Update 03

సోఫియా తనని రిసీవ్ చేసుకోడానికి రావడం కంటే తను సంధ్య కోసం తెచ్చిన చీర సోఫియా వేసుకోవడం ఇంకా shocking గా ఉంది సిద్ధార్థ కీ దాంతో పాటు సోఫియా తో ఇన్ని రోజుల చనువు ఉన్న కూడా తన అందం ఎప్పుడు సిద్ధార్థ నీ డిస్టర్బ్ చేయలేదు కానీ ఎందుకో ఆ చీర సంధ్య కంటే సోఫియా కే బాగా కుదిరింది, దాంతో సిద్ధార్థ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అందుకే సోఫియా వైపు eye to eye కాంటాక్ట్ చేయలేక ఉన్నాడు "welcome to Pakistan PM sir" అని bouquet ఇచ్చింది సోఫియా దాంతో "Thank you సోఫి అని చెప్పి మళ్ళీ తల కొట్టుకొని బేగం సా" అన్నాడు సిద్ధార్థ దానికి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే బేగం అని భర్తలు మాత్రమే అనాలి అని చెప్పాడు వినోద్ దాంతో సిద్ధార్థ "సారీ మిస్ తహసిల్" అని అన్నాడు దాంతో సోఫియా నవ్వి పర్లేదు సోఫి అని పిలువు అని చెప్పింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి కార్ లో హోటల్ కి బయలుదేరారు సోఫియా అలా తన పక్కన ఉంటే మొదటి సారి సిద్ధార్థ చాలా ఇబ్బంది గా ఫీల్ అయ్యాడు అప్పుడు తన భుజం మీద చేయి వేసి అలాగే తల ఆనించి పడుకున్న సంధ్య మెల్లగా "ఏంటి నీ ఫ్రెండ్ నాకంటే అందం గా ఉందా" అని అడిగింది సంధ్య దానికి సిద్ధార్థ "నా దృష్టిలో ఎప్పటికీ నువ్వే అందగత్తెవి" అని అన్నాడు అది విన్న సోఫియా థాంక్స్ సిద్ధ్ అనింది దాంతో సంధ్య ప్రతిబింబం మాయం అయ్యింది దాంతో సిద్ధార్థ తన మెదడు నీ క్లియర్ చేసుకోడానికి పెషావర్ సిటీ అందాలు చూస్తూ ఉంటే అలా వెనకు రోడ్డు పక్కన ఉన్న భవంతులతో పాటు తన ఆలోచనలు కూడా గతంలోకీ వెనకు వెళ్లాయి.

(Vancross library)

సిద్ధార్థ, సోఫియా ఇద్దరు తమ ప్రాజెక్టు పని మీద లైబ్రరీ లోకి వెళ్లారు అక్కడ వాళ్లు ఇండియా పాకిస్తాన్ partition మీద research చేస్తూ పైగా ఇద్దరికి తెలిసిన విషయాలను డిస్కస్ చేస్తూ ప్రపంచ దృష్టిలో శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాలు తమ దౌత్య సంబంధాలు కలిగి ఎలా ఒకరి అభివృద్ధి కీ మరొకరు సహాయం గా ఉంటారు అనే దాని పైన ప్రొజెక్ట్ పనిలో ఉన్నారు, అప్పుడే సిద్ధార్థ కీ తెలిసింది ఏంటి అంటే బెలూచిస్థాన్ లో ఆయిల్ అండ్ గ్యాస్ మైన్స్ ఉన్నాయి కానీ వాటిని బయటకు తెచ్చే technology పాకిస్తాన్ దెగ్గర అంతగా లేదు పైగా గుజరాత్ లోని ఆయిల్ ఇండస్ట్రీస్ లో జపాన్ నుంచి కొన్న టెక్నాలజీ ఇండియా లో ఉంది దాంతో ఈ టెక్నాలజీ నీ పాకిస్తాన్ కీ లీజు కీ ఇస్తే వాళ్ల నుంచి వచ్చే ఆయిల్ లో 48 వేల cartels ఇండియా కీ ప్రతి సంవత్సరం రెంట్ ఇంటరెస్ట్ గా పాకిస్తాన్ సప్లయ్ చేస్తే ఇండియా కీ దుబాయ్ నుంచి ప్రతి సంవత్సరం వచ్చే 72 cartels పెట్రోలియం అండ్ ఆయిల్ import చార్జీలు తాగుతాయి దాంతో పెట్రోలు ఒకటే import చేసుకోవడం వల్ల బడ్జెట్ కలిసి వస్తుంది అని తన ఐడియా ఇచ్చాడు దాంతో సోఫియా చాలా సేపు ఆలోచించి సిద్ధార్థ చెప్పింది నిజమే ఇలా చేస్తే పాకిస్తాన్ కీ export బిజినెస్ పెరుగుది దాంతో కొంచెం బడ్జెట్ friendly అవుతుంది అని సిద్ధార్థ ఇచ్చిన ఐడియా నీ తమ ప్రాజెక్టు లో ఎక్కించింది ఇలా వాళ్లు ప్రాజెక్టు లో బిజీగా ఉంటే ఇలియాజ్ వచ్చి సోఫియా కీ ఫోన్ ఇచ్చాడు అప్పుడు సోఫియా ఫోన్ తీసుకోని చూస్తే తన తండ్రి దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది.

దాంతో సోఫియా ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్లింది అప్పుడు పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా "ఏంటి బెటీ ఆ సిద్ధార్థ తో కలిసి తిరుగుతున్నావు అంట ఈ విషయం కనుక కేబినెట్ లో తెలిస్తే నా పరువు ఏమీ అవుతుందో తెలుసా నిన్ను నేను అక్కడికి పంపింది మన గవర్నమెంట్ లోనే నీకంటే తెలివైన politician ఉండకూడదు అనే ఆశ తో నువ్వు ఇలా శత్రు దేశం వాళ్లతో కలిసి తిరిగి రాత్రి పూట అల్లరి పనులు చేయడానికి కాదు" అని కొంచెం కోపం గానే అరిచాడు దానికి సోఫియా, ఇలియాజ్ వైపు చూసి "అబ్బు నేను ఎమైన పిచ్చి దాని అనుకున్నావా నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా పాకిస్తాన్ అమెరికా కీ అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలీ అని అందుకు మొదటి ఎత్తు ఇండియా మనం మన శత్రు దేశం తో ఎంత diplomacy తో ఉంటే మిగిలిన దేశాలకు మన దేశంలో ఉండే ఔన్నత్యం తెలుస్తుంది మనకు మంచి పేరు వస్తుంది పైగా నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే నాకూ సర్టిఫికేట్ వచ్చేది కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ అయ్యే వరకు ఓపిక పట్టు" అని తన తెలివి తో ఆ సమస్య నుంచి తెలివిగా బయట పడింది సోఫియా కూతురు తెలివి చూసిన యూసఫ్ దాని వెనుక కారణం తెలుసుకోలేక పోయాడు ఆ తర్వాత ఫోన్ ఇలియాజ్ కీ విసిరేసి వాడిని దగ్గరికి రమ్మని చెప్పి లాగి వాడి చెంప మీద కొట్టింది "నీ లిమిట్స్ లో ఉండు ఇంకోసారి నా విషయం లో వేలు పెడితే తలకాయ నరుకుతా" అని warning ఇచ్చింది దాంతో ఒక్క ఆడపిల్ల తనను కొట్టడం అవమానం గా భావించాడు ఇలియాజ్.

సోఫియా తిరిగి వచ్చి లైబ్రరీ లో టేబుల్ దగ్గరికి వెళ్లితే అక్కడ సిద్ధార్థ లేడు అప్పుడే అక్కడికి సంధ్య అక్కడికి వచ్చింది సోఫియా వైపు పలకరింపు గా చూసి వెళ్లింది అప్పుడే ఏదో బుక్ తీసుకొని వచ్చాడు సిద్ధార్థ సంధ్య నీ చూడగానే బుక్ పక్కన పడేసి సంధ్య వెనుక వెళ్లాడు అది చూసిన సంధ్య ఏంటి అని సైగ చేసింది "I love you" అని చెప్పింది దానికి సంధ్య నవ్వి "చూడండి సార్ మీరు రేపు ఒక దేశం కీ కాబోయే నాయకులు నేను ఏదో middle class అమ్మాయిని ప్లీజ్ నా వెంట పడటం మానేసి ప్లీజ్ నీ చదువు మీద దృష్టి పెట్టు" అని చెప్పింది లోపల ఇష్టం ఉన్న కూడా పైకి కోపం నటిస్తూ చెప్పింది సంధ్య దాంతో సిద్ధార్థ తన పర్స్ లో ఉన్న తన తల్లి ఫోటో తీసి సంధ్య చేతిలో పెట్టి "నేను ఇప్పటి వరకు ప్రేమించిన ఓకే ఒక వ్యక్తి మా అమ్మ నాకూ ఊహ తెలిసే లోపే తను నన్ను వదిలి వెళ్లింది ఆ తర్వాత తన జ్ఞాపకాలు అన్ని నిన్ను చూసిన తర్వాతే నాలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి ఆ జ్ఞాపకాలు నాలో సజీవంగా ఉండాలంటే నాకూ నువ్వు కావాలి ఈ ఫోటో నీ దెగ్గర ఉంచుకో రేపు కాలేజీ లో ఉన్న polo మ్యాచ్ లో నేను గెలిస్తే అప్పుడు నువ్వు ఈ ఫోటో మీద నీ నిర్ణయం రాసి ఇవ్వు ఏదైనా నేను accept చేయడానికి రెడీ" అన్నాడు దానికి సంధ్య "సిద్ధార్థ్ పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పటి వరకు ఆ ఆట లో ఒక ఇండియన్ గెలవలేదు పైగా అవతలి వైపు ఉన్న టీం కూడా చిన్నది కాదు డెనిస్,అడానిస్ ఇద్దరు చాలా rough and cruel riders వాళ్ళని దాటి ఇప్పటి వరకు ఒకరు కూడా గోల్స్ వేయలేదు" అని చెప్పింది దానికి సిద్ధార్థ "then this is for my country not just only for love" అని ఛాలెంజ్ చేసి వెళ్లాడు అప్పుడే సంధ్య ఏదో చెప్పాలి అని చూస్తే తనకు ఒక మెసేజ్ వచ్చింది "when will be the feast" అని వచ్చింది దానికి సంధ్య, సిద్ధార్థ వైపు చూసింది తను వెళ్లిపోగానే "Feast will be arranged in two days" అని reply ఇచ్చింది కానీ తనకి భయం గా ఉంది సిద్ధార్థ కీ polo game లో ఏమీ అవుతుందో అని.

సిద్ధార్థ polo match కోసం రెడీ అవుతున్నాడు తనతో పాటు ఈ మ్యాచ్ లో మార్కిన్, విలియమ్స్, ఇంకా ఇద్దరు వేరే దేశ ప్రతినిధుల పిల్లలు కూడా ఉన్నారు కాకపోతే అక్కడ ఉన్న వాళ్లు అందరికీ ఒక గుర్రం సొంతం గా ఉంది సిద్ధార్థ కీ సొంత గుర్రం లేదు దాంతో తనని stallion లోకి వెళ్లి ఒక గుర్రం నీ చూసుకోమని చెప్పారు అప్పుడు సిద్ధార్థ stallion లోకి వెళ్లాక అక్కడ ఉన్న గుర్రాలు అని చూస్తూ ఉన్నాడు అప్పుడు ఒక మూల నుంచి "hey stop it" అని వినిపించింది ఏంటా అని వెళ్లి చూస్తే అక్కడ విలియమ్స్, డోని నీ గోడకి ఆనించి నడుము చుట్టూ చేతులు వేసి పెదవి పైన ముద్దు పెట్టాలి అనుకుంటున్నాడు డోని పైకి వద్దు వద్దు అంటున్న తనలోని కోరిక తనని ముందుకు తోస్తుంది అప్పుడు సిద్ధార్థ లవ్ బర్డ్స్ అని పిలిస్తే ఇద్దరు కంగారు గా వెనకు జరిగారు దానికి సిద్ధార్థ "సారీ సారీ continue but focus on the game bro" అని చెప్పాడు ఆ తర్వాత సిద్ధార్థ గుర్రం కోసం వెళుతుంటే సోఫియా ఒక గుర్రం నీ మచ్చిక చేసుకుంటు దాని ముద్దు చేస్తుంది అలా తన దగ్గరికి వెళ్లి "ఇది నీదా" అని అడిగాడు సిద్ధార్థ దానికి సోఫియా "లేదు కానీ నాకూ ఇది నచ్చింది నువ్వు దీని ట్రై చేయవచ్చు కదా" అని అడిగింది దానికి సిద్ధార్థ ఆ గుర్రం మీద చెయ్యి వేయబోతే ఆ గుర్రం గట్టిగా రంకె వేసింది అయిన కూడా సిద్ధార్థ ఆ గుర్రం మెడ మీద చెయ్యి వేసి రుద్దుతు దాని మచ్చిక చేసుకున్నాడు అప్పుడు సోఫియా "నీకు గుర్రాలను అదుపు చేయడంలో చాలా అనుభవం ఉన్నట్లు ఉంది" అని ఒళ్లు విరుస్తు కొంటెగా చూస్తూ చెప్పింది కానీ సిద్ధార్థ దానికి పట్టించుకోకుండా గుర్రం ఎక్కి స్టేడియం దగ్గరికి వెళ్ళాడు.

మ్యాచ్ స్టార్ట్ అయ్యింది అడానిస్ మెరుపు స్పీడ్ లో బాల్ నీ డెనిస్ కీ పాస్ చేశాడు అప్పుడు సిద్ధార్థ కీ బాల్ ఎటు వైపు వెళ్లింది కూడా అర్థం కాలేదు కంటికి కనిపించని అంత వేగంగా ఎలా వెళ్లింది అని ఆలోచిస్తూ ఉండగానే ఇద్దరు అన్నదమ్ములు గోల్ వేశారు అప్పుడు విలియమ్స్, సిద్ధార్థ దగ్గరికి వచ్చి "బ్రో ఈ నా కొడుకులు మొదటి గోల్ కే చుక్కలు చూపించారు తరువాత ఏమీ అవుతుందో అర్థం కావడం లేదు" అని అన్నాడు దానికి సిద్ధార్థ "నేను అవుట్ ట్రాక్ లో ఉంటాను నువ్వు, మార్కిన్ బాల్ steal చేయడానికి చూడండి ఈ లోగా నేను ఏమైనా చేయగలగితే చేస్తా" అన్నాడు దాంతో విలియమ్స్ ఎటాక్ కీ వెళ్లాడు అప్పుడు సిద్ధార్థ మొత్తం ఆట గమనించడం మొదలు పెట్టాడు అప్పుడు తనకు అర్థం అయ్యింది ఒకటి అడానిస్ కీ స్పీడ్ తన గుర్రం నుంచి వస్తుంది అతని గుర్రపు స్వారీ నైపుణ్యం వల్ల గుర్రం స్పీడ్ తన బాల్ పాస్ కీ ఉపయోగ పడుతుంది, డెనిస్ వైపు చూస్తే అతని ఎత్తు అతని బలం తన చెయ్యి పొడుగు వల్ల అతను బాల్ నీ తేలిక గా సొంతం చేసుకుంటున్నాడు దాంతో వాళ్ల strategy అర్థం అయిన సిద్ధార్థ, మార్కిన్ వైపు చూసి డెనిస్ నీ block చేయమని చెప్పాడు దాంతో విలియమ్స్, మార్కిన్ ఇద్దరు డెనిస్ నీ block చేసే పనిలో ఉన్నారు అప్పుడు అడానిస్ కీ ఎదురుగా సిద్ధార్థ వేగం గా వెళ్లి అడానిస్ polo స్టిక్ కీ తన స్టిక్ అడ్డు పెట్టాడు అప్పుడు అడానిస్ వేగం కారణంగా సిద్ధార్థ గుర్రం నుంచి జారి పడ్డాడు అది foul అయ్యింది దాంతో సిద్ధార్థ టీం కీ పెనాల్టీ పాయింట్ ఇచ్చారు దాంతో స్కోర్ సమానంగా ఉంది అప్పుడే హాఫ్ టైమ్ వచ్చింది మార్కిన్ సిద్ధార్థ తో "నీకు పిచ్చి పట్టిందా పొయి పోయి వాడికి అడ్డు పడ్డావు కొంచెం ఉంటే ప్రాణం కీ ప్రమాదం" అన్నాడు కానీ సిద్ధార్థ పట్టించుకోకుండా అందరినీ దగ్గరికి రమ్మని చెప్పి తన గేమ్ ప్లాన్ చెప్పాడు.

అది ఏంటి అంటే అవతలి టీం లో ఆ ఇద్దరు అన్నదమ్ములు తప్పితే మిగిలిన వాళ్ళు అంత gripping ప్లేయర్స్ కాదు దాంతో అడానిస్ వేగం కీ స్పీడ్ బ్రేకర్ వేస్తే చాలు తాము గెలవచ్చు అని చెప్పాడు అందరూ చేస్తున్న తప్పు ఏంటి అంటే అడానిస్ కీ కావాల్సిన అంత స్పేస్ ఇస్తున్నారు కాబట్టి ఆ స్పేస్ మొత్తం conjust చేయాలి వాడిని అన్ని వైపులా block చేస్తే వాడి స్పీడ్ తగ్గుతుంది అప్పుడు బాల్ నీ తేలికగా మన టీం మధ్యలో తిప్పుతూ టైమ్ వేస్ట్ చేయాలి ఆ తర్వాత నేను డెనిస్ వెనుక ఉంటా తమ్ముడూ block అయితే అన్న సహాయం కీ వస్తాడు అప్పుడు విలియమ్స్ నువ్వు ఆ బాల్ నీ Nigeria ప్రిన్స్ T chala కీ పాస్ చెయ్ అన్నాడు అప్పుడు విలియమ్స్ "వాడు పక్క టీం కదా" అన్నాడు దానికి సిద్ధార్థ ఒక నవ్వు నవ్వాడు దాంతో వాళ్లకు అర్థం అయ్యింది ఏమీ చేయాలో అప్పుడు అందరూ గేమ్ లోకి వెళ్లారు అందరూ సిద్ధార్థ చెప్పినట్లు అడానిస్ నీ నాలుగు వైపుల నుంచి block చేశారు దాంతో అడానిస్ స్పీడ్ తగ్గించాడు అదే అదునుగా భావించిన మార్కిన్ ఆ బాల్ నీ లాగే ప్రయత్నం చేశాడు అప్పుడు సడన్ గా వాళ్లు ఊహించని విధంగా డెనిస్ opposite లో వచ్చి మార్కిన్ నుంచి బాల్ లాకుని దూరం గా పాస్ చేశాడు అప్పుడు సిద్ధార్థ స్పీడ్ గా వెళ్లి ఆ బాల్ నీ తన గుర్రం నీ ఎగిరించి ఆ బాల్ నీ గోల్ కొట్టాడు తన టీం నీ గెలిపించాడు దాంతో అందరూ సిద్ధార్థ తెలివిని వేగం నీ మెచ్చుకున్నారు అప్పుడు ఒక మీడియా రిపోర్టర్ వచ్చి సిద్ధార్థ నీ question అడిగింది "Mr సిద్ధార్థ ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీ లో ఒక ఇండియన్ కూడా గెలవలేదు మీరు చాలా చాకచక్యం తో గెలిచారు ఎలా ఉంది ఈ అనుభవం" అని అడిగింది దానికి సిద్ధార్థ "ఇది కొత్త ఇండియా ఈ ఇండియా తలుచుకొంటే ఏమైన చేస్తుంది ఇది నా ఒక్కడి గెలుపు కాదు మొత్తం టీం కష్టపడింది కానీ ఒకరు నను ఛాలెంజ్ చేశారు ఈ గేమ్ లో ఇండియన్ గెలవలేదు నువ్వు గెలిచి చూపించు అని నేను వాళ్లకు మళ్లీ చెబుతున్నా ఈ గెలుపు నా ఒక్కడి కోసమే కాదు నా దేశం కోసం" అని చెప్పాడు దాంతో ఇండియన్ యూత్ లో సిద్ధార్థ ఒక యూత్ ఐకాన్ అయ్యాడు అప్పుడే సంధ్య వచ్చి సిద్ధార్థ వాళ్ల అమ్మ ఫోటో తనకు తిరిగి ఇచ్చి వెళ్లిపోయింది అది ఏంటో చూసే లోపే తన భుజం మీద ఎవరో చెయ్యి వేశారు దాంతో ఉలికిపాటు తో నిద్ర లేచాడు సిద్ధార్థ ఎదురుగా హోటల్ వచ్చింది.

గతం నుంచి కోలుకోని నిజం లోకి అడుగులు వేస్తూ తన రూమ్ లోకి వెళ్ళాడు సిద్ధార్థ అప్పుడు సోఫియా "సరే అయితే నేను ఇక వెళ్లతాను రేపటికి arrangements చెయ్యాలి" అని చెప్పి బయటకు వచ్చింది అప్పుడు సిద్ధార్థ సోఫియా కీ ఒక వాచి గిఫ్ట్ గా ఇచ్చాడు అప్పుడే పాకిస్తాన్ isi చీఫ్ సోఫియా కోసం వచ్చాడు అప్పుడు సోఫియా తనని silent గా ఉండు అని సైగ చేసి తనకు సిద్ధార్థ ఇచ్చిన వాచి నీ తీసి అందులో ఉన్న సీక్రెట్ మైక్ నీ పడేసి "బెలూచిస్థాన్ కీ టైట్ సెక్యూరిటీ ఉంచండి ఇలియాజ్ సిద్ధార్థ కంటే ముందు మనకే దొరకాలి జైశాక్ లష్కరే handler మూసాఫ్ నీ hideout లో ఉండమని చెప్పండి సిద్ధార్థ క్రికెట్ కోసం రాలేదు వాడి గురించి నాకూ బాగా తెలుసు his stubborn level 100%, bravery 100% madness unlimited అతని ఆలోచనలు కూడా మనం guess చేయలేము అల్లా కీ కృతజ్ఞతలు చెప్పండి ఇలాంటి వాడు ఇండియన్ ఆర్మీ లో లేనందుకు" అని చెప్పి కార్ లో ఇంటికి ప్రయాణం అయ్యింది కాకపోతే సిద్ధార్థ అసలు మైక్ సోఫియా personal బాడి గార్డ్ వాచి కీ పెట్టాడు.

సోఫియా ISI చీఫ్ ఉస్మాన్ పఠాన్ కీ చెప్పింది మొత్తం సీక్రెట్ గా విన్న సిద్ధార్థ కీ ఒక విషయం క్లారిఫికేషన్ వచ్చింది ఇలియాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని దాంతో ఎలాగైనా ఈ సారి వాడి గుద్ద పగల దెంగాలి అని దాంతో సోఫా లో వెనకు పడుకుని "security wipe out vinod, Singh you both also wipe out" అన్నాడు దాంతో వినోద్ చెప్పాలి అని చూస్తే సిద్ధార్థ కోపం గా వెళ్లిపోమని సైగ చేశాడు దాంతో వినోద్ వెళ్లిపోయాడు అందరూ వెళ్లిపోయిన తర్వాత సిద్ధార్థ తన షూ లో దాచిన ఫోన్ తీసి కబీర్ కీ ఫోన్ చేశాడు "హలో సార్ చెప్పండి" అని అడిగాడు కబీర్ దాంతో సిద్ధార్థ "కబీర్ సార్ నాకూ నాలుగు మూరల బంతి పూల దండ ఒక రోజా పువ్వు bouquet నాలుగు lily ఫ్లవర్స్ కావాలి దాంతో పాటు బెలూచిస్థాన్ లో పూజలు చేయడానికి ఒక నమ్మకమైన పూజారి కావాలి ఈ రోజు రాత్రికి కావాలి దాంతో పాటు ప్రస్తుతానికి ఒక స్వీట్ పాన్ కావాలి దొరుకుతుందా" అని అడిగాడు, సిద్ధార్థ చెప్పింది విన్న కబీర్ కీ ఒక్కసారిగా చెమటలు పట్టడం మొదలు అయ్యాయి సిద్ధార్థ అడిగింది ఒక grenade launcher, M16, smg, నాలుగు grenades ఒక మినీ సైజ్ యుద్ధం కీ కావాల్సిన సామాన్లు అడిగాడు "సార్ మీరు పాకిస్తాన్ కీ vist కీ వెళ్లారా యుద్ధం చేయడానికి వెళ్లారా ఇప్పటికీ ఇప్పుడు ఇవి అని arrange చేయడం చాలా కష్టం కానీ మీకు స్వీట్ పాన్ లో ఏమీ కావాలో చెప్తే flavor availability లో ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తా ఇంక పూజారి అంటే ఉన్నారు సలీం షేక్ మోస్ట్ పవర్ ఫుల్ ఏజెంట్ మీకు అని ఏర్పాటు చేస్తాడు" అని చెప్పాడు కబీర్ దాంతో సిద్ధార్థ "పాన్ లో నాకూ కావాల్సిన flavour ఇలియాజ్ పాషా" అని చెప్పాడు ఆ పేరు చెప్పగానే కబీర్ "రెస్ట్ తీసుకోండి పాన్ రెడీ అయ్యాక చెప్తా" అని ఫోన్ పెట్టి తన అసిస్టెంట్ నీ పిలిచి సలీం కీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు దాంతో పాటు ఇలియాజ్ గురించి కూడా అర గంట లో ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పాడు, కబీర్ తో మాట్లాడి అలాగే సోఫా లో పడుకుని తన ఫోన్ లో సంధ్య ఫోటో చూస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు సిద్ధార్థ.

ఆ రోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత సంధ్య తన సమాధానం ఫోటో వెనుక రాసి సిద్ధార్థ కీ ఇచ్చింది ఎంతో ఆశగా దాని తీసుకొని చూడాలి అనుకున్న సిద్ధార్థ భుజం మీద చేయి వేసి వెనకు లాగి తన నోట్లో champagne బాటిల్ కుక్కింది మార్కిన్, విలియమ్స్ సిద్ధార్థ నీ లేపి భుజం మీద వేసుకొని మొత్తం గ్రౌండ్ అంతా తిప్పారు ఆ తర్వాత అందరూ trophy తీసుకున్న తరువాత వాళ్లు రూమ్ వైపు వెళుతుంటే అడానిస్, డెనిస్ ఇద్దరు సిద్ధార్థ దగ్గరికి వచ్చారు వాళ్లు సిద్ధార్థ తో "ఇప్పటి వరకు మాకు ఓటమి లేదు దానితో పరిచయం లేదు అలాంటిది నువ్వు మమ్మల్ని ఒడించావు కోపంగా ఉన్న కానీ నువ్వు నీ టీం కోసం నీ దేశం కోసం ఆడావు నీ టీం నీ ఎక్కడ నువ్వు వదిలిపెట్టలేదు నీ టీం స్పిరిట్, నీ కారెక్టర్ మాకు నచ్చింది" అని ఇద్దరు సిద్ధార్థ స్నేహం కోసం చెయ్యి అందించారు దాంతో సిద్ధార్థ వాళ్ల తో చెయ్యి కలిపాడు అప్పుడు అందరూ పార్టీ చేసుకొని ఎవరి రూమ్ కి వాళ్లు వెళ్లారు అప్పుడు సిద్ధార్థ సంధ్య ఇచ్చిన తన అమ్మ ఫోటో తీసి చూశాడు అందులో ఏమీ లేదు కానీ ఆలోచించాడు ఏదైనా క్లూ లాంటిది అని అనుకోని తన బెడ్ రూమ్ లోకి వెళ్లి అల్ట్రా లైట్లు వేసి చూస్తే అప్పుడు ఫోటో వెనుక ఒక question మార్క్ ఉంది.

దాంతో సిద్ధార్థ కీ ఏమీ అర్థం కాక సంధ్య కీ ఫోన్ చేశాడు తను బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటే సంధ్య చెల్లి పింకి ఫోన్ ఎత్తింది "హలో ఎవరూ" అని అడిగింది దానికి సిద్ధార్థ కావాలి అని "ఏంటి మరదల మీ అక్క చెప్పలేదా రోజు ఈ టైమ్ కి మీ బావ ఫోన్ చేస్తాడు అని" అలా సిద్ధార్థ అనగానే పింకి బాత్రూమ్ తలుపు గట్టిగా కొట్టి "అక్క బావ ఫోన్" అని చెప్పింది దాంతో సంధ్య హడావిడి గా బయటికి టవల్ చుట్టుకుని వచ్చి తన చెల్లి చేతిలో ఉన్న ఫోన్ లాకుని "హలో నేను 5 నిమిషాల్లో ఫోన్ చేస్తా" అని ఫోన్ పెట్టేసింది సంధ్య అప్పుడు పింకి సంధ్య వైపు చూస్తూ ఏంటి అని కనుబొమలు ఏగరేసింది దాంతో సంధ్య ఏమీ పట్టించుకోకుండా silent గా డ్రస్ వేసుకుని బాల్కనీ లోకి వెళ్లి సిద్ధార్థ కీ ఫోన్ చేసింది "నువ్వు పోయి పోయి మా చెల్లి తోనే చెప్పావు దానికి అసలే loose tongue ఇంట్లో చెప్పేస్తుందీ" అని కొంచెం కోపం గా అరిచింది సంధ్య, "పర్లేదు లే ఒక దేశానికి కాబోయే ప్రధాని ఇంటికి అల్లుడు అవుతాడు అంటే వాళ్లు కూడా సంబరపడతారు" అని చెప్పాడు సిద్ధార్థ, "నీ కాలేజీ లెక్చరర్ తో లవ్ ఏంటి" అని అడిగింది సంధ్య దానికి సిద్ధార్థ "హలో నేను లా చేసి ఇప్పుడు డబల్ pg చేస్తున్న అంతే నేను ఇప్పటికీ ఇప్పుడు ఈ politics వద్దు అనుకుంటే ఏ స్టేట్ హై కోర్టులో అయిన సరే జడ్జ్ పోస్ట్ confirm నీకు నాకూ పెద్ద ఏజ్ difference లేదు" అని అన్నాడు దాంతో సంధ్య నవ్వుతూ "సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు నేను నీకు రావాల్సిన ఆన్సర్ ఇచ్చేసా కదా" అని చెప్పింది "ఏమీ ఆన్సర్ ఇది అసలు అర్థం కావడం లేదు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టావు" అని అన్నాడు సిద్ధార్థ దానికి సంధ్య "ఆ క్వశ్చన్ మార్క్ కీ ఎదురుగా ఇంకో క్వశ్చన్ మార్క్ పెట్టు నీకే సమాధానం తెలుస్తుంది" అని ఫోన్ పెట్టేసింది సంధ్య దాంతో సిద్ధార్థ వెంటనే మళ్లీ ఒక క్వశ్చన్ మార్క్ తో కంప్లీట్ చేస్తే అది లవ్ సింబల్ అయ్యింది సంధ్య తన ప్రేమను ఒప్పుకుంది అని సంతోషం లో గట్టిగా అరిచాడు పక్క రూమ్ లో ఉన్న వినోద్, సింగ్ ఇద్దరు గన్స్ తీసుకోని లోపలికి వచ్చారు అప్పుడు సిద్ధార్థ ఆనందం లో డాన్స్ చేయడం చూసి నవ్వుతూ వెళ్లిపోయారు.

మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ కళ్లు తెరవగానే ఎదురుగా రమేష్ పేపర్ చదువుతు కనిపించాడు "డాడ్" అంటూ బెడ్ మీద నుంచి కిందకు దిగి వెళ్లి తన తండ్రి నీ గట్టిగా కౌగిలించుకున్నాడు సిద్ధార్థ "మొత్తానికి నను గర్వ పడేలా చేశావు అందుకే ఎన్ని పనులు ఉన్న వచ్చేసా నీ కోసం అన్నాడు దానికి సిద్ధార్థ ఆనందం కీ అవ్వదులు లేవు ఇద్దరు సాయంత్రం పార్టీ కోసం రెడీ అవుతు ఉన్నారు అప్పుడే సడన్ గా రూమ్ లోకి smoke bombs వచ్చి పడ్డాయి వినోద్ మొత్తం units నీ alert చేశాడు అప్పుడు సింగ్ వినోద్ ఇద్దరు కిటికీ నుండి లోపలికి వచ్చిన వాళ్ళని షూట్ చేయడం మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లో మొత్తం రూమ్ అంతా బుల్లెటల వర్షం కురిసింది అప్పుడు వినోద్, రమేష్, సిద్ధార్థ ఇద్దరిని కవర్ చేస్తూ బయటకు తరలించాడు అప్పుడే హెల్ప్ అని అరుపు విన్నాడు సిద్ధార్థ చూస్తే సోఫియా నీ ఇలియాజ్ కిడ్నాప్ చేయడానికి చూస్తూ ఉన్నాడు అప్పుడు వినోద్ తన పక్కన పడి ఉన్న militant నీ చూసి వీలు జైశాక్ లష్కరే ఉగ్రవాది సంస్థ కీ చెందిన వాళ్లు అన్నాడు అప్పుడు అర్థం అయ్యింది వాళ్ల handler ఇలియాజ్ అని దాంతో సిద్ధార్థ, సోఫియా వైపు పరిగెత్తుతూ వెళ్లి ఇలియాజ్ నీ కొట్టాడు కాకపోతే ఇలియాజ్ బలం ముందు సిద్ధార్థ నిలబడలేక పోయాడు దాంతో బాగా దెబ్బలు తిన్నాడు ఈ గ్యాప్ లో సింగ్ పరిగెత్తుతూ వచ్చి ఒక గన్ సిద్ధార్థ కీ విసిరాడు దాంతో సిద్ధార్థ వాడిని కాల్చాడు అప్పుడు ఇలియాజ్ పడిపోయాడు ఇది అంత సద్దుమణిగిన తరువాత సెక్యూరిటీ కారణం వల్ల రమేష్ తిరిగి ఇండియా బయలుదేరాడు.

తన గెలుపు పార్టీ కోసం వచ్చిన తన తండ్రి తిరిగి వెళ్లిపోవడం తో సిద్ధార్థ disappointed గా ఉన్నాడు అప్పుడు సంధ్య తనని పార్క్ కీ రమ్మని మెసేజ్ చేసింది దాంతో ఎవరికి తెలియకుండా పార్క్ లోకి వెళ్ళాడు సిద్ధార్థ అక్కడ సంధ్య సిద్ధార్థ మీద జరిగిన ఎటాక్ గురించి తెలిసి బాగా భయపడి బాగా ఏడ్చేసింది అప్పుడు సిద్ధార్థ సంధ్య నీ దగ్గరికి లాగి పెదవి పైన ముద్దు పెట్టాడు ఆ తర్వాత సంధ్య మైమరపు లో సిద్ధార్థ నీ కిందకి తోసి తన చీర విప్పి సిద్ధార్థ మీద వాలింది అలా వాళ్లు రొమాన్స్ లో ఉండగా సడన్ గా కొన్ని కెమెరా క్లిక్ సౌండ్స్ వినిపించాయి వాళ్ళని ఎవరో ఫోటో తీశారు, మరుసటి రోజు ఉదయం ఆ ఫోటోలు అని సోషల్ మీడియా platforms లో viral అయ్యింది కాకపోతే సిద్ధార్థ మొహం తప్ప సంధ్య మొహం క్లియర్ గా పడలేదు కాబట్టి సంధ్య గురించి ఎవరికీ తెలియలేదు.

ఇలా గతం తలుచుకుంటు నిద్ర లో ఉన్న సిద్ధార్థ నీ డిన్నర్ రావడంతో తో వినోద్ నిద్రలేపాడు అప్పుడు తన డిన్నర్ లో స్వీట్ పాన్ చూసి తీశాడు సిద్ధార్థ అప్పుడు అందులో "సయ్యద్ ఇబ్రహీం హుక్కా బార్ కరాచి వెస్ట్" అని ఉంది దాంతో సిద్ధార్థ కీ సయ్యద్ నీ పట్టుకుంటే ఇలియాజ్ దొరుకుతాడు అని అర్థం అయ్యింది దాంతో సెక్యూరిటీ నీ వెళ్లిపోమని సైగ చేశాడు సిద్ధార్థ కానీ వినోద్ వెళ్లలేదు "Wipeout" అన్నాడు దాంతో వినోద్ చిరాకు లో "నీ అబ్బ అసలు ఏమీ చేస్తున్నావ్ రా నువ్వు దేశానికి ప్రధాని అయితే నాకేంటి నువ్వు నిక్కర్ వేసుకునే రోజు నుంచి నా ఫ్రెండ్ వీ నాకూ తెలుసుకునే హక్కు ఉంది" అన్నాడు అప్పుడు సిద్ధార్థ ఆవేశంగా లేచి "సింగ్ ఈ క్షణం నుంచి నువ్వే నా సెక్యూరిటీ చీఫ్ వీ మేజర్ వినోద్ నీ depute చేసి తిరిగి బేస్ కీ transmit చేస్తున్నట్టు RAW కీ notice పంపు రేపు ఉదయం ఫ్లయిట్ కీ వినోద్ ఇండియా వెళ్లతాడు" అని ఆవేశంగా అన్నాడు దాంతో వినోద్ తన సూట్ విప్పి విసిరికొట్టి సింగ్ ఆపుతున్న ఆగకుండా వెళ్లిపోయాడు.

వినోద్ మీద అలా అరవడం సిద్ధార్థ కీ ఇష్టం లేదు తన ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణ స్నేహితుడు ఎక్కడ ప్రమాదంలో పడతాడు అని భయం తో సిద్ధార్థ, వినోద్ నీ అక్కడి నుంచి పంపించాడు డిన్నర్ తరువాత సిద్ధార్థ తనకు పంపిన డిన్నర్ slider లో దాచి పెట్టిన గన్ తీసుకోని తన రూమ్ లాక్ చేసి కిటికీ నుంచి హోటల్ రూమ్ నుంచి కింద సెల్లార్ లోకి వెళ్లాడు అక్కడ అప్పుడే ఒక కార్ వచ్చి ఆగింది దాని డ్రైవర్ దగ్గరికి వెళ్లి పార్కింగ్ అని తాళం తీసుకుని కార్ తో బార్ కీ వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే పరిస్థితి ఇంకోలా ఉంది అక్కడ అందరి చేతిలో గన్స్, డ్రగ్స్ ఉన్నాయి తొందర పడి వచ్చేశాను అని మనసులో అనుకున్నాడు "ఆలోచించకుండా ఆవేశం గా పనులు చేయడం నీకు అలవాటే కదా" అనింది సంధ్య పక్క సీట్ లో నుంచి సిద్ధార్థ నీ చూస్తూ "నాకూ తెలిసిన సిద్ధార్థ ఎప్పుడు ఒక అడుగు వేసిన తరువాత ఆలోచించడు మళ్లీ వెనుకడుగు వేయడు వాడికి అంత పిచ్చి ఉంది దానికి మించిన దమ్ము ఉంది" అని చెప్పి మాయం అయ్యింది సంధ్య, దాంతో సిద్ధార్థ కార్ దిగి బార్ లోకి వెళ్ళాడు అక్కడ ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు అప్పుడు ఒక వెయిటర్ వచ్చి ఒక పెగ్ గ్లాస్ పెట్టి వెళ్ళాడు అప్పుడు సిద్ధార్థ ఏదో చెప్పే లోపు అతను వెళ్లిపోయాడు తన ముందు ఉన్న గ్లాస్ కింద tissue paper లో "up" అని రాసి ఉంది దాంతో పైకి చూశాడు అక్కడ అందరూ arm wrestling ఆడుతూ ఉన్నారు అందరి నోట్లో నుంచి ఒకటే పేరు ఇబ్రహీం అని దాంతో సిద్ధార్థ తన ముందు ఉన్న పెగ్ తాగి పైకి వెళ్ళాడు అప్పటికే ఇబ్రహీం చాలా మందిని ఒడించాడు అప్పుడు సిద్ధార్థ వెళ్లి "ఇది పిల్లలు ఆడే ఆట మగాడిలా ఆడుదామా" అని తన పక్కన ఉన్న ఒకడి నుంచి revolver లాకుని అందులో బుల్లెట్స్ తీసి ఒక బుల్లెట్ పెట్టి దాని టేబుల్ మీద పెట్టి తిప్పాడు అది ఇబ్రహీం వైపు ఆగింది దాంతో ఇబ్రహీం, సిద్ధార్థ వైపు గురి పెట్టి కాల్చాడు సిద్ధార్థ మిస్ అయ్యాడు నాలుగు సార్లు ఇబ్రహీం వైపే గన్ తిరిగింది నాలుగు సార్లు సిద్ధార్థ మిస్ అయ్యాడు అప్పుడు ఇబ్రహీం లో అసహనం మొదలు అయ్యింది ఈ సారి గన్ తిప్పినప్పుడు "ఇలియాజ్ ఎక్కడ" అని అడిగాడు సిద్ధార్థ దాంతో ఇబ్రహీం గన్ తీసుకొని సిద్ధార్థ వైపు గురి పెట్టాడు అప్పుడు సిద్ధార్థ తన చేతి పిడికిలి విప్పి grenade చూపించి దాని పిన్ లాగి ఇబ్రహీం షర్ట్ లో వేశాడు.

"ఇలియాజ్ ఎక్కడ" అని మళ్ళీ అడిగాడు సిద్ధార్థ దాంతో ఇబ్రహీం "మెహరాబాద్ వ్యాలీ" అని చెప్పాడు వాడు అది చెప్పగానే ఇబ్రహీం నీ ఎగిరి ఒక కాలు తో కోడితే వాడు కిటికీ నుంచి ఎగిరి బయటికి పడి పేలి పోయాడు ఆ తర్వాత అందరూ సిద్ధార్థ మీద firing మొదలు పెట్టారు సిద్ధార్థ కూడా అడ్డం వచ్చిన వాళ్లందిరిని చంపి బయటకు వచ్చాడు అప్పుడు వెనుక నుంచి ఒకడు కత్తి తో ఎటాక్ చేయబోయాడు అప్పుడే సడన్ గా వినోద్ వచ్చి వాడిని గొంతులో తన అర చేతో గుచ్చి చంపాడు దాంతో సిద్ధార్థ వినోద్ వైపు చూసి "నిన్ను వెళ్లిపోమని చెప్పినట్లు నాకూ గుర్తు" అని అన్నాడు "prime minister సెక్యూరిటీ చీఫ్ గా నేను వెళ్లిపోయా కానీ ఇప్పుడు వచ్చింది సిద్ధార్థ ఠాకూర్ బెస్ట్ ఫ్రెండ్ గా నువ్వు నాకూ ఏమీ అవుతుంది అనే భయం తో వెళ్లిపో అన్నావు అని నాకూ తెలుసు కానీ ట్రస్ట్ మీ నువ్వు నేను కలిస్తే మాత్రం పాకిస్తాన్ లో సునామీ వస్తుంది" అన్నాడు వినోద్ దానికి సిద్ధార్థ నవ్వుతూ "మనతో ఇంకొకడు ఉన్నాడు సలీం షేక్ వాడు ఎవడో తెలుసా" అని అడిగాడు దానికి వినోద్ "వాడు నా బెటాలియనే నా జూనియర్ Infact అందరి కంటే బెస్ట్ కళ్లు మూసుకొని నమ్మవచ్చు వాడిని" అని అన్నాడు దాంతో ఇద్దరు కలిసి మెహరాబాద్ కీ బయలుదేరారు, సిద్ధార్థ కార్ నడుపుతూ ఉన్నాడు వినోద్ పడుకున్నాడు అప్పుడు సిద్ధార్థ చేతికి తన చెయ్యి కీ తన చెయ్యి వేసి సిద్ధార్థ చేతిని ముద్దు పెట్టి బేబీ స్లో అని చెప్పింది సంధ్య దాంతో సిద్ధార్థ పక్కకు చూశాడు అప్పుడు ఎదురుగా వస్తున్న లారీ వచ్చి కార్ నీ గుద్ది వెళ్లిపోయింది ఆ కార్ గాలి లో ఎగురుతుండగా రోడ్డు మీద ఉన్న సంధ్య "నా దగ్గరికి వచ్చేయ్ సిద్ధు" అనింది.

అలా సిద్ధార్థ, ఒక అమ్మాయి తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన ఫోటో నీ చూపించి, దాంతో పాటు కాలేజీ లో జరిగిన firing నీ కారణంగా చూపించి ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు ఎదురు అయ్యాయి రమేష్ కీ దాంతో సిద్ధార్థ కీ చాలా బాధ వేసింది తన వల్ల పాపం సంధ్య కీ ఇబ్బంది అయ్యింది అని దాంతో వినోద్ వచ్చి "రేయ్ అసలు నీకు బుద్ధి ఉందా సరే ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం ఉంటే తనని నీ రూమ్ కే తీసుకొని రావ్వోచ్చు కదా క్యాంపస్ చుట్టూ ఎప్పుడు ఈ మీడియా నా కొడుకులు గబ్బిలా లేక కాచుకొని కూర్చుంటారు జాగ్రత్తగా ఉండాలి సరే ఇదిగో ఈ bouquet తీసుకోని వెళ్లి సంధ్య కీ ఇవ్వు తనకు సారీ చెప్పు" అని అన్నాడు అప్పుడే సింగ్ లోపలికి వచ్చి "భాయ్ మీడియా bugs క్లియర్" అన్నాడు దాంతో సిద్ధార్థ bouquet తీసుకోని సంధ్య క్యాబిన్ కీ వెళ్ళాడు అప్పుడు సంధ్య తన laptop లో ఏదో పనిలో మునిగి పోయి ఉంది "Excuse me madam" అని తలుపు కొట్టి అడిగాడు సిద్ధార్థ "yes come in" అని అనింది సంధ్య ఎవరో చూడకుండానే bouquet తో లోపలికి వచ్చిన సిద్ధార్థ "సంధ్య I am sorry" అని అన్నాడు దానికి సంధ్య, సిద్ధార్థ వైపు చూసి నవ్వి "పర్లేదు సిద్ధు నిజం చెప్పాలంటే తప్పు నాదే మీ నాన్న వెళ్లిపోవడం చూసి నువ్వు దిగులు పడుతుంటే నిన్ను ఓదార్చాలి అని అనుకున్నా కానీ అది ఇంకోలా జరిగింది కాకపోతే నాకే తెలియదు నాలో ఏమీ జరిగిందో నా భర్తతో పంచుకోవాలని ఆశ పడ్డ నా తొలి ముద్దు నీకు ఇవ్వాలి అనిపించింది బహుశా ఇదే ప్రేమ అనుకుంటా" అని చెప్పింది సంధ్య దాంతో సిద్ధార్థ వెంటనే సంధ్య చెయ్యి పట్టుకుని కాలేజీ లో ఉన్న చర్చ్ లోకి తీసుకొని వెళ్ళాడు.

అక్కడ ఉన్న పాప్ తో వాళ్ళకి పెళ్లి చేయమని చెప్పాడు సంధ్య ఏదో చెప్పబోతే "నేను ఎప్పుడు దేవుడిని ఏమీ అడగలేదు కానీ మొదటి సారి కోరింది నిన్నే నువ్వు నాకూ సొంతం అవ్వాలి అని ఒక వేళ అలా జరగకపోతే పోద్దంటు లెనే లేని నిద్రలో నిను చూసే కల లోనే నను తీసుకొని వెళ్లమని కొరాను" అని అన్నాడు అప్పుడు పాప్ "do you accept this man as your better half" అని పాప్ అడగ్గానే కన్నీరు నిండిన కళ్లతో ఇంక ఏమీ ఆలోచించకుండా "yes" అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరం తీసి సిద్ధార్థ చేతికి పెట్టి సిద్ధార్థ పెదవి పైన ముద్దు పెట్టింది, సిద్ధార్థ కూడా తన చేతికి ఉన్న తన అమ్మ ఉంగరం తీసి సంధ్య కీ పెట్టి "ఈ రోజు నుంచి నా చివరి శ్వాస వరకు ఈ చెయ్యి వదలను" అని మాట ఇచ్చాడు ఆ తర్వాత సంధ్య "ఇప్పుడు మన relation గురించి బయటికి చెబుదామా" అని అడిగింది దానికి సిద్ధార్థ "ఇప్పుడే కాదు మూడు రాత్రిళ్లు గడిపిన తరువాత" అని సంధ్య నీ దగ్గరికి తీసుకోబోయాడు దాంతో సంధ్య "ఆ మూడు రాత్రిళ్లు ఇక్కడ కాదు రేపు ట్రిప్ కోసం caringroms కీ వెళుతున్నాం కదా అక్కడ" అని చెప్పింది, ఆ మరుసటి రోజు సాయంత్రం అందరూ caringroms కీ చేరుకున్నారు అది ఇంగ్లండ్ లోనే అతి పెద్ద మంచు ప్రదేశం పర్యాటక ప్రాంతం అందరూ హోటల్ కీ చేరుకున్నారు సిద్ధార్థ సింగ్ కీ, వినోద్ కీ night off ఇచ్చాడు దానికి వాళ్లు ఏదో చెప్పాలి అని చూశారు అప్పుడు సంధ్య తన luggage తో సీక్రెట్ గా సిద్ధార్థ రూమ్ లోకి వచ్చింది దాంతో వాళ్ళకి సినిమా అర్థ అయ్యి ఎంజాయ్ అని చెప్పి వెళ్లిపోయారు.

వాళ్లు వెళ్లిపోగానే సిద్ధార్థ అమాంతం సంధ్య నీ కౌగిలించుకున్నాడు అలాగే ఎత్తి బెడ్ మీద పడేశాడు ఆ తర్వాత సంధ్య తన చీర కొంగు విప్పి సిద్ధార్థ కోసం చేతులు చాపి రమ్మని చెప్పింది దాంతో సిద్ధార్థ తన బట్టలు విప్పి సంధ్య మీదకు దుక్కాడు ఆ తర్వాత ఇద్దరూ అలా ఆ రాత్రి మొత్తం ఎంజాయ్ చేస్తూ ఒకరి కౌగిలిలో ఒకరు కలిసి పోయారు అలా మధ్య రాత్రి లో సిద్ధార్థ ఫోన్ మొగితే లేచి ఫోన్ తీశాడు అది సంధ్య ఫోన్ ఎవరో ప్రైవేట్ నెంబర్ ఎవరూ అయ్యి ఉంటారు అని ఫోన్ ఎత్తాడు "సంధ్య మొదటి ప్లాన్ కింద సిద్ధార్థ నీ బాగానే ఇరికించావు ఈ సారి ఇంకా పెద్ద controversy లో ఇరికించు" అని చెప్పి ఫోన్ cut అయ్యింది.​
Next page: Update 04
Previous page: Update 02