్టర్ లో మూసాఫ్ దగ్గరికి బయలుదేరాడు అప్పటికే ఇస్లామాబాద్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా, మూసాఫ్ కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడే హెలికాప్టర్ లో అక్కడికి చేరుకుని మూసాఫ్ కార్ మీద grenade launcher తో ఎటాక్ చేశాడు సిద్ధార్థ అలా మూసాఫ్ అనుచరుల పైన దాడి చేసి మొత్తానికి మూసాఫ్ నీ పట్టుకుని అదే హెలికాప్టర్ లో కరాచి చేరుకున్నారు అప్పటికే సింగ్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లయిట్ నీ stand by లో పెట్టాడు అలా మూసాఫ్ తో సిద్ధార్థ, వినోద్, సలీం ఇండియా కీ సురక్షితంగా చేరుకున్నారు.
అలా ఇండియా వచ్చిన తర్వాత మూసాఫ్ మరియు ఇలియాజ్ ఇచ్చిన సాక్ష్యం నీ మీడియా ముందు బహిరంగంగా బయట పెట్టాడు సిద్ధార్థ అలాగే వచ్చే elections లో కూడా గెలవడం కోసం తన తండ్రి చేయాలి అనుకున్న మారణహోమం గురించి కూడా బయట పెట్టాడు అని పెద్ద నగరాల్లో భారీ బాంబ్ బ్లాస్ట్ లు చేసి మళ్లీ హిందూ, ''ల అల్లర్లు రేపి హిందుత్వ రాష్ట్రం గా ఇండియా నీ మార్చి ''లను తరిమి కొట్టడానికి పధకం వేశాడు అని వాళ్ల ప్లాన్ బయటకు తెచ్చాడు, దాంతో సిద్ధార్థ ఇలా సమాధానం ఇచ్చాడు "ఇన్ని ఘోరాలు చేసి నా తండ్రి సంపాదించిన ఈ పదవే ఆయన ప్రాణం తీసింది ఇలా రక్తపు మరకలు ఉన్న సింహాసనం నాకూ వద్దు నేను తక్షణమే నా పదవికి రాజీనామా చేస్తున్నా అంతేకాకుండా ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు తెలియజేస్తున్నాను ఇదే పార్టీ లో నిస్వార్థంగా మంచి జ్ఞానం తో వివేకం తో ఉన్న యువ నాయకులు ఎంతో మంది ఉన్నారు అలాంటి నాయకులకు నేను చెప్పదల్చింది ఒకటే మిత్రులారా మీరు ఇలాంటి కుల గజ్జి, మత ఘర్షణలు రేపి, రక్తపు వాసన తో నిండిన ఇలాంటి పార్టీ నుంచి వేరు అయి సొంతంగా ఒక పార్టీ పెట్టి యువతరం నీ దేశాని ముందుకు నడిపించండి మన యువత మీకు తోడుగా ఉంటుంది ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆత్మగౌరవం లేని ముసలి రాజకీయ నాయకులు కాదు మీరు యువత ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి" అని చెప్పి వెళ్లిపోయాడు సిద్ధార్థ ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన luggage సర్దుకోని వెళ్లిపోతున్న సిద్ధార్థ నీ ఆపి తన చేతిలో ఉన్న ఫోన్ లోని వీడియో చూపించాడు మధు అందులో సిద్ధార్థ తన తండ్రి రమేష్ కీ poison injection ఇచ్చి ఆ రూమ్ లో బాంబ్ పెట్టి పేల్చిన video మొత్తం రికార్డ్ అయ్యింది అది చూసి సిద్ధార్థ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
మధు చూపించిన వీడియో చూసి షాక్ లో ఉన్న సిద్ధార్థ నీ కడుపులో కత్తి తో పొడిచాడు మధు ఆ తర్వాత సిద్ధార్థ నీ కాలితో తన్ని "రేయ్ చెత్త నా కొడక నీ వల్ల నాకూ ఎప్పుడు నష్టమే ఈ మొత్తం భారతదేశం రాజకీయ భవిష్యత్తు నా చెక్కు చేతుల్లో ఉంచుకోవాలి అని ప్రయత్నం చేసిన ప్రతి సారి నా దారికి అడ్డంగా నిలబడింది నువ్వు మీ నాన్న, నేను కాలేజీ యూనియన్ elections లో ఉన్నప్పటి నుంచి వాడు ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్ మీ నాన్న వట్టి చవట కానీ వాడికి కండ బలం ఉంది అందుకే నా లాంటి బుద్ధి బలం ఉన్న వాడు వాడి వెనుక ఉండి ఇలాంటి వాళ్ళని తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంటారు" అని తన frustration మొత్తం బయటికి కక్కాడు మధు దానికి సిద్ధార్థ నవ్వుతూ ఉంటే మధు సిద్ధార్థ వైపు ఆశ్చర్యంగా చూశాడు అప్పుడు వినోద్ మెరుపు వేగంతో మధు వెనకు వచ్చి వాడి గొంతు చుట్టూ cable wire నీ కట్టె connecting tubes తో ముడి వేశాడు దాంతో మధు కీ మెల్లగా ఊపిరి అందడం తగ్గుతూ వచ్చింది "మధు అంకుల్ ఏంటి ఆల్ఫ్రెడ్ అని పిలవలేదు అని చూస్తున్నావా మా నాన్న ఎప్పుడు పార్టీ మీటింగ్ లో ఉన్న నువ్వే నాకూ దెగ్గర ఉండి అన్నం తినిపించావు అప్పుడు ఆ ప్రేమ చూసి ఎప్పటికైనా సరే నువ్వు ఆ batman కీ ఆల్ఫ్రెడ్ లాగా నాకూ తోడు ఉంటావ్ అని అనుకున్న, నిన్ను ఒక బాబాయ్ లాగా చూశాను కానీ నువ్వు నీ కొడుకు గెలుపు కోసం నను, నేను ప్రేమించిన అమ్మాయి పరువు నడ్డి బజారు లో పెట్టావ్" అని చెప్పాడు దాంతో మధు షాక్ అయ్యి సిద్ధార్థ వైపు చూశాడు ఎందుకంటే మధు కీ సమాజం దృష్టిలో పెళ్లి కాలేదు తనకు ఒక కొడుకు ఉన్న విషయం ఎవరికీ తెలియదు తనకి తన ప్రేయసి కీ తప్ప రమేష్ కీ కూడా ఈ విషయం తెలియదు ఈ విషయం సిద్ధార్థ కీ ఎలా తెలిసింది అనేదే మధు అనుమానం.
"చచ్చే ముందు నీకు నీ జీవిత చరిత్ర నాకూ ఎలా తెలుసో చెప్తా విను opposition పార్టీ లో నువ్వు మా నాన్న స్టూడెంట్ యూనియన్ రోజులో చేరారు అప్పుడు ఆ opposition పార్టీ అధ్యక్షుడు కూతురు అయిన విమల దేవి రాజపూత్ కీ నీకు మధ్య ప్రేమ చిగురించి అది ఇప్పుడు ఆ పార్టీ ప్రెసిడెంట్ రోహన్ రాజపూత్ గా పండింది ఎప్పుడైతే మీ ప్రేమ విషయం విమల దేవి వాళ్ల నాన్న కు తెలిసిందో అప్పుడే ఆయన నిన్ను మా నాన్న ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించారు ఆ తర్వాత విమల కీ ఇంకొకడితో పెళ్లి అయ్యింది కానీ వాడు పెళ్లి అయిన ఆరు నెలల కే accident లో చనిపోయాడు కాదు కాదు మీరే accident చేయించి చంపేశారు ఆ తర్వాత రోహన్ పుట్టిన తరువాత వాడికి చిన్నప్పటి నుంచి నీ తెలివి తో వాడిని ఒక యువ నాయకుడిగా తీర్చి దిద్దావు నీ రాజకీయ స్వలాభం కోసం అప్పుడే నేను politics కీ వస్తా అని నువ్వు ఊహించలేక పోయావ్ అందుకే నాకూ అనుభవం ఉండాలని చెప్పి నను Edinburgh కీ పంపించావ్ నాకూ ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది అని నీకు తెలుసు అందుకే సంధ్య నీ నా మీదకు వదిలావ్ కాకపోతే పైకి ఇది నీ కొడుకు తో ఆడిస్తున్న ఆట అని అనుకునేలా చేసి వెనుక నుంచి నువ్వు ఆడించే ఆట అని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డావు మొదటి ట్రాప్ లో నేను సులభంగా చిక్కాను కానీ సంధ్య నను నిజంగా లవ్ చేయడం మొదలు పెట్టింది అని తెలిసి ఎక్కడ నీ పేరు బయటకు వస్తుందో అని భయపడి మా నాన్న కీ కులం పేరుతో మా ఇద్దరి మీద కోపం తెప్పించి మా నాన్న చేత్తోనే నను సంధ్య నీ చంపించాలి అని చూశావ్ నేను చనిపోయాను అని అనుకున్నావ్ కానీ ఈ ఆరు సంవత్సరాల పాటు నేను మీ ప్రతి అడుగు అంచనా వేస్తూ వచ్చా మా నాన్న సంధ్య నీ చంపాడు ఆ కోపం తగ్గించాలని తిరిగి వచ్చా కానీ అప్పుడు నాకూ నీ చీకటి ఆలోచనలు తెలిసాయి నీ కొడుకు నీ pm చెయ్యాలి అని వాడి ద్వారా నీకు ఈ దేశ రాజకీయ వ్యవస్థ నీ చేతిలో కీలు బొమ్మ చేసుకోవాలని కలలు కన్నావ్ అందుకే కోత నా అబ్బ తోనే మొదలు పెట్టా నీ కొడుకు తో ముగిస్తాను"అని చెప్పి వినోద్ తో కలిసి మధు నీ చావు బ్రతుకుల మధ్య వదిలేసి వెళ్లిపోయారు.
తన పార్టీ లో నీతిగా నిజాయితీ గా ఉన్న యువ నాయకులను ఒకటి గా చేర్చి రోహన్ నీ ఒడించే లాగా తయారు చేశాడు సిద్ధార్థ అలా ఆ యువ నాయకులను గెలిపించి రోహన్ నీ చిత్తు గా ఒడించాడు అలా తన పగ తీర్చుకున్నాడు, పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా నీ UNO విచారణ కోసం అరెస్ట్ చేయడంతో సోఫియా తను కూడా తన పదవికి రాజీనామా చేసి పాకిస్తాన్ వదిలేసి వెళ్లిపోయింది అలా కొన్ని రోజుల తరువాత సిద్ధార్థ Edinburgh నుంచి Scotland వైపు బైక్ మీద స్పీడ్ గా వెళుతూ ఉంటే సంధ్య వెనుక నుంచి సిద్ధార్థ నీ గట్టిగా కౌగిలించుకున్ని భుజం మీద ముద్దు పెట్టి "బేబీ ప్లీజ్ కొంచెం slow గా వేళ్ళు" అని చెప్పింది దానికి సిద్ధార్థ, సంధ్య చెయ్యి తీసుకొని ముద్దు పెట్టి ఓకే అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ Scotland లో ఇన్ని రోజులు సంధ్య నీ జాగ్రత్తగా చూసుకున్న యూనివర్సిటీ లోని వాళ్ల ప్రొఫెసర్ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లారు.
(ఆ రోజు సిద్ధార్థ తో పాటు సంధ్య కూడా బ్రతికింది కానీ తన తండ్రి కోపం తగ్గించాలని ఇండియా కీ వచ్చిన సిద్ధార్థ కీ ఇక్కడ జరుగుతున్న తప్పులు చూసి ఆవేశం కట్టలు తెంచుకుంది అందుకే సంధ్య నీ Scotland లో పెట్టి తను పగ తీర్చుకోవడానికి వెళ్లాడు సంధ్య బ్రతికి ఉంది అన్న విషయం వినోద్, సింగ్ కూడా తెలియదు ఇలా రాజతంత్రం వేసి దేశ ద్రోహులను కుళ్లు రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడాడు సిద్ధార్థ )
The End.