Update 09
అలారం మోతకి మెలుకువ వచ్చి లేచాను ఐదవుతుంది, అన్నయ్య పడుకుని ఉన్నాడు వాడి నుదిటి మీద ముద్దు పెట్టుకుని లేచి బాత్రూంకి వెళ్లొచ్చి అద్దం ముందు నిలుచున్నాను. చూసుకుంటే అంతా బానే ఉన్నా కాకపోతే కొంచెం కండ పట్టాలి, తొడలు కొంచెం లూస్ గా ఉన్నాయి అది కూడా ఈ మధ్య ఏ పని చెయ్యకుండా డ్రగ్స్ తీసుకుని రిలాక్స్ అవ్వడం వల్ల తొడలు అలా తయారయ్యాయి. నడుము బానే ఉంది, పొత్తి కడుపు దెగ్గర కొంచెం కొవ్వు అదీ కొంచమే.. బొడ్డు మంచి షేప్ లోకి తీసుకురావాలి. అలానే మొహం పీక్కుపోకుండా కాపాడు కోవాలి.
కొన్ని సిటప్స్ కొన్ని పుషప్స్ తీసేసరికి ఒళ్ళు అలిసిపోయింది, ఒప్పుకున్నాను నాకు అస్సలు స్టామినా లేదు, ఇలా అయితే కష్టమే. ఇవ్వాల్టికి చాల్లే రేపటి నుంచి టైం కొంచెం పెంచుదాం.
స్నానం చేసోచ్చి పడుకున్న అన్నయ్యని చూస్తూ బట్టలు వేసుకుని లైట్ వేసి పుస్తకాలు తీశాను. రెండే సబ్జక్ట్స్.. ఎగ్జామ్స్ కి ఇంకా ఐదు రోజులు టైం ఉంది, నేను రాసే ఎగ్జామ్ కి పది రోజుల టైం ఉంది. మొత్తం తిరగెయ్యాలి. రెండు గంటల నాన్ స్టాప్ చదువుకి అన్నయ్య లేవడంతో బ్రేక్ పడింది. కాఫీ పెట్టాను, ఇద్దరం బాల్కనీలో కూర్చుని అప్పుడే పడుతున్న ఎండని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటూ కాఫీ ముగించేసాము.
గౌతమ్ : కాలేజీకి ఎప్పుడు వెళుతున్నావ్
అంజు : అది నాకు వదిలేయి, నాకు కొన్ని కావాలి
గౌతమ్ : ఆర్డర్ వెయ్యండి మేడం, తక్షణమే మీ ముందుంటాయి
అంజు : హహ.. అన్నయ్యా.. సరే రాస్కోరా సాంబ రాస్కో.. రన్నింగ్ షూస్, రెండు జెర్కిన్స్, ఒక స్కిప్పింగ్ తాడు.. అయ్యో అంతేనా ఏదో పెద్ద లిస్ట్ అనుకున్నానే
గౌతమ్ : హహ.. సరే గుర్తుతెచ్చుకుని చెప్పు
అంజు : గుర్తొచ్చినప్పుడు చెప్తాలే
గౌతమ్ : నేను వెళ్ళనా
అంజు : హ్మ్మ్.. ఇంకోటి
గౌతమ్ : హా
అంజు : అదీ.. అమ్మా..!
గౌతమ్ : గుర్తుంది..
అంజు : ముద్దిచ్చిపో అనగానే నా బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని చాలా అన్నాడు.. నా పెదాల మీద కావాలని అడిగితే ఇస్తావేంటి అనుకుంటూనే నవ్వుతూ విడిపడ్డాను. వెళ్ళిపోయాడు. టైం చూస్తే తొమ్మిది.. ఆమ్మో టిఫిన్ అనుకుంటూ కిందకి పరిగెత్తాను ప్రణతి అక్కకి ఇబ్బంది కలిగించకుండా
చెల్లి దెగ్గర నుంచి బైటికి వచ్చిన గౌతమ్ ఫోన్ తీసి రాజుకి ఫోన్ చేశాడు.
రాజు : చెప్పరా
గౌతమ్ : ఏంటి ఇంకా లేవలేదా
రాజు : రాత్రి కొంచెం లేట్ అయ్యిందిలే
గౌతమ్ : ఏమంటున్నాడు నీ కొత్త ఫ్రెండ్ కృష్ణ
రాజు : వాడు నిజంగా ఎడ్డి నా కొడుకే.. నేను స్టూడెంట్ అంటే నమ్మేశాడు, పిచ్చ నా కొడుకు
గౌతమ్ : ఇంతకీ ఏమైనా తెలిసిందా
రాజు : బార్లో ముచ్చట్లు పెడుతుంటే వాళ్ల పక్కకి వెళ్లి ఫోన్లో మాట్లాడుతున్నట్టు కవరింగ్ ఇచ్చా.. మాట్లాడుతూ కావాల్సినన్ని డబ్బులున్నాయి ఆంటీ కావాలి అని అడిగాను, నా గురించి ఆరా తీశారు, స్టూడెంట్ అని చెప్పగానే నన్ను వాళ్లలో చేర్చుకున్నారు. అందరూ తలా కొంచెం వేసుకుని ఆ కృష్ణ గాడి చేతిలో పెట్టాం. మీ పిన్నిని బాగానే ట్రాప్ చేశాడు, ఫోటోలు వీడియోలు గ్రూప్లో పోస్ట్ చేసి అందరి దెగ్గరా డబ్బులు నొక్కేయ్యాలని తెగ ట్రై చేస్తున్నాడు. రాత్రి మీ ఇంటి దాకా వెళ్లి వాళ్ల సంగమం ఆపేసాను.. అని జరిగింది చెప్పాడు
గౌతమ్ : గట్టోడివే.. వాడిక పిన్నితో కలవకూడదు, కలిసిన ప్రతీసారి వాడికి దెబ్బ పడాలి
రాజు : తధాస్తు
గౌతమ్ : ఇంతకీ ఆ బ్రా ప్యాంటీతో ఏం చేసావ్
రాజు : బండి దాకా వెళ్లి కవర్ తెచ్చి చేతిలో పెట్టాడు, ఇదిగో నీ గిఫ్ట్..
గౌతమ్ : వాష్ చేసావా
రాజు : ఒరేయి.. అమ్మతోడు.. నేనసలు ముట్టుకోలేదు.. కాకపోతే నా మరదలితో
గౌతమ్ : తో..
రాజు : జింతాత చిత్త చితా జింతాత తా
గౌతమ్ : పాపాత్ముడా.. ఈ ఒక్కసారికి క్షమిస్తున్నా
రాజు : ఏమాటకామాట.. మీ.. పి..
గౌతమ్ : దెంగెయి బాడకౌ
రాజు : అందగత్తె అని చెపుతున్నారా
గౌతమ్ : చెప్పు.. చెప్పు.. చెప్పేది.. అని వంగాను.. రాజు గాడు నవ్వుతూ పారిపోయాడు..
రాజు : సీతారామ్ గాడెలా ఉన్నాడు
గౌతమ్ : బాగున్నాడు, కలవచ్చుగా
రాజు : క్రికెట్లో వికెట్ల మధ్యన చిరుతలా పరిగెత్తే వాడిని వాకింగ్ స్టిక్ తో నడవటం నేను చూడలేను.. అని కళ్ళు తుడుచుకున్నాడు.
గౌతమ్ : నేనేం మాట్లాడలేదు, తల ఎత్తి నన్ను చూసాడు.. వాడి భుజం తట్టాను
రాజు : ఈ కేసు వదిలేయ్యమని గొడవ గొడవ
గౌతమ్ : స్పెషల్ పర్మిషన్ ఉందిగా
రాజు : అది చూపించే రెండేళ్లుగా మానేజ్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం హెడ్ మారిపోతాడు, ఏం చేసినా ఈ లోపే
గౌతమ్ : నాన్న గురించి డీటెయిల్స్ కనుక్కోమన్నాను
రాజు : శ్రీధర్ వాళ్ళని పంపించాను, మధ్యాహ్నం కల్లా ఫోన్ చేస్తానన్నాడు
గౌతమ్ : సరే వెళ్తా
రాజు : టాటా, బై బై.. కొంచెం పర్సనల్ పనుల మీద పెట్టే శ్రద్ధ డ్యూటీ మీద కూడా పెడితే
గౌతమ్ : ఆహా.. ఇంకా సర్
రాజు : నిన్ను కాదు రా.. ఫోన్లో మాట్లాడుతున్నా అని కవర్ చేస్తూ పారిపోయాడు.
అక్కడనుంచి ఇంటికి వచ్చేసా, పిన్ని హాల్లో కూర్చుని టీవీ చూస్తుంది. నేను రాగానే లోపలికి వెళ్లిపోవడానికి లేచింది. నేనేం మాట్లాడకుండా వెళ్లిపోయేసరికి మళ్ళీ కూర్చుంది. తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేనెప్పుడూ ఆమెతో రెండు మూడు పదాలకి మించి మాట్లాడలేదు. ఇన్నేళ్లలో నాకు నేనుగా తనతో మాట్లాడడటం ఇదే మొదటిసారి.. తప్పట్లేదు.. లోపల నుంచే అడిగాను.
గౌతమ్ : నీ కూతురు ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని ఏమైనా పట్టించుకునేదేమైనా ఉందా
వాణి : మీరిద్దరు ఎప్పుడైనా ఏమైనా నన్నడిగి చేశారా, బానే చూసుకుంటున్నావ్ కదా, దానికి కూడా నేను అవసరంలేదు.. నువ్వుంటే చాలు.. దాని బాధ్యత నువ్వు తీసుకుంటావా
గౌతమ్ : తీసుకుంటే..
వాణి : నా దారి నేను చూసుకుంటాను
గౌతమ్ : ఎవరు ఆ పిల్లబచ్చా గాడితోనా
పిన్ని ఏం మాట్లాడలేదు. వెళ్లి తన ఎదురుగా కుర్చున్నాను.
గౌతమ్ : వాడు నీతో జీవితాంతం ఉంటాడన్న నీ పిచ్చి నమ్మకం చూస్తుంటే నాకు నవ్వాలో ఏడ్వాలో అర్ధంకావట్లేదు.
పిన్ని కోపంగా చూస్తూ లేచి నిలబడింది. టెన్షన్ తో కొంగుని వేలితో పట్టుకుని తిప్పుతుంది.
గౌతమ్ : సరే సరే నీది ట్రూ లవ్వే ఒప్పుకుంటా, వాడు కూడా నిన్ను ట్రూ లవ్ చేస్తున్నాడని నీకు కచ్చితంగా తెలుసా.. నాకు ప్రామిస్ చేశాడు, నన్ను నవ్విస్తాడు అని పిచ్చి మాటలు కాకుండా పాయింట్స్ అండ్ లాజిక్స్ మాత్రమే మాట్లాడుకుందాం.. నువ్వంటే నాకు ప్రేమ ఇష్టం రెండు లేవు.. ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు.. కానీ మన ఇద్దరి మధ్యలో గొడవలు లేవు, ద్వేషము లేదు.. నేను నీకు చెడు చెయ్యాలని అనుకోను అలాగే నువ్వు నా చెడు కోరుకోవని నాకు తెలుసు.. మన ఇద్దరికీ కుదరలేదు అంతే.. అంతేనా
వాణి : అంతే..
గౌతమ్ : ఇక చెప్పు.. వాడి మీద అంత నమ్మకం ఏంటి.. నిన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటాడన్న గ్యారంటీ ఏంటి.. ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. ఓకే.. ఇదే అందం ఇంకో ఏడేళ్లు మైంటైన్ చేస్తావ్ అనుకుందాం.. ఏడేళ్లు పక్కకి పెట్టు.. వాడు కుర్రోడు.. ఆలోచనలు కోరికలు మనసు ఒక తాటి మీద ఉండవు.. స్థిరంగా ఉండలేరు.. రేపు వాడికి ఇంకో పిల్ల నచ్చితే.. పిల్ల కాకపోతే ఇంకో ఆంటీ.. నచ్చితే.. నిన్ను వద్దంటే
వాణి : అనడు
గౌతమ్ : ఎందుకు అనడు
వాణి : అనడు నాకు తెలుసు, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నాకోసం ఏమైనా చేస్తాడు
గౌతమ్ : వాడి లాగే నిన్ను ఇంకొకడు ప్రేమిస్తే.. ఇవే మాటలు వాడు చెపితే.. అప్పుడు
వాణి లేచి నిలుచుంది.
వాణి : ఏంటి
గౌతమ్ : నీకిలా చెప్తే అర్ధంకాదు.. ఒక ముప్పై రోజులు ఇదే ఇంట్లో వాడిని చూడకుండా, మాట్లాడకుండా కనీసం ఫోన్ కూడా లేకుండా ఉండగలవా.. ముప్పై ఒకటో తారీకు దాటాక కూడా ఇంకా వాడే కావాలి వాడినే ప్రేమిస్తున్నా వాడు లేకపోతే నేనుండలేను అని ఇవే మాటలు అప్పుడు చెప్పు
వాణి : చెప్తే
గౌతమ్ : దెగ్గరుండి మరీ నీకు వాడికి పెళ్లి చేస్తా, కట్నం ఇచ్చి మరి నిన్ను వాడికి కట్టబెడతా, నేను కానీ చెల్లి కానీ నీకు అభ్యంతరం చెప్పము, నీకు కావాలంటే ఇదే ఇంట్లో కాపురం చేసుకో.. ఇంకోటి చెల్లెలి పూర్తి బాధ్యత నేను ఎప్పుడో తీసేసుకున్నాను కానీ మళ్ళీ చెపుతున్నా.. నీకస్సలు అడ్డు రాము.. ఏమంటావ్..
వాణి : నాకు ఆలోచించడానికి టైం కావాలి, తనతో మాట్లాడి చెపుతాను.
గౌతమ్ : సరే మొదటి టెస్ట్ ఇప్పుడే పెడదాం.. ఫోన్ చేసి ఇదే విషయం చెప్పు, లేదు అలా వద్దు నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అని వాడికి తోచిన పిచ్చి సలహాలు ఇస్తాడు. నువ్వు ఎన్ని చెప్పినా వాడు అస్సలు ఒప్పుకోడు, కోపంగా చెప్పి పెట్టేయి ఆ తరవాత నీకు వంద కాల్స్ మెసేజెస్ వస్తాయి. అందులో కూడా వాడు దానికి ఒప్పుకోడు నిన్ను కన్విన్స్ చెయ్యాలని మాత్రమే చూస్తాడు.. కావాలంటే చెక్ చేసుకో.
వాణి : నేను నిన్నెందుకు నమ్మాలి
గౌతమ్ : నన్ను నమ్మన్నవసరం లేదు, నిన్ను నువ్వు నమ్ము చాలు. అయినా నీ గురించి పట్టించుకునే ఓపిక మూడు నాకస్సలు లేవు.. నా చెల్లికి నువ్వు కావాలి, దానికి నీ అవసరం ఉంది. అంజు కోసం మాత్రమే నీతో ఇంతసేపు మాట్లాడాను.. ఇదే నేను నీతో రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడటం. అంతేగాని నువ్వెటుపోతే నాకేంటి
ఈ పద్దెనిమిది ఏళ్లలో మొదటిసారి కొడుకు రెండు నిమిషాలు మాట్లాడటం, అందులోనూ ఎప్పుడు విసిగించుకున్నా, కోప్పడినా తల వంచుకుని వెళ్లిపోయే కొడుకు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కోపం వచ్చినా అందులో ఉన్న నిజాలని కాదానలేకపోయింది.
వెంటనే ఫోన్ తీసి కృష్ణకి కలిపింది. స్పీకర్ లో పెట్టమని అడగబోయి ఆపుకున్నాను, నా మనోగతం తెలిసిందో ఏమో ఫోన్ స్పీకర్లో పెట్టింది.
వాణి : హలో
కృష్ణ : చెప్పు బంగారం, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా నువ్వే ఫోన్ చేసావ్.. నీకు నాకు తెలియట్లేదు కానీ మన మనసులకి తెలుసు.
వాణి ఇదంతా విని ఒక నిమిషం కొడుకు వైపు చూసి మళ్ళీ మాట్లాడింది.
వాణి : నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావ్
కృష్ణ : అవును.. మూడు రాత్రుల శోభనం కూడా అయిపోయింది. అయితే
వాణి : ఇంట్లో వాళ్లకి తెలిసిపోయింది.
కృష్ణ : నేను మేనేజ్ చేస్తానని చెప్పావ్ కదా
వాణి : నా కొడుకు ఒప్పుకోవట్లేదు.. ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు
కృష్ణ : నువ్వేమన్నవ్
వాణి : నువ్వుండగా నాకేంటి.. వెళ్ళిపోతా అన్నాను
కృష్ణ : వచ్చేస్తావా.. ఏర్పాటు చెయ్యనా
ఆ మాటలు వినగానే వాణి కొడుకు వంక గెలిచినట్టు నవ్వుతూ చూసింది, దానికి గౌతమ్ నవ్వుతూ అస్సలు మ్యాటర్ చెప్పమని సైగ చేశాడు. ఎప్పుడు ఇలా పిన్ని కొడుకులు మాట్లాడుకుంది లేదు. అలాంటిది కొడుకుని చూసి తను నవ్వడం తిరిగి కొడుకు తనని చూసి నవ్వడం కొత్తగా అనిపించింది వాణికి. ఒక క్షణం కొడుకు వంక అలానే చూసి మళ్ళీ తల వంచింది.
కృష్ణ : హలో
వాణి : మేం ముగ్గురం ఒక ఒప్పందానికి వచ్చాం.. మనం నెల రోజులు కలవకూడదు, మాట్లాడుకోకూడదు కనీసం చూసుకోకూడదు ఫోన్ కూడా చేసుకోకూడదు.. నెల రోజులు.. ఆ తరువాత కూడా నేను నిన్నే కోరుకుంటే మనం కలిసి ఉండటానికి ఒప్పుకుంటామన్నారు.
కృష్ణ : వాణి ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా.. నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను.. అవేమి అవసరం లేదు నీకు నేను ఉన్నాను కదా.. అక్కడి నుంచి వచ్చేయి మిగతాది నేను చూసుకుంటాను.
వాణి : అలా చేస్తే నా కూతురు నాకు దక్కదు
కృష్ణ : అలా అంటావేంటే.. మరి నీ కోసం చేసిందంతా.. నా కంటే వాళ్ళే ఎక్కువా
వాణి : వాళ్లెవరో నాకు తేలేదు అని కొడుకు వంక చూస్తూనే నేను నా కూతురి గురించి మాట్లాడుతున్నాను
కృష్ణ : ఏంటే ఇలా చేస్తున్నావ్.. నన్ను ఏడిపించాలని డిసైడ్ అయ్యావా
వాణి : నెల రోజులే కదా.. ఆ తరువాత జీవితం మొత్తం నీతోనే.. మనల్ని ఇక ఎవ్వరు విడదీయలేరు
కృష్ణ : వచ్చే వారం నా పుట్టినరోజు, నిన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్లాలి అనుకున్నాను, నా ఫ్రెండ్స్ అంతా నిన్ను చూపించమని పార్టీ అని గొడవ.. నీ చేతి వంట రుచి చూపిద్దాం అనుకున్నాను.. అంతా నాశనం చేస్తున్నావ్
వాణి : మనం కలుసుకున్నాక అలాంటివి వంద చేసుకోవచ్చు
కృష్ణ : అలా కాదు, నేను చెప్పేది విను
వాణి : పిలుస్తున్నారు మళ్ళీ చేస్తా అని కృష్ణ మాట్లాడుతున్నా ఇందాక కొడుకు చెప్పినట్టే ఫోన్ కట్ చేసింది.
గౌతమ్ : నీ ఫోన్ ఇక మొగుతూనే ఉంటుంది, నిన్ను కలవడానికి మాట్లాడటానికి నువ్వు ఒప్పుకునేవరకు నిన్ను ఒప్పించేవరకు వాడు అస్సలు వదలడు.. నేను చెప్పినట్టు నెల రోజులు ఓపిక పట్టావనుకో నీ ఇష్టం.. నేనేదో నీకు మంచి చెయ్యట్లేదు, నీ ప్రేమని ఆపట్లేదు.. నీ ప్రేమలో ఉన్న నిజం ఎంతో దాని దమ్మెంతో నీకు చూపించాలని మాత్రమే అడిగాను.. నా మాట విన్నావా.. ఒకవేళ నిజమైన ప్రేమ అనుకో ఓకే వాడితో కలిసి ఉండు.. మేము ఆనందపడతాం.. నువ్వు సంతోషంగా ఉంటే అంజుకి కావాల్సింది ఏముంది.. ఒక వేళ నేను చెప్పిందే జరిగిందనుకో నీకు నీ కూతురు ఉంటుంది.. ఈ ఇల్లు ఎప్పటిలాగే ఉంటుంది. ఒకసారి నువ్వే ఆలోచించు.. గుడ్డిగా పోయి జీవితాన్ని అతలాకుతలం చేసుకోవడం కంటే ఇది మంచిదే కదా.. లంక నుంచి తిరిగి వస్తున్న సీతే నిప్పుల్లో దూకి తన పతివ్రత నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది.. అలాంటిది నీ ప్రేమ కోసం వాడు నెల రోజులు ఆగలేడా.. మగాడే కదా.. నువ్వు కూడా అని ఇందాకటి నుంచి మొగుతున్న నా ఫోన్ తీసుకుని బైటికి వచ్చాను.
మధ్యాహ్నం అవుతుందనంగా పుస్తకాలు పక్కన పెట్టి ఒక నిద్ర వేద్దాం అనుకుంటూ మంచం మీద వాలింది అంజన. ఫోన్ రింగ్ అవడంతో ఎత్తి హలో అంది.
నేను డీన్ ని మాట్లాడుతున్నాను అంజన
అంజు : సర్, గుడ్ ఆఫ్టర్ నూన్
కాలేజీకి రా.. నీతో మాట్లాడాలి, నీ హాల్ టికెట్ కూడా నా దెగ్గరే ఉంది వచ్చి కలెక్ట్ చేసుకో అని పెట్టేసాడు.
అంజన వెంటనే లేచి రెడీ అయ్యి కింద ప్రణీత అక్క స్కూటీ తీసుకుని కాలేజీకి వెళ్ళింది. పార్కింగ్ లో స్కూటీ పార్క్ చేసి నేరుగా ఆఫీస్ రూం వైపు నడుచుకుంటూ వెళుతుంటే ప్రతి ఒక్కరి కళ్ళు అంజన పైనే, కానీ ఈసారి అవి ఆరాధనగానొ ఇష్టంగానో కాదు తేడాగా అవమానింపబడేలా ఉన్నాయా చూపులు. అంజన వెనక వస్తున్న వాళ్ళు తన గురించి గుసగుసలు పెడుతుంటే వింటూనే విననట్టు నటిస్తూ తల దించుకుని ఆఫీస్ రూంలోకి వెళ్ళింది.
అంజు : మే ఐ కమిన్ సర్
డీన్ : కమిన్.. అని అంజనని చూడగానే.. మేడం మీరు కాస్తా రౌండ్స్ కి వెళ్లి రండి అన్నాడు. మేడం అంజన వంక ఒక చూపు విసిరి వెళ్ళిపోయింది.
అంజు : గుడ్ ఆఫ్టర్ నూన్ సర్
డీన్ : ఆఫ్టర్ నూన్.. నీ గురించి నేను విన్నదంతా నిజమే కదా
అంజు : అవును సర్ అంది తల దించుతూ
డీన్ : నేను ఏం విన్నానో మొత్తం తెలుసుకోవా
అంజు : మీరు ఏం విన్నారో నాకు తెలీదు, కానీ నేను తప్పు చేసాను అది నాకు తెలుసు. తప్పు చేస్తున్నానని తెలుసుకునే లోపే తప్పు జరిగిపోయింది.
డీన్ : నీకొకరి గురించి చెప్పాలి అని లేచి నా వెనుకే రా అని లైబ్రరీకి వెళుతుంటే వెనకే నడిచింది అంజన. లైబ్రరీ చివరన పెద్ద హాల్ ఉంది, అందరికీ ఎంట్రీ లేదు. డీన్ లోపలికి వెళ్ళగానే అంజు కూడా వెనకే వెళ్ళింది.
ఎదురుగా పెద్ద గోడ, దాని నిండా ఫోటోలు అందరూ స్వతంత్ర సమరయోధులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, గురువులు ఇంకొంత మంది తనకి తెలియదు. చూస్తుండగానే ఒక ఫోటో దెగ్గర ఆగిపోయింది. ఆశ్చర్యంగా డీన్ వంక చూసింది.
అంజు : సర్ అన్నయ్య ఫోటో ఇక్కడా
డీన్ : నీకు నీ అన్నయ్య గురించి ఏమి తెలియదని నాకు ఇప్పుడు కాదు, ఆ రోజు స్టేజి మీద నువ్వు పాట పడిన రోజే నాకు తెలిసింది. కానీ నీ ఆటిట్యూడ్ అండ్ మంచితనం చూసి అన్నయ్యకి తగ్గ చెల్లెలు అని అనుకున్నాను.. బట్ యు ప్రొవుడ్ మీ రాంగ్
అంజు : సారీ సర్..
డీన్ : ఒకసారి మీ అన్నయ్య గురించి తెలుసుకో, ఇంతమంది పెద్ద వాళ్ళు ఉన్న చోట నీ అన్నయ్య ఫోటో ఎందుకు ఉందొ తెలుసుకో.. యు కెన్ గొ నౌ.. హాల్ టికెట్ జాన్సీ మేడం దెగ్గర కలెక్ట్ చేసుకో అని వెనక్కి తిరిగి ఫోటోలు చూస్తూ ఉన్నాడు.
అంజన బైటికి వచ్చేసింది. ఆఫీస్ రూం దెగ్గర పల్లవి కనిపించింది.. కానీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లి మేడం దెగ్గర హాల్ టికెట్ తీసుకుని బైటికి నడిచింది. నేరుగా పార్కింగ్ వైపు వెళుతుంటే పల్లవి ఏడుస్తూనే అంజన వెనక నడిచింది. అంజన కనీసం చూడలేదు స్కూటీ ఎక్కి స్టార్ట్ చేసింది. పల్లవి కాళ్లు పట్టుకోబోతే వెంటనే ముందుకు పోనించి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
దారంతా డీన్ మాట్లాడిన మాటలే గుర్తొచ్చాయి, అన్నయ్య గురించి ఎవరు చెపుతారు. సీతారామ్ అన్నయ్యని అడగాలని ఇంటికి వచ్చాను. కీస్ ప్రణీత అక్క చేతికి ఇస్తూనే అన్నయ్య దెగ్గరికి వెళ్లాను.
అంజు : అన్నయ్యా.. కొంచెం మాట్లాడాలి
సీతారామ్ : చెప్పు అంజు
అంజు : అదీ డీన్ కలిశారు.. అన్నయ్య గురించి తెలుసుకోమన్నారు
సీతారామ్ : ముందు భోజనం చెయ్యి తరువాత మాట్లాడుకుందాం అని మళ్ళీ కంప్యూటర్లో మునిగిపోయాడు.
అంజన తనేసి ఒకసారి ప్రణీత అన్నయ్య వంక చూసి పైకి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకుని కూర్చుంది. ఇంతలో ఫోన్ మోగింది చూస్తే అమ్మ
వాణి : హలో అంజు
అంజు : చెప్పు
వాణి : నువ్వుండే అడ్రెస్స్ కి వచ్చా.. ఇల్లెక్కడా
అంజు : బైటికొస్తున్నా.. అని లేచి పై నుంచే చెయ్యి ఊపింది. వాణి గేట్ తీసుకుని లోపలికి వచ్చి మెట్లెక్కి కూతురి రూంలోకి అడుగు పెట్టింది.
వాణి : బాగానే సర్దుకున్నావ్ రూం, ఇంట్లో కూడా ఇలా ఉంటే బాగుండేది
అంజు ఏం మాట్లాడలేదు
వాణి : నా మీద కోపం అర్ధమవుతుంది.. కానీ నన్ను కూడా అర్ధంచేసుకోవచ్చుగా
అంజు : ఏం అర్ధం చేసుకోవాలి..
వాణి : పొద్దున సంగతి చెప్పలేదా మీ అన్నయ్య
అంజు : ఏ సంగతి
వాణి : అదేంటి.. ఒప్పందం సంగతి నీకు తెలీదా అని పొద్దున జరిగింది మొత్తం వివరించింది.
అంజు : దీనికి నువ్వు ఒప్పుకున్నావ్..
వాణి : హ్మ్మ్..
ఇంతలో తలుపు కొట్టిన శబ్దం విని లేచి తలుపు తీసింది, ప్రణీత లోపలికి వచ్చింది.
ప్రణీత : అంజు.. అన్నయ్య వస్తున్నాడు. మనకి వాళ్ళ స్నేహం గురించి చెపుతా అన్నాడు.. నేను కూడా ఎప్పటి నుంచో వెయిటింగ్
అంజు : అంటే నీకు తెలీదా అక్కా
ప్రణీత : పూర్తిగా తెలీదు
అంజు : తను మా అమ్మ
ప్రణీత : నమస్తే ఆంటీ
వాణి : నమస్తే అమ్మా
మాట్లాడుతుండగానే సీతారామ్ లోపలికి వచ్చాడు. వాకింగ్ స్టిక్ మంచానికి ఆనించి కూర్చున్నాడు. వాణిని పరిచయం చేసుకుని అందరూ కూర్చున్నారు. వాణి మంచం మీదె ఒక మూలకి కూర్చుంటే ప్రణీత మరియు అంజు కింద చాప మీద కూర్చుని సీతారామ్ ఏం చెపుతాడా అని చూస్తున్నారు.
వాణికి కొడుకు గురించి కొంచెం తెలుసుకోవాలని ఉన్నా మామూలుగానే కూర్చుంది. తన ప్రేమని గెలిపించుకోవడానికి కృష్ణని దూరం పెట్టాలంటే ఇంట్లో ఉంటే కుదరదని తనకి తెలుసు అందుకే ఇలా కూతురి దెగ్గరికి వచ్చి కూర్చుంది.
సీతారామ్ : అవి మా ఇంజనీరింగ్ మొదలయిన రోజులు.. నేను మీ అన్నయ్య గౌతం, నేను ప్రేమించిన అమ్మాయి స్వాతి, భరత్ మరియు చిత్ర. మేము ఐదుగురం ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అందరం ఒకే కాలేజీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి.. అని గతంలోకి వెళ్ళాడు.