Episode 059
నేను నా బైక్ పార్క్ చేసి వెళ్లి డోర్ బెల్ కొట్టాను. ఒక 3-4 నిమిషాల తర్వాత కవిత వచ్చి డోర్ ఓపెన్ చేసింది. .... హలో సన్నీ. .... హలో కవిత, డోర్ నువ్వు ఓపెన్ చేసావ్ ఏంటి, అమ్మ ఇంట్లో లేదా? .... ఏం నేను డోర్ ఓపెన్ చేయకూడదా ఏంటి? అంటూ కొంచెం వయ్యారాలు పోయి ఆంటీ పైన సోనియా రూమ్ లో ఉన్నారు. సోనియాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి తను పక్కకు తప్పుకుంది. నేను లోపలకు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పైన సోనియా రూమ్కు వెళుతున్నాము. మెట్లు ఎక్కుతూ కవిత నా వైపు అదోలా చూసింది. నేను ఆమె వైపు చూసేసరికి తన మొహాన్ని వేరే వైపుకు తిప్పుకుంది. మేము రూమ్ లోకి చేరుకొని చూసేసరికి సోనియా మంచం మీద పడుకొని ఉంది. అమ్మ మంచం పక్కనే నిల్చుని ఉంది. అమ్మ పక్కనే మా ఫ్యామిలీ డాక్టర్ నిల్చుని ఉన్నారు. నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది బయట ఉన్న కారుని ఎక్కడో చూసినట్టు ఉంది అనిపించింది. అది మా ఫ్యామిలీ డాక్టర్ గారి కారు.
దీనికి ఏమైంది డాక్టర్. నిన్న రాత్రి నుంచి దీనికి ఒంట్లో బాగోలేదు. రాత్రి భోజనం కూడా సరిగ్గా చేయలేదు అంటూ దిగాలుగా అడిగింది అమ్మ. .... ఈమెకు జ్వరం కొంచెం ఎక్కువగా ఉంది మిసెస్ వర్మ, ఇటువంటి జ్వరాలు వేడి వలన గాని లేదా అతి చల్లదనం వలన గాని, లేదంటే వర్షంలో తడవడం వల్ల గాని వస్తూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురవలేదు కాబట్టి ఈమెకు ఒంట్లో వేడి పెరిగి ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈమెకు రాత్రి నుండి ఒంట్లో బాగోలేదు అంటున్నారు. మరి అటువంటప్పుడు కాలేజీకి ఎందుకు వెళ్ళనిచ్చారు. పైగా రాత్రి భోజనం కూడా సరిగా తినలేదు అని చెబుతున్నారు. అటువంటప్పుడు బాగా నీరసంగా ఉండి ఉంటుంది. ఎక్కువ అలసట వలన కూడా ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంటుంది. .... ఏం చేయమంటారు డాక్టర్ గారు ఇది నా మాట అస్సలు వినదు. పొద్దున కూడా కాలేజీకి వెళ్ళద్దు అని పది సార్లు చెప్పాను అయినా నా మాట వినిపించుకోలేదు. అంత ముఖ్యమైన పాఠాలు ఏమి ఉన్నాయో ఈ పిల్లకి. ఒంట్లో బాగోక పోయినా కాలేజీకి వెళ్లాలి అని మొండికేస్తుంది. దీనికి చెప్పలేక నాకు అలుపు వస్తుంది. జ్వరంతో కూడా కాలేజీకి తుర్రుమని పారిపోతుంది. ....
అలా చేయడం తప్పమ్మ సోనియా. చదువు అవసరమే కాదనను, కానీ ఆరోగ్యం కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమైన విషయం అంటూ డాక్టర్ గారు సోనియాకు చెబుతూ ఉండగా సోనియా నావైపు చూసింది. అప్పుడు తన నుదిటిపై చెమటలు పడుతున్నాయి. బహుశా తను భయపడింది కాబోలు. కానీ తన కళ్ళు ఎర్రబడ్డాయి అంటే తను ఇప్పుడు కోపంగా ఉందన్న మాట. .... ఆంటీ నేను కూడా దీనికి చాలా సార్లు చెప్పి చూశాను. నీకు ఒంట్లో బాగోలేదు పద ఇంటికి దిగపెడతాను అని చెప్పాను. కానీ నా ఒక్క మాట కూడా వినలేదు. కాలేజీ పూర్తి అయిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరింది. నేను కాలేజీ క్లీనిక్ లో మెడిసిన్ తీసుకొని ఇచ్చాను. కానీ దాని వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అంతా తన ఇష్టమే నా మాట అస్సలు వినదు అని అంది కవిత. .... సరేనమ్మ కవిత ఇందులో నీ తప్పేమీ ఉంది. ఈ పిల్ల అలాంటిది. దీని మంకుపట్టుతో మమ్మల్ని కూడా ఇరకాటంలో పెట్టేస్తుంది అని అంది అమ్మ. .... ఇప్పుడు నేనేం చేశాను అమ్మ, నాకు జ్వరం ఎందుకు వచ్చిందో నాకేం తెలుసు అంటూ కొంచెం నీరసంగా అంది సోనియా.
పొద్దున్న జ్వరంగా ఉన్నప్పుడు కాలేజీకి ఎందుకు వెళ్లావు. సెలవు తీసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా. అంత అవసరమా కాలేజీ అంటూ కోపంగా అంది అమ్మ. .... కొద్దిరోజుల్లో పరీక్షలు మొదలవుతాయి అమ్మ ఇప్పుడు కాలేజీకి వెళ్ళడం చాలా అవసరం అని మళ్లీ నీరసంగా అంది సోనియా. .... ఆరోగ్యం సరిగ్గా చూసుకోలేని దానివి నీకు పరీక్షలు అంత ఇంపార్టెంట్ అయిపోయాయా. ఇకమీదట నా పర్మిషన్ లేకుండా మంచం మీద నుంచి దిగు అప్పుడు చెప్తా నీ పని అంది అమ్మ కోపంగా. .... సరిగ్గా చెప్పారు మిసెస్ వర్మ, ఇకమీదట తనను మంచం దిగనీయకండి. మందులు వేసుకుని విశ్రాంతి తీసుకొనియ్యండి. వీలైతే కొద్దిరోజులపాటు కాలేజీకి వెళ్ళకుండా చేయండి అంటూ డాక్టర్ గారు అమ్మతో చెబుతుండగా సోనియా మధ్యలో మాట్లాడుతూ, అలా అనకండి డాక్టర్ అంకుల్ రేపు ఉదయం నేను కాలేజీకి వెళ్లడం చాలా అవసరం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి నేను వాటికి ప్రిపేర్ కావాలి. ప్లీజ్ కొంచెం మంచి మందులు రాసి నాకు జ్వరం తొందరగా తగ్గిపోయేతట్టు చూడండి అని అంది. ....
సారీ అమ్మ నువ్వు ఏమీ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నేను నీకు ఇచ్చిన మెడిసిన్ నిద్రకు సంబంధించినవి. దీంతో నువ్వు హ్యాపీగా కనీసం పది గంటల పాటు నిద్ర పోతావు అని అన్నారు డాక్టర్. .... లేదు డాక్టర్ అంకుల్ నేను చదువుకోవాలి మీరు ఎందుకు ఈ పని చేశారు అని అంది సోనియా. .... సోనియా మాటలు విని డాక్టర్, అమ్మ మరియు కవితలు నవ్వుతున్నారు. .... చూశారా డాక్టర్ గారు దీనికి చదువు మీద బెంగ పట్టుకుంది. ఒంట్లో ఎంత బాగో లేకపోయినా ఇంకా చదువుకోవాలి అని అంటుంది అని అంది అమ్మ. .... అవును చూసాను మిసెస్ వర్మ, ఈమెను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న రాణి గారు చాలా మొండిది. నేను ఇచ్చిన మందులు మరో అరగంటలో ప్రభావం చూపెడతాయి.
కానీ మీరంతా రాత్రంతా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తన నుదిటిపై చల్లని తడిగుడ్డ పెడుతూ ఉండాల్సి ఉంటుంది. అప్పుడే తన ఒంట్లో వేడి తగ్గి తొందరగా నయమవుతుంది. .... సరే డాక్టర్ గారు నేను చూసుకుంటాను, తడి గుడ్డ కూడా పెడతాను అని అంది అమ్మ. .... ఓకే అయితే ఇక నేను వెళ్తాను. రెండు రోజులకు మందులు ఇచ్చి వెళతాను. రెండు రోజులలో ఎలాగూ తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోతే నాకు మళ్ళీ కాల్ చేయండి. .... సరే డాక్టర్ గారు. .... సరే నేను వెళ్తాను, అమ్మ సోనియా నువ్వు బాగా రెస్ట్ తీసుకో నేను వస్తాను బాయ్, ఓకే బాయ్ డాక్టర్ అంకుల్ అని అంది సోనియా. డాక్టర్ అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయారు. అమ్మ కూడా డాక్టర్ తో పాటు అతనిని పంపించడానికి కిందికి వెళ్ళింది.
కవిత ముందుకు వెళ్లి నా బెడ్ పై కూర్చుంది. నేను అక్కడే తలుపు దగ్గర నిల్చున్నాను. సోనియా ఒకసారి నా వైపు చూసి మొహం పక్కకి తిప్పుకుని పడుకుంది. నువ్వు అక్కడే నుంచున్నావు ఏమి సన్నీ, రా ఇక్కడకు వచ్చి కూర్చో అంటూ మంచం మీద తన పక్కనే చేయిపెట్టి చూపిస్తూ అంది కవిత. నేను కూడా వెళ్లి కవిత పక్కనే కూర్చున్నాను. .... ఈ రోజు నువ్వు కాలేజీకి రాలేదా సన్నీ? క్యాంటీన్ లో కూడా నువ్వు నాకు కనిపించలేదు అని అంటూ కవిత నవ్వుతోంది. ఎందుకంటే నేను క్లాస్ లో కంటే క్యాంటీన్ లోనే ఎక్కువ ఉంటానని తను నన్ను ఆటపట్టిస్తుంది. .... నేను కాలేజీకి వచ్చాను. కానీ నా ఫ్రెండ్ ఒకడు చాలా అర్జెంట్ పని ఉందని ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వెళ్లి పోయాను అని అన్నాను. .... అప్పుడే అమ్మ డాక్టర్ గారిని పంపించి పైకి వచ్చింది. వచ్చేటప్పుడు అమ్మ చేతిలో ఒక గిన్నె ఉంది. అది చూడగానే అవి చల్లని నీళ్లు అని అర్థమవుతుంది.
అమ్మ వచ్చి ఆ నీళ్ల గిన్నెను దానితో పాటు తెచ్చిన రెండు చిన్ని టవల్స్ ను టేబుల్ మీద పెట్టి, సోనియా పక్కన మంచం మీద కూర్చుని పక్కకు తిరిగి పడుకున్న సోనియాను తిన్నగా తిప్పి పడుకోబెట్టింది. దాంతో సోనియా మొహం పై వైపు ఉంది. అప్పుడు అమ్మ ఒక టవల్ ను తీసుకొని చల్లటి నీటిలో ముంచి దానిని పిండి సోనియా నుదిటిపై పెట్టింది. అప్పుడు కవిత ముందుకు వెళ్లి మరో గుడ్డను నీటిలో ముంచి దానిని పిండి సోనియాకు పెట్టడానికి అమ్మ చేతికి అందిస్తుంది. .... కవిత తనకు హెల్ప్ చేయడం చూసి థాంక్స్ అమ్మ కవిత అంటూ అమ్మ కవితకు థాంక్స్ చెప్పింది. .... అరే ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది ఆంటీ, సోనియా నా చెల్లెలు లాంటిది. నా చెల్లి కోసం నేను ఆ మాత్రం చేయకూడదా ఏంటి అని అంది కవిత. .... నా కూతురు కోసం ఇంత చేస్తున్నావు నువ్వు చాలా మంచి దానివి కవిత. నిజంగా నువ్వు దానికి మంచి ఫ్రెండ్ వి. అది సరేగాని ఇది కాలేజీలో ఏమైనా తిన్నాదా లేదా? అని అడిగింది అమ్మ. .... లేదు ఆంటీ తను ఎప్పుడూ కాలేజీలో కాఫీ మాత్రమే తాగుతుంది కానీ ఏమీ తినదు. ఈరోజు కూడా ఏమీ తినలేదు అని కవిత అనడంతో, తనమీద కంప్లైంట్స్ చెబుతుందని కవిత వైపు కోపంగా చూసింది సోనియా.
నేను తినలేదు సరే, మరి నువ్వేం తిన్నావో చెప్పు అంటూ నెమ్మదిగా మాట్లాడుతూ కవిత వైపు కోపంగా చూసి అమ్మకు కంప్లైంట్ చేసింది సోనియా. .... అయ్యో రామ! అందుకే మీరిద్దరూ ఇలా సన్నగా బక్కపలచగా తయారవుతున్నారు. రోజంతా తిండి తిప్పలు లేకుండా చదువుతూ కూర్చుంటారు. ఈరోజు కూడా ఇద్దరూ ఏమీ తినలేదు. ఇప్పుడు దీనికి ఎలాగు ఏమి ఇవ్వలేను. ఎందుకంటే డాక్టరు ఏమి పెట్టవద్దు అని చెప్పారు. నీకు ఆకలిగా ఉండి ఉంటుంది. ఉండు కిందికి వెళ్లి నీకు తినడానికి ఏదైనా పట్టుకుని వస్తాను అని అంది అమ్మ. .... అయ్యో వద్దు అంటి నాకు ఇప్పుడేమీ అవసరం లేదు. మీరు దాని గురించి అనవసరంగా టెన్షన్ పడొద్దు.
అరే ఇందులో టెన్షన్ పడడానికి ఏముంది. నువ్వు నా కోసం నా కూతురు కోసం ఎంతో చేస్తున్నావు కనీసం నీ కోసం భోజనం వండి పెట్టలేనా. అయినా నేను టెన్షన్ పడడానికి నీ కోసం ఏమైనా స్పెషల్ గా తయారు చేయాలా ఏంటి. ఇదిగో వీడు కూడా కాలేజీ నుంచి వచ్చాడు కదా వాడికి కూడా వండి పెట్టాలి కదా అంటూ నా వైపు చెయ్యి చూపిస్తూ అంది . నువ్వు సోనియాకు తడిగుడ్డ పెడుతూ ఉండు. అంతలో నేను భోజనం తయారు చేస్తాను అంటూ అమ్మ కిందికి వెళ్లడానికి రూమ్ లో నుంచి బయటకు వెళుతుంది. వెళ్తూ వెళ్తూ ఒక సారి ఆగి వెనక్కు తిరిగి నువ్వు అలా ఖాళీగా కూర్చుని ఏం చూస్తున్నావ్. లేచి సోనియాకు తడిగుడ్డ పెట్టడంలో కవితకు హెల్ప్ చెయ్యు. తొందరగా లెగు అని చెప్పింది అమ్మ. .... అమ్మ చెప్పడంతో నేను సోనియా మంచం మీదకు వెళ్లబోతే సోనియా నా వైపు కోపంగా చూసింది.
కానీ ఈ సారి నేను భయపడలేదు. ఎందుకంటే ఇప్పుడు నా ధ్యాస అంతా పాడైపోయిన సోనియా ఆరోగ్యం మీద ఉంది. నేను వెళ్లి అమ్మ కూర్చున్న ప్లేస్లో కూర్చోబోతుండగా సోనియా నన్ను మరింత కోపంగా చూసింది. దాంతో నాకు భయమేసింది. నేను భయపడడం చూసి కవిత నవ్వుతోంది. నేను కవిత వైపు చూసి తనను అమ్మ ప్లేస్ లోకి రమ్మని సైగ చేసి చెప్పాను. కవిత వెంటనే లేచి అమ్మ ప్లేస్ లో కూర్చుంది. నేను కవిత ప్లేస్ లో కూర్చొని టవల్ను తడిపి కవితకు ఇస్తుంటే కవిత దానిని సోనియా నుదిటిపై పెడుతుంది. నేను టవల్ తడిపి కవితకు ఇచ్చేటప్పుడు మళ్లీ కవిత చేతిలో నుంచి టవల్ తీసుకునేటప్పుడు మా ఇద్దరి చేతులు రాసుకుంటూ ఉంటే కవిత సిగ్గుపడుతుంది. కానీ నేను ఆ విషయం మీద దృష్టి సారించలేదు. నా పని నేను సీరియస్ గా చేసుకుని పోతున్నాను.
కానీ నా దృష్టి మాత్రం సోనియా వైపు ఉంది. ఎందుకంటే తను నా వైపు కోపంగా చూస్తూ ఉంది. నన్ను అలా కోపంగా చూస్తు తన కళ్ళు మూతలు పడుతున్నాయి. డాక్టర్ గారు నిద్రకు సంబంధించిన మెడిసిన్ ఇవ్వడంతో తనకు నిద్ర వస్తుంది అని అనుకున్నాను. సరిగ్గా అలాగే జరిగి ఒక ఐదు నిమిషాలలో తను నిద్రపోయింది. అప్పుడు అమ్మ రూమ్ లోకి వచ్చి లెగండి పిల్లలు లేచి భోజనం చేయండి అంటూ తన చేతుల్లో పట్టుకుని వచ్చిన భోజనం ప్లేట్ ఖాళీగా ఉన్న నా మంచం పై పెట్టింది. మరో చేత్తో పట్టుకున్న మంచినీళ్ల జగ్గును టేబుల్ పై పెట్టి కవిత చేతిలో నుంచి తడిపిన టవల్ను అందుకని వెళ్లమ్మ వెళ్లి భోజనం చెయ్ నేను ఈ పని చూసుకుంటాను అని అంది. కవిత ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్లి చేతులు కడుక్కుని వచ్చి నా మంచం మీద కూర్చుంది. అంతవరకు నేను అమ్మకు టవల్ను తడిపి ఇస్తున్నాను. కవిత బయటకు వచ్చిన తర్వాత నేను బాత్ రూం లోకి వెళ్లి చేతులు కడుక్కొని వచ్చి మంచం మీద కూర్చున్నాను. అక్కడ చూస్తే కవిత భోజనం చేస్తుంది. కానీ నా ప్లేట్ లేదు.
నేను అమ్మ వైపు చూసి, అమ్మ నువ్వు కవితకు భోజనం తెచ్చావు గాని నా ప్లేట్ మర్చిపోయినట్టు ఉన్నావ్ అని అన్నాను. .... సన్నీ నీ ప్లేట్ కూడా అదే, మీ ఇద్దరూ ఒకే ప్లేట్లో భోజనం చేసేయండి అని అంది అమ్మ. .... కానీ అమ్మ నాకు నా ప్లేట్ లోనే కావాలి. నేను తనతో కలిసి భోజనం చేయలేను. .... ఏం ఎందుకు తినలేవు, చిన్నప్పుడు తనతో కలిసి ఒక ప్లేట్ లో తినే వాడివి కదా, ఇప్పుడేమంత పెద్దవాడివైపోయావు అని తనతో కలిసి తినలేను అంటున్నావ్. ఏం సిగ్గుగా ఉందా? అయినా నాకు ఏమీ నాలుగు చేతులు లేవు. రెండు రెండు భోజనం ప్లేట్లు నీళ్ళజగ్గు అన్ని కలిపి పట్టుకోవడానికి. తనతో కలిసి కూర్చుని భోజనం చెయ్ అంటూ అమ్మ కోపంగా చెప్పింది. .... లేదు ఆంటీ తనేమీ సిగ్గుపడటం లేదు. కాకపోతే నా చేతులకు ఏదైనా విషం పూసుకున్నానేమో అని భయపడుతున్నాడు అంతే అంటూ కవిత నవ్వుతోంది.
అది విని అమ్మ కూడా నవ్వింది. అంతలోనే అమ్మ ష్,, ష్,, అంటూ చాల్లే భోజనం చేయండి ఎటువంటి శబ్దం చేయకండి. సోనియా పడుకుంది దానిని ప్రశాంతంగా పడుకోనివ్వండి. అమ్మ నా వైపు చూసి కవిత దగ్గర కూర్చోమని సైగ చేసి చెప్పింది. నేను కూడా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాను. ఎందుకంటే పొద్దున్న కాలేజీలో ఏమి తినలేదు. తర్వాత కరణ్ ఇంట్లో కూడా కాఫీ మాత్రమే తాగాను. అందుకే నాకు చాలా ఆకలిగా ఉంది. అందుకే కవితతో పాటు కూర్చుని ఒకే ప్లేట్ లో ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాము. కానీ నాకు అలా తినడం నచ్చడం లేదు. నాకు ఆకలిగా లేకపోయి ఉంటే ఇలా తనతో కలిసి ఎప్పటికీ భోజనం చేసి ఉండే వాడిని కాను. మేమిద్దరము భోజనం చేస్తూ ఉంటే అమ్మ సోనియాకు తడిగుడ్డ పెట్టడంలో బిజీగా ఉంది. నేను కామ్ గా భోజనం చేస్తూ ఉంటే కవిత మాత్రం అప్పుడప్పుడు నన్ను చూస్తూ సిగ్గుపడుతూ నవ్వుతుంది.
అది చూసి నేను ఎందుకు నవ్వుతున్నావు అని కళ్ళతోనే ప్రశ్నించాను. తను కూడా నవ్వుతూ తల అడ్డంగా ఊపి ఏమీ లేదు అన్నట్టు సమాధానం చెప్పింది. ఎందుకు నవ్వుతున్నావు నీకు పిచ్చి పట్టిందా ఏంటి అంటూ మళ్లీ అడిగాను. దానికి కవిత సమాధానం చెప్పకుండా నవ్వుతూనే ఉంది. నేను కూడా ఆమెను పట్టించుకోవడం మానేసి భోజనం చేస్తున్నాను. భోజనం చేస్తూ అమ్మ మరియు సోనియా వైపు చూస్తున్నాను. అప్పుడే నా పెదవుల దగ్గర ఏదో టచ్ అయినట్టు అనిపించి చూసేసరికి కవిత నవ్వుతూ తన చేత్తో భోజనం నా నోటి వద్ద పెట్టి తినిపించడానికి ప్రయత్నిస్తుంది. నేను నోరు తెరవకుండా నో చెప్పాను. .... తిను పరవలేదు నా చేతిలో విషం ఏమీ లేదు అని అంది కవిత. కవిత మాట వినబడగానే అమ్మ మా వైపు చూసింది. కవిత తన చేతితో నాకు భోజనం పెట్టడం అమ్మ కంటపడింది. అరే సన్నీ ఈరోజు నీ పని అయిపోయిందిరా అమ్మ ఏమనుకుంటుందో ఏమో అని మనసులో అనుకున్నాను. అమ్మ నెమ్మదిగా మాట్లాడుతూ అంత నకరాలు పోతున్నావ్ ఏంటిరా? అంత సిగ్గు పడిపోతున్నావ్ ఎందుకు? చిన్నప్పుడు మీరంతా కలిసి ఇలాగే భోజనం చేసేవారు. ఇప్పుడు ఏమయింది. కవిత చేతితో భోజనం చేయడానికి మరీ అంత సిగ్గు పడవలసిన అవసరం ఏమీ లేదు అని అనడంతో నేను మరేమీ మాట్లాడకుండా నోరు తెరిచి కవిత చేతితో పెట్టిన భోజనాన్ని తినేసాను.
అప్పుడు కవిత తన చేతిని ప్లేట్ వైపు చూపించి మళ్లీ తన నోరు వైపు చూపించి నోరు తెరిచింది. తనకు కూడా నా చేతితో భోజనం తినిపించమని చెబుతుంది. నేను వెంటనే వద్దు అని తల అడ్డంగా ఊపాను. కానీ తను చిన్న పిల్లలా మారాం చేసింది. అప్పుడు నేను సరేనంటూ నా చేతితో తనకు భోజనం పెడుతూ తన నోరు తెరిచే సరికి తన చిన్ని చిన్ని పింక్ కలర్ లో ఉన్న పెదవులను చూస్తూ అలా ఉండి పోయాను. నేను ఆమె పెదవులను చూడటం ఇదే మొదటిసారి కాదు కానీ ఎందుకో ఈ రోజు తన పెదవులు చూస్తుంటే ముచ్చటగా ఉంది. నేను అలా చూస్తూ మైమరచిపోయాను. నా చెయ్యి ఆమెకు భోజనం పెట్టడానికి తన పెదవుల దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. ఆమె నోరు తెరిచి నా చేతి భోజనం తినడానికి వేచి ఉండే విషయం కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయాను. నీకు ఏమైంది అన్నట్టు ఆమె కళ్ళతోనే గుర్రుగా చూస్తూ అడిగేసరికి నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రూంలో అటూ ఇటూ చూసాను.
నేను మళ్లీ తనను చూసే సరికి తన చేత్తో భోజనం పట్టుకుని నా నోటికి అందిస్తూ నవ్వుతుంది. నేను మళ్ళీ నోరు తెరిచి తను పెట్టిన భోజనాన్ని తిన్నాను. ఇప్పుడు నువ్వు అంటూ నన్ను తనకు తినిపించమని నోరు తెరిచింది. ఈసారి నేను కాదనకుండా మళ్లీ తన పెదవులను చూస్తూ మైమరచిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ నా చేతితో భోజనాన్ని ఆమె నోటికి అందించాను. ఈసారి నేను తన పెదవులు వైపు అస్సలు చూడలేదు. కానీ నా చెయ్యి ఎప్పుడు తన నోట్లోకి వెళ్లిందో తెలియదు కానీ ఆమె భోజనం తినడానికి ప్రయత్నిస్తూ గట్టిగా నా వేలు కొరికింది. నాకు బాగా నొప్పిగా అనిపించి అరవబోయి నా దృష్టి అమ్మ మరియు సోనియాల పై పడింది. దాంతో అరుపు నా గొంతులోనే ఉండిపోయింది. కానీ నొప్పి ఎక్కువగా ఉండడంతో నా కంట్లోంచి నీళ్లు కారాయి. నేను నొప్పితో బాధపడుతుంటే ఆమె నవ్వుతుంది. ఇదంతా తనకు సరదాగా ఉంది. ఇప్పుడు తను ఒక చిన్న పిల్లలాగా మారిపోయి నాతో ఆటలాడుతూ ఉంది. నా కంట్లో నీళ్లు చూసినప్పటికీ తను అదేమీ పట్టించుకోకుండా తన నాలుకను బయటకు పెట్టి నన్ను వెక్కిరిస్తూ నన్ను ఆటపట్టిస్తూ ఉంది.
అమ్మ కూడా తన వైపు చూసి నవ్వింది. అమ్మ తన చేతితో తల నుదుటి పై కొట్టుకొని, పిచ్చిదానా ఇంకా నీకు చిన్నపిల్ల చేష్టలు పోలేదు అంటూ అమ్మ మళ్లీ నవ్వుకొని తన చేతిలో ఉన్న తడి గుడ్డను సోనియా నుదిటిపై పెట్టింది. కవిత వైపు చూసి ఇప్పుడు నువ్వు నాకు తినిపించు అని అన్నాను. తను పెట్టను అని చెప్పింది. ఎందుకంటే తను చేసిన దానికి నేను ఇప్పుడు బదులు తీర్చుకుంటాను అని తనకు తెలుసు. అందుకే నాకు తినిపించను అని తల అడ్డంగా ఊపి ఖచ్చితంగా చెప్పేసింది. నేను మళ్ళీ చెప్పాను కానీ తను మొండికేసింది. అమ్మ మమ్మల్నిద్దరిని ఒకసారి చూసి మళ్ళీ తన పనిలో పడిపోయింది. అమ్మను చూసి కవిత నాకు తినిపించడానికి ఒప్పుకుంది. తన చేత్తో భోజనం తీసుకుని నాకు తినిపిస్తుంది. కానీ తను చాలా భయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను తన వేలిని కొరుకుతాను అని తనకు తెలుసు, అంతేకాకుండా నేను నా పళ్ళను చూపించి తనను బెదిరిస్తున్నాను.
తను భయపడుతూనే తన చేతిని నా నోటి దగ్గర పెడుతూ కళ్ళు మూసుకుంది. నేను కొరుకుతాను అనే భయంతో తన ఫేస్ అదోలా పెట్టి తన మొహం పక్కకి తిప్పుకుని తన చేతిని నా నోట్లో పెట్టింది. నేను తన చేతిని పట్టుకొని నా నోట్లో పెట్టుకొని భోజనం తిని మళ్ళీ చేతిని బయటకు తీసి ఆమె వైపు చూశాను. నేను కొరుకుతా అని భావించి భయపడుతున్న కవిత తన చేయి నా నోట్లో నుంచి బయటకు రావడంతో ఊపిరి తీసుకొని నా వైపు చూసి నవ్వుతూ కళ్ళతోనే థాంక్స్ అని చెప్పింది. కానీ నేను తన భయపడుతున్న మోహాన్ని చూసి నవ్వుతున్నాను. నన్ను చూసి ఆమె కూడా నవ్వింది. కొంత సేపటికి నేను మామూలు అయిపోయాను కానీ తన ఇంకా నవ్వుతుంది. దీనికి పిచ్చి పట్టిందా ఏంటి అని అనుకొని, ఏంటి పిచ్చిదాని లాగా నవ్వుతున్నావు అంటూ కళ్ళతోనే అడిగాను. తను నవ్వు ఆపుకోలేనట్టు నా వైపు చెయ్యి చూపిస్తూ నా పెదవుల కింద ఏదో ఉందని చెబుతుంది.
నేను నా చేత్తో తడిమి చూశాను కానీ నా చేతికి ఏమీ తగలలేదు. వెంటనే కవిత నేను తీస్తాను అని చెప్పి తన వేలితో నా పెదవి కింద అంటుకున్న పప్పును తీసి నా నోట్లో పెట్టింది. నేను వెంటనే తన వేలికి అంటుకున్న పప్పును నాకి తన వేలిని చీకడం మొదలుపెట్టాను. నా నోట్లో ఉన్న తన వేలు వేడిగా వెన్న కరిగినట్టు నోట్లో కరిగిపోతుంది. నాకు అది ఒక అద్భుతమైన అనుభూతిలా అనిపించింది. తన వేలిని చప్పరిస్తూ ఉంటే వచ్చే రుచి నాకు మత్తెక్కిస్తోంది. నాకు ఏమైందో తెలియదు కానీ ఒక 20 సెకండ్ల పాటు తన వేలిని చీకుతూ మైమర్చిపోయాను. తర్వాత నేను ఆమె వైపు చూసేసరికి ఆమె మొహంలో కంగారు కనబడింది. ఆమెను అలా చూసేసరికి తను ఏమనుకుంటుందో ఏమో అని అని నాకు కూడా కంగారు కలిగింది.
కానీ తను మాత్రం నా నోట్లో నుంచి వేలు బయటకు తీయలేదు నేను కూడా తన వేలిని వదల లేదు. తన మరో చెయ్యి ఇప్పుడు తన గుండెలపై వేసుకొని తన గుండె చప్పుడు కంట్రోల్ చేసుకుంటుంది. ఒకపక్క తను ఏమనుకుంటుందో అని భయంగా ఉన్నప్పటికీ నా నోట్లో ఉన్న తన వేలితో నా నాలుకతో ఆడుకుంటున్నాను. తను కూడా తన వేలితో నా నాలుకను అటు ఇటు తిప్పుతుంది. బహుశా తను కూడా వేడెక్కుతున్నట్టు ఉంది. అప్పుడు తను వేగంగా శ్వాస తీసుకుంటూ అమ్మ వైపు చూసి నన్ను కూడా అటువైపు చూడమంది. నేను అమ్మ వైపు చూడగా అమ్మ తన పని తాను చేసుకుంటోంది. కవిత అమ్మ అక్కడే ఉందని నన్ను భయపెడుతూ తన చేతిని వదలమని నాకు సైగ చేసి చెప్పింది. వెంటనే నేను తన చేతిని వదిలేశాను. వెంటనే తను మంచం మీద నుంచి లేచి బాత్ రూం లోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు జరిగిందంతా ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని భయంగా ఉంది. అసలు నేను ఇదంతా చెయ్యాలి అని అనుకోలేదు. కవితతో ఇటువంటి పనులు చేయాలనే ఆలోచన గానీ మూడ్ గాని నాకు ఎప్పుడూ లేదు. కానీ కవిత కూడా నా నోట్లో తన వేలు పెట్టి నా నాలుకతో ఆడుకొన్నందుకు నాకు ఒక విధంగా సంతోషంగా ఉంది. బహుశా తనకు కూడా నచ్చిందేమో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా, ఏం ఆలోచిస్తున్నావ్ సన్నీ? తొందరగా భోజనం పూర్తి చెయ్ అని అమ్మమాట వినిపించి నేను ప్లేటు మీద దృష్టి పెట్టి భోజనం చేస్తున్నాను. నేను నా వంతు భోజనం పూర్తి చేసేసరికి కవిత బాత్రూం లో నుంచి బయటకు వచ్చి అమ్మ దగ్గర కూర్చుని అమ్మకు సహాయం చేయడం మొదలుపెట్టింది. అది చూసి అమ్మ ఇదంతా తర్వాత చేయవచ్చు ముందు భోజనం పూర్తి చెయ్యి అని అంది. ....
నాకు సరిపడినంత తినేసాను ఆంటీ అని కవిత అనడంతో అమ్మ ప్లేట్ వైపు చూసి ఇంకా భోజనం కనబడటంతో నా వైపు చూసి, నీకు ఎన్ని సార్లు చెప్పాను సగం సగం భోజనం మధ్యలో వదిలేయకూడదు అని తొందరగా మొత్తం ప్లేట్ కాళీ చెయ్యు అని కోపంగా అంది. .... కానీ అమ్మ నేను నా భాగం తినేసాను ఇది కవితది అని అన్నాను, వెంటనే అమ్మ కవిత వైపు చూసింది. కవిత నా వైపు చూసి నా కళ్ళలోకి చూడలేక వెంటనే అమ్మతో మాట్లాడుతూ నాకు కడుపు నిండిపోయింది ఆంటీ నేను ఇంక తినలేను అని అంది. .... అంత తొందరగా నీ కడుపు నిండిపోయిందా, నాలుగు ముద్ధలు కూడా తినలేదు, అందుకే ఇలా సన్నగా తయారయ్యావు అంటూ అమ్మ నా వైపు చూసి ప్లేట్ కాళీ చేయమని చెప్పింది. నేను ఎలాగోలాగా మొత్తం ప్లేట్ ఖాళీ చేసి బాత్రూం లోకి వెళ్లి చెయ్యి కడుక్కొని బయటికి వచ్చాను.
అప్పుడు కవిత ప్లేట్ పట్టుకొని నించుంది. అది చూసి నేను నాకు ఇవ్వు కవిత నేను కింద పెట్టి వస్తాను అని అన్నాను. .... లేదు సన్నీ నేను వెళ్లి కింద పెట్టి వస్తాను అని అంది కవిత. లేదు నేను వెళ్తాను అని మళ్లి అన్నాను. నేను అలా అంటూ ఉండగానే అమ్మ పైకి లేచి కవిత చేతిలో నుంచి ప్లేట్ తీసుకొని, ఎప్పుడు ఎదుగుతారో తెలియదు ప్రతి విషయానికి గొడవ పడడమే, ఇప్పుడు ఒక ప్లేట్ కోసం గొడవ పడుతున్నారు. మీరిద్దరూ కూర్చుని కవితకు తడిగుడ్డ పెడుతూ ఉండండి నేను వెళ్లి ఇవి పెట్టి వస్తాను అని అంది అమ్మ. కవిత మళ్లీ మంచం మీద కూర్చుంది. నేను అమ్మ ప్లేస్ లో కూర్చున్నాను. ఇప్పుడు సోనియా మంచి నిద్రలో ఉండడం వల్ల నాకు ఎలాంటి భయమూ లేదు. ఇప్పుడు కవిత టవల్ తడిపి పిండి నాకు ఇస్తూ ఉంటే నేను దానిని సోనియా నుదిటిపై పెడుతున్నాను.
అలా రెండుసార్లు కవిత నన్ను ముట్టుకోకుండా నా చేతికి అందించింది. కానీ తను తల దించుకొని టేబుల్ కింద ఉన్న నీళ్ళ గిన్నెను చూస్తూ నాకు అందించడంతో తన చెయ్యి నా చేతికి తగిలింది. వెంటనే ఆమె తల పైకెత్తి నా వైపు చూసింది. అప్పుడు మా ఇద్దరి చూపులు కలిసి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండిపోయాము. అప్పుడు నేను నా చేతితో తన చేతిని పట్టుకొని నెమ్మదిగా నొక్కాను. వెంటనే తను తన చేతిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ నేను తన చేతిని గట్టిగా పట్టుకొని తనను నా వైపు లాగుతున్నాను. వెంటనే కవిత మంచం మీద నుంచి పైకి లేచి నా చేతి నుండి తన చేతిని విడిపించుకుని తన బ్యాగ్ తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోబోయింది. నేను వెంటనే లేచి వెనుకనుండి తన బ్యాగ్ పట్టుకున్నాను. తను వెనక్కి తిరిగి తన బ్యాగును నా చేతి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నేను ముందుకు జరిగి తన చేతిని గట్టిగా పట్టుకున్నాను.
నేను తనను నా దగ్గరకు లాక్కున్నాను. ఇంతలో మెట్లపై అమ్మ వస్తున్న చప్పుడు వినిపించి తన చేతిని వదిలేసాను. కానీ మరో చెయ్యి ఇంకా తల బ్యాగును పట్టుకొని ఉంది. అప్పుడే అమ్మ లోపలకు వచ్చి, అరే ఏంటమ్మా కవిత నువ్వు వెళ్లి పోతున్నావా? అని అంది. నేను మరియు కవిత ఇద్దరము అమ్మను చూసి భయపడ్డాము. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ అమ్మ వస్తూనే కవిత వెళ్లిపోవడాన్ని గురించి మాట్లాడటంతో నేను ఆ మాట ఇంకా పొడిగిస్తూ, అవునమ్మా చూడు తన బెస్ట్ ఫ్రెండ్ ఒంట్లో బాగోలేకపోతే తను మాత్రం ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. నేను తనని ఉండమని చెబుతున్న తను నా మాట ఏ మాత్రం వినడం లేదు. నా మాట విని కవిత వెనక్కి తిరిగి నోరు తెరుచుకుని ఆశ్చర్యపోతూ నా వంక చూస్తూ ఉండిపోయింది. .... ఎందుకు వెళ్ళిపోతున్నావ్ అమ్మ కొద్దిసేపు ఉండొచ్చు కదా అని అంది అమ్మ.
ఆంటీ నేను ఎక్కడికి వెళ్లడం లేదు. గిన్నెలో నీళ్లు ఇక ఏ మాత్రం చల్లగా లేవు. మీరు వచ్చేటప్పుడు ఐస్ తీసుకొని రమ్మని చెబుదామని వస్తున్నాను అంటూ నీళ్ల గిన్నె వైపు చూపించింది కవిత. .... ఓహో అలాగా అయితే ఉండమ్మ నేను వెళ్లి ఐస్ తీసుకొని వస్తాను అని అంది అమ్మ. .... వెంటనే కవిత నన్ను చూసి భయపడి, లేదు ఆంటీ మీరు కూర్చోండి నేను వెళ్లి తీసుకుని వస్తాను అని అంది. .... అమ్మ లోపలకు వచ్చి కూర్చుంది,నేను కూడా లోపలుకు వచ్చాను. కవిత కిందకి వెళ్ళిపోయింది. ఇది చాలా తెలివైనది. నేను ఎత్తువేస్తే తను నాకు పైఎత్తు వేసింది అని అనుకున్నాను.
నేను అమ్మతో పాటు కూర్చుని ఉండగా కవిత ఐస్ తీసుకొని వచ్చింది. నన్ను అక్కడినుంచి లెగు అని చెప్పి తను ఆ ప్లేస్ లో కూర్చుని అమ్మకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత పెద్దగా ఏమీ జరగలేదు. ఒక 30-40 నిమిషాల తర్వాత కవిత తన ఇంటికి వెళ్లి పోయింది. కానీ వెళ్తూ వెళ్తూ తను నా వైపు అదోలా చూసి వెళ్ళింది. ఆ చూపులో అర్థం నేను కనిపెట్టలేకపోయాను. కోపమా? లేదంటే ఇష్టం లేకపోవడం, లేక ప్రేమ? అనేది నాకు అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి డిన్నర్ టైం వరకు అమ్మ నేను కలిసి సోనియాకు తడిగుడ్డ పెడుతూ కూర్చున్నాము. తర్వాత అమ్మ భోజనం తయారు చేయడానికి కిందకు వెళితే నేను ఒక్కడినే సోనియాకు తడిగుడ్డ పెడుతూ కూర్చున్నాను.