Update 09
సంధ్య టీనేజ్ లవ్ స్టోరీ
బెడ్రూంలో సంధ్య హెయిర్ డ్రైయర్ తో డ్రెస్సింగ్ టేబల్ ముందు కూర్చొని,తన జుట్టు ఆరబెట్టుకుంటోంది.శేఖర్ టవల్ కట్టుకొని బిరియాని తో పాటు తాను ఆర్డర్ చేసిన హల్వా బాక్స్ పట్టుకొని లోపలికి వచ్చాడు.
“అయ్యో!! నాకు ఇవ్వండాంటి, నేను చేస్తాను”, అని సంధ్య చేతుల నుండి డ్రైయర్ అందుకున్నాడు శేఖర్.
“ఎంటో??అబ్బాయి గారు అంతగా ఈరోజు సేవలు చేస్తున్నారు??”అంది సంధ్య.
“ఏం లేదు ఆంటి. ఇందాక మీరు ఫస్ట్ లవ్ అన్నారుగా. మీరు కష్టపడకుండా ఆ కథ కూడా చెబుతారని చేస్తున్నాను” ,అన్నాడు శేఖర్.
“ఇప్పుడు నా లవ్ స్టోరీ తెలుసుకొని, ఏం చేస్తావురా? ” అంది సంధ్య, డ్రైయర్ ని ఆఫ్ చేస్తూ. చేతిలో దువ్వెన పట్టుకొని దువ్వుకుంటూ,మంచం పై వయ్యారంగా కాళ్ళు చాపి కూర్చుంది.
ఆంటి పక్కన కాళ్ళు మడిచి కూర్చొని, “ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం లే!! చెప్పండి ఆంటి”, అన్నాడు శేఖర్.
సంధ్య నవ్వి చెప్పటం స్టార్ట్ చేసింది.
(శే: శేఖర్ ,స: సంధ్య)
స: నాకు చిన్నపటి నుండి సంగీతం అంతే చచ్చేంత పిచ్చి. నెలల పిల్ల అప్పుడే ఎవరైనా పాడుతుంటే వాళ్ళ దగ్గరికి దోగాడుతూ వెళ్లిపోయేదాన్ని,అని మా తాత చెప్పేవారు.
శే:అందుకేనా ఇంట్లో పని చేసుకనే అప్పుడు ఏదో పాటలు పాడుతుంటారు?
స:నేను పాడటం నువ్వెప్పుడు విన్నావు రా?
శే:ఇక్కడికి వచ్చిన కొత్తలో,నాకు నైట్ షిఫ్ట్ ఉండేది. పొద్దున ఇంటికి వచ్చాక నిద్రపట్టేది కాదు. మీరు బట్టలు ఆరేయటానికి మేడ మీదకు వచ్చినప్పుడు, మీరు పాడుతూ వుంటే విని నిద్రపోయేవాడిని.
స:మరి ముందెప్పుడు చెప్పలేదు.
శే: అవకాశం రాలేదు. సరే మీరు కథ కంటిన్యూ చెయ్యండి.
స: నాకు 7 ఏళ్ళ వయసు ఉన్నపుడు మా తాత, ఊరి శివాలయం పూజారి గారి భార్య గాయత్రమ్మ దగ్గర సంగీతం నేర్చుకోడానికి చేర్చారు. అక్కడ నేను 8 ఏళ్లు సంగీత సాధన చేశాను.
శే: 8 ఏళ్లు గ్రేట్!! కాని లవ్ స్టోరీ ఏది??
స: అక్కడికే వస్తున్నా, తొందరెందుకు. గోపాలం కూడా అక్కడే సంగీతం నేర్చుకునేవాడు. నా కన్నా 3 ఏళ్లు పెద్దవాడు. వాడు పాడితే గంధర్వులే దిగి వచ్చినట్లు ఉండేది. చిన్నపటి నుండి కలిసే ఆడి పాడేవాళ్ళం. ఊర్లో ఏ ఉత్సవం వచ్చినా, పండగ వచ్చినా పాట పాడటం లో అబ్బాయిల్లో వాడికి, అమ్మాయిల్లో నాకు మొదటి బహుమతి వచ్చేది.
శే: ఓ!! చైల్డ్ హుడ్ క్యూట్ లవ్ స్టోరీ నా?
అని సంధ్య బుగ్గ గిల్లాడు శేఖర్.
స: అప్పట్లో మేం ఇంత ఫాస్ట్ ఏమి కాదు. వాడికి నూనూగు మీసాలు వచ్చేసరికి ఊర్లో అమ్మాయిలంతా వాడిని చూసి పడి చచ్చేవారు, తెలుసా??
శే: ఏ అంత భయంకరంగా ఉండేవాడా?
సంధ్య శేఖర్ భుజంపై గట్టిగా కొట్టింది.
స: యంగ్ ఏజ్ లో కమల హాసన్ లాగా ఉండేవాడు.
శే: అబ్బో ..!!
స: కుళ్ళుకోకు. అలా వాడంటే నాకూ ఇష్టం పెరిగింది.
శే: తర్వాత...
స: నేను 10 తరగతికి వచ్చానని ఇంట్లో సంగీతం క్లాసెస్ మాన్పించారు.
శే: ఇప్పుడే ఇష్టం పెరిగితే , అప్పుడే దూరం చేశారా?
స: అంత సీన్ ఏం లేదు? అప్పటికే శీను గాడు,కమల చేసుకోవటం చూసిన నాకు, గోపాలం కల్లోకొచ్చి అల్లరి చేసేవాడు. దానికి తోడు వాడిని కలిసే అవకాశం ఇంకో 2 సంవత్సరాల దాకా రాక, వాడి మీద మరింత ఇష్టం పెంచుకున్నాను.
శే: అంతా మీరే పెంచుకుంటున్నారు. మన హీరో పరిస్థితి ఏంటి?
స: గోపాలం అప్పటికే ఇంటర్ పూర్తిచేశాడు. వాళ్ళ ఇంట్లో ఏదో డబ్బు సమస్య ఉండటంతో డిగ్రీ లో చేరకుండా 2 సంవత్సరాల నుండి ఊర్లో కాళీగా ఉన్నాడు. నా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అయ్యాక, మాతో పాటూ సంగీతం నేర్చుకునే జలజ చెప్పింది, గోపాలం రోజూ నిన్నే తలుచుకుంటున్నాడు,తనకూ నువ్వంటే ఇష్టం అని.
శే: చాలా స్మూత్ గా అయిపోతోంది. ముందేవరు చెప్పారు?
స: సెలవలు కావటం తో పక్క ఊరు జాతరకి ఫ్రెండ్స్ తో వెళ్ళాను. అక్కడ గోపాలం అందరికీ చెరుకు గడలు, జంతికలు కొనిచ్చాడు. నాకు మాత్రం ఇష్టం అని బందరు లడ్డు తినిపించాడు. అందరూ బిజీగా ఉన్నప్పుడు పక్కకు తీసుకెళ్ళాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు నేనంటే ఇష్టమా? అని అడిగాడు.
శే: సింగరు, కమల హాసన్ అంటె సాఫ్ట్ అనుకున్నా, బానే ఫాస్ట్ గా ఉన్నాడు.మీరేం చెప్పారు?
స: ఏం చెపుతాను? సిగ్గేసి తల వంచుకున్నాను. ఏం మాట్లాడకపోయేసరికి, "నేనిప్పుడు ఒకటి చేస్తాను, నీకు నేను ఇష్టం లేక పోతే ఆపేయ్, అర్థం చేసుకుంటాను." అని ఓణి వేసుకున్న నా నడుము పై చెయ్యి వేసి మూతి మీద ముద్దు పెట్టేసాడు. అదే నా ఫస్ట్ కిస్.
శేఖర్ కూడా ఇప్పుడు ఆంటి పెదాలపై గట్టిగా ముద్దు పెట్టేసాడు. ఇది ఊహించని సంధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.
స: వెధవ!! ఏంటి రా నీ కొంటె వేషాలు?
శే: కథలో మునిగిపోయి,involve అయిపోయాను,ఆంటి.
శేఖర్ సమాధానికి సంధ్య సిగ్గుపడి నవ్వేసింది.
శే: ఆంటి, ఇందాక ఓణి అన్నారు. అప్పటి ఫోటో ఏమైనా ఉందా?
స: ఆ షెల్ఫ్ లో పాత ఆల్బమ్ లో ఉండాలి.
శేఖర్ ఒక్కసారిగా మంచం పైనుండి దూకి ఆల్బమ్ అందుకున్నాడు. మొత్తం వెతికితే చివరిలో ఎక్కడో ఒక ఫోటో దొరికింది.
శే: wow!! ఆంటి!! భలేగా ఉన్నారు. గులాబీ రంగు ఓణి, ఆకు పచ్చ లంగా జక్కెట్టు. జడకు జడ కుప్పేలు, పూలు. గోపాలం నిజంగా లక్కీ ఫేల్లో. తర్వాత ఏం చేశాడు?
స: ముద్దు పెట్టుకుంటుంటే ఆపక పోయేసరికి, నాకూ ఇష్టమే అని తెలిసి ఎగిరి గంతులు వేసాడు. నేను సిగ్గుపడి పారిపోయాను. సెలవలంతా ఇంట్లో ఏదో సాకు చెప్పి చెరువు గట్టు దగ్గర, తోటల్లో కలుసుకుంటూ, ముద్దూ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం.
శే: మళ్ళీ తోట అంటున్నారు. గోపాలం కూడా శీను లాగా ..??
స: ఛీ!! ఛీ!! గోపాలానికి,శీనుగాడితో ఏం పోలిక. మా గోపాలం మంచివాడు!! నాకు నచ్చని పని ఏమి చేయలేదు. ఉత్త చిన్న చిన్న ముద్దులు, రేపటి గురించి కలలు కనేవాళ్ళం, అంతే.
శే: సెలవల తరువాత ఏమయ్యింది?
స: చెప్పాపెట్టకుండా గోపాలం ఇంట్లో వాళ్ళు వాడిని టౌన్ లో వాళ్ళ మామ ఇంటి దగ్గర ఉంచి,b.com లో చేర్పించారు. ఆఖరిసారి కలిసే అవకాశం కూడా రాలేదు. నేనుచేసేది లేక ఊరిలోని కాలేజీ లో ఇంటర్ 2 ఇయర్ చేస్తున్నాను. నేనూ మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయితే టౌన్ వెళ్ళి అక్కడే డిగ్రీ లో అదే కాలేజీ లో చెరవచ్చని మనసు పెట్టి చదవటం మొదలు పెట్టాను.
శే: అదేంటి? మీరు ఇంటర్ పూర్తి చేసే లోపు గోపాలం ఎప్పుడు తిరిగి ఊరికి రాలేదా?
స: లేదు. అదే ఏడు వాళ్ళ ఇంట్లోవాళ్లు ఊరిలో ఉన్న పొలం,ఇల్లు అన్నీ అమ్మేసి వాళ్ళు టౌన్ వెళ్లిపోయారు.
శే: ఛా!! Very sad. మరి ఇంటర్ సంగతేమయ్యింది??
స: నా పట్టుదలకి చుట్టు పక్కల 10 ఊర్లకు ఇంటర్లో నేనే ఫస్ట్ వచ్చాను.
శే: గ్రేట్ ఆంటి!! మీరూ టౌన్ వెళ్లారా?
స: లేదు. అంతలోపే నా పెద్దనాన్న నాకు మీ అంకుల్ సంబంధం తెచ్చారు. చెప్పానుగా పాత కాలం మనుషులని.
శే: 17 ఏళ్లకే పెళ్ళా?? మీరు వద్దనలేదా??
స: నాకింకా చదువుకోవాలి అని ఉందని, అప్పుడే పెళ్ళి వద్దని అందరికీ చెప్పాను. నా మీద అమ్మకు డౌట్ వచ్చి పక్కకు తీసుకెళ్ళి విషయం తెలుసుకుంది.
శే: మరి మీ మమ్మీ మీకు హెల్ప్ చేసారా?
స: లేదు, హిత భోద చేసింది. ఈ సంబంధం రాకపోయినా, అప్పులతో తంటాలు పడుతున్న గోపాలం కుటుంబానికి మీ నాన్న చచ్చినా నిన్ను ఇవ్వడు, అది జరిగే పని కాదు. ఇక ఈ సంబంధం మీ పెద్దనాన్న తెచ్చింది, అందునా వచ్చే వారి కుటుంబం తో మీ పెద్దనాన్నకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి. అందుకని అన్నీ ముందే డిసైడ్ అయ్యి వచ్చారు. ఇక నువ్వు చేసుకొను అని ఇలా మొండి చేస్తే, నిన్ను నన్ను నరికేస్తారు, అని అమ్మ అంది.
శే: చినప్పుడు కథల్లో విన్నాను. "రాజులు యుద్దం చేసి సంధికి కూతుర్ని శత్రువులకు ఇచ్చి పెళ్లిచేయటం." మరీ నిజజీవితంలో ఇలా జరుగుతుంది అనుకోలేదు.
స: అమ్మ భయానికి, ఇంటి పరువుకి, పెద్దనాన్న ఆశకి తల వంచి తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. సంవత్సరం తిరిగే సరికి విజయ్ పుట్టాడు. నేను ఇవన్నీ మర్చిపోయి విజయే నా జీవితంగా బ్రతకసాగాను.
శేఖర్ ఆంటీని కౌగలించుకున్నాడు , సానుభతిగా.