Episode 05


ప్రణీత : చిన్నా.... ఒరేయ్...

చిన్నా : హా

ప్రణీత : ఏదైనా చెప్పు లేకపోతే అన్నం అయినా పెట్టు అని నోరు తెరిచింది.

తినిపించాను కానీ నా నోట్లోనుంచి ఒక్క మాట కూడా రాలేదు, సమాధానం చెప్పేంత ధైర్యం నా దెగ్గర లేదు. ఎందుకో నా లైఫ్ నాకు నచ్చదు అమ్మ ఉంది అక్క ఉంది చచ్చేంత వరకు నన్ను ప్రేమించే లావణ్య ఉంది. మాకు ఉన్నదాంట్లో బాగానే సంతోషంగానే ఉన్నాం ఏదైనా ఇబ్బంది వస్తే చూసుకోడానికి మావయ్య ఉన్నాడు, మంచి చెడు చెప్పే అమ్మమ్మ తాతయ్య... అన్ని బానే ఉన్నాయి ఇది ఒక పక్క మాత్రమే.. కానీ ఇంకో పక్క కూడా ఉంది, మాకు ఎవ్వరి అండ లేదు ఇక్కడ ఒక్కన్నే ఐపోయాను ఉన్న ఆస్తులు కరిగిపోతున్నాయి రేపు సంపాదించాలన్నా ఒక్కన్నే ఇంకో చెయ్యి ఉండదు ఉన్న మావయ్యని అడగలేను, అందరినీ చూసుకోవాలి ఎవ్వరు బాధ పడినా చూడలేను, కానీ అందరిని సంతోషపెడుతూ నా ఆనందాలని మర్చిపోతున్నా. ఇక అక్షితనీ ఎంత గట్టిగా కోరుకున్నానో అది అంత దూరం వెళ్ళిపోయింది అలాగని లావణ్య అంటే ఇష్టం లేక కాదు కానీ అక్షిత కావాలనిపిస్తుంది, మొన్న ఫోన్ లో మాట్లాడిన దెగ్గరనుంచి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. అమ్మా అత్తయ్య వీళ్ళ సంతోషాలు బాధలు వాళ్లలోనే దాచుకుంటారు నాకు ఇది ఇంకో బాధ, అమ్మ ఎంత ప్రేమగా ఉన్నా ఏదో దూరం.. అంతా బానే ఉన్నా ఏదో బాధ లాంటి ఎమోషన్.. నన్ను ఎటు వెళ్లనివ్వకుండా ఏమి చెయ్యనివ్వకుండా ఎవరో తాళ్లతో కట్టేసినట్టు ఉంటుంది.. కంప్రమైస్ అయ్యి ఇలా అన్నిటికి తగ్గి బతకాలంటే చాలా భారంగా ఉంది.

ప్రణీత : ఒరేయ్...

చిన్నా : ఏంటే... పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అవన్నీ వర్కౌట్ అవ్వవు అని నీకు తెలుసు, నిజంగా నీకు నా మీద అంత ప్రేముంటే ముందు పెళ్లి చేసుకో ఇద్దరిని కను అప్పటికి నీ లోకంలో నీకున్న పనులు చికాకుల వల్ల అస్సలు నీకు నేను గుర్తు కూడా రాను. అప్పటికి నేను కావాలనుకుంటే చెప్పు దెంగుతా

ప్రణీత : (బాధగా) ఏంట్రా అలా అనేసావ్

చిన్నా : ( అన్నం ప్లేట్ పక్కకి పెట్టేసాను ) సారీ అక్క ఏదో ఆలోచిస్తూ.. సారీ సారీ

ప్రణీత : నేను పడుకుంటా అని లేచి నైటీ వేసుకుని అటు పక్కకి తిరిగి పడుకుంది.

చిన్నా : సారీ అక్కా, ఇదే ఫస్ట్ టైం కదా నీ మీద కోపం తెచ్చుకోవడం ప్లీజ్ అర్ధం చేసుకో, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను సారీ..

ప్రణీత : లేదు లేరా నువ్వు ఎప్పుడు కోపంగా ఉండడం నేను చూడలేదు, అందులో నువ్వు విసిగించుకోవడం అదీ నీ ఎదురుగా ఉండేది నేనే అవుతానని ఎప్పుడు అనుకోలేదు, అయ్యేసరికి కొంచెం బాధగా ఉంది, అవును నిజమే ఇవన్నీ వర్కౌట్ అవ్వవులే నేనే నీకు సారీ చెప్పాలి, నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయి ఏమైనా ఉంటె రేపు మాట్లాడుకుందాం.. అని ఇంకో వైపు తిరిగి పడుకుంది.

ఛ.. బాగా బాధపడింది నన్ను నేను తిట్టుకున్నా ఇప్పుడు చేసేది ఎంలేక బైటికి వచ్చి ప్లేట్ సింక్ లో వేసి లావణ్య దెగ్గరికి వెళ్లి కూర్చుంటే మాట్లాడుతూ మాట్లాడుతూ నా ఒళ్లోనే నిద్రపోయింది. ఫోన్ తీసి అక్షితకి కాల్ చేసా

అక్షిత : చిన్నా నువ్వేనా, నిజామా కలా

చిన్నా : ఎలా ఉన్నావ్

అక్షిత : ఏమైంది రా

చిన్నా : ఎం లేదు

అక్షిత : ఏమైనా జరిగిందా

చిన్నా : లేదు

అక్షిత : మరి.. సరే చెప్పు..

చిన్నా : .................

అక్షిత : మాట్లాడు..

చిన్నా : ............

అక్షిత : పోనీ నేనే మాట్లాడనా

చిన్నా : హ్మ్మ్...

అక్షిత : ఇదిగో ఇంకో గంటకి లేవాలి నేను కానీ ఇప్పుడే లేచా నీ వల్ల, రెడీ అవ్వాలి కాలేజీకి వెళ్ళాలి నీకింకోటి చెప్పనా ఇక్కడ మీ మావయ్య సంపాదించినవి మొత్తం అమ్మేస్తున్నాడు ఎందుకు అని అమ్మ అడిగితే ఒక్క మాట కూడా చెప్పలేదు, దాని కోపానికి నాన్న చేసేదానికి సరిపోద్ది.. స్నానానికి వెళుతున్నా ఆ చప్పుళ్ళు కూడా విను, (నవ్వుతూ) కనీసం ఊ కొట్టవోయి, ఏంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావా

చిన్నా : హ్మ్మ్..

అక్షిత మాట్లాడుతుంటే చిన్నా ఊ కొడుతున్నాడు అలా అక్షిత రెడీ అయ్యి బట్టలు వేసుకుని తినేసి ఇన్స్టిట్యూట్ కి వెళ్లి గేట్ ముందు నిల్చుని లోపలికి అడుగుపెడుతూ చిన్నా ఊ కొట్టకపోయేసరికి రెండు సార్లు పిలిచి చిన్నా నిద్రలోకి జారుకున్నాడని క్లాస్ ముందు ఆగి వెనక్కి వచ్చింది.

అక్షిత : చిన్నోడా లవ్ యు.. నువ్వు నాతో ఉండకపోయినా పరవాలేదు రోజు ఇలా మాట్లాడితే చాలు, ఎంత దెగ్గరికి వస్తే నన్ను అంత దూరం పెడతావ్.. బాధగా ఉన్నా ఇవ్వాళ నీకు నువ్వుగా ఫోన్ చేసావ్ చాలా సంతోషంగా ఉంది.. లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉంటె ఎంత బాగుండో.. ఉండవని తెలుసులే.. ఇక బై.. ఏదైనా బాధ ఉంటె ఎవరికైనా చెప్పుకోరా లేదంటే ఇలా నాకు కాల్ చెయ్యి, నువ్వు ఒంటరివి కాదు అన్ని లోపలే దాచుకోడానికి.. ఇక ఉంటా బై.. ఉమ్మా.... అంటూ కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది.

పొద్దున్నే లేచి రోజులానే అమ్మ వాళ్ళతో ముచ్చట్లు పెట్టి, కాలేజీకి వెళ్లి వచ్చేసాను సాయంత్రం అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం, అక్క అంత డల్ గా ఎం లేదు బానే నవ్వుతు మాట్లాడింది.

భారతి : ప్రణీ.. నీకో సంబంధం వచ్చింది పెళ్లి చేసుకుంటావా

ప్రణీత : నీ ఇష్టం.. అమ్మా

మధు : ఇష్టం అంటే.. నీ ఇష్టం ఏంటో చెప్పు, ఆలోచన ఉందా లేదా

ప్రణీత : చేసుకుంటాను అని లేచి నన్ను చూడకుండా దాటుకుని వెళ్ళిపోయింది.

అమ్మని అడిగితే మన చుట్టాలే అని చెప్పింది, తరువాత మావయ్య కూడా వాళ్ళతో మాట్లాడాడు అంతా ఓకే అనుకుని నెలలో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం, మూడు నెలల తరువాత పెళ్లి పెట్టుకున్నాం. ఆ రోజు తరవాత మళ్ళి అక్షితకి ఫోన్ చెయ్యలేదు అమ్మ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా నేను పక్కకి వెళ్లిపోయేవాడిని.. చూస్తుండగానే పెళ్లి టైం దెగ్గర పడింది పెళ్ళికి రెండు రోజుల ముందు మావయ్య వాళ్ళు వచ్చేసారు.

బైటికి వచ్చి చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నా.
బావ ఇంజనీర్, ప్రస్తుతం ఒక గవర్నమెంట్ కాంట్రాక్టు మీద పని చేస్తున్నాడు, అక్క బావ కూడా ఈ మూడు నెలల్లో కొన్ని సార్లు కలవడం జరిగింది ఇద్దరు బానే ఉన్నారనిపించింది, నాతో మాటలు మాత్రం కొంచెం తగ్గించింది నేను అంతగా పట్టించుకోలేదు, పట్టించుకుంటే మళ్ళి మొదటికి వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇంకా రోడ్ మీదే కూర్చుని ఆలోచిస్తున్నా, ఇప్పటికే మావయ్య దెగ్గర నుంచి మూడు సార్లు కాల్ వచ్చింది, మావయ్య వాళ్ళు వస్తున్నారనగానే అక్షితకి ఎదురు పడలేక ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను.వెళ్లక తప్పదు మళ్ళి ఫోన్ వస్తుంటే ఎత్తి వస్తున్నాని చెప్పి ఇంటికి వెళ్లాను. ఇంటి గుమ్మం ముందు కుర్చీలో కూర్చున్నాడు.. నన్ను చూడగానే లేచి కౌగిలించుకున్నాడు.

సిద్ధు : ఎరా ఎలా ఉన్నావ్

చిన్నా : చెప్పాలి మావయ్య, ఎలా ఉంది ఇండియా.. మర్యాదలు జరిగాయా.. లోటుపాట్లేమి లేవుగా

సిద్ధు : లేదురా నువ్వొస్తే కాళ్ళు పట్టించుకుందామని వెయిటింగ్

చిన్నా : రా మరి అని కిందకి వంగాను..

సిద్ధు : రేయి వద్దు.. పదా లోపలికి వెళదాం.. అని నవ్వుతూ భుజం మీద చెయ్యి వేసాడు.. అయనంత హైట్ ఉండడం చూసి నన్ను కింద నుంచి పై వరకు చూస్తుంటే నవ్వుతూ లోపలికి వెళ్లి హాల్లో కూర్చున్నాం లావణ్య వచ్చి మావయ్య పక్కన కూర్చుంది.

సిద్ధు : చదువు ఆపేసి ఇంట్లో ఎం చేస్తున్నావే నువ్వు

లావణ్య : పో.. బాబాయి.. నీకోటి చూపిస్తా రా

సిద్ధు : పదరా

చిన్నా : నేను రోజు చూసేదే, వెళ్లి చూడు.. అవును చందు ఎక్కడ

లావణ్య : లోపల అమ్మ వాళ్ళతో కూర్చున్నాడు బావ, పిలుస్తా ఉండు అని మావయ్యతో వెళ్ళిపోయింది.

చందు వచ్చాక వాడితో మాట్లాడుతూనే అక్షిత కోసం చూస్తునాను అందరూ కనిపిస్తున్నారు ఆఖరికి మా చిన్నత్త కూడా పలకరించింది కానీ అక్షిత ఇంకా కనిపించలేదు. మావయ్య ఏవో గిఫ్ట్స్ తెచ్చాడు అందరికి ఇస్తుంటే చుట్టూ కూర్చున్నారు. ప్రణీత వచ్చి నా పక్కన నిలబడింది.

ప్రణీత : ఏంటి కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి ఏంటి సంగతి..

చిన్నా : పొద్దున్నుంచి అమ్మ ఒక్కసారి కూడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది

ప్రణీత : అదా.. పెళ్లి కొడుకు వాళ్ల ఇంటికి వెళ్ళింది ఏదో మాట్లాడ్డానికి, వచ్చేస్తుంది లే

చిన్నా : ఒక్కటే వెళ్లిందా, నేను తోడు లేకుండా

ప్రణీత : అక్షితని తీసుకుని వెళ్ళింది లేరా

చిన్నా : (ఈ నా తల్లి ఉందే.. నేనేమైనా కొరుక్కు తింటానా, దాన్ని నాతో కలవనివ్వకుండా ఎంత సేపు ఆపుతావో నేనూ చూస్తా) ఇంతలో ప్రణీతని చూస్తే నన్నే అయోమయంగా చూస్తుంది.... నువ్వెంటే అలా చూస్తున్నావ్

ప్రణీత : ఎవరిని రా తిట్టుకుంటున్నావ్

చిన్నా : నేనేమన్నానే ఇప్పుడు

ప్రణీత : లేదు నువ్వు ఎవరినో తిట్టుకుంటున్నావ్ .

చిన్నా : నీ బొంద.

ప్రణీత : ఆ సరేలే.. నేను వెళుతున్నా

చిన్నా : అక్కా ఇలా రా

ప్రణీత : హా.. ఏంటి అక్క చేతులు పట్టుకుని తిప్పి చూసాను గోరింటాకు బాగా పండింది,

చిన్నా : నా మీద కోపంగా లేదుగా

ప్రణీత : లేదు రా, నేను అప్పుడే మర్చిపోయాను.

చిన్నా : చూడు ఇంత అందెగత్తని ఎవరికో ఇచ్చి చేస్తున్నాం, ఎంత త్యాగం చేస్తున్నానో తెలుసా

ప్రణీత : ఆహా... మాటలు మాత్రం చెప్తావ్.

చిన్నా : నేనే కాదు మా తమ్ముళ్ళందరి పరిస్థితి ఇదే, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన అక్క ఎవడో ముక్కు మొహం తెలీని వాడి చెయ్యి పట్టుకుని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఎంత అసూయగా ఉంటుందో తెలుసా మాకు. నువ్వు మాత్రం జాగ్రత్త అక్క సరేనా.

ప్రణీత : (ముద్దు పెట్టుకుని ) నువ్వుండగా నాకేంట్రా

చిన్నా : మన అమ్మని చూసావ్ గా అలానే ఉండాలి, చూడు ఎంత మంది చుట్టాలు వచ్చిన ఎవరైనా సరే ముందు అమ్మని అడుగుతారు.. మన ఇంట్లోనే చూడు అమ్మని ఎంత గౌరవంగా చూస్తారో.. ఎవ్వరి మీద కోప్పడదు ఎవ్వరి మీద పెత్తనం చెలాయించదు కానీ అన్ని తననే చూసుకోమని అప్పగించేస్తారు, నువ్వు కూడా అలానే ఉండాలి అమ్మ తరువాత అలంటి ఓ పవర్ ఫుల్ ప్లేస్ లో మళ్ళి నేను నిన్నే చూడాలి.

మధు : ప్రణీత ఇలా రా

వస్తున్నా అత్తయ్య అంటూనే నన్ను ప్రేమగా చూస్తూ వెళ్ళిపోయింది.. తలుపు దెగ్గర చప్పుడు అయితే చూసాను అమ్మ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఎదురు వెళ్లి అమ్మ చేతిలో ఉన్న సామాను సంచి అందుకుని చూసాను, అమ్మ వెనకే సంచులతో నిలుచొని ఉంది అక్షిత.. నన్ను చూడగానే తన కళ్ళలో అదే మెరుపు.. నాలుగు సంవత్సరాల క్రితం సెలవలకి వచ్చి నన్ను చూసినప్పుడు తన కళ్ళు ఎలా మెరిసాయో ఇప్పుడు అంతే.. టీ షర్ట్ కింద జీన్స్ వేసుకుని సెక్సీ గా ఉంది, స్లో మోషన్ లో అక్షితనీ చూస్తూ వెనక్కి తిరుగుతుంటే అమ్మ భుజం మీద చెయ్యి వేసి ముందుకి నెట్టింది..

భారతి : చిన్నా అవి ఆ రూమ్లో పెట్టేసేయి, అక్షిత ఇవి కూడా అక్కడే పెట్టేయి అని వంట రూంలోకి వెళ్ళింది.

అక్షిత నా వెనుక నడుస్తుంటే వెనక్కి తిరగకుండా లోపలి నడిచి సామాను గోడకి ఆనించి వెనక్కి తిరిగాను అక్షిత నన్నే చూస్తుంది, ఏమైందో గట్టిగా వాటేసుకుని మొహం నిండా వెంటనే పెదాల మీద ఆనించి ఆనించనట్టు ఒక ముద్దు పెట్టి బైటికి పరిగెత్తాను అప్పటికే అమ్మ గడప దెగ్గర నిల్చొని ఉంది..ఆమ్మో ఒక్క సెకండ్ లేట్ చేసినా దొరికిపోయేవాడిని రెప్ప పాటులో తప్పించుకున్నందుకు సంతోషపడి మావయ్య దెగ్గరికి వెళ్లాను.. అమ్మమ్మ వాళ్ళతో ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నాడు. బైటికి వచ్చేసాను.

చూస్తుండగానే పెళ్లి జరిగిపోయింది అక్క ఏడుస్తుంటే అమ్మ ధైర్యం చెప్పింది, అమ్మ మాటలు విన్నాక అందరం ఏడవటం ఆపేసి ఆనందంగా సాగనంపాము. అందరం కొంచెం బాధ పడ్డా సిద్ధు మావయ్య వచ్చాడుగా ఎవ్వరిని బాధ పడనివ్వలేదు అందరిని నవ్వించేసాడు, అమ్మా మావయ్య మధ్యలో ఉంది వడ్డిస్తుంటే అందరం ఒకేదెగ్గర కింద గుండ్రంగా కూర్చుని భోజనాలు చేసాము, అందరం తిన్నాక మావయ్య అమ్మకి దెగ్గరుండి వడ్డించి తినిపించాడు, ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటె చూస్తూ ఉన్నాను.. ఎలా మావయ్య అటు వైపు ఇటు వైపు మానేజ్ చేస్తూ బాలన్స్ చేస్తున్నాడో అర్ధం కాలేదు. కానీ అమ్మ చాలా సంతోషంగా ఉంది మావయ్యతో మాట్లాడుతుంటే చూస్తూ కూర్చున్నాను. మధు అత్తయ్య వచ్చి నా పక్కన కూర్చుంది.

మధు : తరువాత నీది లావణ్య దేరా

చిన్నా : చేసుకుందాంలే.. ఏమంటుంది మీ చెల్లి

మధు : అబ్బో ఆ నగలు, ఆ మాటలు మనం పడలేములే సిద్ధు గాడికి అలాంటి మాటలు అంటేనే చిరాకు ఎలా కాపురం చేస్తున్నాడో ఏమో.

చిన్నా : పెద్ద మావయ్య నిన్ను భరించలేదా అలానే, ఎం చేస్తాడు పాపం..

మధు : రేయి.. నేనెప్పుడూ మాకు అవి ఉన్నాయ్ ఇవి ఉన్నాయి అని గొప్పలు చెప్పుకోలేదు, అయినా ఏముందిలే వాళ్ళకి ఉన్నాయి చెప్పుకున్నారు.. త్వరగా సంపాదించరా అల్లుడు నేనూ అలా చెప్పుకోవాలి, నాకు చాలా కోరికలు ఉన్నాయి.

చిన్నా : ఏంటో అవి

మధు : ఆ.. నగలు పెట్టుకోవాలి, ఇంకా ఇంకా

చిన్నా : నగల దెగ్గరే ఆగిపోయింది లిస్టు.. ఇంకేం లేవు.. హహ..

మధు : గుర్తుకు రాలేదురా

చిన్నా : అవునవును..

అత్తయ్య నా భుజం మీద తల వాల్చి ఎదురుగా ఉన్న అమ్మని సిద్ధు మావయ్యని చూస్తుంది.

చిన్నా : అమ్మ బాగా సంతోషంగా ఉంది కదత్త

మధు : అవును, మీ నాన్న మావయ్య చనిపోకముందు చూసాను ఆ మొహం, మళ్ళి ఇప్పుడే చూస్తున్నా... దేవుడి దయవల్ల ఏ గొడవా లేకుండా దాని పెళ్లి అయిపోయింది.. సిద్ధు గాడు మాకు దూరంగా ఉంటాడేమో అనుకున్నాను కానీ వాడు అస్సలు మారలేదురా మా చిన్నప్పుడు వాడు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలానే ఉన్నాడు, వాగుడు కాయ ఏది దాచుకోడు..

మధు అత్తయ్య అమ్మ గురించి చిన్నప్పుడు సిద్ధు మావయ్య చేసే అల్లరి గురించి చెప్తుంటే వింటూ వాళ్ళని చూసి నవ్వుకుంటున్నాం, మాట్లాడుతూ అత్త నిద్రలోకి జారుకుంది. ఇంటి పని అంతా ఒక్కటే చేసింది వీపు కిందకి కాళ్ళ కిందకి చేతులు పోనించి అలానే ఎత్తుకున్నాను.. అమ్మ చూసి తన రూంలో పడుకోబెట్టమంది.. అత్తని ఎత్తుకుని రూంలో పడుకోబెట్టడానికి వెళుతుంటే లావణ్య , అక్షిత చందు చూసి నవ్వారు.. లోపలికి వెళ్లి అత్తయ్యని పడుకోబెట్టి వెనక్కి తిరగ్గానే నా చెయ్యి పట్టుకుంది.

చిన్నా : అత్తా లేచే ఉన్నావా చూడు చేతులు నొప్పులు పుట్టాయి..

నన్ను గట్టిగా లాగేసరికి అత్త పక్కన కూర్చున్నాను, నా నుదిటి మీద ముద్దు పెట్టింది.

మధు : నా కోరికలన్నీ తీర్చుతా అన్నావ్

చిన్నా : మరి చెప్పొచ్చు కదా, రా అని మళ్ళి ఎత్తుకున్నాను.. నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను పట్టుకుంది.

మధు : నువ్వు పెద్దొడివయ్యావని నాకు మొన్నే తెలిసింది.. అని నా కళ్ళలోకి చూస్తుంటే ఆ చూపు ఏంటో తెలిసినా ఆ ఆలోచన రాలేదు తల పక్కకి తిప్పాను.

చిన్నా : అర్ధం అవ్వాలా

మధు : మీ అక్కకి నీతులు బాగా చెప్పావుగా బట్టలు తీసేసి మరీ

చిన్నా : వామ్మో... నీకెలా తెలుసు, ప్లీజ్ అత్తా అమ్మకి చెప్పకు.. చెప్పలేదుగా.. మీ ఫ్రెండ్ కి.

మధు : మీ అమ్మే చెప్పింది నాకు.

చిన్నా : ఏంటీeeeeeeeeeee

మధు : ఆ రోజు జరిగింది మీ అమ్మ చూసింది..

చిన్నా : అయిపోయింది.. నా మీదున్న ఇంప్రెషన్ మొత్తం పోయినట్టుంది.. ఏమంది కోప్పడిందా.. నన్ను అసహ్యించుకోలేదుగా

మధు : రేయి రేయి ఆపరా.... తప్పుగా అనుకోలేదులే..

చిన్నా : నువ్వు దిగు ముందు ఎంత బరువున్నావు చూడు..

మధు : నీకింకో షాక్ ఇవ్వనా

చిన్నా : ఏంటి.. అనే లోపే అత్త నన్ను దెగ్గరికి లాక్కుని, నా పెదాలు అందుకుంది.. ఉచ్చ పడింది నాకు..
Next page: Episode 06
Previous page: Episode 04