Season 07 Chapter 03
శ్యామల ఆటో ఎక్కి నాంపల్లికి వెళ్ళాలి అని ఆటో డ్రైవర్ తో చెప్పి పార్వతి ఆంటీ చూపించిన ప్రేమని, తను పెట్టించిన కాస్ట్లీ భోజనాన్ని గుర్తు చేసుకోసాగింది.
ఆ మెనూ కార్డు లో చైనీస్, ఇటాలియన్ ఇలా చాలా రకాల వంటలు ఉన్నాయి. శ్యామల కి ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక జీరా రైస్ ఆర్డర్ పెడితే పార్వతి మెనూ కార్డు తీసుకుని చికెన్ ఐటమ్స్ చెప్పింది. ముఖ్యం గా ఆ చాక్లెట్ కేక్ అబ్బా ఎంత రుచిగా ఉందొ అనుకుంది.
కొంతసేపటికి తను దిగాల్సిన చోటు రావటం తో ఆటో అతనికి డబ్బులు ఇచ్చి మెల్లగా తన ఇంటి వైపు అడుగులు పెట్టింది. పక్కనే ఉన్న చిన్న కూరగాయల కొట్టు చూసి రాత్రికి చేయాల్సిన వంట గుర్తు వచ్చి కొన్ని కూరగాయలు, ఉల్లిపాయలు కొనుక్కుని తన ఇంటికి చేరుకుంది.
ఆ రోజు రాత్రి అందరూ తినేసారు. శ్యామల తిన్నవి మొత్తం క్లీన్ చేసుకుని తన బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి పింకీ నిద్రపోతూ కనిపించింది. పింకీ పక్కనే అమర్ చోళ సామ్రాజ్యం అనే బుక్ చదువుతూ కనిపించాడు.
"అమర్?"
"హ్మ్మ్" అన్నాడు
"నేను కూడా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను" అంది శ్యామల
అమర్ తన తల పైకి ఎత్తి శ్యామల ని చూసి
"ఏంటి నువ్వా?" అన్నాడు ఆశ్చర్యం గా
"నేను చేయకూడదా ఏంటి?" అంది శ్యామల
"అలా అని కాదులే, ఇంతకీ ఏం ఉద్యోగం?" అన్నాడు అమర్.
"ఇంకా ఏం అనుకోలేదు, ఒకపక్క పింకీ కూడా పెద్దది అవుతుంది ఇంక నేను చూసుకునే అవసరం లేదు. ఫ్రీ గా ఉన్న టైమ్ లో ఏదైనా చేస్తే మనకి ఇబ్బంది ఉండదు కదా ఇంట్లో" అంది శ్యామల.
"ఇప్పుడు డబ్బు ఉంటే ప్రాబ్లెమ్ ఉండదు అంటావా?" అన్నాడు అమర్.
"ఏంటి?" అంది శ్యామల
"అదే చెప్తున్నావ్ గా సంపాదించాలి అని, నువ్వు సంపాదిస్తే ఇంట్లో ఇంక ఇబ్బంది ఉండదా?" అన్నాడు అమర్
ఆ మాటకి శ్యామల ఆశ్చర్యపోయి అమర్ ని అలానే చూస్తూ ఉండిపోయింది. అమర్ చాలా ఆదర్సాలు కలిగిన మనిషి కానీ ఇలా మాట్లాడతాడు అనుకోలేదు. అమర్ మీద చాలా కోపం వచ్చింది.
"ఇక్కడ కాదు బయటకు రా మాట్లాడాలి" అంది శ్యామల పక్కనే నిద్రపోతున్న పింకీ ని చూసి
"ఇక్కడ ఏమైంది?" అన్నాడు అమర్
"మన మాటలకి పింకీ లేస్తుంది రా" అంది శ్యామల
అమర్ నిదానంగా పైకి లేచి కోపం గా బయటకు వెళ్లిన శ్యామల వెనుక వెళ్ళాడు.
"ఇందాక ఏంటి అంటున్నావు?" అంది శ్యామల
"నేనేమన్నాను?" అన్నాడు అమర్
"చూడు అమర్, నీ పద్ధతులు, ప్రిసిపల్స్ అన్నీ తెలుసు, అయినా కానీ నువ్వు తెచ్చే డబ్బుతో ఇల్లు గడవటం ఎంత కష్టం గా ఉందొ నాకు తెలుసు. అదిగాక మధ్యలో మీ ఫ్రెండ్స్ ని తీసుకుని వస్తావ్. అప్పుడు నేను పస్తులు ఉండాల్సి వస్తుంది. యే రోజు అయినా ఆలోచించావా అసలు" అంది శ్యామల కొంచెం కోపం గా.
"అది కాదు శ్యామల" అంటూ అమర్ ఏదో చెప్పబోతుంటే
"ఆ సామెతలు వినటం నా వల్ల కాదు అమర్, నేను ఉద్యోగం చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఒక్కోసారి పింకీ అడిగినవి కూడా ఇప్పించలేకపోతున్నా డబ్బులు సరిపోక. నువ్వేమన్నా అనుకో నా సంపాదన కూడా తోడైతే ఇంట్లో ఇంత ఇబ్బంది ఉండదు" అంది శ్యామల కొంచెం గట్టిగా
"సరే ఉద్యోగం చెయ్యి, నేనేమి ఆపలేదు కదా నిన్ను" అన్నాడు అమర్
"మరి ఇందాక నీ సంపాదన అది ఇది అన్నావ్ గా?" అంది శ్యామల
"నేను నా ఒపీనియన్ చెప్పాను అంతే" అన్నాడు అమర్
"మరి నేను ఉద్యోగం చేస్తున్నాను అయితే" అంది శ్యామల
"నీ ఇష్టం నేనేమి అనను" అన్నాడు అమర్.
ఏంటో ఈ మనిషి ఎప్పుడు అర్ధం కాడు, రెండు విధాలుగా మాట్లాడతాడు అనుకుంది శ్యామల.
"హ్మ్" అంది
"కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, యే ఉద్యోగం అయినా చెయ్యి కానీ మనసుకి నచ్చితేనే చెయ్, డబ్బు కోసం కాకుండా" అన్నాడు అమర్
"మనసుకి నచ్చాల?" అంది శ్యామల
"హా అవును మనసుకి నచ్చితేనే తృప్తి పడతావ్" అన్నాడు అమర్
"సరే సరే" అంటూ నవ్వుతూ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
**********
మరుసటి రోజు పార్వతి ఆంటీ కి కాల్ చేద్దాం అనుకుంది శ్యామల. కానీ ఎలా అడగాలి మొన్ననే పింకీ కి షూ కొనిపించింది. నిన్న హోటల్ లో మంచి ఫుడ్ పెట్టించింది. కొంచెం పరిచయానికే అంత చేసింది పార్వతి ఆంటీ, అలాంటిది ఇప్పుడే హడావిడిగా జాబ్ గురించి అడిగితే ఏమనుకుంటుందో కొన్ని రోజులు ఆగుదాం అనుకుంది శ్యామల.
ఇటు పక్క పార్వతి కూడా శ్యామల గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. తన అందం తో డబ్బు సంపాదించొచ్చు, దాని వల్ల శ్యామల కి డబ్బు వస్తుంది తనకి డబ్బు వస్తుంది. కానీ ఈ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళని కదిలించాలి అంటే కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిద్దాం అనుకుంది. శ్యామల కాల్ చేసే వరకు చేయకూడదు అనుకుంది పార్వతి.
ఇలానే రెండు వరాలు గడిచిపోయాయి. చివరిగా ఒకరోజు శ్యామల కాల్ చేసింది.
"హాయ్ ఆంటీ నేను శ్యామల ని" అంది శ్యామల
"హాయ్ శ్యామల, ఎలా ఉన్నావ్? పింకీ, మీ ఆయన ఎలా ఉన్నారు?" అంది పార్వతి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఫోన్ రావటం తో ఆనందం గా.
"అందరు బాగున్నారు ఆంటీ, మీరు ఎలా ఉన్నారు?" అంది శ్యామల
"బాగున్నాను" అంది పార్వతి, శ్యామల ని ఎలా తన ఉచ్చులోకి లాగాలా అని ఆలోచిస్తూ
ఇటుపక్క శ్యామల కూడా తన జాబ్ గురించి ఎలా అడగాలా అని ఆలోచించసాగింది.
"ఆంటీ ఈ రోజు మీరేమన్నా ఖాళీగా ఉంటే కలుద్దామా, వీలు చూసుకుని మా ఇంటికి రండి నేనే వంట చేస్తాను" అంది శ్యామల, మళ్ళీ ఎక్కడ రెస్టారెంట్ ఫుడ్ కోసం కలుస్తున్నాను అనుకుంటుందేమో అని
"అవునా, కానీ ఈ రోజు కొంచెం బిజీ గా ఉన్నాను శ్యామల..., ఒక్క నిమిషం ఆగు మళ్ళీ కాల్ చేస్తాను, ఎవరో వస్తున్నారు" అంది పార్వతి.
"సరే ఆంటీ" అని శ్యామల కాల్ కట్ చేసింది.
పార్వతి ఆఫీస్ లో ఎవరు లేరు, కావాలనే కాల్ కట్ చేసింది. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి
"హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావ్? మొన్న చెప్పిన దాని గురించి మాట్లాడాలి?" అని మెసేజ్ పెట్టింది పార్వతి.
"ఈ గురువారం వస్తాను" అని రిప్లై వచ్చింది.
"సరే ఆ రోజు మొత్తం ఇంకేం పనులు పెట్టుకోకు" అని మెసేజ్ పెట్టింది పార్వతి.
వెంటనే మళ్ళీ శ్యామల కి ఫోన్ చేసి
"సారీ శ్యామల, మా మేనేజర్ వచ్చాడు" అంది పార్వతి
"అయ్యో పర్లేదు ఆంటీ" అంది శ్యామల
"ఈ రోజు కష్టం శ్యామల కలవటం, గురువారం ఫ్రీ గా ఉంటాను అప్పుడు కలుద్దాం" అంది పార్వతి
"గురువారమా?" అంది శ్యామల, తనకి ఉద్యోగం గురించి మాట్లాడాలని ఎంతో ఆతృత గా ఉంది.
"నీకు కుదరదా?" అంది పార్వతి
"అదేం లేదు ఆంటీ తప్పకుండా కలుద్దాం, మా అడ్రెస్స్ పంపుతాను అప్పుడు, మీరు వచ్చేయండి" అంది శ్యామల.
"ఏం అనుకోకు శ్యామల, నేను రావాలి అంటే అసలు కుదరదు, నువ్వే వచ్చేయ్ మా హోటల్ కి" అంది పార్వతి
"అయ్యో సరే ఆంటీ నేనే వస్తాను" అంది శ్యామల
"హా సరే శ్యామల, రిసెప్షన్ లో నా పేరు చెప్పు వచ్చి" అంది పార్వతి.
"సరే ఆంటీ" అంది శ్యామల
"సరే ఉంటాను ఇంక" అని పార్వతి ఫోన్ కట్ చేసింది.
శ్యామల కి చాలా ఆనందం గా ఉంది మళ్ళీ ఈ సారి కూడా మంచి ఫుడ్ తినొచ్చు అని, అలానే పార్వతి కూడా శ్యామల కోసం కొన్ని అరెంజ్మెంట్స్ చేయటం మొదలుపెట్టింది.
**********
గురువారం ఉదయం శ్యామల 10 గంటలకల్లా రిసెప్షన్ కౌంటర్ లో ఉంది. తనకి ఎదురుగా ఒక ఫారిన్ జంట ఉంది, వాళ్ళేదో ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు. శ్యామల వెనుక ఇద్దరు మగాళ్లు సూటు బూటు వేసుకుని ఉన్నారు.
పోయినసారి వచ్చినప్పుడు ఏదో సాదాసీదా గా వచ్చింది శ్యామల, ఇంత పెద్ద హోటల్ కి అలా వస్తే పార్వతి ఆంటీ ప్రెస్టేజ్ కి ఇబ్బంది అని ఈసారి ఉదయాన్నే లేచి తల స్నానం చేసి, తనకి ఉన్న చీరలలో కాస్ట్లీ ఆకుపచ్చ పట్టు చీరని తీసుకుని కట్టుకుంది, తన పొడవాటి జుట్టు ఆరాకపోవటం తో దువ్వి మధ్యలో క్లిప్ పెట్టి తన కురులను అలానే వదిలేసింది. పెదాలకి లైట్ గా లిప్స్టిక్, మేకప్ వేసుకుంది.
ఆ కొంచెం మేకప్ కే శ్యామల అందం రెండు రరెట్లు పెరిగింది. ఈ సారి అందరూ తనని చూడటం గమనించింది శ్యామల.
"ఐ లవ్ యువర్ సారీ" అంది ముందు ఉన్న ఫారిన్ అమ్మాయ్ వెనక్కి తిరిగి.
"థాంక్యూ" అంది శ్యామల కొంచెం సిగ్గు పడుతూ
"వేర్ కెన్ ఐ గెట్ సంథింగ్ లైక్ దట్?" అంది ఆ అమ్మాయి
"ఐ.... ఐ డోంట్ నో....ఐ బాట్ ఇట్ ఫ్రమ్ మై హోం టౌన్ అమలాపురం." అంది శ్యామల ఇంగ్లీష్ లో మాట్లాడటానికి కొంచం ఇబ్బంది పడుతూ.
"ఓహ్ ఎనీ వే, ఇట్స్ బ్యూటిఫుల్" అంది ఆ అమ్మాయి.
"మీది అమలాపురమా?" అని ఒక మగగొంతు వినపడింది శ్యామల కి తన వెనుక నుండి.
వెంటనే వెనక్కి తిరిగి చూసింది. తన వెనుక ఉన్న సూట్ అబ్బాయిలలో ఒకరు అడిగారు.
"అవును" అంది శ్యామల
"మాది కూడా మీ పక్కన ఊరే" అన్నాడు ఆ అబ్బాయి
శ్యామల ఇంకేం మాట్లాడకుండా ముందుకి తిరిగింది. వెనుక ఉన్న ఇద్దరూ శ్యామల గుద్దలని చీర మీద నుండే చూస్తూ
"మీరు ఈ హోటల్ లోనే ఉంటున్నారా?" అని అడిగాడు అతను మళ్ళీ
"లేదు" అంది శ్యామల వెనక్కి తిరిగి
"ఓహ్ మేం ఇప్పుడే వచ్చాము ఇక్కడ స్టే చేయటానికి, మాది అమలాపురం అయినా మా బిజినెస్ అంతా లండన్ లో ఉంటుంది" అన్నాడు.
"అవునా?" అంది శ్యామల
"హా అవును, మరి ఇక్కడికెందుకు వచ్చారు?" అన్నాడు
"ఒకళ్ళని కలవటానికి" అంది శ్యామల
"ఇక్కడ?" అన్నాడు
"హా అవును" అంది శ్యామల
అతను వెంటనే పక్కనే ఉన్న తన ఫ్రెండ్ చెవిలో ఏదో గొణిగాడు. అమాయకురాలు అయిన శ్యామల కి ఏం అర్ధం కాలేదు. వెంటనే మళ్ళీ ముందుకు తిరిగింది.
"నీ కార్డు కానీ ఏమన్నా ఉంటే ఇవ్వు" అన్నాడు అతను ఆశగా
"కార్డు ఆహ్.. ఎం కార్డు అంది?" శ్యామల, ఇంతలో ముందు ఉన్న జంట వెళ్ళటం తో రెసెప్షన్ లో ఉన్న అమ్మాయి
"చెప్పండి మేడం?" అంది, శ్యామల ఇంక వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్లి
"నేను పార్వతి గారిని కలవాలి?" అంది శ్యామల
"పార్వతి మేడం నా? మీరు శ్యామల గారేనా" అంది ఆ అమ్మాయి
"అవును" అంది
"ఒక్క నిమిషం మేడం" అంటూ తన డెస్క్ ఓపెన్ చేసి అందులో నుండి కార్డు తీసి "ఇదిగోండి కీ కార్డ్" అంది ఆ అమ్మాయి ఒక కార్డు శ్యామల కి ఇస్తూ.
"కీ కార్డ్ ఎందుకు?" అంది శ్యామల
"మేడం మిమ్మల్ని తన సూట్ లో కలవమని చెప్పారు" అంది ఆ అమ్మాయి
"ఆమె ఇక్కడే ఉంటారా?" అంది శ్యామల ఆశ్చర్యం గా
"హా అవును మేడం, 35th ఫ్లోర్ లో VIP సూట్స్ ఉన్నాయి, అక్కడ ఉంటారు మేడం, సూట్ నెంబర్ 35032" అంది ఆ అమ్మాయి
అది విని శ్యామల ఆశ్చర్యపోయింది. పార్వతి ఆంటీ ఇక్కడ వర్క్ చేస్తుంది అని తెలుసు కానీ ఇదే హోటల్ లో అది కూడా VIP సూట్ లో ఉంటుందా అనుకుంది. ఇప్పటివరకు ఇలాంటి హోటల్ లోనే ఉండలేదు శ్యామల, అలాంటిది ఇప్పుడు VIP సూట్ అంటే ఎలా ఉంటుందో అని సంబరపడింది చూడటానికి.
లిఫ్ట్ 35th ఫ్లోర్ చేరే వరకు అసలు నమ్మబుద్ది కాలేదు శ్యామల కి, లిఫ్ట్ నుండి బయటకు వచ్చి మెల్లగా సూట్ వైపు నడవటం మొదలుపెట్టింది. 35032 అన్న నెంబర్ కనపడగానే ఆగి, అదురుతున్న చేత్తో కాలింగ్ బెల్ కొట్టింది.