Update 07
బిరియాని-ముచ్చట్లు
బాత్రూమ్ లో గీజర్ ఆన్ చేసి, షవర్ కింద నిలుచుంది, సంధ్య. అలసిన ఒంటిపై గోరువెచ్చని నీళ్ళు పడుతుంటే హాయిగా ఉంది. ఒళ్ళంతా సబ్బుతో రుద్దుకుంటూ,ఒంటి పై ఎక్కడెక్కడ శేఖర్ ఏం చేసాడో, గుర్తుకు తెచ్చుకుంటూ తనలో తానే నవ్వుకుంటోంది. మనసు కూనిరాగాలు తీస్తుంటే, “ఎంత హాయి ఈ రేయి నిండేనొ.. .. .. ” అంటూ పాటలు పడుతూ జలకాలాడింది, సంధ్య.
20 నిముషాల తరువాత ఒంటికి టవల్ చుట్టుకొని బయటకు వచ్చి, చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యింది.
శేఖర్ ఇంకా బెడ్ పై నగ్నంగానే పడుకొని, ఫోన్ లో ఏదో చూస్తూ, స్క్రోల్ చేస్తున్నాడు.
“బాబు టార్జాన్!! హల్లో కి వెళ్ళి ఫోన్ తెచ్చుకున్నవాడివి, బట్టలేసుకోవచ్చుగా? అడివి మనిషిలా అలాగే ఉన్నావేం?? ”, అంది సంధ్య.
శేఖర్ భుజాలేగారెసి, “నాకిలాగే బావుంది, ఆంటి. ఎప్పుడు ac రూమ్ లో బట్టలు లేకుండా ఉండలేదు” అన్నాడు.
“ఛీ!! పాడు వెధవ”, అని వాడ్రోబ్ నుండి ఇంకో టవల్ తీసి శేఖర్ పై విసిరి, “వెళ్ళి స్నానం చెయ్యి పో”, అని అంది, సంధ్య.
బద్దకంగా లేచి,టవల్ అందుకొని, “ఇంకో 15 నిమిషాల్లో బిరియాని వస్తుందని”, చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళాడు, శేఖర్.
సంధ్య నైటి వేసుకొని, తడిగా ఉన్న తన జుట్టుకు టవల్ కట్టుకొని, హల్లోకి నడిచింది.సోఫా పై వాళ్ళు విడిచిన బట్టలను వాషింగ్ మెషిన్ లో వేసింది. హల్లో ఫ్లోర్ పై వాళ్ళు చేసిన శృంగార యుద్దానికి చెమట తో,తను కార్చిన రసంతో చిత్తడి చిత్తడి గా ఉంటే, ఫ్లోర్ క్లీన్ చేసింది.
“హమ్మయ్యా!! ఇప్పుడు నీట్గా ఉంది” అనుకుంటుండగా, డోర్ బెల్ మోగింది. త్వరగానే డెలివరీ వచ్చేసిందే, అని డోర్ తీసింది సంధ్య.
ఎవరో టీనేజీ కుర్రాడు పార్సిల్ పట్టుకొని, సంధ్య వైపు చూసి బొమ్మలా నిలబడి పోయాడు. ఫ్రెష్ గా స్నానం చేసి, కడిగిన ముత్యంలా నైటీ లో ఉన్న ఆంటీని చూసి,కింద నుండి పైకి స్కాన్ చేస్తున్నాడు.
“ఏయ్ బాబు!!”, అని వాడి మొహం మీద చిటికెలు వేసింది సంధ్య.
వాడు తెరుకొని, “మీ పార్సిల్ అండి” అని అందించాడు. సంధ్య అందుకొని,“పేమెంట్ అయిపోయిందిగా?” అని అడిగింది వాడిని. “ఊ” అంటూ సంధ్య వంక తినేసెలా చూస్తున్నాడు.
“పార్సిల్ ఇచ్చావుగా,ఇంకా నికిక్కడేం పని? బయలుదేరు”, అని వాడి మొహం మీదే డోర్ వేసింది సంధ్య వాడి చూపులకు ఉడుక్కుంటు.
ఎందుకో వాడు ఇంకా ఏం చేస్తున్నాడో చూడాలనిపించి, డోర్కి ఉన్న పిప్ హోల్ నుండి చూసింది,సంధ్య.
ఆంటి అందాలకు గట్టి పడిన వాడి మొడ్డని,పాంట్ మీదే సర్దుకుంటూ తల పైకెత్తి , “దేవుడా!! ఇంకోసారి ఈ ఇంటికి డెలివరికి వచ్చేలా చూడు”, అని పైకే గట్టిగా అని బయలుదేరాడు డెలివరీ బాయ్.
తన అందం వాడిలో రేపిన ఆరాటానికి, ముచ్చట పడి నవ్వుకుంటూ, “కుర్రవేధవలు!!” అని లోపలికి వచ్చింది సంధ్య.
వేడి వేడి బిరియాని డైనింగ్ టేబల్ దగ్గర సంధ్య ప్లేట్ లో పెడుతుండగా, బెడ్రూమ్ నుండి శేఖర్ టవల్ కట్టుకొని, జుట్టు వెళ్లతోనే దువ్వుకుంటూ వస్తున్నాడు.
సంధ్య ఇందాక డెలివరీ బాయ్ లాగా శేఖర్ ను చూసి సైట్ కొడుతోంది. సిక్స్ పాక్ బాడీ కాకపోయినా, శేఖర్ చూడటానికి గట్టిగా ఉంటాడు. మేడ పై శేఖర్ ఎక్సర్సైస్ చేస్తుండటం కూడా సంధ్య అప్పుడప్పుడు చూస్తూ ఉండేది.
వాడలా నడిచి వస్తుంటే,అమ్మాయిలకు సైట్ కొట్టే కుర్రాళ్ళ లాగా విజిల్ వేసింది,సంధ్య.
ఆంటి అల్లరిని చూసి నవ్వుకుంటూ వచ్చి, వెనక నుండి హత్తుకొని ఆంటి బుగ్గ మీద ముద్దు పెట్టాడు, శేఖర్.
వేడి వేడి బిరియాని ఘుమ ఘుమలను ఆస్వాదిస్తూ, సోఫా వైపు చూసి “బట్టలేవీ?” అని అడిగాడు శేఖర్.
“నికిలాగే బావుందన్నావుగా!!, ఈ రాత్రంతా టార్జాన్ లా అలానే ఉండు” అని జోక్ చేసింది సంధ్య.
శేఖర్, “దానికేం లే. ముందు ఆకలి దంచేస్తోంది” అని అంటె, సంధ్య చేత్తో గోరుముద్ద చేసి, శేఖర్కి అందించింది. నోటి దగ్గర అల్లా ముద్ద పెడుతుంటే, శేఖర్ ఒక్కసారిగా ఆగిపోయి డల్ గా అయిపోయాడు.
“ఏమయింది? తిను”, అని ఆంటి అంటుంటే,ఏమి లేదని తల అడ్డంగా ఊపి తిన్నాడు, శేఖర్.
“అయ్యో!! సారీ రా!!మీ అమ్మ గుర్తుకొచ్చిందా?”, అని అడిగింది సంధ్య.
శేఖర్ చైర్ లాగి కూర్చుంటూ,“నా 5వ ఏటే, అమ్మానాన్నా ఆక్సిడెంట్ లో చనిపోయారు,వాళ్ళను గుర్తుచేసుకుందామన్నా,అన్ని జ్ఞాపకాలు లేవు. ఇలా గోరుముద్దలు తినడం, ఇదే మొదటిసారి కావడం తో సర్ప్రైస్ అయ్యాను అంతే”, అన్నాడు శేఖర్.
సంధ్య కూడా వాడి ఎదురుగా కూర్చుంటూ, “అదేంటి?? నువ్వు మీ బాబాయి ఇంట్లో పెరిగానని చెప్పావుగా. మీ పిన్ని ఎప్పుడూ తినిపించలేదా?” అని అడిగింది.
“బాబాయి నా చదువు బాధ్యత తీసుకున్నాడే కాని, ఏ రోజు ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. పిన్నికి నేను వాళ్ళింట్లో పెరగటం ఇష్టం లేదు. ఏదో హాస్టల్ లో పడేస్తే పోతుంది అని అంటూ ఉండేది. వాళ్ళింట్లో ఉన్నని రోజులు, చిన్న చిన్న పనులు చేసే వారాలబ్బాయి లాగే చూసింది, కాని ఏరోజు బందువు గానో,పిల్లాడి గానో నన్ను చూడలేదు”, అని చెప్పాడు, శేఖర్.
సంధ్య వాడి చెయ్యి పై తన చేతిని వేసి సానుభూతి గా నిమురుతోంది. డల్ గా అయిన సంధ్యని చూసి, “మీరు మళ్ళీ డల్ అవ్వద్దు ఆంటి, మీ మూడ్ మళ్ళీ సెట్ చేయాలి అంటె నేను చాలా కష్టపడాలి”, అని జోక్ చేసాడు, శేఖర్.
సంధ్య నవ్వి వాడి చెయ్యి పై చిలిపిగా కొట్టి, తను తింటూ వాడికి తినిపించసాగింది. ప్లేట్ లో చికెన్ ముక్కను తీసుకొని ఆంటి నోటికి అందించాడు, శేఖర్. సంధ్య దాన్ని తింటూ తనలో తానే నవ్వుకుంటోంది.
“ఏంటి ఆంటి? మీలో మేరే నవ్వేసుకుంటున్నారు? మాకు చెప్పొచ్చుగా?” అని అడిగాడు శేఖర్.
“ఏమి లేదు, నా పెళ్లిరోజు గుర్తుకొచ్చి, మీ అంకుల్ వేసిన జోక్ కు నవ్వుతున్నాను”, అంది సంధ్య.
“అంకుల్ జోకులు కూడా వేస్తారా? ఏది నాకు చెప్పండి”, అని అన్నాడు శేఖర్.
“పెళ్ళి అయిపోయాక ఇద్దరం భోజనాలు చేస్తున్నాము. ఫోటోగ్రాఫర్ ఇద్దరు ఒకరికొకరు తినిపిస్తున్నటు ఫోటో తీస్తాను,అని అన్నాడు. ముందు నేను మీ అంకుల్ నోటి దగ్గర లడ్డు పెట్టి ఫోటోకు పోస్ ఇచ్చాను. తరవాత ఆయనకు నా చేత్తో లడ్డు తినిపించాను.”
“ఇప్పుడు మీ అంకుల్ వంతు. ఫోటోకి పోస్ ఇచ్చాడు కాని,నాకు తినిపించకుండా ఆ లడ్డు కూడా తానె తినేసాడు. చుట్టూ ఉన్న చూట్టాలందరు ఘొల్లున నవ్వారు”, అంది సంధ్య.
“మరి మీరేం చేయలేదా?” అన్నాడు శేఖర్.
“ఎందుకలా చేశారని? అడిగాను. నా ప్లేట్లో ఉన్న లడ్డు నాది, ఎవ్వరికీ ఇవ్వను అన్నాడు. మరి నా లడ్డు తినేసారే? అంటె. నువ్వే తినిపించావు. కావాలంటే ఇంకో లడ్డు వేయించుకో అన్నాడు”, అంది సంధ్య.
“అదేంటి?”అన్నాడు శేఖర్. “అదంతే! మీ అంకుల్ అదో రకం. కాస్త స్వార్థం,కాస్త పిసినారితనం, కొంత వెర్రి, బోలెడంత అత్యాశ. అందుకే ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని,ఇలా ట్రిప్పులంటూ కాల్ గర్ల్స్ చుట్టూ తిరుగుతున్నాడు” అంది సంధ్య.
“ఆంటి! మీకు అంకుల్ను ఎప్పుడు వదిలేయాలి అని అనిపించలేదా??”, అని అడిగాడు శేఖర్.
“వదిలేసి ఏం చేయను? ఇప్పటి లాగా మొగుడి సగం ఆస్తి లాగేసుకొని, మళ్ళీ నెల నెలా భరణంతో సెటిల్ అయ్యేంత ఫాస్ట్ కాదు, మేం అప్పుడు. అయినా ఏకాలమైనా మొగుడు వదిలేసిన ఆడదంటే, సమాజం లో ప్రతీ మగడికి అలుసే!, ప్రతీ ఆడదానికి లోకువే!”, అంది సంధ్య.
“మీ పుట్టింటి వాళ్ళున్నారుగా??” అని అడిగాడు శేఖర్.
“పుట్టింటికెళ్ళి నా అనే వాళ్ళ సూటిపోటి మాటలు పడే కంటే, బయటవాళ్ళ బూతులే నయం”, అంది సంధ్య.
“అదేంటి?”అని మళ్ళీ అడిగాడు శేఖర్.
“మాది జాయింట్ ఫామిలి. ఒక పెదనాన్న, ఇద్దరు బాబాయిలు, మా నాన్న. వాళ్ళందరి పెళ్ళాం-పిల్లలు అందరూ ఒకే ఇంట్లో ఉంటాం ఊరిలో ”,అంది సంధ్య.
“జాయింట్ కాదు, giant ఫామిలి లాగా ఉందే”, అని జోక్ చేసాడు శేఖర్.
సంధ్య నవ్వి, “అవును పెద్ద సర్కస్సే. గ్రూప్ ఫోటోలో ఆప్యాయంగా ఉంటారే తప్ప. మనసులో అందరికీ ఒకరంటే ఒకరికి ఈర్ష్యలు,పంతాలు,పట్టింపులు. వొట్టి పాతకాలం మనుషులు. ఆడ పిల్లకు పైట వేసే వయసొస్తే చాలు. ఎంత తొందరగా పెళ్ళి చేసి పంపిస్తే భాధ్యత తీరిపోతుందనుకుంటారు. ఇక పెళ్ళైపోతే చావైనా, బ్రతుకైనా మెట్టినింటి లోనే. ఒకవేళ ఏదైనా జరిగి పుట్టింటికి తిరిగి వస్తే, తన తప్పు కాక పోయినా మా కమలత్త లాగా,నా నా బాధలు పడాలి”,అంది సంధ్య.
“కమల ఎవరు? మీ మేనత్తా? తనకేమయ్యింది? ” అని అడిగాడు శేఖర్.
“మేనత్త ఏమి కాదు, మా పక్కింట్లో ఉండేది. ఊరిలో అందరూ తెలిసిన వాళ్ళను అత్తా-మామ అని పిలవటం మాకు అలవాటు. ఇక తన బాధలు చెప్పాలంటే పెద్ద కథవుతుంది”,అంది సంధ్య.
“చెప్పండి ఆంటి!! ప్లీజ్” అంటూ మరో చికెన్ ముక్క సంధ్యకు తినిపించాడు శేఖర్.