Episode 074


పొద్దున్న డైనింగ్ టేబుల్ దగ్గర నేను, అమ్మ, నాన్న మరియు సోనియా అంతా కలిసి కూర్చున్నాము.

సోనియా ; డాడ్ నా బాత్రూం లో షవర్ ఇంకా కుళాయిలు సరిగ్గా పనిచేయడం లేదు. మీరు ఎవరికైనా చెప్పి కొంచెం బాగు చేయించండి ప్లీజ్.

నాన్న ; ఇదిగో సన్నీ ఉన్నాడు కదా వాడికి చెప్పు బాగుచేస్తాడు. ఇంతకుముందు కూడా వాడే చేసేవాడు కదా. అయినా ఆ రూమ్ మరియు బాత్రూం నీతో పాటు వాడిది కూడాను.

సోనియా ; (నా వైపు కోపంగా చూస్తూ) డాడ్ నేను వాడికి చెప్పాను. వాడు కూడా ట్రై చేసి చూశాడు. కానీ వాడి వల్ల కాలేదు. అందుకే మీకు చెబుతున్నాను.

నేను నవ్వుతూ సోనియా వైపు చూశాను. ఎందుకంటే తను చాలా అమాయకంగా ముఖం పెట్టి అబద్ధం చెబుతుంటే ఎవరు కనిపెట్టలేదు. నేను ఏదైనా మాట్లాడే లోపు

నాన్న ; సరే నేను ఎవరినైనా పిలిచి అవన్నీ బాగు చేయిస్తాను. సరేగాని ఎగ్జామ్స్ ఎలా నడుస్తున్నాయి.

నాన్న ఈ ప్రశ్న నన్ను అడిగారు.

సోనియా ; డాడ్ ఇంకా ఒక్క ఎగ్జామ్ మాత్రమే పూర్తయింది. నేనయితే చాలా బాగా రాశాను. (సంతోష పడిపోతూ)

నాన్న ; మరి నువ్వు ఎలా రాసావు సన్నీ. ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ కొరకు ఎలా ప్రిపేర్ అవుతున్నావ్.

సన్నీ ; డాడ్ నేను కూడా ఎగ్జామ్ చాలా బాగా రాశాను. చాలా బాగా ప్రిపేర్ అయ్యి రాశాను. ఇక ముందు రాయబోయే ఎగ్జామ్స్ కోసం కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను.

నాన్న ; (సంతోషపడుతూ) పూర్తి శ్రద్ధతో ప్రిపేర్ అవ్వు. ఈసారి 65% కంటే తక్కువ వస్తే బాగోదు చెబుతున్నాను.

నాన్న ఆ మాటను చాలా సీరియస్ గా చెప్పారు. నాకైతే పుంగి పగిలినంత పని అయింది. కానీ అమ్మ మరియు సోనియా నవ్వుకున్నారు.

సోనియా ; ఓన్లీ 65% యేనా, అదేంటి డాడ్.

నాన్న ; చూడమ్మా నీ నుంచి అయితే 95% ఎక్స్పెక్ట్ చెయ్యగలను. ఎందుకంటే నువ్వు చాలా తెలివైన దానివి. కానీ ఈ పనికిమాలిన వాడికి 65% వస్తే అదే కాలేజీ టాప్ ర్యాంకుతో సమానం.

నాన్న ఆ మాట చెప్పి గట్టిగా నవ్వారు. నాన్నతో పాటు సోనియా మరియు అమ్మ కూడా నవ్వారు.

సన్నీ ; డాడ్ నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను.

నాన్న ; ప్రయత్నం చేయడం కాదు. నాకు కచ్చితంగా 65% మార్కులు కావాల్సిందే. లేకపోతే విశాల్ కొన్న ఆ కొత్త కారు నీకు ఇచ్చేది లేదు. నేను నా పాత కారు అమ్మేసి కొత్త కారు నేనే వాడుకుంటాను.

నేను ; సరే డాడ్ నేను కచ్చితంగా 65% మార్కులు తెచ్చుకుంటాను. ప్రామిస్.

అప్పుడు సోనియా సంబరపడిపోతూ మాట్లాడుతూ, అమ్మ ఇక్కడ ఎవరో ప్రామిస్ లు చేస్తున్నారు. కచ్చితంగా ఆ ప్రామిస్ ఫెయిల్ అవ్వడం ఖాయం. కారు నాన్న సొంతం ఇవ్వడం ఖాయం అంటూ నవ్వుతోంది. అమ్మ కూడా సోనియాతో పాటు నవ్వుతుంది. .... అప్పుడు నాన్న మాట్లాడుతూ, మరీ అంత సంబరపడి పోవాల్సిన అవసరం లేదు సోనియా. వాడికి గనక 65% మార్కులు రాకపోతే వాడికి కారు ఎలాగూ దొరకదు. దాంతోపాటే నీకు కొత్త యాక్టివా మరియు కొత్త మొబైల్ ఫోన్ కూడా దొరకవు గుర్తుపెట్టుకో అంటూ నాన్న నవ్వేసరికి నేను కూడా నాన్నతో పాటు నవ్వాను. కానీ సోనియా మొహం మాత్రం మాడిపోయింది. ....

అదేంటి డాడ్, వాడు పాస్ కాకపోతే నాకు శిక్ష ఏంటి? .... ఎందుకంటే నువ్వు చదువు విషయంలో వాడికి హెల్ప్ చేయడం లేదు అన్న విషయం నాకు తెలుసు. మీ ఇద్దరి మధ్య ఇంకా గొడవలు జరుగుతున్నాయి అన్న విషయం కూడా నాకు తెలుసు. మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని నా దగ్గర నాటకాలు ఆడితే నేను కనిపెట్టలేనని అనుకుంటున్నారా? నేను మీ బాబుని. నువ్వు వాడికి సరిగ్గా హెల్ప్ చేయకపోతే శిక్ష ఇద్దరికీ పడుతుంది గుర్తుపెట్టుకోండి అంటూ నాన్న తన టిఫిను పూర్తిచేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ఆయన నా మొహంలో సంతోషాన్ని, సోనియా మొహంలో కోపాన్ని మిగిల్చి వెళ్లారు.

నేను సోనియా వైపు నవ్వుతూ చూస్తున్నాను. కానీ సోనియా మాత్రం నా వైపు కోపంగా గుర్రుగా చూస్తూ ఉంది. అమ్మ మా ఇద్దరి వైపు చూసి సంతోషంగా సరదాగా నవ్వుతుంది. ఎందుకంటే మా ఇద్దరి మధ్య గొడవలు ఇంకా జరుగుతున్నాయి అనే విషయం అమ్మకు తెలుసు. టిఫిన్ పూర్తిచేసిన తర్వాత వాతావరణం చాలా బాగా ఉండటంతో నేను బయటకు వచ్చి గార్డెన్ లో కూర్చున్నాను. అప్పుడు సోనియా కూడా తన పుస్తకాలు పట్టుకుని బయట గార్డెన్ లో కూర్చున్న నా దగ్గరకు వచ్చి కూర్చుంది. .... నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు. వెళ్ళు మరెక్కడైనా కూర్చొని చదువుకో అని అన్నాను. ....

నాకు కూడా నీ దగ్గర కూర్చోవాలన్న కోరిక ఏమీ లేదు. నాన్న చెప్పారు కాబట్టి నీకు చదువు విషయంలో హెల్ప్ చేయడానికి వచ్చాను. లేదంటే నువ్వు ఫెయిల్ అవ్వడం ఖాయం. అప్పుడు నేను పాస్ అయినాసరే నీవలన నాకు రావాల్సినవి కూడా రాకుండా పోతాయి. .... ఎల్లెల్లు నువ్వేమీ నాకు హెల్ప్ చేయవలసిన అవసరం లేదు. నీకు యాక్టివా మరియు మొబైల్ వస్తే ఏంటి? రాకపోతే ఏంటి?. ఎగ్జామ్స్ కోసం నా ప్రిపరేషన్ నేను చేసుకుంటాను అంటూ నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుండగా నా మొబైల్ రింగ్ అయ్యింది. మొబైల్ తీసి చూడగా అది ఒక unknown నంబర్ నుంచి వస్తుంది. ....

హలో సన్నీ,, ..... హలో,, నేను సన్నీనే మాట్లాడుతున్నాను. మీరెవరు? .... అబ్బో! అప్పుడే నేను పరాయి దాన్ని అయిపోయానా? నా గొంతు కూడా గుర్తు పట్టడం లేదు. నేను రితికను మాట్లాడుతున్నాను. .... ఓహ్,, సారీ రితిక, ఇంతకుముందు ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుకోలేదు కదా అందుకే నీ గొంతు గుర్తు పట్టలేక పోయాను. సరే చెప్పు ఎలా ఉన్నావు? .... నేను బాగానే ఉన్నాను సన్నీ. నువ్వేం చేస్తున్నావ్? .... అప్పుడే నేను సోనియా వైపు చూడగా చాలా కోపంతో నా వైపు చూస్తూ ఉంది. ఎందుకు అంత కోపంగా చూస్తూ ఉంది అంటే, ఒకటి నేను చదువుకోవడానికి తన హెల్ప్ తీసుకోను అన్నందుకు. రెండోది తనకు రావలసిన యాక్టివా మరియు మొబైల్ మిస్ అయిపోతాయి అని బాధతో నామీద కోపంతో రగిలిపోతుంది.

సరిగ్గా అప్పుడే నేను తన మంటకి మరింత ఆయిల్ పోస్తూ, ఏం లేదు రితిక. ఇక్కడ కొంచెం పూర్ స్టూడెంట్స్ కి చదువు విషయంలో హెల్ప్ చేస్తున్నాను. నీకు తెలుసు కదా నేను చదువు విషయంలో చాలా తెలివైన స్టూడెంట్ అని అనడంతో సోనియాకు మరింత కోపం పెరిగి పోయి మొహం మాడ్చుకుని కాళ్ళు నేలమీద కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. .... సరే నా విషయానికి ఏమి గాని, నీకేంటి నేను ఇంత సడన్ గా గుర్తుకు వచ్చాను. .... నాకు కాదు సన్నీ మా నాన్నకు గుర్తుకు వచ్చావు. అయినా నీతో ఏదో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. నువ్వు ఫ్రీగా ఉంటే కొంచెం మా ఇంటికి వస్తావా? ....

ఆ,,ఆ,, తప్పకుండా వస్తాను. ఇంతకీ మీ నాన్న నాతో ఏ విషయం మాట్లాడాలి అనుకుంటున్నారు. .... అదే సురేష్ అన్నయ్య మరియు కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు. .... ఆమె మాట వినగానే నాకు కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే నిన్న కరణ్ నాతో మాట్లాడుతూ నువ్వు ఒక్కడివే వెళితే ఏదైనా గొడవ జరగొచ్చు అని అన్న విషయం గుర్తుకు వచ్చి, సరే అయితే నేను కరణ్ కలసి ఇప్పుడే వస్తాము అని అన్నాను. .... వద్దు సన్నీ వద్దు, కరణ్ ని నీతో పాటు తీసుకుని రావద్దు. నేను ఇప్పుడే కరణ్ కు ఫోన్ చేసి నీ నెంబరు తీసుకున్నాను. నేను తనతో విషయం అంతా చెప్పాను. అసలే సురేష్ అన్నయ్య విషయంలో నాన్న చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు కరణ్ కూడా నీతో పాటు వస్తే ఏమవుతుందో ఏమో? మా నాన్నకి నా గురించి మరియు కరణ్ గురించి తెలిసిపోయిందేమోనని నాకు డౌట్ గా ఉంది. అందుకే నువ్వు కరణ్ ను తీసుకుని రావద్దు ప్లీజ్ అని అంది రితిక.

నాకు ఆమె ఏమి చెబుతుందో సరిగా అర్థం కాలేదు. ఎందుకో కొంచెం విచిత్రంగా అనిపించింది. సరే ఏమవుతుందో చూద్దాం అని అనుకొని, సరే రితిక నేను మరికాసేపట్లో వచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి ఖాన్ భాయ్ కి ఫోన్ చేసి విషయం మొత్తం వివరించాను. ఖాన్ భాయ్ ఏమీ పర్వాలేదు అని నాలో విశ్వాసం నింపి, నువ్వు ధైర్యంగా అక్కడికి వెళ్ళు ఏదైనా జరిగితే నాకు వెంటనే ఫోన్ చెయ్ అని చెప్పారు. ఖాన్ భాయ్ మాటలతో నాకు మరింత ధైర్యం పెరిగింది. వెంటనే బట్టలు మార్చుకుని రితిక ఇంటికి బయలుదేరాను.

నేను రితిక ఇంటికి చేరుకొని బైక్ గేటు బయట ఆపి నడుచుకుంటూ గేట్ దగ్గరకు వెళ్లాను. గేట్ కొట్టగానే గేటు తెరుచుకుని ఒక వ్యక్తి నా ముందుకు వచ్చి మీరు ఎవరిని కలవాలి అని అడుగుతున్నాడు. అప్పుడు నా దృష్టి లోపల గార్డెన్ లో అటు ఇటు తిరుగుతున్న రితిక పై పడింది. ఎందుకో ఆమె కొంచెం ఆందోళనగా ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే అటు ఇటు తిరుగుతుంది. నేను తనను చూస్తూ ఉండగా ఆమె తల ఎత్తి ఇంటి బాల్కనీ వైపు చూస్తూ ఎవరితోనో సైగ చేస్తూ మాట్లాడుతుంది. పైన బాల్కనీలో ఎవరు ఉన్నారో చూద్దామని నేను కొంచెం లోపలకు వెళ్లబోయాను. అంతలో నా ముందున్న వ్యక్తి నన్ను ఆపి ఇంతకీ మీరు ఎవరిని కలవాలో చెప్పనేలేదు అని కొంచెం కోపంగా అన్నాడు.

రితిక ఆ మాట విని వెంటనే గేటు వైపు చూసి సెక్యూరిటీ అతనిని లోపలికి పంపించు. అతను ఇంటికి వచ్చిన గెస్ట్ అని చెబుతూ గేటు వైపు నడుచుకుంటూ వస్తుంది. .... సారీ సర్, మీరు గెస్ట్ అన్న విషయం నాకు తెలీదు అంటూ గేటు తెరిచి లోపలికి రండి సార్ అని అన్నాడు. నేను లోపలికి వెళ్తూ రితికను చూసేసరికి ఆమె ఎందుకో చాలా కంగారుగా ఉన్నట్టు అనిపించింది. ఆమె నుదుటిపై చెమటతో నిండిపోయింది. ఆమె దేనికో భయపడుతున్నట్లు అనిపించింది. అప్పుడే రితిక మళ్లీ వెనక్కి తిరిగి ఒకసారి బాల్కనీ వైపు చూసింది. నేను కూడా ఆమె చూసిన వైపు చూడగా అక్కడ ఎవరూ లేరు. నాకెందుకో "సంథింగ్ ఇస్ నాట్ రైట్" అని అనిపించింది.

అయినా సరే ధైర్యం చేసి ముందుకు వెళ్లి హాయ్ రితిక అని అన్నాను. .... హాయ్ సన్నీ అంటూ ఆమె కొంచెం విచిత్రంగా పలకరించడంతో నాకు ఏదో తేడాగా అనిపించింది. .... ఏమైంది రితిక? నువ్వు బాగానే ఉన్నావా? ఎందుకు అలా చమటలు పడుతున్నాయి? ఎందుకు అంతలా భయపడుతున్నావు? అని అడిగాను. .... నేనా? నేనెక్కడ భయపడుతున్నాను? వేడి వలన చెమటలు పోస్తున్నాయి అంటూ చమట తుడుచుకుంటూ అంది. .... కానీ ఈ రోజు వేడిగా లేదే? చూడు బయట వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉందో. బయట ఎండ కూడా లేదు. మరి నీకెందుకు అంత వేడిగా అనిపిస్తుంది. .... అది,,, అది,,, ఏం లేదులే, నువ్వు లోపలి పద అంటూ ఆమె ముందు నడుస్తుంటే నేను ఆమె వెనక నడుస్తున్నాను.

ఇంటిలోకి వెళ్లి చూడగానే నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఇల్లు చాలా పెద్దది. కానీ అందులో బహుశా 4-5 మంది మాత్రమే ఉంటారు కాబోలు. ఆ ఇంటి స్థానంలో గనుక పేదవాళ్ల బస్తి ఉండి ఉంటే కనీసం వెయ్యి మంది సునాయాసంగా నివసించేవారు. .... అబ్బ,,, మీ ఇల్లు బలే ఉంది రితిక. ఓహ్ సారీ,, ఇల్లు కాదు ఇది రాజమందిరం లాగా ఉంది. ఇక్కడ మీరు ఎంతమంది ఉంటారు. .... ఆమె మెట్లు ఎక్కుతుంటే నేను ఆమె వెనకే వెళుతున్నాను. మేము ముగ్గురం ఉంటాము సన్నీ అంటూ ఆమె వెనక్కి తిరగకుండానే మెట్లు ఎక్కుతూ మాట్లాడుతుంది. ....

కేవలం ముగ్గురేనా? ఎవరెవరు? అని అడిగాను. .... నేను, మా నాన్న మరియు సురేష్. .... ఆమె సురేష్ ను తన అన్నయ్య అని చెప్పలేదు. కావాలంటే ఆమె మా నాన్న అన్నయ్యలతో కలిసి ఉంటున్నాను అని చెప్పవచ్చు. కానీ ఆమె వాళ్ల నాన్నను నాన్న అని చెప్పింది. కానీ అన్నయ్య ను అన్నయ్య అని పిలవకుండా సురేష్ అని అంది. బహుశా ఆమె నిజంగానే తన అన్నయ్యను చీదరించుకుంటుంది కాబోలు. మేము ఇంకా ఏదైనా మాట్లాడుకునే లోపు ఆమె ఒక రూమ్ లోకి వెళ్ళింది. నేను కూడా ఆమె వెనకే వెళ్లాను.

ఆ రూమ్ లో ఎవరూ లేరు. మేము ఇద్దరమే ఉండటంతో, ఇదేంటి నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చావు. మీ నాన్న ఎక్కడ? అని అడిగాను. .... నాన్న ఇంట్లో లేరు సన్నీ. పార్టీ మీటింగ్ ఉందని ఢిల్లీ వెళ్లారు. ఆయన తిరిగి సాయంత్రమే వస్తారు. .... సాయంత్రమా? అదేంటి? నువ్వు నాకు ఫోన్ లో మీ నాన్న పిలిచారు అని చెప్పావు కదా. .... నేను అబద్ధం చెప్పాను సన్నీ. నిజానికి నిన్ను నాన్న పిలవలేదు. నేనే పిలిచాను. నేను పిలిస్తే నువ్వు వస్తావో రావో అనిపించింది. అందుకే నాన్న పిలిచారు అని అబద్ధం చెప్పాను. .... నువ్వు పిలిస్తే నేను ఎందుకు రాను. నువ్వు నా ఫ్రెండ్ వి. నీకు అబద్దం చెప్పవలసిన అవసరం ఏమి వచ్చింది. నువ్వు మామూలుగా పిలిచినా నేను వచ్చేవాడిని. సరే అవన్నీ పక్కన పెట్టు, ఇంతకీ నువ్వు నన్ను ఇక్కడకు ఎందుకు పిలిచావో చెప్పు. ....

అప్పుడు ఆమె అటూ ఇటూ చూస్తూ తన చేతులను నలుపుకొంటుంది. ఆమెను చూస్తుంటే ఆమె ఎందుకో కంగారుగా భయపడుతున్నట్లు అనిపించింది. నాకు ఏదో తేడా కొడుతుంది. అప్పుడు నేను ఆమె దగ్గరకు వెళ్లి, ఏమైంది రితిక నువ్వు ఎందుకు అలా కంగారు పడుతున్నావ్? ఏదైనా ప్రాబ్లమా? .... లేదు లేదు,,, ప్రాబ్లం ఏమీ లేదు. నేను అది,,, ఊరికే,,, అది,, అది,,, మామూలుగా,,,, .... ఏమైందో సరిగ్గా చెప్పు. మనమిద్దరం ఫ్రెండ్స్, నువ్వు భయపడాల్సిన పనిలేదు. నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. .... అప్పుడు ఆమె నా వెనుక వైపు ఉన్న బాల్కనీ వైపు ఉన్న కిటికీ వైపు చూసింది. నేను కూడా వెనక్కి తిరిగి ఒక సారి అటు చూశాను. అక్కడ ఎవరూ లేరు. కర్టెన్ మాత్రం ఎగురుతుంది. బహుశా గాలికి ఎగురుతూ ఉండి ఉంటుంది. లేదంటే అక్కడ ఎవరైనా ఉండి ఉండాలి. ....

ఏమైందో చెప్పు రితిక. .... సన్నీ నువ్వు సురేష్ ను కొట్టావా? అని అడిగింది. .... ఆమె ప్రశ్న నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించి, లేదు రితిక నేను సురేష్ ను కొట్టలేదు. ఇంతకుముందు 1-2 సార్లు మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కానీ ఇప్పుడు నేనేమీ చేయలేదు. .... నువ్వు అబద్ధం చెప్పవు అని నాకు తెలుసు సన్నీ. నువ్వు వాడిని కొట్టి ఉండకపోవచ్చు, కానీ జరిగిన సంఘటన వెనుక నీ హస్తం ఏమైనా ఉందా? .... నేను కొంచెం సేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేను. నిజానికి నేను చాలా అబద్దాలు చెబుతూ ఉంటాను. కానీ ఇప్పుడు రితిక నా మీద ఉన్న నమ్మకంతో ఈ విషయాన్ని మాట్లాడుతుంది. కాబట్టి నేను ఆమెతో అబద్ధం చెప్పలేను. ....

చెప్పు సన్నీ, ఇదంతా నువ్వే చేయించావా? ఇదంతా నీ ప్లాన్ లో భాగమేనా? .... అవును రితిక అని నేను అనగానే ఆమె నాకు దగ్గరగా వచ్చి, ఇది నిజమైతే ఖాన్ భాయ్ కూడా నీతో పాటు ఉన్నారు అన్న విషయం నిజమే కదా? .... ఖాన్ భాయ్ పేరు వినగానే నేను ఆశ్చర్యపోతూ, ఖాన్ భాయ్ నాకు తోడుగా ఉన్నారన్న సంగతి నీకు ఎలా తెలుసు? .... నేను ఆరోజు హాస్పిటల్ లో చూశాను. నువ్వు ఖాన్ బాయ్ తో మాట్లాడుతూ వాళ్లందరినీ విడిచి పెట్టమని చెబుతున్నావు. అప్పుడు నేను మీ ఇద్దరి మాటలు విన్నాను. .... అయితే ఏమైంది, ఖాన్ భాయ్ ఇంతకు ముందు నుంచే మీ అన్నయ్య మరియు వాడి ఫ్రెండ్స్ వెనకాల పడ్డారు. కాకపోతే ఆయన దగ్గర సరైన సాక్ష్యాలు లేవు. నా దగ్గర మీ అన్నయ్యను ఫాలో కావడానికి వేరే మార్గం లేదు. అందుకే మేమిద్దరమూ కలిసాము. ఇప్పుడు ఈ విషయంలో ముందుకు వెళ్లడానికి నాకు ఒక మార్గం దొరికింది. అలాగే ఖాన్ బాయ్ కి సాక్ష్యాలు దొరికాయి. అదేమీ పెద్ద విషయం కాదు కానీ నువ్వు ఎందుకు ఈ విషయాలన్నీ నన్ను అడుగుతున్నావు.

ఖాన్ భాయ్ చెల్లెలు అక్సా నాకు మంచి స్నేహితురాలు. స్నేహితురాలు కంటే కూడా ఒక తోబుట్టువు లాంటిది. అలాగే ఖాన్ భాయ్ నాకు సురేష్ కంటే కూడా ఎక్కువ. .... అలా అయితే మరి ఈ విషయాలన్నీ నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకేం కావాలో చెప్పు? .... నేను కూడా మీతో పాటు కలిసి సురేష్ కు శిక్ష పడేటట్లు చేసి నా స్నేహితురాలు ఆక్సా మృతికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను. నన్ను మీతో పాటు కలుపుకోండి. .... లేదు, మా ప్లాన్ ప్రకారం నిన్ను మాతోపాటు కలుపుకోవడం కుదరదు. .... అప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి తన చేతులతో నా రెండు చేతులను పట్టుకొని, ఏం? నన్ను మీతో పాటు కలుపుకోవడం ఎందుకు కుదరదు? నా మీద నమ్మకం లేదా? నేను మీకు ద్రోహం చేస్తానని అనుకుంటున్నావా? అలా ఆమె మాట్లాడుతూ నా చేతులను ప్రేమగా నిమురుతూ ఉంది. ఆమె ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కాలేదు. ....

లేదు అలాంటిది ఏమీ లేదు రితిక. ఇదంతా చాలా రిస్క్ తో కూడుకున్న పని. అప్పుడప్పుడు నాకు కూడా కొంచెం భయంగా ఉంటుంది. కానీ ఖాన్ భాయ్ నాకు తోడుగా ఉండడం వలన భయం తగ్గింది. .... అయితే నన్ను కూడా నీతో పాటు చేర్చుకో సన్నీ. నీవలన నాకు కూడా కొంచెం భయం తగ్గిపోతుంది అని అంటూ ఆమె నాకు మరింత దగ్గరగా జరిగింది. ఇంకా నా చేతులు ఆమె చేతుల్లోనే ఉన్నాయి. ఆమె అలానే ప్రేమగా నిమురుతూ ఉంది. ఆమె నుదుటిపై చెమటలు పోస్తోంది. ఆమె మొహంలో ఇంకా భయం కనబడుతుంది. ఆమె భయంగా ఆందోళనగా ఉండటం మాట దేవుడెరుగు, ఆమె చేస్తున్న పనికి నాలో కంగారు మొదలైంది. ఆమె తన చేతులతో నా చేతులను ప్రేమగా నిమురుతూ ఉంటే నా శరీరంలో అలజడి మొదలైంది. కానీ ఆమె ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు.

మా ఇద్దరి మధ్య దూరం కేవలం 3-4 అంగుళాలు మాత్రమే ఉంది. నా చేతులు ఆమె చేతిలో ఉన్నాయి. మా ఇద్దరి ఉదర భాగాలు అప్పుడప్పుడు టచ్ అవుతున్నాయి. అప్పుడే ఆమె నేను ఊహించనంతగా ఒక పని చేసింది. నా చేతులను ఆమె చేతులతో పట్టుకొని భయంగా వణుకుతూనే నా చేతులను ఆమె సళ్ళపై వేసుకొని ఆమె పెదవులను నా పెదవుల దగ్గరకు చేర్చింది. వెంటనే నాకు మైండ్ బ్లాక్ అయిపోయి ఏమీ ఆలోచించలేక, ఏమి చేయలేక బుర్రంతా పాడైపోయింది. ఆమె నా చేతులను తన సళ్ళపై వేసుకొని తన పెదవులను నా పెదవులపై పెట్టేసరికి నాకు షాక్ తగిలినట్టు అయ్యి నా చేతులతో కొంచెం ఆమె సళ్ళను పిసికేసాను. దాంతో ఆమె తన పెదవులను తెరిచి నా ఒక పెదవిని తన పెదవులతో మూసేసింది.

కానీ సరిగ్గా అప్పుడే నాకు ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆమెను నా నుండి దూరంగా తోసేసాను. .... నువ్వు ఏం చేస్తున్నావ్ రితిక? నీకు బుర్ర కాని పని చేయట్లేదా ఏంటి? ఇదేమి వ్యవహారం? అని అన్నాను. .... అప్పుడు తన కళ్ళల్లో నుంచి కన్నీరు కారుస్తూ, అవును సన్నీ నా బుర్ర అంతా పాడైపోయింది. ఏమైందో తెలియదు కానీ ఏ రోజైతే నిన్ను చూశానో ఆ రోజు నుంచి నా బుర్ర పనిచేయడం లేదు. ఇప్పుడు నువ్వే దానిని స్థిమిత పరచాలి అంటూ ఆమె మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. అప్పుడు నేను ఆమెను ఆపి నేనే ఆమెకు కొంచెం దూరంగా జరిగాను. .... ఏమైంది సన్నీ? నేను నీకు నచ్చలేదా? నీకు నేను అందంగా కనబడటం లేదా? ....

ఏం మాట్లాడుతున్నావ్ రితిక? ఎందుకిలా చేస్తున్నావు నువ్వు? అసలు ఏమైంది నీకు? .... ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు సన్నీ అంటూ ఆమె ఏడుస్తూ నేను నీకు నచ్చలేదా? అని అడిగింది. .... అలాంటిది ఏమీ లేదు రితిక, నువ్వు చాలా మంచి దానివి. నాకు ఫ్రెండ్ వి. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది మాత్రం తప్పు. నువ్వు కరణ్ కు గర్ల్ ఫ్రెండ్ వి. ఇలా ప్రవర్తిస్తూ నువ్వు వాడికి ద్రోహం చేస్తున్నావు. నేను కూడా నీకు సహకరిస్తే వాడికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. .... రితిక ఏడుస్తూ, కరణ్ కూడా నాకు ద్రోహం చేశాడు సన్నీ. .... కరణ్ అదంతా ప్రతీకారం తీర్చుకోవడానికి చేశాడు. ఆ సమయంలో వాడు అలా ప్రవర్తించడంలో వాడి తప్పేమీ లేదు. .... నేను నిన్ను ఇష్టపడుతున్నాను. అందుకే నేను ఇప్పుడు ఇదంతా చేస్తున్నాను అంటూ ఆమె ఏడుస్తూ తొందరపాటుగా చెప్పేసింది. ....

ఆమె మాటలు నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి. నాకేమీ అర్థం కావడం లేదు. అప్పుడు నేను ఆమె దగ్గరకు వెళ్లి ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు చాలా మంచి అమ్మాయివి రితిక. ఇదంతా తెలిసి తెలియనితనంతో చేస్తున్నావు. నువ్వు కరణ్ ను గాఢంగా ప్రేమిస్తున్నావు అన్న విషయం నాకు తెలుసు. .... అవును నేను కరణ్ ను చాలా ప్రేమిస్తున్నాను. అంతేకాదు నేను తనని పెళ్ళి కూడా చేసుకుంటాను అంటూ ఏడుస్తూ చెప్పింది. .... మరి కరణ్ ను అంతలా ప్రేమించే దానివి, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న దానివి నాతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు. వయసు వేడిలో ఇలా పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు. ....

ఎందుకంటే నేను నిన్ను కూడా ఇష్టపడుతున్నాను. అంటే దాని అర్థం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గాని, పెళ్లి చేసుకుంటాను అని గానీ కాదు. నేను నీతో ఒకసారి గడపాలని అనుకుంటున్నాను. ఒకసారి నిన్ను నా కౌగిలిలో బంధించాలని అనుకుంటున్నాను. తాను నమ్మిన ఒక అబ్బాయితో అమ్మాయి ఏమేమి చెయ్యాలి అని అనుకుంటుందో అవన్నీ నీతో చేయాలని ఉంది. .... ఆమె మాటలు విని నేను ఒక్కసారిగా ఆమెకు దూరంగా జరిగాను. ఏం వాగుతున్నావ్ నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇలా చేయడం ద్వారా నువ్వు కరణ్ కు మాత్రమే కాదు, నిన్ను నువ్వు ద్రోహం చేసుకున్న దానివి అవుతావు. ఇదంతా తప్పు అని నీకు ఎందుకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఇదంతా కరణ్ కు తెలిస్తే ఏమవుతుంది. .... నాకేమీ పర్వాలేదు. కరణ్ కి తెలిస్తే తెలియనివ్వు అని అంది రితిక.

ఇదంతా నువ్వు యవ్వనంలో ఉండే జోష్ తో మాట్లాడుతున్నావు రితిక. ఈ వయసులో ఉండే వెర్రితనం నిన్ను తప్పుదారి పట్టిస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు కొంచెం తెలివి తెచ్చుకో. ఈ వయసులో ఉండే కోరిక మరియు పిచ్చితనంతో ఏదైనా తప్పు జరిగితే మళ్లీ దానిని సరిదిద్దుకోవడం కష్టమైపోతుంది. .... మరి అయితే ఆ రోజు డిస్కో క్లబ్ లో ప్రణీత వదినతో నువ్వు చేసిన తప్పు అంత సులభంగా సరిదిద్దుకో గలవా సన్నీ అని అడిగింది రితిక. .... ఆ మాట వినగానే నాకు గుద్ధ పగిలింది. అదంతా ఈమెకు ఎలా తెలుసు? బహుశా ప్రణీత వదిన చెప్పి ఉంటుంది అని అనుకుంటూ, కొంచెం నీరసపడి పోయి అది కూడా ఒక తప్పే, కానీ నాకు దానిని సరిదిద్దుకునే అవకాశం దొరకలేదు.

నిజానికి అది తప్పు కూడా కాదు. నేనంటే వయసులో ఉన్న కుర్రాడిని తప్పు చేశాను అని అనుకోవచ్చు. కానీ అందులో నా తప్పు ఎంత ఉందో ప్రణీత వదిన తప్పు కూడా అంతే ఉంది. .... మరైతే ఒకసారి నాతో కూడా అలాంటి తప్పే చెయ్యు అంటూ ఆమె నా దగ్గరకు వస్తుంది. .... లేదు ఆ తప్పు అనుకోకుండా జరిగింది. కానీ ఇప్పుడు నువ్వు అంతా తెలిసి ఉండి కూడా ఈ తప్పు చేయాలని అనుకుంటున్నావు. ప్రణీత వదిన విషయం వేరు. బహుశా ఆమెకు తన భర్తతో సుఖం దొరకక నాతో అలా,,,,,,, .... అలా అయితే నేను కూడా చేసింది తప్పు కాదు సన్నీ. ఇంచుమించు అలాంటి కారణంతోనే నేను నీతో అదంతా చేయాలని అనుకుంటున్నాను. నువ్వు నా మానాన్ని గౌరవించావు. ఆరోజు కరణ్ ఇంట్లో నగ్నంగా గోడకు ఆనుకొని కూర్చున్నప్పుడు నువ్వు కావాలంటే నన్ను ఏమైనా చేయవచ్చు. నా శరీరంతో నీకు కావలసినట్టు ఆడుకోవచ్చు. కానీ నువ్వు అలా చేయకుండా నా నగ్న శరీరంపై దుప్పటి కప్పావు. అప్పటికి నేను ఇంకా కన్యనే. అందుకే ఈ రోజు నా మానాన్ని రక్షించి గౌరవించిన వ్యక్తికే నన్ను నేను అర్పించుకోవాలని కోరుకుంటున్నాను. నా జీవితంలోనే మొట్టమొదటిసారిగా సెక్స్ నీతో చేయాలని అనుకుంటున్నాను సన్నీ. ....

నీకు నిజంగానే పిచ్చి పట్టింది రితిక. నాలో ఏదో ఒక మంచి విషయాన్ని చూసి నేను మంచి వాడిని అని అనుకోవద్దు. నేను నువ్వు అనుకుంటున్నంత మంచి వాడిని కాను. నేను కూడా ఈ సమాజంలో బతికే ఒక అవకాశవాదిని ఒక దగాకోరుని. .... లేదు సన్నీ, నాకు తెలుసు నువ్వు అటువంటి వాడివి కాదు. నువ్వు చాలా మంచి వాడివి. చాలాసార్లు కరణ్ దగ్గర కూడా నీ గురించి మంచి మాటలే విన్నాను. కానీ నువ్వు నన్ను మంచి అమ్మాయి కాదు అని అనుకుంటున్నావేమోనని నాకు అనిపిస్తుంది. బహుశా నేను నీకు అందంగా కనబడటం లేదేమో. లేదంటే ప్రణీత వదిన లాగా హాట్ అండ్ సెక్సీ గా లేనని అనుకుంటున్నావేమో. ....

ప్లీజ్, ఇక ఆపు రితిక. నువ్వు చాలా మంచి అమ్మాయివి. చాలా అందమైన అమ్మాయివి. నిన్ను ఏ మగాడైనా ఒక్కసారి చూస్తే చాలు ఎలాగైనా నిన్ను తన మంచం మీదకి తీసుకుని వెళ్లాలి అని అనుకుంటాడు. ప్రతి మగాడు ఒక్కసారైనా నీతో సెక్స్ చేయాలని కోరుకుంటాడు. బహుశా నేను కూడా అలాగే కోరుకుంటాను. కానీ నేను మాత్రం నీతో ఏమీ చేయాలని అనుకోవడం లేదు. అలాగే నా ఫ్రెండ్ కు ద్రోహం చేయాలని అనుకోవడం లేదు. .... ప్లీజ్ సన్నీ అలా మాట్లాడకు. ఒకవేళ నువ్వు కూడా అందరి మగాళ్ళలాగే నేను హాట్ అండ్ సెక్సీ గా ఉన్నాను అని భావిస్తే ఈపాటికి నేను చెప్పిన దానికి ఒప్పుకునే వాడివి. ....

ఓహ్ గాడ్,, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఇదంతా తప్పు. నువ్వు కరణ్ ను ప్రేమిస్తున్నావు. వాడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. మరి నీ మొదటి సెక్స్ నాతో ఎందుకు చేయాలని అనుకుంటున్నావు? నువ్వు నీ మొదటి సెక్స్ కరణ్ తో చేసుకోవాలి. మీ పెళ్లి కానుకగా వాడికి నీ కన్యత్వాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలి. అప్పుడే వాడి హృదయంలో నీ మీద నమ్మకం గౌరవం పెరుగుతాయి. ఆ నమ్మకమే మీ ఇద్దరినీ జీవితాంతం కలిపి ఉంచుతుంది. .... కరణ్ నన్ను నమ్ముతాడు సన్నీ. కానీ అంతకంటే ఎక్కువగా నిన్ను నమ్ముతాడు. ఇప్పుడు నేను కూడా కరణ్ కంటే నిన్నే ఎక్కువగా నమ్ముతున్నాను. అందుకే,,,,,,,, ....
చాలు ఇక ఆపు రితిక. ఇంకేమీ చెప్పొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇదంతా తప్పు. .... నేను అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు సన్నీ. నేను ఏం కోరుకుంటున్నానో అదే చేస్తాను. .... సరే అయితే, ఇప్పుడే కరణ్ కు ఫోన్ చేసి నాతో కలిసి సెక్స్ చేయాలని అనుకుంటున్నాను అని వాడితో చెప్పు. వాడొక్కడే నీకు అర్థమయ్యేటట్లు చెప్పగలడు. కనీసం నువ్వు వాడి మాట అయినా వింటావేమో. .... కరణ్ కూడా ఇదే కోరుకున్నాడు సన్నీ. అందుకే ఆ రోజు నన్ను ఒక్క మాట కూడా అనకుండా కేవలం నీతోటే మొదటి సారి సెక్స్ చేయించాలని నన్ను వాళ్ళ ఇంట్లో నీకోసం ఉంచాడు. ఇకపోతే ఈ విషయంలో కరణ్ తో సహా ఇంకెవరి సలహాలు నాకు అవసరం లేదు. .... నీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా! .... లేదు సన్నీ ఈ విషయంలో తనకు ఎవరు అర్థమయ్యేటట్టు చెప్పలేరు అంటూ నా వెనక బాల్కనీ వైపు నుంచి మాట వినపడింది. నేను వెంటనే వెనక్కు తిరిగి చూసేసరికి ప్రణీత వదిన ఆ మాట అంటూ మా దగ్గరకు వస్తుంది.

ఈ విషయంలో తను ఎవరి మాట వినదు సన్నీ. నేను కూడా ప్రయత్నించి చూశాను. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అయినా ఇందులో తను అర్థం చేసుకోవలసినది ఏముంది? తను ఏమంత పెద్ద తప్పు చేస్తుందని? తన మానాన్ని కాపాడిన వ్యక్తికే తనను తాను అర్పించుకోవాలని కోరుకుంటుంది. అందులో పెద్ద తప్పేముంది? .... అదేంటి వదిన, మీరు తనకి నచ్చచెప్పాల్సింది పోయి మీరు కూడా తన మాటలకే సపోర్ట్ చేస్తున్నారు అని అన్నాను. .... లేదు సన్నీ తనకు కాదు, సరైన వ్యక్తికి సరైన ఆలోచనకి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడే నువ్వు అంటుండగా విన్నాను, ప్రణీత వదిన భర్త వలన సుఖం లేక నాతో ఆ పని చేసి ఉంటుంది అని నువ్వు అన్నావు. నువ్వు అన్నది నిజమే సన్నీ. నా భర్త ఏమి చేయలేడు.

ఒకవేళ నా మొగుడుకి అంత సామర్థ్యం ఉండి ఉంటే నాకు టెస్ట్ ట్యూబ్ పద్ధతిలో బిడ్డ కలిగి ఉండేది కాదు. నేను కూడా నీతో అలా చేసి ఉండేదాన్ని కాదు. నేను నమ్మదగిన వ్యక్తి కోసం వెతుకుతూ ఉండగా సరిగ్గా అప్పుడే రితిక కరణ్ ఇంట్లో జరిగిన విషయాన్ని అంతా నాకు చెప్పింది. అప్పుడే నువ్వు చాలా మంచి వాడివి అన్న సంగతి నాకు తెలిసింది. అందుకే నేను ఆరోజు నీతో అదంతా చేయగలిగాను. నిజం చెప్పాలంటే ఆరోజు రితిక కోసమే నిన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేసాము. కానీ టేబుల్ కింద నుంచి రితిక తన కాళ్లతో నిన్ను కవ్వించినప్పటికీ నువ్వు నా మీద అనుమాన పడ్డావు. సరిగ్గా దానినే అవకాశంగా తీసుకొని నేను నీతో అదంతా చేయడం సులువు అయిపోయింది. .... అంటే ఆ రోజు జరిగినదంతా మీరిద్దరూ కలిసి ప్లాన్ చేసుకొని చేసారన్నమాట అని అన్నాను. ....

అవును సన్నీ, ఈ రోజు కూడా రితిక తన మనసులోని మాటను నీకు చెప్పడానికి నేను చెబితేనే నిన్ను ఇక్కడకు పిలిచింది. అంతేకాదు తను ఇప్పటిదాకా చెప్పిందంతా నిజమే. ఆమె చేయాలి అని అనుకుంటున్న పని కరెక్టే అని నాకు అనిపిస్తుంది. .... తను మీకు ఆడపడుచు కాబట్టి తను చేసేది కరెక్టే అని మీకు అనిపించవచ్చు. మరి నేను చెప్పింది మీకు కరెక్ట్ అని అనిపించడం లేదా? నా స్నేహితుడికి ద్రోహం చేయకూడదు అని అనుకోవడం తప్పా. .... లేదు సన్నీ నేను అలా అనడం లేదు. నీ వైపు నుంచి నువ్వు కూడా కరెక్టే. అలాగే రితిక చెయ్యాలి అనుకుంటున్నది కూడా కరెక్టే. రితిక స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా అలానే ఆలోచిస్తుంది. ఏ అమ్మాయికి అయినా తన మానం అన్నది చాలా ముఖ్యమైన విషయం.

దానిని గుర్తించి గౌరవించే అబ్బాయికి ఆ అమ్మాయి తన హృదయంలో అందరికంటే ఉన్నతమైన స్థానం కల్పిస్తుంది. ఇప్పుడు రితిక చేస్తుంది కూడా అంతే. తను కరణ్ ను ప్రేమిస్తుంది. కానీ తన మనసులో కరణ్ కంటే ఉన్నతమైన స్థానాన్ని నీకు కల్పించింది. .... లేదు వదిన, తను చేస్తున్నది ప్రేమో, నమ్మకమో లేదంటే మరొకటో కాదు. తనకి వయసు వేడిలో పుట్టిన కోరికలతో పిచ్చి పట్టింది. మీరు మా ఇద్దరి కంటే పెద్దవారు. మీరే తనకు అర్థమయ్యేలా చెప్పాలి. .... నేను మీ ఇద్దరికీ నచ్చచెప్పలేను అంటూ ప్రణీత వదిన అక్కడి నుంచి పక్కకి తప్పుకుంటూ, మీ ప్రాబ్లమ్ ఎలా పరిష్కరించుకుంటారో మీ ఇష్టం. నేనేమీ మాట్లాడను అని అంది ప్రణీత. ....

రితిక ఏడుస్తూ ఉండడంతో నేను తన దగ్గరకు వెళ్లి, చూడు రితిక నీ వైపు నుంచి నువ్వు కరెక్టే కావచ్చు కానీ నేను చెప్పేది కూడా తప్పు కాదు కదా. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇదంతా నా వల్ల కాదు. నేను కరణ్ కు ద్రోహం చేయలేను. నువ్వు కూడా నాకు ఫ్రెండ్ అయినందున నిన్ను కూడా వాడికి ద్రోహం చేయనివ్వను. ఈ విషయం తప్ప నువ్వు ఇంకేమి చెప్పినా చేయడానికి నేను రెడీ అని అన్నాను. .... అప్పుడు రితిక కొంచెం కోపంగా మాట్లాడుతూ, సరే అయితే ఇంకా ఏదైనా చేయడానికి రెడీ అంటున్నావు కదా! అయితే కరణ్ కు నాకు వెంటనే పెళ్లి చెయ్యు.

నా మనసులో నీకు గౌరవమైన స్థానం లేదు కేవలం కోరిక మాత్రమే ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కదా. నా శరీరం కోరికతోనే రగిలిపోతుంది అని అనుకో అందుకే తొందరగా నాకు మరియు కరణ్ కు పెళ్లి చెయ్యు. లేదంటే నువ్వు అనుకుంటున్నట్టు నా సరీరంలో రగులుతున్న కోరికలను తీర్చుకోవడానికి మరొక మగాడిని వెతుక్కోవాల్సి వస్తుంది అంటూ రితిక వెళ్లి మంచం మీద పడిపోయి తలగడను తన మొహానికి అడ్డుగా పెట్టుకుని ఏడుస్తుంది. అంతలో ప్రణీత వదిన మంచం దగ్గరకు వచ్చి రితికను ఊరుకోబెట్టే ప్రయత్నం చేసింది. కానీ రితిక మాత్రం ఏడుపు ఆపడం లేదు. అప్పుడు ప్రణీత వదిన నాకు సైగ చేయడంతో నేను మంచానికి మరోవైపు చేరి రితిక మొహం మీద నుంచి తలగడను లాగడానికి ప్రయత్నించాను.

కానీ రితిక తలగడను వదలట్లేదు. అప్పుడు నేను తలగడ పై ఉన్న ఆమె చేతిమీద నా చెయ్యి వేసి పట్టుకుని, నీకు మరియు కరణ్ కు తొందరగా పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటున్నావు కదా? సరే అయితే వీలైనంత తొందరగా మీ పెళ్లి జరిగేటట్లు నేను చూస్తాను. కానీ ప్లీజ్ అప్పటివరకు ఎటువంటి తప్పు చేయడానికి ప్రయత్నించకు. ఒక ఫ్రెండ్ గా నేను నీకు హామీ ఇస్తున్నాను. అదే సమయంలో నా ఫ్రెండ్ గా నీ నుంచి అదే నమ్మకాన్ని కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడ నుంచి లేచి కిందికి వెళ్లి నా బైక్ మీద ఇంటికి బయల్దేరాను. దారిపొడుగునా ఈరోజు జరిగింది అంతా తలుచుకుంటూ, ఏంటి ఇలా జరిగింది? రితిక ఇదంతా ఎందుకు చేస్తుంది? కరణ్ మరియు రితిక పెళ్లి విషయంలో నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకోగలనా? ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది? ఒక సమస్య నుంచి బయట పడ్డాను అంటే వెంటనే మరొక సమస్యలో ఇరుక్కుంటున్నాను.

ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక ముందు ఏం జరుగుతుందో అని బుర్రంతా పగిలిపోతోంది. నేను వాళ్లిద్దరి పెళ్లిని ఎలా చేయగలను? వాళ్ళిద్దరి పెళ్లి చేయడం నాకు ఇప్పుడు చాలా అవసరం అయిపోయింది. ఎందుకంటే రితిక తను వేరొకరితో ఆ తప్పు చేయగలను అని నాకు వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ వయసు వేడిలో రితిక ఆ తప్పు చేస్తే గనక అందుకు కారణం నేనే అవుతాను. ఎందుకంటే నా వల్లనే రితిక అలా చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకే నాకు మరింత కంగారుగా ఉంది. దీనమ్మ ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు.
Next page: Episode 075
Previous page: Episode 073