Episode 08


నేరుగా ఇంట్లోకి వెళ్లి నా రూంలోకి వెళ్లి కూర్చున్నాను, లావణ్య వచ్చి వాటేసుకుంది.

చిన్నా : ఏంట్రా

లావణ్య : రాత్రే వస్తావని చెప్పింది అత్తయ్య, నువ్వు రాలేదు

చిన్నా : సారీ బంగారం, నిద్రపోలేదా.. నువ్వు లేక నేను కూడా రాత్రంతా నిద్రపోలేదు. ఇంకెప్పుడు ఇలా జరగదు ప్రామిస్

లావణ్య : లేదులే బావ

చిన్నా : లేదు లావణ్య, ఇక నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ప్రతీ రాత్రికి నువ్వు నిద్రపోయేది నా ఎద మీదే.. నీ మీద ఒట్టు. నిన్నటి రాత్రే ఆఖరి రాత్రి.

లావణ్య : నిద్రొస్తుంది...

చిన్నా : ఒక్కసారి అమ్మతో మాట్లాడి వస్తాను, పడుకుందాం సరేనా

లావణ్య : హా...

అమ్మ దెగ్గరికి వెళ్లి కూర్చున్నా

భారతి : ఎలా ఉంది అక్క

చిన్నా : బాగుంది, సంతోషంగానే ఉన్నట్టనిపించింది. బావ కూడా అక్కని నవ్విస్తూనే ఉన్నాడు, మాటల్లో కూడా తాను ఇబ్బంది పడేలా ఎప్పుడు మాట్లాడలేదు.

భారతి : నిన్నొకటి అడగనా

చిన్నా : ఏంటి మా

భారతి : అక్షితని ఇంకా ప్రేమిస్తున్నావా

చిన్నా : (లేచి నిలబడ్డాను) అదీ.. ఎందుకుమా అలా అడిగావు

భారతి : ఎం లేదు, ఊరికే

చిన్నా : నేను వెళుతున్నా

భారతి : ఇంకొక ప్రశ్న

వెనక్కి తిరిగాను

భారతి : ఒక వేళ ఇద్దరినీ పెళ్లి చేసుకోమని అడిగితే చేసుకుంటావా

చిన్నా : ఏంటి మా ఎందుకు ఇలా అడుగుతున్నావు, ఇప్పుడు ఏమయ్యిందని

భారతి : మొదటిదానికి సమాధానం చెప్పలేదు.. దీనికైనా చెప్పి వెళ్ళు

చిన్నా : లేదు, లావణ్యని ఇబ్బంది పెట్టె పని నేను ఎప్పటికి చెయ్యను అని బైటికి వచ్చేసాను.

మధు : చిన్నా...

వంటింట్లోనుంచి అత్త పిలుస్తుంటే వెళ్ళాను.

మధు : ఏరా ఎలా ఉంది అక్కా

చిన్నా : బానే ఉంది.. అని చెపుతూ అత్త వెనక్కి వెళ్లి పిర్ర మీద ఒక్కటి చరిచాను.

మధు : స్స్..బ్బా.. ఏంట్రా ఆలా చరిచావు

చిన్నా : బాగున్నావే

మధు : అబ్బో..

చిన్నా : మల్లెపూలు మర్చిపోయా మరి

మధు : నిజంగానా

చిన్నా : నీ పిర్ర మీద ఒట్టు.. అని చిన్నగా నిమిరాను..

మధు : రాత్రికి ఓకే నా

చిన్నా : రాత్రి ప్రోగ్రామ్స్ అన్ని కాన్సల్, ఇక నుంచి నేను రాత్రిళ్ళు మీకు దొరకను

మధు : ఏ

చిన్నా : లావణ్యకి మాట ఇచ్చేసాను, రాత్రి నేను చేసిన తప్పుకు లావణ్యకి చెప్పేసాను ఇక ఎప్పుడు వదిలిపోనని..

మధు : మరి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే

చిన్నా : అమ్మ పిలిచినా కూడా వెళ్ళను.. సరేనా మాట అంటే మాటే.. పాపం రాత్రంతా నాకోసం అది నిద్రపోకుండా కూర్చుంది.

మధు : సంతోషం..

నేను బైటికి వచ్చేసాను.. అక్షిత బైటే నిల్చొని ఉంది.. నన్నే చూస్తుంది.. తల ఎత్తకుండా పారిపోయాను. వెళ్లి లావణ్యని పడుకోబెట్టి జో కొడుతూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మూవీ చూస్తూ కూర్చున్నా.. నా బుర్ర మొత్తం హీట్ ఎక్కిపోయింది.. కామెడీ సీన్ వస్తున్నా నాకు నవ్వు రావట్లేదు.. అమ్మ అడిగిన ప్రశ్నలే బుర్రలో తిరుగుతున్నాయి..
ఫోన్ పక్కన పడేసి లావణ్యని వాటేసుకుని పడుకున్నాను.. నాకేం కావాలో నాకు అర్ధంకావట్లేదు.

బైట మధు ఆనందంగా హుషారుగా పని చేసుకుంటుంటే భారతి గమనించింది.

భారతి : ఏంటే తెగ సంబరంగా ఉన్నావు, ఏంటి విషయం

మధు ఆనందంగా ఏడ్చుకుంటూ వెళ్లి భారతిని గట్టిగా కౌగిలించుకుంది. అక్షిత కూడా అక్కడే ఉంది.

అక్షిత : ఏంటో చెపితే మేము కూడా ఆనందపడతాం కదా పెద్దమ్మ

మధు, చిన్నా లావణ్యకి చేసిన ప్రామిస్ గురించి చెపుతూ, తన అల్లుడిని పొగుడుకుని పొంగిపోయింది.. భారతి మాత్రం మధు చెప్పినదానికి నవ్వుతూనే అక్షితని చూసింది. అక్షిత మౌనంగా తల దించుకుంది.

ఇంతలో సిద్ధు తన భార్యని కొడుకుని స్టేషన్ నుంచి తీసుకొచ్చాడు. మొగుడు పెళ్ళాలు ముభావంగా ఉండడంతో ఏం జరిగిందో అడుగుదామనుకునే లోపలే సురేఖ నోరు తెరిచింది.

సురేఖ : వదినా మీ తమ్ముడు అక్కడ మొత్తం అమ్మేసి వచ్చాడు, కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక్కడ ఉండి ఏం చేస్తాడు. ఇదంతా నీకు తెలుసా

బైట గొడవ వినిపించేసరికి లావణ్య లేచి చిన్నాని లేపింది. చిన్నా గడప దెగ్గరే నిల్చొని ఉన్నాడు.

భారతి : నాకూ మొన్నే తెలిసింది సురేఖ

సురేఖ : అంటే మీ అందరికి తెలుసన్నమాట, అంతా కలిసి నన్ను ఎర్రిపప్పని చేశారు.. నా భర్తని నా నుంచి లాగేసుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని చేశారుగా

సురేఖ మాటలు వింటూనే చిన్నా బైటికి రాబోతే భారతి వేలితోనే లోపలికి వెళ్లిపొమ్మని సైగ చేసింది. చిన్నా ఇంకేం మాట్లాడకుండా అక్కడే నిలబడిపోయాడు. ఇంతలో సిద్ధు అమ్మ మాట్లాడబోతే సురేఖ అరవబోయింది.

సిద్దు : ఇంకొక్క మాట మాట్లాడినా తంతాను, తంతే ఎక్కడినుంచి వచ్చావో అక్కడే పడతావ్.. ఇటు చూడు నేనేం అడిగినా సూటిగా సమాధానాలు చెప్పు.. మనం ఫారీన్ వెళ్ళాక నేను నీకు ఏమని మాటిచ్చాను.. పదిహేను ఏళ్ళు అక్కడే ఉంటానని మాటిచ్చాను, అవునా కాదా

సురేఖా : కానీ

సిద్దు : అవునా కాదా

సురేఖ : అవును

సిద్దు : తరవాత మా అమ్మ నాన్నతోనే ఉంటానని చెప్పాను, దానికి నువ్వు ఒప్పుకున్నావ్.. అవునా కాదా

సురేఖ : అవును

సిద్దు : నేను రెండు సంవత్సరాల క్రింద నీకు ఇచ్చిన మాట ప్రకారం ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాసాను.. మొత్తం ఇరవై కోట్లు నీకు, అందులో ఐదు కోట్లు నాకు.. చెప్పినట్టుగానే ఇచ్చానా ఇవ్వలేదా

సురేఖ : ఇచ్చావ్

సిద్దు : ఇంకొక్క మాట మాట్లాడినా మొహం పచ్చడి అవుద్ది, నాతో ఉండాలనుకుంటే ఉండు లేదంటే పదా ట్రైన్ ఎక్కించేస్తా

సురేఖ ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళుతూ నేను ఈ ఇంట్లో ఉండను, వేరు కాపురం పెట్టాల్సిందే..

సిద్దు : కుదరదు

చిన్నా : నాకెందుకో ఇదే సమయం అనిపించింది.. చిటికె వేసాను ఎవ్వరు గమనించలేదు కానీ అక్షిత చూసింది. తనకి సైగ చేసాను.. వద్దని కళ్ళతోనే ఏడుస్తూ తల ఊపింది.. వద్దని సైగ చేసాను.. అటు తిరిగి కళ్ళు తుడుచుకుని మాట్లాడింది.

అక్షిత : సరే వేరుగానే ఉందాంలేవె

సిద్దు : అక్షితా

అక్షిత : ఇక్కడ ఐన ప్లేస్ సరిపోదులే నాన్న, మనం తరవాత మాట్లాడుకుందాం.. అమ్మా నువ్వు లోపలికిపో అనగానే సురేఖ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది.

అందరూ వెళ్ళిపోయాక నేను పైకి వచ్చాను, కొంత సేపటికి అక్షిత వచ్చింది.

అక్షిత : మేము ఇక్కడ ఉంటె ఏమైంది

చిన్నా : మీరు కాదు, నువ్వు.. నాకు బ్రెయిన్ పనిచెయ్యట్లేదు.. నిన్ను నా కళ్ళెదురుగా పెట్టుకుని నా వల్ల కావాట్లేదు. ఏ పని చేయలేకపోతున్నాను.

అక్షిత : ఒక్కటి చెప్పు ఇక మనం కలవడం కుదురుతుందా కుదరదా

చిన్నా : కుదరదు

అక్షిత : సరే అయితే.. అని కిందకి వెళ్ళిపోయింది.

నేను అక్కడే కూర్చున్నాను, అన్నానికి కూడా కిందకి దిగలేదు.. ఏ ఫోన్ ఎత్తలేదు. ఎండలో అలానే కూర్చున్నాను. ఆలోచిస్తూ పడుకున్నాను కూడా.. సాయంత్రానికి ఎప్పుడో లావణ్య వచ్చి లేపితే లేచాను.

లావణ్య : ఏమైనా జరిగిందా

చిన్నా : ఏం లేదు ఇందాకే వచ్చా, అలా కూర్చున్నా చల్ల గాలి వచ్చేసరికి పడుకుండిపోయా

లావణ్య : అన్నం ??

చిన్నా : ఆకలిగా లేదురా, చాప పక్కలు ఇక్కడే వెయ్యి.. ఇక్కడే పడుకుందాం.

లావణ్య : సరే.. అని వెళ్లి ఐదు నిమిషాల్లో అన్ని తెచ్చి పక్క వేసి కిందకి పరిగెత్తి మళ్ళి అన్నం ప్లేటులో పెట్టుకొచ్చి నా పక్కన కూర్చుంది.

చిన్నా : నాకు ఆకలిగా లేదు

లావణ్య : నేను కూడా తినలేదు.. తినిపించు

చిన్నా : దా, అని తినిపిస్తే రెండు ముద్దలు తిని నా చేతుల్లో నుంచి ప్లేట్ తీసుకుని నాకు ముద్ద నోటికి తెచ్చింది.. నేను నోరు తెరవలేదు.. చెయ్యి నోట్లోకి కుక్కింది.. నవ్వొచ్చి లావణ్య మొహం చూసాను, నన్ను చూడట్లేదు కానీ కోపంగా ఉంది.. లావణ్య, పట్టు.. అని కసిరేసరికి నోరు తెరిచాను.

చిన్నా : ఎందుకే అంత కోపం

లావణ్య : మరీ.. పొద్దున్న నుంచి ఏమి తినలేదు, కడుపు మాడ్చుకుంటే సమస్యలు తీరతాయా

చిన్నా : నన్నే కంట్రోల్ చేస్తున్నావా..

లావణ్య : ముందు తిను తరవాత నన్ను కోప్పడుదు.. అని లావణ్య తిడుతుంటే నవ్వుకుంటున్నా..

ఇంతలో ఎవరో చూస్తున్నారనిపించి అటు చూసాను.. నన్ను చూసి లావణ్య కూడా అటు వైపు చూసింది. అక్షిత ప్లేటులో అన్నం పెట్టుకొచ్చింది.

అక్షిత : అత్తయ్య నీకోసం పంపించింది, అన్నం సరిపోయిందా ఇద్దరికీ

లావణ్య : ఇలా ఇవ్వు అక్షిత, నేను తీసుకొస్తాలే తరవాత అనగానే అక్షిత ప్లేట్ మా దెగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది.
Next page: Episode 09
Previous page: Episode 07