Update 02

రంజని లేచి, బాల్కనీ లోకి వెళ్లి ఆ శబ్దం వచ్చిన వైపు క్రిందికి చూసింది. వాచ్ మన్ ఎవ్వరినో, వొక చేత్తో పట్టుకుని లాటీతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆ వ్యక్తి పదిహేనేళ్ళ పిల్లాడిలా అనిపించాడు. రోడ్ పక్కన పెరుగుతున్న వాడిలా సన్నగా బలహీనంగా తోచాడు.వాడు అరుస్తున్న అరుపులే ఆమె విన్నవి.
ఆమె వెంటనే డ్రెస్ సర్దుకొని, క్రిందకు వెళ్లి, “ఆగవయ్యా. నువ్వేమన్నా మనిషివా రాక్షసుడివా.అలా కొడు తున్నావ్. చిన్నపిల్లాడిని ?”అని అరిచింది వాచ్ మన్ కి అడ్డం పడుతూ“మేడం! మీకు తెలియదు. వీడు చిన్న పిల్లాడిలా కనపడుతున్నాడు అంతే.

అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ వుంటాడు.దొంగ” అంటూ వాచ్ మన్ ఆ పిల్లాడిని మళ్ళీ కొట్టబోతూంటే, రంజని మనస్సు కరిగికోపం రెట్టింపు కాగా, వాచ్ మన్ మీదికి ఉరికి, ఆపుతూ, వొక చేత్తో అతడిని పక్కకి లాగిరెండో చేత్తో అతడి చెంప మీద గట్టిగా కొట్టింది ఛళ్ళున.
“నువ్వు మనిషివా.పశువువా.అలా కొడుతున్నావ్.?”అంది కళ్ళతోనే నిప్పులు కురిపిస్తూ.

రంజనిది భారీ శరీరం కావటంతో ఆమె చేతి దెబ్బ గట్టిగా తగిలింది. దెబ్బకి వాచ్ మన్ దబాల్న నేల మీద పడిపోయాడు.ఆ పిల్లాడి చేతిని వదిలి.
రంజని వెంటనే ఆ పిల్లాడి చెయ్యి అందుకొని, వాడిని బరబరా ఈడ్చుకుంటూ, లిఫ్ట్ చేరి, వాడిని లోపలికి తోసి తనూ చేరి. లిఫ్ట్ ని తన ఫ్లోర్ కి నడిపించింది.
అలా పిల్లాడిని చెయ్యి పట్టుకొని, తన ఫ్లాట్ లోకి నడిచింది. అతడు తలుపు పక్క కూర్చున్నాడు ఆమె వంక భయంగా చూస్తూ.
రంజని కాస్సేపటికి తేరుకుని వాడిని చూసి.“భయపడకు నేను నిన్ను కొట్టను.” అందిఆమె అలా గది ద్వారం లోంచి ఆ పిల్లాడికి నేరుగా కనపడుతూంటే, వాడు. ఆమెను ఆశ్చర్యంగా చూడ సాగాడు తన బాధను మర్చిపోతూ.ఇంతలో పక్కనే వున్న మొబైల్ రింగ్ కావటంతో తను సిగెరెట్ ఆష్ ట్రే లో వుంచేసి, ఖాళీ గ్లాస్ ని పక్కనున్న టీపాయ్ మీద పెట్టి, ఆ ఫోన్ ని అందుకొంది జారి వొడిలో పడ్డ పమిటను సర్డుకోకుండా వదిలేసే ఫోన్ తీసింది. ఆ సమయంల ఆమె జాకెట్ లోంచి పొంగుకొస్తున్న స్తనాలు, వాటిపై నునుపులు ఆ బాలుడి కళ్ళకి కనిపించాయి .

ఫోన్ చేసింది వాచ్ మాన్. “ఏంటి?” అడిగింది రంజని.

మేడం! మీరు కోపం చేసుకోకండి. వీళ్ళని నమ్మలేం. వాడేం చిన్న పిల్లాడు కాదు.” అని ఇంకా ఏమో అనబోతూంటే ఆమె “చాల్లే నేను చూసుకుంటానని చెప్పానుగా. నువ్వు ఫోన్ పెట్టేయ్.”అంటూ ఫోన్ కట్ చేసింది. అప్పటికి ఆ పిల్లాడికి కొంచం ధైర్యం వచ్చింది.
“నిజం మేడం! నేను దొంగని కాను. భోజనం చేసి రెండు రోజులౌతోంది తినేందుకు ఎవరినైనా అడుక్కుందా మని తిరుగుతూంటే, వాన పెద్దది కావటంతో నీడ కోసం పార్కింగ్ ఏరియాలో దూరాను. అంతే. నన్ను నమ్మండి.” అన్నాడు దీనంగా. రంజనికి జాలి పొంగుకొచ్చింది.
“సరేలే. నమ్ముతున్నాను. ఇలా వచ్చి ఈ సోఫాలో కూర్చో.” అంది తనకి యెదురుగా పక్కనే వున్న చిన్న సింగల్ సీటర్ చూపిస్తూ. అతడు మెల్లగా లేచి వచ్చి, అక్కడ కూర్చున్నాడు.

“నీ పేరేంటి? ఎక్కడి వాడివి?”అడిగింది ఆదరణగా. ఆమె అలా అడగడంతో అతడి లోని దీన స్థితి భళ్ళున ఏడుపు రూపంలో బయట పడింది
ఆమె కరిగిపోతూ, లేచి అతడి భుజం తడుతూ.“.ఏడవకురా! యెందుకు?భయమా? చెప్పు నీ పేరేంటి.? ఏ వూరు మీది? ఇక్కడికి యెలా వచ్చావ్.?” అని అడిగింది.

“నా పేరు శివ..మాది వొక చిన్న వూరు ఇక్కడికి చాలా దూరం.”
“ఇక్కడికి యెందుకు వచ్చావ్.?”
“నా తల్లి నేను పుట్టాక మూడు నెలలకే చనిపోయింది.నన్ను మూడేళ్ళు వచ్చే వరకూ మా అమ్మమ్మే పెంచింది. ఆవిడ పోవటంతో ఇంట్లోంచి పారిపోయి ఈ నగరం చేరాను.నా కష్టాలు ఇక్కడ కూడా నా పరిస్థితి అలాగే వుంది. వుండేందుకు చోటు లేదు. రెండు రోజులైంది ఇంత తిని.”అన్నాడు.
“వుండు బ్రెడ్ వుండాలి చూస్తా.” అంటూ వంటగది లోకి వెళ్లి ఫ్రిజ్ తలుపు తీసి చూసింది.

“కొంచం వుంది. ఇప్పటికి ఇది తిను.నేను భోజనం తెప్పిస్తా తర్వాత.”అంటూ ఆ బ్రెడ్ ముక్కలు.ప్లేటులో పెట్టి అందించింది.
అతడు ఆమె కళ్ళలోకి చూస్తూ, “వద్దులేండి. కొంచం సేపు వుండి.వాన తగ్గగానే నేను వెళ్ళిపోతాను.” అన్నాడు.
“సరే ముందు తిను.”అంది. అతడు మరి ఎదురు చెప్పకుండా పళ్ళెం అందుకొని ఆ బ్రెడ్ ముక్కలు తినసాగాడు. అతడు తినే తీరు చూస్తూంటే ‘పాపం పిల్లవాడు.ఆకలితో ఎంత అలమటించి పోయాడో?’ అనుకుంది రంజని.

అనుకోకుండా ఆమెలోకు తన స్వంత కొడుకే ఇలా కష్టాలు పడాల్సి వస్తే అని అనుకోగానే, ఆమెకు తెలియకుండానే యేడుపు కట్టలు తెంచుకొని బయట పడింది. కళ్ళ నీళ్ళుగా బయటకు పార సాగింది.శివ బిత్తరపోతూ ఆమెను చూసాడు. “ఏమైంది.మేడం. నా కధతో మిమ్మల్ని బాగా బాధపెట్టానా.?”అని అడిగాడు అయోమయంగా.

‘లేదు ‘ అన్న అర్ధం వచ్చేలా తల అడ్డంగా తిప్పుతూ, రెండు చేతులూ అతనికేసి చాచుతూ.‘ఇలా రా.దగ్గిరకు రా.’ అన్నట్లు తలను ఆడించింది.
అప్పటికి వాడి తినడం పూర్తయ్యింది.శివ, మెల్లగా లేచి ఆమెకేసి రెండు అడుగులు వేసి ఆగిపోయాడు. రంజని లేచి వాడి చేతిని అంది పట్టుకొని, లాగి తన పక్కన కూర్చోబెట్టుకొంటూ, రెండు చేతులా అతడిని చుట్టి తన ఎదమీదికి హత్తుకుని, “నువ్వేమీ తప్పు చెయ్య లేదురా నాన్నా. నువ్వు నీ బాధలను చెబుతూంటే, నాకు ఏడుపు ఆగలేదురా బాబూ.”అంది ప్రేమగా వాడి తల జుత్తు సవరిస్తూ.ఆ క్షణంలో ఆమె తన బట్టలు మురికి అయి పోతాయన్న విషయం మరిచిపోయింది.

వాడి ముఖాన్ని రెండు అరచేతులా పట్టి, ఎడంగా జరిపి కళ్ళలోకి ఆద్రతతో చూస్తూ.
“నీ వయసెంతరా?” అని అడిగింది.
"ఇప్పుడు 20 దగ్గిర పడుతూ వుండాలి.” అన్నాడు అమాయకంగా.
“నిజంగానా. నేను పదిహేనేళ్ళు మించవనుకున్నా.“
శివా “చాలా మంది అలాగే అనుకుంటారు.మేడం. కాలేజ్లో కూడా నన్ను ‘లిల్లిపుట్’ అని గేలి చేసేవారు అందరికన్నా పొట్టిగా సన్నగా వుంటూంటే.” అన్నాడు
“దిగులు పడకు శివా.నువ్వు ఇక మీద నాతో వుందువు గాని నెల తిరగ ముందే నువ్వు పెరిగి పోతావ్.”అంది అతడి భుజాన్ని తడుతూ.ధైర్యం కలిగిస్తూ.
వాడిని మళ్ళీ దగ్గిరగా లాక్కుని కావలించుకుంటూ.“ఇక మీద నువ్వెక్కడికి వెళ్ళాల్సిన పనిలేదురా.నాతోనే వుండిపో. నేను నిన్ను బాగా చూసుకుంటా. చూడు.” అంది వాడిని ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ.శివకి ఆమె కౌగిలి ఆనందం కలిగిస్తుంటే ఆమె చుట్టూ చేతులు పోనిచ్చి బంధాన్నిమరింతగా బిగించాడు. ఇద్దరూ ఒకరి దగ్గరితనం ఒకరు ఆనందిస్తూ అలా కొద్దిసేపు ఉండిపోయారు.

కాసేపటికి రంజని హోటల్ కి ఫోన్ చేసి భోజనాలను తెప్పించింది. వాడిని మొదట స్నానం చెయ్యమంది.
“నాకు వేసుకునేందుకు వేరే బట్టలు లేవు.”అన్నాడు ఆమెను చూస్తూ.
“నేను వేరే నిక్కరు బనియన్ ఇస్తాను. ఇప్పటికి వేసుకో.”అంది ప్రోత్సాహంగా తలని తట్టుతూ

ఆ రాత్రి హోటల్ తిండి తినటం ముగించాక వారిద్దరూ కొంచం సేపు టీవీ చూసారు.
తరువాత శివాకి గెస్ట్ రూమ్ లో బెడ్ ని చూపించి నిద్ర పొమ్మనిచెప్పింది. శివ కొంచం బెరుకు పడుతూనే వెళ్ళిపోయాడు. రంజని నిద్రలోకి జారింది. ఆ నిద్రలో ఆమెకు మధురమైన కల వచ్చింది.

మే నెల. రోహిణీ కార్తె.మిట్ట మధ్యాహ్నం ఎండ కాస్తోంది. జనం ఆ వేడికి బెదరకుండా తమ పనుల మీద బిజీగా రోడ్లు నిండిపోతూండగా తిరుగుతూ వున్నారు. ఆ జనంలో అతడు అందరిలాగానే వేగంగా నడుస్తున్నాడు. అలా జనాలను తప్పించుకుంటూ నడుస్తూ అతడు ఆమెని చూసాడు. చూసీ చూడగానే అతడి గుండె లయ తప్పినట్లు అయ్యింది.

అతడికి ఆమెను చూస్తూంటే ఎవ్వరో దేవత భూమికి దిగివచ్చిందా అనిపించింది. అప్రయత్నంగానే, ఆమెని అనుసరించాడు.
ఆమె లోబ్యాక్ జాకెట్ వలన కనిపిస్తున్న నున్నటి చదునైన వెడల్పాటి వీపు, దానిమీద చెమట చుక్కలు మెరుస్తుంటే అతడు మోహంతో ఆ మెరుపులను ఆస్వాదించాలని ఆమెకు వీపుకి దగ్గరగా నడుస్తున్నాడు. స్త్రీలకి సహజంగా అబ్బే గ్రహణ శక్తితో ఆమె అతడి ఉనికి కనిపెట్టి, తలని వెనక్కి తిప్పి చూసింది. అప్పటికే ఆమె ఆకర్షణలో మునిగిపోయి వున్న అతడు, ఇదేదీ పట్టించుకొనే స్థితిలో లేడు. ఆమె బస్సు స్టాప్ వైపు కదిలింది. అతడూ ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు.

ఆ జనసందోహంలో మిగతా ఆడవాళ్ళు చాలా మందే వున్నా, ఆమె వారందరికన్నా, నిండుగా పుష్టిగా, పొడుగ్గా పూర్తి ఆడతనంతో వుంది
ఆమె శరీరం తోటి ఆడవారినే మరిపించే అందంతో కన్నులకి మనస్సుకి హత్తుకుపోయేలా వుంది
ఇంతలో ఆమె యెక్కవలసిన బస్సు వచ్చింది. ఆమె ఆ బస్సు ఎక్కడానికి వెళ్తుంటే, అతడు ఆమె వెనుకే, కదిలాడు.
ఆమె బస్సు లో నిలబడేందుకు సపోర్ట్ గా పైనున్న రాడ్ ని పట్టుకునేందుకు తన యెడమ చెయ్యిని పైకెత్తగా, పమిట పక్కనుండి తొంగి చూస్తూ, ఆమె చంక కింద రవిక నిండుగా పొంగుకొస్తూ కనిపిస్తున్న ఆమె నిండైన స్తనం ఆకారాన్ని చూడగానే, అతడికి తాను ఇంత వరకూ పడిన శ్రమ ఫలించిందని అనిపించింది.

అతడు ఆమె పక్క చేరి పక్కనే వున్న సీట్ రాడ్ ని పట్టుకొని నిలబడిపోయాడు.
ఆమె తలని కొంచంగా తిప్పి అతడిని చూసింది. యేమీ అనలేదు.
ఇంతలో వారి పక్క రెండు సీట్స్ ఖాళీ కావటం, ఆమె స్త్రీ కావటం, ఇతగాడు పిల్లవాడిలా వుండటంతో తోటి ప్రయాణీకులు వారిద్దరినీ ఆ సీట్స్ లో కూర్చో నిచ్చారు.అతడికి గొప్ప సంతోషం వేసింది.

అతడి చూపులు ఆమె పమిట క్రిందుగా రవిక లోంచి పక్కలకి తన్నుకొస్తున్న ఆమె పొంగుల మీద పడుతూంటే అతడి నరాలు బిరుసెక్క సాగాయి.
ఆమె స్వరం పెంచి “కొంచం అటు జరగరాదూ? చోటు వుందిగా.”అంటూంటే, అతడు సిగ్గు పడి “సారీ.” అంటూ కొంచం ఎడంగా జరిగాడు.
తన స్టాప్ రావటంతో ఆమె దిగాలని లేచింది.

అతడు బస్సు దిగి ఆమె వెంబడే నడుస్తూ తనని తాను అణుచుకోలేక “హెల్లో మేడం.” అన్నాడు పలకరింపుగా.
ఆమె ఆగి వెనక్కి తిరిగి చూస్తూ.“వూ.” అంటూ ప్రశ్నార్ధకంగా భ్రుకుటి ముడిచింది.పిలిచాడే గానీ తర్వాత ఏమి మాట్లాడాలో అతనికి అంతు బట్ట లేదు. నీళ్ళు నమలసాగాడు.ఆమె భారీ విగ్రహం అతడి మరుగుజ్జు ఆకారాన్ని చూస్తూ చిన్నపిల్లాడు, దారి తప్పిపోయాడేమో?’ అనుకుని “ఏంటి దారి మిస్ ఐపోయావా కాలేజ్ నుంచి?” అని అడిగింది.

అతడికి తన మనస్సు విప్పి అందులోనే భావాలు ఎలా చెప్పాలో బోధ పడక “అంటే.. ఆంటీ” అని తడబడ సాగాడు.
ఆమె ముఖాన్ని కొంచం చికాకుగా పెడుతూ “ఏంటి.సరిగ్గా చెప్పలేవా? నా దగ్గిర ఎక్కువ టైం లేదు నీ ముందే నిలబడి పోయేందుకు. చెప్పు”అంది.
“ఐ లవ్ యూ.”అనేసాడు గబుక్కున.ఆమె నిస్చేష్టురాలై నమ్మలేనట్లు “ఏంటీ.?” అని రెట్టించింది కోపంతో ఎర్రబడుతున్న ముఖంతో.
Next page: Update 03
Previous page: Update 01