Episode 102
ఇంట్లోకి వెళ్తూ కవిత నాతో మాట్లాడుతూ, నువ్వు తొందరగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సన్నీ. ఈ పిల్లతో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. అప్పటికీ నేను సెక్యూరిటీ ఆఫీసర్లతో ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెబుతూనే ఉన్నాను. అయినా సరే ఇది నా మాట వినడం లేదు. .... ఏం ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయకూడదు? ఇది మన ఇల్లు. మన ఇంట్లోకి మనల్ని వాళ్ళు వెళ్ళనివ్వడంలేదు అంటూ సోనియా కోపంగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. మేము ఏదైనా మాట్లాడితే సోనియా తన కోపాన్ని మా మీద ప్రదర్శిస్తుంది అని ఏమీ మాట్లాడవద్దని నేను కవితకు సైగ చేసి చెప్పాను.
సోనియా ఇంట్లోకి వెళుతూనే లోపల పరిస్థితిని చూసి తన కోపం మరింత ఎక్కువై మాట్లాడుతూ, మా ఇంటిని ఇలాంటి స్థితికి గురిచేసిన వాళ్లు నాకు ఒక్కసారి దొరికితే బాగున్ను. ఒట్టేసి చెబుతున్నాను వాళ్ల ప్రాణాలు తీసేదాన్ని. చూడండి మన ఇంటిని ఎలా తయారు చేశారో. వాళ్ల నోట్లో పురుగులు పడ. కుక్క చావు చస్తారు వాళ్ళు అంటూ సోనియా శాపనార్థాలు పెడుతుంటే నేను కవిత సోనియాను చూసి నవ్వుకున్నాము. అప్పుడే సోనియా మా వైపు చూసే సరికి మేము నవ్వడం ఆపి కామ్ అయిపోయాము.
ఏంటి అలా నవ్వుతున్నారు మీరిద్దరు. రండి వచ్చి హెల్ప్ చేయండి అని అంది సోనియా. .... హెల్పా? హెల్ప్ దేనికి? అని అడిగింది కవిత. .... ఒసేయ్ మొద్దు ఇంటిని క్లీన్ చేయడానికి. ఇంకెందుకు అడుగుతాను మీ హెల్ప్ అని అంది సోనియా. .... కవిత నాతో మాట్లాడుతూ, మనం ఈ పని చేయవచ్చా? మనం ఇంట్లో సామాన్లు చేతితో తాకవచ్చా? సెక్యూరిటీ ఆఫీసర్లు ఏమన్,,,,,, అని అడుగుతూ ఉండగా నేను మధ్యలో మాట్లాడుతూ, నేను ఇప్పుడే ఖాన్ భాయ్ తో మాట్లాడాను కవిత. మనము ఇంట్లో సామాన్లు పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంట్లో ఉండొచ్చు కూడా అని అన్నాను.
నిజానికి నేను ఇంట్లో ఉండాలని అనుకోలేదు. కానీ కాలేజీలో అమిత్ మరియు సురేష్ నాతో చాలా కూల్ గా మాట్లాడిన తీరు మరియు వ్యవహరించిన తీరు చూస్తుంటే ఇక మీద ఇంట్లో ఉండటానికి వాళ్ళ వలన ఎటువంటి ప్రమాదం ఉండదని అనిపించింది. అయినా ఇప్పుడు మా ఇంట్లో వాళ్లు అందరూ దూరంగా సురక్షితంగానే ఉన్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం అనిపించినా ఇప్పుడు నేను రక్షించుకోవాల్సినది కేవలం సోనియాని మాత్రమే. అటువంటి పరిస్థితే ఉత్పన్నం అయితే నేను నా ప్రాణాలను సైతం అడ్డు పెట్టి సోనియాను రక్షించుకోగలను.
ఇక మీదట మనం ఇంట్లో ఉండొచ్చు అని నేను చెప్పగానే సోనియా సంతోష పడిపోతూ ఇల్లు చక్కదిద్దే పనిలో పడింది. కవిత కూడా సోనియాకు హెల్ప్ చేయడానికి సిద్ధమైంది. .... ఓయ్ బ్లాకీ నువ్వేంటి అలా దెయ్యంలా నుంచొనిి చూస్తున్నావు. ఇంటిని శుభ్రం చేయడానికి నువ్వు కూడా ఒక చెయ్యి వెయ్. .... లేదు నేను ఇప్పుడు ఏమి చేయలేను. నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు నేను తినడానికి ఏమైనా పెడితే ఆ తర్వాత ఏదైనా పనిచేస్తాను. అందులోనూ లంచ్ టైం కూడా అయిపోయింది. .... కవిత మాట్లాడుతూ, సరే సన్నీ నేను కిచెన్ లోకి వెళ్లి అక్కడ సామాను సర్ది నేను వంట మొదలు పెడతాను. అంతవరకు నువ్వు కింద ఫ్లోర్ క్లీన్ చేయడానికి సోనియాకు హెల్ప్ చెయ్యు అని అంది. .... అందుకు నేను సోనియా సరేనంటూ అమ్మానాన్నల రూమ్ లోకి వెళ్ళాము. కవిత కిచెన్ లోకి వెళ్లింది. అయినా కిచెన్ లో పెద్ద నష్టం ఏమీ జరగలేదు. ఏవో కొన్ని గిన్నెలు మాత్రం చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
కవిత కిచెన్లోకి వెళ్లి కింద పడి ఉన్న గిన్నెలను వాటి స్థానంలో పెట్టి వంట చేయడానికి ఉపక్రమించింది. మరోవైపు నేను సోనియా అమ్మనాన్నల రూమును క్లీన్ చేయడం మొదలుపెట్టాము. ముందుగా మేము చెల్లాచెదురుగా పడి ఉన్న బట్టలను మడత పెట్టి ఒక పక్కన పెట్టాము. తర్వాత విరిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్న కొన్ని సామాన్లను తీసుకువెళ్లి బయట గేటు దగ్గర పెట్టాము. మేం బయటకు వెళ్లి చూసేసరికి అక్కడ అప్పటి దాకా డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా వెళ్లిపోయారు.
మేము చాలా సేపటినుంచి రూమ్ క్లీనింగ్ చేస్తూ ఉండడం వలన బాగా చెమటలు పట్టి తడిసి పోయాము. అమ్మానాన్నల రూము శుభ్రంగా క్లీన్ చేయడానికి మాకు గంటకు పైనే పట్టింది. ఆ రూమ్ క్లీన్ చేయడం పూర్తయిన తర్వాత మేము పక్కనే ఉన్న మావయ్య రూమ్ లోకి వెళ్ళాము. ఆ రూము స్టోర్ రూమ్ కూడా కావడంతో చాలా ఎక్కువ సామాన్లు పడి ఉన్నాయి. మాకు ఎక్కువగా పని చేసే అలవాటు లేదు. మరీ ముఖ్యంగా సోనియాకు అస్సలు లేదు. అది కిచెన్ లో కూడా ఏమీ పని చేయదు. ఏదో అప్పుడప్పుడు అమ్మకు కూరగాయలు కట్ చేసే విషయంలో కొంచెం సాయం చేస్తుంది. మరోవైపు కవితకు కిచెన్ లో అన్ని పనులు చేయడం వచ్చు.
మేము చెమటలతో పూర్తిగా తడిచి పోయాము. నిజానికి ఇది చలి కాలం అయినప్పటికీ మాకు అలవాటు లేని పని చేస్తూ ఉండడంతో బాగా వేడిగా అనిపించి ఏసి కూడా ఆన్ చేసుకున్నాము. అక్కడ ఎక్కువ సామాన్లు పడి ఉండడంతో మేము ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నా సంగతి సరే గాని సోనియా మాత్రం అలసిపోయి నెమ్మదిగా పనిచేస్తుంది. నాకు బాగా వేడిగా అనిపించడంతో నా టీ షర్ట్ విప్పేసాను. నేను చేసిన పనికి సోనియా నా వైపు తీక్షణంగా చూసింది. అప్పుడు నేను నా ఒంటికి పట్టిన చెమటని చూపిస్తూ సైగ చేయడంతో నాకు బాగా వేడిగా అనిపించి టీ షర్ట్ విప్పానని సోనియాకు అర్థమైంది. టీ షర్ట్ విప్పేసిన తర్వాత నేను ఇంకా కష్టపడవలసి వచ్చింది. ఎందుకంటే సోనియా బాగా అలసిపోవడంతో ఎక్కువ పని చేయలేక పోతుంది.
నేను సోనియా కలిసి ఆ రూమ్ లో పడిపోయి ఉన్న ఒక ఐరన్ బీరువాను తిరిగి దాని ఒరిజినల్ ప్లేస్లో నిలబెట్టే ప్రయత్నం చేసాము. సోనియా బాగా అలిసిపోయి ఉండటంతో ఎక్కువ బలం ఉపయోగించలేకపోతోంది. దాంతో మొత్తం బరువు నా మీద పడుతోంది. కానీ ఆ బీరువాను పైకి లేపడం నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. కానీ నా వైపు నుంచి నేను బీరువాను ఎత్తి పట్టుకున్నాను. కానీ సోనియా మాత్రం తన వైపు పైకి లేపలేకపోతుంది. దాంతో నేను సోనియా వైపు కొంచెం కోపంగా చూసి తన వైపు నుంచి కూడా కొంచెం బలంగా ఎత్తమని సైగ చేశాను. ఎందుకంటే మొత్తం బరువు నా మీద పడుతూ ఉంటే సోనియా మాత్రం తన వైపు పట్టుకుని నిల్చుని ఉంది. నా మీద పూర్తి భారం పడుతూ ఉండటంతో సోనియాను కూడా బలంగా పైకి లేపమని సైగ చేసినప్పటికీ తన వల్ల కావడం లేదు. ఇక చేసేదేమీ లేక నేను బీరువాను కిందకి దించేసాను. బీరువా కింద పడడంతో సోనియా కొంచెం ఊపిరి పీల్చుకుంది. అప్పుడు సోనియా సడన్ గా నా వైపు చూసి నవ్వుతూ నేలపై కూర్చుండి పోయింది.
ఏమైంది నీకు? ఎందుకు అలా నవ్వుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అని అడిగాను. .... లేదు రా అన్నయ్య ఆ బీరువాని లేపడానికి నువ్వు పడే అవస్థ చూసి నాకు నవ్వొస్తుంది. నేను బాగా అలసిపోయాను. అందుకే నేను దానిని పైకి ఎత్తలేక పోయాను అంటూ మళ్లీ నవ్వుతోంది సోనియా. .... అయితే ఇందులో నవ్వడానికి ఏముంది? అంటూ నేను చిటపటలాడుతూ, లే మనం చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది అని అన్నాను. .... కానీ సోనియా నా మాటలు పట్టించుకోకుండా ఇంకా నవ్వుతూనే ఉండటంతో, ఏమైందే నీకు? కొంపతీసి పిచ్చిగానీ పట్టలేదు కదా? ఏ కారణం లేకుండా ఎందుకు అలా నవ్వుతున్నావు? .... ఎందుకో తెలియట్లేదు గాని నాకు బాగా నవ్వొస్తుంది అంటూ సోనియా నవ్వుతూనే ఉంది. .... సరే సరే నవ్వు. నువ్వు అసలే పిచ్చి దానివి. ఇలా కారణం లేకుండా నవ్వేవాళ్ళని పిచ్చివాళ్లు అనే అంటారు. ఎంత నవ్వాలనుకుంటే అంత నవ్వు పనిదేముంది తర్వాత కూడా చేసుకోవచ్చు అని అన్నాను.
నేను అలా అనగానే సోనియా కొంచెం ఆగి మళ్లీ నవ్వడం మొదలు పెట్టింది. .... ఇప్పుడు ఏమైందే నీకు. ఇప్పుడే కదా ఆపావు మళ్లీ అంతలోనే మొదలెట్టావు. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. .... అవునవును నాకు పిచ్చి పట్టింది. అందుకే నవ్వుతున్నాను. నువ్వు కూడా అప్పుడప్పుడు నవ్వు సన్నీ అంటూ సోనియా మళ్ళీ నవ్వుతోంది. .... నాకేమీ ఊరికే కారణం లేకుండా నవ్వే అలవాటు లేదు. నేను నీలాగా పిచ్చోడిని కాదు. .... నేను సోనియాను పిచ్చిది అనడంతో తను నేల మీద నుంచి లేచి నుంచుని, నేను పిచ్చి పట్టి నవ్వుతున్నాను అన్నావ్ కదా ఇప్పుడు చూడు నీకు కూడా ఎలా పిచ్చి పట్టిస్తానో అంటూ నా దగ్గరికి వచ్చి తను ఏం చేస్తుందో నాకు అర్థం అయ్యే లోపు నాకు కితకితలు పెట్టడం మొదలు పెట్టింది. నా ఒంటి మీద టీషర్ట్ లేకపోవడంతో నాకు కొంచెం ఎక్కువగానే గిలిగింతలు మొదలయ్యాయి. దాంతో ఒకవైపు సోనియా నవ్వుతూ నాకు కితకితలు పెడుతుంటే నాకు కూడా నవ్వు వచ్చేసింది. దాంతో ఇద్దరం కలిసి పిచ్చి వాళ్ళ లాగా నవ్వుకున్నాము.
నాకు చాలా ఎక్కువగా గిలిగింతలు కలుగుతూ ఉండడంతో నేను కొంచెం వెనక్కి జరిగాను. నా వెనుక ఒక పరుపు నేలపై పడి ఉండడంతో నేను గిలిగింతలు తప్పించుకోవడానికి వెనక్కి నడుస్తూ ఉంటే సోనియా నాకు కితకితలు పెడుతూ ముందుకు వస్తూ ఉండటంతో నా కాలికి పరుపు తగిలి వెనక్కి పడబోతూ నన్ను నేను పడిపోకుండా రక్షించుకోవడానికి సోనియా చేతిని పట్టుకున్నాను. నేను పడబోతూ సోనియా చేయి పట్టుకోవడంతో నాతో పాటు సోనియా కూడా పరుపు మీద పడిపోయింది. నేను పరుపు మీద వెల్లకిలా పడి పోగా సోనియా నా ఛాతి మీద పడింది.
పడి పోయిన తర్వాత కూడా సోనియా నా చాతిమీద తన తలను ఆనించి ఇంకా నవ్వుతూనే ఉంది. తన చేతులు కూడా నా చాతి మీదే ఉన్నాయి. కొంతసేపు అలా నవ్విన తర్వాత తను నా నగ్న దేహంపై పడిందన్న విషయం గుర్తుకు వచ్చి తన తలను పైకెత్తి నా వైపు చూసింది. ఇంకా తన మొహంలో చిరునవ్వు అలానే ఉంది. తను అలా నవ్వుతూనే నా వైపు మరియు నా ఛాతీ వైపు చూసి తను నా నగ్న దేహానికి అతుక్కుని ఉండడంతో ఒక్కసారిగా తన నవ్వు మాయమైపోయింది. తను నా ఛాతీ వైపు చూసి మళ్లీ నా మొహం వైపు చూసింది. తను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో తనకు అర్థమై కొంచెం కంగారు పడుతోంది.
సోనియా తన రెండు చేతులను నా ఛాతిపై ఆనించి పైకి లేవడానికి ప్రయత్నించింది. కానీ నాకు బాగా చెమటలు పట్టి ఉండడంతో తను పైకి లేవబోయే క్రమంలో తన చేతులు నా శరీరంపై జారిపోయి మళ్లీ దబ్బున నా మీద పడి నన్ను అతుక్కుపోయింది. తను అలా పడిపోవడంతో నాకు నవ్వాగలేదు. తను తల పైకెత్తి నవ్వుతున్న నన్ను కొంచెం కోపంగా చూసింది. అయినప్పటికీ ఇంకా నేను నవ్వుతూనే ఉండడంతో తను మళ్ళి నా వైపు కోపంగా చూసి పైకి లేవడానికి ప్రయత్నించి మళ్ళీ నా మీద పడిపోయింది. ఈ సారి నా మీద పడిన తర్వాత మళ్లీ ఆమె లేవలేదు. ఆమె చేతులు నా వంటి మీద జారిపోతూ ఉండటాన్ని గమనించి నేను నా చేతులను సోనియా భుజాలపై వేసి పైకి లేపి పట్టుకున్నాను. అప్పుడు సోనియా తన తలను పైకెత్తి నా వైపు చూస్తూ కొంచెం ముందుకు కదిలింది. నాకెందుకో కొంచెం తేడాగా అనిపించింది. తన మొహంలో బేలతనం కనపడుతూ ఇంకా నా మీదకు ముందుకు జరుగుతోంది.
అంతవరకూ తన తల నా ఛాతీ దగ్గర ఉండేది కాస్త ఇప్పుడు నా భుజాల పైన నా మెడ దగ్గరకు చేరుకుంది. నేను నా చేతులతో ఆమె భుజాలు పట్టుకొని కొంచెం పైకి లేపి ఉంచాను. ఆమె చేతులు నా దేహంపై నెమ్మదిగా కదులుతున్నాయి. నా చేతులు కూడా బాగా చెమట పట్టి ఉండడంతో సోనియా శరీరం కోమలంగా నాజూకుగా ఉండడంతో నా చేతులు ఆమె భుజాల పైనుంచి జారిపోవడంతో ఆమె మళ్ళీ నా మీద పడింది. ఇప్పుడు సోనియా మొహం నా కుడి భుజం మెడ వంపుల్లో ఉంది. బహుశా సోనియా బాగా వేడెక్కి ఉన్నట్టుంది. ఏం చేయాలో తెలియని స్థితిలో తన చేతులను నా భుజాల దగ్గర నుంచి నా నడుము వరకు అటు ఇటు నిమురుతూ తన శ్వాస వేగంగా తీసుకుంటోంది.
తను బాగా వేడెక్కిపోయి ఉందని నా మెడ వంపులో తెలుస్తుంది. అలాగే తన గుండె వేగంగా కొట్టుకుంటుంది అని నా ఛాతి పైన తెలుస్తుంది. అప్పుడు నేను తన మొహం వైపు చూడగా తన జుట్టు మొహానికి అడ్డంగా పడుతుంది. నేను నా చేతితో జుట్టును తన చెవి వెనక జరపగా తన కళ్ళు ఆరమోడ్పులై నాకెందుకో కొంచెం తేడాగా అనిపించింది. తనకు మత్తెక్కి నిషాలో ఉన్నట్టు అనిపించింది. తన పరిస్థితిని చూసి నేను కూడా కొంచెం వేడెక్కినప్పటికీ నేను ఏమి చేయలేను. ఎందుకంటే నేను మళ్ళీ ఏదైనా చేస్తే సోనియాతో గొడవ పడాల్సి వస్తుంది. అందుకే నేను ఏమి చేయకుండా సోనియా,, సోనియా,, అంటూ నెమ్మదిగా పిలిచాను.
సోనియా నా మాట వినిపించుకోకుండా చాలా పరధ్యానంగా ఉంది. తను అలా నన్నే చూస్తూ నా మాట వినిపించుకోకుండా పరధ్యానంగా తను ఏ స్థితిలో ఉందో నాకు తెలిసేసరికి నాకు కొంచెం కంగారు మొదలైంది. నేను ఏదైనా మాట్లాడి లేదా ఏదైనా చేసేలోపు సోనియా నా వైపు చూస్తూ నాకు దగ్గరగా జరుగుతూ తన కళ్ళు మూసుకుని ఏం జరుగుతుందో నాకు అర్ధం అయ్యే లోపు తన పెదవులను నా పెదవులతో తగిలించి నన్ను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది. నా చేతులు ఒకటి తన తలపైన మరొకటి తన భుజం పైన ఉన్నాయి. ఆమె రెండు చేతులు నా నడుముకు ఇరువైపులా వేసి నిమురుతూ ఉంది.
ముందు తను నన్ను ముద్దు పెట్టుకున్నప్పటికీ నేను ఆమె ముద్దుకు రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ తర్వాత ఇక ఆగడం నా వల్ల కాక నేను ఆమె పెదవులను చీకడం మొదలుపెట్టాను. ఆమె కూడా అంతే జోష్ తో నా పెదవులను చీకుతోంది. ఇప్పుడు నా చేతులు ఆమె వీపు పైకి చేరి తన టీ షర్ట్ లోకి దూరి తన వీపును నిమురుతూ ఉన్నాయి. నా చేతులు ఆమె నగ్న దేహాన్ని తాకగానే ఆమె మరింత రెచ్చిపోతూ నన్ను ముద్దు పెట్టుకుంటుంటే నా పరిస్థితి దారుణంగా తయారై నేను కూడా ఆమె ముద్దుకు రెస్పాన్స్ ఇస్తున్నాను. అప్పుడే డోర్ దగ్గర నిల్చొని మా వైపు చూస్తూ ఉన్న కవిత మాటలు వినబడ్డాయి.
కవిత డోర్ దగ్గర నిల్చొని నవ్వుతూ మా వైపు చూస్తూ, లైలా మజ్నులు ప్రేమించుకోవడం అయిపోతే ఇక భోజనం చేద్దామా? అని నవ్వుతూ అంది. కవిత మాట వినపడగానే, ఊరిలో నేను కవిత సోనియాకు దొరికిపోయినప్పుడు ఎలా అయితే భయపడ్డామో, ఇప్పుడు సోనియా నేను కవితను చూసి అలాగే భయపడ్డాము. ఊర్లో మేము సోనియా దొరికిపోయినప్పుడు కవిత ఎలాగైతే సిగ్గుల మొగ్గ అయ్యిందో ఇప్పుడు సోనియా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. సోనియా నా మీద పడుకొని కవిత వైపు చూసి తను ఏ స్థితిలో ఉందో గమనించి వెంటనే నా మీద నుండి పక్కకి జారిపోయి లేచి నిల్చుంది. అప్పుడు కవిత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సోనియా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ డోర్ వైపు చూస్తూ ఉండిపోయింది. కవిత వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చి నా పక్కన కూర్చుని నా ఛాతి మీద ఒక దెబ్బ వేసి, నువ్వు ఎప్పటికీ మారవు సన్నీ. ఎప్పుడు చూసినా తప్పుడు పనులు చేస్తూనే ఉంటావు అని అంది.
ఇప్పుడు నేనేం చేశాను? చేసింది అంతా నువ్వే కదా. అందులో నా తప్పేముంది? అని అన్నాను. .... తప్పంతా నీదే. నువ్వు టీ షర్టు ఎందుకు విప్పావు? నన్ను నీ మీద ఎందుకు పడనిచ్చావు? నేను అదంతా చేస్తుంటే నన్ను ఎందుకు ఆపలేదు? నేనేదో మత్తులో పడి అలా చేశానే అనుకో కానీ నీ బుద్ధి ఏమైంది? నువ్వు నా వీక్ మూమెంట్ ను ఉపయోగించుకోకుండా నన్ను ఎందుకు ఆపలేదు? చెప్పు ఎందుకు ఆపలేదు నన్ను? నన్ను ఆ పని చేయకుండా ఎందుకు ఆపలేదు? అంటూ చిన్నగా ఏడుస్తూ నా ఛాతి పైన కొడుతూ, చెప్పు ఎందుకు ఆపలేదు? నేను ఏ పని అయితే జరగకూడదు అని భయపడుతానో ఆ పని చేయకుండా నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు? చెప్పు సన్నీ,, చెప్పు,, చెప్పు. .... నేను,, అది,, నాకు,, నేను అది,, .... చెప్పు ఏం మాట్లాడవేంటి? నన్ను ఎందుకు చేయనిచ్చావు? అంటూ ఏడుస్తూ అడుగుతోంది. .... ఎందుకంటే నేను కూడా మత్తులో మునిగి పోయాను. నువ్వు నాకు అంత దగ్గరగా ఉండే సరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను. నన్ను క్షమించు, కానీ అందులో నా తప్పేముంది? అని అన్నాను.
లేదు సన్నీ నువ్వు కంట్రోల్ లో ఉండాల్సింది. నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను తెలివిగా ఉండి నిన్ను ఎలా ఆపేదాన్నో ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు తెలివిగా ఉండి నన్ను ఆపాల్సింది. ఎందుకంటే మనమిద్దరం కంట్రోల్ తప్పితే తప్పు జరిగిపోతుంది. మొత్తం తప్పుగానే జరుగుతుంది. .... నా పరిస్థితి కూడా అలాగే ఉండడంతో నేను మాత్రం ఏం చేయగలను? అయినా ఇందులో తప్పేముంది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అందులో తప్పేముంది? .... తప్పే సన్నీ అంతా తప్పే. మనం అలా చేయకూడదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నీ శరీరాన్ని కాదు. కానీ నువ్వు మాత్రం నా శరీరాన్ని ప్రేమిస్తున్నావు. అందుకే నువ్వు ఎప్పుడూ నా శరీరాన్ని లొంగతీసుకోవాలి అనే చూసావు. అప్పుడు నేను నిన్ను ఆపేదాన్ని. కానీ ఈరోజు నేను కంట్రోల్ తప్పడంతో నీ కోరిక తీర్చుకోవడానికి నన్ను లొంగతీసుకోవడానికి నీకు అవకాశం దొరికింది.
లేదు,, లేదు అది తప్పు సోనియా. నీ శరీరం నన్ను నీకు దగ్గరగా వచ్చేలా ఆకర్షించి ఉండవచ్చు. కానీ నా ప్రేమ కేవలం నీ శరీరం కోసం మాత్రమే కాదు. .... మరి అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు? నన్ను ఆ పని ఎందుకు చెయ్యనిచ్చావు? నీ ప్రేమ నా శరీరం కోసం మాత్రమే కాకపోతే అది నువ్వు నిరూపించు సన్నీ. నా శరీరాన్ని కాకుండా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నిరూపించు సన్నీ అంటూ ఏడుస్తూ సోనియా రూమ్ లో నుంచి బయటికి వెళ్లిపోయింది.
అప్పుడు నేను ఆలోచనలో పడిపోయాను. జరిగిన దాంట్లో నా తప్పేముంది? తప్పు చేసింది సోనియా అయినప్పుడు అందుకు నేను కారణం ఎలా అవుతాను? అప్పుడు నేను ఒకసారి నా చాతి వైపు చూసుకున్నాను. నా దేహం నగ్నంగా తడిచి ఉండడం చూసి ఇదే నా తప్పు అని అనుకున్నాను. ఎలాగయితే నేను సోనియా శరీరాన్ని చూసి కంట్రోల్ తప్పుతానో అలాగే సోనియా కూడా నా శరీరాన్ని చూసి కంట్రోల్ తప్పింది అన్నమాట. కానీ ఇప్పుడు చాలా జరిగిపోయింది ఇక మీదట నేను తనకి దూరంగా ఉండాలి. ఇప్పుడు సోనియా కూడా నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇప్పుడు తను కూడా కంట్రోల్ తప్పుతోంది. తప్పు ఎవరు చేసినా నష్టం జరిగేది నాకే. నేను తప్పు చేసి సోనియాను దూరం చేసుకోవాలని కోరుకోవడం లేదు.
నేను అక్కడి నుంచి లేచి ఫ్రెష్ అయ్యి నా టీ షర్ట్ వేసుకొని రూమ్ లో నుంచి బయటకు వచ్చాను. అక్కడ సోనియా మరియు కవిత కూర్చుని ఉండడంతో నేను కూడా వెళ్లి ఒక కుర్చీలో కూర్చున్నాను. కవిత ప్లేట్లో భోజనం వడ్డించగానే నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా తింటున్నాను. మేము ఎవరము మాట్లాడుకోక పోవడంతో ఇల్లు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. నేను మౌనంగా తల దించుకుని ప్లేటు వంక చూస్తూ భోజనం చేస్తున్నాను. ఎందుకంటే నాకు వాళ్ళిద్దరి కళ్ళల్లోకి చూసే ధైర్యం లేకపోయింది. అప్పుడే నిశబ్దాన్ని చేధించుకుంటూ సోనియా ఫోన్ మోగింది. సోనియా ఫోన్ అందుకుని దూరంగా వెళ్లి మాట్లాడుతుంది. నేను సోనియా వైపు చూడగా దిగులుగా ఉన్న తన మొహంలో ఫోన్ లో మాట్లాడుతుండగా చిన్న చిరునవ్వు వెలిసింది. సోనియా కొంచెం సేపు ఫోన్ మాట్లాడి తిరిగి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది.
ఫోన్ ఎవరి దగ్గర నుంచి సోనియా? అంటూ కవిత అడిగింది. .... అమ్మ ఫోన్ చేసింది. మనల్ని కలవడానికి రమ్మంది. వచ్చేటప్పుడు తనకు కొంచెం బట్టలు శోభక్క కు కూడా కొత్త బట్టలు తీసుకొని రమ్మంది అని అంది సోనియా. .... వెంటనే కవిత, వావ్,, అయితే తొందరగా భోజనం చెయ్ షాపింగ్ కి వెళ్దాం. మనం మాల్ కి వెళ్లి చాలా రోజులు అయింది అని అంది. .... మళ్ళీ కవిత మాట్లాడుతూ, సన్నీ నువ్వు కూడా తొందరగా భోజనం చేసి తయారవు మనం అందరం కలిసి షాపింగ్ కి వెళ్దాం అని అంది. ....
అందుకు వెంటనే సోనియా, వద్దు మనం ఇద్దరమే షాపింగ్ కి వెళ్దాం. వాడి అవసరం లేదు అని అంది. .... అరే తనని కూడా తీసుకుని వెళ్లాం. అయినా సన్నీ లేకుండా మనల్ని ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు తనని కూడా తీసుకు వెళ్ళాలి కదా అని అంది కవిత. .... వాడిని మనతోపాటు తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం ఎదురైతే మనమే హ్యాండిల్ చేసుకుందాము. అందుకు వాడిని తీసుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని అంది సోనియా.
నేను మధ్యలో కల్పించుకొని మాట్లాడుతూ, ఒక ఫ్రెండ్ గా లేదంటే ఒక అన్నయ్య లాగా నన్ను తీసుకొని వెళ్లకపోయినా కనీసం ఒక డ్రైవర్ లాగా అయినా నన్ను తీసుకొని వెళ్లొచ్చు కదా అంటూ నేను కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను ఎలాగైనా వాళ్లతో కలిసి వెళ్ళాలి. వాళ్ళిద్దర్నీ ఒంటరిగా పంపించి నేను రిస్కు తీసుకోలేను. రూమ్ లోకి వెళ్లి టీ షర్ట్ మార్చుకుని బయటకు వచ్చాను. తర్వాత సోనియా కవిత అమ్మ రూంలోకి వెళ్లి తయారయ్యి రావడంతో మేము ముగ్గురం మాల్ కి బయల్దేరాము. నేను కారు డ్రైవ్ చేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ వెనక కూర్చొని నిజంగానే నన్ను డ్రైవర్ ని చేసేసారు.
అలా వెళ్తూ ఉండగా ఇందాక సోనియా నాకు కితకితలు పెడుతూ ఉన్న సందర్భం గుర్తుకు వచ్చింది. ఇద్దరము చిన్నప్పట్నుంచి ఒకే దగ్గర ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసే ఆడుకుని గెంతులు వేసేవాళ్ళం. ఎప్పుడు నేను అలిగినా తను నన్ను బతిమాలేది. అలాగే తను ఎప్పుడు అలిగినా నేను బ్రతిమాలేవాడిని. తను తన అందమైన అమాయకమైన మొహంతో నన్ను సంతోషపెడితే నేను నా కోతి చేష్టలతో తనను నవ్వించే వాడిని. అప్పుడప్పుడు ఒకరినొకరు కితకితలు పెట్టుకొని బాగా నవ్వుకునే వాళ్ళం. కానీ ఎప్పటి నుంచి అయితే నా మనసు మరియు బుర్ర సెక్స్ కోరికలతో నిండిపోయిందో అప్పటి నుంచి మా మధ్య ఆడుకోవడం సరదాగా నవ్వుతూ గడపడం అనేది ఆగిపోయింది. నిజంగా సెక్స్ కోరికలు నన్ను నా చెల్లెలితో నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకోవడం మరిచిపోయే అంతలా మార్చేశాయా? ఇప్పుడు మా మధ్య అలగడాలు బ్రతిమలాడుకోవడాలు అస్సలు లేకుండా పోయాయి. ఇప్పుడు మా మధ్య ఒక విచిత్రమైన సంబంధం నడుస్తుంది.
మేము మాల్ కి చేరుకుని కారు పార్క్ చేసి మాల్ లోపలికి వెళ్తున్నాము. కానీ ఈ రోజు కవిత మరియు సోనియా ముందు నడుస్తూ ఉంటే నేను వాళ్లకి 10-12 అడుగుల దూరంలో నడుస్తున్నాను. వాళ్ళు ఒక షోరూమ్ లోకి వెళ్లగా నేను బయట నిల్చున్నాను. అలా 2-3 గంటలపాటు రకరకాల షాపులోకి వెళ్లి బయటకు వస్తున్నారు. నేను వాళ్ళ వెనుక వాళ్లు నా చేతికి ఇచ్చిన బ్యాగులు పట్టుకొని తిరుగుతున్నాను. ఒరేయ్ సన్నీ ఈరోజు నువ్వు ఈ ఇద్దరి అమ్మాయిలకి నిజంగానే డ్రైవర్ వి అయిపోయావురా అని మనసులో అనుకున్నాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక షాపులోకి వెళ్లగా నేను బయట నిల్చున్నాను. కొంతసేపటికి కవిత బయటకు వచ్చి షాపింగ్ చేసిన బ్యాగులను నా చేతికి అందించి, ఇందాక ఇంట్లో ఏం జరిగింది సన్నీ? అని అడిగింది.
ఏమో తెలియదు కవిత. ఏం జరిగిందో నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ నీ మీద ఒట్టేసి చెబుతున్నాను జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. ఇంతకుముందు నేను చాలా తప్పులు చేశాను ఇప్పుడు కూడా చేస్తున్నాను అని నాకు తెలుసు. కానీ ఈ విషయంలో మాత్రం నా తప్పేమీ లేదు. .... నీ తప్పేమీ లేదని నాకు తెలుసు. సోనియా నాకు మొత్తం విషయం చెప్పింది. కానీ తెలిసో తెలియకో నీ తప్పు కూడా కొంచెం ఉంది. నీ వల్లనే సోనియా కంట్రోల్ తప్పింది. మరి నువ్వు ఎందుకు దానిని ఆపలేదు. నువ్వు దానిని ఆపి ఉండాల్సింది. అసలే అది నీతో ప్రేమలో పడి చాలా భయపడుతుంది. పైగా మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం వలన అది కావాలనుకున్నా నువ్వు నేను కలిసి చేసుకునే పనులు అది నీతో చేయలేదు.
అది సమాజానికి మరియు తనకు తానే భయపడుతోంది. తానుగా ఏదైనా తప్పు చేసి ఆ విషయం అందరికీ తెలిస్తే తను తట్టుకోలేదు. మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అంతవరకు బాగానే ఉన్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళు దానిని అర్థం చేసుకోలేరు. అందుకే ప్లీజ్ నువ్వు దానికి దూరంగా ఉండు. ఒకవేళ అదే నీ దగ్గరకు వచ్చినా తనని దూరం పెట్టు. ప్లీజ్ సన్నీ చెప్పు అలాగే చేస్తావు కదా. చెప్పు సన్నీ , ప్లీజ్ నాకోసం. చూడు నేను దానికి బెస్ట్ ఫ్రెండ్ ని నేను దానిని ఇలా చూడలేకపోతున్నాను. ఇదివరకు నువ్వు దాని దగ్గరికి వెళ్ళినంత వరకు పర్వాలేదు. కానీ ఇప్పుడు అదే నీ వైపు ఆకర్షితురాలు అవుతూ ఉండడంతో దానికి మరింత భయం పట్టుకుంది. చెప్పు,, అది ఎప్పుడు నీ దగ్గరకు వచ్చినా నువ్వు దానిని దూరం పెడతానని చెప్పు సన్నీ.
కవిత ఏం మాట్లాడుతుందో నాకు అర్థమయ్యింది. సరే కవిత నేను తన దగ్గరకు వెళ్లను. అలాగే తను నా దగ్గరికి వచ్చినా నా నుంచి దూరం పెడతాను. నేను తనని ప్రేమిస్తున్నాను అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. తప్పు నాదైనా తనదైనా ఇంకెప్పుడూ తనను హార్ట్ అవ్వనివ్వను. కవిత నా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి మళ్లీ షాప్ లోకి వెళ్లి పోయింది. కొంతసేపటి తర్వాత వాళ్ళ షాపింగ్ పూర్తవడంతో మేము ముగ్గురము పార్కింగ్ వైపు వెళ్తున్నాం. వాళ్ళిద్దరూ ముందు నడుస్తుంటే నేను వాళ్ళు ఇచ్చిన బ్యాగులను పట్టుకొని వాళ్ల వెనుక 4-5 అడుగుల దూరంలో నడుస్తూ ఉండగా వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. .... నువ్వు సన్నీతో మాట్లాడావా? అని అడిగింది సోనియా. .... ఆ,, ఆ మాట్లాడాను. తనకి అంతా అర్థమయింది. ఇకమీదట తను నీ దగ్గరకు రాడు. ఒకవేళ నువ్వే తన దగ్గరకు వెళ్ళినా నిన్ను దగ్గరకు రానివ్వడు. కానీ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు భయంగా ఉంది. అయినా మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు ఆ పనులు చేసుకోవడం తప్పు ఎలా అవుతుంది అని అంది కవిత.
నీకు అంతా తెలుసు కదా కవిత మళ్లీ ఎందుకు అడుగుతున్నావ్. మేము అలాంటి పనులు చేసుకోలేము అని నీకు బాగా తెలుసు. ఒకవేళ ఆ విషయం అందరికీ తెలిసిపోతే ఎంత పరువు పోతుందో నువ్వే ఒక్కసారి ఆలోచించి చూడు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం మమ్మల్ని అటువంటి పనులు చేసుకోవడానికి ఒప్పుకోదు ఇక నేనెలా,,,,,, .... అప్పుడు నేను వేగంగా ముందుకు కదిలి సోనియా చెయ్యి పట్టుకుని ఆపాను. తను ఒక్కసారిగా కంగారుపడి వెనక్కు తిరిగి నా వైపు చూసింది. .... నీకు చుట్టూ ఉన్న మనుషుల నుంచి భయంగా ఉందా? వాళ్ళు ఏదో అనుకుంటారని నువ్వు నన్ను ప్రేమించడం మానేస్తావా? అని నేను అడుగుతూ ఉండగా మధ్యలో కవిత కల్పించుకుని, సన్నీ వదులు అందరూ చూస్తున్నారు అని అంది. .... వద్దు కవిత నువ్వు మధ్యలో మాట్లాడవద్దు. ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం అని అన్నాను. .... అప్పుడు సోనియా కొంచెం కోపంగా మాట్లాడుతూ, వదిలు సన్నీ అందరూ చూస్తున్నారు అని అంది.
చుట్టూ ఉన్న సమాజం గురించి నాకేమీ భయం లేదు. అయినా నువ్వు ఎప్పటినుంచి ఈ సమాజానికి భయపడటం మొదలు పెట్టావు. బైక్ మీద నా వెనుక కూర్చొని పిచ్చిదానిలా నవ్వుతూ తిరిగే రోజులు మర్చిపోయావా? వర్షం పడేటప్పుడు నడిరోడ్డు మీద నాతో కలిసి ఆటలాడుకునే విషయాన్ని మర్చిపోయావా? మనం ఎక్కడ ఉన్నాము అని మర్చిపోయి నాతో సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ తిరగడం మర్చిపోయావా? అప్పుడు ఈ సమాజం గురించి నీకు భయం అనిపించనప్పుడు, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తూ సమాజానికి ఎందుకు భయపడుతున్నావు. ఈ సమాజానికి అందులో ఉండే మనుషులను నువ్వు ఎందుకు అంతలా పట్టించుకుంటున్నావు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈరోజు చూస్తారు, రేపటి వరకు మాట్లాడుకుంటారు, ఆ మరుసటి రోజు మర్చిపోతారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏం మాట్లాడుకుంటారు? అనేది నాకు అనవసరం. నిన్ను ప్రేమించడానికి చుట్టూ ఉన్న వాళ్ళ అందరి పర్మిషన్ నాకు అవసరం లేదు. నేను ఎవరిని ప్రేమిస్తాను ఎవరిని ప్రేమించను అనే విషయాన్ని అడిగే హక్కు ఎవరికీ లేదు.
నాకు కూడా ఈ సమాజం గురించి ఎటువంటి భయం లేదు సన్నీ. కానీ మన ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించే నా భయం అంతా. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది. అదే గనుక జరిగితే నేను సిగ్గుతో చచ్చిపోతాను అని అంది సోనియా. .... నీకు నాకు మధ్య ఉన్న బంధం గురించి నేను ఏమి చేయలేను కానీ చుట్టూ ఉన్న సమాజం కోసం నేను ఎంతకైనా తెగించగలను సోనియా. .... ఓహో,, అలాగా! అయితే ఏం చేస్తావ్ ఈ సమాజాన్ని? నాకు కూడా చెప్పు. ఈ సమాజాన్ని పట్టించుకోలేనంత ధైర్యం ఏముంది నీలో? అని అడిగింది సోనియా. .... అప్పుడు నేను ఏమీ మాట్లాడకుండా నా చేతిలో ఉన్న బ్యాగులను కింద పడేసి సోనియాకు దగ్గరగా వెళ్లి తనను గట్టిగా కౌగిలించుకొని తన పెదవుల పైన ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అక్కడున్న వారంతా మా వైపే చూస్తున్నారు. నేను అలా అతుక్కొని ముద్దు పెట్టుకుంటూ ఉంటే సోనియా చేతిలో ఉన్న బ్యాగులు కింద పడ్డాయి.
కొంతసేపటి తర్వాత మేమిద్దరం విడిపోయాము. అప్పుడు సోనియా నా వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తోంది. మరోవైపు కవిత పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు నేను ఏం చేశానో నాకే ఆశ్చర్యంగానూ అయోమయంగానూ మరియు కొంచెం కంగారుగానే ఉంది. అప్పుడు నేను మాట్లాడుతూ, చూడు ఇప్పుడు మనం చేసిన పనికి ఎవరైనా మనల్ని పట్టించుకున్నారేమో చూడు. కొద్ది క్షణాలు మన వైపు చూసి మళ్లీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. .... సోనియా ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. అప్పుడు కవిత కింద పడ్డ బ్యాగులు అన్నింటిని పట్టుకుంటూ ఉండడంతో నేను కూడా తనకు హెల్ప్ చేసి బ్యాగులు అన్ని పట్టుకుని ఇద్దరము పార్కింగ్ దగ్గరకు నడుస్తున్నాము. .... ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి సన్నీ? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలే ఆ పిచ్చిది చాలా బాధ పడుతూ ఉంది. దానికి తోడు నువ్వు అందరి ముందు ఇలా చేస్తే పాపం ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో ఏంటో? అసలు నీకు ఏమైంది?
ఏమో కవిత, మీ ఇద్దరి మాటలు విన్న తర్వాత ఇక ఆగలేకపోయాను. అయినా నన్ను ప్రేమించడానికి చుట్టూ ఉన్న మనుషులకు ఎందుకు భయపడాలి? ఇంతకుముందు ఎప్పుడూ తను సమాజానికి భయపడడం నేను చూడలేదు. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు నేనే నలుగురి మధ్యలో ఫ్రీగా ఉండడానికి గాని నవ్వుతూ సరదాగా గడపడానికి గాని భయపడితే సోనియానే నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ల కోసం భయపడాల్సిన పనిలేదు నువ్వు సరదాగా నవ్వుతూ ఉండు అని నాకు ధైర్యం చెప్పేది.
నువ్వు ఈ సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్లను పట్టించుకుంటే వాళ్ళు నిన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వరు అని చెప్పేది. ఇప్పుడు అదంతా తలుచుకుంటూ ఉంటే నా బుర్ర పాడైపోతుంది అని అన్నాను. .... నేను అర్థం చేసుకోగలను సన్నీ. కానీ నువ్వు దాని పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు తన మనసులో ఏమి అనుకుంటుందో ఏమో? అయినా మాల్ లో అందరి ముందు సోనియాని ముద్దు పెట్టుకున్నావు చూడు, అందుకు మాత్రం నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. నీకు ధైర్యం చాలా ఎక్కువే అని ఒప్పుకొని తీరాలి. నీ ప్లేస్ లో మరొకడు ఎవరైనా ఉండి ఉంటే ఈ పాటికి సోనియా చేతిలో చచ్చేవాడు అంటూ నవ్వుతూ అంది కవిత.
ఆ రోజు కాలేజీలో నిన్ను కూడా ముద్దు పెట్టుకునేంత ధైర్యం నాలో ఉంది కవిత. కానీ నువ్వే భయపడి పారిపోయావు. లేదంటే కాలేజీలో అందరి ముందు నిన్ను ముద్దు పెట్టుకోవడానికి నేనేమీ భయపడను. .... అవును నువ్వు ఒక పెద్ద పిచ్చోడివి అని నాకు తెలుసు. చూడు ఈ రోజు నీ పిచ్చితనం ఏం చేసిందో? పాపం సోనియాను తలచుకుంటేనే నాకు జాలిగా ఉంది అంటూ కవిత నవ్వడంతో నేను కూడా తనతోపాటు నవ్వాను. మేము పార్కింగ్ దగ్గరకు చేరుకునే సరికి సోనియా కారుకు కొంచెం దూరంగా నిలుచుని ఉంది. నన్ను చూసి వెనక్కి తిరిగిపోయింది. నేను తన దగ్గర నుంచి దాటుకొని కార్ దగ్గరికి వెళ్లి బ్యాగులు అన్ని కార్ లో పెట్టాను. కవిత సోనియా దగ్గరకు వెళ్లి తనతో మాట్లాడుతోంది. అప్పుడే నేను ఎవరో ఒకరు మా వైపే చూస్తూ ఉండటం గమనించాను. కానీ నేను అతన్ని గుర్తు పట్టలేక పోయాను. ఎందుకంటే అతను ఒక టోపీ పెట్టుకొని కళ్ళకు నల్లని కళ్ళజోడు పెట్టుకున్నాడు. నేను అతని వైపు చూసే సరికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.