Update 44

మర్నాడు ఉదయానికి అత్తా మామ ఇంటికి వచ్చేసారు , చైనా నుండి .

"మిగతా వాళ్ళు ఆ దేశం మొత్తం చూసి వస్తారుట "అన్నాడు మామగారు కొడుకుతో .

####

అదే టైం కి ఉదయమే సికిందర్ ,బీజింగ్ హోటల్ లో పేపర్స్ చూస్తున్నాడు ,,చైనీస్ తెలిసిన ఇండియా మనిషి ఎంబసీ నుండి సికిందర్ కోసం వచ్చాడు ..బింగ్ రాసిన వ్యాసం చదివాడు ,అతను ..wuhan నుండి పబ్లిష్ అయ్యే పేపర్ అది ..

######

'ఇట్ ఇస్ కన్ఫర్మ్ "అన్నాడు కార్పొ .

వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాడు , "మన ఏజెంట్ ని వాళ్ళు చంపేశారు , జెనెరల్ గ ఏమైనా విషయాలు తెలుస్తాయి అని జైలు లో ఉంచుతారు ,బట్ చంపేశారు "అన్నాడు కార్పొవ్ .

"సో వాళ్ళు ఎదో దాడి చేస్తారా "అడిగింది వసుందర ఢిల్లీ నుండి

"నో ఇంతవరకు వాళ్ళు టెస్టింగ్ చేయలేదు "అన్నాడు కార్పొవ్ .

"అమెరికా ఏమంటోంది "అడిగాడు పాక్ మినిష్టర్ ఏమి తెలియనట్టు

"మీకు చైనా ఏమైనా హింట్ ఇచ్చిందా "అడిగింది వసుందర అమాయకం గ

"మాకెందుకు చెప్తారు , రష్యా కి చెప్తారు వాళ్ళు ఓల్డెస్ట్ ఫ్రెండ్స్ "అన్నాడు పాక్ మినిష్టర్

"ప్రపంచం చంక నాకి పోతే నువ్వు కూడా మిగలవు "అన్నాడు ఆఫ్ఘన్ పీఎం .

"మనం పోట్లాడుకోవద్దు , టెస్ట్ చేయకుండా ఆపుదాం , లేదా వాక్సిన్ రెడీ చేద్దాం ,, నా దృష్టిలో పెద్ద హడావిడి జరగదు "అన్నాడు సౌతాఫ్రికా ప్రెసిడెంట్ .

"సర్లే మీ దేశం నుండి ఎయిడ్స్ వచ్చింది అంటున్నారు ఏమి ఆపగలిగాము "కస్సుమన్నాడు పాక్ మినిష్టర్ ."ఓకే అమెరికా మనకి చెప్పక పోయిన చైనా ఆపగలడు , లేదా ఇద్దరు కలిసి చెయ్యగలరు .మనం మాత్రం దిక్కులేని వాళ్ళం అయ్యాము "అన్నాడు కేజీబీ చీఫ్ .

"ఓకే ఎవరికీ ఇన్ఫో వచ్చిన స్టెప్ తీసుకుందాం , ఎన్ని హత్యలు జరిగిన సరే ,, అవసరమైతే యుద్ధం చేసి అయినా సరే "అంటూ తప్పుకున్నాడు కార్పొవ్ .

అందరు షాక్ తిన్నారు అతని మాటలకి .

నిజానికి wuhan నుండి అతని ఫ్రెండ్ ఆ రోజు పేపర్ లో వచ్చిన వ్యాసాన్ని మెయిల్ చేసాడు కార్పొవ్ కి .

అది బింగ్ ప్రింట్ చేయించింది .

##

"ఆ వ్యాసం రాసిన అమ్మాయి మీద నిఘా ఉంచండి "చెప్పాడు wuhan సెక్యూరిటీ అధికారి బాస్ .

$$$

"ఆ అమ్మయికి ఎదో హింట్ దొరికింది ,, ,, నేను వెళ్తున్నాను "అన్నాడు సికిందర్.

గంట తరువాత ఎయిర్ పోర్ట్ నుండి wuhan వెళ్లే విమానం లో బయలుదేరాడు సికిందర్ .

వెళ్లేముందు పేపర్ వసున్ధరా కి మెయిల్ చేసాడు .వసుందర కి అప్పుడే తెలిసింది సికిందర్ చైనా లో ఉన్నాడు అని ..

వసున్ధరా దాన్ని బొంబాయి కాలేజీలో ఉన్న మధుమిత కి పంపింది అర్థం కాక.

మధుమిత కి మూడు సార్లు చదివాకా అర్థం అయ్యింది .

###

చైనా వాళ్ళు ఇండియా లోకి వస్తే నిఘా పెట్టమని మినిష్టర్ అన్ని స్టేట్స్ కి ఇన్ఫోర్మ్ చేసాడు

కలక్కత్తా చూడటానికి చాలామంది చైనా వాళ్ళు వస్తారు ,cid డీస్పీ శృతి తన వంతుగా డ్యూటీ చేయడం మొదలు పెట్టింది ..

ఆ రోజు ఉదయమే లెమన్ టీ తాగి లూనా మీద ఆఫీస్ కి బయలుదేరింది బింగ్ .

కార్ వచ్చి గుద్ద బోతే తప్పించుకుంది , పొరపాటు అనుకుంది కానీ మల్లి గుద్ద బోయారు .ఆమెలో భయం మొదలు అయ్యింది .

ఆమె ఫాస్ట్ గ వెళ్తుంటే వెంటపడ్డారు , ఆమెకి అనుమానం వచ్చింది పార్టీ మనుషుల అని .

వాళ్ళ స్పీడ్ చూసి డ్యూటీ లో ఉన్న క్రైమ్ ఇన్స్పెక్టర్ జాకీ ఆమెకి హెల్ప్ గ వెళ్ళాడు .

ఆమె కూడా "హెల్ప్ "అంది జాకీ తో .

తన బైక్ ఆమె లూనా కి అడ్డం పెట్టి ఆగదు జాకీ , అతన్ని చూసి వెళ్లిపోయారు కార్ లో వాళ్ళు .

"ఎవరునువ్వు "అడిగాడు ఆమెని .

తన వివరాలు చెప్పింది జాకీ కి , "ని ఎనిమీస్ అయ్యుంటారు "అని ఆమెకి తోడుగా ఆఫీస్ దాక వెళ్లి దిమ్పడు .తన నెంబర్ ఇచ్చి అవసరమైతే కాల్ చెయ్యమన్నాడు .అతనికి అర్థం అయ్యింది సెక్యూరిటీ అధికారి బాస్ నిఘా పెట్టమన్నది ఆమె మీదే అని , ఆమె ని చంపాలని ఎవఱోట్రీ చేస్తుంటే , సెక్యూరిటీ అధికారి బాస్ ఎందుకు నిఘా పెట్టమన్నాడు .ఈ ప్రశ్నలకి జాకీ కి చిరాకు వచ్చి లెమన్ టీ తగి వెళ్ళిపోయాడు .

@@@@@

"ఎలా ఉంది మామగారు చైనా "అడిగింది సుభద్ర టీ ఇస్తూ .
అప్పటికే ఆమె మొగుడు వెళ్ళిపోయాడు ,కాలేజ్ కి ఈ రోజు రాను అనిచెప్పింది .
'ఏముంది పురాతనమైన నాగరికత , కానీ వాళ్ళు కుక్కల నుండి గబ్బిలాల వరకు అన్ని తింటున్నారు "అన్నాడు టీ తాగుతూ .
"ఇద్దరు అలిసిపోయారు రెస్ట్ తీసుకోండి , భోజనానికి లేపుతాను "అంది సుభద్ర .
ఇద్దరు వెళ్లి పడుకున్నాక వంట మొదలెట్టింది ..
##

అనూష పాక్ ప్రెసిడెంట్ జుబేదా కి వచ్చిన ఇన్ఫర్మషన్ తో చెప్పకుండా wuhan బయలుదేరింది కొద్దీ గంటల ముందు ..అనూష ఫ్లైట్ ,సికిందర్ ఫ్లైట్ ఒకేసారి wuhan ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాయి ..

అనూష ఇండియా తరుఫున పాక్ లో ఉన్న ఏజెంట్ అని సికిందర్ కి తెలియదు .సికిందర్ గురించి అనూష కి తెలియదు ..

తెల్లారక మామగారు భక్తి చానెల్స్ పెట్టారు ,స్వామి నిత్యానంద ఇంటర్వ్యూ .

"స్వామి దేశం ఎలా ఉండ బోతోంది "అడిగాడు ఒకడు .

"దేశానికే కాదు ప్రపంచానికే కష్టకాలం రాబోతోంది "అన్నాడు నిత్యానంద

అందరు వెటకారం గ నవ్వుతు "అదేమిటి స్వామి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా "అడిగారు .

"కాదు పిశాచి ఒకటి రాబోతోంది , దానికి మనిషి శరీరం కావాలి , ఎవడు దొరికితే వాడి ఉపిరి తిత్తుల్లోకి వెళ్లి కూర్చుంటుంది "అన్నాడు నిత్యానంద

"మీరు ఆ పిశాచాన్ని ఆపలేరా "అడిగారు నవ్వుతు వెటకారం తో .

"అది మాములు పిశాచికాదు పిల్లల్ని పెడుతూ , పెరుగుతూ ప్రపంచాన్ని చుట్టేస్తుంది"అన్నాడు నెమ్మదిగా .

"దేముడు ఉన్నాడు స్వామి "అన్నాడు ఒకడు భక్తిగా .

"తిరుమల లో పూజారులు తప్ప ఎవరు ఉండరు "అని స్టేజి దిగిపోయాడు .

కిందకి వచ్చాక "ఆలా చెప్పవేమిటి "అడిగింది అతని అక్క .

"జ్యోతిష్కులు కంఫర్మ్ గ చెప్పారు , అది న సొంత నాలెడ్జె లాగా చెప్పాను అంతే"అన్నాడు .

##

నిత్యానంద చెప్పిన విషయాలు అన్ని ఛానెల్స్ లోకి వెళ్లాయి .

"నేను నమ్మను వీడిని , దొంగ వీడు "అన్నాడు సుభద్ర మామ

"తెలివి గలవాడులాగా ఉన్నాడు "అంది సుభద్ర ఆలోచిస్తూ .

####అనూష ,సికిందర్ ఒకే హోటల్ లో రూమ్స్ తీసుకున్నారు ..ఒకరిని ఒకరు చూసుకున్నారు కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ..

సికిందర్ పేపర్ అడ్రెస్స్ పట్టుకుని బింగ్ పనిచేసే ప్లేస్ కి వెళ్ళాడు .అనూష కూడా అక్కడికే వచ్చింది .

సికిందర్ కి డౌట్ వచ్చింది ,"మీరు టూరిస్ట్ అనుకుంటాను "అన్నాడు

"నేను కూడా మిమ్మల్ని చూసాను ,మీరు కూడా టూరిస్ట్ అనుకుంట "అంది అనూష

"ఆబ్బె నేను ఇండియా తరుఫున విదేశీ శాఖలో ఉంటున్నాడు "అన్నాడు సికిందర్ .

అనూష ఇక ఎక్కువ మాట్లాడలేదు ,,ఇద్దరు ఒకేసారి ఫ్రంట్ ఆఫీస్ కి వెళ్లక "బింగ్ కావాలి "అంది అనూష .

సికిందర్ వింతగా చూస్తూ "నేను కూడా ఆమెను కలవాలనే వచ్చాను "అన్నాడు .

బింగ్ వచ్చే లోపు అనూష వసుంధరకి ఫోన్ చేసింది "నేను wuhan లో ఉన్నాను ఇక్కడ విదేశీ శాఖ లో పని చేసే అతను తగులుతున్నాడు "అంది .

"సికిందర్ అయితే ఇవ్వు ఫోన్ "అంది వసుందర

అనూష "మీ పేరు సికిందర్ "అంది

"ఎస్ "

"ఫోన్ "అని ఇచ్చింది ..

"చూడు సికిందర్ ఆ అమ్మాయి అనూష ,పాక్ లో ఉండే మన ఏజెంట్ "అని ఫోన్ కట్ చేసింది వసుందర ..

##

బింగ్ రావడం తో "మీతో అర్జెంట్ గ మాట్లాడాలి "అంటే దగ్గర్లో హోటల్ కు వచ్చింది తాను .
"ఇండియా కి నాతో పని ఏమిటి "అంది లేమాన్ టీ తాగుతూ .
"ఏమి జరిగిందో చెప్పు "అంటూ ఆమెకి ఒక నోట్ల కట్ట ఇచ్చాడు సికిందర్
ఆమె దెబ్బ తిన్నట్టు చూసింది "అవమానం గ ఫీల్ కాకు బింగ్ , మన జాబ్స్ లో ఖర్చులు ఎక్కువ "అంది అనూష మెల్లిగా .
బింగ్ డబ్బుతీసుకుని మొత్తం జరిగింది చెప్పింది .
"ఇది వేరే దేశాలు చేస్తుంటే మా పార్టీ ఎదుర్కుంటోంది అనుకుంటున్నాను "అంది బింగ్
"నో పార్టీ లో కొందరు చేస్తున్నారు , ప్రపంచం మీద ఆధిపత్యం కోసం కొన్ని దేశాలు ఇలా చేస్తాయి "అన్నాడు సికిందర్ . అనూష ,సికిందర్ తమకు తెలిసిన విషయాలు చెప్పారు ..
"ఏదైనా దుర్మార్గం , నేను పేపర్ లో వెయ్యన "అంది బింగ్
'నిన్ను చంపుతారు ఏదీకూడా డైరెక్ట్ గ వద్దు "అన్నాడు సికిందర్ ఆలోచిస్తూ .
"సరే మేము నీకు కాంటాక్ట్ లో ఉంటాము మల్లి కలుద్దాము "అని నంబర్స్ మార్చుకుని విడిపోయారు .
బింగ్ కి వింతగా ఉంది , తన వ్యాసం చదివి ఇండియా రియాక్ట్ అయ్యింది అంటె నమ్మలేక పోతోంది .
##
సికిందర్ ,అనూష క్యాబ్ లో wuhan ల్యాబ్ ఏరియా కి వెళ్లారు .
"ఏమి చేద్దాం "అడిగింది అనూష wuhan ల్యాబ్ ముందు కార్ దిగాక .
"నాకు వైరస్ ను నాశనం చేయాలనీ ఉంది "అన్నాడు సికిందర్
"ఇప్పటికే చాల దేశాలకి వెళ్లి ఉంటుంది , టెస్ట్ ట్యూబ్స్ లో "అంది అనూష ఆలోచిస్తూ .
"చైనా వాళ్ళ అసలు ఆలోచన మనకు తెలియదు ,,ఎదో ఒక వైరస్ ను టెస్ట్ చేస్తారు ,అది కొన్ని దేశాల మీద ..అంతే మనకు తెలిసింది ..ఈ ల్యాబ్ లోనే వైరస్ ఇంకా ఉంది ఉండవచ్చు కదా "అన్నాడు సికిందర్ ..

పార్టీ లో కల్లోలాలు జరుగుతున్నాయి అని బింగ్ పేపర్ లో రాస్తూనే ఉంది .మధ్య లో ఒకసారి జాక్ ని కలిసి పార్టీ రౌడీ ల వల్ల ప్రమాదం ఉంది అని చెప్పింది .ఆమె మీద సెక్యూరిటీ అధికారి నిఘా ఉంది అని చెప్పాడు జాక్ .

#####

ఆ తరువాత మూడు రోజులు అనూష ,సికిందర్ wuhan ల్యాబ్ ఏరియా ను వాచ్ చేయడం మొదలెట్టారు ..

"ఒక విషయం గమనించావా ,,రోజు ల్యాబ్ లోకి సైంటిస్ట్ లు కూడా బస్సు లో వెళ్తున్నారు "అంది అనూష హోటల్ రూమ్ లో .

"అది మాములు సైంటిస్ట్ లు ,,మెయిన్ వాళ్ళు కార్స్ లో వెళ్తున్నారు "అన్నాడు

వాళ్ళు మ్యాప్ ముందు పెట్టుకుని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు ."ని ఐడియా ల్యాబ్ ను పేల్చడం గురించి ఆలోచించు "అంది అనూష .

"తప్పదు ,, చైనా ను ఎక్సపోజ్ చేయాలి "అన్నాడు సికిందర్ .

"అయితే ఒకటే దారి ,,డ్రైనేజీ పైప్స్ ద్వారా లోపలి కి వెళ్ళాలి "అంది .

"గన్స్ ,డిటోనేటర్లు కావాలి ఎలా 'అడిగాడు సికిందర్ .

"రష్యా ఏజెంట్ కార్పొవ్ ని అడుగుతాను "అంటూ ,,తమ ప్లాన్ తెలియ చేస్తూ కార్పొవ్ కి మెయిల్ పంపింది అనూష .

"మా వాళ్ళు ఇస్తారు జాగ్రత్త "అన్నాడు కార్పొ

%%%

రెండో రోజు సికిందర్ ,కార్పొవ్ మనుషులు ఇచ్చిన గన్స్ ,డిటోనేటర్లు తీసుకుని కార్ లో ల్యాబ్ కి బయలుదేరాడు .

అనూష , బింగ్ కూడా వచ్చారు "నా కోసం వెయిట్ చెయ్యండి ,,నేను రాకపోతే మిగిలింది నువ్వు చెయ్యి "అని అనూష లిప్స్ మీద ముద్దు పెట్టాడు సికిందర్ .

అనుకున్నట్టే డ్రైనేజీ ఓపెన్ చేసి ఆ రూట్ లో ల్యాబ్ వైపు వెళ్ళాడు సికిందర్ ..

దాదాపు నలభై నిముషాలు పట్టింది ..బాత్రూమ్స్ వద్ద ఉన్న డ్రైనేజీ నుండి పైకి వచ్చాడు సికిందర్ ..

అప్పటికే తడిసిపోయాడు చెమటకి ,,పెట్టుకున్న ఆక్సిజెన్ చివరికి వచ్చింది ..

పది నిముషాలు రెస్ట్ తీసుకుని బాత్రూం లో ఫ్రెష్ అయ్యాడు సికిందర్ ..ఫేస్ లో ముక్కు నోరు కవర్ అయ్యేలా మాస్క్ పెట్టుకున్నాడు ..

అతనికి తెలుసు తాను మెయిన్ ఎంట్రన్సు కి ఎంత దూరం లోకి వచ్చి ఉన్నాడో..

ఒక సైంటిస్ట్ సికిందర్ ను చూసి "ఎవరు నువ్వు "అన్నాడు వింతగా .

గన్ తీసి అతనికి గురి పెట్టి "మెయిన్ ల్యాబ్ వైపు పద "అని కంట్రోల్ లోకి తీసుకున్నాడు .

అతను సికిందర్ చెప్పినట్టే నడిచాడు ,అతనికి తెలుసు సీసీ కెమెరాల్లో తాము కనపడటం తప్పదు అని .

సికిందర్ తెగించి ఉన్నాడు ,,మెయిన్ ల్యాబ్ వద్దకు వెళేలోపు వీళ్ళని చూసి సెక్యూరిటీ వాళ్ళు గన్స్ తో వచ్చేసారు .

"కామ్ ఆన్ ని కార్డు తో డోర్ తియ్యి "అరిచాడు సికిందర్ .

ఎదురుగ ఉన్న సెక్యూరిటీ వాళ్లకు తనకు మధ్య ఈ సైంటిస్ట్ ను అడ్డం పెట్టాడు సికిందర్ ..

వాళ్ళు షూట్ చేయడానికి ఆలోచిస్తున్నారు ,,డోర్ ఓపెన్ చేసాడు సైంటిస్ట్ కార్డు తో ..

సికిందర్ ల్యాబ్ లోకి అడుగు పెట్టాడు ,,చాల పెద్దది ,,అక్కడ కంటైనర్లు వైరస్ తో ఉన్నాయి ,అన్ని కంప్యూటరైజ్డ్ ,

"ఇక్కడికి ఎందుకు వచ్చావు "అడిగాడు చీఫ్ సైన్టిస్ట్

"చెప్తాలే కానీ దీని పేరేమిటి , ఇంకా ఎన్ని లాబ్స్ ఉన్నాయి "అడిగాడు కార్పొవ్

"ఎవడ్రా నువ్వు నీకెందుకు ఇవి "అడిగాడు చీఫ్ .

' ఈ వైరస్ కి వాక్సిన్ ఏమిటి "అడిగాడు కార్పొవ్ .

చీఫ్ సైన్టిస్ట్ మాట్లాడలేదు , సికిందర్ కి తెలుసు తాను బయటకు వెళ్ళలేడు అని.

"ఎన్ని దేశాల్ని ఏడిపిస్తారు "మల్లి అడిగాడు సికిందర్

ఎవరు జవాబు చెప్పలేదు , చేతిలో ఉన్న రైఫిల్ తో ఫైరింగ్ మొదలెట్టాడు సికిందర్ ..

అది ఊహించని సైన్టిస్ట్ లు బయటకు వెళ్లాలన్న కుదరలేదు .

ల్యాబ్ ను నాశనం చెయ్యడం మొదలెట్టాడు , సైంటిస్ట్ లు పరుగు పెడుతున్న పట్టించుకోకుండా షూట్ చేసాడు .

డిటోనేటర్లు ఓపెన్ చేసి ల్యాబ్ లో కంటైనర్లు మీద కు విసిరాడు సికిందర్ .

అవి బ్లాస్ట్ అవడం మొదలయ్యింది ,,సైంటిస్ట్ లు ల్యాబ్ నుండి బయటకు పరుగు పెడుతూ "రన్ అవే రన్ అవే "అంటూ అరుస్తూ ఉండటం తో సెక్యూరిటీ గార్డ్స్ కూడా మెయిన్ గేట్ వైపు రన్నింగ్ మొదలెట్టారు ..

కార్ లో ఉన్న అనూష ,బింగ్ ఆ బ్లాస్టింగ్స్ వినపడి "మొదలెట్టాడు మనోడు "అనుకున్నారు ..

ల్యాబ్ లో ఉన్న కంటైనర్ లు పగిలి వైరస్ వ్యాపించడం మొదలు అయ్యింది .

సికిందర్ బయటకు వస్తుంటే అతని మీద కొందరు కాల్పులు జరిపారు .ఎన్కౌంటర్ చేసుకుంటూ మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్ళాడు సికిందర్ ,అరగంట పట్టింది బయటకు రావడానికి ,,వస్తూనే కార్ ,ఎక్కాడు ,,బింగ్ అప్పటికే బయట నుండి కొన్ని ఫోటోస్ తీసుకుంది ..అనూష స్పీడ్ గ డ్రైవ్ చేసింది ,,అనూష స్పీడ్ గ డ్రైవ్ చేస్తూ వెళ్ళింది ,వెనక సీట్ లో బింగ్ ల్యాబ్ బ్లాస్ట్ ను ఫోటోస్ తీసుకుంది .

"ముందు మాస్క్ లు పెట్టుకోండి "అంటూ ఇద్దరికీ ఇచ్చాడు .

"వైరస్ wuhan లోకి వచ్చేసింది "అంటూ బింగ్ ను పేపర్ ఆఫీస్ ముందు దింపాడు .

ఆమె ఆఫీస్ లోకి వీళ్ళు లు హోటల్ కి వెళ్లారు .

అప్పటికే సెక్యూరిటీ అధికారి లు ఫైర్ ఇంజిన్ లు ల్యాబ్ కి చేరుకున్నాయి .

బింగ్ పేపర్ సెట్ చేసింది , ఫోటోస్ తో కలిపి .

న్యూస్ బీజింగ్ కి, న్యూయార్క్ కి , మాస్కో కి , ఢిల్లీ కి వెళ్ళింది .హోటల్ కి వస్తూనే సికిందర్ పడిపోయాడు .

వైరస్ త్వరగా అతని ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది .అనూష రిక్వెస్ట్ తొహొటెల్ వాళ్ళు అక్కడే వెంటిలేషన్ పెట్టారు సికిందర్ కి .వాళ్ళు రష్యా కి అనుకూలం గ ఉండే గ్రూప్ .

మర్నాడు తెల్లవారేసరికి wuhan లో గారొనా వైరస్ చుట్టి ముట్టిన విషయం ప్రపంచానికి తెలిసింది .

అన్ని దేశాలు చైనా కి విమానాలు ఆపేసాయి

***

ఈ వార్త చూస్తూ "మనం అక్కడే ఉంటె చచ్చేవాళ్ళం "అన్నాడు సుభద్ర మామగారు .​
Next page: Update 45
Previous page: Update 43