Episode 03
భారతి : చిన్నా ఎప్పుడొచ్చావ్, నన్ను లేపొచ్చు కదా
చిన్నా : నీ మొహంలో ఈ నవ్వు చూద్దామనే ఆగాను.
భారతి నవ్వుతూనే చిన్నాని గట్టిగా వాటేసుకుని, తల నిమురుతూ నుదిటి మీద ముద్దు పెట్టుకుంది.
చిన్నా : అమ్మా నీకొక సప్రైజ్
భారతి : చూపి చూపి
చిన్నా : గెస్ చెయ్యి
భారతి : ఏమై ఉంటుందబ్బా, చూపించు చిన్నా
చిన్నా : సరే చూడు.. అని ఇవ్వాల్టి న్యూస్ పేపర్ అమ్మ ముందు పెట్టాను.
భారతి న్యూస్ పేపర్ అందుకుని పక్కనే ఉన్న బెడ్ లైట్ ఆన్ చేసి చూసింది..
భారతి : IIT ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్... చిన్నా వావ్.. నిజంగా సూపర్.. చిన్నోడా అని మంచం మీదే ఎగిరి గంతేసినంత పని చేసింది.
భారతి కేకలకి అందరూ లేచి లోపలికి వచ్చి చిన్నాని చూసి సంతోషంగా హత్తుకుంటుంటే లావణ్య మాత్రం కర్టెన్ దెగ్గర నిలబడి చూస్తుంది.
మధు : చిన్నా ఎప్పుడొచ్చావ్ రా, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి.. అని హత్తుకుపోయింది.
భారతి : ఇటు చూడవే నా కొడుకు, అమ్మా.. ప్రణీత.. నీ తమ్ముడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ చూసావా..
ప్రణీత : వావ్, చిన్నా అందుకేనా ఒక్క రోజు కుడా ఇంటికి రాలేదు.. చాలా హ్యాపీగా ఉందిరా అని వాటేసుకుంది.
రజిత : చిన్నా
చిన్నా : అమ్మమ్మ బాగున్నావా, ఏంటే అప్పుడే ముడతలు వచ్చేసాయి.. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఇలానే ఉంటావు.. కొంచెం నవ్వవే, తాతయ్య ఎక్కడా.. పదా అని భుజం మీద నడిపించుకుంటూ వెళ్ళాను... తాతయ్య లేచే ఉన్నావా
రఘు : ఏరా బాగున్నావా?
చిన్నా : హా తాతయ్య అంటూ పక్కన కూర్చున్నాను.
ప్రణీత : తాతయ్య చిన్నాకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.. దేశం మొత్తంలో..
రఘు : అలాగా.. చిన్నా ఆరోగ్యం బానే ఉందిగా చదువులో పడి ఆశ్రద్ధ చెయ్యట్లేదుగా
చిన్నా : లేదు తాతయ్య.. బానే ఉంటున్నాను.
రజిత : సంతోషం నాన్నా
మధు : అత్తయ్య ఇవ్వాళ బిర్యానీ చేసుకుందాం, మీరు కూడా తిని చాలా రోజులయ్యింది.
ప్రణీత : చెయ్యండి చెయ్యండి.. నేను మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాలి..
భారతి : ఇవ్వాళ నేను ఒండుతాను.
ప్రణీత : అమ్మా.. నిజంగా.. ఓహ్... కానీ నువ్వెప్పుడూ అస్సలు వంట రూంలోకి అడుగే పెట్టావు కదా
రఘు : అయితే ఎదురు చూడాల్సిందే.. అనగానే రజిత కూడా ఆనందంగా లేచి నిలబడింది.
మధు : నీకేం తెలుసే మీ అమ్మ చేతి వంట.. నాకు తెలుసు.. ఇప్పటికి నాకా వాసన గుర్తుంది.. వదినా నిజంగానే కదా.. చిన్నా థాంక్స్ రా.. అంటూనే చిన్నా తల నిమిరింది.
ప్రణీత : నేను మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాలి.. అనుకుంటూ తన రూంకి పరిగెత్తింది.
మధు : అత్తయ్య మీరు పడుకోండి.. నేను లేపుతాను అని వాళ్ళని పంపించింది.
చిన్నా : అత్తా ఇంకో మనిషి కనిపించట్లేదేంటి.
మధు : వెతుక్కో ఎక్కడుందో, ఏ మూల దాక్కుందో అది.
ఇల్లంతా వెతుక్కుంటూ అమ్మ రూంలోకి వెళుతుంటే, కర్టెన్ కి అవతల నుండే చిన్నాని లావణ్య గట్టిగా వాటేసుకుంది.
చిన్నా : అమ్ములు..
లావణ్య : హ్మ్మ్..
చిన్నా : మొహం చూపించవే
లావణ్య : వచ్చేటప్పుడు నాకు గిఫ్ట్ తెస్తా అన్నావ్, తెచ్చావా
చిన్నా : ఇంకెప్పుడు మాట్లాడతావే నాతో సరిగ్గా... ఏం మాట్లాడాలో తెలీక గిఫ్ట్ గుర్తొచ్చి అడుగుతున్నావా అనగానే ఇంకా గట్టిగా వాటేసుకుంది.. రా నీ గిఫ్ట్ ఇస్తా అని మధ్యలో ఉన్న కర్టెన్ పక్కకి జరపగానే లావణ్య మొహం పక్కకి తిప్పింది తన బుగ్గ మీద ఉన్న గాటుని దాస్తూ.. లావణ్య భుజం మీద చెయ్యి వేసి మంచం దాకా నడిపించి కూర్చోపెట్టాను.
లావణ్య : కంగ్రాట్స్
చిన్నా : థాంక్ యు.. అని తననే చూస్తున్నా, అస్సలు నిద్ర పొదుగా కళ్ళ కింద చారలు వచ్చేసాయి, బుగ్గని చూస్తున్నానని జుట్టు అడ్డు పెట్టుకుంది.
లావణ్య : ఏంటి బావా
(అప్పుడే తన రూంలోకి వెళ్ళడానికి లోపలికి వస్తున్న భారతి కిటికీ దెగ్గర మధు నిల్చోవడం చూసి తన వెనకాలే వెళ్లి వీపు మీద కొట్టింది. మధు వెనక్కి చూసి ష్ అని సైగ చేసి లోపలికి చూడమంది)
చిన్నా : ఇంకా అర్ధరాత్రుళ్ళు తిరుగుతూనే ఉన్నావా దయ్యంలాగా
లావణ్య : పో బావా
చిన్నా : ఎందుకే అలా దాచుకుంటావు.. అని చెంపకి అడ్డు పెట్టిన జుట్టు పక్కకి తప్పిస్తూ గాటు దెగ్గర నిమిరి తన ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాను.
లావణ్య : ఇంతకీ ఏం తెచ్చావ్
చిన్నా : నీ కాళ్ళకి పట్టీలు లేవుగా, నీకోసం పట్టీలు తెచ్చా
లావణ్య : ఆమ్మో ఎవరైనా చూస్తే..
(అంటే వీళ్ళు మనకి తెలీకుండా ఇంకా ఏమేమి ఇచ్చుకుంటుంన్నారు.. ముద్దులా అని మధు అనగానే భారతి మాడు మీద ఒకటి పీకి వాడు నా కొడుకు.. అంటూ చూడమని సైగ చేసింది)
చిన్నా : చూస్తే.. బావ తెచ్చాడని చెప్పు.
లావణ్య : ఆమ్మో.. పో బావా నాకు సిగ్గు..
చిన్నా : తెగిన పట్టీలు చేపించి ఇంకా పట్టీలు కొనుక్కోలేదుగా, మరింకేం అంటూ లావణ్య కాలు నా తొడ మీద పెట్టుకుని పట్టీ పెట్టి.. ఇంకో కాలు కూడా నా తొడ మీద పెట్టుకుని ఈ కాలికి కూడా పట్టీ పెట్టాను.. చివరిగా వత్తుతూ నోటితో నొక్కాను..
లావణ్య : హహ... బావా చక్కిలిగింతలు పుడుతున్నాయి..
చిన్నా : అవునా.. ఏది.. ఏది.. అని అరికాళ్ళ మీద గీరుతుంటే మంచం మీద వెనక్కి దొల్లింది.. ఇక దా.. అనగానే చెయ్యి లేపింది పట్టుకుని లేపాను.. బైటికి నడుస్తున్నాను.. అమ్ములు భలేగుందే నువ్వు నడుస్తుంటే ఆ చప్పుడు.. ఘల్లు ఘల్లుమని..
లావణ్య : బావా.. నీకు ఇబ్బందిగా లేదా
చిన్నా : దేనికే...
లావణ్య : అంటే నా బుగ్గ మీద పెద్ద గాటు ఉంది కదా.. నీకు..
చిన్నా : ఇటు చూడు(అని ఆగాను), నాకు నువ్వే కాదు ఈ గాటు అన్నా ఇష్టమే.. అని బుగ్గ మీద ఆ వెంటనే నుదిటి మీద ముద్దు పెట్టాను.. తన మొహం ఇంకా నా చేతుల్లోనే ఉంది.. ఎంత అమాయకంగా ఉందొ.. కల్లా కపటం మోసం ద్వేషం ఏమి తెలియని బుజ్జిది ఇది.. ముద్దొస్తుంది.. ఇంకోసారి నుదిటి మీద ముద్దు పెడుతుంటే.. అమ్ములు నా మెడ కింద ముద్దు పెట్టడం గమనించాను.. అమ్ములు పెద్దది అయ్యింది అన్ని తెలుస్తున్నాయి అని అర్ధమైంది.. బైటికి నడిచాను.
(మధు : రేయి అల్లుడు పెదాలు, పెదాలు అందుకోరా.. అబ్బా.. ఛీ.. వీడింకా ముద్ద పప్పే..
భారతి : ఓయి.. ఎవ్వడే ముద్ద పప్పు.. అంతలా ప్రేమించే వాడిని ఇంకెవరినైనా చూపించవే
మధు : ఎహె ఉండవే.. నేనేదో ఆత్రంలో అన్నాను, నాకు తెలీదా నా అల్లుడు బంగారం అని.. ఇక పద
భారతి : పదా
మధు : మనం ఒక్కసారి...
భారతి : సెలవలు, పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు.. పంచాయతీలు పెట్టి పరువు తీయకు.. అంత గుల ఎందుకే నీకు నాకు అర్ధంకాదు
మధు : అనమ్మా అను.. పూకు మీద పుట్టుమచ్చ ఏసుకుని పుట్టింది నువ్వు, గుల నీది కసి నీది తిట్లేమో నాకు..
భారతి : చాల్లే పదా అని ముందుకు నెట్టింది)
లావణ్య దెగ్గర నుంచి బైటికి వచ్చి అక్క రూంలోకి వెళ్లాను, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది.. తన పక్కన కూర్చున్నా.. నా చేతిని తన చేతిలోకి తీసుకుని అవతలి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది.
ఇంకోవైపు చిన్నా బైటికి వెళ్ళగానే, లావణ్య మంచం మీద కూర్చుని ఒక చేత్తో పట్టీలు తడుముతూ తనలోతానే ఊహించుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటుంటే భారతి, మధు చూసి వెళ్లి తన పక్కన కూర్చున్నారు.
లావణ్య : అమ్మా, అత్తయ్య..
మధు : పట్టీలు బాగున్నాయి..
లావణ్య నవ్వుతూనే సిగ్గుతో భారతి ఒళ్ళోకి దూరిపోయింది.. మధు కూడా లావణ్య సంతోషం చూసి పొంగిపోయి, కళ్ళు తుడుచుకుంటే భారతి మధుని దెగ్గరికి తీసుకుని హత్తుకుంది.. ఇంతలో ఫోన్ మొగితే భారతి లేచి ఫోన్ చూసింది.. సిద్దు నుంచి..
భారతి : చెప్పరా సిద్దు..
సిద్దు : ఇందాకె చూసాను, మొత్తానికి నువ్వన్నట్టే జరుగుతున్నాయి అన్ని... నువ్వేం కోరుకుంటావో వాడు అదే చేస్తున్నాడు.
భారతి : నా అదృష్టం.
సిద్దు : సంతోషంగా ఉన్నావా
భారతి : చాలా
సిద్దు : ఏది వాడికివ్వు..
భారతి : ఒక్క నిమిషం.. ఇస్తున్నా.. చిన్నా.. ఇదిగో మావయ్య..
అక్క పక్కన నుంచి లేచి అమ్మ చేతిలో ఫోన్ అందుకుని హలో అన్నాను.
సిద్దు : కంగ్రాట్స్ రా
చిన్నా : థాంక్స్ మావయ్య, ఎలా ఉన్నారు?
సిద్దు : అలా ఉన్నానురా, నువ్వు చెప్పు ఎప్పుడు తెలిసింది, ఏంటి అమ్మకి సప్రైజ్ ఇచ్చావంట కదా, ఎంత ఆనందంగా ఉందొ థాంక్స్ రా, చాలా రోజుల తరువాత దాని నవ్వు విన్నాను, చూస్తే ఇంకా బాగుండేది.
చిన్నా : పది రోజుల ముందే హాలిడేస్ ఇచ్చారు.. నేనే... అక్కడే ఉండి ఇవ్వాళ రిజల్ట్స్ రాగానే వచ్చేసా అంతే... ఇంకా మావయ్య అత్తయ్య చందు అంతా ఎలా ఉన్నారు
సిద్దు : బానే ఉన్నాంరా వాడు అరాకోరా చదువే, ఇక మీ అత్త అదో కుళ్ళుబోతు మొహంది.. దాని గురించి ఎందుకులే.. నువ్వు చెప్పు.
చిన్నా : ఏముంది మామూలే ఇంకా హాలిడేస్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఈ సారైనా వస్తారా లేక అక్కడేనా
సిద్దు : లేదురా వచ్చేద్దాం అనుకుంటున్నా నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నీతో క్లియర్ గా మాట్లాడతాలే
చిన్నా : అక్షిత ఎలా ఉంది..
సిద్దు : బాగుంది, ఇదిగో పక్కనే ఉండి మన మాటలు వింటుంది.. ఇస్తున్నా
అక్షిత : హలో..
చిన్నా : ............
అక్షిత : హలో.. చిన్నా..
సిద్దు : వాడు నీకంటే మూడేళ్లు పెద్దొడు, బావా అని పిలు.. అమ్ములే బావా అని పిలుస్తుంది నీకెంటే..
అక్షిత : ఆ.. సరేలే.. మామ్ ఐయాం గోయింగ్ ఫర్ ఏ వాక్, సీ యు..
సురేఖ : ఓకే బేబీ.. కం ఫాస్ట్.. వి విల్ వెయిట్ ఫర్ యు..
చిన్నా : అమ్మా.. నేనలా బైటికి వెళ్ళొస్తా, ఫోన్ తీసుకెళతున్నా కావాలా
భారతి : లేదు వెళ్ళిరా
చిన్నగా బైటికి నడిచి జేబులో ఉన్న ఫోన్ తీసి చూసాను, అక్షిత కట్ చేసి వాట్సాప్ కాల్ చేస్తుంది.. ఎత్తాను.
అక్షిత : చిన్నా
చిన్నా : హ్మ్మ్..
అక్షిత : ఎలా ఉన్నావ్, బాగున్నావా నేనస్సలు గుర్తున్నానా
చిన్నా : చుట్టానివే కదా నిన్నెలా మర్చిపోతాను.
అక్షిత : ............
చిన్నా : ఉన్నావా
అక్షిత : హ్మ్మ్..
చిన్నా : ఏడిస్తే ఫోన్ పెట్టేస్తా చెపుతున్నా
అక్షిత : హ్మ్..
చిన్నా : ఏంటి మీ అమ్మ తెగ కులుకుతుంది ఇంగ్లీష్ లో
అక్షిత : ఉహుమ్.. హా హాహా..
చిన్నా : ఓకే బేబీ.. అంట..
అక్షిత : హ్హా.. హహహ్..
చిన్నా : ఏం చేస్తున్నావ్..
అక్షిత : డిన్నర్ ప్రిపేర్ అవుతుంది.. తినేసి బెడ్ ఎక్కడమే.. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది.. నేను అస్సలు గుర్తున్నానా
చిన్నా : అవును మావయ్య ఏంటి ఇందాక వచ్చేస్తా అంటున్నాడు..
అక్షిత : హా నాతో కూడా అన్నాడు నాకు తెలిసి ఇంకో సంవత్సరం అంతే అక్కడికి వచ్చేస్తాం కావచ్చు.
చిన్నా : ఎందుకు
అక్షిత : ఏంట్రా రావొద్దా మేము..
చిన్నా : బావ అనో పేరు పెట్టొ పిలిస్తే బాగుంటుందనుకుంటా
అక్షిత : అవన్నీ నా వల్ల కాదు, అయినా నిన్ను అలా పిలవడానికి అక్కడ ఉన్నారుగా.. ఎలా ఉంది నీ కాబోయే భార్య లావణ్య.. తన కోసమేగా నన్ను దూరం పెట్టేసావ్.
చిన్నా : బాగుంది..
అక్షిత : అప్పుడప్పుడు ఫోన్ చేస్తావా
చిన్నా : లేదు చెయ్యను.
అక్షిత : ఉట్టి ఫోనేగా
చిన్నా : వద్దు అయినా ఏముంది అంతగా మాట్లాడుకోడానికి.. నీ లైఫ్ వేరు నా లైఫ్ వేరు.. డే అండ్ నైట్ కలవడం కష్టం.. ఎప్పటికి జరగని పని..
అక్షిత : సరే బై.. ఇంక నిన్ను డిస్టర్బ్ చెయ్యనులే
చిన్నా : బై
... (ఐదు నిమిషాలు దాటింది)
అక్షిత : పెట్టేయి మరి
చిన్నా : నువ్వే కట్ చెయ్యి..
అక్షిత : ఐ లవ్...
చిన్నా : ఇక్కడ వర్షం పడేలా ఉంది.. అక్కడా
అక్షిత : హా.. పడుతుంది.
చిన్నా : ఇంకా ఎవరైనా బాయ్ ఫ్రెండ్.
అక్షిత : లేరు..
చిన్నా : ఎందుకంత కోపం
అక్షిత : ఇంకేమైనా చెప్పాలా
చిన్నా : ఆకాశం నీలంగా ఉంది.
అక్షిత : ఆ... గడ్డి పచ్చగా ఉంది.
చిన్నా : ఇంకా
అక్షిత : చెప్పు
చిన్నా : ఉండనా మరీ...
అక్షిత : వద్దు కొంచెం సేపు ఏదైనా మాట్లాడు
చిన్నా : ఇలా ఎంత సేపు
అక్షిత : ప్లీస్ రా.. మాట్లాడు
చిన్నా : మారవా ఇంక.. ఎంత చెప్పినా అన్ని వేస్ట్ ఏనా
అక్షిత : నువ్వెన్ని చెప్పినా నా వల్ల కావట్లేదు.. ఐ లవ్ యు
చిన్నా : ఐ లవ్ లావణ్య.. నేను దాన్ని మాత్రమే ప్రేమించాను దాన్నే పెళ్లి చేసుకుంటాను..
అక్షిత : తెలుసు, ఊరికే నాకు చెప్పాలనిపించింది.
చిన్నా : సరే బై.. మళ్ళీ చేస్తా
అక్షిత : అబ్బా పెట్టేయ్యకు.. ఏదైనా మాట్లాడు నువ్వు మళ్ళీ ఫోన్ చేయవని నాకు తెలుసు.
చిన్నా : ఎందుకు అక్షిత, అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తున్నావ్.. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు.
అక్షిత : హ్మ్మ్.. మరి నాన్నతో నా గురించి ఎందుకు అడిగావు.
చిన్నా : అందరితో పాటే నువ్వు.. స్పెషల్ గా ఏమి లేదు.. ఇక వదిలేయ్యచ్చు కదా
అక్షిత : నీ ఫస్ట్ ర్యాంక్ గురించి చెప్పు వింటాను.. ఇన్ని రోజులు ఎలా ప్రిపేర్ అయ్యావ్
మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు గంటలు దాటిపోయింది, ఇక ఫోన్ కట్ చెయ్యాల్సిన టైం వచ్చిందని తనకి గుర్తుచేశాను, భారంగానే ఏడుస్తూ పెట్టేసింది.. హమ్మయ్య అనుకుని ఇంటికి వచ్చేసాను అందరూ నా కోసమే ఎదురు చూస్తున్నారు. వెళ్లి టేబుల్ ముందు కూర్చున్నాను.. అందరం అమ్మ చేతుల్లోనే తినేసాం అమ్మమ్మ, అత్తయ్యలకి కూడా అమ్మే తినిపించింది. మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తినేసి లేచాం.
భారతి : చిన్నా ఇలా రా అని కిచెన్ లో నుండి పిలిచింది.
చిన్నా లోపలికి వెళ్ళగానే భుజం మీద చెయ్యి వేసి తన కళ్ళలోకి చూసింది.. ఏమైంది అని అడగాలనిపించినా ఇందాక సిద్దు వాళ్ళు ఫోన్ చెయ్యడం గుర్తొచ్చి ఏం జరిగి ఉంటుందో అర్ధమై మెలకుండా ఉండిపోయింది.
చిన్నా : ఏంటి మా
భారతి : ఏం లేదు, ఇంకేమైనా కావాలా.. ఏమైనా చేసి పెట్టనా తింటావా
చిన్నా : లేదు మా పొట్ట టైట్ ఐపోయింది.. కానీ సూపర్ గా చేసావ్.. థాంక్స్ మా
థాంక్స్ చిన్నా అంటూ కొడుకుని కౌగిలించుకుపోయి వాడి వెన్ను నిమిరింది కళ్ళు మూసుకుంటూ. రెండు నిమిషాల వరకు వదలలేదు, చిన్నా కూడా అలానే ఉండిపోయాడు. ఇంటర్వ్యూ అని రెండు మూడు పత్రికల నుంచి ఊరి నుంచి కొంత మంది వచ్చినా మాట్లాడి పంపేశారు. సాయంత్రం వరకు అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ అంతాక్ష్యరి ఆడుకుంటూ గడిపేసి రాత్రికి భోజనం చేసి నిద్రకి ఉపక్రమించారు.
ప్రణీత, చిన్నా ఒక రూంలో... మధు తన రూంలో... లావణ్య యధావిధిగా తన పనిలో తను ఉంది. భారతి కూడా తన అమ్మా నాన్నతో మాట్లాడి మంచం ఎక్కింది కానీ నిద్ర రాలేదు ఏదేదో ఆలోచిస్తూ కూర్చుంది.
ప్రణీత : దానికి పట్టీలు తెచ్చావట
చిన్నా : హా..
ప్రణీత : డబ్బులు...
చిన్నా : మొన్న నాలుగు రోజులు సెలవలే, డ్రైవింగ్ కి వెళ్ళాలే
ప్రణీత : మరి నాకో..
చిన్నా : నీకన్ని ఉన్నాయి కదే.
ప్రణీత : అయినా కానీ నాకు నువ్వేం తేలేదు..
చిన్నా : నేను చెప్పనా నీకేం తేలేదని
ప్రణీత : ఏం తెచ్చావ్
చిన్నా : నువ్వడిగిన పెర్ఫ్యూమ్ తెచ్చా బ్యాగ్ లో ఉంది తీసుకోపో
ప్రణీత : నిజంగా.. అని లేచి పరిగెత్తి బ్యాగ్ వెతికి పెర్ఫ్యూమ్ తీసుకుని మంచం మీద కూర్చుని ఓపెన్ చేసి వాసన చూసింది.
చిన్నా : ఎందుకే పెర్ఫ్యూమ్ అంటే నీకంత పిచ్చి.
ప్రణీత : బాగుందిరా
చిన్నా : బానే ఉంటది, కాస్ట్లీ అది.. జాగ్రత్తగా వాడుకో.
ప్రణీత పెర్ఫ్యూమ్ పక్కన పడేసి చిన్నాని వాటేసుకుని పడుకుని చిన్నగా మీద కాలు వేసింది..
చిన్నా : ఓయ్... అక్కా.. ఏంటిది..
ప్రణీత : ఏమైంది
చిన్నా : ముందు కాలు తీ..
ప్రణీత : చిన్నా మీదకి ఎక్కి గట్టిగా వాటేసుకుని నేను లేవను.. అయినా ఏంటి కొత్తగా..
చిన్నా : అక్కా.. లే.. అప్పుడంటే తెలిసి తెలియని వయసు.. ఏదో తెలీక అలా పడుకున్నాం.. ఇప్పుడు అలా అంటే ఎలా
ప్రణీత : ఎన్నిరోజులుగా నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా, ఇప్పుడు అలా అంటావెంటి
చిన్నా : ప్లీజ్ అక్కా.. లెగు ఎవరైనా చూస్తే బాగోదు..
ప్రణీత : డోర్ పెట్టేసా ఎవ్వరు రారు.. కిటికీ కూడా మూసే ఉంది.. ఎవ్వరికి తెలీదు.. ఇదిగో దుప్పటి కప్పు ఇద్దరికి..
చిన్నా : మెంటలా నీకేమైనా
ప్రణీత : సరే ఏమొద్దు ఊరికే కరుచుకొని పడుకుందాం.. ఇంకేం మాట్లాడకు
చిన్నా : సరే పడుకో
ప్రణీత : అదేంటి షర్ట్ తీయ్యి..
చిన్నా : ఇదిగో ఊరికే అన్నావ్ ఊరికే పడుకో.. నస పెట్టకు.
ప్రణీత : చిన్నప్పుడు పడుకున్నట్టే పడుకుందాం.. షర్ట్ తీయి.. అని లేచి తన నైటీ మొత్తం సళ్ళ మీదకి అనుకుని.. బలవంతంగా చిన్నా షర్ట్ పైకి లేపి సళ్ళని చిన్నా ఛాతికి అనిస్తూ.. ఇద్దరి పొట్టల బొడ్డులు కలిసేలా అనించి అలాగే పడుకుండిపోయింది.. అబ్బ.. ఎన్ని రోజులైందిరా ఇలాగా..
చిన్నా : లావణ్యతో పడుకోవచ్చుగా
ప్రణీత : అది ఎప్పుడు నిద్ర పోవాలి.. అది నిద్ర పోవాలంటే స్పృహ తప్పి పడిపోవాలి.
చిన్నా : అస్సలు పడుకోదా
ప్రణీత : పడుకోదు..
చిన్నా : ఇలా అయితే ఎలా.. తన ఆరోగ్యం?
ప్రణీత : అదే మా భయం కూడా, అందుకే అమ్మ దాన్ని ఎక్కడికి పోనివ్వదు.. ఇంట్లోనే.. అది కూడా అంతే ఇంట్లో నుంచి బైటికి కదలదు.
చిన్నా : నువ్వు అలా ఊగకు..
ప్రణీత : పెద్దొళ్ళం అయ్యాంగా, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది.. నీకు అనిపించట్లేదా
చిన్నా : ఇంకా పడుకో.. నేను ఒకసారి దాన్ని చూసోస్తా అని అక్కని పక్కకి నెట్టి లేచి లావణ్య రూంలోకి వెళ్లాను.. ఏదో చదువుకుంటుంది వెళ్లి పక్కన కూర్చోగానే నన్ను చూసి నవ్వింది.
లావణ్య : బావా నా వర్క్స్ చూస్తావా
చిన్నా : హ్మ్మ్.. చూపించు.
లావణ్య నవ్వుతు లేచి తను ఏం చదువుతుంది, తను రాసిన కవితలు కధలు తన పెయింటింగ్స్ అన్ని ఆత్రంగా చూపిస్తుంటే చూసాను.. ప్రతీ దాంట్లో పర్ఫెక్షన్ కనిపిస్తుంది.. ఒక్కో పెయింటింగ్ చూస్తుంటే మధ్యలో సడన్ గా అడ్డం నిలబడింది.
చిన్నా : ఏమైంది.
లావణ్య : ఏం లేదు.. తరవాతది చూడు
చిన్నా : నేను చూడకూడదా, సరే అని పక్కకి జరిగాను.
లావణ్య : అలా కాదు, సరే చూడు అని చిన్నా వెనక్కి వెళ్లి నిలుచుంది.
అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ప్రేమగా హత్తుకుని నుదిటి మీద ముద్దు పెడుతున్న ఫోటో అది, ఇన్ని పెయింటింగ్స్ లో ఎందుకో ఇది నన్ను చాలా ఆకర్శించింది చాలా బాగా గీసింది. చిన్నగా ఒక్కో స్ట్రోక్ గమనిస్తూ పైకి వెళ్ళగా వాళ్ళ మొహాలు చూసాను అబ్బాయి పేస్ అచ్చు నాలాగే ఉంది, అమ్మాయి నుదిటి మీద ముద్దు పెడుతున్నాడు తన బుగ్గ మీద గాటు కూడా పెట్టింది.. వెనక్కి తిరిగి లావణ్య ని చూసాను.. సిగ్గుతో నా వెనక్కి వెళ్ళిపోయింది.. అలానే వెనక్కి తిరిగి తనని హత్తుకుని తను గీసిన పెయింటింగ్ లో లానే పట్టుకొని నుదిటి మీద ముద్దు ఇచ్చాను.. గట్టిగా వాటేసుకుంది.
కింద కూర్చుని నా పక్కనే కూర్చోబెట్టుకుని తనతో మాట్లాడుతూ ఉంటే నన్నే చూస్తుంది తప్ప తనకి అస్సలు నిద్ర వస్తున్నట్టు కూడా అనిపించలేదు.. చాలా చాలాకీగా ఉంది.
చిన్నా : నిద్ర రావట్లేదా
లావణ్య : అయ్యో సారీ బావా, నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను.. వెళ్ళు పడుకో
చిన్నా : నాగురించి కాదురా, నీ గురించి ఇలా రా.. అని లావణ్యని నా ఒళ్ళో పడుకోబెట్టాను, నవ్వుతుంది.. బహుశా సిగ్గు పడుతుందేమో.. తల నిమురుతూ అమ్ములు కళ్ళలోకి చూస్తుంటే తల పక్కకి తిప్పింది.
బుగ్గ మీద ముద్దుపెట్టుకుని చెవి దెగ్గర "అమ్ములు కళ్ళు మూసుకో, నేనున్నాగా ఏ భయం లేదు.. ఇదిగో నీ చెయ్యి నా చేతుల్లో నువ్వు నా ఒడిలో, నన్ను నమ్మి కళ్ళు మూసుకుని పడుకోడానికి ప్రయత్నం చెయ్యి" అని బుగ్గ మీద బొటన వేలితో నిమురుతుంటే కళ్ళు మూసుకుంది.. అలాగే చూస్తూ కూర్చున్నాను నా చేతిని పట్టుకొని చిన్న పిల్లలా పడుకుంది.. చిన్నప్పటి నుంచి అంతే అమ్ములుని చూస్తే నాకు ఎప్పుడు అలానే అనిపిస్తుంది తన మీద ఉన్నది ప్రేమే కానీ అక్షితలా కాదు ఇది ఇంకోరకం.. మొదట్లో నాకు ఇంత ఇదిగా ఉండేది కాదు.. కానీ అమ్ములు నా పైన చూపించే ప్రేమకి కరిగిపోయాను, తనకి ఏమి తెలీదు ఇంట్లో వాళ్ళని ప్రేమించడం తప్ప.
నా హైట్ ఉంటుంది తెల్లగా ఎర్రగా బుర్రగా, ఒతైన పెద్ద జుట్టు నడుము కింద వరకు ఉంటుంది. బుగ్గ మీద గాటు అని చెప్పుకోడానికి తప్పితే నాకు ఆ గాటు కూడా అందంగా కనిపిస్తుంది. బుగ్గ నుంచి మొదలయ్యి తన కింద పెదం వరకు ఉందది ఎప్పుడు చూసేదే కానీ చూసినప్పుడల్లా కొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడు చుడిధార్ లే వేస్తుంది మోచేయ్యి కింద వరకు చేతులు కుట్టించుకుంటుంది, ఇంట్లో చున్నీ అస్సలు వేసుకోదు మేము కాకుండా ఇంటికి ఎవరు వచ్చినా రూంలో నుంచి అస్సలు బైటికి రాదు. చూస్తుండగానే తన మొహం మీద చెమటలు పడుతు నా చేతిని గట్టిగా పట్టుకుంది.. ములుగుతూ తన కంట్లో నుంచి నీరు కారుతుంటే కళ్ళు తెరిచింది..
"అమ్ములు.. ఇక్కడే ఉన్నాను చూడు" అంటూ వాటేసుకుని కింద పడుకుని నా మీద పడుకో పెట్టుకున్నాను.. నన్ను చూసింది వెంటనే తన పెదాలని నా పెదాలతో మూసేసి అలానే ఉండిపోయాను. లావణ్య భయం తగ్గి నన్ను అల్లుకుపోయింది. వీపు నిమురుతూ వెచ్చటి తన ఎంగిలిని జుర్రుతూ అలిసిపోయి తను నిద్రలోకి జారుకున్న గంటకి నేను కూడా నిద్రపోయాను.