Episode 079


ఇంటికి చేరుకునే సరికి నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. ఒకటేమో ఇప్పుడే నేను అమిత్ గాడి బాబుతో కరణ్ మరియు రితికల పెళ్లి గురించి మాట్లాడినందుకు టెన్షన్ గా ఉంది. ఎందుకంటే అమిత్ గాడి బాబు పెద్ద ఎదవ. ఇదంతా అంత ఈజీగా జరగనివ్వడు. సరైన సమయం చూసుకొని ఏదో ఒక ఫిటింగ్ పెడతాడు. ఇక రెండోది ఇంట్లో ఉన్న కవిత గురించి నాకు టెన్షన్ గా ఉంది. ఎందుకంటే రాత్రి నేను చేసిన పనికి ఆమెకు నా మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నేను కనపడితే ఏం చేస్తుందో నాకే తెలియదు. ఆమె యాక్టివా ఇంకా ఇంట్లోనే ఉంది. అంటే ఆమె ఇంకా ఇక్కడే ఉన్నట్టే.

నేను డోర్ బెల్ కొట్టగానే 2-3 నిమిషాల తర్వాత సోనియా వచ్చి తలుపు తీసి నన్ను చూసి మళ్లీ నన్ను చూడలేనట్టే నా దగ్గర నుంచి వెళ్లి సోఫాలో కూర్చుని చదువుకుంటున్న కవిత దగ్గరకు వెళ్లి సోఫాలో ఉన్న పుస్తకాలు తీసుకొని పద ఇక మనం పైకి వెళ్ళిపోవచ్చు. వాడు వచ్చాడు కదా అంటూ నా వైపు చూపిస్తూ కవితను కూడా పైకి రమ్మని చెప్పింది. అప్పుడు కవిత నా వైపు చూసింది. ఆమె ఇంకా నామీద కోపంగా ఉన్నట్టుంది అందుకే ఇంకా గుర్రుగా చూస్తూ ఉంది. .... నువ్వు వెళ్ళు నేను వస్తాను. కాఫీ తయారైపోయి ఉంటుంది. నువ్వు ముందు వెళ్ళు నేను కాఫీ పట్టుకొని వస్తాను అంటూ కవిత తన పుస్తకాలను కూడా సోనియా చేతిలో పెట్టింది.

సోనియా పుస్తకాలు పట్టుకుని పైకి వెళుతూ నన్ను కొంచెం వెటకారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు నేను కవిత దగ్గరకు వెళ్లబోతుంటే ఆమె పైకి లేచి కోపంగా కిచెన్ లోకి వెళ్లిపోయింది. నేను తనకు క్షమాపణ చెబుదామని అనుకున్నాను కానీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఆమె నిజంగానే చాలా కోపంగా ఉంది. మొత్తంమీద ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని కిచెన్ లోకి వెళ్లాను. అక్కడ కవిత గ్యాస్ స్టవ్ దగ్గర కాఫీ మరుగుతుండగా వెయిట్ చేస్తుంది. నేను లోపలికి రావడం చూసి వెనక్కి తిరిగి నిల్చుంది. నేను ఆమెతో ఏమీ మాట్లాడకుండా ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి నీళ్ళు తాగుతూ నాకు ఆమెతో మాట్లాడి సారీ చెప్పాలని ఉంది. కానీ ఆమెతో మాట్లాడాలంటే భయంగా కూడా ఉంది.

నేను వాటర్ బాటిల్ పట్టుకొని నీళ్లు తాగుతూ ఆమె దగ్గరకు చేరుకున్నాను. ఆమెతో ఏదో వంకతో మాట్లాడాలని, అవునూ లంచ్ టైం అవుతుంది కదా అమ్మ ఇంకా ఎందుకు రాలేదు? అని కవితను అడిగాను కానీ ఆమె మాత్రం మౌనంగానే ఉంది. నేను మళ్ళీ మాట్లాడుతూ, నువ్వు కాఫీ తయారు చేస్తున్నావు కదా ప్లీజ్ నాకు కూడా కాఫీ తయారు చేసి పెట్టు. నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం వండి పెట్టడానికి అమ్మ కూడా లేదు కదా. ఈరోజుకి కాఫీతో సరిపెట్టుకుంటాను అని అన్నాను. అయినా సరే ఆమె ఏమీ మాట్లాడకుండా కనీసం నా వైపు తిరిగి కూడా చూడకుండా అలానే మౌనంగా నిల్చుని ఉంది. చూస్తుంటే ఈ రోజు ఆకలితోనే గడపాలి కాబోలు. కనీసం కాఫీ ఇచ్చే నాథుడు కూడా లేడు. భోజనం తయారు చేయడానికి అమ్మనే పిలవాలి కాబోలు. అమ్మ ఇంట్లో ఉందో లేదో కూడా తెలియడం లేదు.

అప్పుడు నేను కొంచెం గట్టిగా అంటే పైన సోనియాకు వినబడకుండా ఉండేంత గట్టిగా అమ్మ,, అమ్మ,, అమ్మ,, అంటూ పిలిచేసరికి కవిత మాట్లాడుతూ, ఆంటీ ఇంట్లో లేరు. ఇంకా అలక ఆంటీ ఇంటి దగ్గర నుంచి రాలేదు. తను నా వైపు తిరగకుండా అలాగే వెనక్కి తిరిగి నిల్చొని చెప్పింది. .... ఓహో,, అమ్మ ఇంకా ఇంటికి రాలేదా? అంటే నేను ఆకలితోనే ఉండాలన్నమాట. చూస్తుంటే నాకు కాఫీ కూడా దొరకేట్టు లేదు అని నీరసంగా అన్నాను. అప్పుడు కవిత నాకు దగ్గరగా నడుచుకుంటూ వెళ్లి కబోర్డ్ లో నుంచి మూడు కప్పులు తీసి మళ్లీ గ్యాస్ స్టవ్ దగ్గరకు వెళ్లి కాఫీని మూడు కప్పులలో వేసింది. రెండు కప్పులు పక్కన పెట్టుకొని ఒక కప్పును నా వైపు జరిపి, కాఫీ తయారు చేసిన గిన్నెను పట్టుకొని నాకు దగ్గరగా నడుచుకుంటూ ఒక మూలకి వెళ్లి గిన్నెలు తోమే దగ్గర పెట్టి మళ్లీ తిరిగి వచ్చి రెండు కాఫీ కప్పులు పట్టుకొంటుండగా నేను వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాను.

ఆమె తన చేతిని వెనక్కి లాక్కుని నా నుంచి తప్పించుకుంది. కానీ వెంటనే నేను నా చేతులతో ఆమె చేతులని పట్టుకుని నా వైపు బలంగా లాక్కున్నాను. ఆమె ఏదైనా మాట్లాడేలోపే నేను ఆమెను లైట్ గా ముద్దు పెట్టుకున్నాను. ఆమె నా వైపు కోపంగా చూసింది. నానుంచి దూరంగా జరగడానికి ప్రయత్నించింది. కానీ నేను ఆమెను గట్టిగా పట్టుకోవడంతో కొంచెం సేపు పెనుగులాడింది. దాంతో నేను ఆమెను వదిలేసి ఆమెకు దూరంగా జరిగాను. నేను ఆమెకు దూరంగా జరిగిన తర్వాత ఆమె కదలకుండా అక్కడే నిల్చుని ఉంది. అప్పుడు నేను ఆమెకి దగ్గరగా వెళ్లి చాలా ప్రేమగా చిన్న స్వరంతో "సారీ" అని చెప్పాను. వెంటనే ఆమె నా వైపు కోపంగా చూసింది. .... చేసిందంతా చేసేసి ఇప్పుడేమో సారీ చెబుతున్నావా? సిగ్గుండాలి సన్నీ నీకు. ఎంత నొప్పిగా ఉందో తెలుసా నాకు. ఇప్పుడేమో సింపుల్ గా సారీ చెబుతున్నావ్ అంటూ కోపంగా అంది. ....

నేను ఆమె దగ్గరకు వెళ్లి నా రెండు చేతులు చాచి ఆమె రెండు చేతులను పట్టుకొని చాలా ప్రేమగా మాట్లాడుతూ, సారీ కాకపోతే ఇంకేం చెప్పాలి. అదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు కవిత. నాకు తెలిసి జరిగి ఉంటే నేను ఎప్పుడూ అటువంటి తప్పు చేసే వాడిని కాదు. నీకు అంతగా బాధ కలిగించే వాడిని కాదు. నేను మంచం మీద పడుకొని నిద్రపోయాను. నిద్రలో కలలు కంటున్నాను అని అనుకున్నాను. ఆ కలలోనే నేను నిన్ను కౌగిలించుకున్నాను. అందులోనూ నీలాంటి అందమైన అమ్మాయి నాలాంటి బ్లాకీతో కలిసి ఒకే మంచం మీద పడుకొని నాకు సహకరిస్తుంది అంటే అది కల కాకపోతే ఇంకేమి అయ్యుంటుంది. అటువంటివి కలలోనే కదా జరిగేది. అయినా నీలాంటి అందమైన అమ్మాయి నిజంగానే నా కౌగిలిలో ఉండేంత అదృష్టం నాకు ఎక్కడిది? అంటూ నేను కొంచెం దిగులు పడి మళ్లీ తనకు సారీ చెప్పాను. ....

చాలు, ఇక ఆపు. నీలో నాకు నచ్చేది ఇదే సన్నీ. ఎంత పెద్ద తప్పు చేసిన తప్పు చేశానని ఒప్పుకోవు. ఏదో ఒకటి మాట్లాడి మాయ చేసేస్తావు. నంబర్ వన్ కంత్రి గాడివి పెద్ద మోసగాడివి నువ్వు అంటూ నవ్వుతూ అంది కవిత. .... ఆమె మొహంలో నవ్వు చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కంత్రి గాడిని అన్నావు పర్వాలేదు, కానీ నేను మోసగాడిని కాను అని అన్నాను. .... ఏం ఎందుకు కాదు? ఎప్పుడు చూడు ఫ్లర్ట్ చేస్తూ ఉంటావు కదా. .... అదంతా ఏదో సరదాకి చేస్తాను కవిత. నేను ఏదో అమ్మాయిలను వెనకేసుకొని తిరిగితే అప్పుడు మోసగాడని అని అనుకోవచ్చు. ఎప్పుడైనా నేను అలా తిరగడం చూసావా? అని అడిగాను. ....

అవును సన్నీ ఆ మాట నిజమే. నువ్వు ఎప్పుడూ ఏ అమ్మాయిని లైన్ కొట్టలేదు. కానీ నాతో ఎందుకు అంతలా ఫ్లర్ట్ చేస్తావు? అంటూ నవ్వుతూ సిగ్గుపడుతూ అడిగింది. .... చెప్పాను కదా నేను నిన్ను ఫ్లర్ట్ చేయలేదని. ఏదో సరదాకి అంటూ ఉంటాను అంతే. అయినా నేను ఫ్లర్ట్ చెయ్యాలంటే ఎవరైనా నన్ను ఇష్టపడితే కదా? .... ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సన్నీ. కొంచెం కళ్ళు తెరిచి చూడాలి అని అంది. .... ఓహో అలాగా, నన్ను ఎవరు ఇష్టపడుతున్నారో నన్ను కూడా తెలుసుకోనివ్వు కొంచెం. ఈ బ్లాకీని ఇష్టపడే వారు కూడా ఉంటారా? .... చెప్పాను కదా అప్పుడప్పుడు కళ్ళు తిప్పి చూస్తే కనపడతారు. నిన్ను ఇష్టపడే వారు నీకు దగ్గరగానే ఉన్నారు అని తను అంటూ ఉంటే ఆమె మొహం సిగ్గుతో ఎరుపెక్కింది.

అప్పుడు నేను ఆమె దగ్గరకు వెళ్లి సిగ్గుతో తల దించుకున్న ఆమె మొహాన్ని నా చేతితో ఆమె గడ్డం దగ్గర పట్టుకొని పైకి లేపాను. ఆమె మొహంలో సిగ్గుతో కూడిన చిరునవ్వు కనబడుతోంది. ఆమె నన్ను ఒకసారి చూసి తన కళ్ళు మూసుకుంది. నేను కొంచెం ముందుకు జరిగి ఆమె పెదాలపై సున్నితంగా ఒక ముద్దు పెట్టాను. తర్వాత నా చేతులు ఆమె భుజాల మీదకు చేరుకున్నాయి. ఆమె టీ షర్ట్ పట్టుకొని ఒక పక్కకు లాగి చూసేసరికి ఆమె భుజం మీద నేను కొరికిన చోట నా పంటి గుర్తులు పడి ఆ ప్రదేశం అంతా నీలంగా మారిపోయి ఉంది. అది చూడగానే నాకు ఆమె మీద జాలి కలిగింది. అదే సమయంలో నా మీద నాకు కోపంగా కూడా ఉంది.

ఆమెను అంత గట్టిగా కొరికి ఆమెపై నేను అంత నిర్దయుడిగా ఎలా మారిపోయాను. ఆమె కూడా తన తల తిప్పి తన భుజం మీద ఉన్న పంటి గాట్లను చూసి, నాకు అంత నొప్పిని ఎందుకు కలిగించావు సన్నీ? అని అడుగుతున్నట్టు నా వైపు చూసింది. కానీ ఆమె కళ్ళల్లో దాగివున్న ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. నేను కొంచెం ముందుకు వంగి ఆమె భుజం మీద ఉన్న పంటిగాట్లు మీద నా పెదవులను ఆనించి సున్నితంగా ఒకదాని తర్వాత మరొకటి 10 ముద్దులు పెట్టాను. ఆమె నోటివెంట ఆహా్,,హ్ అంటూ వినపడింది. కానీ అది సుఖంతో వచ్చిన మూలుగు కాదని నొప్పితో వచ్చిన శబ్దం అని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె నా తలను పట్టుకొని నాకు ఒక ముద్దు ఇచ్చింది. నేను ఆమెతో సారీ చెప్పి ఆమెను ముద్దు పెట్టుకున్నాను.

సారీ చెబితే సరిపోదు. చెవులు పట్టుకుని సారీ చెప్పు అని అంది కవిత. నేను ఒక చెవి పట్టుకొని సారీ చెప్పాను. .... అలా కాదు రెండు చెవులూ పట్టుకొని సారీ చెప్పు. .... నేను రెండు చెవులూ పట్టుకొని సారీ చెప్పి ఇప్పుడు సంతోషమేనా అని అడిగాను. .... ఊహు,, లేదు, రెండు చెవులు పట్టుకుని కింద కూర్చో అని అంది. .... నేను రెండు చెవులు పట్టుకుని కింద కూర్చొని, ఇప్పుడు సంతోషమేనా అని అడిగాను. .... లేదు, ఇప్పుడు పైకి లేచి నుంచో అని చెబుతూ నవ్వుతుంది. నేను లేచి నుంచో గానే మళ్లీ నన్ను కింద కూర్చోమని చెప్పింది. అలా నవ్వుతూ నాతో 10 12 సార్లు గుంజీలు తీయించింది. .... ఇక ఆపండి యజమానురాలు గారు నేను బాగా అలసిపోయాను. కాఫీ కూడా చల్లారిపోతుంది అని అన్నాను.

కాఫీ అని మాట వినగానే కవితకు దడ పట్టుకుంది. .... ఓహ్,,, షిట్ నేను కాఫీ విషయం మర్చేపోయాను. ఈపాటికి చల్లారిపోయి ఉంటుంది. సోనియా నన్ను చంపేస్తుంది అంటూ కాఫీ కప్పుల దగ్గరకు వెళ్లి, ఓహ్,,నో,, ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు అది నన్ను కచ్చితంగా చంపేస్తుంది. చాలాసేపటి నుంచి కాఫీ కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు కాఫీ తయారైనా చల్లారిపోయింది అని అంది కవిత. .... చంపడానికే వచ్చాను. ఇంతసేపయిన కాఫీ పట్టుకొని ఎందుకు రాలేదు? అన్న మాట వినపడగానే మా ఇద్దరి దృష్టి బయటనుంచి కిచెన్లోకి వస్తున్న సోనియా పై పడింది. సోనియా కవిత వైపు కోపంగా చూసి, నన్ను చూసి నవ్వడం మొదలు పెట్టింది.

దీనికి ఏమైంది? ఇప్పుడే కదా కవితతో అంత కోపంగా మాట్లాడింది. అంతలోనే నన్ను చూసి ఎందుకు నవ్వుతుందబ్బా? అని అనుకుంటూ ఉండగా సోనియాతో పాటు కవిత కూడా నవ్వడం మొదలు పెట్టింది. ఇద్దరూ కలిసి కొంచం గట్టిగానే నవ్వుతున్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే నన్ను నేను ఒకసారి చూసుకునే సరికి , నేను నా చెవులు పట్టుకుని నేలపై కూర్చున్నాను. నన్ను చూసి వాళ్ళిద్దరు నవ్వుకోవడం నాకు షేమ్ గా అనిపించింది. అంతే వెంటనే లేచి నిలుచున్నాను. .... సోనియా నవ్వుతూ, ఈ బ్లాకీకి ఈ పనిష్మెంట్ నువ్వే ఇచ్చావా? అంటూ కవితను అడిగింది. .... ఏయ్ కోతి నన్ను బ్లాకీ అని పిలవద్దు అంటూ కొంచెం నకరాలు పోతూ అన్నాను. .... నోరు ముయ్, నేనేమీ నీతో మాట్లాడటం లేదు అంటూ మళ్లీ కవితతో మాట్లాడుతూ, నువ్వేనా ఈ పనిష్మెంట్ ఇచ్చింది? అని అడిగింది. ....

కవిత నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపింది. తనకు కూడా ఇదంతా చాలా సరదాగా ఉంది. .... ఇంతకీ దేనికి ఇచ్చావు పనిష్మెంట్ అని సోనియా అడగడంతో కవిత వెంటనే కామ్ అయిపోయి నన్ను చూసింది. అప్పుడు నాకు ఆనందం అనిపించింది. ఇప్పుడు చెప్పు హిట్లర్ వేసిన ప్రశ్నకు సమాధానం అన్నట్టు నవ్వుతూ కవిత వైపు చూశాను. .... ఇంతకీ ఎందుకు ఇచ్చావు పనిష్మెంట్ అని సోనియా మళ్ళీ అడగడంతో కవిత కొంచెం కంగారు పడి, అది,,అది,, రాత్రి చదువుకోడానికి అంత హెల్ప్ చేశానా, కానీ వీడికి ఏమీ అర్థం కాలేదు. రాత్రి చదివిన దాంట్లోంచి ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పట్లేదు. అందుకే పనిష్మెంట్ ఇచ్చాను అని అంది కవిత. ....

నేను ఆశ్చర్యపోతూ, అమ్మ దీనమ్మ ఎంత తొందరగా మాట మార్చేసింది. ఏమైనా ఇది చాలా స్పీడు. చాలా తెలివైనది కూడాను అని అనుకున్నాను. .... వాడిని చదివించడానికి నిన్ను పిలిచి నేను మంచి పని చేశాను. వాడితో ఇలాగే చదివించు, ఇలాగే పనిష్మెంట్ లు ఇస్తూ ఉండు. అప్పుడు నాకు నా యాక్టివా మరియు కొత్త మొబైల్ ఫోన్ రాకుండా ఎవరూ ఆపలేరు అంటూ సంతోషపడిపోతూ అంది సోనియా. .... సరే పద ఇప్పుడు కాఫీ వేడి చేసి పైకి వెళ్ళాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటూ సోనియా కూడా కవితకు హెల్ప్ చెయ్యడం మొదలు పెట్టింది. తర్వాత మేము ఇంకేమి మాట్లాడుకోలేదు. నేను బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాను.

వాళ్ళిద్దరూ కాఫీ వేడిచేసి వాళ్ల కప్పులు పట్టుకొని పైకి వెళుతూ కవిత సోఫా వద్దకు వచ్చి, తొందరగా కాఫీ తాగి పైకి రా, ఇంకా చదవాల్సింది చాలా ఉంది అంటూ కాఫీ కప్పును అక్కడ పెట్టేసి సోనియాతో కలిసి పైకి వెళ్ళిపోయింది. .... నేను కాఫీ తాగుతూ ఉండగా, ఈ రోజు పొద్దున్న అమిత్ గాడి బాబుతో మాట్లాడిన విషయాలు అన్ని ఖాన్ భాయ్ మరియు కరణ్ లతో చెప్పాలి అన్న విషయం గుర్తుకు వచ్చింది. ముందుగా ఖాన్ భాయ్ కి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పేశాను.

ఖాన్ భాయ్ మాట్లాడుతూ, నువ్వు ఏం చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి సన్నీ. వాళ్ళు ఏదైనా చేయగల సమర్థులు. కరణ్ మరియు రితికల పెళ్లి చేయాలనుకుంటే అది చాలా తొందరగా జరిగిపోవడం మంచిది. ఎందుకంటే మనం తర్వాత ప్లాన్ గురించి కూడా పని చేయాల్సి ఉంటుంది. పెళ్లి తొందరగా జరగకపోతే మనం ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లడం కుదరదు. ఒకవేళ ముందే మన ప్లాన్ అమలు చేస్తే తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి జరగదు. అయినా మనము ముందు వీళ్ళిద్దరి పెళ్లి గురించి ఆలోచించడమే మంచిది. ఎందుకంటే రితిక పెళ్లి కరణ్ తో జరిగిపోతే రితిక వాళ్ల నాన్న మన ముందు కొంచెం తగ్గి ఉంటాడు. ఆ తర్వాత అమిత్ మరియు వాడి బాబు గురించి ఆలోచించవచ్చు. అందుకే ముందు వాళ్ళిద్దరి పెళ్లి చేయడమే చాలా ముఖ్యం అని అన్నారు. ఖాన్ భాయ్ ఏం మాట్లాడుతున్నారోో నాకు బాగా అర్థమైంది. ఆ తర్వాత నేను కరణ్ కు ఫోన్ చేశాను.

సన్నీ ; హలో

కరణ్ ; హలో సన్నీ, హౌ ఆర్ యు

సన్నీ ; నేను బాగానే ఉన్నాను. చెప్పు ఏంటి సంగతులు?

కరణ్ ; ఏమీ లేదురా ఊరికే కూర్చొని ఉన్నాను. నువ్వు చెప్పు ఏంటి సంగతులు?

సన్నీ ; ఇప్పటికైతే ఏమీ లేవు గాని, ఇక ముందే చాలా జరుగుతాయి

కరణ్ ; ఏమంటున్నావ్? నాకేమీ అర్థం కాలేదు. ఏం జరుగుతాయి?

సన్నీ ; నీయబ్బ రితికతో నీ పెళ్లి జరుగుతుంది అది కూడా తొందరలోనే. ఇక నువ్వు పెళ్లికి రెడీ అయిపోవచ్చు. ఈ విషయం అమ్మ మరియు సిరి అక్క లకు కూడా చెప్పు.

కరణ్ ; (సంతోషం పట్టలేక పోతున్నాడు) నువ్వు చెప్పేది నిజమేనా రా సన్నీ? (సంతోషం పట్టలేక పిచ్చి పిచ్చిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు)

సన్నీ ; అవును రా నేను చెప్పేది నిజమే (అంటూ ఇదివరకు ఖాన్ భాయ్ తో చెప్పిన విషయాన్ని కరణ్ కు కూడా చెప్పాను. అమిత్ గాడి ఇంట్లో జరిగిన విషయాన్ని, వాళ్ల నాన్న తో కుదుర్చుకున్న డీల్ గురించి అంతా చెప్పాను)

కరణ్ ; కానీ ఇదంతా నువ్వు ఎలా చేయగలవు రా?

సన్నీ ; ఎలా చేయగలను ఏంటి? ఆ సీడీలు నా దగ్గరే ఉన్నాయి. నేను తలుచుకుంటే ఈ రోజే ఇప్పుడే నీ పెళ్లి చేయగలను. కానీ నేను అమిత్ గాడి బాబు ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వాడు మీ ఇద్దరి పెళ్లి గురించి రితిక వాళ్ళ నాన్నతో మాట్లాడి నాకు ఫోన్ చేస్తాడా అని చూస్తున్నాను.ఒక్కసారి వాడి దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు ఇక నీ పెళ్లి అయిపోయినట్టే.

కరణ్ ; (కొంచెం దిగులుగా) ఒకవేళ వాడి దగ్గర్నుంచి ఫోన్ రాకపోతే?

సన్నీ ; నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నీకు రితికను పెళ్లి చేసుకోవాలని ఎంత తొందరగా ఉందో, అంతకంటే ఎక్కువ తొందర వాళ్లకు సి డి లు చేజిక్కించుకోవాలని ఉంది. ఒక్కసారి వాళ్ల వైపు నుంచి మేటర్ ముందుకు కదిలితే ఆటోమేటిక్ గా నీ మేటర్ ముందుకు వెళుతుంది.

కరణ్ ; కానీ వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఇదంతా సవ్యంగా జరగనిస్తారంటావా? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే?

సన్నీ ; అవున్రా ప్రాబ్లం అయితే అవ్వచ్చు. ఖాన్ భాయ్ కూడా నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అయినా ఖాన్ భాయ్ మనకు తోడుగా ఉండగా మనం ఏ విషయం గురించి భయపడవలసిన పనిలేదు. అయినా వాళ్ల చేతికి సి డి లు దక్కనంతవరకు వాళ్లు ఏమీ చేయలేరు. నీకు రితికతో పెళ్లి అయ్యేంత వరకు నేను కూడా వాళ్లకు సి డి లు ఇచ్చేది లేదు. ఒకసారి మీ పెళ్లి అయిపోతే వాళ్లు ఇంకేమీ చేయలేరు. తర్వాత మన ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని అలక ఆంటీతో ఏమి చెప్పొద్దు. సిరి అక్కతో మాత్రం చెప్పు. మిగిలిన విషయాలు అన్ని నేను ఖాన్ భాయ్ తో మాట్లాడిన తర్వాత నీకు చెబుతాను. చూద్దాం ఏం జరుగుతుందో.

కరణ్ ; నువ్వు ఈ విషయాన్ని రితికతో కూడా చెప్పావా?

సన్నీ ; అబ్బే లేదు రా, అయినా ఈరోజు పొద్దున్నే నేను అమిత్ గాడి బాబుతో మాట్లాడి వచ్చాను. నీ తోనూ మరియు ఖాన్ భాయ్ తో మాత్రమే ఈ విషయం గురించి మాట్లాడాను. అయినా నేను ఈ విషయం రితికతో మాట్లాడినట్టు నీకు ఎవరు చెప్పారు?

కరణ్ ; ఏమో తెలియదు రా, ఇందాక ఒక 10 నిమిషాల క్రితం రితిక దగ్గర్నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. అందులో గుడ్ న్యూస్ అని ఉంది. అందుకే నువ్వేమైనా రితికతో ఈ విషయం గురించి చెప్పావేమో అని నాకు అనిపించింది. సరేలే ఇంకేదో విషయం అయ్యి ఉంటుంది. నేను తనతో మాట్లాడి తెలుసుకుంటానులే.
ఓకే బాయ్ అంటూ కరణ్ ఫోన్ కట్ చేశాడు. కానీ నాకు భయం పట్టుకుంది. రితిక దగ్గర ఉన్న గుడ్ న్యూస్ ఏమయ్యుంటుంది? నేనైతే ఆమెతో ఏమీ చెప్పలేదు. ఒకవేళ అమిత్ గాడి బాబు రితిక వాళ్ళ నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడుతుంటే రితిక విని ఉంటుందా? లేదంటే రితిక వాళ్ల నాన్నే కరణ్ తో నీ పెళ్లి జరుగుతుంది అని తనతో చెప్పి ఉంటాడా? లేదు లేదు అలా అయితే అమిత్ గాడి బాబు ఆ విషయాన్ని నాకు ముందే ఫోన్ చేసి చెప్పి ఉండేవాడు. మరి ఏమయ్యుంటుందబ్బా? అని ఆలోచిస్తూ కొంచెం టెన్షన్ తగ్గింది అని అనుకుంటూ ఉండగా నాకు మరో టెన్షన్ గుర్తుకు వచ్చింది.

కరణ్ తో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం టెన్షన్ ఉంటే, ఇప్పుడు నాకు మరో టెన్షన్ మొదలయ్యింది. అదేంటంటే ఇప్పుడు నేను పైకి వెళ్లి సోనియా మరియు కవితలతో కలిసి చదవాలి. నేను పైకి వెళ్లి చూసేసరికి రూమ్లో సోనియా మరియు కవిత ఇద్దరూ లేరు. పక్కనున్న రూం లో చూసినా కూడా వాళ్ళు లేరు. ఎక్కడకి వెళ్లి ఉంటారు అని అనుకుంటూ అత్తయ్య డ్రాయింగ్ రూమ్లోకి వెళ్లగా ఇంటికి ముందున్న గార్డెన్ వైపు కిటికీ దగ్గర నేల మీద పరుపు వేసుకొని వాళ్ళిద్దరూ కూర్చుని చదువుకుంటున్నారు. నేను రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే సోనియా నకరాలు పోతూ నా వైపు చూసి మళ్లీ తన పుస్తకం లోకి దూరిపోయింది. కవిత మాత్రం నవ్వుతూ సిగ్గుపడుతూ నా వైపు చూసింది.

నేను వాళ్ళ దగ్గరకు వెళుతుండగా, సోనియా ఒక్కసారిగా నువ్వు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు బ్లాకీ? అని అడిగింది. .... నీకు ఎన్ని సార్లు చెప్పాను నన్ను బ్లాకీ అని పిలవద్దని. నేను ఇక్కడికి చదువుకోడానికి వచ్చాను. ఏం నీకేమైనా ప్రాబ్లమా? నేను కొంచెం చిటపటలాడుతూ అన్నాను. .... లేదు నాకు ఏమి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా నీకే. ఎందుకంటే పుస్తకాలు లేకుండా చదవడం అనేది నీలాంటి వాడికి ఎప్పుడూ కష్టమైన పనే అంటూ ఖాళీగా ఉన్న నా చేతులను చూసి సోనియా అనడంతో వాళ్ళిద్దరూ పకపకా నవ్వుకున్నారు. .... నేను పుస్తకం ఎందుకు తీసుకు రాలేదు అంటే కవితతో కలిసి కూర్చుని ఒకే పుస్తకం చదువుదామని అంటూ నేను కవిత వైపు వెళుతుంటే కవిత నవ్వుతూ నన్నే చూస్తుంది. సోనియా మాత్రం మొహం మాడ్చుకుంది. ....

నేను కవిత దగ్గరకు వెళ్లి కూర్చున్నాను. తను కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని నాకు ప్లేస్ ఇచ్చి పుస్తకాన్ని కొంచెం నా వైపు జరిపింది. నేను కూడా ఆమెతో కలిసి చదవడం మొదలు పెట్టాను. కానీ నాకు చదువు మీద ఏమంత పెద్దగా శ్రద్ధ లేదు. ఆమె పక్కన కూర్చుని ఆమె వంటి నుంచి వస్తున్న సువాసన ఆస్వాదిస్తున్నాను. ఆ విషయం కవితకు కూడా తెలుసు. అందుకే కవిత ఒకసారి సోనియా వైపు చూసి మళ్లీ నా వైపు చూస్తూ పుస్తకం చూపించి చదవమని కళ్లతోనే సైగ చేసింది. నేను కూడా తన మాట విని పుస్తకం వైపు చూసి చదువుతున్నాను. తను చెప్పగానే నేను మాట విన్నందుకు ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అలా మేము సాయంత్రం 7 గంటల వరకు చదువుతూ కూర్చున్నాము. డిన్నర్ టైమ్ అవుతుంది కానీ అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. ....

అమ్మ రావడానికి లేట్ అవుతుంది కాబోలు. పద కవిత మనము కిందకు వెళ్లి డిన్నర్ కి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెడదాము. అమ్మ వచ్చిన వెంటనే డిన్నర్ తయారు చేస్తుంది అని చెప్పి సోనియా తన పుస్తకం మూసేసి పక్కన పెట్టింది. కవితను కూడా పుస్తకం పక్కన పెట్టమని చెప్పి ఇద్దరూ కిందకి బయలుదేరారు. కవితకు కిందకు వెళ్లాలని లేదు. అందుకే తను కూర్చున్నచోట నుంచి నెమ్మదిగా పైకి లేచింది. అప్పటివరకు మా ఇద్దరం కలిసి దగ్గరగా కూర్చుని చదువుతూ ఉండటం వలన మా ఇద్దరికీ చాలా బాగుంది. అందుకే టైం కూడా చాలా ఈజీగా గడిచిపోయింది. రూమ్ లో నుంచి బయటకు వెళుతూ కవిత నా వైపు కొంచెం దిగాలుగా చూసింది.

నేను కూడా పుస్తకం పక్కన పడేసి వాళ్ళిద్దరి వెనకే కిందకి వెళ్ళాను. కవిత సోనియాతో పాటు మెట్లు దిగుతూ సరదాగా నవ్వుతూ, నువ్వెందుకు కిందికి వస్తున్నావ్, పైకి వెళ్లి చదువుకో సన్నీ అని అంది. కవిత మాట విన్న సోనియా వెంటనే వెనక్కి తిరిగి నా వైపు కోపంగా చూసింది. .... చూస్తుంటే మీ ఇద్దరికీ నేను కిందికి రావడం ఇష్టం లేనట్టుంది. సరే అయితే నేను పైకి వెళ్లి చదువుకుంటాను అని అనగానే సోనియా మొహంలోకి నవ్వు వచ్చింది. కానీ కవిత మొహంలోకి దిగులు వచ్చి చేరింది. తనేదో సరదాకి నన్ను పైకి వెళ్ళమని చెప్పింది. కానీ నేను నిజంగానే పైకి వెళ్లడానికి వెనక్కి తిరిగేసరికి ఆమెకు దిగులుగా ఉంది. నేను రెండు మెట్లు పైకెక్కి మళ్ళీ వాళ్ళ వెనకే కిందికి దిగుతున్నాను. అది చూసి కవిత మరియు సోనియా నవ్వుకున్నారు. నేను కూడా పైకి వెళతానని సరదాగా అన్నాను అని కవితకు అర్థం అయింది.

వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయారు. నేను వెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. అప్పుడు వంట గదిలో నుంచి కవిత నన్ను పిలిచింది. సన్నీ ఒక నిమిషం ఇటు రా, కొంచెం హెల్ప్ కావాలి అని అంది కవిత. కవిత మాట వినపడి నేను లేచి కిచెన్ వైపు కదిలాను. అప్పుడే కిచెన్ లో నుంచి సోనియా మాట్లాడుతూ వాడిని బయటే ఉండనివ్వు నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అంటూ కొంచెం నకరాలు పోతూ అంది. అంతలో నేను కిచెన్ దగ్గరకు చేరుకొని లోపలకు వెళుతూ చూసేసరికి కవిత ఒక కుర్చీ పట్టుకొని ఉంది. దానిపై సోనియా నిల్చొని పైన ఉన్న సెల్ఫ్ లో నుంచి ఏదో డబ్బా తీయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే పైన ఉన్న ఒక డబ్బా సోనియా చెయ్యి తగిలి కిందకి పడిపోతూ దాని మూత ఊడిపోయి అందులో ఉన్న శనగపిండి సోనియా మీద పడింది.

అది చూసి నేను సోనియా వైపు చూస్తూ గట్టిగా నవ్వాను. నేను నవ్వడంతో నాతో పాటు కవిత కూడా నవ్వింది. నిజానికి కవిత అలా నవ్వుదు. ఎందుకంటే తనకి సోనియా అంటే భయం. కానీ నేను నవ్వుతూ ఉండటంతో నాతోపాటు నవ్వింది. సోనియా తల నిండా మరియు మొహం నిండా పిండితో నిండిపోయింది. వెంటనే సోనియా కిందికి దిగి తన తల మీద మరియు మొహం మీద పడిన పిండిని దులుపుకుంది. దాంతో పిండి మొత్తం నేలమీద పడుతుంది. తన మొహం కొంచెం క్లియర్ అయిన తర్వాత కోపంగా కవిత వైపు చూసింది. దాంతో కవిత నవ్వడం ఆపి కామ్ అయిపోయింది.

తర్వాత సోనీయా నా వైపు కోపంగా చూసింది. నేను మాత్రం నవ్వడం ఆపకుండా ఇంకా కొంచం గట్టిగానే నవ్వాను. నేను అలా చేస్తే తనకు ఇంకా కోపం పెరుగుతుంది అని నాకు తెలుసు. సరిగ్గా అలాగే జరిగింది కూడా. తను నా వైపు కోపంతో గుర్రుగా చూస్తూ నాకు దగ్గరగా నడుచుకుంటూ కిచెన్ లో నుంచి బయటికి వెళ్లి పోయింది. తను వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంకా నవ్వుతూనే ఉన్నాను. అప్పుడు కవిత నా దగ్గరకు వచ్చి, అది వెళ్లిపోయింది కదా ఇంకా ఎందుకు నవ్వుతున్నావ్ అంటూ నన్ను కసురుకున్నట్టు అంది. .... నేను ఊరికే నవ్వుతున్నాను. అది ఇక్కడ ఉన్నా సరే ఇలాగే నవ్వే వాడిని. నాకేమీ నీలాగా అదంటే భయం లేదు అని అన్నాను. .... అబద్ధం చెప్పకు. నువ్వు కూడా దానికి భయపడతావ్ అని నాకు తెలుసు. నాకంటే కూడా నువ్వే ఎక్కువ భయపడతావ్ దానికి. ఈ సొల్లు కబుర్లు అన్నీ ఇంకెవరికైనా చెప్పు. ....

నేనేమీ దానికి భయపడను. నువ్వే చూసావు కదా అది నన్ను కోపంతో గుర్రుగా చూస్తూ ఉన్నప్పటికీ నేను నవ్వుతూనే ఉన్నాను. నీలాగా అది చూసిన వెంటనే కామ్ అయిపోలేదు. .... అది చూసినా సరే నువ్వు నవ్వుతూనే ఉన్నావ్ అన్న సంగతి నాకు తెలుసు. అంటే దాని అర్థం అదంటే నీకు భయం లేదు అని కాదు. నువ్వు దానికి ఇంకా ఎక్కువ కోపం తెప్పించడం కోసం అలా చేసావు. .... అవును నేను అందుకే చేశాను. దానికి కోపం కూడా వచ్చింది. .... అప్పుడు కవిత నన్ను మధ్యలోనే ఆపి మాట్లాడుతూ, నీ గురించి నాకు బాగా తెలుసు సన్నీ, మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిన దగ్గర్నుంచి నువ్వు చీటికి మాటికి దానిని ఏడిపిస్తున్నావు. నేను ఈ విషయం చాలా సార్లు గమనించాను. నువ్వు కావాలనే తనని ఏడిపిస్తున్నావు. కావాలనే దానికి కోపం తెప్పిస్తున్నావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇలా చేయడం వల్ల నీకు వచ్చే ఆనందం ఏమిటి? ....

అవును నాకు సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు దానిని కోపగించుకున్నా నాకు మహదానందంగా ఉంటుంది. ఇప్పుడు సంతోషమేనా? ఇదే కదా నువ్వు నా నోటినుండి వినాలనుకుంటుంది అంటూ నేను కొంచెం కోపంగా అనేసరికి కవిత నా దగ్గరకు వచ్చింది. .... నీకు ఇంతకు ముందే చెప్పాను సన్నీ నా దగ్గర అబద్ధం చెప్పొద్దని. తనని ఏడిపించి కోపం తెప్పించడం నీకు సరదా కాదని నాకు తెలుసు సన్నీ. ఇప్పుడు కూడా నువ్వు ఆనందంగా లేవని నీ చెల్లిని ఏడిపించినందుకు నీ మీద నీకే కోపంగా ఉందని నాకు తెలుస్తుంది. నీ మీద నీకు ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికే నువ్వు నా మీద కోప్పడుతున్నావు. .... కవిత మాటలు విని వెంటనే మౌనంగా ఉండిపోయాను.

తనతో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. తనకి ఇదంతా ఎలా తెలుసు? అని నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. నేను సోనియాను సరదాగా ఏడిపించి తనకు కోపం తెప్పిస్తాను అనే విషయం నాకు మాత్రమే తెలుసు. తనను నా దగ్గర నుంచి దూరంగా ఉంచడానికి మాత్రమే నేను అలా చేస్తాను. ఎందుకంటే తనకు నా మీద కోపంగా ఉంటేనే తను నాకు దూరంగా ఉంటుంది. కానీ అలా చేసిన ప్రతిసారి నామీద నాకే కోపంగా ఉంటుంది. నేను అలా మౌనంగా నిల్చొని కవితతో ఏం మాట్లాడాలో తెలియలేదు. .... చూడు సన్నీ నీకు సోనియాతో ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. నాకు కావాల్సింది మీరిద్దరూ ఇంతకుముందు లాగే కలిసి మెలిసి ఉండాలి. ఎందుకంటే నేను మీ ఇద్దరికీ ఫ్రెండ్ ని. మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. ఈరోజు మీ ఇద్దరు దూరంగా ఉన్నప్పటికీ మీరు ఇద్దరూ సంతోషంగా లేరు అన్న సంగతి నాకు తెలుసు. మీ ఇద్దరూ మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని ఇంతకు ముందులా ఉండటం మంచిది. ....

నేను మౌనంగా ఏమీ మాట్లాడకుండా తన మాటలు వింటూ ఉన్నాను. ఎందుకంటే తను చెప్పేదీ నిజమే కాబట్టి. నేను తనను దూరంగా ఉంచగలుగుతున్నాను అనే విషయంలో సంతోషంగా ఉన్నప్పటికీ, తన నుంచి దూరమయ్యే విషయంలో నేను సంతోషంగా లేను. .... వెళ్ళు పైకి వెళ్లి ఇప్పుడు నువ్వు తనను ఏడిపించిన దానికి తనను క్షమించమని అడుగు. ఇంతకు ముందు నుంచి మీ మధ్య జరుగుతున్న గొడవలను మరిచిపో. వాటి గురించి తర్వాత మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. కానీ ఈరోజు జరిగిన దాని గురించి మాత్రం పైకి వెళ్లి సారీ చెప్పు అని అంది కవిత. .... నేను తల అడ్డంగా ఊపుతూ ఆలోచనలో పడ్డాను.

మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి నీకు ఏమీ తెలియదు కవిత. మా ఇద్దరి మధ్య గొడవ ముగిసిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య గొడవ ఉండటం వల్లనే ఈరోజు సోనియా నా నుంచి సురక్షితంగా ఉంది. నేను స్వయంగా ఈ గొడవ ముగిసి పోవాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే, ఈ గొడవ ముగిసిపోతే ఈ రోజు కాకపోతే రేపైనా సరే నేను మళ్ళీ సోనియాతో తప్పుగా ప్రవర్తిస్తే? నేను మళ్ళీ ఆ తప్పు చేస్తే ఈసారి నన్ను నేను క్షమించుకోలేను అని నాలో నేను అనుకున్నాను. .... కవిత మళ్లీ చెప్పి చూసింది కానీ నేను వద్దు అని తల అడ్డంగా ఊపాను. అప్పుడు కవిత నా దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకుని నా పెదవులపై లైట్ గా ముద్దు పెట్టి, ప్లీజ్ సన్నీ నాకోసం ఒక్కసారి సోనియాను క్షమాపణ అడుగు. ప్లీజ్....

కవిత అంత ప్రేమగా చెప్పేసరికి నేను కాదనలేకపోయాను. సరే అయితే క్షమాపణ అడుగుతాను కానీ ఈరోజు జరిగిన దానికి మాత్రమే. ఇంతకుముందు మా మధ్య గొడవ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది అని అన్నాను. .... ఓకే బాబు,, ఈరోజు జరిగిన దానికి మాత్రమే క్షమాపణ అడుగు. మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు అంటూ కవిత నన్ను కిచెన్ లో నుంచి బయటకు నెట్టేస్తూ ఇప్పుడు వెళ్లి తనని క్షమాపణ అడుగు అని అంది. .... నేను కిచెన్ లో నుంచి బయటకు వచ్చి పైకి వెళ్తున్నాను. నిజానికి నాకు సోనియాకు క్షమాపణ చెప్పాలని లేదు. కవిత కోసమే ఈ పని చేయడానికి సిద్ధపడ్డాను. నేను సారీ చెప్పినా సోనియా నన్ను క్షమించదు అన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే నేను చేసిన తప్పు అలాంటిది మరి. నేను ఇంతకుముందు ఏం తప్పు చేశానో కవితకి ఏం తెలుసు? అందుకే తను ఈరోజు జరిగిన విషయానికి మాత్రమే క్షమాపణ అడగమని చెప్పింది. ఇంతకుముందు నేను చేసిన తప్పుల విషయం కవితకు ఏమాత్రం తెలియదు. ....

నాకు ఇష్టం లేకపోయినప్పటికీ తనకి సారీ చెప్పడానికి తన రూములోకి వెళ్ళాను. నేను లోపలికి వెళ్లి చూసేసరికి సోనియా అక్కడ లేదు. తన మీద పూర్తిగా పిండి ఒలిగిపోవడంతో తన ఒళ్లంతా చెత్తలా మారిపోయి ఉంటుంది. అందుకే తను బాత్రూంలోకి వెళ్లి శుభ్రం చేసుకుంటుంది కాబోలు అని అనుకున్నాను. నేను వెంటనే కిందికి వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ ఇంత తొందరగా కిందికి వెళితే, అంత తొందరగా సారీ చెప్పి అప్పుడే వచ్చేసావా అని కవిత ప్రశ్నిస్తుందని, తన ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి కొంచెంసేపు పైనే ఉందామని భావించి నేను శోభక్క రూమ్ లోకి వెళ్లాను. నేను లోపలికి వెళ్ళి చూసే సరికి అప్పుడే సోనియా బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది. తన ఒంటికి టవల్ మాత్రమే చుట్టుకుని ఉంది.

తెల్లని మేని ఛాయతో మెరిసిపోతుంది. తన తడిచిన జుట్టు నుంచి నీటి బొట్లు కింద పరిచి ఉన్న కార్పెట్ మీద పడి తపక్ తపక్ మని శబ్దం చేస్తున్నాయి. తన చుట్టుకున్న టవల్ కూడా బాగా తడిసిపోయింది. ఆ టవల్ తన సళ్ళకు కొంచెం పైకి, కిందన తన మోకాళ్ళకు కొంచెం పైకి ఉంది. మిగిలిన నగ్నంగా కోమలంగా ఉన్న కాళ్లు భాగం అంతా వెండిలా మెరిసిపోతుంది. నేను తనను ఒక్క క్షణమే చూశాను కానీ పై నుంచి కింది వరకు మొత్తం చూసేసాను. నేను తనను ఎంత నిశితంగా పరిశీలించాను అంటే తన జుట్టు నుంచి కింద పడ్డ నీటి బొట్లు కూడా లెక్క పెట్టేసాను. .... నన్ను అకస్మాత్తుగా అక్కడ చూసేసరికి వెంటనే సోనియా గట్టిగా అరిచింది. కానీ తన అరుపులు బయటకు వినపడకుండా తన చేతితో నోరు మూసుకుంది. తను నోరు మూసుకున్నప్పటికీ తను చాలా గట్టిగానే అరిచింది. ఆ అరుపు ఆ రూమ్లో రీ సౌండ్ వస్తుంది, ఒకవేళ రూము తలుపులు కనుక తెరిచి ఉంటే ఆమె నోరు మూసుకొని అరచినప్పటికీ ఆ సౌండ్ కింద ఉన్న కవితకు వినిపించేది.

తను అలా అరవడంతో నేను చాలా భయపడి వెంటనే వెనక్కి తిరిగాను. కొద్దిసేపటి వరకు రూమ్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. కేవలం మా ఇద్దరి శ్వాస మరియు గుండెచప్పుడు మాత్రమే ఆ రూమ్ లో వినపడుతున్నాయి. మా ఇద్దరికీ చాలా భయంగానే ఉంది. సోనియా నన్ను చూసి భయపడుతుంటే నేను నాలో ఉన్న జంతువును చూసి భయపడుతున్నాను. ఎందుకంటే సోనియాను ఈ పరిస్థితుల్లో చూసి నాలో ఉన్న జంతువు నిద్ర లేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. .... నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కింద ఉన్నావు కదా? అంటూ కొంచెం కంగారు పడుతూ భయం భయంగా అడిగింది సోనియా. ఆమె స్వరంలో కంగారు భయం రెండు స్పష్టంగా కనబడుతున్నాయి. ....

సారీ,, నేను,, అది,, నేను,, ఊరికే,, నీతో,, నేను కూడా భయపడుతూ వుండడంతో నా నోటి నుంచి మాట రావడం లేదు. అదే భయంతో తన వైపు కాకుండా వెనక్కి తిరిగి ఉన్నప్పటికీ ఏం చేయాలో తెలియక అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉన్నాను. అప్పుడే నా చూపు నా ఎడమ వైపు ఉన్న అద్దం మీద పడింది. అందులో చూస్తే సోనియా బాత్రూంలోనుంచి బయటకి వచ్చి అక్కడే ఉన్న గోడను అతుక్కొని నిల్చొని ఉంది. తన ఒంటికి చుట్టుకున్న టవల్ ముడిని గట్టిగా పట్టుకొని చాలా భయపడుతుంది. ఆ భయంతో తన ఒళ్లంతా వణుకుతుంది.

తన ఒళ్ళంతా తడిచి ఉన్నప్పటికీ తన నుదుటి మీద ఉన్న చెమటను చూస్తుంటే తను ఎంతలా భయపడుతోందో స్పష్టమవుతుంది. ఆ చెమట కూడా నాకు మెరుస్తూ కనబడటంతో నామీద నాకే కోపం కలుగుతుంది. .... చెప్పు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అంటూ సోనియా మళ్లీ భయం భయంగా అడిగింది. .... నేను కూడా భయంగానే మాట్లాడుతూ, నేను నీతో కొంచెం మాట్లాడటానికి వచ్చాను అని అన్నాను. .... ఏం మాట్లాడాలి? అంటూ తను భయపడుతూ, వణుకుతున్న పెదవుల నుంచి మాట సరిగ్గా బయటకు రావడం లేదు. తను నాతో అలా భయపడుతూ మాట్లాడటం నేను భరించలేకపోతున్నాను.

కొంచెం మాట్లాడాలి కానీ ముందు నువ్వు వెళ్లి బట్టలు వేసుకో అని నేను అన్నప్పటికీ సోనియా కదలకుండా అక్కడే నిల్చుని వణుకుతుంది. ఇప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను దాటుకొని ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళదు అని నాకు అర్థం అయింది. అందుకే నేనే రూమ్ లో నుంచి బయటకు వెళ్లి హాలులో శోభక్క రూముకు వ్యతిరేకంగా నిలుచున్నాను. అప్పుడు కొంచెం సేపటి తర్వాత మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ సోనియా అక్క రూమ్ లో నుంచి బయటకు వచ్చి తన రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్న శబ్దం వినపడింది. అప్పుడు నేను తిరిగి నిల్చున్నాను. నేను కిందకు వెళ్లలేదు అలాగని శోభక్క రూములోకి కూడా వెళ్లకుండా అక్కడే నిల్చుని ఏదో ఆలోచనలో మునిగి పోయాను.

నిజానికి నేను సోనియాను ఇలాగే టవల్ చుట్టుకొని గాని, ఏదైనా సెక్సీ డ్రెస్ వేసుకుని కానీ లేదంటే బ్రా పాంటీ లో గాని చూసి ఆనందించాలి అని అనుకునేవాడిని. కానీ ఈరోజు తనని ఆ స్థితిలో చూసినప్పటికీ నాకు ఆనందంగా లేదు. ఎందుకంటే ఆమె నా ముందు నిల్చుని భయపడుతుంది, కంగారు పడుతుంది. ఏదో! ఒక ఆడది 4-6 మగాళ్ళ మధ్య నగ్నంగా నిల్చున్నంతలా బెదిరి పోతుంది. ఆమె వణుకుతున్న శరీరము, మాటలు బయటకు రావడమే కష్టంగా ఉన్న పెదవులు నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. ఈరోజు నా మీద నాకే కోపంగా ఉంది. నా చెల్లెలే నన్ను చూసి ఏదో గుండాని లేదా రేపిస్టుని చూసినట్టు భయపడుతుంది. సెక్స్ మరియు కోరికల్లో పడి నా చెల్లెలే నా దగ్గరకు రావడానికి భయపడి వణికిపోయే అంత చెడ్డవాన్ని అయిపోయానా? సెక్స్ మరియు కామం నన్ను అంతలా మార్చేశాయా? ఏ చెల్లితో అయితే నేను సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకుంటూ ఒకే రూమ్లో పడుకొనే వాడినో, ఇప్పుడు అదే చెల్లి నాతో కలసి ఒక రూమ్ లో నిల్చోవడానికి కూడా భయపడేంత మారిపోయానా?

నేను అలా ఆలోచిస్తూ ఉండగానే సోనియా తన రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు తను ఒక పైజామా వేసుకొని దానికి మ్యాచింగ్ టీ షర్ట్ వేసుకొంది. కానీ తను ఇంకా భయపడుతూనే ఉంది. ఇందాకా టవల్ చుట్టుకొని ఉన్నప్పుడు టవల్ ను గట్టిగా పట్టుకొని ఉన్నట్టు ఇప్పుడు టీ షర్ట్ కాలర్ ని దగ్గరగా పట్టుకుని ఉంది. నాకు కొంచెం దూరంగా నిలుచుని భయపడుతూనే, నాతో ఏం మాట్లాడాలి సన్నీ? అని అడిగింది. .... నేను,,అది,,నేను,,ఊరికే ,,నేను నీకు "సారీ" చెబుదామని వచ్చాను. కింద కిచెన్ లో జరిగిన దానికి, నేను నిన్ను ఏడిపించిన దానికి "సారీ". ప్లీజ్ నన్ను "క్షమించు" అని అన్నాను. .... దానికి సోనియా నోరు తెరిచింది తెరిచినట్టే ఉండిపోయి, నువ్వు సన్నీయేనా? లేదా ఇంకెవరైనా నా? అంటూ ఆశ్చర్యంగా అడిగింది సోనియా. ....

ఏంటి నువ్వనేది? నాకేమీ అర్థం కాలేదు. .... నువ్వు సన్నీవేనా లేదా ఇంకెవరైనా నా అని అడిగాను. ఎందుకంటే ఇదివరకు సన్నీ తప్పు చేస్తే నాకు సారీ చెప్పేవాడు. కానీ ఇప్పుడు కొత్త అవతారంలో ఉన్న సన్నీ తప్పు చేసినా సరే నాకు సారీ చెప్పడు సరికదా ఇంకా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాడు. అటువంటి సన్నీ కోసం నాకు ఏమీ తెలియదు. తెలుసుకోవాలని లేదు కూడా. అందుకే నువ్వు సన్నీవేనా లేదా ఇంకెవరైనా నా అని అడిగాను అని అంది సోనియా. .... తన మాటలు నాకు అమాయకంగా అనిపించి నామీద నాకే కోపం వచ్చింది. నా కళ్ళు కూడా కొంచెం చెమ్మగిల్లాయి. నేను తల వంచుకొని ఉన్నప్పటికీ నా కళ్ళల్లో నుంచి నీరు రావడం తను చూసింది. .... నేను అదే సన్నీని అందుకే నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. .... అప్పుడు తనకు భయం తగ్గి నా దగ్గరకు వచ్చి తన చేతులతో నా తలను ఎత్తి పట్టుకొని ఒక చేత్తో నా కన్నీళ్ళు తుడవబోయింది.

సోనియా నా కన్నీళ్లు తుడవబోతుంటే, నేను తన చేతులని పట్టుకుని నా నుండి దూరంగా జరిపి, వద్దు ప్లీజ్ నువ్వు నాకు దగ్గరగా రావద్దు. నేను నీ అన్నయ్య సన్నీని. నీకు అన్నలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నువ్వు నా దగ్గరకు వస్తే నేను సన్నీలా కాకుండా ఒక జంతువులాగా మారిపోతాను. ప్లీజ్ నువ్వు నాకు దూరంగా ఉండు. నేను నిన్ను బాధపెట్టాలని అనుకోవడం లేదు. అలాగని నీకు దూరమైపోవాలని కూడా అనుకోవడం లేదు. .... నాకు కూడా ఇంతకు ముందు నన్ను జాగ్రత్తగా చూసుకునే సన్నీయే కావాలి. నన్నొక అసహ్యమైన పనులకు ఉపయోగించుకునే వ్యక్తిలాగా, ఆటబొమ్మలాగా, చూడకుండా నన్ను చెల్లెలు లాగా చూసుకునే సన్నీయే కావాలి. నువ్వు చెడ్డ వాడివి కాదు సన్నీ.

కానీ నువ్వు కావాలనే నా ముందు చెడ్డవాడిగా మారిపోతున్నావు. చెడ్డ వాడిలా నటిస్తున్నావు. నువ్వు కావాలనే నన్ను ఏడిపిస్తున్నావు అని నాకు తెలుసు. వర్షంలో తడుస్తూ చిన్న పిల్లాడిలా ఆడుకుంటున్నప్పుడు కూడా నువ్వు కావాలనే నన్ను ఏడిపిస్తున్నావు అని నాకు తెలుసు. నన్ను ఏడిపించి నువ్వు సంతోషపడుతున్నట్టు నటిస్తున్నావు కానీ నన్ను ఏడిపించి నువ్వు సంతోషంగా ఉండలేవు సరికదా నువ్వు కూడా అంతే బాధపడుతావు అని నాకు తెలుసు. ప్లీజ్ అటువంటి పనులు చేయకు. నాకు తిరిగి నా అన్నయ్య సన్నీ కావాలి అంటూ ఏడుస్తూ నన్ను హగ్ చేసుకుంది సోనియా. కానీ నేను వెంటనే తన నుంచి దూరంగా జరిగాను. ....

చెప్పాను కదా నా దగ్గరకు రావద్దు. నేను నీ అన్నయ్యను. అన్నయ్య లాగే ఉంటాను కానీ దూరదూరంగా. నాకు దగ్గరగా వస్తే తర్వాత నువ్వు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. నువ్వు నాకు దగ్గరగా వస్తే నాలోని జంతువు మేల్కొంటుంది. ఆ జంతువుకు నువ్వు నాకు ఏమి అవుతావు అన్న విషయం తెలియదు. నాలోని జంతువును నిద్ర లేపకు. ప్లీజ్ నాకు దూరంగా ఉండు. .... నా మాట విని సోనియా ఏడుస్తూ ముందు కొంచెం కోపంగా చూసింది. తర్వాత కన్నీళ్లు కార్చుతూ నవ్వుతూ చిరునవ్వు చిందించి నా చెంపమీద చిన్నగా ఒక దెబ్బ కొట్టి, అర్థమయింది. ఇప్పుడు మనం అన్నాచెల్లెళ్లం, స్నేహితులం కానీ దూరదూరంగానే. నేను నీ దగ్గరకు రాను.

ఒకవేళ నువ్వు గనుక నా దగ్గరకు వస్తే బుర్ర పగల కొట్టేస్తాను జాగ్రత్త అంటూ నవ్వుతుంది కానీ తన కళ్లల్లో కన్నీళ్లు అలాగే ఉన్నాయి. పద ఇప్పుడు కిందకి వెళ్లి కవితకు హెల్ప్ చేద్దాం అంటూ సోనియా నా చెయ్యి పట్టుకొని కిందికి వెళ్ళబోతూ నేను తనను చూసే సరికి ఆగిపోయి నా చెయ్యి వదిలి దూరంగా జరిగి, సారీ తప్పై పోయింది ఇక వెళదామా అంటూ నవ్వుతూ మాట్లాడింది. నేను కూడా తన మొహంలో నవ్వు చూసి సంతోషించాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆమె నాతో కలిసి సంతోషంగా ఉంది. లేదంటే ఎప్పుడు చూసినా నా వైపు కోపంగా చూస్తూ ఉండేది. తర్వాత మేమిద్దరమూ కలిసి కిందికి వెళ్తున్నాము. కాకపోతే మెట్లపై ఒకవైపు తాను మరోవైపు నేను నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ దిగుతున్నాము.

నేను సోనియా కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కిందికి వచ్చేసరికి కవిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కూరగాయలు తరుగుతుంది. ఆమెతోపాటు అమ్మ కూడా అక్కడే కూర్చుని ఉంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ కూరగాయలు తరుగుతున్నారు. మేము ఇద్దరమూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రావడం చూసి వాళ్ల నోళ్లు మాట్లాడటం ఆగిపోయి ఇద్దరూ సంతోషంగా మా వైపు చూస్తున్నారు. .... హమ్మయ్య! మీ ఇద్దరి మధ్య ఫైట్ ఆగిపోయింది అంతే చాలు అంటూ అమ్మ నవ్వుతూ అనేసరికి కవిత కూడా అమ్మతోపాటు నవ్వింది. కానీ ఈ చమత్కారం ఎలా జరిగింది? నాకు కూడా తెలిస్తే బాగుంటుంది అని అంది అమ్మ. ....

అప్పుడే నాన్న తన రూమ్ లో నుంచి బయటకు వస్తూ, ఏం చమత్కారం జరిగింది? నాకు కూడా చెప్పండి అంటూ చాలా ఆసక్తిగా అడిగారు. .... మీరే చూడండి అంటూ అమ్మ మా ఇద్దరి వైపు చూపిస్తూ అంది. .... అరే వాహ్,, అన్నా చెల్లి దగ్గర అయిపోయారే. ఇది చాలా మంచి విషయం. ఇంతకీ ఈ చమత్కారం ఎలా జరిగింది? అని అన్నారు నాన్న. .... బహుశా ఈ చమత్కారం కవిత వలనే జరిగి ఉంటుందని నాకు అనిపిస్తుంది అంటూ అమ్మ నవ్వుతూ కవిత తల మీద చెయ్యి వేసి నిమురుతోంది. .... కవిత ఏదైనా మాట్లాడకముందే నేను మాట్లాడుతూ, ఇందులో చమత్కారం ఏముంది. మా ఇద్దరి మధ్య ఎటువంటి ఫైట్ జరగడం లేదు. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు అది కూడా ఇప్పుడు ముగిసిపోయాయి. దీనంతటిలో ఈ పనిమనిషి హస్తం ఏమీ లేదు అలాగని చమత్కారం ఏమీ చేయలేదు అని అన్నాను.

నేను అలా అనగానే కవిత కోపంగా, ఓహో అలాగా బుజ్జులు, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయే సరికి నేను మళ్ళీ పనిమనిషిని అయిపోయానా? గుర్తుపెట్టుకో రాత్రికి ఆంటీతో కలిసి నేనే వంట చేయబోతున్నాను. నీకు పప్పులో పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసి పెట్టేస్తాను. మళ్లీ జీవితంలో మర్చిపోకుండా గుర్తుండిపోతుంది జాగ్రత్త అని అంది. .... ఇదిగో అమ్మా వాడు తినే దాంట్లో వేస్తే వెయ్యి కానీ పొరపాటున మేము తినే దాంట్లో వెయ్యకు అని నాన్న నవ్వుతూ అనేసరికి కవిత సిగ్గు పడింది. అయినా ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేశావమ్మా కవిత. దీనివల్ల అందరికీ ప్రయోజనం ఉంటుంది అని అన్నారు నాన్న. .... అదెలా అంకుల్? అంటూ కవిత ఆసక్తిగా అడిగింది. ....

ఇంతకుముందు లాగే నీ ఇద్దరు ఫ్రెండ్స్ నీకు దగ్గరగా ఉంటారు. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునేటప్పుడు నువ్వు ఎవరో ఒకరి తోనే ఉండవలసివచ్చేది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పోవడం వలన సన్నీ ఎగ్జామ్స్ లో పాస్ కావడం ఖాయం. ఇప్పుడు సన్నీకి కొత్త కారు వస్తుంది. అలాగే సోనియాకి కొత్త యాక్టివా మరియు కొత్త మొబైల్ ఫోన్ కూడా వస్తుంది అని నాన్న అనడంతో అందరం సంతోషపడ్డాము. అలా అందరమూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ డిన్నర్ తయారవడం తర్వాత డిన్నర్ తినడం కూడా పూర్తయింది. డిన్నర్ పూర్తి అయిన తర్వాత మేము పైకి వెళ్లి చదువుకోవడానికి కూర్చున్నాము. మేము ఇలా కూర్చున్నామో లేదో నా ఫోన్ మోగడం మొదలైంది. నేను ఫోన్ తీసి చూసేసరికి అది అమిత్ గాడి బాబు దగ్గర నుంచి వస్తుంది. వాడు కచ్చితంగా ఫోన్ చేస్తాడు అని నాకు తెలుసు. అలాగే వీలైనంత తొందరగా చేస్తాడని కూడా తెలుసు. అలాగే జరిగింది. ఎందుకంటే కరణ్ మరియు రితికల పెళ్లి కంటే కూడా వాడికి ఆ సి డి లు చేజిక్కించుకోవాలనే ఆత్రం ఎక్కువగా ఉంది. నేను సోనియా మరియు కవిత ముందు వాడితో మాట్లాడలేను కాబట్టి నేను శోభక్క రూం లోకి వెళ్ళిపోయాను. నేను ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తుంటే సోనియా మరియు కవిత నా వైపు చాలా అనుమానంగా చూశారు.
Next page: Episode 080
Previous page: Episode 078