Episode 52
మేము ఇద్దరం అలాగే మెలుకునే ఉన్నాం. ఇద్దరం ఒకరి కళ్ళలో ఒకరం చూసుకుంటూ ఉన్నాం. నిజానికి నాకు ఇంతలోపు ఏరెక్ట్ కావాలి కానీ నేను తనకి నాది ప్రేమ అని తెలియజేయడానికి అలాగే అదుపులో పెట్టుకున్నా. తను నన్ను కన్నార్పకుండా చూస్తూనే ఉంది. నేను కూడా తనని అలాగే హగ్ చేసుకుని కన్నార్పకుండా చూస్తున్నా. ఇద్దరం ఒకరిని ఒకరం తీక్షణంగా రాత్రి అంతా చూసుకున్నాం. నాది తన పువ్వు కు తగులుతున్నా కూడా ఏమీ ఎరెక్షన్ కాలేదు. ఎందుకు అంటే నిజంగా నాకు తన మీద అలాంటి ఒపీనియన్ లేదు ఇప్పుడు. అందుకే అలాగే తన పువ్వు కు నొక్కి పెట్టి
తన కళ్ళలోకి చూస్తూనే ఉన్నా. ఎంత సేపు అయ్యిందో తెలీదు కానీ నా డైలీ మార్నింగ్ అలారం నాలుగు నర కు మోగగానే నా కళ్ళని పక్కకు తిప్పి దాని వంక చూసా. అంతవరకు నేను తననే చూస్తూ ఉన్నా కన్నార్పకుండా. తను కూడా నన్నే చూస్తూ ఉంది అస్సలు తగ్గకుండా. నేను టైం వంక చూసి మెల్లిగా పట్టు సడలించాను. తనని నా కౌగిలి నుండి వొదిలేసి చిన్నగా పైకి లేచ. తను ఊపిరి పీల్చుకుంటూ వెల్లకిలా పడుకుంది. బహుశా రాత్రంతా ఒకే పొజిషన్లో ఉండడం తో తనకి కాస్త బాడీ పట్టేసినట్లు ఉంది. నేను తనని ఒక చూపు చూసి ఇదీ నేనంటే అని కళ్లతోనే తనకి చెప్తూ పైకి లేఛా. పైకి
లేచి డ్రెస్ వేసుకుని తన వంక చూసి మా నాన్న ఇంట్లో ఉన్నాడు త్వరగా బట్టలు వేసుకో అని చెప్పేసి అక్కడ నుండి బయటకు వచ్చా. అలా వచ్చి సోఫా లో పడుకున్నా. ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలీదు
కానీ ఫుల్ గా నిద్రపోయా. పొద్దున ఎవరో లేపుతుంటే మెలుకువ వచ్చింది. మేడం నా బుజం తడుతూ ఉంది. నేను పైకి లేచి తన వంక చూసా.
మేడం తట్టి లేపుతుంటే కళ్ళు తెరిచి చూసాను. అక్కడ మా నాన్న నిలబడి నన్నే చూస్తూ కనిపించాడు. నేను వెంటనే పైకి లేస్తూ ఏంటి అన్నట్లుగా చూసా. మా నాన్న ఏంట్రా ఇక్కడ పడుకున్నావ్ అని అడిగాడు. నేను అదీ రాత్రి దోమలు కుడుతుంటే అని అంటూ మా నాన్న వంక చూసి అన్నా. మా నాన్న సరే సరేలే పోయి ముఖం కడుక్కొపో అని అంటూ అంతలోనే నా కళ్ళని చూసి ఏంటి ? నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయ్ రాత్రి నిద్రపోలేదా ? అన్నాడు. నేను మేడం వంక ఒక లుక్ ఇచ్చి లేదు నాన్న దోమలు ఎక్కువయ్యాయి అస్సలు నిద్ర పట్టలేదు అందుకే అని అన్నా. మా నాన్న సరేలే అంటూ
అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే నేను మేడం వంక చూసా. మేడం నేను ఒక్క క్షణం అలాగే చూసుకున్నాం. వెంటనే ఎదో ఇబ్బందిగా ఒకే సారి తల తిప్పేసుకున్నాం. తను కిచెన్ లోకి వెళ్ళిపోయింది. నేను స్నానం చేసి రెడీ అయ్యాను. తను టిఫిన్ పెడుతూ నా వంక ఒకసారి చూసింది తన చూపు లో కోపం లేదు కానీ ఎదో తెలీని ఇబ్బంది ఉంది. నేను గబగబా టిఫిన్ తినేశా. ఆ తరువాత మా నాన్న దగ్గరకు వెళ్లి నా ఫ్రెండ్ వినయ్ గాడి దగ్గరకు వెళ్తున్నా. వాడు ఎదో ఫంక్షన్ ఉంది అన్నాడు ఈరోజు రేపు అక్కడే ఉండి ఎల్లుండి డైరెక్ట్ గా మన ఊరికి వచ్చేస్తా అని చెప్పా. మా నాన్న ఎదో మూడ్ లో ఉండి సరే అన్నాడు. అదంతా కిచెన్ లో నుండి మేడం వింటూనే ఉంది. నేను తన వంక ఒకసారి చూసి తల తిప్పేసుకున్నా. అంతలో సిద్దు నాన్న హాల్ లోకి వచ్చాడు. ఆయనకు కూడా విశయం చెప్పేశా. దానికి సిద్దు వాళ్ళ నాన్న కూడా సరే అన్నాడు. ఒక గంట లో కావాల్సినవి అన్నీ తీసుకుని వెళ్ళడానికి రెడీ అయ్యాను. రూం లో కూర్చుని ఎదో మాట్లాడుకుంటూ ఉన్న మామ ఇంకా మా
నాన్న తో వెళ్ళొస్తా అని చెప్పా. వాళ్ళు సరే అని అన్నారు. నేను వెంటనే బాగ్ తీసుకుని హాల్ నుండి బయటకు నడిచా. అక్కడ మేడం నిలబడి నన్నే చూడడం నాకు తెలుస్తూనే ఉంది. నేను వెళ్తుంటే సిద్దు గాడు ఎదురుగా వచ్చాడు. నేను వాడ్ని చూసి చిన్నగా నవ్వాను. వాడు ఏమీ అనలేదు. నేను బయటకు వచ్చి గేట్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే మేడం బయటకు కాస్త ఫాస్ట్ గా నడుస్తూ వచ్చింది. అలా వచ్చి వెళ్తున్న నన్ను చూసి భరత్ అని మెల్లగా పిలిచింది. నేను తల తిప్పి తన వంక చూసా తనేనా పిలిచింది అన్నట్లుగా. తను నన్ను చూస్తూ ఎదో చెప్పబోయింది. అంతలో లోపల నుండి మామ సంధ్యా అంటూ పిలిచాడు. అంతే వెంటనే మేడం లోపల వైపు చూసి మళ్ళీ నా వంక చూసి ఎదో చెప్పాలని చెప్పలేక పోతూ తల దించేసుకుని మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. నాకు తన కోసం వెయిట్ చేయాలి అని అనిపించలేదు అందుకే వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయా."