Episode 097


పొద్దున లేచి చూసేసరికి మళ్లీ ఊర్లోని ఆడవాళ్ళంతా మండువాలో గుమిగూడారు. దీనమ్మ ఈ పల్లెటూర్లలో పెళ్లిళ్లు ఇంత ఎక్కువ సేపు జరుపుతారు ఏంటో. పెళ్లి అయి చాలా రోజులు అయిపోయింది కానీ ఇంకా వీళ్ళ ఆట పాటలు ఆచార సాంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలు కొంచెం చిరాగ్గా అనిపిస్తున్నాయి. కానీ ఒక్క విషయంలో మంచే జరిగింది. ఊరిలోని ఆడవాళ్లు అంతా రావడంతో నిన్న రాత్రి జరిగిన గొడవ గురించి ఎవరూ మాట్లాడటం లేదు.

గీత అత్తయ్య మరియు శోభక్క ఊర్లోని ఆడవాళ్ళతో కలిసి కూర్చున్నారు. మరోపక్క సోనియా మరియు కవిత వాళ్లకి కొంచెం దూరంలో కుర్చీలో కూర్చుని ఉన్నారు. నాన్న చిన్ని కృష్ణతో కలిసి దూరంగా ఎండలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అమ్మ మరియు సుమతి మాత్రం కిచెన్ లో ఉన్నారు. కానీ విశాల్ అన్నయ్య మరియు మామయ్య ఎక్కడా కనబడటం లేదు. నాకు కాఫీ తాగాలని అనిపించడంతో నేను కిచెన్ లోకి వెళ్లాను.

నేను కిచెన్ లోకి వెళ్ళగానే అమ్మ నన్ను చూసి, లేచావా నా కన్నా! అంటూ నన్ను దగ్గరకు తీసుకొని నా నుదిటిపై ముద్దు పెట్టి తన చేతులతో నా తల నిమిరి, పక్కనే సుమతి ఉందని గుర్తు చేస్తూ ఏమీ మాట్లాడవద్దని నాకు సైగ చేసింది. నేను నిన్న రాత్రి జరిగిన విషయం గురించి అమ్మతో మాట్లాడతానని ముందే గ్రహించి అమ్మ నన్ను మాట్లాడకుండా చేసింది. .... అవునమ్మా లేచి తయారైపోయాను కూడా. నాకు ఏమైనా కాఫీ దొరుకుతుందా? అని అడిగాను. .... అయ్యో కన్నా ఇప్పుడు భోజనం టైం అయింది. అయినా పర్వాలేదులే ముందు నీకు కాఫీ తయారు చేసి ఇస్తాను అంటూ అమ్మ కాఫీ తయారు చేయడానికి సిద్ధపడింది.

అప్పుడు సుమతి నా వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ బాబు అని అనడంతో నేను కూడా ఆమెకు గుడ్ మార్నింగ్ చెప్పాను. అప్పుడు సుమతి అమ్మతో మాట్లాడుతూ, అక్క బియ్యం ఎక్కడున్నాయి కనబడటం లేదు? అని అడిగింది. .... చూడు ముందున ఉన్న ఆ డబ్బాలో ఉన్నాయేమో. .... అక్కడ చూశాను అక్క డబ్బా ఖాళీగా ఉంది. .... బహుశా నిండుకున్నాయేమో. ఒక పని చెయ్ స్టోర్ రూమ్ కి వెళ్లి బియ్యం తీసుకునిరా ఇదిగో తాళాలు అంటూ స్టోర్ రూమ్ తాళాలు సుమతికి ఇస్తూ చెప్పింది అమ్మ. సుమతి అక్కడినుంచి వెళ్లబోతుండగా, నువ్వు ఒక్కదానివే అంత బరువు ఉన్న బియ్యం మూటను ఎలా తెస్తావు. ఒక పని చెయ్ సన్నీని కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు అని అంది అమ్మ. నేను మరేమీ మాట్లాడకుండా అత్తతో పాటు వెళ్ళాను. ఆ బంగ్లాలో ఒక రూము స్టోర్ రూమ్ కింద మార్చి సరుకులు మొత్తం అదే రూమ్ లో ఉంచారు.

నేను సుమతి అత్త స్టోర్ రూమ్ కి వెళ్తూ, అత్త నా కాలేజీ గురించి ఎగ్జామ్స్ గురించి అడుగుతూ ఉంటే నేను నవ్వుతూ సమాధానం చెబుతున్నాను. మేము అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతుంటే సోనియా మరియు కవిత నా వైపు కోపంగా చూస్తున్నారు. కానీ నేను వాళ్లను పట్టించుకోకుండా అత్తతో కలిసి వెళ్ళిపోయాను. స్టోర్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అత్త ఒక మూటను చూపించగా నేను దానిని ఎత్తుకోబోతూ సరదాగా అత్తను ఆటపట్టిద్దామని అనిపించి, చూడు అత్త ఎంత పెద్ద ఎలుక ఉందో అని అనగానే అత్త గట్టిగా అరుస్తూ, ఎక్కడుంది ఎలుక,, ఎక్కడుంది సన్నీ,, ఎలుక ఎక్కడ సన్నీ,, అంటూ ఎగురుతూ ఎలుకకు భయపడుతోంది.

అప్పుడు నేను నవ్వడంతో నేను తనని ఆట పట్టిస్తున్నానని అత్తకు అర్థమైంది. .... నువ్వు కొంటెపిల్లాడివి సన్నీ. దెబ్బలు తింటావు నా చేతితో. ఎప్పుడు చూసినా ఏదో ఒక కొంటె పని చేస్తూనే ఉంటావు. నువ్వు చాలా ఏడిపిస్తూ ఉంటావు అని సరిత అక్క చెప్పింది నిజమే అంటూ అత్త నా దగ్గరకు వచ్చి నా చెవి పట్టుకొని మెలి తిప్పింది. .... సారీ అత్త తప్పై పోయింది ఇంకెప్పుడూ ఆట పట్టించను. నా చెవి వదులు నొప్పిగా ఉంది అని అన్నాను. .... అత్త నవ్వుతూ నా వైపు చూసి నా చెవి వదిలేసి, ఇంకోసారి ఇలాంటి పని చేసావంటే ఇంకా గట్టిగా నీ చెవి తిప్పేస్తాను. ఎంత భయపడ్డానో తెలుసా. నా ప్రాణం పోయింది. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు అర్థమైందా? అని అత్త అనడంతో సరేనంటూ తల ఊపి మళ్లీ నవ్వాను. నన్ను చూసి అత్త కూడా నవ్వింది.

తర్వాత నేను ఆ మూటను ఎత్తుకొని బయటకు రాగా అత్త స్టోర్ రూమ్ తాళం వేసింది. మేమిద్దరము ఆ ఎలుక విషయం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కిచెన్ వైపు వెళ్తున్నాము. ఇప్పుడు కూడా సోనియా మరియు కవిత మా ఇద్దరి వైపు చూస్తూ ఉండడంతో వాళ్లను ఏడిపించడానికి నేను మరింత గట్టిగా నవ్వాను. నేను అత్త కిచెన్లోకి వెళ్ళగానే అమ్మ నాకు కాఫీ అందిస్తూ, బయటికి వెళ్లి కాఫీ తాగు భోజనం రెడీ అవ్వగానే పిలుస్తాను అని అంది. .... అబ్బా,, అమ్మ బయట నాకు బోర్ గా ఉంది. ఇక్కడే ఉండనివ్వు. కావాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను అంటూ నేను అత్త వైపు చూశాను. .... అప్పుడు అమ్మ కొంచెం కోపంగా, చెప్పాను కదా బయటికి వెళ్లి తాగమని ఇక్కడ నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు అని అంది. .... అప్పుడే కవిత మరియు సోనియా కిచెన్ లోకి వస్తూ, సరిగ్గా చెప్పావు అమ్మ వాడి హెల్ప్ ఎవరికి అవసరం లేదు. నీకు హెల్ప్ చేయడానికి కవిత నేను వచ్చాము. సన్నీని బయటకు పంపించు అని సోనియా కొంచెం కోపంగా అనడంతో నేను మరింకేమీ మాట్లాడకుండా కిచెన్ లో నుంచి బయటికి వెళ్లి పోయాను.

దీనమ్మ! వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు నేను ఏం చేశానని నా మీద అంత కోపంగా ఉన్నారు అనుకుంటూ కాఫీ తాగుతూ కిచెన్ లో నుంచి బయటికి వచ్చి చూసేసరికి కొంచెం దూరంలో నాన్న మరియు చిన్నికృష్ణ ఎండలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటం చూసి వాళ్ల దగ్గరకు వెళ్లాను. అక్కడ నాన్న మాట్లాడుతూ, నువ్వు సన్నీతో అలా అంటీ ముట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నావు. జరిగిన దాంట్లో వాడి తప్పు ఏముంది? అని అన్నారు. .... అన్నయ్య వాడి తప్పు ఏమీ లేదు. కానీ నేను ఎప్పుడు వాడి మొహం చూసినా లేదా సోనియా మొహం చూసినా నాకు ఆ దగుల్బాజీ వెధవ మొహం గుర్తుకు వచ్చి నా రక్తం మరిగిపోతుంది అని అన్నాడు చిన్నికృష్ణ. .... జరిగిన దాంట్లో ఆ పసిపిల్లల తప్పేముంది. పాపం వాళ్లకు జరిగిన విషయాలు ఇప్పటి వరకూ ఏమీ తెలీదు. నువ్వు ఒకసారి సన్నీ మరియు సోనియాతో మాట్లాడి చూడు, వాళ్లు నీతో ఎంత చక్కగా కలిసిపోయి మాట్లాడతారో చూడు అని అన్నారు నాన్న. అప్పుడు చిన్నికృష్ణ ఏదో మాట్లాడబోతుండగా నేను వాళ్ళ దగ్గరకు వస్తూ ఉండడం చూసి నాన్న చిన్నికృష్ణను మాట్లాడకుండా ఆపేశారు.

రారా సన్నీ. లేచావా నువ్వు? అంటూ నాన్న ఏమీ జరగనట్టే మాట్లాడారు. నేను కూడా ఏమీ తెలియదు అన్నట్టే నేను ఏమీ వినలేదు అన్నట్టే నాన్న దగ్గరకు వెళ్లి, అవును నాన్న లేచాను. ఈ రోజు కొంచెం లేట్ అయింది అని అన్నాను. .... ఏం పర్లేదు లేరా. తొందరగా లేవడానికి ఇప్పుడేమీ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. .... డాడ్ కాలేజీ అనే కాదు కానీ ఇప్పుడు తొందరగా లేచి మాత్రం ఏం చేయాలి. మీరంటే ఎండలో కూర్చుని మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. నేను ఆడుకొని టైంపాస్ చేయడానికి కనీసం నా ల్యాప్టాప్ కూడా నా దగ్గర లేదు అని అన్నాను. ....

అప్పుడు నాన్న చిన్నికృష్ణకు సైగ చేయడంతో, అరే బాబు నీకు లాప్టాప్ కావాలని ముందే ఎందుకు చెప్పలేదు. వెళ్ళి నా రూమ్ లో ఉంటుంది తీసుకో అని అన్నాడు చిన్నికృష్ణ. .... మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? అని అడిగాను చిన్నికృష్ణను. .... అవును బాబు నేను చేసే పని వలన ల్యాప్టాప్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళి నా రూమ్ లో ఉంటుంది తీసుకో. బహుశా అందులో నువ్వు ఆడుకోవడానికి ఏవైనా గేమ్స్ ఉండొచ్చేమో. ఇంటి దగ్గర కిషన్ కూడా నా లాప్ టాప్ లోనే గేమ్స్ ఆడుతూ ఉంటాడు. వెళ్లి చూడు నీకు కావాల్సిన గేమ్స్ ఏవైనా దొరకొచ్చు అని అన్నాడు చిన్నికృష్ణ.

నేను చిన్నికృష్ణకు థాంక్స్ చెప్పి అతని రూంలోకి వెళ్లి లాప్టాప్ తీసుకున్నాను. కానీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ చిన్నికృష్ణ నాతో సరిగ్గా మాట్లాడింది లేదు. ఈరోజు నాన్న చెప్పినందువల్ల నాతో ప్రేమగా మాట్లాడటమే కాకుండా తన ల్యాప్టాప్ కూడా నాకు ఇచ్చాడు. నేను అతని లాప్ టాప్ తో పాటు చార్జర్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒకసారి గేమ్ ఆడటం మొదలు పెట్టానంటే ఇంక నాకు అలసట తెలియదు. ల్యాప్టాప్ తీసుకుని బయటకు వచ్చి కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసాను. ల్యాప్టాప్ ఆన్ అవ్వగానే స్క్రీన్ మీద అతని ఫ్యామిలీ ఫోటో కనపడింది.

అందులో చిన్ని కృష్ణ మరియు సుమతిలతో పాటు వాళ్ళ అబ్బాయి బహుశా అతనే కిషన్ అయ్యుంటాడు. వయస్సు సుమారుగా ___ ఉండొచ్చు. నేను ల్యాప్టాప్లో వారి ఫ్యామిలీ ఫోటోలు చూశాను. ముఖ్యంగా నేను చూసేది సుమతి అత్త కోసమే. నిజానికి నాకు ఆమెపై ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదు. కానీ ఆమె మొహంలో చిరునవ్వు నాకు చాలా బాగా నచ్చుతుంది. మామూలుగా నేను ఆమెను చూసినప్పుడు ఎలా అయితే చూపు తిప్పుకోలేనో ఫోటోలు చూస్తున్నప్పుడు కూడా అలాగే అనిపించింది. కానీ చుట్టూ చాలా మంది ఉండడంతో నేను సుమతి ఫోటోలు చూడడం చూసి నన్ను ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో అని వెంటనే గేమ్ ఆడటం స్టార్ట్ చేశాను. గేమ్ ఆడటంలో పడి మధ్యాహ్నం భోజనం కూడా చేయడం మర్చిపోయాను.

గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తూ టైం కూడా తెలియకుండా రాత్రి అయిపోయింది. ఊర్లోని ఆడవాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోయారు అన్న సంగతి కూడా నాకు తెలియలేదు. అప్పుడు నాన్న నా దగ్గరకు వచ్చి, ఏరా గేమ్ లో పడి బిజీ అయిపోయావా. లే ఇక చాలు వెళ్లి చిన్ని కృష్ణకు తన ల్యాప్టాప్ ఇచ్చేసి వచ్చి భోజనం చేయ్యు. మధ్యాహ్నం కూడా నువ్వు భోజనం చేయలేదు అని విన్నాను. లేచి తొందరగా భోజనం చెయ్ అని అన్నారు. నాకు మనసొప్పక పోయినా నాన్న మాట కాదనలేక లేచి లాప్టాప్ పట్టుకుని చిన్నికృష్ణ రూమ్ కి వెళ్లాను.

రూములో చిన్నికృష్ణ లేడు. సుమతి మాత్రమే ఉండటంతో ఆమెకు ల్యాప్టాప్ ఇచ్చేసి తిరిగి వచ్చేస్తుండగా సుమతి పిలవడంతో నేను అక్కడే ఆగి ఆమెతో మాటల్లో పడిపోయాను. మేమిద్దరం సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా కవిత అక్కడకు వచ్చి, సన్నీ సరిత ఆంటీ పిలుస్తున్నారు వెళ్లి భోజనం చేయ్యు అని కొంచెం సీరియస్ గా చెప్పేసరికి నేను ఏమి మాట్లాడకుండా లేచి కిచెన్ లోకి వెళ్లి నా భోజనం ప్లేట్ పట్టుకొని నా రూంలోకి వెళ్ళిపోయాను.
దీనమ్మ! ఈ కవిత నాతో ఇంత కోపంగా ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు. కొంపతీసి నిన్న మేడ మీద జరిగిన విషయం గురించి సోనియా కవితతో ఏమైనా చెప్పలేదు కదా? అన్న ఆలోచన రాగానే నాకు కొంచెం టెన్షన్ పట్టుకుంది. సరేలే అనుకుంటూ భోజనం తినడం పూర్తి చేసి ప్లేట్ కిచెన్ లో పెట్టడానికి వెళ్లాను. ప్లేట్ కిచెన్ లో పెట్టేసి తిరిగి వస్తూ ఉండగా బాత్రూం వైపు వెళ్తున్న సుమతిని చూశాను. నేను కూడా బాత్ రూం వైపు వెళ్ళాను. నన్ను చూసి సుమతి అక్కడే ఆగింది. మేమిద్దరం మెట్ల దగ్గర నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటే కవిత దూరం నుంచి నన్నే చూస్తూ ఉంది. కొంతసేపు మేము మాట్లాడుకున్న తర్వాత సుమతి బాత్రూంలోకి వెళ్లగా నేను ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటే సోనియా మరియు కవిత నా దగ్గరకు రావడం చూశాను.

సోనియా నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని నన్ను ఏమీ మాట్లాడనివ్వకుండా నన్ను మేడ మీదకు తీసుకు వెళుతుంది. నేను కూడా ఏమీ మాట్లాడకుండా తనతోపాటు మేడ మీదకు వెళ్తున్నాను. నా వెనకే కవిత కూడా పైకి వస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఎందుకు పైకి తీసుకుని వెళుతున్నారో తెలియక నాకు కొంచెం భయంగా ఉంది. మేము పైకి చేరుకున్న తర్వాత సోనియా మాట్లాడుతూ, నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు సన్నీ అని అడిగింది. .... నేనేం చేస్తున్నాను. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు సోనియా అని అన్నాను. .... నేను అడిగేది సుమతి అత్తతో ఆ ఇకఇకలు పకపకలాడుతూ మాట్లాడటం ఏంటి అని. ....

అరే అదేమంత పెద్ద విషయం అని. ఆమెతో మాట్లాడటానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? అయినా నేను ఆమెతో నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నాను అంతేగాని నేనేమి ఆమెతో తప్పుగా ప్రవర్తించలేదు కదా. .... నీ నవ్వులు సరదాల గురించి నాకు బాగా తెలుసు సన్నీ అంటూ కోపంగా అంది సోనియా. .... నువ్వు చెప్పాలనుకున్నది ఏంటో సూటిగా చెప్పు సోనియా అంటూ నేను కూడా కోపంగా అన్నాను. .... నేను చెప్పేది ఏంటంటే నీ నవ్వులు సరదాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు సన్నీ. నువ్వు నవ్వుతూ సరదాగానే మాట్లాడతావ్ కానీ నీ కళ్ళు మాత్రం వేరేలా మాట్లాడుతాయి. నువ్వు సుమతితో నవ్వుతూ మాట్లాడతావు కానీ నీ కళ్ళు మాత్రం ఆమెను తప్పుడు చూపులు చూస్తాయి.

సోనియా మాటలు విని నాకు కొంచెం బాధగా అనిపించింది. సుమతి నాకు నచ్చుతుంది కానీ ఇంతవరకు నేను ఆమెను తప్పుడు ఉద్దేశ్యంతో చూడలేదు. ఆమె చాలా అందంగా ఉంటుంది అన్న విషయం వాస్తవమే అయినప్పటికీ ఇంతవరకు నేను ఆమె గురించి తప్పుగా ఆలోచించలేదు. అప్పుడు సోనియా కవితను చూపిస్తూ, ఇది నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తుంది సన్నీ. నువ్వు చేసే తప్పుడు పనులతో అది నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయాలని అనుకుంటున్నావా? చెప్పు సన్నీ,, నువ్వు ప్రేమించే అమ్మాయి ముందే నువ్వు ఇలా చెడ్డ పనులు చేస్తూ ఉంటే నిన్ను ప్రేమించే వారు బాధపడుతూ ఉంటే నీకు బాగుంటుందా? .... నేను కవిత వైపు చూడగా తను చెమ్మగిల్లిన కళ్లతో నన్ను చూస్తూ ఉంది. నా తప్పు ఏమీ లేకుండా కవిత ముందు సోనియా నా పరువు తీస్తుందని నాకు కొంచెం కోపం వచ్చింది. అదే కోపంతో, నీకేంటి సంబంధం ఇది నాకు కవితకు మధ్య జరిగే విషయం. నేను తనను బాధ పెడతానో ఇంకేమైనా చేస్తానో నీకెందుకు? అంటూ నాకు తెలియకుండానే నోరు జారడంతో కవిత కొంచెం కంగారు పడుతూ నా వైపు చూసింది.

ఏమన్నావు సన్నీ? మళ్లీ అను. నాకేంటి సంబంధమా? అది నా బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం మర్చిపోవద్దు. నువ్వు ఇలాంటి చెడ్డ పని చేసి తనను బాధపెట్టాలని నేను కోరుకోవడం లేదు. దానికి బాధ కలిగితే నాకు నీ గురించి కూడా బాధ కలుగుతుంది అని అంది సోనియా. .... ఏం నీకు ఎందుకు బాధ కలుగుతుంది అంటూ నేను మళ్ళీ కోపంగా అనేసరికి సోనియా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను మళ్లీ మాట్లాడుతూ, తను నావల్ల బాధపడితే నేను నచ్చ చెప్పుకుంటాను. మా ఇద్దరి మధ్య జరిగే విషయాలతో నీకు ఎటువంటి సంబంధం లేదు. తను నీకు బెస్ట్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నేనేం చేయను. తను నీకు మాత్రమే కాదు నాకు కూడా మంచి ఫ్రెండే. అయినా తను బాధపడితే నువ్వు నా గురించి ఎందుకు బాధ పడాలి అంటూ కొంచెం కోపంగా ఉన్నాను. .... అప్పుడు సోనియా ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి, ఎందుకంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానురా పిచ్చోడా. నువ్వు చేసే చెత్త పనులకు కవితకు మాత్రమే కాదు నాకు కూడా నీ మీద కోపం వస్తుంది. నువ్వు మరొకరివైపు అలా చూడటం నేను భరించలేను. నాకు ఇదంతా నచ్చదు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను సన్నీ. చాలా,, చాలా ప్రేమిస్తున్నాను.

సోనియా అలా మాట్లాడి వెక్కివెక్కి ఏడుస్తూ ఉండడంతో కవిత ముందుకు వచ్చి సోనియాను కౌగిలించుకుంది. సోనియా కవితను పట్టుకొని ఏడుస్తూ ఉండడంతో కవిత సోనియాను సముదాయించే ప్రయత్నం చేస్తోంది. కానీ సోనియా మాత్రం ఏడవడం ఆపలేదు. నేను కొంచెం కంగారు పడ్డాను. నిజానికి నేను కూడా సోనియాని ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడు సోనియా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం అది కూడా కవిత ముందే చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.

అప్పుడు నేను ముందుకు వెళ్లి సోనియా చెయ్యి పట్టుకుని కవిత నుంచి వేరుచేసి నాకు దగ్గరగా తీసుకొని సోనియాను కౌగిలించుకున్నాను. నేను అలా చేయడంతో కవిత మా ఇద్దరికీ దూరంగా జరిగి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుండగా నేను కవిత చేతిని పట్టుకొని నా దగ్గర్నుంచి వెళ్ళనివ్వలేదు. సోనియా నన్ను కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటే నేను కవిత నా దగ్గర నుంచి వెళ్ళిపోకుండా పట్టుకొని ఉన్నాను. కొంచెం సేపు పాటు మేము అలాగే నిల్చొని ఉన్నాము. సోనియా ఆగకుండా ఏడుస్తూనే ఉండడంతో కవిత కళ్ళు కూడా చెమ్మగిల్లాయి.

నువ్వు ఎప్పుడూ నాకెందుకు చెప్పలేదు సోనియా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు కూడా తెలుసు. నీకు నా మీద ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో నేను చాలా సార్లు చూసాను. కానీ ఒక్కసారైనా నీ నోటితో ఆ మాట వినాలని నా చెవులు చకోర పక్షులు లాగా వేచి చూస్తున్నాయి. చెప్పు,, ఎప్పుడూ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? .... అప్పుడు సోనియా నా నుంచి దూరం జరిగి, ఏం చెప్పాలి సన్నీ నీతో. నీకే తెలియట్లేదు. ఒక అమ్మాయికి చిన్నప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒక్కడే స్నేహితుడు. వాడితోనే రూమ్ కూడా షేర్ చేసుకుంటోంది. తన సుఖదుఃఖాలను షేర్ చేసుకుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో షేర్ చేసుకోగలిగే విషయాలన్నింటిని నీతో షేర్ చేసుకుంది. నీవల్ల నేను కాలేజీలో మరే అబ్బాయికి కూడా కనీసం నోట్ బుక్ కాపీ చేసుకోవడానికి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆ నోట్ బుక్ వంకతో ఎవరైనా నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారేమో అని భయం.

నువ్వు తప్ప మరెవరు నాకు దగ్గర అవ్వాలని నేను కోరుకోలేదు. నేను మాత్రమే కాదు ఈ కవిత కూడా అలాగే అనుకుంది. అందుకే మా ఇద్దరికీ ఈరోజు వరకు నువ్వు తప్ప వేరే ఫ్రెండ్స్ లేరు. నువ్వు కూడా ఎప్పుడూ కాలేజీలో మరే ఇతర అమ్మాయిల వంక కన్నెత్తి చూడలేదు అని మాకు తెలుసు. నువ్వు చిన్నప్పట్నుంచీ కవితను ప్రేమిస్తున్నావు అన్న సంగతి కూడా తెలుసు. నువ్వు మొట్టమొదటిసారి కవితను చూసినప్పుడు ఏమన్నావో గుర్తుందా? చూడు సోనియా ఆ అమ్మాయిని చూస్తుంటే ఆకాశం నుంచి భూమి మీదకు దిగి వచ్చిన అప్సరసలా ఉంది అని అన్నావు. నువ్వు చిన్న తనం నుంచే కవితను ఇష్టపడుతున్నావు అని నాకు తెలుసు. అలాగే నువ్వు నన్ను కూడా ప్రేమిస్తున్నావు. కానీ మన ఇద్దరి మధ్య ఉన్న బంధం చాలా విచిత్రమైనది సన్నీ. అందుకే నాకు చెప్పాలని ఉన్నా నీ మీద ఉన్న ప్రేమను నీతో చెప్పలేను సన్నీ.

మరి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నేను కవితను ప్రేమిస్తున్నాను అని తెలిసి కూడా ఇప్పుడు ఎందుకు నీ ప్రేమ గురించి నాకు చెప్పావు. అంటే కవిత నాకు దూరం అవ్వాలని నువ్వు అనుకుంటున్నావా? .... లేదు,, లేదు సన్నీ మా ఇద్దరిలో ఎవరూ అలా కోరుకోవడం లేదు. కవిత నేను ఇద్దరము చిన్నతనం నుంచి నిన్ను ప్రేమిస్తూ వస్తున్నాము. ఆ విషయంలో మా ఇద్దరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మేమిద్దరము ఒకే అబ్బాయి ప్రేమలో పడ్డాము అందులో మా తప్పేముంది. కానీ ఈ విషయంలో ఎప్పుడూ మా మధ్య ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు నువ్వు మా ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నావు సన్నీ. ....

ఏం? ఇప్పుడు నేను ఏం చేశానని మీ ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు అంటూ కొంచెం కంగారుగా అడిగాను. .... అందుకు కారణం సుమతి సన్నీ. నువ్వు సుమతి దగ్గరకు వెళ్లడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. .... మీ ఇద్దరూ పిచ్చోళ్ళు. చెవులు జాగ్రత్తగా పెట్టుకొని వినండి. నేనేమీ ఆమెకు దగ్గరగా వెళ్లడం లేదు. ఏదో సరదాగా నవ్వుతూ మాట్లాడితే అదేమంత పెద్ద తప్పు. నేను ఏమి తప్పు చేయడం లేదు. నేను అందరితోనూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను. అలాంటప్పుడు కేవలం సుమతి విషయంలోనే మీ ఇద్దరికీ ఎందుకు అంత బాధ కలుగుతుంది అని అన్నాను. అప్పుడు కవిత మరియు సోనియా మౌనంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సోనియా నాకు దగ్గరగా నిలుచుని ఉండగా నేను కవితను చేతితో పట్టుకుని ఉన్నాను.

చెప్పండి,, ఏం మాట్లాడరేమి మీరిద్దరూ? సుమతి విషయంలో మాత్రమే ఎందుకు. నేను కూడా గమనిస్తూనే ఉన్నాను నేను సుమతితో నవ్వుతూ మాట్లాడుతున్న ప్రతిసారి మీరిద్దరూ కోపంగా నా వైపు గుర్రుగా చూస్తున్నారు. అసలు విషయం ఏమిటి? కేవలం సుమతి అత్త విషయంలోనే మీకు ఎందుకు అంత బాధ కలుగుతుంది? .... అప్పుడు కవిత మాట్లాడుతూ, ఎందుకంటే ఆమె నీకు అత్త కాదు సన్నీ. నీకు "అమ్మ". సోనియాకు "అమ్మ". మీ ఇద్దరినీ "కన్నతల్లి" అని కవిత చెప్పి, సోనియా కవిత కలిసి ఏడుస్తున్నారు. కానీ నేను ఏడవలేక పోయాను. నా ఒళ్ళంతా మొద్దు బారి పోయింది. ఒక్కసారి నా ఒళ్ళంతా స్పర్శ లేకుండా చలనం లేకుండా అయిపోయింది. నా చేతిలో నుంచి కవిత చెయ్యి జారిపోయింది. ఇప్పుడు జరిగిందంతా ఏమిటో నాకు అర్థం కావడం లేదు. సుమతి నా అసలు "తల్లా"? మరి సరిత? నేను అలా ఆలోచనలు ఉండగా సోనియా నా దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకుంది.

నీకు ఈ విషయాలు అన్నీ తెలియాలి అని నేను అనుకోలేదు సన్నీ. కానీ నువ్వు నీ కన్న తల్లితోనే ఏదైనా తప్పు చేసి తరువాత జీవితాంతం ఎక్కడ పశ్చాతాప పడవలసి వస్తుందోనని నీకు ఈ విషయాన్ని చెప్పవలసిన అవసరం వచ్చింది. నువ్వు సరితతో, గీత అత్తయ్యతో మరియు శోభతో ఇప్పటిదాకా చేస్తూ వస్తున్న తప్పునే నీ కన్న తల్లి విషయంలో చేయకూడదని నేను కోరుకుంటున్నాను సన్నీ అని సోనియా అనగానే నాకు గుద్ధలో బాంబు పేలినట్లు అయ్యింది. ఇప్పుడే సుమతి నా కన్నతల్లి అని చెప్పి ఒక బాంబు పేల్చింది. మళ్లీ ఇప్పుడు వీళ్లందరి గురించి చెప్పి మరో బాంబు పేల్చింది. అయినా సరిత, గీత మరియు శోభల గురించి దీనికి ఎలా తెలుసు? అని అనుకుంటూ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. సోనియా నాకు ఈ మాట చెప్పి అక్కడి నుంచి కిందకు పరిగెత్తుకొని వెళ్లిపోయింది. బహుశా ఇవన్నీ విషయాలు నాతో చెప్పి నా ఎదురుగా నిలబడలేక అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. నేను మౌనంగా అలాగే నిల్చుండిపోగా కవిత నా దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకుంది.

కవిత నన్ను కౌగిలించుకుని, అలా మౌనంగా ఉండకు సన్నీ. ఏడవాలి అనిపించినప్పుడు ఏడిస్తే మనసు కొంచెం తేలిక పడుతుంది. ఇవన్నీ మనకు విచిత్రంగా కొత్తగా ఉన్నాయి అని నాకు తెలుసు. కానీ అన్ని తొందర్లోనే సర్దుకుంటాయి. ప్లీజ్ సన్నీ ఏడువు,, నా కోసం అయినా నీ మనసును తేలిక చేసుకో అని అంది. నేను అప్పటి దాకా చలనం లేకుండా ఉన్నప్పటికీ కవిత నన్ను కౌగలించుకుని మాట్లాడిన తర్వాత ఇక నా కన్నీళ్లను ఆపుకోలేక కవితని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాను. నేను అలాగే చాలాసేపు కవితని పట్టుకొని ఏడ్చాను. కవిత కూడా నన్ను ఊరుకోమని చెప్పకుండా తన చేతులతో నా తల నిమురుతూ ఉంది.

నా మనసులో కొంచెం భారం తగ్గి నా కన్నీళ్ళు కొంచెం ఆగిన తర్వాత కవిత మాట్లాడుతూ, నీ గురించి మీ ఇంట్లో జరిగే అన్ని విషయాల గురించి సోనియాకి అంతా తెలుసు సన్నీ. మీ ఇంట్లో జరుగుతున్న రంకు బాగోతాలు అన్నింటి గురించి సోనియాకు అంతా తెలుసు. తను నాకు అన్ని విషయాలు చెప్పింది. ఇంటి డూప్లికేట్ తాళాలు నీ దగ్గర మాత్రమే కాదు సోనియా దగ్గర కూడా ఉన్నాయి. కానీ అది దానిని ఎక్కువగా ఉపయోగించదు. ఎందుకంటే 1-2 సార్లు ఆ తాళాన్ని ఉపయోగించినప్పుడు తాను చూడకూడదు అనుకున్న దృశ్యాలు అన్నీ తనకి కనబడ్డాయి. అందుకే నువ్వు సరిత, గీత, శోభలకు దూరం అవ్వాలని తనే నన్ను నీకు దగ్గర ఆవ్వమని చెప్పింది. కానీ నీ ధ్యాస ఎప్పుడు వాళ్ల పైనే ఉండేది. నేను నీకు దగ్గర కావాలని చాలా ప్రయత్నించాను. కానీ నాకు ఉన్న సమస్యలతో నీకు తొందరగా దగ్గర కాలేకపోయాను.

సోనియా కూడా నీకు దగ్గర అయ్యి వాళ్ల నుంచి నిన్ను దూరం చేయాలని అనుకుంది. కానీ తను నీకు చెల్లెలు అన్న ఒకే ఒక బంధం ఆమె చేతులను కట్టిపడేశాయి. నిజానికి సోనియా ముందు నాకు ఈ విషయాల గురించి ఏమీ చెప్పలేదు. కానీ నేను మా ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి చెప్పుకొన్న తర్వాత సోనియా కూడా మీ ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి నాకు చెప్పింది. నేనెప్పుడూ సోనియా దగ్గర ఏదీ దాచలేదు. అలాగే సోనియా కూడా నా దగ్గర ఏదీ దాచలేదు. అన్ని విషయాలు సోనియాకు మీ ఇంట్లో వాళ్ళ ద్వారానే తెలిసాయి. కానీ సుమతి విషయం మాత్రం మీ పిన్ని గారి ద్వారా సోనియాకు తెలిసింది. ఎందుకంటే ఆమెకు ఇంకా ఈ రహస్యాన్ని తనలో దాచుకొని భరించే ఓపిక లేక సోనియాతో ఈ విషయాన్ని చెప్పేసింది.

ఇప్పుడు సోనియా జీవితం గురించి నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. అలాగే నా జీవితం గురించి సోనియాకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. కామిని వదిన మరియు సూరజ్ అన్నయ్యల విషయం కూడా సోనియాకు తెలుసు. కానీ దాని గురించి సోనియాకు కోపం ఏమాత్రం లేదు. కామిని వదిన మరియు సూరజ్ అన్నయ్యల విషయం సోనియాకు ముందు నుంచే తెలుసు. అందుకే నీ మీద సోనియాకు ఎటువంటి కోపం లేదు. ఎందుకంటే అదంతా నువ్వు కామిని వదిన సంతోషం కోసమే చేసావని సోనియాకు తెలుసు.

కామిని వదిన మరియు సూరజ్ అన్నయ్యలకు నువ్వు దూరం అవ్వాలనే సోనియా నన్ను నీకు దగ్గర అవ్వమని చెప్పింది. అది చెప్పినట్టే నేను నీకు దగ్గర అయ్యి కామిని వదిన మరియు సూరజ్ అన్నయ్యల నుంచి నిన్ను దూరం చేశాను. ఇంకా నీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగొచ్చు సన్నీ. నేనేమి నీకు అబద్ధం చెప్పను. అడుగు నువ్వు ఏది అడగాలనుకుంటే అది అడుగు అని అంది కవిత. .... నేను అడగాల్సింది చాలా ఉంది కవిత కానీ నిన్ను కాదు. నేను అడగాల్సిన వ్యక్తులు వేరే ఉన్నారు అంటూ నా కన్నీళ్ళు తుడుచుకుంటూ మేడ మీద నుంచి కిందికి వచ్చాను. కవిత కూడా నా వెనకే కిందికి వచ్చి సోనియా ఉన్న రూమ్ వైపు వెళ్ళిపోయింది. నేను చిన్నికృష్ణ మరియు సుమతిల రూమ్ వైపు వెళ్ళాను.

నేను చిన్నికృష్ణ రూమ్ లోకి వెళ్లి చూసేసరికి అక్కడ కేవలం సుమతి మాత్రమే ఉంది. నా తల్లి,, ఆమెను చూసిన వెంటనే నాకు మళ్ళీ కన్నీళ్లు ఆగలేదు. ఆమె నన్ను చూసి నా దగ్గరికి వచ్చి, ఏమైంది సన్నీ? ఎందుకు అంతలా ఏడుస్తున్నావ్? నీకు ఏమంత కష్టం వచ్చింది? నాతో చెప్పు సన్నీ అని అంది. నేను ఏమీ మాట్లాడకుండా ఆమెను కౌగిలించుకొని ఏడుస్తున్నాను. నా కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాలేక నేను వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. సుమతి నా తల మీద చెయ్యి పెట్టి ప్రేమగా నిమురుతూ, ఏమైంది సన్నీ బాబు? చెప్పు నీ అత్తను కదా. నీకు ఏమంత కష్టం వచ్చింది. చెప్పు సన్నీ బాబు. నీ అత్తతో చెప్పు అని ప్రేమగా అంది. .... అప్పుడు నేను ఆమెను వదిలి కొంచెం వెనక్కి జరిగి ఆమెని చూస్తూ ఏడుపు గొంతుతో, అత్త కాదు అమ్మ,, అత్త కాదు అమ్మ,, అత్త కాదు అమ్మ,, అంటూ నేను ఏడుస్తూ మళ్లీ మళ్లీ అదే మాట చెప్పడంతో సుమతి నన్ను దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని బోరున ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తూనే, అంటే ఆ పిచ్చిది సోనియా నీకు అంతా చెప్పేసింది అన్నమాట. నీతో ఈ విషయం చెప్పొద్దని తనకి నేను చెప్పాను అంటూ ఆమె ఏడుస్తుంటే నేను కూడా ఆమెతో పాటు ఏడ్చాను.

నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అమ్మ? ఇన్ని సంవత్సరాలుగా నన్ను కలవడానికి నువ్వు ఎందుకు రాలేదు అమ్మ? నేను మొదటిసారిగా ఆమెను అమ్మ అని పిలుస్తూ ఉండడంతో ఆమె మరింత ఎక్కువగా ఏడుస్తుంది. మేమిద్దరము అలాగే కౌగిలించుకుని ఏడుస్తూ ఉండగా నా వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది. .... నీకు చెప్పి ఏం చేయాలి? నిన్ను వచ్చి ఎందుకు కలపాలి? నీకు మాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అని చిన్నికృష్ణ నా వెనుక నుంచి కోపంగా అంటున్నాడు. .... అలా అనకండి ప్లీజ్,,,, ఈమె నా తల్లి. మీరు నా తండ్రి. మరలాంటప్పుడు మీరు,,, అని నేను మాట్లాడుతూ ఉండగానే చిన్నికృష్ణ కోపంగా, నేను నీ తండ్రిని కాను. నేను నీ తండ్రి అయి ఉంటే నిన్ను సరిత మరియు అశోక్ ల దగ్గర వదిలే వాడిని కాను అని అన్నాడు. .... అతని మాటలు నాకు కొంచెం కంగారు పుట్టించాయి. సుమతి నా తల్లి అయితే ఆమె భర్త చిన్నికృష్ణ నాకు తండ్రి కాకపోతే మరి నా తండ్రి ఎవరు అయ్యి అంటారు???? సుమతి నా కళ్ళలోని ఆందోళనను గమనించి, నీలో ఉన్న ఆందోళన నాకు తెలుసు సన్నీ. నీ ఆందోళనను నేను దూరం చేస్తాను. నీకు మొత్తం విషయం వివరంగా చెబుతాను అని అంది.
Next page: Episode 098
Previous page: Episode 096